ఆగస్టు 18న భూమిపై విధ్వంసం..?-ఓ పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టే ఛాన్స్‌.! - TV9

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 917

  • @daniyelukokkirigadda3356
    @daniyelukokkirigadda3356 2 роки тому +2388

    , వచ్చి మీ టీవీ9 ఆఫీస్ మీద పడితే బాగుండు దరిద్రం పోతుంది

    • @mahendermaddela574
      @mahendermaddela574 2 роки тому +29

      😆😆😆

    • @hsraonunna1846
      @hsraonunna1846 2 роки тому +58

      అవును టివి 9 స్టేషన్ మీద పడుతుంది.
      మాకు మీ దరిద్రం వదిలిపోతుంది

    • @luckyanilkumar2145
      @luckyanilkumar2145 2 роки тому +20

      🤣🤣🤣🤣

    • @Santhipriya-q7f
      @Santhipriya-q7f 2 роки тому +18

      🤣🤣

    • @tejutej3887
      @tejutej3887 2 роки тому +14

      🤣🤣🤣

  • @viswanathamatam-by3lk
    @viswanathamatam-by3lk Рік тому +174

    నాస చేప్పితే నమ్మంచు కాని మీరు చెప్పుతుంటేనె చాలా కామెడీగా ఉంది😂

  • @sivajinarlapati6474
    @sivajinarlapati6474 2 роки тому +508

    ప్రజలు భయపడాలి అంటే టీవీ9 న్యూస్ చూడాలి

  • @chinnu9742
    @chinnu9742 Рік тому +648

    దేవుడా మెరుగైన సమాజం కోసం టివీ 9 ఆఫీస్ పై పడేలా చూడు స్వామీ ❤

  • @chandulawarnaresh1635
    @chandulawarnaresh1635 2 роки тому +252

    నాకు బోర్ కొట్టిన రోజు నవ్వు కోవడానికి టీవీ9 న్యూస్ చూస్తాను

  • @agasthyasantosh8890
    @agasthyasantosh8890 2 роки тому +675

    యాంకర్లు మారినా టీవీ9 బ్రతుకు మారదు వాళ్ల బుద్ధి మారదు.... కుక్కతోక వంకర టీవీ9 బుద్ధి వంకర

  • @uday3997
    @uday3997 Рік тому +53

    😂 ఇది ప్రతిపక్షాల కుట్ర అని ప్రకటించండి

  • @MrSivamsk
    @MrSivamsk 2 роки тому +387

    టీవీ9 మీద పడితే దరిద్రం వదులుతుంది సాక్షి2 లా తయారయింది

  • @vayilathotamunnaswammi7872
    @vayilathotamunnaswammi7872 2 роки тому +93

    మా ఊరి Bypassroad మీద గుంతలు ఉన్నాయి మేడం వారానికి రెండుసార్లు
    Accident జరుగుతుంది.
    పటీంచుకునే వారు లేరు
    దయచేసి news లొ వెయ్యండి
    Pothireddypalem ,kovuru manda
    SpsR Nellore District 🙏

    • @manvithms9537
      @manvithms9537 Рік тому +5

      Vallu elantivi veyaru bro
      Nalgurini vesteno
      Ye heroine ye musalodi pakkalo act chesteno vestaru

    • @maypro-1956
      @maypro-1956 Рік тому

      అమ్మ పోతి రెడ్డి పాలెం కి బైపాస్ రోడ్ ఉందా?

    • @anandarao4768
      @anandarao4768 Рік тому

      Supero super

    • @M...m..............282
      @M...m..............282 3 місяці тому

      Pavula havula ku phone chie​@@manvithms9537

  • @rishibalusu18
    @rishibalusu18 Рік тому +57

    ప్రపంచంలో ఎవరూ కనిపెట్టని విషయం టీవీ9 కనిపెట్టింది

  • @rajashekar3389
    @rajashekar3389 2 роки тому +308

    అయితే వారం రోజులు వార్తలు చదవకుండా ఆఫీసు మూసేయండి

    • @frenchracqlett5368
      @frenchracqlett5368 2 роки тому +6

      Correct 🤣☝️

    • @UmaMaheswari-fe3yn
      @UmaMaheswari-fe3yn 2 роки тому +4

      @@frenchracqlett5368 😂😂😂😂😂😂😂😂😂😂

    • @smdproducts2024
      @smdproducts2024 2 роки тому +3

      ఈ రోజు19 ఎక్కడ జరిగింది తెలుసుకొని మాట్లాడు పనికి మాలిన మాటలు ఇంకోసారి, ఇలాంటివి చెప్పకు,మాట్లాడకు...

    • @Charandudde8478
      @Charandudde8478 Рік тому

      🤣🤣🤣

    • @vijayrayalavijayrayala6459
      @vijayrayalavijayrayala6459 Рік тому

      😂😂🤣

  • @Vishwambhara
    @Vishwambhara 2 роки тому +60

    చెత్త చానల్!
    ఎప్పుడూ మనిషి బలహీనతలతో, భయంతో ఆడుకోవడమే!....

  • @rameshannavarapu7981
    @rameshannavarapu7981 2 роки тому +43

    6.3 మిలియన్స్కిలోమటర్ల దూరంలో వెళ్తే ఏమవుతుంది బోచ్చు

    • @dhanish1609
      @dhanish1609 Рік тому +1

      😄😄😄😄😄😄😄

  • @kvijayaprasad7630
    @kvijayaprasad7630 2 роки тому +110

    ఈ భూమి మీద ఏదైనా చెత్త ఛానల్ పనికిరాని ఛానల్ ఉంది అంటే అది టీవీ9

  • @BALAMANOHARG
    @BALAMANOHARG 3 місяці тому +5

    August 18 న అన్నావ్. దీకొడతుంది అన్నావ్. కానీ లాస్ట్ లో మళ్ళీ ప్రమాదం ఏం లేదు అన్నావ్ . ❤డా న్యూస్ . ❤డా యాంకర్. ❤డా టీవీ

  • @vamanasaichannel
    @vamanasaichannel 2 роки тому +2

    నాసా ఒక పెద్ద నస, న్యూస్ ఛానల్ అని కాకుండా, టీవీ9, ఫ్రాంక్ ఛానల్ అని పెట్టుకోండి

  • @venkysmart9619
    @venkysmart9619 2 роки тому +124

    టీవీ9 మీద పడితే దరిద్రం వధులుది

  • @NBG...MONSTER
    @NBG...MONSTER 2 місяці тому +1

    మా ఊర్లో ఇప్పుడే పడింది

  • @gujjurani
    @gujjurani 2 місяці тому +3

    కామెంట్స్ చదివి నవ్వి నవ్వి కడుపు నొప్పీ వచ్చింది 😂😂

  • @saidulusathiri8819
    @saidulusathiri8819 3 місяці тому +6

    ఆంద్ర జ్యోతి, ఈనాడు, ఈటీవీ,టివి5 , సాక్షి, వీటి మీద పడాలి దేవుడా 😂😂😂😂

  • @HariHaribabu-qh7eo
    @HariHaribabu-qh7eo 4 місяці тому +3

    న్యూస్ ఎలాంటిదైనా నువ్వు మాత్రం సూపర్ ఫిగర్ ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడే ప్రళయం వస్తుంది ఇంకాసేపట్లో మనం చచ్చిపోతాం అనే న్యూస్ చానల్స్ లో మీరు చెబుతున్నారు అలాంటిది నేను ఎలాంటి చిన్న కామెంట్ పెట్టడంలో తప్ప ఏమీ లేదు సూపర్ ఫిగర్ ఐ లవ్ యు

  • @SubahanBhai11
    @SubahanBhai11 2 роки тому +39

    అసలు టీవీ9 వాళ్ళకి బుర్ర లేదు...?

  • @gopakishore3567
    @gopakishore3567 Рік тому +12

    63 లక్షల కిలోమీటర్లు అంటే చంద్రుడు కంటే దూరం కదా ఇంకా భయం ఎందుకు

  • @dileepkumarp3673
    @dileepkumarp3673 Рік тому +26

    త్వరగా భూమి పడాలని కోరుకుంటున్న

  • @suvarnarajukokkiligadda212
    @suvarnarajukokkiligadda212 Рік тому +16

    భూమి మీద ప్రజలు అందరూ ఒక్క దెబ్బ తో చచ్చిపోవలి నొప్పి లేకుండా .

  • @gamidisivannarayana3966
    @gamidisivannarayana3966 2 місяці тому +2

    ఇప్పుడు లోకములో జరుగుచున్న సంఘటనలు బట్టి దేవుని ఉగ్రత ఈ రూపములో వుండవచ్చు .

  • @BrahmaGoud
    @BrahmaGoud Рік тому +8

    ఆ ఈశ్వరుని దయవల్ల మీ Tv9office పై పడాలి దరిద్రం పోతుంది మిరు మారరు

  • @vamanasaichannel
    @vamanasaichannel 2 роки тому +3

    అది చీమలు తినేసిన మైసూర్ పాక్ ముక్కలా ఉంది, ఏం డబ్బాలో దొరికింది మీకు

  • @ridamvijay884
    @ridamvijay884 Рік тому +5

    ఇలాంటి ముుుుచ్చట్లు ఇదివరకు చాలాాాా విన్నాను . 25 సంవత్సరాలుగా న్యూస్ పేపర్ నుంచి Tv స్మార్ట్ ఫోన్లోదాక భయ పెడుతున్నది మీరేకదా

  • @satyaallidona
    @satyaallidona 2 роки тому +13

    మంచి వార్తలు చదవండి.

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 Рік тому +3

    ఈ టీవీ 9 అమ్మో బాబోయ్ అన్నట్లుగానే న్యూస్ ఉంటుంది

  • @bkrao660
    @bkrao660 3 місяці тому +2

    అసలు ఈ టీవీ 9 వాళ్ళు కామెంట్స్ చూడరా... చూస్తే సిగ్గు పడరా 😂😂😂

  • @epcservices6018
    @epcservices6018 Рік тому +3

    టీ వీ 9 బంగాళా ఖాతంలో పాతి పెట్ట బడే వరకు ఇలాంటి వార్తలను జనం భరించాల్సి ఉంటుంది!
    ఇది భారతీయుల ఖర్మ!

  • @karanamsrinivasarao8329
    @karanamsrinivasarao8329 Рік тому +14

    మన భూమికి దగ్గరగా వెళ్లాలని నేను డిమాండ్ చేస్తున్నాను.

  • @ramusadineni6918
    @ramusadineni6918 2 роки тому +97

    Tv9ofice medha padithe bavundu

  • @KanthisriDoddaka
    @KanthisriDoddaka 3 місяці тому +1

    I claim this positive energy ❤❤❤gratitude gratitude❤❤

  • @phanishyamu7586
    @phanishyamu7586 2 місяці тому +2

    భూమి దగ్గరగా వెళ్తుందా రాని కాలుతో ఒక్క తన్ను తంతా నువ్వు ఏం బయపడమాకు నీకు బయం వేస్తే వచ్చి మా తాత వున్నాడు ఆయనని గట్టిగా వాటేసుకొ

  • @yeshwanthreddy6425
    @yeshwanthreddy6425 Рік тому +1

    Who are watching in August 29 😂😂😂😂

  • @cdrraj5415
    @cdrraj5415 2 роки тому +6

    అన్నీ అబద్ధాలు,మీకు వార్తలు లేక ఇలాంటి చెత్త వార్తలు వేస్తుంటారు.

  • @yadagirivattikoti7942
    @yadagirivattikoti7942 Рік тому +1

    ఈ భూమి ఉన్నంత వరకు మీ ఛానెల్ ముందుండాలని మీ ఆశ

  • @upendarnama713
    @upendarnama713 2 роки тому +18

    నువ్వేం మనిషివేఅమ్మ . నువ్వు నీ n్యూస్ 🤣🤣

  • @ranimoses5766
    @ranimoses5766 3 місяці тому +1

    దేవుని ఆగ్యలేకుండా ఏమి జరగదు. 🙏సృష్టి అంతా దేవుని మాట వింటాయి.

  • @rosireddysv2422
    @rosireddysv2422 2 роки тому +11

    Nasa మాటలు నమ్మి ఇలాంటివి చాలా చూసినా గాని పక్కకు వెళ్ళి ఆడుకోమ్మ

  • @vitalasarma272
    @vitalasarma272 3 місяці тому +1

    2024 లోనే ఈ దుర్మార్గ ,అవినీతి పరులు అంతమైపోవాలి.కృతయుగం ప్రారంభం అవుతుంది

  • @rambabukonada6366
    @rambabukonada6366 Рік тому +2

    దానికి ఏదో ఒక మంచిరాకెట్ ఒకటి పెట్టి పైకి పంపించండి. టీవీ 9 ఈ విసయం చెప్పలేదా మీరు నాసా కి

  • @venkateeswaraprasad6060
    @venkateeswaraprasad6060 3 місяці тому +1

    Good news

  • @k.v.srinivasaraok.v.sriniv9132
    @k.v.srinivasaraok.v.sriniv9132 2 роки тому +6

    నీకు టీవీ 9బాగా ట్రయినింగ్ ఇచ్చారే.

  • @yknagaraju2699
    @yknagaraju2699 Рік тому +1

    Vastundi koncham let Kani 💯 vastundi

  • @chandrashekharchandrashekh209
    @chandrashekharchandrashekh209 Рік тому +14

    ఏం భయం లేదు మా బాలయ్య వుంనాడు జై బాలయ్య

  • @sujatha9945
    @sujatha9945 Місяць тому +1

    August పోయి september వచ్చింది
    ఎక్కడ ఉంది విడ్వంసెo చెప్పండి.

  • @pangivijaya921
    @pangivijaya921 Рік тому +7

    డైరెక్ట్ గా భూమి మీద పడి భూమి అంత బద్దలై అయిపోయిన నాకేం సమస్య లేదు ఎందుకంటే మేము కష్టపడి చదువుకున్న చదువు కి ఉద్యోగం లేక కూలి పనులు చేసుకుంటూ ఒక పూట తిండి ఉంటూ ఒక పూట లేకుండా ఉంటుంది ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే వచ్చేది ఏమీ లేదు అందుకు భూమి మొత్తం ఇలాంటి శకలాలు వచ్చి కొట్టుకు పోయిన పర్వాలేదు ఛీ ఈ వెధవ జన్మ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే

  • @potnurupushpanadham9065
    @potnurupushpanadham9065 3 місяці тому

    ఇదే జరగాలి. మానవత్వం చచ్చిపోయి, డబ్బుకి మాత్రమే విలువ ఇచ్చే ఈ భూమీ ఉండి దండగ. నిజాయితీ పరులు తప్ప మిగతా వారందరు పోవటం మాత్రమే కరెక్ట్ 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @rameshbomma4085
    @rameshbomma4085 2 роки тому +6

    అబద్దాల వార్తలు అని చిన్నప్పుడు స్కూల్లో చదివే వాళ్ళం. చాలా రోజులైంది అలాంటివి విని. ఇపుడు మళ్లీ వింటున్నాం

    • @MrGANESHCHANDRA
      @MrGANESHCHANDRA 2 роки тому

      vizag lo chala gunthalu unnay aa sakalam padite Pindi chesi nuvve gunthalani pudchey

  • @RJ.Authentic
    @RJ.Authentic 2 місяці тому +1

    అది అల పడుతుంటే మీ Tv వాళ్ళు ఏం చేస్తున్నారు పాపం వెళ్లి క్యాచ్ పట్టచ్చు కదా 😢 😢

  • @Ravi-Boni
    @Ravi-Boni 2 роки тому +17

    August 18 th ayipaye 🤣🤣🤣

  • @jy-oe5fz
    @jy-oe5fz 2 місяці тому +1

    Aunty💋😘

  • @tellagorlasatyanarayana2080
    @tellagorlasatyanarayana2080 Рік тому +5

    నాకు బోర్ కొడితే టీవీ9 వాళ్ళ మీద పెట్టే కామెంట్లు చదువుకుంటాను 😂😂😂

  • @tellagorlasatyanarayana8068
    @tellagorlasatyanarayana8068 2 місяці тому +1

    మన ఇండియాలో మన తెలుగు రాష్ట్రాలలో అత్యంత వరస్ట్ ఛానల్ ఏదైనా ఉందంటే మీకు తెలుసుగా నేను చెప్పను😂😂😂

  • @HariKrishna-ww2vq
    @HariKrishna-ww2vq Рік тому +2

    మనం ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది.. మన మాస్టర్ లోకి చంద్రయాన్ త్రీ పంపించం అది వులక్క...పంపిస్తుంది..

  • @vamanasaichannel
    @vamanasaichannel 2 роки тому

    ఆస్ట్రాయిడ్ తొక్క ఎవరికి ఈ చందమామ కథలు అదొక పెద్ద నువ్వుల ఉండలా ఉంది, అయినా మనకు కిమ్ మామ ఉన్నాడుగా ఒక్క అను బాంబుతో పేల్చేస్తాడు

  • @gopakishore3567
    @gopakishore3567 2 роки тому +19

    6.3 millions KMS dooram nundi vedutunte adi bhumi meeda padadu

  • @NasarSk-d6u
    @NasarSk-d6u Місяць тому +1

    అందరూ. 15. చెబితే టీవీ. 9 మాత్రం 18 అని చెబుతుంది. టీవీ.9. అబద్ధం. బాన్. చెయ్యాలి. ఛానెల్.ని

  • @shaikbaji3469
    @shaikbaji3469 2 роки тому +3

    August పోయి September కుడా వచ్చిందీ 🤦🤦🤦

  • @bhumeshniga5854
    @bhumeshniga5854 3 місяці тому

    సంతోషంగా ఉంది

  • @ranveerching6173
    @ranveerching6173 2 роки тому +15

    Nuvvu marava Ilanti news petadam

  • @rahamathulla3546
    @rahamathulla3546 3 місяці тому +1

    Avunaa it's haasam kadhaa abbadhalu athikinattu undali

  • @chalapathiraouppada4
    @chalapathiraouppada4 Рік тому +3

    వైసీపీ . నాయకుల ఇంటి పై పడితే నాసాకి నాలుగు కొబ్బరి కాయలు కొడతాను.🙏

    • @shaikrafi8872
      @shaikrafi8872 3 місяці тому

      😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @prabhakarjastadi-dq7bn
    @prabhakarjastadi-dq7bn 4 місяці тому

    ఇలాంటి గ్రహశకలాలు వచ్చి భూమిని ఢీ కొంటాయాన్ని నా చిన్నప్పటి నుంచి వింటున్నా

  • @luckybhadra55
    @luckybhadra55 2 роки тому +4

    దేవుడా టీవీ9 మీద e గ్రహ శకలం పడెలగ చుడు

  • @sureshvijaya5769
    @sureshvijaya5769 3 місяці тому

    నా చిన్నపుడు ఇలాగే భయపెట్టింది బతికుంటే రేపు కలుదాం అని చాలా భయపెట్టింది ఈ ఛానెల్ మీకు గుర్తుందా ఒకరు ఉరి వేసుకొని చనిపోయారు భయపడి

  • @nattalasekhar6278
    @nattalasekhar6278 2 роки тому +3

    ఏమి చెప్తున్నావే

  • @swapnareddy4573
    @swapnareddy4573 Рік тому +1

    🙏

  • @coolgadzets8449
    @coolgadzets8449 2 роки тому +5

    Papa...better to go home nuvvu frst De****ii mee intiki 🙏🙏

  • @LaxmanSingleGuy
    @LaxmanSingleGuy 2 місяці тому

    దేవుడా జెల్లి అది వచ్చి నా మిద పడాలి🙏🙏

  • @sowhat7007
    @sowhat7007 2 роки тому +4

    We are waiting 😂😂

  • @nkfriendschannel4122
    @nkfriendschannel4122 Рік тому

    ఇట్లాంటి దరిద్రాలు అన్ని టీవీ9 కే తెలుస్తాయి ఎందుకో....

  • @reettyyyy
    @reettyyyy 2 роки тому +6

    Ni matalke vachestadi asteroid

  • @prakashkalva9401
    @prakashkalva9401 2 місяці тому +1

    కోతికి కొబ్బరి చిప్ప 😂😂

  • @syedabdulhameed1428
    @syedabdulhameed1428 2 роки тому +4

    టీవీ 9 మీద పడితే దరిద్రం దుల్ల terudi

  • @Venkatvenkat-wz7ur
    @Venkatvenkat-wz7ur Рік тому

    jaishreekrishna 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @reettyyyy
    @reettyyyy 2 роки тому +4

    Mikem paniledu tlli

  • @venkateshk7952
    @venkateshk7952 3 місяці тому

    మొత్తం వీడియో లో సౌండ్ వస్తలేదు మ్యూజిక్ తప్ప😢😢😢😢😢😢😢

  • @heartbeat7047
    @heartbeat7047 2 роки тому +5

    సిగ్గులేదు మీకు

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 Рік тому +1

    ఈ భూమిపైన జరిగే దారుణాలు చూసే కంటే ఇప్పుడే పడితే బాగుంటుంది దరిద్రం పోతుంది😂

  • @gowrikatta5199
    @gowrikatta5199 Рік тому +2

    Meeru cheppevanni vinte future meeda asalu ,mee pai oosulu kacchitaga untayi😊

  • @RM-vm6zc
    @RM-vm6zc Рік тому

    త్వరగా వచ్చి ఢీ కొట్టలని కోరుకుంటున్న..... వీళ్ళు...వీరు..న్యూస్...నీ

  • @nareshboyapati9766
    @nareshboyapati9766 2 роки тому +4

    Ni medha padali

  • @ashok-iw1wv
    @ashok-iw1wv 3 місяці тому

    కామెడీ బాగుంది😂

  • @kalapalababurao1788
    @kalapalababurao1788 2 місяці тому

    చాలా చూశాం

  • @munnabhai8653
    @munnabhai8653 Рік тому +1

    నీ మాటలు నమ్మితే అడుక్కుతినాలు నా లవడా టీవీ9 😂🤣

  • @ashkharry1340
    @ashkharry1340 2 роки тому +1

    ఇంకా పడలేదే 🧐🧐

  • @alithasrinivas2133
    @alithasrinivas2133 2 роки тому +2

    జై బాలయ్య 💪

  • @ChittiLaddu-tb2yr
    @ChittiLaddu-tb2yr 3 місяці тому

    ❤❤

  • @sadhik1433
    @sadhik1433 Рік тому

    Naa time manchidi....Ee news ni nenu 23 August lo chusthunnanu...
    Leka pothe...villu cheppedi nijam anukune vanni😊😊

  • @udaygowda6436
    @udaygowda6436 2 місяці тому

    Good news 📰📰📰📰 welcome ulka

  • @mekathotticharanbabu880
    @mekathotticharanbabu880 Рік тому +2

    I am waiting for it 😂😂😂

  • @sujathajayanna7323
    @sujathajayanna7323 Рік тому

    Mee news enka bayapedutunthe😮😮😮😮😮

  • @sknagulmeera9633
    @sknagulmeera9633 2 роки тому +1

    Very good👍, thank you madam

  • @santoshguttula8277
    @santoshguttula8277 Рік тому

    Super 🎉

  • @GaneshGanesh-dr3lb
    @GaneshGanesh-dr3lb Місяць тому

    ఇలా ప్రజలను భయపడితే భవిష్యత్తులో నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరు😮😮😮😮😮😮😮😮