గురివింద/డి. కామేశ్వరి గారు/1967లో ఆంధ్రపత్రిక లో ప్రచురింపబడిన కథ/TELUGU AUDIO STORIES/NOVELS

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • NOTE :
    Voice in my videos are my own.
    Videos are uploaded with authors permission for all Novels/Stories.
    మరిన్ని కుటుంబ కథలు వినటానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి
    • కుటుంబ కథలు
    మరిన్ని హాస్య కథలు విని మనసారా నవ్వుకునేందుకుఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
    • హాస్య కథలు

КОМЕНТАРІ • 54

  • @ramyasiva9512
    @ramyasiva9512 Рік тому +8

    చాలా చాలా బాగా.చదివారు. నవలలు నవలికలు తో పాటు కథలు కూడా మరు చదవటం చాలా ఆనందం. చాలా మంచి బుధి చెప్పాడు శుధాకర్ శుజాతకి.

  • @lakshmiaddanki4305
    @lakshmiaddanki4305 Рік тому +4

    Exactly 💯 prathee intlo ilanti situation vuntundi. Excellent. Chala bagundi kadha. Lakshmi garu cheppe vidhanam, kameswari garu rachana rendu Chala goppaga unnayi.

  • @umas742
    @umas742 4 місяці тому

    చాలా బాగుంది కథ. మానవ సంబంధాలు చాలా సున్నితమైనవి .❤

  • @varalakshmipatnaikuni6998
    @varalakshmipatnaikuni6998 Рік тому +3

    Manchi kadha chadive vinipincharu Lakshmi garu tq

  • @vardhanij3086
    @vardhanij3086 Рік тому +1

    Chaala chakkati Katha. Sudhakar Sujatha ki Chaala theliviga aame thappunu thelia cheppadu .Good narration 👌👌👏👏

  • @ramadevit4291
    @ramadevit4291 Рік тому +2

    చాలా మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి

  • @drevathi4337
    @drevathi4337 Рік тому +3

    Manchi kadha vinipincharu thank you amma

  • @gvsneconomics2247
    @gvsneconomics2247 Рік тому +1

    Story chala buvundi madam meeru cheppe vidhanam mee voice Exlent

  • @vadapallipoornakameswari6930
    @vadapallipoornakameswari6930 Рік тому +1

    సగటు కుటుంబాల్లోని సమస్య ఎంతో బాగా కామేశ్వరి గారు రాయ గా, అంటే బాగా మీ పఠ నం తో అలరించారు

  • @radhakrishnakrishna5286
    @radhakrishnakrishna5286 Рік тому +2

    Manchi message unna story andi Lakshmi gaaru taanu chesina tappu bhale gaa chepparu

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Рік тому +1

    కథ చాలా బాగుందండీ లక్ష్మి గారూ👌😊

  • @bhanurekha7844
    @bhanurekha7844 Рік тому +1

    కథ చాలా అసహ్యం గా వుంది

  • @amruthasrinivasan1642
    @amruthasrinivasan1642 Рік тому +1

    Very nice story. Excellent narration.

  • @chitra9123
    @chitra9123 Рік тому +4

    Hi mam నమస్కారం 🙂🙏

  • @peesapatiuma2116
    @peesapatiuma2116 Рік тому +3

    ప్రతి ఇంట్లో ఇలాంటి guruvindaginjalu ఉంటారు.
    Nice story.

  • @anjaneyasastrychandaluri6115
    @anjaneyasastrychandaluri6115 Рік тому +4

    అభినందనలు లక్ష్మీ గారు..గొప్ప సందేశం ఉన్న కథను అంతకన్నా గొప్పగా చదివారు...అసూయా ద్వేషాలు ఉన్న ప్రతి ఆడ మనిషి విని జ్ఞానోదయం పొందాలి..కనీసం ఒక్కరు మారి వారి భర్తకి మనశ్శాంతి కలుగ చేయ గలిగితే కథను వ్రాసిన వారికీ, చదివినవారికి సార్థకత...సుజాత లాంటి భార్యలతో బాధపడే ప్రతిఒక్కరికీ ఈ కథను అంకితం చేయాలని నా మనవి..

  • @anasuyavadali1423
    @anasuyavadali1423 Рік тому +1

    బావుంది లక్ష్మీ గారు 🌹🌹🌹

  • @madhaviambadasu6945
    @madhaviambadasu6945 10 місяців тому

    Bagundandi katha

  • @parnikaganti1842
    @parnikaganti1842 Рік тому +2

    Every story you narrate is awesome 👏

  • @gowadaramakrishna7293
    @gowadaramakrishna7293 Рік тому

    Chala bagundandi story yevarina sure tana data vaste gani teliyadu

  • @shakunthala9399
    @shakunthala9399 Рік тому +1

    Chala bagundi nice story 👌

  • @lakkojusrinu5663
    @lakkojusrinu5663 Рік тому +1

    CHALAA BAAGAA CHADIVARU ANDI 👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Рік тому +1

    Bagundi Madam ☺

  • @arunakurapati2244
    @arunakurapati2244 Рік тому +1

    Good story

  • @anithaapparla9242
    @anithaapparla9242 Рік тому

    మీరు చాలా బాగా చదువుతారు

  • @swarnalathapeesapati2975
    @swarnalathapeesapati2975 Рік тому +1

    Nice story 👌👌

  • @sailajavurakaranam6777
    @sailajavurakaranam6777 Рік тому +1

    Lakshmi garu... story is really very nice with good message. Thank u for reading

  • @keerthikumari1041
    @keerthikumari1041 Рік тому +1

    Nice

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 Рік тому +1

    Good message

  • @malathiravipalli2934
    @malathiravipalli2934 Рік тому +2

    Nenu adurukunna situation idi Malli 10 years gatham loniki vellanu kanillu agaledu

  • @srishiva5590
    @srishiva5590 Рік тому +1

    అమ్మ చాలా బాగా చెప్పారు అ💐👌👌మ్మ

  • @krishnavenichilakamari822
    @krishnavenichilakamari822 Рік тому +1

    Katha bagundi

  • @drevathi4337
    @drevathi4337 Рік тому +2

    Hi amma

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 Рік тому +2

    Gurivinda chakkaga vrasaru 😁

  • @kameswarigudimetla1935
    @kameswarigudimetla1935 Рік тому +1

    కథ బాగా చదివారు.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Рік тому +1

    వదినను అలా అనుమానించే ఆడవాళ్ళుంటారా... ఛీ