సిస్టర్ మీరైతే చాలా కష్టపడి చాలా చాలా పండిస్తున్నారు. మందులు లేని పళ్ళని, కూరగాయలను తింటున్నారు.. మీరు, బావగారు, చాలా చాలా అదృష్టవంతులు.. సిస్టర్ మీరు ఉండే హైదరాబాదులోని సరూర్ నగర్ ఏరియాలో అక్కడ వాతావరణం లో మీరు ఈ పండ్లను, కూరగాయలను పండించడం అనేది చాలా చాలా సంతోషం... 🙏🙏🙏
Super harvest!
సిస్టర్ మీరైతే చాలా కష్టపడి చాలా చాలా పండిస్తున్నారు.
మందులు లేని పళ్ళని, కూరగాయలను తింటున్నారు..
మీరు, బావగారు, చాలా చాలా అదృష్టవంతులు..
సిస్టర్ మీరు ఉండే హైదరాబాదులోని సరూర్ నగర్ ఏరియాలో అక్కడ వాతావరణం లో మీరు ఈ పండ్లను, కూరగాయలను పండించడం అనేది చాలా చాలా సంతోషం...
🙏🙏🙏
సిస్టర్ మాకు కావాలి ఎప్పుడు రమ్మంటావో చెప్పు.
దీపావళికి నేను అక్కడికి వస్తున్నాను..