మంచి నేస్తమా నా మంచి యేసయ్యా || Live Christian Cover song
Вставка
- Опубліковано 11 жов 2024
- Song : మంచి నేస్తమా నా మంచి యేసయ్యా
Keyboard : John Babu
Pads : Deva Kumar
Vocals : Chinnari
SPECIAL THANKS TO THE ORIGINAL LYRICIST
పల్లవి : మంచి నేస్తమా నా మంచి యేసయ్యా
మధురమైన బంధమే నీవు సుమ
ప్రాణమిచ్చిన నా ప్రాణ మిత్రమా
మరువలేనులే నీదు సిలువ శ్రమా || 2 ||
ఆ.ప : కన్నులలో నీ రూపం - కదలాడే ప్రతిక్షణం
మనసంతా నీ ధ్యానం - మది నిండే అనుక్షణం
1) కలవరమోందెను నా హృదయం
కఠినమాయెను ఈ జీవితం
కళ్ళల్లో కన్నీరే ప్రతినిత్యం
కాంచెను క్షమకై నా నయనం || 2 ||
నినుపోలి ప్రేమించే - నినుపోలి మన్నించే || 2 ||
వారు ఎవరు లేరు - ఎవరు తోడు రారు
2) కనికరమైనది నీ హృదయం
కళ్ళల్లో కన్నీరే ప్రతినిత్యం || 2 ||
కరుణతో చిందెను నీ నయనం
కాంచలేదు ఈ సత్య మీలోకం || 2 ||
నినుపోలి కరుణించే - నినుపోలి ప్రేమించే || 2 ||
వారు ఎవరు లేరు - ఎవరు తోడు రారు
Great voice 👌..
God bless you ... J
Clarity ledhu