Це відео не доступне.
Перепрошуємо.

Buchanna Muchata with Jayaraj | Full Interview | MicTv News

Поділитися
Вставка
  • Опубліковано 10 бер 2022
  • Buchanna Muchata with Jayaraj | Full Interview | MicTv News
    Buchanna Muchata' with Poet, lyricist and folk singer Jayaraju. Jayaraju speaks about his life history in interview with mictv.
    #Buchanna #Jayaraj #Interview #MicTvNews
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvin
    ► Visit Our Website: MicTv.in
    ► Follow us on Twitter: / mictvin
    ► Follow us on Instagram: / mictvin
    ► Circle us on G+: plus.google.com/+MicTvin
    ► Pin us on Pinterest: / mictvin
    ► Watch us on: vimeo.com/MicTvin
    ► Watch us on: dailymotion.com/MicTv-in
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

КОМЕНТАРІ • 47

  • @rameshmandalapu2421
    @rameshmandalapu2421 2 роки тому +9

    అన్నా నీ ఇంటర్వ్యూ విన్న తర్వాత నా జన్మ ధన్యం అయిందన్న మీలాంటి గొప్ప మహానుభావుడు అణగారిన వర్గాలకు ఎంతో అవసరం మీరు నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ మీలాంటి గొప్ప సాహిత్యం మాలాంటి తెలియని వారి కోసం ఇంకా ఇంకా ఇంకా అందించాలని మనసారా కోరుకుంటున్నాను. జై భీమ్

  • @VarietyConceptsByKittu
    @VarietyConceptsByKittu Рік тому +5

    బుచ్చన్న బాగా కష్టపడుతున్నారు కానీ viewers ఎంకరేజ్ చేయాలి 🙏🙏🙏🙏

  • @vsuja4846
    @vsuja4846 Рік тому +2

    నేను మీ పాటశిలా నీవే శిల్పినీవే. విన్నదగ్గరనుంది మీ అభిమానిని 🙏🙏

  • @kranthikumargurram4235
    @kranthikumargurram4235 10 місяців тому +2

    ఇంటర్వ్యు చేసిన, చూసిన ప్రతీ ఒక్కరి కంటిని తడిపిన గొప్ప వ్యక్తి అన్న జయరాజు అన్న..

  • @saidanaik9965
    @saidanaik9965 Рік тому +3

    Jayaraj is great writer hats up

  • @sreenivasreddy2598
    @sreenivasreddy2598 Рік тому +2

    Great anna

  • @user-kh6bd7pu4i
    @user-kh6bd7pu4i Рік тому +2

    జయరాజ్ అన్న నువ్వు మా ఇంటి కావివి.
    ఎన్నో సంవ్సరాలుగా నీ సాహిత్యాన్ని, నీ పాటలను విన్నాను, వింటునాము కానీ ఈ గొప్ప పాటలను మీరే రచించారని
    తెలియదు. ఈ exlent interview చూసేదాకా మీరెవరో కూడా తెలియదు క్షమించండి అన్న. మీ లాంటి గొప్ప నిష్కపట కవిని పరిచయం చేసినందుకు బుచ్చన్న గారికి కూడా ధన్యవాదాలు.
    ఇంకా ఈ కవులను రచయితలను ఈ సమాజానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది.🙏🙏🙏🙏🙏🙏🙏

    • @pallaganivenkateswararao3684
      @pallaganivenkateswararao3684 Рік тому

      సామాజిక సంక్షేమం కోసం కొందరే మహనుభావులు....
      అందులో మీరే ముందువరుసలో ఉంటారు...
      Pallagani Venkteswara Rao

  • @premalatha5073
    @premalatha5073 6 місяців тому

    జయరన్నా నీ సామాజిక స్ప్రొహ చాలా గొప్పది 🙏🏽🙏🏽

  • @user-kh6bd7pu4i
    @user-kh6bd7pu4i Рік тому +6

    8.05 అబ్బా ఏమి సాహిత్యం అన్న...🙏🙏
    నాయినా... అంటూ గరీబు పాలేరు వ్యవసాయ తండ్రి కష్టాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించి ఏడిపించారు అన్నగారు.🥺🥺🥺

  • @premalatha5073
    @premalatha5073 6 місяців тому

    జయరాజన్న నేను నీ పాటల ప్రేమికున్ని 👌👌🙏🏽

  • @maheshvangala9664
    @maheshvangala9664 Рік тому +1

    Buchhanna nice interview nuv elanti aani mutyalanu bayataku teeyali..... 😭😭😭😭😭

  • @bhimaraogummudu23
    @bhimaraogummudu23 7 місяців тому +1

    Maa jayarajanna Kaviraju

  • @kosarivlogs
    @kosarivlogs Рік тому +2

    Superb superb singing amazing amazing singing amazing singing superb

  • @arkapallylingamaiah608
    @arkapallylingamaiah608 Рік тому +2

    mind blowing songs anna garu jai bheem

  • @Captain_Lakshmi
    @Captain_Lakshmi Рік тому +1

    Anna really ur great

  • @peddadahari3315
    @peddadahari3315 11 місяців тому +1

    Mind blowing songs annagaru

  • @srikrishnaippili4613
    @srikrishnaippili4613 Рік тому +1

    You are great

  • @polumuriganesh9109
    @polumuriganesh9109 Рік тому +1

    Jai bheem jairaja annagaru

  • @bjithendar1938
    @bjithendar1938 3 місяці тому

    Best interview..

  • @mandanaveenkumar8105
    @mandanaveenkumar8105 Рік тому +2

    పాటల పూదోట మా జయరాజన్న...

  • @mahendarmahi2496
    @mahendarmahi2496 2 роки тому +2

    Super sir 👌👌👌

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 Рік тому +1

    Super Interview

  • @saidanaik9965
    @saidanaik9965 Рік тому +1

    Hats up jayaram

  • @s.prashanth3469
    @s.prashanth3469 2 роки тому

    Yendhro మహానుబావులు andhulo మీరు ఒకరు. 😢🙏

  • @kodimallachandrakala2241
    @kodimallachandrakala2241 Рік тому +2

    👌

  • @zamana1283
    @zamana1283 Рік тому +1

    GOPPA MANASUNNA KAVI GAYAKULU SRI JAYARAJ GARITHO KALISI AKSHARA DEEPAM UDYAMAMLO KHAMMAM JILLALO PANICHEYADAM NAA ADRUSHTAM.....md.Zama.Artiste.Hyd.

  • @shylesh-dontharaveni
    @shylesh-dontharaveni 2 роки тому +2

    💐🙏🎉

  • @nageswararaokoduru8530
    @nageswararaokoduru8530 2 роки тому +1

    Namaste anna

  • @anjaiahpirati8082
    @anjaiahpirati8082 Рік тому +1

    Johar comrades

  • @krishnamrajukrishnamrajubs437
    @krishnamrajukrishnamrajubs437 Рік тому +1

    ని త్యాగం గొప్పది జయరాజు అన్నగారు

  • @doppamahesh3328
    @doppamahesh3328 2 роки тому +1

    Anna nik 🙏🙏🚩✊

  • @ravinderyadav4374
    @ravinderyadav4374 2 роки тому +1

    💫💥💥🌹🌹🌷🌷

  • @rameshbabu-js6fk
    @rameshbabu-js6fk Рік тому +1

    A
    😊😊 z

  • @user-tj1ep9de3b
    @user-tj1ep9de3b Рік тому +2

    వందనలమ్మా song అడవిలో అన్న పాట రాసింది ఎవరు?

  • @nagendargogula6478
    @nagendargogula6478 Рік тому +2

    చాలా గొప్ప కవి

  • @maheshvangala9664
    @maheshvangala9664 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭

  • @sreenivasreddy2598
    @sreenivasreddy2598 Рік тому +1

    Meeru

  • @telanganachennaribalyam603
    @telanganachennaribalyam603 Рік тому +1

    Anna vadanalana

  • @KISHORE.Y579
    @KISHORE.Y579 2 роки тому

    Jai bheem anna

  • @venkaiahdamala9036
    @venkaiahdamala9036 2 роки тому +2

    జయరాజ్ అన్న...
    మీ నిజాయతీ
    మీ శ్వాస
    ధ్యాస
    పీడిత ప్రజల కోసం

  • @ramulu.k.k.4304
    @ramulu.k.k.4304 Рік тому

    Change attitude

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 Рік тому +1

    Dora అంటేనే దోపిడి ??

  • @bharathrangu9018
    @bharathrangu9018 5 місяців тому

    Arey nuvvu paata padthe vinaleka potunna😂