Ande Sri Manasu Pata - Ande sri Songs - Telangana Folk Songs -Folk Songs - Janapada Geethalu Telugu

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2015
  • Subscribe For More:
    Telangana Folk Songs: goo.gl/s0weMF
    Telangana Devotinal Songs: goo.gl/NjvTPR
    Telangana Music: goo.gl/FKv2fA
    Telangana Folk Video Songs: goo.gl/hhDV3c
    Telangana Banjara Folk Songs: goo.gl/Qj0p5E
    Telangana Folk Songs JukeBox's: goo.gl/Gfe8vu
    Like Us on FaceBook: / telanganafolks
    మరిన్ని గీతాల కోసం:
    తెలంగాణ జానపద గీతాలు: goo.gl/s0weMF
    తెలంగాణ భక్తి గీతాలు: goo.gl/NjvTPR
    తెలంగాణ ఆడియో గీతాలు: goo.gl/FKv2fA
    తెలంగాణ జానపద వీడియో గీతాలు: goo.gl/hhDV3c
    తెలంగాణ బంజారా జానపద గీతాలు: goo.gl/Qj0p5E
    తెలంగాణ జానపద గీతాలు జ్యూక్ బాక్స్: goo.gl/Gfe8vu
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / telanganafolks
  • Розваги

КОМЕНТАРІ • 195

  • @nivasnaturelife5338
    @nivasnaturelife5338 Рік тому +32

    పాటలు రాసిన అందెశ్రీ గారు నిజాయితీగా ఉన్నారు కానీ పాటలు పాడిన ఎదవలు తెలంగాణకు ద్రోహులు అయ్యారు!

  • @artistandcreater
    @artistandcreater 3 місяці тому +9

    అందెశ్రీ సహజ కవి గారికి శతకోటి వందనములు సరస్వతీ పుత్రుడు మీ కవి హృదయానికి నా కళా అభివందనములు జై అమరావతి

  • @malyalaposhetty
    @malyalaposhetty 5 місяців тому +11

    అక్షర జ్ఞానం లేకున్నా గొప్ప కవిఅనకుండా ఉండలేని మేము మీకు హృదయపూర్వక నమస్కారములు. మిమ్ములను ఆదేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ మీ అభిమాని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prathibhavidyaniketanraman796
    @prathibhavidyaniketanraman796 2 роки тому +55

    అలనాటి సహజకవి పోతన ను మనం చూడలే.కానీ అంతటి సహజ కవి అందెశ్రీ కీ వందనం ...అభివందనం

    • @chakrapanilakkojusrinivasa2425
      @chakrapanilakkojusrinivasa2425 7 місяців тому +3

      పోతన తో పోల్చకు

    • @vatamshankar1844
      @vatamshankar1844 7 місяців тому

      పోల్చల్సిందే,, అతి సహజంగా మాటలను పాటలుగా అల్లి పాడిన ఇనాటి సమాజ,, పోతన, అనే చెప్పుకోవాలి,, అందే శ్రీ నీ 👌👌👌👍

    • @manikantamarriages1917
      @manikantamarriages1917 6 місяців тому

      ఇలాంటి కవిని మోసం చేసిన kcr

    • @raghumaskuri8832
      @raghumaskuri8832 3 місяці тому

      111❤q​@@manikantamarriages1917

    • @gurralaarunkumar1598
      @gurralaarunkumar1598 2 місяці тому

      🙏🙏

  • @RAMKUMAR-by6ym
    @RAMKUMAR-by6ym 5 місяців тому +8

    అందెశ్రీ......ఓ అన్వేషి....
    స్పూరద్రూపి...

  • @gajalaxmijayanthi5263
    @gajalaxmijayanthi5263 Рік тому +10

    సహజకవి సామాజిక స్పృహ కూడిన. పల్లెపదాలు కి ప్రాణము పల్లె నీకూ కవి గా రికి vandanaalu🙏🙏🙏🙏🙏

  • @anjaiahvngala4358
    @anjaiahvngala4358 2 роки тому +33

    అద్భుమైన గ్రామీణ సాహిత్యం అద్భుతమైన... గాత్రం సూపర్

  • @skazamali9867
    @skazamali9867 8 днів тому

    అందెశ్రీ...మీరు వాస్తవ జీవితాల ను అతి దగ్గరగా వివరించటములో అందెవేసిన చేయి!

  • @narendrachatla4048
    @narendrachatla4048 5 місяців тому +4

    అందే శ్రీ అన్న కు వంద నములు. పాడిన వారు ద్రోహం చేసి నారు అంటే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభ విస్తర కర్మ యెవరికి విడిచి పెట్టడం లేదు.

  • @AutoJani403
    @AutoJani403 3 місяці тому +3

    మా తెలంగాణ కోటి రత్నాల వీణ మా తెలంగాణలో కవులు గాయకులు మా అందెశ్రీ మా గోరేటి మా శ్రీనివాస్ గొప్ప గొప్ప కవులు ఎందరో మహాను బావులు పుట్టిన నెల ఈ తెలంగాణ గడ్డ వారి పుట్టుక మా పూర్వజన్మ అదృష్టమని భావిస్తాను అందరికీ పాదాభివందనాలు

  • @kanakaiahputta4375
    @kanakaiahputta4375 7 місяців тому +3

    🌹🌹🙏🙏పాటలు ఇంత మంచిగా వ్రాసిన గురువు గారికి అభినందనలు🌹🌹🌹🙏🙏🙏

  • @chbalchandram6230
    @chbalchandram6230 Місяць тому

    అందెశ్రీ గారికి శతకోటి వందనములు బాపు నీకు ఎటువంటి అవార్డు రాకున్నా ఆ భగవంతుడు నీవు అందరి మనసులు గెలుచుకున్నారు ఎవరు ఎటువంటి వారైనా సరే నీ సాటి కి నీవే కరుడుగట్టిన మహాకవి శ్రీ శ్రీ అందెశ్రీ గారికి శతకోటి వందనములు 🙏🙏🙏💯👍👍👍

  • @jsuniversalmedia4703
    @jsuniversalmedia4703 5 місяців тому +2

    అందె శ్రీ గారి సాహిత్యం ఎంత బాగుందో.
    మంచి పాటలు విన్నాను ఈ రోజు

  • @nandurinarayanarao4024
    @nandurinarayanarao4024 8 років тому +8

    అభినందనలు .అన్నా పాటలు అద్భుతము .ధన్యవాదాలు అన్నా .

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +4

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాము

  • @lalaiahmallarapu1010
    @lalaiahmallarapu1010 6 років тому +9

    పాట వింటే పల్లె గుర్తుకు వస్తుంది, జై హింద్ అందే శ్రీ

  • @kovoorishivakumar7835
    @kovoorishivakumar7835 5 місяців тому +5

    అందెశ్రీ గారికి శఠకోటి వందనాలు

    • @kovoorishivakumar7835
      @kovoorishivakumar7835 5 місяців тому

      అందెశ్రీ గారికి శతకోటి వందనాలు.

  • @mmohan3822
    @mmohan3822 4 роки тому +6

    పల్లె నీకు వందనాలు జానపదం సూపర్ రసమయి బాలకిషన్ అన్న

  • @vlnrao4096
    @vlnrao4096 7 місяців тому +1

    అందె వేసిన అందెశ్రీ ప్రతిభ. అభినందనలు 💐💐

  • @ashokraparthi9665
    @ashokraparthi9665 Місяць тому

    Andhesrigariki shathakoti vandanalu ❤🙏🙏🙏🙏🙏🙏🙏👌💯years Ayushutho undalani Bhagavanthuni korukuntunna

  • @sakkubainagula8903
    @sakkubainagula8903 2 роки тому +1

    Super sir Mee paata jaya jaya He telangaana paata super sir Mee gurinchi Entha cheppinaa takkuve sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bikshapathyperuka9957
    @bikshapathyperuka9957 Рік тому +1

    Truely the God's gift into this Telangana Gadda and also the whole world sir. Simply unexplainable words and your literature that exhibits the nudity of inhumanity and manifesation of the original Gods son(poet). True Kavi..Hats Off sir

  • @bhoopalgoud6402
    @bhoopalgoud6402 6 років тому +2

    Andesri garu me songs malli malli Vinali ani vuntadi 👌👌👌👏👏👏

  • @thavutanag4806
    @thavutanag4806 8 років тому +9

    Meeru rasina prati pata manasu ninduta he meeku sata koti vandanalu ....

  • @somireddykothi.
    @somireddykothi. 4 місяці тому

    ప్రకృతి, సమాజ విహంగ వీక్షణ అందే శ్రీ గేయ కవితా నిర్మాణం.

  • @karunakarparupalli9015
    @karunakarparupalli9015 7 років тому +17

    andesri garu na manasulo vuuhinchaleni mudravesaru....if ive heard maximum number of times that is maayamai potunnadamma manishannavadu....ultimate song of the decade ..every one should here in society...atleast 5 percent human values may improve. .hats offf hats off andesri garu...I will come in touch with you soon. .

  • @srinivasulus6507
    @srinivasulus6507 7 місяців тому +1

    Excellent service

  • @balusanganamoni137
    @balusanganamoni137 6 років тому +5

    మీ యొక్క పాటల కు సలామ్ సార్

    • @madhavilatha2325
      @madhavilatha2325 4 роки тому

      Andhesri Garu Mee patalanni pusthaka Rupam lo vasthe chadavalani vundhi. Intha adhbutha rachanalaku dhanyavadhalu

  • @panandkumaryadav
    @panandkumaryadav 5 років тому +5

    You are god's gift to Telangana sir

  • @user-fb7kr5rt8y
    @user-fb7kr5rt8y 5 років тому +1

    పాటమ్మ నీవు చల్లగా ఉండాలి పేదల గొంతుక నీవు చల్లగా వుండాలమ్మ

  • @ramuluarasani8863
    @ramuluarasani8863 8 років тому +4

    Very nice songs Sir...I like your songs very much...Jai Telangana

  • @mahipalannam5899
    @mahipalannam5899 7 місяців тому +1

    great literature, salute to Ande Sri 👌

  • @ndcreations9380
    @ndcreations9380 5 років тому +1

    Anna me prati okkoo paata maku netturu bottu Ni marginchindhi.....
    💐💐💐💐🙏🙏🙏❤️

  • @JS.104
    @JS.104 4 роки тому

    Adbhutam mee paata...Ninnu kannanduku Naa Telangana garvisthundhi anna 🙏🙏

  • @stalker6987
    @stalker6987 Рік тому

    Thank u
    And we love you sir
    True Telangana leader

  • @pdamarnath3942
    @pdamarnath3942 6 років тому +2

    After long time, andesri manasu pata brought tears. yedo patha gnapakalu. ekkado kalachi vesundhi. inkosari yedavvalanipistundhi

  • @telugumoviestories3593
    @telugumoviestories3593 7 місяців тому +1

    Ande Sri annintilonu Ande vesina cheyi.Pata bagundi.

  • @jananiinfraprajects1346
    @jananiinfraprajects1346 5 місяців тому +1

    Super sir 🙏

  • @user-bq6hv1pz2c
    @user-bq6hv1pz2c 7 місяців тому

    ANDE SRI GARU OKKA GOPPA KAVI JAYA JAYA HE TELANGANA SONG NICE

  • @MALLESHAMARAVENI
    @MALLESHAMARAVENI 7 місяців тому

    Super song great andhe sri sir

  • @vidyasagargaripally2471
    @vidyasagargaripally2471 5 років тому +1

    మీ పద ప్రయోగానికి దoడాలు.

  • @telanganatube6797
    @telanganatube6797 3 роки тому +1

    Jai Sri Ram

  • @kirankumarveesam2067
    @kirankumarveesam2067 7 років тому +4

    anna supar

  • @ramkyeee2
    @ramkyeee2 8 років тому +1

    em sahityam undi bhai. telangana songs keka

  • @sadanandamyara8534
    @sadanandamyara8534 5 років тому +1

    Sahaja kavi, manasunu thatti lepina Andesri ki abhivandanam

  • @ksnmkatakamsetti2262
    @ksnmkatakamsetti2262 Місяць тому

    Namasthe My dear Andhesree Sir.

  • @rajubanuka9612
    @rajubanuka9612 8 років тому +8

    ADHBHUTHAMAINA SONGS........ANDESRI KI KOTI NAMASKAARALU....

  • @jangilivenkatakrishnaiah8144
    @jangilivenkatakrishnaiah8144 2 роки тому +1

    Excellent songs by Andesri garu

  • @gorantalanarasaiah8785
    @gorantalanarasaiah8785 7 років тому +4

    excellent song

  • @Ammu-hg3ge
    @Ammu-hg3ge 8 місяців тому +1

    jai mudhiraj 🎉🎉🎉

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 7 місяців тому +1

    వినడమే కాదు, ఆచరిద్దాం ఏమంటారు ?

  • @dr.rameshgade571
    @dr.rameshgade571 7 років тому +4

    superb sir....

  • @saikumar-lz8rn
    @saikumar-lz8rn 2 роки тому

    Mayamy pothunnadamma manishannavadu ammaa super is great sir

  • @bangarappaonteddu2940
    @bangarappaonteddu2940 8 років тому +4

    excellent songs Anna

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +4

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే
    సమస్తం దాసోహమే

    • @user-ru8xz9mw1j
      @user-ru8xz9mw1j 7 місяців тому

      👍👍🙏🙏🙏🙏🙏💞💞🤨🤔🌿🌹🤔

  • @RajuUshilla
    @RajuUshilla Місяць тому

    Saruvaddu niputakosm

  • @yogavastuwellness6114
    @yogavastuwellness6114 6 місяців тому

    👌👌👌💐🤴🤝💪 proud of Bharat

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 роки тому

    Jai telangana

  • @anageshwar6544
    @anageshwar6544 3 роки тому

    Andenna neevu brathiki unna kaalamlo memu brathiki undadam maa adrustamanna meeku maa shatakoti vandanaalu. Mee paatalu telangana sadana udyamaaniki dikshuchi ayinavanna meelanti kavula kalaakarula krushi telangana samaje perata, vidyartula udyamam amaraveerula bhalidaanalato saadinchukunna telanganaku kaapala kukkalaagunta ani cheppina dhora guntanakkalaaga kaachuku kurchoni telangana raagaane adikaara peetemekki tana kutumbanni tana banduvulaku tana varga prajalanu baagu chesukuntunnadu, votlakosam oka varga prajala kommukastu ee nayaarajakar paalana saagistu telangana prajalanu mitrama bichagaallanu baanisalanu tayaaru chesty raastranni appulallo munchetti puttaboye biddala bratukulanu kuuda nashanam chestundu Ee dorala paalana nundi telangaana thallini rakshinchadaniki meelanti kavula kalaakarulu nadia biginchi dorala palana anthem chesi samaajika telangana saadanaku thodpadalani mimmalni korutuu from: oka saamanya telangana pouruni aavedana

  • @devadasbairi7528
    @devadasbairi7528 7 місяців тому

    Super song

  • @daithasrinivas3327
    @daithasrinivas3327 3 місяці тому

  • @anilsingirala3533
    @anilsingirala3533 5 років тому

    Jai ANDESRI Jai TELANGANA

  • @godarivinesh6481
    @godarivinesh6481 7 років тому +3

    keka song

  • @singarapubabu7452
    @singarapubabu7452 7 років тому +3

    Telangana hero

  • @santhoshyadav2118
    @santhoshyadav2118 8 років тому +3

    super ande sri anna jai tggggggggggggggggg@@@@@

  • @vishwanathg7555
    @vishwanathg7555 Рік тому +1

    😮🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bhoomaiahmirdoddi1975
    @bhoomaiahmirdoddi1975 2 роки тому

    Puttinappude ni nenu duruamchesunna amma, nanna yevaro. Telidu.anna meelu nizamabad machi aavaganakalginchina .eededena manamkanna telangana speedupyour poet&. Songs

  • @maheshkethavath151
    @maheshkethavath151 7 років тому +3

    supper sir

  • @chandrasekharvadlamudi9453
    @chandrasekharvadlamudi9453 Рік тому

    Great artist

  • @devendermanthri3611
    @devendermanthri3611 2 роки тому

    All Song's Super anna

  • @m.gfoundation9172
    @m.gfoundation9172 5 років тому +1

    Really good & wonderful

  • @stalinreddy536
    @stalinreddy536 Рік тому

    Me bathuku paatalaku vandhanaalu❤

  • @rajeshwaradla2421
    @rajeshwaradla2421 8 років тому

    manasunu athkupye patta Superrrr

  • @nagendranag9553
    @nagendranag9553 3 роки тому +1

    Super sar

  • @GaneshGanesh-is4jp
    @GaneshGanesh-is4jp 6 років тому +2

    సుాపర్ అందేశి

  • @sudhavalluri1565
    @sudhavalluri1565 5 років тому

    Great philosophy

  • @BSKPictures
    @BSKPictures 8 років тому +2

    neku nuvvey saati andesri anna..telangana aanimuthyanivi nuvvu..paadha paadha neku pari pari dhandaalu..

  • @ravinderbakki
    @ravinderbakki 7 років тому +5

    nice song sir, recently I had met him such a nice and simple person I have ever seen. hats off to you sir.

  • @suddaladevender1384
    @suddaladevender1384 2 роки тому +1

    God bless you andesri annayya 🙏❤️🙏❤️🙏❤️ manchi alochona parulu

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 4 місяці тому

    Thanks 🙏🙏🙏

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 роки тому

    Andesree super 👌 songs 👌 🎵

  • @narsimlugangayyagari26
    @narsimlugangayyagari26 7 років тому +2

    good songs

  • @ramesharkati78
    @ramesharkati78 5 місяців тому

    Your realli great song

  • @kranthikumarjogu3211
    @kranthikumarjogu3211 2 місяці тому

    31:00 ఆ పాము పడగ సాంగ్..🎉

  • @VenkataiahVanguru
    @VenkataiahVanguru 2 місяці тому

    ❤❤❤😢❤❤

  • @tumatianil8856
    @tumatianil8856 7 років тому +2

    super

  • @mananthachary6505
    @mananthachary6505 Рік тому

    Excellent song

  • @puligariramesh2791
    @puligariramesh2791 Рік тому

    Super songs sir.

  • @naladalanarasaiah
    @naladalanarasaiah 8 років тому

    manasuna hattuka poyeti janapadalu...

  • @kalakotlachiranjeevi8078
    @kalakotlachiranjeevi8078 2 роки тому

    Great Poet in World.....

  • @srinupuja
    @srinupuja 5 років тому +3

    Excellent sir,
    God should bless you with good health to write some more beautiful songs.

  • @doratech9249
    @doratech9249 5 років тому

    Wonderful son

  • @saikumar5841
    @saikumar5841 2 роки тому +1

    You are great sir.. You are illiterate but your lern to be infinity @@

  • @yellagoud8662
    @yellagoud8662 7 років тому

    Ande Sri Great.}}}

  • @ganeshuppula6769
    @ganeshuppula6769 6 років тому

    Super songs sir

  • @anjiyadav4720
    @anjiyadav4720 4 роки тому

    👌👌👌

  • @nagarajub7367
    @nagarajub7367 8 років тому

    We miss deshapathi voice...

  • @thatikayalavaishnavi6907
    @thatikayalavaishnavi6907 Місяць тому

    , ❤

  • @navazreddy7664
    @navazreddy7664 6 років тому

    super sir

  • @swamy_01
    @swamy_01 4 місяці тому

    ❤2024❤