పల్లెటూరి కుటుంబ బాధలు బంధాలు కంటికి కనిపించేలా చూపిస్తున్నారు.. బాధ సంతోషం ఎన్నో ఉంటాయి మన మధ్యతరగతి కుటుంబం లో అన్ని ఉంటాయి అన్నింటిని చూపిస్తున్నారు... స్క్రిప్ట్ రాసిన వాళ్ళకి ఈ క్రెడిట్ బ్రో...❤❤❤
Video chusinattu anipinchadamle..bayata really ga jariginattu jeevisthunnaru..mi videos kosam chala wait chestunna excellent gaa undi miku manchi future undi..team andhariki all the best for future
అసలు ఏ మాత్రం బోర్ కొట్టకుండా తీస్తున్నారు.... సుపార్...ప్రతి ఒక్కరూ సొంత అత్త కోడళ్ళు సొంత కుటుంబం...అల్లుడి కి ఇచ్చే విలువ....సూపర్...thank you Marvin వీడియోస్
అయ్యో బాబాయో ఇది నిజమైన జీవితలు ప్రతి కుటుంబం లో జరిగే లొల్లి మర్విందు వీడియో అసలు మీకు జరిగిందా లేక స్టోరీ కథనా అసలు నిజమైన జీవితంలో జరిగే లొల్లి మార్విందు యాక్టర్స్ నటన కాదు జీవించారు స్టోరీ లో నిజమైన జీవితం పెద్ద మనుషులు రెండు రకాలు వుండేది కూడా చూపించారు మీకు హాట్స్ అప్ అన్న మీకు నమస్తే నే మీరు ఇంకా మంచి మంచి స్టోరీలు తీయాలి ఒక్క కొడకు ముగ్గురు కూతుర్లు స్టోరీ తీయండి మీ సదేశ్ ముదిరాజ్ కొత్తూరు
Hi,to all ee week chala bagundi,meru e series lo Anni characters 'chala nativity daggra unnayi,anduke andariki nachuthundi,,anduke poina week aa video baledu Ani chepparu, so edi continue cheyandi this is my suggestion only....all the best entire crue....🎉🎉🎉🎉
మౌనిక లేకపోతే అసలు చూడలేం.....నెగెటివ్ రోల్ చేసే వాళ్ళు ఎప్పుడెప్పుడు మంచిగా అవుతారు చూడాలని ఫుల్ వెయిటింగ్......రియల్లి అస్సలు ఇంత spontaneous reactions like movies is too Good andi....All the best andi.....Keep it up.....
మీ వీడియోస్ తో మాకు చక్కటి వినోదం అందిస్తున్నారు.... ఆదివారం అంటే..... మీ వీడియోస్ కోసమే ఆసక్తిగా ఎదురు చూసేలా చేసేశారు.... ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలి❤... లవ్ ఫ్రమ్ మంచిర్యాల❤❤❤❤❤
Me videos regular ga follow avthunnaanu...iam big fan of u rajini akka ...me slang me attitude chaala baguntadhi....mimmalni okkasaraina kalavaali akka
Meedhi acting laaga assalu anipinchadhu rajinagaaru mee team andharidhi real ga jeevinchi cheesthaavu andhuke naaku mee video chaala ishtam gud all da best for yr future
Openplot.com - A complete online solution for your real estate needs like selling and buying of properties
phone number pettandi mam plz ma papa ki chance evvandi plz
Piz medam naku kuda chance evvadi
Wzwt e ele@@rebbasisagar3414I
P ep😂😂😂y
ua-cam.com/video/VQb4rGWWJp8/v-deo.htmlsi=c1Epb-lK12TuCh0D
Welcome my another favorite actress. Direction is fantastic. Good series🎉🎉🎉🎉🎉
Thank you so much 🙏
Ammoh intha naturality inkevar channel videos lo undadh...ur the best❤
Thanks for watching our videos 🙂
Malli old story continue chesinanduku chala happy ga vundi video super ga vundi chala intrest ga vundi
Challa ante challa bhagundii...rajini akka...❤❤❤❤
పొలం కాడా గెట్టు గొడవ ఫుల్ నాచ్యురల్ గా నటించారు. సూపర్.❤❤
Super team ❤❤❤❤
ఆదివారం రాగానే మీ వీడియోస్ చూడటానికి ఎంతో అరుదుగా వెయిట్ చేస్తాం చాలా చాలా బాగున్నాయి వీడియోస థాంక్యూ చాలా బాగున్నాయి వీడియోస్
Thank you so much 🙏
all the best.... all team ..chala bhagundi..searies......
అక్క వీడియోలు సూపర్ సూపర్ గా ఉంటున్నాయి అక్క కుటుంబం అంటే ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు చూపిస్తున్నారు అక్కయ్య సూపర్ రజిని అక్కయ్య
Super ga undhi
పల్లెటూరి కుటుంబ బాధలు బంధాలు కంటికి కనిపించేలా చూపిస్తున్నారు.. బాధ సంతోషం ఎన్నో ఉంటాయి మన మధ్యతరగతి కుటుంబం లో అన్ని ఉంటాయి అన్నింటిని చూపిస్తున్నారు... స్క్రిప్ట్ రాసిన వాళ్ళకి ఈ క్రెడిట్ బ్రో...❤❤❤
Thank you so much 🙏
Video chusinattu anipinchadamle..bayata really ga jariginattu jeevisthunnaru..mi videos kosam chala wait chestunna excellent gaa undi miku manchi future undi..team andhariki all the best for future
Thank you so much 🙏
మల్లన్న మామ and అందరూ కలసి బాగా తీశారు superb
Super super super❤❤👌👌👌👌 akka real ga jarigevi baga chupicharu great 👏👏👏
చాలా బాగుంది వీడియోస్ ఇంకా బాగు చేయడం కోరుకుంటున్నాను🎉💙💚💜🧡👌🤔💛
Thank you
Super realaty ga vundhi
సూపర్ సూపర్ ❤❤❤వీడియో నీను మళ్ళీ మళ్ళీ చూస్తా వీడియో
స్🌹🌹🌹🌹👍👍👍👍👍
Thank you
అసలు ఏ మాత్రం బోర్ కొట్టకుండా తీస్తున్నారు.... సుపార్...ప్రతి ఒక్కరూ సొంత అత్త కోడళ్ళు సొంత కుటుంబం...అల్లుడి కి ఇచ్చే విలువ....సూపర్...thank you Marvin వీడియోస్
Alludu is too cute
అయ్యో బాబాయో ఇది నిజమైన జీవితలు ప్రతి కుటుంబం లో జరిగే లొల్లి మర్విందు వీడియో అసలు మీకు జరిగిందా లేక స్టోరీ కథనా అసలు నిజమైన జీవితంలో జరిగే లొల్లి మార్విందు యాక్టర్స్ నటన కాదు జీవించారు స్టోరీ లో నిజమైన జీవితం పెద్ద మనుషులు రెండు రకాలు వుండేది కూడా చూపించారు మీకు హాట్స్ అప్ అన్న మీకు నమస్తే నే మీరు ఇంకా మంచి మంచి స్టోరీలు తీయాలి ఒక్క కొడకు ముగ్గురు కూతుర్లు స్టోరీ తీయండి మీ సదేశ్ ముదిరాజ్ కొత్తూరు
Sadhesh bro meeru ma part 1 nundi chusthunnaru support chesthunnaru thank you so much 🙏
అన్న గారు నమస్తే మీకు మీ టీమ్ స్పైసియల్ గా ధన్యవాదాలు మీరు హెల్త్ ఫుల్ గా ఉండాలి వెరీ స్పైసియిల్ థాంక్స్
Thank you
Aww😅
Super video rajinigaru
ఆ గట్టు దగ్గర లొల్లి అబ్బా నేచురల్ గా ఉంది❤❤❤ సూపర్ కొత్త క్యారెక్టర్ కూడా సూపర్ ఉన్నారు
Superb ga chesaru superb ❤❤❤
Chala wait chestu untam mi videos kosam.. continue chestunandhuku thank you andi such a nice videos ❤️❤️❤️
Thank you
super videos me videos kosam chala wating
super videos brother
Thank you
మీరు మలి మ కోసం సిరిస్ ని చేస్తునoదుకు చాలా చాలా సంతోషం మీరు ఈలానే వీడియో స్ తీయాలి వేరి వేరి నైస్ 👍
Hi😂
సీరియల్ continue చేసినందుకు ధన్యవాదాలు ❤l
Hi,to all ee week chala bagundi,meru e series lo Anni characters 'chala nativity daggra unnayi,anduke andariki nachuthundi,,anduke poina week aa video baledu Ani chepparu, so edi continue cheyandi this is my suggestion only....all the best entire crue....🎉🎉🎉🎉
Mee abhimananiki kruthagnathalu
Chala bagundhi mi videos 😊
Thanks akka malli seris chesinanduku 🥰 next episode kosam waiting
Super video chesthunaru
సూపర్ వీడియో 👌👌👌
Thank you
అందరికి అందరు బాగా నటించారు సహజంగా ఉంది 🌹
Thank you
We need this series... Tq 🎉🎉🎉🎉
Thank you
లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబచ్చన్ రజిని యాక్టింగ్ సూపర్
Super 👌👌👌mi videos
Nice
Thank you dear marvin videos for continuing old stories ❤❤
You're welcome 😊
Nenu e series follow avthunna chala baagundhi, e episode lo panchayithi chusinappudu nijanga nay kottuka sasthara anipinchindhi antha realstic undhi 😂😂
Thank you
Gud keep it up guys .tqa for continuing the series...
We will
Eagerly waiting for this video🎉
Coming soon
Super undhi video e rojulo atlane unaye jaruguthunaye thisiru super
All characters are very super&concept is very nice❤❤
Amma nanna ni chushunte ma nanna ni mammyi chustunatu undi chala bagundi
Superb ga undi video
సూపర్ 🥰👌👌
హలొ అక్క సూపర్
Very nice continue cheyyandi
చాలా బాగుంది 🎉❤
Super vundi video... ❤❤❤
Super Mali continue chesinduku❤️
Superb.stories.
Thank you so much 😀
Nice video ..natural acting ..❤lungi pedhhamanishidhi❤❤
Super concept 🎉🎉🎉🎉
Super 🎉🎉🎉🎉prathi episode chustunnam 😊😊🎉
Natural acting...ur video's are connected to heart as always...watched every video...
Thank you for your kind words
New ledy actor super eragadhisindhi....
Eppatnuncho Mee vedio kosam chala waiting......ippatiki vachindhi prathi week ilane upload cheyandi plzz I don't want to miss your vedios
Sure
అక్క రజని సూపర్👍💐💐
మౌనిక లేకపోతే అసలు చూడలేం.....నెగెటివ్ రోల్ చేసే వాళ్ళు ఎప్పుడెప్పుడు మంచిగా అవుతారు చూడాలని ఫుల్ వెయిటింగ్......రియల్లి అస్సలు ఇంత spontaneous reactions like movies is too Good andi....All the best andi.....Keep it up.....
Thank you so much 🙏
Same
మీ వీడియోస్ హ్యాట్సాఫ్ నటిస్తున్నారు జీవిస్తాను రత్నాకర్ అన్న రజిని అక్క సూపర్
Thank you so much 🙏
Continue chesthunnanduku thank you
సూపర్ ఉంది వీడియో 👌 ప్రతి ఇంట్లో అన్నదమ్ముల గేట్ల కొట్లాట విషయాలు ఇలాగే ఉంటాయి ☝️
Thanks for uploading❤ continution
UA-cam open cheyagane me video ne first vachindhi super video
Thank you so much 🙏
i really love ur series Keep going on Marvin videos
మీ వీడియోస్ తో మాకు చక్కటి వినోదం అందిస్తున్నారు.... ఆదివారం అంటే..... మీ వీడియోస్ కోసమే ఆసక్తిగా ఎదురు చూసేలా చేసేశారు.... ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలి❤... లవ్ ఫ్రమ్ మంచిర్యాల❤❤❤❤❤
Sunday ante Marvin videos ye gurthuku vasthundhi chala varaki thank u andhariki and meeku
Super 👍👍
Thank you 👍
Akka ni acting spr❤❤ carecters verry very nice😊😊
Nice vedio rajini akka voice bavundhi baaga maatladuthundhi😊
Me videos regular ga follow avthunnaanu...iam big fan of u rajini akka ...me slang me attitude chaala baguntadhi....mimmalni okkasaraina kalavaali akka
Thank you
సూపర్ 🎉🎉
Super Sunday vachhindhi ante chala me vedios kosam chusthanu
Chala chala baguntai achham entlo vunnatte vuntai nijanga super super
Avnu
Rajini Garu bagunnara me video super
Most powerful story
Thank you
Supper rajini actings taking powerr
Super chala bagudhi akka
Big fan marvin videos 💖💖💖💖😘😘😘😘😘😘😘
Thank you so much 🙏
Super bro i like yours videos 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤ Super action and activities
Thank you so much 😀
Ayya...entha natural ga chesaru andi...first time chusthunna me video... keep it up
Mee abhimananiki kruthagnathalu
Super content ❤❤everyone acted very well ❤❤❤❤❤
నేటి సమాజంలో జరుగుతుంది ఇదే.. చిన్న చిన్న సమస్యలకు బయటకు వెళితే.. బయట వాళ్ళు లాభపడే అవకాశం ఉంటుంది..
We are eagerly waiting for your videos
Rajini akka ne action excellent👏💯 👌👌
సూపర్ 👌
Super baga chesaru andi andaru avariki vare❤😊
Meedhi acting laaga assalu anipinchadhu rajinagaaru mee team andharidhi real ga jeevinchi cheesthaavu andhuke naaku mee video chaala ishtam gud all da best for yr future
Super akka video
All videos Superb.... iam a new subscriber ❤❤❤
Thanks and welcome
Chala bagundhi andi
Mi vedios daily chestunna mounika valla Daddy and adapaduchu character chala bavundi natural ga undi
Mee videos baguntayi akka
Nic rajini nic action
Andhadharu chala Baga chesaru❤ nic
Toppi ayina takkuva ayina kadu ka indulo
Video is super 🎉
Rajini akka mee acting sut🎉🎉🎉🎉
Bapu nuv thaggaku 😂
Thaggaru
చాలా బాగ చేసారు
Mi videos ki నెను bignfan continue ceyi andi
Ok
Supper