మీన రాశి గురించి విశ్లేషణ ? మీన రాశి అంటే ఆత్మ పరమాత్మాని చేరే ప్రక్రియ నా ?

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • #9703016820 #RaviSankarTekuru #Kaalagathi #pisces #meenam
    మీన రాశి గురించి సంపూర్ణ విశ్లేషణ
    మీన రాశి శక్తీ గురించి, ప్రాథమిక వ్యక్తిత్వ లక్షణాలు గురించి మరియు బయట ప్రపంచం తో వ్యవహరించే తీరు గురించి విశ్లేషణ
    పూర్వభాద్రపద, ఉత్తరాభాద్రపద, రేవతి నక్షతరాల గురించి విశ్లేషణ

КОМЕНТАРІ • 469

  • @chandinikoguru8866
    @chandinikoguru8866 2 роки тому +42

    మీరు చెప్పింది 100% నిజం నాది మీన రాశి నాకు నిమిషం కూడా ఆలోచనలు ఆగవు ఏదో ఒకదానిమీద ఆలోచిస్తూనే ఉంటాను చాలాసార్లు నా గురించి తలుచుకుని ఏడుస్తున్నాను నాకు ఏమీ అర్థం కావడం లేదు ఈ వీడియో చూసిన తర్వాత నాకు కొంచెం క్లారిటీ వచ్చింది 🙏

    • @RaviSankarTekuru
      @RaviSankarTekuru  2 роки тому +4

      t.me/+by_XL9Yd_po4NjBl

    • @nagadarichandramouli5046
      @nagadarichandramouli5046 Рік тому +1

      నాది మీనరాసి పాత వీడియోలు కొత్తవిగా
      వాటినే హెడ్డింగు మార్చి డేట్లు మార్చి వినిపించినవే వినిపిస్తారు .గ్రహించగలరు🙏🇮🇳🌹💐

    • @mahalakshmi5521
      @mahalakshmi5521 Рік тому

      ​​​@@nagadarichandramouli5046 అవును అండి we only hear for information about Pisces people personality even my husband was Pisces man nice to know your Pisces man

    • @syamaladevi6411
      @syamaladevi6411 9 місяців тому

      😊😊

    • @AnjianjiAnjianjichowdamma
      @AnjianjiAnjianjichowdamma 2 місяці тому

  • @maruthipatelkatakam7540
    @maruthipatelkatakam7540 2 роки тому +16

    చాలా బాగా వివరించారు గురువు గారు. చక్కని విశ్లేషణ. నాది మీన రాశి. మీరు ఏదైతే చెప్పారొ అది నావరకు అయితే సత్యం.

  • @l.n.v.ramanavideos1614
    @l.n.v.ramanavideos1614 2 роки тому +20

    🙏🙏🙏🙏🙏ఇంతవరకు యూట్యూబ్ లో మీనరాశి గురించి ఇటువంటి సమగ్ర విశ్లేషణ విననే లేదు. Really excellent Sir! ఇంత జ్ఞాన తపస్సు చేసిన మీకు, ఆ సంపద మీకు ధారపోసిన ఆ గురువులకు, మీ తలిదండ్రులకు వేవేల🙏🙏🙏🙏🙏👋👋👋👋👋hats off 2u👍👍👍👍 simply superb🌹🌹🌹మీన రాశి వారిని పేరెంట్స్ ఒక్కల్లే ఇంతబాగా అర్ధం చేసుకోగలరు. మిగతావారందరికీ వీళ్ళు పెద్ద ప్రశ్నర్థకమే కదూ.

  • @babajibabaji4913
    @babajibabaji4913 2 роки тому +9

    నమస్తే సర్ నాది మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రం మీరు చెప్పినది 100% నిజం

  • @kanakeshrathod9870
    @kanakeshrathod9870 Рік тому +5

    ధన్యోస్మి మీకు ఎంతో సుకృతం ఉంటే తప్ప ఇంత విశ్లేషణ.. మాకెంతో సుకృతం ఉంటే తప్ప మీ విశ్లేషణ వినగలిగే ఉండేవారం కాదు.. మీకు శతకోటి నమస్కారాలు...🙏🙏🙏

  • @maruthighattamraju3430
    @maruthighattamraju3430 2 роки тому +10

    మీనరాశి గూర్చి మీ విశ్లేషణ అక్షర సత్యం ధన్యవాదాలు. నమస్సులు

  • @chandrasekhar-ul7ns
    @chandrasekhar-ul7ns 2 роки тому +26

    మీరు చెప్పింది నిజమే సార్ చాలా చిన్నప్పుడే నేను ఈ అనుభూతిని పొందాను.పాలన చోట ఇప్పుడు ఇది జరుగు తుంది అని నాకు అనిపించేది అదే అక్కడ జరిగేది. సమాజం లీడబ్బు బాగా వున్నవాళ్ళు ఏమి చెప్తే అదే నిజమని అనుకుంటారు ప్రాక్టికల్ గా నేను అనుభవం తో చెప్పు చున్నాను ఏదైనా ఘనత సాధించాము మేము అని చెప్పు కొనే వాళ్ళు చాలామంది వున్నారు కానీ కొన్ని సంఘటనల లో నేను వుండటము వలన నా సలహా తోనే అవి జయప్రదం అయ్యాయి కానీ అదంత నాకు తెలుసు నేను ఊరకే వుంటాను ఎందుకంటే అది వారి వలన జరగలేదని. కానీ నేనుఎవరికి చెప్పను .కొన్నిచోట్ల కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూసినప్పుడు ఇవి నేను ఇదివరకు చూసినట్లు అనుభూతి వుంటుంది ఒక ఊరిలో ఒక ప్రదేశాన్ని చూసినప్పుడు పాలన వైజాగ్ లో ఇదే ప్రదేసం వుంది కళ్ళకు కట్టినట్లు వుంటుంది ఇలా చాలా సంఘటనలు జరిగాయి జరుగుతున్నాయి సర్ మీరు చెప్పినది అంత కరెక్ట్ సర్.

  • @masunaanjaneyulu3613
    @masunaanjaneyulu3613 Рік тому +4

    మీరు వివరించిన విధానం బాగుంది గురువుగారు. నా జాతకము మీరు చెప్పిన విధంగానే ఇప్పటికి అలాగే జరుగుతుంది. మీరు చెప్పిన రెమెడీస్ బాగున్నాయి

  • @ravitejajannakooti7881
    @ravitejajannakooti7881 Рік тому +11

    స్వామి, మీనారాశి వారి గురించి మీయంత అర్ధం చేసుకునంతగా,
    ఇంత మంచి వివరణ నేను ఇంతవరకు చూడలేదు
    అంతర్గత శక్తి గురించి చాలా బాగా చెప్పారు
    మీ జ్ఞానంకి, అది ఇచ్చిన గురువుకి 🙏🙏🙏🙏

  • @sriramojushivakumar8286
    @sriramojushivakumar8286 Місяць тому +1

    Super brother your Analysis genuine personality 🙏 please continue

  • @learnmoreinpatasala8427
    @learnmoreinpatasala8427 2 роки тому +5

    థాంక్యూ సార్ అన్ని కరెక్ట్ గా చెప్పారు🙏🙏🙏

  • @bvsdata
    @bvsdata 2 роки тому +9

    Very well deep analysis. I am thrilled listening to your analysis and compared myself what I been thru . 🙏

  • @velurisailaja4856
    @velurisailaja4856 Рік тому +3

    చాలా correct గా చెప్పారు నాది మీనరాశి ఈయన చెప్పిన విషయాలు correct గా ఉన్నాయి

  • @l.n.v.ramanavideos1614
    @l.n.v.ramanavideos1614 2 роки тому +41

    ఈ మీ విశ్లేషణ ఎవరికెలా అర్థమైనా.. ఒక్క మీనరాశి వారికే కళ్ళు, గుండె తడిసిపోయేది. నిజంగా.. మీనరాశి వాళ్ళు మాత్రమే... 100% ఈ మీ విశ్లేషణ హృదయం తెరిచి ఒక్కొక్క అక్షరాన్ని లక్షలుగా కోట్లుగా ఆశీర్వదించి మీకు return gift గా పంపగలరు🤗🤗

  • @tammalarajesh8340
    @tammalarajesh8340 2 роки тому +6

    చాలా అద్భుతంగా వివరించారు గురువుగారు సూపర్ 👍👍👌🏼

  • @sadiqalibaigmoghal9577
    @sadiqalibaigmoghal9577 2 роки тому +3

    Thank you Guru garu, excellent rech about Meena rasi You discuss each and every word exactly 💯 persent true. Iam also belongs to meenarasi.

  • @nakkaramadevi2448
    @nakkaramadevi2448 2 роки тому +8

    మీ నా రాశి రేవ తి నక్షత్రం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pinky3110
    @pinky3110 14 днів тому

    Thank you for sharing your knowledge and analysis Sir. In my case it was matched almost around 90% Sir. 💐💐💐

  • @Sritulasi555
    @Sritulasi555 2 роки тому +19

    మీరు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం నాది మీన రాశి ఈ రాశిలో చంద్రుడు కర్కాటక లగ్నం లగ్నంలో గురువు కేతువులు దాని వలన నాకు వికృత ఆకారాలు వింత శబ్దాలు వినిపిస్తాయి ప్రకృతిని పసిగట్టి ముందే అంచనా వేయగలను

    • @jayapradha3972
      @jayapradha3972 2 роки тому

      Remidy cheppagalaru please

    • @arunareddy6426
      @arunareddy6426 2 роки тому +1

      Avunu nadi kuda Pisces zodiac sign .naku nature forecast cheyalenu. Kani naku sixth sense laga munde jarigevi thelusthundi.ani vishayallo ani cheppalenu Kani chala varaku jaruguthai.

    • @Sritulasi555
      @Sritulasi555 2 роки тому +1

      @@arunareddy6426 ok

  • @itsKarthikkkkk
    @itsKarthikkkkk 2 роки тому +4

    Sir Exactly 100% Correct, Kumbha Rashi , Meena Lagna

  • @gvvenkatesh5432
    @gvvenkatesh5432 Рік тому +3

    మీన రాశి గురించి 101℅ కరెక్ట్ గా చెప్పరు మీరు ప్రపంచంలోనే గొప్పవారు

  • @vemulasowjanya417
    @vemulasowjanya417 2 роки тому +2

    Baboy intha correct ga chepesarentandiiii amesing analysis sir 🙏

  • @dsasikala6932
    @dsasikala6932 3 місяці тому

    Guruvu gariki padaabhivandhanam.
    Excellent sir meeru meena rasi meena lagnam gurinchi chebutunte starting to ending sir naaku kallalo neellu vastunnaayi. Sir meena rasi meena lagnam varini gamaninchau. 100% correct sir.
    Ontariga untaru vaari lokam lo vaaruntaaru dyvabhakthi yekkuva . Chala sensitiviti. Denipyna Aasakti undadu example gold, ....
    Yedo variki varu silent ga oka mulaki untaru. Etharula gurinchi matlaadaru vaaru veeriki haani chesina pattinchukoru. Yedutivari manasulo yemundi manushulanu chusi grahistaaru. Peddaga yemi aasincharu. Bhandalu viluva estaru kani mix ayiporu.
    Guruvu laga bhodistaru adigithe matrame chebutaaru samasyaku parishkaaram.
    Kaani veeru chala manchivaaru . Yekkuvaga deniki chaalinchaaru ante bayataki chepparu .Andarini gouravistaaru soft ga untaru.
    Samayaspporthi untundi .
    Sampradaayalu paddhathulu patistaaru .kastapadutharu nammakastulu. Veeriki illution power untundi . Nenu chusi anthavaraku evi chusanu.
    Sir dhanyavaadalu sir

  • @SpiritualPath1984
    @SpiritualPath1984 Рік тому +2

    100%correct సోదరా.నిజంగానే లోతుగా విశ్లేషణ చేశారు. ఆ శ్రీమన్నారాయణుడు నన్ను కూడా అలాగే నడిపిస్తున్నాడు.

  • @challasubramanyam3939
    @challasubramanyam3939 2 роки тому +1

    మీరు చెప్పినట్టే వుంది చాలా చాలా బాధ గా అనిపిస్తుంది అనుభవిస్తుంటే

  • @pramilavarma.
    @pramilavarma. 24 дні тому

    Wowwwwww, chaaalaaa correct gaa cheppaaaru,Naadhi meena Rasi , meena lagnam,anni correct 💯

  • @eswararaomokari2519
    @eswararaomokari2519 2 роки тому +6

    Namaste Sir, meeru Chappandhi 100 Percent Correct sir, My Utharbhadrapada -2nd Padam Sir. Thank You Sir.

  • @srinivasraoanne404
    @srinivasraoanne404 Рік тому

    Excellent Video. Deep study and brought out all inner facts of Uttarabadra Nakshatra,Meena Raasi in this video those we can't .Today Usually I have seen this video.

  • @deepikasharma2335
    @deepikasharma2335 2 роки тому +3

    Mind blowing, this vedio it was poping since few days i was just skipping, Today somehow openned, mine Meena lagna moon in lagna Guru in Capricorn debilitated 75% true what u said, only one thing so far not gone in unethical way now i am 60 hope i won't to unethical way in future

  • @prasannalakshmi7412
    @prasannalakshmi7412 2 роки тому +6

    Namasthe guruvugaeu🙏nadi meenarasi revathi nakshathram meeru cheppevannee nenu anubhavisthunnanu, naku nature ante chala istam, duranga vellipoyi prakruthini chusthu kurchovalanipisthundi. Rojantha brainlo rakarakala alochanalu vasthune vuntayi nidralo kuda brain work chesthune vuntundi rakarakala bhramalu, kalalu vasthuntay vichithramyna kalalu vasthuntayi ye vishayamyna chala deep ga vishleshana chesthuntanu natho matladithe baguntundani chalamandi nannu like chesthuntaru manchi salahalu esthananta nenu evari intikellina vallu happy ga feel avuthuntaru vallaku na valla manchi jaruguthundanta meeru cheppinatlu naku andaru vunna lonelyga vuntunnanu na meeda nake chala sandehalu nenu normal ga lenu nalo edo jaruguthondanipisthundi nature ni chusthe mymarchipothanu nindu chandrudini chusthe chala pulakisthundi manasu vennelalo chandrudini chusthu vundalante istam meeru cheppe prathi charecter nalo vundi nenu evaru ani nannu nenuanukuntuntanunaku nidralo prakruthivypareethyalu kalaluga kanipisthuntayi inka chala gajibiji ga mind vuntundi

  • @chakithaponnala9869
    @chakithaponnala9869 2 роки тому +3

    same sir nature definetly guide chestadi..m anna health issue vachina m kaavalo cheptundi..adi tinte thaggutundi mostly..

  • @bandarukarthikeya5522
    @bandarukarthikeya5522 Рік тому +5

    My age is 19 sir!
    U said 100%correct.

  • @vadapallivenkateswarlu9587
    @vadapallivenkateswarlu9587 Рік тому +1

    Hi మీరు చేపింది నిజం నాకు తెలియని విషలు నారియల్ లైఫ్ లో చూసాను అది నిను ముందే చుసినటు అనిపిస్తుంది

  • @balas-manyam9477
    @balas-manyam9477 Рік тому +2

    అహో... ఏమి నా భాగ్యం మీ ద్వారా నాకు మరింత జ్ఞానమార్గం దొరికింది... ధన్యవాదములు... నమస్తే

  • @RadheShyam-fd9jb
    @RadheShyam-fd9jb 2 роки тому +1

    Ok andhukenaaa....nakendhuku ilanti velithi eppudu undi ekkadiko vellipovalani edho na gurunchi eduruchustunnattu aniopistundhi andaru anni na mundhu unna vethukulata...nake endhuku ila anukunnanu ippudu ardhamaindhi ee rashi varandharu ilage untara strange ..nijanga first time I heard great. Information thanku 🙏

  • @SaandeepaniGurukul
    @SaandeepaniGurukul 2 роки тому +5

    True sir.... only meenarasi people can understand..

  • @tammalarajesh8340
    @tammalarajesh8340 2 роки тому +6

    అంటే మీనారాశి మోక్ష స్థానం అని అర్థం అవుతుంది ఈ రాశి చివరి రాశి తరువాత దేవుడిలో ఐ క్యం కావాల్సిందేనా నేను ఎక్కడో చదివా నిజమే అంటారా గురువుగారు 🙏🏼🤔

  • @vogetibharathidevi2207
    @vogetibharathidevi2207 2 роки тому +4

    ఎక్కడ అయినా కీడు సంభవిస్తుందని అనిపించగానే ముందుగా నామనసు తెలియకుండానే విపరీతంగా కోసమే పడు తుంది నారాశి మీన రాశి లగ్నం కుళాయి లగ్నం

  • @santharanivasireddy9659
    @santharanivasireddy9659 4 місяці тому +1

    it’s true

  • @mirchishivacreations3735
    @mirchishivacreations3735 Рік тому +2

    Great message sir this message is so connected to my life story you are great sir

  • @Lochani2012
    @Lochani2012 5 місяців тому

    He said very nice things. Many times I felt that why am I so strange and unable to mingle with people
    Mine is Pisces and Sagittarius Lagna.Do not like worldly things.Likes to be alone Why this birth? what to do I am fulfilling the responsibility given by God Apart from that, this birth seems to have no meaning. The people in my own family not seemed to belongs to me.I want to go somewhere far away and live peacefully .

  • @saradaamara2511
    @saradaamara2511 2 роки тому +7

    కరెక్ట్ గా చెప్పారు..నాది మీనరాశి...ఉత్తరాభాద్ర 4 వ పాదం.

  • @jsubhavvittal4366
    @jsubhavvittal4366 2 роки тому +1

    Sir Namasthe🙏
    Nenu vutharabhara 3 va paadam
    100%correct ga chepparu andi

  • @lalithadevi772
    @lalithadevi772 Рік тому

    Inta clear ga menarasi gurinchi nenu asalu vinaledu......chala Baga chepparu...tnq sir🙏🙏🙏

  • @revathypv7059
    @revathypv7059 Рік тому

    Correct Sir.Totally amalgamated with Nature.

  • @gurueesakumargurukrupa1912
    @gurueesakumargurukrupa1912 2 роки тому +2

    Sir mind blowing really hatsaff sir

  • @anthuvanalfkavitha2752
    @anthuvanalfkavitha2752 7 місяців тому

    1000% correct meru chappenattugana undi tq so much sir 🙏🙏🙏🙏🙏

  • @rajeshwareeathota3735
    @rajeshwareeathota3735 2 роки тому +1

    I am revathi 3 va padam I am surprised to see the characteristics which I have seen in me

  • @jagantv8781
    @jagantv8781 2 роки тому +1

    100% correct guruji ,Nenu nature to connect ago untanu, Nadi anedi ledu. Just role play chestunam ane ...feeling untadi

  • @jyothikrishna6966
    @jyothikrishna6966 2 роки тому +1

    Thank you sir chala Baga cheparu

  • @savitri7311
    @savitri7311 2 роки тому +14

    నాది మీన రాశి.. పూర్వభాద్ర star.. నేను ఇవన్నీ నమ్మకపోయినా... దేవుని దయ వల్ల అన్ని సంపాదించుకున్న 🙏🙏.. కాని.. తల్లి తండ్రి భర్త.. కొంతమంది బయటి వారు.. మనిషిని.. సంపద.. స్థాయిని చూసి భరించలేక... శత్రుత్వం 🙏🙏.. అందుకే అందరికి అంటి అంటనట్లు ఉండడం 🙏🙏🙏🙏

    • @sundarivaddadi1904
      @sundarivaddadi1904 2 роки тому +2

      Meeru secrecy maintain chestharu..Easy gaa open avvaru...

    • @savitri7311
      @savitri7311 2 роки тому +1

      @@sundarivaddadi1904 🤣🤣🤣🤣🤣... No cecret.. సొంత వాళ్ళు కూడా.. మనిషి స్థాయి ని చూసి ఈర్ష్య.. పగ.. 🙏🙏🙏.. ఇలాంటి వారు ఎవరికి ఉండకూడదు 🙏🙏🙏😔

    • @udayakumarimakkarajapeta4770
      @udayakumarimakkarajapeta4770 2 роки тому

      Veeru yevarini vivaaham chesukunte ghagutundi

    • @suryasailendra2117
      @suryasailendra2117 2 роки тому

      age??

    • @SravsTrendz
      @SravsTrendz 2 роки тому +2

      Correct sis..

  • @shrividyasingh3111
    @shrividyasingh3111 2 роки тому +1

    I am saint becoz of Pisces sign constellation uttara bhadra 4th charan. Dhanur asc.Jupiter in asc moola constellation.

  • @aadhyareddy6310
    @aadhyareddy6310 Рік тому +1

    Nenu intlone untaanu kaani naaku Anni telusu..ardham ayipotundi sixth sense chaaaaala yekkuva...😊😊😊...naalo oka spark untadi...adi tattukolekapotunna aa energy asalu high lo untadi..

  • @sharathsurya5755
    @sharathsurya5755 2 роки тому

    Riyal sir konni naku munde telustundi kani adhi jargina taruvata naku ardam avutundhi great sir🙏🙏🙏

  • @mahalakshmi5521
    @mahalakshmi5521 2 роки тому +2

    నేను మొదటి మీన రాశిలో శుక్ర నవాంశ విడియో చూసాను, తర్వాత ఈ విడియో చూస్తున్నాను

    • @mahalakshmi5521
      @mahalakshmi5521 Рік тому

      నేను పెళ్లి చేసుకోనే అబ్బాయి ది మీనా రాశి ఉత్తర భద్ర శుక్ర నవాంశ

  • @maddelasreedevi5812
    @maddelasreedevi5812 4 місяці тому

    Nijame sir 1000% naaku munde jaragabovi thelsthuya

  • @padmavatisudunagunta9889
    @padmavatisudunagunta9889 2 роки тому +12

    నాది మీన లగ్నం,మా అమ్మా యి మీనరాశి, ఉత్తరాభాద్ర నక్షత్రం. మీరు చెప్పింది, నూరు శాతం నిజం.

  • @indiraveldi
    @indiraveldi 2 роки тому +3

    పూర్వ జన్మలో ఏం చేశామో ఎలా గుర్తుంతుంటుంది గురువు గారు? ఏ జన్మలో మంచి,చెడుకు ఫలితాలు ఆ జన్మలో ఇస్తేనే బాగుంటుంది కదా గురువు గారు.

  • @priya-raj-arts774
    @priya-raj-arts774 2 роки тому +2

    Yes mee too meena raashi nijamga meeru cheppali nijam🙄🙏

  • @durgaverneni3144
    @durgaverneni3144 Рік тому

    గురువు గారు నమస్కారాలు చాల భాగ చేప్పరు ఇది నిజం

  • @devanutalapati218
    @devanutalapati218 2 роки тому +1

    Namaste sir meeru chappinidi 100percent correct sir thank you sir

  • @JoythiKumari-eq5qn
    @JoythiKumari-eq5qn Рік тому +1

    ❤ Shashi Swami kanugula 🌺 guru gaaru 😅 na jeevita vishaalu 🎉kluptunga vivarincharu prakruti purushudu nijamena

  • @mvsrpawan9547
    @mvsrpawan9547 6 місяців тому

    Yes naadi revathi nakshtram meena raasi meeru chepina vishyalu 100% correct naaku before thelushtadi jaragaboyedi 100% 100% aunu nijam sir

  • @hanumantharaok6898
    @hanumantharaok6898 2 роки тому

    100% Correct ga talleed Sir
    Very gd Annanlsis is Correct 🏹🚩

  • @somyajanna.nimnim8
    @somyajanna.nimnim8 2 місяці тому

    100/ కరెక్ట్ గురుగారు

  • @ananthmahashaya649
    @ananthmahashaya649 2 роки тому +5

    Guruji..nadi Meena lagnam,Meena Rashi, Uttara badra nakshatra.

  • @Entertainmet4all
    @Entertainmet4all 2 роки тому +1

    Exactly matching to me I am Meena rasi

  • @dakshayanibanglore9235
    @dakshayanibanglore9235 2 роки тому +1

    100% true sir neenu lonely ga undadaniki esta padtanu Edo lokam lo unnanu neenu naake feel avthanu

  • @varunraj1465
    @varunraj1465 Рік тому

    Perfect gaaaa cheparu sir 100 % naaaa life style niiii print copy cheparu miru superb meru guru jiiiii 👌

  • @shyamalaraothota7721
    @shyamalaraothota7721 Рік тому

    Excellent sir my rasi was Meena rasi what you said is exactely correct

  • @crazygamerssquad2338
    @crazygamerssquad2338 Місяць тому

    Really excellent Sir

  • @sukanyabhandekar7399
    @sukanyabhandekar7399 Рік тому

    Very well explained 👌👌thank you 🙏

  • @shivaramakrishnathouta9092
    @shivaramakrishnathouta9092 6 місяців тому

    Meena rasi vallani masthu vimarcistharu, chakkati visleshana, thank you Swami.

  • @varunpurifiers6190
    @varunpurifiers6190 2 роки тому +1

    Very very very excellent sir 👍👍 Happy sir

  • @sriharikarnati4321
    @sriharikarnati4321 Рік тому

    100/ correct 💯 .nenu drive chesetapudu chala sarlu naku theliyakundane byke move ayyedhi .sleep chesthu byke drive chesewvanni

  • @pashamravi5161
    @pashamravi5161 Рік тому

    సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ కానీ మీరు చెప్పింది చెప్పి లాగి లాగి మళ్లీ తిరిగేసి అదే చెప్పు చాలా సాగదీశారు ఇంత సమయం ఎవరికైనా ఉంటుందా వింటుంటే విసుగ్గా ఉంది మరలా అనుకోవద్దు వేరే రాశి గురించి చెప్పేటప్పుడు సాగ తీయకండి మధ్యలో కాస్త వ్యంగంగా నవ్వుతున్నారు

    • @RaviSankarTekuru
      @RaviSankarTekuru  Рік тому

      మళ్ళీ ఒకసారి ఉదయం ప్రశాంతమైన మనసుతో ఈ వీడియో చూడండి. నేను ఏది repeat చేశాను అని మీరు అనుకుంటున్నారో ఆ టైమ్ note చేసి comment లో పెట్టిండి. కలవరంతో వుండే మనసు పరిగెత్తాలని చుస్తుంది.

  • @shaikkhajabegum4902
    @shaikkhajabegum4902 3 місяці тому

    100% nijam ❤

  • @Raghuveeronbv12
    @Raghuveeronbv12 2 роки тому +2

    100 % in all aspect's.

  • @edarasreedevi7752
    @edarasreedevi7752 2 роки тому +2

    బాగా చెప్పారు🙏 మీ విశ్లేషణ చాలా బాగుంది, నాది ధనుర్ రాసి, మీన లగ్నం

  • @boyashivashankar2002
    @boyashivashankar2002 2 роки тому

    Nadi Meena lagnam meeru cheppindi chala correct

  • @chotukuttiihome
    @chotukuttiihome 2 роки тому +1

    Chala baga cheyparu sir

  • @janakijampala3546
    @janakijampala3546 2 роки тому +2

    Namaste andi, 100% correct ga chepparu sir,

  • @user-uk5fp5yw7w
    @user-uk5fp5yw7w 5 місяців тому

    Guruvu garu 100 present correct

  • @user-eh2of6lh3t
    @user-eh2of6lh3t 3 місяці тому

    Nadhi kuda utharabadhra meena rashi sir.
    Na life same meru chpinatte vundi sir.
    Nenu spiritual ga vellali adhe interest vundi ani ma amma ki chpthe neku pichi pattindi antundi.
    First job thechuko adhe e rojullo important.
    Spiritual interest ani evariki chpaku andharu neku mental vachindi anukuntaru ani antundi.
    M cheyali sir ipudu..

  • @jhansivijay3275
    @jhansivijay3275 2 роки тому

    Wonder full sir 🙏🙏🙏🙏🙏🙏 and thank you so much sir 🙏🤗

  • @2cool2cool
    @2cool2cool Рік тому

    Thanks guruvu garu.Naku bad dreams vastai. Munde cheputhai. Ila jargudi ani intlo cheppanu mundu namma ledu. But taruvatha avi jargina taruvatha nammaru. Dreams antey illu kalipovadom. Father death pillavadiki accedent health problem vastundi stomach lo ivvani mundey naa dreams telusai

  • @gundraraghu844
    @gundraraghu844 2 роки тому +1

    You are 100% right

  • @DivyaDivya-ow2wu
    @DivyaDivya-ow2wu 9 місяців тому

    💯 percent correct ga chepparu sir

  • @arwintejnarava6355
    @arwintejnarava6355 2 роки тому +1

    Namaste sir Revathi nakshatram nadi ..100%true.. astrology dyvabakti meditation, anni unnayi, but guru vakram lo kanyarasi 12th house [ Tula lagnam] lo unnappudu, spiritual ga edugutama..pl cheppandi sir

  • @neelamdebora-lt4tn
    @neelamdebora-lt4tn Рік тому

    Correct sir Baga chepparu nenu Meena rasi ammaini your great sir ❤

  • @bhaskararajunarendrakumar4672

    You tell exactly correct about Meena rasi

  • @WoolDeviHandmadeWorks
    @WoolDeviHandmadeWorks 2 роки тому +1

    Thanks ,😊🙏🤝

  • @user-vf2ee3zs4b
    @user-vf2ee3zs4b 7 місяців тому

    100% absolutely right sir

  • @soulwithuniverse8880
    @soulwithuniverse8880 2 роки тому +1

    Thank you sir...

  • @chamundeswarikanna5805
    @chamundeswarikanna5805 2 роки тому +1

    Nenu Mena rashi .nenu meru chepinavi koncham feel avtanu.

  • @aadhyareddy6310
    @aadhyareddy6310 Рік тому

    Correct andi...nenu meditation chestu naa gata janmalu telusukunna...kharma vipaakam chesukuntunna.....nenu question vesukuni padukunte naaku reply twaraga vastundi...meeru chaala correct ga chepparu

    • @RaviSankarTekuru
      @RaviSankarTekuru  Рік тому

      Thank you !!

    • @jayanthb4705
      @jayanthb4705 Рік тому

      4 years nunchi mediation and long drives yekkada padthe akkada yenduku tirgutunna noo telyakunda tirgutunna.. Mediation meru ye vidanga chestunnaro kasta cheppandi i will follow 👣 I to want many answers for my inner questions

  • @mbhargav668
    @mbhargav668 2 роки тому

    Exllent video i have seen.

  • @shyamalavupendram273
    @shyamalavupendram273 2 роки тому

    Chalaa bagaa chepparu 👍👃

  • @rambabu-rp2kk
    @rambabu-rp2kk 2 роки тому

    100 percent right,adhyathmikanga nenu ela vellano naku teliyadu

  • @srinivasgarimella7697
    @srinivasgarimella7697 Рік тому

    😭😭chala realty ga chepparu...👏👏nannu nenu chusukunnattu undi sir......paramatmaga parinamam chendagalana......nadi meena lagnam revati nakshatramlo padindi....namanasulo
    Mata chepparu...nirantaram ide dhyannam....nene devudiga marali......😢😢😢