Congratulations to you all beta💐💐. MBBS లో seat సంపాదించడం ఎంత కష్టమో మాకు తెలుసు. ఈ సంవత్సరమే inter complete చేసి మా అమ్మాయి కూడా Government college లో seat సంపాదించింది . పిల్లలు ఎంతలా కష్టపడి చదువుతారో, దానికి కూడా తల్లిదండ్రులు వారికి ఎంతలా support తేయాలో, అదంతా ఒక యజ్ఞం లా జరుగుతుంది. అలాంటిది నలుగురు అమ్మయిలు seat కొట్టడం , దాని వెనుక వారి కష్టం, వారి తల్లిదండ్రుల తపన చాలా ఉంటుంది. God bless you children. బాగా కష్టపడి చదివి, మీరనుకున్నది సాదించాలని కోరుకుంటున్నాను👏👏👏
సూపర్ రా తల్లులు మీలాంటి వాళ్ళు ఈ దేశానికీ కూడా అవసరం మీ కష్టానికి ఎవరో ఒకరు తప్పకుండ సహాయం చేస్తారు మీరు అలాగే రోగుల వైద్యం కి సహాయం అందించండి గాడ్ బ్లెస్స్ యు
ఫస్ట్ ఇంట్లో ఇల్లాలు తన ఇష్టాలు వదులుకొని ఇంటిపట్టున ఉండి పిల్లలును జాగ్రత్త గా చూసుకొనే *ఇల్లాలు ఉంటేనే ఈ పిల్లల్ని ఈ స్థాయి కి వచ్చారు. Great father mother's and daughter's 🎉🎉🎉🎉
రామచంద్రం గారు మీరు చాల గొప్పవారు... సూపర్ బ్రో మీరు,, చాలా కష్టపడి చదివిస్తున్నారు. మీకు చదువు పట్ల ఉన్న ఆసక్తి గొప్పది.. రెండవ పాప సేమ్ డాడీ లా ఉన్నారు.
Chala greate amma oke sari nalguru akka chellelu mbbs seat sadinchatam ante meeru enta kashta paddaro mee talli tandrula shrama mee venkala untadi greate 🎉🎉🎉🎉
Your is great god is great don't loos you r. Father hard work god bless you four leady doctor one home. God bless you and your family we are all happy best of luck
Thank you so much 🙏RTV.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రీ bus లు ఫ్రీ కరాట్ powar.. ఇవీ కాదు. కృషి పట్టుదలతో ఉన్న ఈ నలుగురి విషయం లో వెంటనే స్పందించి ఆదుకోవాలి.🙏🙏🙏🙏
Congratulations thallulara 💐 God blessed 🙌 Naaku telusu entha hard work cheyalo and economical ga chala problems pace chesamu .middle class vallam eppudu maa babu MBBS completed .PG ki prepare avuthunaadu .chadhivey vallaku healp cheyandi
మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు...ఒక్కరికే MBBS సీట్ రావలంటే చాలా కష్టం.... అటువంటిది నలుగురికి నలుగురు కుమార్తెలు డాక్టర్ లంటే మాటలుకాదు.....ఆ దుర్గమ్మ తల్లి మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి......
Congratulations to RTV for bringing such an inspiring family and sisters who are pursuing MBBS and great inspiring person Ramachandram garu. We should encourage and motivate and give support to their family.
This family is Amazing inspiration to future generations. I wish all 4Daughters Doctors become great professionals. Not just Telangana, whole country proud of you girls. It’s The courage of the greatest father.The real hero a real fighter.He must get a National award. For giving 4 top citizens to our society.
బంగారు తల్లిని మీ నలుగురికి సరస్వతి దేవి ఉంది అమ్మ చాలా మంది దాతలు ముందుకు వస్తారో తల్లి మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవుతాయి తల్లి ఓకే ఇంట్లో నలుగురు డాక్టర్లు అవుతారు అమ్మ గాడ్ బ్లెస్స్ యు తల్లి నలుగురికి
బంగారు తల్లి టు మీరు ఏడుస్తున్నారు తల్లి ఏడవకండి అమ్మ😢 తప్పకుండా దేవుడు ఏదో రూపంలో మిమ్మల్ని అనుకున్నవన్నీ డాక్టర్లు చేస్తారు తల్లి మీరు ధైర్యంగా ఉండండి బంగారు తల్లులు
అసలు ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఎమోషనల్ గా వీక్ ఉండొద్దు తల్లి.. లోకం చాలా కతర్ణక్ ఉన్నది మీరు చాలా దృఢంగా ఉండాలి.. లోకాన్ని ఎదుర్కోవాలంటే చదువు ఒక్కటే సరిపోదు.. మానసిక ధర్యం చాలా ఇంపార్టెంట్..
ఆ మాహ లక్ష్మీ లను కనందుకు నువ్వు చాలా ఆనందంగా వుండాలి తమ్ముడు , మీకు అంతా మంచి జరుగుతుంది , ఇన్నాళ్ళకు Rtv వాళ్ళు ఒక్క మంచి పని చేశారు మీకు ఏ అవసరం వున్న చెప్పండి
Congratulations to you all beta💐💐. MBBS లో seat సంపాదించడం ఎంత కష్టమో మాకు తెలుసు. ఈ సంవత్సరమే inter complete చేసి మా అమ్మాయి కూడా Government college లో seat సంపాదించింది . పిల్లలు ఎంతలా కష్టపడి చదువుతారో, దానికి కూడా తల్లిదండ్రులు వారికి ఎంతలా support తేయాలో, అదంతా ఒక యజ్ఞం లా జరుగుతుంది. అలాంటిది నలుగురు అమ్మయిలు seat కొట్టడం , దాని వెనుక వారి కష్టం, వారి తల్లిదండ్రుల తపన చాలా ఉంటుంది.
God bless you children. బాగా కష్టపడి చదివి, మీరనుకున్నది సాదించాలని కోరుకుంటున్నాను👏👏👏
All the best for your kid
నిజంగా చాలా
గ్రేట్ అద్భుతంగా ఉంది. అదృష్టం ఉంటేనే ఆడపిల్ల పడుతూoది.. సరస్వతి పుత్రికలు నా వంతు సహాయం చస్తాను
మీరు కష్టపడిన చదువుకి ఆ భగవంతుడు మీకు అండగా నిలవాలని కోరుచున్నాను
మహాలక్ష్మి లు ఉన్నారు వాళ్ళు పుట్టినప్పుడు ఎంత బాధ పడ్డారో కానీ వాళ్ళని ఇప్పుడిలా చూస్తుంటే ఆనందంగా ఉంది.. వాళ్ళ కి NGO lu సహాయ పడాలి...
సూపర్ రా తల్లులు మీలాంటి వాళ్ళు ఈ దేశానికీ కూడా అవసరం మీ కష్టానికి ఎవరో ఒకరు తప్పకుండ సహాయం చేస్తారు మీరు అలాగే రోగుల వైద్యం కి సహాయం అందించండి గాడ్ బ్లెస్స్ యు
వీళ్లకు డాక్టర్లు అయిన తర్వాత ప్రజలకు మేలు చేస్తారా తండ్రి అమాయకం దాకా మాట్లాడుతున్నాడు వాళ్లు సంపాదిస్తే కళ్ళు నెత్తికెక్కి పోయి
ఫస్ట్ ఇంట్లో ఇల్లాలు తన ఇష్టాలు వదులుకొని ఇంటిపట్టున ఉండి పిల్లలును జాగ్రత్త గా చూసుకొనే *ఇల్లాలు ఉంటేనే ఈ పిల్లల్ని ఈ స్థాయి కి వచ్చారు. Great father mother's and daughter's 🎉🎉🎉🎉
ఆ దేవుడి ధయవల్ల మీకు అంత బాగా జరగాలని కోరుతున్నాను 🙏🙏🙏🙏🙏
మీరు మంచి మనసుకు నిదర్శనం, మీ పెంపకం చాలాగొప్పది. అందుకే భగవంతుడు ఆలా aashirvadinchadu ఫోన్ no పెడితే బాగుండు అందరు అమౌంట్ కొట్టె వాళ్ళు
గ్రేట్ అమ్మ, మిమ్ములను దేవుడు చల్లగా చూస్తారు
Wish you all the best to all future doctors, & your father is role model for all parents who wish to join mbbs course
ఆ దుర్గమ్మ తల్లి మిమ్మల్ని చల్లగా చూడాలని
Super family kadha madam Vasavi Hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na❤❤❤
Aunu Vasavi me from Hyderabad ey uuru meedhi nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me ❤❤❤
దుర్గమ్మ ఏమీ చదివింది
దేవుడు, హీరోలని పట్టుకుని వేలాడుతరు.. జీవితం లేని వాళ్ళు ఏ లక్ష్యమూ లేని వాళ్ళు..
@@yghswgdeleklftrssgd7524
మనిషి తలరాత
మనిషి జీవితం
చదివింది ఆ దుర్గమ్మ తల్లి
రామచంద్రం గారు మీరు చాల గొప్పవారు... సూపర్ బ్రో మీరు,, చాలా కష్టపడి చదివిస్తున్నారు. మీకు చదువు పట్ల ఉన్న ఆసక్తి గొప్పది.. రెండవ పాప సేమ్ డాడీ లా ఉన్నారు.
మీ లాంటి కుటుంబ సభ్యుల కు ధాన్య వాదములు,,
Congratulations Junior Doctors
God bless you Amma
ఇలాంటి అమ్మాయిలను చూసి ఐనా , కొంత మంది అమ్మాయిలు మరితే బాగుంటుంది ...All the best to four of them ...keep rocking 💐👏🤝
Great children and parents, God fullfill your wishes
Highly appreciable.I wish all success in coming days.
Congratulations Amma Baga చదివి doctors అయ్యాక మళ్ళీ ఇదే ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను.....
All the best
Great Parents & Hard working daughters.All the best.
Hearty Congratulations 🎊 👏. ❤❤❤❤🎉🎉🎉🎉
మీ గోల్సాధించిన సిస్టర్ అందరికీ నా కృతజ్ఞతలు
Chala greate amma oke sari nalguru akka chellelu mbbs seat sadinchatam ante meeru enta kashta paddaro mee talli tandrula shrama mee venkala untadi greate 🎉🎉🎉🎉
Super kadha AfiyaMohammed Hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok❤❤❤ Allah ka kassam trust me
Aunu AfiyaMohammed me from Hyderabad were are u from nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me❤❤❤
అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.దేశానికి, పేదలకు సేవలందించి మంచి పేరు తెచ్చుకుంటారని ఆశీస్తూ
Your is great god is great don't loos you r. Father hard work god bless you four leady doctor one home. God bless you and your family we are all happy best of luck
Thank you so much 🙏RTV..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రీ bus లు ఫ్రీ కరాట్ powar.. ఇవీ కాదు. కృషి పట్టుదలతో ఉన్న ఈ నలుగురి విషయం లో వెంటనే స్పందించి ఆదుకోవాలి.🙏🙏🙏🙏
Congratulations thallulara 💐
God blessed 🙌
Naaku telusu entha hard work cheyalo and economical ga chala problems pace chesamu .middle class vallam eppudu maa babu MBBS completed .PG ki prepare avuthunaadu .chadhivey vallaku healp cheyandi
మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు...ఒక్కరికే MBBS సీట్ రావలంటే చాలా కష్టం.... అటువంటిది నలుగురికి నలుగురు కుమార్తెలు డాక్టర్ లంటే మాటలుకాదు.....ఆ దుర్గమ్మ తల్లి మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి......
Great parents and children.congrtulations🎉🎉🎉🎉🎉
Great father
గొప్ప తండ్రి గొప్ప కూతుళ్లు 🙏🙏🙏🙏
Congratulations to RTV for bringing such an inspiring family and sisters who are pursuing MBBS and great inspiring person Ramachandram garu. We should encourage and motivate and give support to their family.
This family is Amazing inspiration to future generations.
I wish all 4Daughters Doctors become great professionals.
Not just Telangana, whole country proud of you girls.
It’s The courage of the greatest father.The real hero a real fighter.He must get a National award. For giving 4 top citizens to our society.
Great attitude
Great human 💪, don't worry dear future dr. Congratulations 🎉🎉 my son also got seat this year
Beautiful family ❤️ Best Wishes ❤❤
Congratulations 💐
TV Anchor has good knowledge 💐
Congratulations to all the family members. It's a fantastic feat. All the Best.
Wonderful achievement
బంగారు తల్లిని మీ నలుగురికి సరస్వతి దేవి ఉంది అమ్మ చాలా మంది దాతలు ముందుకు వస్తారో తల్లి మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవుతాయి తల్లి ఓకే ఇంట్లో నలుగురు డాక్టర్లు అవుతారు అమ్మ గాడ్ బ్లెస్స్ యు తల్లి నలుగురికి
Congratulations Sisters.Realy great achievement. God blesses you and your family abundantly throughout your life.
బంగారు తల్లి టు మీరు ఏడుస్తున్నారు తల్లి ఏడవకండి అమ్మ😢 తప్పకుండా దేవుడు ఏదో రూపంలో మిమ్మల్ని అనుకున్నవన్నీ డాక్టర్లు చేస్తారు తల్లి మీరు ధైర్యంగా ఉండండి బంగారు తల్లులు
Congratulations thallulu❤❤❤❤
Really very grat 🎉 God bless you all
Great parents ,all the best for future doctors
దేవుడు మిమ్ములను దీవించు ను గాక, ❤
ఈ రోజుల్లో ఒక్కరిని చదివించటానికి చాలా కష్టం అలాంటిది నలుగిరిని చదివించారు అంటే మీరు చాలా గొప్పవారు దేవుడు మీకు తోడుగా ఉండాలి అని కోరుతున్నా
Inspirational achievements so great children & parents, congratulations ra thalli,,😢
Congratulations🎉may jesus bless you
God bless you dear children be positive definitely everything goes well... definitely you will receive support 😊
అసలు ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఎమోషనల్ గా వీక్ ఉండొద్దు తల్లి.. లోకం చాలా కతర్ణక్ ఉన్నది మీరు చాలా దృఢంగా ఉండాలి.. లోకాన్ని ఎదుర్కోవాలంటే చదువు ఒక్కటే సరిపోదు.. మానసిక ధర్యం చాలా ఇంపార్టెంట్..
Parents ki danyavadamulu...
Great inspiration to all the girl child parents.. and girls...
కంగ్రాట్స్ ఆల్ గర్ల్స్ బెస్ట్ అఫ్ లక్ 🎉
Super God bless you
Great achievement 🎉
Congratulations, GOD BLESS YOU ALL
ఆ మాహ లక్ష్మీ లను కనందుకు నువ్వు చాలా ఆనందంగా వుండాలి తమ్ముడు , మీకు అంతా మంచి జరుగుతుంది , ఇన్నాళ్ళకు Rtv వాళ్ళు ఒక్క మంచి పని చేశారు మీకు ఏ అవసరం వున్న చెప్పండి
Congratulations 🎉🎉🎉🎉 all the best great family members
God bless you
🎉 congratulations sir and all the best
All the best to you four sisters ❤️❤️
Congratulations Nana. Allah always bless you and your family number.🤲🤲🤲
Keep it up 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
All the best for your bright career and future 🎉❤
Good parents and Blessed children 🎉
Congratulations your daughters.good efforts.good cooperation..all the best doctors.nice bro👏👏
Very greatparents and children all the best in future
Congratulations all of you 🎉
Bangaru tallulu super!
God bless you Bangaru Thallulu 🌹🌹🌹🌹.
Wish you all success 💐👏
You have to provide Account number then people will definitely support👍👍👍
Congratulations and All the best to all four girls
Congrats 🎉🎉
Really great congratulations
_super good girl and family God bless you all the best 💐👌👌👌💐💐💐
Oke etlo 4members ki government cits ravadam chala great 👍👍👍👍 dini venaka mi kastam kuda chala undi 😢😢😢😢 all the best sister May God bless you
Great!
Great children and parents, God fullfil your wishes
మిమ్ములు కన్న మీ తల్లి తండ్రుల జన్మ ధన్యం .
Congratulations to you dear sisters, definitely God will help you go-ahead.
Congrats to four sisters. May God bless you amma
Congratulations
Well done girls
May God bless you all
Congratulations bangaru thallulu God bless you🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
These girls are iclons.I wish long and happy life .
Girls are very lucky ❤️❤️❤️❤️❤️ and emotional moment 🙏🙏🙏
Congratulationssisters
Great job.. great family..👍🙋
Congratulations god bless.you
👍🏻👍🏻👍🏻👍🏻
Hearty congratulations to all sisters
Congratulations 🎉🎉 all of you.God bless you.
Mee parents chaala goppavaaru thalli meeru prayojikulai vaarini kantikireppala kapaadukondi.meeku abhagavanthuni aashishulu Karunakar kataaksham undaalani manaspoorthiga korukuntunnaanu❤❤❤❤❤❤
Rtv ki thanks,, oka manchi pani chesaru
Wish you all the best sir
Great Parents n children 🎉
Congratulations 💐
This is what we call women empowerment!
Congratulations 🎉❤ just rock in studies girls!
God bless you for all of you
Wow super congratulations 🎉🎉🎉
Very Good, Congratulations to four daughters.
Great parents and daughters, congratulations
Super family kadha madam Ramadevi Hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na❤❤❤
Aunu Ramadevi me from Hyderabad were are u from nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me❤❤❤
Congratulations fourchildren