పాట రాగాన్ని పదాలను మార్చి ఒత్తులు పొల్లులు పాలకలేక ఇష్టం వచ్చినట్లు పాటను అటు ఇటు తిప్పి వినేవారికి అర్ధం కాకుండా ఎవరు కూడా గొంతు కలపకుండా పాడి దానికి అద్భుతమైన ఆరాధన అని పేరులు పెట్టడం అనేది ఎంత వరకు సంమంజసమొ ఆలోచించండి....ఇలాంటి అర్ధం పర్థం లేని సంస్కృతిని క్రైస్తవ్యం నుండి తొలిగిపోవాలి😢
Praise the lord brother. యేసయ్యని ఆరాదించటానికి, వొత్తులు, పదాలు ఇవన్నీ అవసరం లేదు, మా సంఘస్తులకు మీటింగ్ వచ్చిన అందరికి అర్ధం అయ్యింది చిన్ని పాడింది. మీరు వ్యక్తుల మీద బురద చల్లటం, విమర్శించటం మానేసి, పాటని హృదయముతో వినండి. మీకు చెప్పాలని ఉంటే చిన్ని సవరపు బ్రదర్ కి call చేసి చెప్పండి... లేదా మీ ఫోన్ నెంబర్ పెట్టండి మీ బాధ ఏంటో solve చేస్తాను. ముందు మీలోనుండి ఈ బురద చల్లే స్కంస్కృతి విమర్శించే సంస్కృతి పోవాలని ప్రార్థిస్తున్నాము. God Bless You
𝐏𝐫𝐚𝐢𝐬𝐞 𝐭𝐡𝐞 𝐥𝐨𝐫𝐝 👏
Super song
All Glory to God 🙏🙏🙏
Praise God 🙏
Super bro and happiness always with you
Come again for Giddalur...
❤❤❤❤❤❤❤❤❤
Chalaa bagaa padaru chinni gaaruu
🙏 Prise tha lord brother 🙏god blees you
Praise the lord brother 🙌 🙏🏽
Praise the lord anna
So,but
పాట రాగాన్ని పదాలను మార్చి ఒత్తులు పొల్లులు పాలకలేక ఇష్టం వచ్చినట్లు పాటను అటు ఇటు తిప్పి వినేవారికి అర్ధం కాకుండా ఎవరు కూడా గొంతు కలపకుండా పాడి దానికి అద్భుతమైన ఆరాధన అని పేరులు పెట్టడం అనేది ఎంత వరకు సంమంజసమొ ఆలోచించండి....ఇలాంటి అర్ధం పర్థం లేని సంస్కృతిని క్రైస్తవ్యం నుండి తొలిగిపోవాలి😢
Praise the lord brother.
యేసయ్యని ఆరాదించటానికి, వొత్తులు, పదాలు ఇవన్నీ అవసరం లేదు, మా సంఘస్తులకు మీటింగ్ వచ్చిన అందరికి అర్ధం అయ్యింది చిన్ని పాడింది. మీరు వ్యక్తుల మీద బురద చల్లటం, విమర్శించటం మానేసి, పాటని హృదయముతో వినండి.
మీకు చెప్పాలని ఉంటే చిన్ని సవరపు బ్రదర్ కి call చేసి చెప్పండి... లేదా మీ ఫోన్ నెంబర్ పెట్టండి మీ బాధ ఏంటో solve చేస్తాను.
ముందు మీలోనుండి ఈ బురద చల్లే స్కంస్కృతి విమర్శించే సంస్కృతి పోవాలని ప్రార్థిస్తున్నాము.
God Bless You
Ni num pampu nuv padhu Kani a pattaa sare naaaa Ni Num pampu Frist 😂😅😅😅 vachadandi Sangitha vidhvamsuduuuuu 😂
A Pataa e Ragam Lo undhi Bro 🤔🤔🤔 Chappandi Kodhigaaa
Praise the God 🙏🙏🙏 Amen