పల్లవి: భయమేల ఓ మనసా లోకమునె జయించె నా యేసయ్య దిగులేల ఓ మనసా మరణము నె జయించె నా యేసయ్యా హల్లెలూయ - హల్లెలూయ. హల్లెలూయ - హల్లెలూయ. 1. యాకోబు దేవ నీ నామము - నన్నాదరించు వాగ్దానము. సియ్యోనులో నుండి నన్ను ఆదుకొనుము - నీ హస్తము ఆపదలో నాకు బలము - శోధనలో నాకు విజయము. " హల్లె" 2. ఏ ఆస్తి అక్కరకూ రాదని - ఉగ్రతదినము రానున్నది. నీవు చెప్పిన మాటె నెరవేరును - నీ ఉద్దేశము సఫలమగును. నీ మాటలె నాకు ధనము - విశ్వాసమే దేవ వరము. "హల్లె" 3. పేరు పెట్టి నన్ను పిలిచిన - ఇశ్రాయేలు దేవుడ నీవే. ఇత్తడి తలుపులు - పగుల గొట్టును ఇనుప గడియలను - విరుగ గొట్టును దాచబడిన ధనము నాదని - మెరుగైన నిధులు కలవని. "హల్లె" 4. నీ ఆజ్ఞను గైకొన మరువనని - తొట్రిల్లక నిన్నే కొలుతునని. నా దేవ నిన్నే హత్తుకొని - నా రక్షణ పాత్రను ఎత్తుకొని. వినయముగా విశ్వాసముతో - సహణముగా సంతోషముతో "హల్లె"
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ❤❤❤❤❤❤❤Amen🙏🙏🙏🙏🙏🙏🙏
Glory to God మా ఆత్మీయ తండ్రి గారిని బట్టి ఈ స్థితిలో ఉన్నాము అంటే ఆయన ప్రార్ధన నడిపించిన మార్గము ఎంతో గొప్ప పరిచర్య pastor.vabraham Lincoln
Praise to the Lord
పల్లవి: భయమేల ఓ మనసా
లోకమునె జయించె నా యేసయ్య
దిగులేల ఓ మనసా
మరణము నె జయించె నా యేసయ్యా
హల్లెలూయ - హల్లెలూయ. హల్లెలూయ - హల్లెలూయ.
1. యాకోబు దేవ నీ నామము - నన్నాదరించు వాగ్దానము.
సియ్యోనులో నుండి నన్ను ఆదుకొనుము - నీ హస్తము
ఆపదలో నాకు బలము - శోధనలో నాకు విజయము. " హల్లె"
2. ఏ ఆస్తి అక్కరకూ రాదని - ఉగ్రతదినము రానున్నది.
నీవు చెప్పిన మాటె నెరవేరును - నీ ఉద్దేశము సఫలమగును.
నీ మాటలె నాకు ధనము - విశ్వాసమే దేవ వరము. "హల్లె"
3. పేరు పెట్టి నన్ను పిలిచిన - ఇశ్రాయేలు దేవుడ నీవే.
ఇత్తడి తలుపులు - పగుల గొట్టును
ఇనుప గడియలను - విరుగ గొట్టును
దాచబడిన ధనము నాదని - మెరుగైన నిధులు కలవని. "హల్లె"
4. నీ ఆజ్ఞను గైకొన మరువనని - తొట్రిల్లక నిన్నే కొలుతునని.
నా దేవ నిన్నే హత్తుకొని - నా రక్షణ పాత్రను ఎత్తుకొని.
వినయముగా విశ్వాసముతో - సహణముగా సంతోషముతో "హల్లె"
నిరాడంబరమైన సేవ రాజబాబు గారిది
I am Pas Satish from ballari Karnataka akka ayana great inspiration for me akka
Now i am in ministry
Glory to God
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤HALLELUJAH Devuniki Sthotram Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
భయమేల ఓ మనసా ...... లోకమునే జయించే నా యేసయ్య
దిగులేల ఓ మనసా మరణమునే జయించే నా యేసయ్య...
హల్లెలూయ హల్లెలూయా "2" "భయమేలా ఓ మనసా"2"
చరణం : నీ ఆజ్ఞను గైకొను మరువనని
తొట్రిల్లక నిన్నే కొలుతునని "2"
నాదేవా నిన్నే హత్తుకొని నా రక్షణ పాత్రను ఎత్తుకొని"2"
వినయముగా విశ్వాసముతో సహనముగా సంతోషముతో " 2"
హల్లెలూయ హల్లెలూయా" 2 " " భయమేలా ఓ మనసా"🎉
🎉🎉🎉❤
Praise the lord ayya garu 🙏🙏🙏🙏🙏
Praise the lord brother 🙏
Great survent of God
He is my spiritual guider. Tq anna
Glory to God.He is a great singer ever & ever
God bless you 🙏 glory to God bless you 🙏 AMEN AMEN 🙏❤️🙏
Praise the LORD sister
Priese the lord sister🙏🙏👏👏
Miss you Rajababu Anna
Ful song pettandi plZ
Song motham paadi pettandi plz....
Vandanallu ayyagaru and shister gariki
Praise to the Lord
Dhevuni ki mahima
Glory to be to god
Praise The Lord.
Praise god ❤❤❤❤
Miss you 😢😢😢 uncle
Miss you pastor garu😢😢😢
🙏🙌❤️
Full song papandi
🙏🙏
Full lirics pettandi
ఒక మాదిరి గల దైవజనుడు... క్రీస్తు సైనికుడు.....
ఇక్కడ మాలవాడ మాదిగవాడ కమ్మ వాడ కాదు బ్రో. క్రైస్తవుడా కాదా చెప్పు
Sis pl send the song full lyrics, thank you sis, praise the lord.