అమృతము నీ ప్రేమ అభిషేక్తుడా ఎన్నుకున్నావయ్య నన్ను నీవు నీ బలిపిఠము యొద్దనే నీ సేవ చేయుట కొరకు అంకితం యేసయ్య నా జీవితం "2" 1.నా జీవితం ఒక శోక కీర్తన మధురముగా మార్చావు నా స్థితి ని "2" తృణికరించిన త్రోసి వేసిన వేరుచేయాలేరయ్య నీ ప్రేమ నుండి "2" తండ్రి నా తండ్రి నా యేసయ్య తండ్రి నా తండ్రి నీవే యేసయ్య "2" "అమృతం నీ ప్రేమ " 2.నమ్మిన వారే మోసగించగా ప్రేమకు ప్రతిగా ధ్వేషించగా "2" నీ ఓర్పు నిచ్చావు ఓదార్పు నిచ్చావు "2" నీ ప్రేమ చూపావయ్య నాన్నదరించావు "తండ్రి నా తండ్రి " 3.ఆత్మీయ యాత్రలో నిందలెన్నో ఎదురైనా నన్నేమి చేయలేవు నా తోడు నీవుండగా "2" విచార వదనములో విషాద సమయములో నీ యందు ఆనంధించి సంతోషించితిని "2" "తండ్రి నా తండ్రి "
Small minisries but pryer full
Amen Praise the lord 👏
Amen.... హల్లెలూయ......
ఆమెన్ 🙏🏽
🙏🙏
Glory to the jesus
Praise the lord Anna
Amen amen
Glory to jesus 👏🏽🪴👍🏽💐❤️
🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you very much hosanna అయ్యగారు
Thank you jesus ❤
👌👌🙏🙏🙏
Praise God 🙌
Praise god🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻 Amen Praise the lord Anna
Amen Praise the lord 👏
Glory to God 🙏
Glory to God 🙏
అమృతము నీ ప్రేమ అభిషేక్తుడా ఎన్నుకున్నావయ్య నన్ను నీవు నీ బలిపిఠము యొద్దనే నీ సేవ చేయుట కొరకు అంకితం యేసయ్య నా జీవితం "2" 1.నా జీవితం ఒక శోక కీర్తన మధురముగా మార్చావు నా స్థితి ని "2" తృణికరించిన త్రోసి వేసిన వేరుచేయాలేరయ్య నీ ప్రేమ నుండి "2" తండ్రి నా తండ్రి నా యేసయ్య తండ్రి నా తండ్రి నీవే యేసయ్య "2" "అమృతం నీ ప్రేమ " 2.నమ్మిన వారే మోసగించగా ప్రేమకు ప్రతిగా ధ్వేషించగా "2" నీ ఓర్పు నిచ్చావు ఓదార్పు నిచ్చావు "2" నీ ప్రేమ చూపావయ్య నాన్నదరించావు "తండ్రి నా తండ్రి " 3.ఆత్మీయ యాత్రలో నిందలెన్నో ఎదురైనా నన్నేమి చేయలేవు నా తోడు నీవుండగా "2" విచార వదనములో విషాద సమయములో నీ యందు ఆనంధించి సంతోషించితిని "2" "తండ్రి నా తండ్రి "
❤
🙏🙏🙏
Praise god🙏🙏🙏
Amen
Praise the lord Jesus
Praise the lord ayyagaru 🙏
Praise the lord devuniki Mahima kalugunu gaka amen 🙏
Praise god🙏🙏🙏
దేవునికి మహిమ వందనాలు అక్క 🙏
😭😭అవున్నయ్య
ఇంత మంచి పాట పాడినందుకు వందనాలు అక్క
Praise god .devunike mahima e pata dwara chaala devuni premani anubavisthunnanu sisters chaala vandanalu.
Sister girl 👌👌🙏
Paise the lord babay nice song
వందనాలు అయ్య❤
Praise the lord అయ్యగారు
Prise the lord 🙏 🙌
Lerics pls
Good song good channel
🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
Praise the Lord 🙏 God Bless you Amma
దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక 🙏🏼 దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక సిస్టర్స్ 🙏🏼
God bless you all ❤🎉
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
ఆమేన్ 🙏 TQ lord 🙌🙇 Wonderful message అన్నా