ఇలాంటి ఆధ్యాత్మిక వాయిద్యాల ముందర మరియు సంగీతం ముందర ఇప్పుడు వస్తున్న డీజే మొదలగు వాయిద్యాలన్నీ మూసుకొని ఉండాల్సింది అప్పటి సంగీత వాయిద్యాలు పాటలు అంత మధురంగా ఉండేది
భీమవరపు బుచ్చి రెడ్డి గారు నిర్మాతగా కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర కోకిల యస్.జానకి గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటి సబిత గారి అభినయం వర్ణనాతీతం.
ఈ పాట వింటుంటే నిజంగా చెప్పాలంటే మనసు అదోలా ఏ లోకంలో విహరిస్తుందో చెప్పలేం.ఎంతగానో ప్రశాంతత, హాయి కలుగుతుందో నమ్మలేం.ఆసాహిత్యం ఏమిటి, పాడిన వారి ఆ గొంతు ఏమిటి,ఇంకా సంగీతానికి అనుగుణంగా ఆ నాట్యం.అన్నీ కలగలిపి ఓ మహోన్నత మైన వినసొంపుగా వున్న కనువిందైన కీర్తి.నా హృదయ పూర్వక ధన్యవాదాలు తో శుభాకాంక్షలు.
Songs from this movie are a huge gift by the writer, singer and producer of this movie to millions of us. Forever indebted to them. They give so much peace to me when listening.
Excellent divinity dance , expressions and performance by Sabitha resembles Goddess Saraswati .. Iam a Tamilian didn't know Telugu .. but I really understand her divine dance performances🙏🙏
beautiful music, singing and especially exquisite dancing of a well-trained kuchipudi dancer....i'm spellbounded by the gaits-CHARIS, jumps= UTPLAVANAS, feet movements- PADHABEDAS ......so crisp and amazing PADHAVINYASA AND LAYA...hats off to you K.Vishwanath garu.....you are a rare gem ....where could we see this sort of classicism these days.....i bow to you K.Viswanath garu
Nenu 9th clas lo e paata ki stage paina dance chesa...now iam 36yrs.but eppude chusthnna e video....enni yrs miss ayyana anipinchindi....appude chusi unte elage cheyseydannemo.......
Actress Sabitagaaru mee hawabavalu manasuni kattipadesela unnayi ...........super film ......super work by the whole team.........ee generation lo unte inka bagundedhemo
there is no male Voice exists in this song. Hero delivers his voice with the help of Flute but, i feel SPB's voice in that flute music how mad I'm about SPB sir. KV Mahadevan-Puhalendi Music Janaki Madam Singing Veturi's Lyrics for K.Vishwanath
super ga aadindi nenu Sarada Devi ni ragam talam pallavi lo vena lo Sridevi film heroine ni adi unnadi chachi bhatiki unnadi bakarapu di purple sari lo sleeveless jakit lo ultraviolet light mokhwn nalla chesini sunlight adi
Eme asalaini di preshakaklu polachandi padutunnadi aame kanna Talli repalli yadajhallu ....song lo khadia ante vanga ledi robot adi kabrulu tavvinvi adivasi
ఇలాంటి ఆధ్యాత్మిక వాయిద్యాల ముందర మరియు సంగీతం ముందర ఇప్పుడు వస్తున్న డీజే మొదలగు వాయిద్యాలన్నీ మూసుకొని ఉండాల్సింది అప్పటి సంగీత వాయిద్యాలు పాటలు అంత మధురంగా ఉండేది
అధ్భుతమైన నాట్యం అంతకంటె
సంగీతం కలబోసిన కె విశ్వనాధ్ గారు
గొప్ప దర్శకుడు దొరకడం మన
తెలుగువారు చేసుకున్న అద్రృష్టం!!!
నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీల
నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీల
నెమలికి నేర్పిన నడకలివి
కలహంసలకిచ్చిన పదగతులు ఇల కోయిల మెచ్చిన స్వరజతులు
కలహంసలకిచ్చిన పదగతులు ఇల కోయిల మెచ్చిన స్వరజతులు
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు ఏవేవో కన్నుల కిన్నెరలు
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు ఏవేవో కన్నుల కిన్నెరలు
కలిసిమెలిసి కళలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పన
మల్ప శిల్ప మణి మేఖలను శకుంతలను
నెమలికి నేర్పిన నడకలివి
చిరునవ్వులు అభినవమల్లికలు సిరిమువ్వలు అభినయగీతికలు
చిరునవ్వులు అభినవమల్లికలు సిరిమువ్వలు అభినయగీతికలు
నీలాల కన్నుల్లో తారకలు తారాడే చూపుల్లో చంద్రికలు
నీలాల కన్నుల్లో తారకలు తారాడే చూపుల్లో చంద్రికలు
కురులు విరిసి మరులు కురిసి మురిసిన రవివర్మ చిత్రలేఖనా
లేఖ్య సరస సౌందర్యరేఖను శశిరేఖను
నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీల
నెమలికి నేర్పిన నడకలివి
చాల మంచి పాటను అందించిన మీకు ధన్య వాదములు మరియు గూగుల్ వారికి ధన్య వాదములు
❤
🎉🎉
కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైన సినిమా సప్తపది లో ఈపాట, చాలా బాగుంది. జానకి గారికి శతకోటి వందనాలు.
విన్నంతసేపు తేనె దార. గొంతులో పోసిన అనుభూతి పాయసం ఆరగించినట్లు అబ్బ ఎమి టేష్టు జనకమ్మ మఖరంధం తాగి పాడినారా అని పిస్తుంది 12/7/20 💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐🌹🌹💐💐🌹💐🌹💐💐🌹💐🌹💐🌹💐🌹💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷💐💐💐💐🌹🌹🌹💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🙏🙏🙏🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🙏🙏🙏
భీమవరపు బుచ్చి రెడ్డి గారు నిర్మాతగా కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర కోకిల యస్.జానకి గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటి సబిత గారి అభినయం వర్ణనాతీతం.
I love this song
My fav song this one
జానకమ్మ తల్లీ నీ పాట కే నెమలి నడకలు నేర్చుకుంటుంది. బంగారుతల్లి. సరస్వతి అంశ.
ఈ పాట వింటుంటే నిజంగా చెప్పాలంటే మనసు అదోలా ఏ లోకంలో విహరిస్తుందో చెప్పలేం.ఎంతగానో ప్రశాంతత, హాయి కలుగుతుందో నమ్మలేం.ఆసాహిత్యం ఏమిటి, పాడిన వారి ఆ గొంతు ఏమిటి,ఇంకా సంగీతానికి అనుగుణంగా ఆ నాట్యం.అన్నీ కలగలిపి ఓ మహోన్నత మైన వినసొంపుగా వున్న కనువిందైన కీర్తి.నా హృదయ పూర్వక ధన్యవాదాలు తో శుభాకాంక్షలు.
ఇలాంటి నాట్య భంగిమలు, హావభావాలు, చక్కగా కలిసిన నృత్యం share చెయ్యండి.
Songs from this movie are a huge gift by the writer, singer and producer of this movie to millions of us. Forever indebted to them. They give so much peace to me when listening.
Oh! What music and dance. Great..
ఆస్వాదించేందుకు రెండు కన్నులు రెండు చెవులు చాలవేమో.....
నెమలికి నేర్పిన నడకలివీ..
మురళికి అందని పలుకులువీ..
శృంగార సంగీత నృత్యాభినయ వేళ..
చూడాలి నా నాట్యలీల!!
నెమలికి నేర్పిన నడకలివీ..
మురళికి అందని పలుకులువీ..
శృంగార సంగీత నృత్యాభినయ వేళ..
చూడాలి నా నాట్యలీల!!
నెమలికి నేర్పిన ఆ ఆ ఆ ఆ
నెమలికి నేర్పిన నడకలివీ..
కలహంసలకిచ్చిన పదగతులు..
ఎల కోయిల మెచ్చిన స్వరజతులు..
కలహంసలకిచ్చిన పదగతులు..
ఎల కోయిల మెచ్చిన స్వరజతులు..
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు..ఏవేవో కన్నుల కిన్నెరలు..
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు..ఏవేవో కన్నుల కిన్నెరలు!!
కలిసి, మెలిసి, కళలు విరిసి, మెరిసిన కాళిదాసు కమనీయ కల్పనా వల్ప శిల్పమణి మేఖలను..
శకుంతలను.!!
ఓ ఓ ఓ నెమలికి నేర్పిన నడకలివీ..
చిరునవ్వులు అభినవ మల్లికలు..
సిరిమువ్వలు అభినయ గీతికలు..
చిరునవ్వులు అభినవ మల్లికలు..
సిరిమువ్వలు అభినయ గీతికలు..
నీలాల కన్నుల్లో తారకలు.. తారడే చూపుల్లో చంద్రికలు..
నీలాల కన్నుల్లో తారకలు.. తారడే చూపుల్లో చంద్రికలు..
కురులు విరిసి, మరులు కురిసి, మురిసిన రవివర్మ చిత్రలేఖనా లేఖ్య సరస సౌందర్య రేఖను..
శశిరేఖను!!
ఓ ఓ ఓ నెమలికి నేర్పిన నడకలివీ..
మురళికి అందని పలుకులువీ..
శృంగార సంగీత నృత్యాభినయ వేళ..
చూడాలి నా నాట్యలీల!!
నెమలికి నేర్పిన నడకలివీ..
PPp
Ayya Meeku paadabhi vandanam
🙏🙏🙏🙏
చాలా ధన్యవాదాలు అండీ
Thanks
Excellent divinity dance , expressions and performance by Sabitha resembles Goddess Saraswati .. Iam a Tamilian didn't know Telugu .. but I really understand her divine dance performances🙏🙏
నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ..
చూడాలి నా నాట్యలీల ఆఆఆఆఆ
నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ..
చూడాలి నా నాట్యలీల!
నెమలికి నేర్పిన ఆ ఆ ఆ ఆ
నెమలికి నేర్పిన నడకలివి
చరణం 1
కలహంసలకిచ్చిన పదగతులు..ఉఉ
ఎల కోయిల మెచ్చిన స్వరజతులు..ఉఉ
కలహంసలకిచ్చిన పదగతులు..
ఎల కోయిల మెచ్చిన స్వరజతులు..
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు.ఉఉ
.ఏవేవో కన్నుల కిన్నెరలు..ఉఉ
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు..ఏవేవో కన్నుల కిన్నెరలు!!
కలిసి, మెలిసి, కళలు విరిసి, మెరిసిన కాళిదాసు
కమనీయ కల్పనా వల్ప శిల్పమణి మేఖలను..
శకుంతలను.!!
ఓ ఓ ఓ నెమలికి నేర్పిన నడకలివి
🎤🌹అన్నదాసు శ్రీదేవి 🌹🎤
చరణం 2
చిరునవ్వులు అభినవ మల్లికలు..ఉఉ
సిరిమువ్వలు అభినయ గీతికలు..ఉఉ
చిరునవ్వులు అభినవ మల్లికలు..
సిరిమువ్వలు అభినయ గీతికలు..
నీలాల కన్నుల్లో తారకలు.ఉఉ. తారడే చూపుల్లో చంద్రికలు..ఉఉ
నీలాల కన్నుల్లో తారకలు.. తారడే చూపుల్లో చంద్రికలు..
కురులు విరిసి, మరులు కురిసి, మురిసిన
రవివర్మ చిత్రలేఖనా లేఖ్య సరస సౌందర్య రేఖను..
శశిరేఖను!!
ఓ ఓ ఓ నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ..
చూడాలి నా నాట్యలీల!!
నెమలికి నేర్పిన నడకలివి
చిత్రం : సప్తపది (1981)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : ఎస్.జానకి
I agree… it is a Masterpiece.. so beautiful. S.Janaki and Maestro K.V.Mahadevan’s combination.
Kuchipudi style choreography.
ఆలీతో సరదాగా చూడటం వల్ల ఇంత గోప్ప నటుల గురించి తెలుసుకున్నాం
వర్తమానాన్ని విమర్శించకుండా భూతకాలంలో నివసిద్దాం ❤
Who are those 373 gave dislike? Are they blind and deaf? This song and dance is a combination of a masterpiece.
not only deaf and dumb but also mentally retarded besides suffering from austism.
True
Everyone has their own taste, no issues.... Let Haters hate.....😂
This dress means ladies are being tested that is why nothing to be ashamed they must be who blow Vishels
Indian outfit is not to be ashamed nothing is in head to cover
beautiful music, singing and especially exquisite dancing of a well-trained kuchipudi dancer....i'm spellbounded by the gaits-CHARIS, jumps= UTPLAVANAS, feet movements- PADHABEDAS ......so crisp and amazing PADHAVINYASA AND LAYA...hats off to you K.Vishwanath garu.....you are a rare gem ....where could we see this sort of classicism these days.....i bow to you K.Viswanath garu
Intha talented writers , composers , singers , dancers eppati generation lo yevaru vunnaru
Unaru bro but valani prefer cheyaru only beautiful glamorous actresses kavali ipudu movie chuseki
No one...
@@saisrisai9649 exposing mainly....
awesome step Nemaliki nerpina nadakalivi.. fluet music was awesome.. Jaanaki voice.. amma na bootho na bavishat..
BB gun bubo ffdsqasssgytuiii
Nenu 9th clas lo e paata ki stage paina dance chesa...now iam 36yrs.but eppude chusthnna e video....enni yrs miss ayyana anipinchindi....appude chusi unte elage cheyseydannemo.......
Ho my god now iam 10th cls i love this song i learned it
How many of u watching this song after Alitho saradaga promo
Me
Me
Me
నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ..
చూడాలి నా నాట్యలీల!!
నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ..
చూడాలి నా నాట్యలీల!!
నెమలికి నేర్పిన ఆ ఆ ఆ ఆ
నెమలికి నేర్పిన నడకలివి
కలహంసలకిచ్చిన పదగతులు..
ఎల కోయిల మెచ్చిన స్వరజతులు..
కలహంసలకిచ్చిన పదగతులు..
ఎల కోయిల మెచ్చిన స్వరజతులు..
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు..ఏవేవో కన్నుల కిన్నెరలు..
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు..ఏవేవో కన్నుల కిన్నెరలు!!
కలిసి, మెలిసి, కళలు విరిసి, మెరిసిన కాళిదాసు
కమనీయ కల్పనా వల్ప శిల్పమణి మేఖలను..
శకుంతలను.!!
ఓ ఓ ఓ నెమలికి నేర్పిన నడకలివి
చిరునవ్వులు అభినవ మల్లికలు..
సిరిమువ్వలు అభినయ గీతికలు..
చిరునవ్వులు అభినవ మల్లికలు..
సిరిమువ్వలు అభినయ గీతికలు..
నీలాల కన్నుల్లో తారకలు.. తారడే చూపుల్లో చంద్రికలు..
నీలాల కన్నుల్లో తారకలు.. తారడే చూపుల్లో చంద్రికలు..
కురులు విరిసి, మరులు కురిసి, మురిసిన
రవివర్మ చిత్రలేఖనా లేఖ్య సరస సౌందర్య రేఖను..
శశిరేఖను!!
ఓ ఓ ఓ నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ..
చూడాలి నా నాట్యలీల!!
నెమలికి నేర్పిన నడకలివి
Shree radhey radhey radhey radhey radhey Radhey Radhey Radhey Krishna bhagwan ki jai
Beauty! This song captivates with the lyrics, flute and the composition. Each one competing to out beat the other and none stands second.
well said
Suhasini Sampath
😊😊😊
Lirikikspatalu
Actress Sabitagaaru mee hawabavalu manasuni kattipadesela unnayi ...........super film ......super work by the whole team.........ee generation lo unte inka bagundedhemo
BEAUTIFUL MUSIC 🎶 😊 😊 😊
Excellent dance & music composition. Thanks to Artists, director & producer of this movie. Good to see & listen.
ఈ పాటలో
సబిత గారి నాట్యలీల చూసి
జానకమ్మ గారి గానలీల విన్నాము
కోయిల పాడుతుంటే నెమలి ఆడినట్లుంది
ఆలీతో సరదాగా తరువాత చూసినవారు లైక్ చేయండి
dear sabitha. In this song your dance and music is very excellent. I pray to God give you long happy life
Verry beautiful song
A very beautiful classical song....
Amazing dancing
Out Standing Classical Dance By Ms.Sabita ,Befitting Music and Well
Versed Lyric.High light Song of
The Picture ,",Sapta Padi of Viswanath.
Entire dance performed in this movie is very excellent Mrs Sabitha you are very talented
జానకమ్మ నిన్ను భరత భూమికి దేవుడు పంపిన గాన దేవతవు
మహా అద్భుతం సబిత గారు
సభిత గారి నాట్యం ki అభినందనలు
Sabitha garu ma peddamma gari relatives, he lives in usa
Recently I saw this movie but I am really amazed as to how I missed this movie all these days though I am one of the admirers of great Viswanath garu
Kokilammaki nerpina pata idi.. Jankammaki koti dandalu
Very intoxicating song . Exceptionally good. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ramdev famous hokae 10years. But CLASSICAL commodity cooperations from CHILDHOOD
One of the finest compositions from K.Viswanaths movies, musically, lyrically the best one
ఆహా నాట్యము మహా అద్బుతం
అద్భుతమైన నాట్యం. చాలా బాగుంది
ఈ పాట లో స్వాభిమానం తొణికిసలాడుతుంది
స్వాభిమానం అంటే అర్దం "స్వ" "అభిమానం" అనా ? లేక "గర్వం" అనా ?? స్వాభిమానం అనే పధం ఇక్కడ ఎలా ?? కొంచం అర్దం వివరించగలారా దయచేసి...
there is no male Voice exists in this song.
Hero delivers his voice with the help of Flute
but, i feel SPB's voice in that flute music
how mad I'm about SPB sir.
KV Mahadevan-Puhalendi Music
Janaki Madam Singing
Veturi's Lyrics
for K.Vishwanath
I love this song thank u for giving this such a beautiful song k Viswanath Garu🙏🙏🙏
Energetic and full of spirit!! Traditional - heritage rich
NEMALI , NADAKA 😊 ❤ 🎉
I watched the dance so many times. The dancer is amazing! It will take your breath away. Uff!!
How many of you watching this song after watching allitho saradaga show
I had watched Saptapadi movie way back in 1982 in theatre @ Bobbili, Vizianagaram when I was 16 years old.!
Music: K.V.Mahadevan
Lyrics: Veturi
Singer: Janaki
నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీల
నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీల
నెమలికి నేర్పిన నడకలివి
కలహంసలకిచ్చిన పదగతులు ఇల కోయిల మెచ్చిన స్వరజతులు
కలహంసలకిచ్చిన పదగతులు ఇల కోయిల మెచ్చిన స్వరజతులు
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు ఏవేవో కన్నుల కిన్నెరలు
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు ఏవేవో కన్నుల కిన్నెరలు
కలిసిమెలిసి కళలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పన
మల్ప శిల్ప మణి మేఖలను శకుంతలను
నెమలికి నేర్పిన నడకలివి
చిరునవ్వులు అభినవమల్లికలు సిరిమువ్వలు అభినయగీతికలు
చిరునవ్వులు అభినవమల్లికలు సిరిమువ్వలు అభినయగీతికలు
నీలాల కన్నుల్లో తారకలు తారాడే చూపుల్లో చంద్రికలు
నీలాల కన్నుల్లో తారకలు తారాడే చూపుల్లో చంద్రికలు
కురులు విరిసి మరులు కురిసి మురిసిన రవివర్మ చిత్రలేఖనా
లేఖ్య సరస సౌందర్యరేఖను శశిరేఖను
నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీల
నెమలికి నేర్పిన నడకలివి
Very nice Sindhi🎉 I happy.
ugadi
I cant to understood but ill enjoy it👍👍👍👍👍this fussion👌👌👌👌👌
నెమలికి నేర్పిన నడకలివి ...మురళికి అందని పలుకులివి..... సప్తపది (1981)

నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ..
చూడాలి నా నాట్యలీల!!
నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ..
చూడాలి నా నాట్యలీల!!
నెమలికి నేర్పిన ఆ ఆ ఆ ఆ
నెమలికి నేర్పిన నడకలివి
కలహంసలకిచ్చిన పదగతులు..
ఎల కోయిల మెచ్చిన స్వరజతులు..
కలహంసలకిచ్చిన పదగతులు..
ఎల కోయిల మెచ్చిన స్వరజతులు..
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు..ఏవేవో కన్నుల కిన్నెరలు..
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు..ఏవేవో కన్నుల కిన్నెరలు!!
కలిసి, మెలిసి, కళలు విరిసి, మెరిసిన కాళిదాసు
కమనీయ కల్పనా వల్ప శిల్పమణి మేఖలను..
శకుంతలను.!!
ఓ ఓ ఓ నెమలికి నేర్పిన నడకలివి
చిరునవ్వులు అభినవ మల్లికలు..
సిరిమువ్వలు అభినయ గీతికలు..
చిరునవ్వులు అభినవ మల్లికలు..
సిరిమువ్వలు అభినయ గీతికలు..
నీలాల కన్నుల్లో తారకలు.. తారడే చూపుల్లో చంద్రికలు..
నీలాల కన్నుల్లో తారకలు.. తారడే చూపుల్లో చంద్రికలు..
కురులు విరిసి, మరులు కురిసి, మురిసిన
రవివర్మ చిత్రలేఖనా లేఖ్య సరస సౌందర్య రేఖను..
శశిరేఖను!!
ఓ ఓ ఓ నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయ వేళ..
చూడాలి నా నాట్యలీల!!
నెమలికి నేర్పిన నడకలివి
చిత్రం : సప్తపది (1981)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : ఎస్.జానకి
Heartful Nearest Sweet Memories Viswanadha Chiranjeeva Do or Die ❤️🙏
Long live janakamma garu
ఇలాంటి సినిమాలు రావాలి
Excellent dance movements by sabitha.. Really beautiful..
super ga aadindi nenu Sarada Devi ni ragam talam pallavi lo vena lo Sridevi film heroine ni adi unnadi chachi bhatiki unnadi bakarapu di purple sari lo sleeveless jakit lo ultraviolet light mokhwn nalla chesini sunlight adi
What a dance , super
Ennisarlu chusina chudala anipistundi e pata dance idi oke amrutha kalasam
Janaki Amma good expressions in singing.
अद्भुत नृत्य एवं गीत ।बहुत सुन्दर ।
So solful lyrics by Veturi Garu. Simply superb........
Upload sankarabaranam &swathi mutyham hd
Alitho saradaga promo chusi vachina vallu like cheyandi........
Ennisarlu chusina e pata e dance thanivithiradu e kala evari tharamagumu
Maama ke saadhyam elanti songs
the moment I proud to be Telugu.
Telugu people known as telugites
Good song. Heartful musical melody song.
Lovely🎉
wonderful song. I bow to shri.K.Viswanath garu for giving this song .
Excellently sung, Excellent music, flawless dance.
How many still remember this song
Wow nice dance chala bagachesaru naku chala nachendhi melaga evaru chetaleru I promes andhi
kv mahadevan, puhalendi, nanjappa on flute great
Very good song and dance
I LOVE THIS BEAUTIFUL SONG
One of the best film in indian film industry
Best 🌹
Wonderfully performance I always listen this song
I LOVE THIS SONG
Who likes this song please like
I can know how many members likes it
E song whatsup status create cheyandi plz.. enthasepu kotha movies a kadu ilanti ever green musical hits movies songs create cheyandi..
e amma ami kapurown aame chetulu to padu chesukundi aa flute tagubotu jinna vaishi meda manusu ichhi
Good chenema
Shabd ka matalab to nahin sajhi par bahut achcha laga
E dance e sangeetham pata ennisarlu chusina bore kotaaru
it was an melodious song for ever
Amazing song and dance
outstanding performance
Supeeerrr.....song lyrics wow......
Eme asalaini di preshakaklu polachandi padutunnadi aame kanna Talli repalli yadajhallu ....song lo khadia ante vanga ledi robot adi kabrulu tavvinvi adivasi
Super dance and song
Super song beautiful dance
♥️♥️♥️
Evey step is on thalam...wow
నెమలి యా లేక మనిషియా?
Mary Rajeshwari sasidhar OSS Brodiepet Guntur kakani Thota OSS Brodiepet ✝️✡💜🇮🇱🔥👍🙏🏻
Sabitha ....
Auditorium is sri Venkateshwara vignana Mandiram Guntur, is right