Aadhar Card New Rules from 1st October 2022 | Aadhar Card |

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024

КОМЕНТАРІ • 32

  • @sisterofavictimbrother6653
    @sisterofavictimbrother6653 Рік тому +8

    చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం కాదు.మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి.ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది.ధైర్యంగా ఎదుర్కోండి.... తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి.... !? #Domesticviolence #DomesticViolenceOnMen

  • @chandrasekharamachary9691
    @chandrasekharamachary9691 Рік тому +8

    ఆధార్ నవీకరణ,నూతన ఆధార్ కార్డు కొరకు ఇప్పటికే చాంతాడంత లైన్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఇలా జిల్లా, డివిజన్ స్థాయిలో అయితే ఆధార్ కొరికే సగము కాలము ఖర్చు అవుతుంది.

    • @yesuratnam-zb8tn
      @yesuratnam-zb8tn 23 дні тому

      ​@@Dev_Vijaya🎉😂😊😮😂❤😅😂❤🎉

  • @Ganeshpk-wz9km
    @Ganeshpk-wz9km Рік тому +5

    Super destination super planning

  • @prasanthbhavani1439
    @prasanthbhavani1439 Рік тому +1

    ఆధార్ సస్పెండ్ అయింది ఆధార్ కార్డు కూడా లేదు ఆధార్ నెంబర్ మాత్రమే ఉంది డీటెయిల్స్ సెండ్ చేస్తారా బ్రదర్ ఆధార్ సెంటర్ కి పోయి నెంబర్ ఉంది ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయండి అంటే ఈ నెంబర్ ఆమెది అని మేము ఎలా నమ్మాలి అంటున్నారు బ్రదర్ చెప్పండి

  • @sudhakarmadanambedu6335
    @sudhakarmadanambedu6335 Рік тому +2

    మీరు వివరంగా చెప్పలేదు. ఇంతకీ కొత్త వి ఏమిటి. ఇన్ని సెంటర్స్ వుంటేనే సరిగా అప్డేట్ అవదు ఈ క 2 చోట్ల మాత్రమే అంటే పొద్దున వెళితే రాత్రికి రావాలి.

    • @Dev_Vijaya
      @Dev_Vijaya Рік тому

      తిరుపతి దర్శనం, రూం బుకింగ్ కోసం ఆధార్ మాత్రమే కావాలి ..ఓటర్ ఐడి గానీ, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు కానీ , పాన్ కార్డు కానీ కుదరదు అంటున్నారు టీటీడీ వారు.

  • @akshayk5109
    @akshayk5109 Рік тому +10

    Matter starts at 02:05 save time

  • @drdr929
    @drdr929 Рік тому +1

    మరి ఆకాశం గాల్లు, వాళ్లని నాకే సెక్యులర్ హిందువుల దగ్గర కాగితాలు లేవంట.
    అంతా వాల్లు చేప్పినట్టే వినాలంట.
    వాల్ల ఆకాశం పుస్తకంలో రాసినట్టే అంద్రువీకరణ ఫాలో అవ్వాలంట.

  • @mohanrao7775
    @mohanrao7775 Рік тому +1

    ఆధార్కార్డుఉండి ఓటుహక్కులేని అర్హతగలిగిన పౌరులకు పాతపద్ధతిలోనే ఇంటివద్ద కేవచ్చి ఎన్రోల్చేసి ఓటర్ కార్డులు ఇప్పించాలి. ముసలివారు మీసాలు, ఈమేరకు, ఎమ్మార్వో ఆపీసులచుట్టూతిరగలేక ఓటుహక్కువదిలేసుకుంటున్నారు. మనపార్టీఓటరుకాదనుకుంటే పార్టీలవారే ఓటరులిస్ట్నుండితొలకిస్తున్నారు.

  • @swapnab6224
    @swapnab6224 Рік тому +40

    సోది ఎక్కువ విషయం తక్కువా....

    • @shankar608
      @shankar608 Рік тому +1

      Correct

    • @ashwinkumar8826
      @ashwinkumar8826 Рік тому

      Very true.

    • @venkateswararaobadam6248
      @venkateswararaobadam6248 Рік тому

      No relevancy to the thumbnails and narrating subject

    • @perception1642
      @perception1642 Рік тому

      Suman means sodhi

    • @Dev_Vijaya
      @Dev_Vijaya Рік тому

      తిరుపతి దర్శనం, రూం బుకింగ్ కోసం ఆధార్ మాత్రమే కావాలి ..ఓటర్ ఐడి గానీ, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు కానీ , పాన్ కార్డు కానీ కుదరదు అంటున్నారు టీటీడీ వారు.

  • @venugopalraju1190
    @venugopalraju1190 Рік тому +2

    ఆధార్ లో సిం కార్డ్ లో ఆస్తులు,ప్రతి ఒక్కటీ ఎంట్రీ వేయాల్సిందే అంట.

    • @Dev_Vijaya
      @Dev_Vijaya Рік тому

      తిరుపతి దర్శనం, రూం బుకింగ్ కోసం ఆధార్ మాత్రమే కావాలి ..ఓటర్ ఐడి గానీ, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు కానీ , పాన్ కార్డు కానీ కుదరదు అంటున్నారు టీటీడీ వారు.

  • @vajipeyajulavenkataramana3496
    @vajipeyajulavenkataramana3496 Рік тому +2

    Yes Govt.of India UID all Indian peoples Aadhaa Number to link every Govt.schemes and other

    • @Dev_Vijaya
      @Dev_Vijaya Рік тому

      తిరుపతి దర్శనం, రూం బుకింగ్ కోసం ఆధార్ మాత్రమే కావాలి ..ఓటర్ ఐడి గానీ, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు కానీ , పాన్ కార్డు కానీ కుదరదు అంటున్నారు టీటీడీ వారు.

  • @ashokbabugada4672
    @ashokbabugada4672 Рік тому +1

    Reduce sodi give informatio

  • @venkateswararaochitneedi2376
    @venkateswararaochitneedi2376 Рік тому +2

    Aadhaar card unna vote nu raddu cheche technology mana rajakeeya nayakulu konukku vastaru jagrattandi
    Jai jawan jai kissan

  • @syamasundararao3149
    @syamasundararao3149 Рік тому +1

    It has been in news that many of illegal resident people got their aadhar cards already from all available sources of Aadhar centres. What is the use of belated awakening on the part of government? They could have been proactive in this matter. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న తీరుగా ఉంది మన సంస్థల చర్య. అక్రమాలు జరగడానికి అవసరమైన అవకాశాలు పుష్కలంగా పది సంవత్సరాల పాటు ఇచ్చి, తీరికగా ఇప్పడు నియంత్రించాలని చూస్తే అది అంత సులభమా? ఏదో చేస్తున్నట్లు ప్రజలకు చూపే ప్రక్రియ కాకపోతే మరేమిటి. ఇప్పటికైనా అక్రమాల పుట్ట బహిరంగ పరచి పట్టుబడిన వారిమీద , అందుకు సహకరించిన వారిమీద కఠినమైన చర్య తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

  • @user-xj3kd3gp6o
    @user-xj3kd3gp6o Рік тому +5

    చెత్త మెసేజ్

  • @sailusailu2694
    @sailusailu2694 Рік тому +1

    This is wrong time giving

  • @ambujalapuSrinu983
    @ambujalapuSrinu983 Рік тому

    Photo date birthday change

  • @thatisvenkatalakshmi1410
    @thatisvenkatalakshmi1410 Рік тому

    Money kosam rules pettakandi akkada kuda lanchale thisukuntunaru caraway lu petti prajalaku am vupayogam ledhu net center lu adhar card center lu bagupadatanike anni

  • @muralibettary
    @muralibettary Рік тому +2

    Pls link voter card with aadhar card

  • @rsk9724
    @rsk9724 Рік тому

    Ni lipstick ni mekup ke ekkuva important isthunav thappa.. News cheppadam lo matram intrast chupinchadam ledu

  • @suryanarayanamurthy3794
    @suryanarayanamurthy3794 Рік тому +1

    Sollu chaala ekkuva

  • @subramanyamw.v.1054
    @subramanyamw.v.1054 Рік тому

    IT dept. mathram Aadhaar information nammatam ledhu!