శాంతి కోసం యోగా - నాడీ శుద్ధి | Yoga for Peace - Nadi Shuddhi | Sadhguru Telugu

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • నాడీ శుద్ధి - ప్రశాంతతని నేస్తంగా మార్చుకునే ప్రక్రియ. ఎటువంటి పరిస్థితులలో తలమునకలైనా సరే, రోజులో కేవలం 5 నిముషాలు కేటాయించడం ద్వారా ప్రశాంతతని కోల్పోని సామర్ధ్యాన్ని నాడీ శుద్ధి మీకు అందిస్తుంది.
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
    onelink.to/sadh...
    ఈశా ఫౌండేషన్ తెలుగు బ్లాగ్
    isha.sadhguru.o...
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
    / sadhgurutelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
    / ishatelugu

КОМЕНТАРІ • 35

  • @katamaseenu
    @katamaseenu 3 роки тому +30

    మీ శక్తిని మాట్లాడడంలో వృధా చేయకుండా మౌనంగా ధ్యానం చేయండి. బయటి ఒరవడి మీలో ఎటువంటి అలజడిని కలిగించకుండా చూసుకోండి. మీ మనసు అత్యున్నత స్థితిలో ఉన్నపుడు మీకు దాని స్పృహ ఉండదు. ఆ నిశ్శబ్దపు ప్రశాంతతలో శక్తిని మరింతగా నిలువ చేసుకోండి. ఒక ఆధ్యాత్మిక శక్తి జనక యంత్రంగా తయారుకండి. మాటలలో నీ శక్తి వ్యయపరచవద్దు...నిశ్శబ్దంగా ధ్యానం చేయి.🙏

  • @rambaburavuri8230
    @rambaburavuri8230 5 років тому +13

    చాలా Thank you Madam.... కుడి నాసికారధo నుoచి గాలి పీలిచ్చి... మరల కుడి నాసికారధo నుoచి గాలి వదలాలి .. అనే విషయం నాకు చిన్న Dou't madam... ఈ video దార్వo నా Dou't. Clear ￰అయేంది...TQ Madam..

    • @avv9newsnow777
      @avv9newsnow777 4 роки тому

      👍

    • @sureshsingampalli2890
      @sureshsingampalli2890 3 роки тому

      I had the same doubt y because most of the pranayama exercise they r following alternative nostrils but saying same nostril can u clarify plzzzz

  • @user-mh2xh7rl2b
    @user-mh2xh7rl2b 3 роки тому +7

    Shambavi mudra kuda telugu chepandi guruvu garu...... 🙏🙏🙏

  • @manjumanjulanc5081
    @manjumanjulanc5081 5 років тому +6

    Ani videos thelugu cahapinduku thanks

  • @chittemmajangala5768
    @chittemmajangala5768 6 років тому +14

    Telugu lo anuvadam chala bagundi

  • @bheemkumar3151
    @bheemkumar3151 2 роки тому +1

    Thank you Guruvu Garu

  • @pratima06nov
    @pratima06nov 4 роки тому +1

    Chala baaga chepparu choopinchaaru...tqq

  • @user-ud6yf5vz7v
    @user-ud6yf5vz7v 8 місяців тому +1

    Ladies piriod time lo cheyyavacha andi please cheppandi

  • @saraswathikotla5066
    @saraswathikotla5066 Рік тому +1

    Namaskarm

  • @PremKumar-pw1us
    @PremKumar-pw1us 4 роки тому +1

    Thank You So Much #Sadhguru..

  • @sivanagakumariv4080
    @sivanagakumariv4080 11 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @laxmanlucky3280
    @laxmanlucky3280 4 роки тому +2

    Sir...I have one doubt..manam breathing thisukuntunna time lo breathing Ni chest loniki matrame thisukoni vodhalala? ldha..breathing Ni stomach varaki breathing thisukoni vodhalala...?and aum chanting chesthunna time lo kuda nta varaki breathing thisukovali?..help me plss sir..

  • @prasunayl4239
    @prasunayl4239 4 роки тому +1

    Guruji pada padmalaku na🙏🙏🙏🙏

  • @navyasaibandaru9808
    @navyasaibandaru9808 2 роки тому

    Super

  • @sreenivasagupta1822
    @sreenivasagupta1822 6 років тому +1

    Inka exercise lu Ela cheyalo choopinchandi

  • @haribabugudla763
    @haribabugudla763 10 місяців тому

    🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏

  • @jyothsnap6047
    @jyothsnap6047 5 років тому

    ధన్యవాదాలు అండి

  • @chanduvarma2079
    @chanduvarma2079 5 років тому +3

    Idi ee time lo ayina cheyocha..

  • @manjumanjulanc5081
    @manjumanjulanc5081 5 років тому +2

    How to doing shambavi mudra please tell me

    • @SadhguruTelugu
      @SadhguruTelugu  5 років тому +1

      Namaskaram, you can register for any of the INNER ENGINEERING program happening in your locality to learn Shambhavi Maha Mudra.

  • @vishnuvasamsetti1262
    @vishnuvasamsetti1262 3 роки тому +1

    🙏🙏

  • @mahaachryabalajirayudu
    @mahaachryabalajirayudu 4 роки тому +4

    నాడీశుద్ది ప్రాణాయామకు సుఖప్రాణాయామకు గల వ్యత్యాసం వివరించండి

    • @gsrinivasan8636
      @gsrinivasan8636 3 роки тому

      Thanks 👍👍👍

    • @mysticalmonks1039
      @mysticalmonks1039 2 роки тому

      Nadi shuddhi , pranayamam rendu okkatey
      Sukha pranayamam ledha Sukha kriya deeniki konchem binnamga untundhi

  • @pullavaralakshmi8624
    @pullavaralakshmi8624 Рік тому +1

    F4

  • @aaryansuhan60
    @aaryansuhan60 3 роки тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @surinenirajani7322
    @surinenirajani7322 3 роки тому

    Sir after cesarean when we start ......please inform sir

    • @pavanirajesh7620
      @pavanirajesh7620 Рік тому

      Six months tarvaata chesukovchu meku comfort ga vunte ceserean aiena after three months tarvaata chesukovchu