ఇప్పుడేం చేద్దాం.! సచివాలయ ఉద్యోగుల్లో మంట పెట్టిన చంద్రబాబు సర్కార్.!

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024

КОМЕНТАРІ • 178

  • @rstar3397
    @rstar3397 28 днів тому +151

    అన్నం పెట్టిన జగన్ కి సున్నం పెట్టారు...ఇప్పుడు బాబు వాళ్ళకి పెడుతున్నాడు...😂..next jagan రుణం తీర్చుకుంటేనే వాళ్ళకి గౌరవ మర్యాదలు...అప్పటి దాకా పాకి పని చేసుకోవడమే...

    • @gnm4558
      @gnm4558 28 днів тому

      @@rstar3397 ప్రజలు సున్నం పెట్టలేదు..ఓట్లు వేశారు జగనే గెలిచాడు...కానీ పై వాళ్ళు తారుమారు చేశారు పలితం రివర్స్ అయ్యింది..ప్రజల నోట్లో మట్టి పడింది..వీటన్నిటికీ పనికిమాలిన సన్యాసి వెదవ బీజేపీ తో పొత్తు పెట్టించిన కారణం..ఇంత జరుగుతున్నా వాడు అసెంబ్లీ లో నిద్రపోతున్నాడు కనీసం నోరు కూడా మెదపడం లేదు

    • @nbabypsprakash6106
      @nbabypsprakash6106 27 днів тому +3

      ఇపుడు కమ్మగా వుంటది ఆమె కు అందరికి 😊😊😊😊😊😊

    • @jamirakesh975
      @jamirakesh975 27 днів тому

      waste gallu varu, sachivalayam employees,

  • @rstar3397
    @rstar3397 28 днів тому +133

    ఇపుడు బాత్రూం లు ఫోటో తీసి పెట్టాలి...రేపు వాల్ల చేత బాత్రూమ్ లు కడిగించిన ఏమి చెయ్యలేరు...బాబు ఒక మోసకారి అని తెలిసిన మెజారిటీ ఉద్యోగులు వాడికి ఓటు వేశారు కదా... అనుభవించని...

  • @ramavathuchandunaik7908
    @ramavathuchandunaik7908 28 днів тому +105

    విళ్ళ చేత అది దొడ్లు కడిగించిన నాకెం బాదలేదు ఎందుకంటే విళ్ళు తిన్నంటి వాసాలు లెక్క పెట్టి రకం ఈళ్ళకి బాబే కరెక్ట్ ముగుడు😂😂😂

  • @narasinga-q12
    @narasinga-q12 28 днів тому +89

    సచివాలయ ఉద్యోగులకు ఇంకా దిగజార్చిన ఉద్యోగులు చెప్పిన పరవాలేదు

  • @kameswararaobhamidi5747
    @kameswararaobhamidi5747 28 днів тому +77

    **మంత్రసాని తనం చేసినప్పుడు
    బిడ్డ వచ్చినా భరించాలి.... గొడ్డు వచ్చినా భరించాలి***అన్నట్టుగా వుంది
    ఇప్పుడు వున్న సచివాలయ ఉద్యోగస్తుల పరిస్థితి.........

  • @Muralimonarch
    @Muralimonarch 28 днів тому +51

    సచివాలయ ఉద్యోగులు కాస్తా సోచాలయ( టాయిలెట్) ఉద్యోగులు అయ్యారు. ఎన్జాయ్!

    • @swamidas8658
      @swamidas8658 28 днів тому +4

      😂😅nice comparison 😂😂

  • @gnm4558
    @gnm4558 28 днів тому +67

    సచివాలయం ఉద్యోగులు తమ అంతట తామే ఉద్యోగం ఒదిలి వెళ్ళిపోయేలాగా చేస్తారు..వాలంటీర్స్ ఉద్యోగాలు టీడీపీ కార్యకర్తలకు ఇచ్చి 10 వేలు ఇచ్చి వారికి జీవనోపాధి కల్పిస్తారు

  • @ravikumaryalangi7100
    @ravikumaryalangi7100 28 днів тому +172

    మా పక్కింట్లో ఒకావిడ ఉంది.. ఆవిడకి ఉద్యోగం లేక దాదాపు అడుక్కుతినే స్టేజ్ లో ఉండేది.. ఆవిడకి సచివాలయంలో ఉద్యోగం వచ్చి ఒక బండి కూడా కొనుక్కుని మంచి గౌరవంగా జీవనం సాగిస్తోంది.. మొన్న ఎలక్షన్స్ లో .. జగన్ కి కాదు బాబు కె నా vote అంది.. ఎందుకండీ అంటే ? ఫస్ట్ కి శాలరీ వెయ్యటం లేదు అంది.. ఆమె కోరుకున్నట్టే బాబు గారు వచ్చారు.. ఇప్పుడు మరుగుదొడ్లు ఫోటోలు తీసుకుంటాది లెండి..

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 28 днів тому +44

      ఈమే కాదు.. సచివాలయాల ఎంప్లాయిస్ ఒక్కడూ జగన్ కి ఓటు వెయ్యలేదు..

    • @ravinderm8538
      @ravinderm8538 28 днів тому +35

      Babu intlo 40 bathrooms vunavi velli kadugutharu.......

    • @venukalluri7679
      @venukalluri7679 27 днів тому +11

      ఇట్లాంటి రాక్షస ఆలోచనలు గల ఆడయి
      సమాజానికి చాలా చాలా ప్రమాదం

    • @maheshkarumanchi6815
      @maheshkarumanchi6815 27 днів тому +1

      Vallaku urakane udyogalu ichi notification kekunda chesadu jagan kaliga kurcho petti salaries ichadu asalu avasaram kekunda okka sachivalayam ki antha staff waste

    • @eswar_nr
      @eswar_nr 27 днів тому +7

      again she will go back to begging stage. Let her enjoy….

  • @kpram5281
    @kpram5281 28 днів тому +34

    అసలు బాత్రూం లు లేకుండా చేస్తే ఏ సమస్య ఉండదు కదా????

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 28 днів тому +39

    జగన్ గారి time లో బాత్ రూముల్లో ఉచ్చ, పెంట ఉండేది, బాబుగారి time🤣కదా అభివృద్ధి తో కూడిన విజనరీ మైండ్ కదా ఉచ్చకు బదులుగా ఆయిల్, పెంట కు బదులుగా బంగారం వస్తది అనుకుంట

    • @user-xp5ix5ug8m
      @user-xp5ix5ug8m 28 днів тому +8

      😅😂😂😂😂😂

    • @gadereddy6917
      @gadereddy6917 28 днів тому +8

      😂

    • @anjammak6838
      @anjammak6838 28 днів тому +4

      అవును ఎంతైనా బాబు కాదు 😂😂😂😂

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 28 днів тому +32

    ఇంటింటికి కొలాయిలు ఇచ్చారా లేదా అని నిన్న మా వూరిలో verify చెయ్యడానికి సచివాలయం ఉద్యోగి ఒచ్చారు

    • @ravikumaryalangi7100
      @ravikumaryalangi7100 28 днів тому +9

      😂😂😂

    • @srinivasg5483
      @srinivasg5483 28 днів тому +9

      వీళ్ళకు ఫైవ్ ఇయర్స్ కే ప్రమోషన్స్ కావాలని తిన్నింటి వాసాలు లెక్కపెట్టారు.. మాంచి ప్రమోషన్స్ వస్తున్నాయ్

    • @sreedevikadiri8273
      @sreedevikadiri8273 28 днів тому +8

      ​@@srinivasg5483office nunchi school 🛀bathroom ki chesaruga 😂😂

    • @Harik-h5z
      @Harik-h5z 28 днів тому +6

      @@sreedevikadiri8273hahaha😂😂😂😂

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if 28 днів тому +54

    సచివాలయ ఉద్యోగుల చరిత్ర అప్పుడే ఏమైంది రేపు బాత్రూములు అంటాడు కడుక్కుంటూ ఫోటోలు పెట్టమంటారా నేను చూడాలని ఆ తర్వాత ఒక సినిమాలో పాకీజా అనే ఆమె ఉంటుంది కదా బాబు మోహన్ ని నేను చాలా ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాను అని చెప్తుంది కదా అలాగే ఉంటుంది వీళ్ళ పరిస్థితి

  • @ramakumarkmahanthi7902
    @ramakumarkmahanthi7902 28 днів тому +6

    మోసగాళ్ళకు మోసగాడు మన CBN
    ఉద్యోగం ఇచ్చిన సీఎం నీ వొడించి మోసం చేసిన ఈ ఉద్యోగులకి సరియైన మొగుడు CBN

  • @bvar6952
    @bvar6952 28 днів тому +19

    మంచి పని

  • @nenu_inthe
    @nenu_inthe 28 днів тому +18

    సచివాలయ ఉద్యోగులు జరగాల్సిందే మీకు సరైనోడు బొల్లి చంబానే.గాలిగాతిరుగుతున్న మీకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి మంచి చేసిన జగన్ మీకు చెడ్డవాడు. సచివాలయ ఉద్యోగులు అనుభవించండి, వార్డులలో,ఇంటింటి చెత్త సరిగ్గా కలెక్ట్ చేస్తున్నారా లేదా ఉదయం సాయంత్రం వార్డుల్లో తిరగమని చంబా ఆదేశాలు ఇస్తాడు చెయ్యండి ప్రతి వార్డులో మీ ప్రియతమ బొల్లి చంబా ఫోటోలకు పాలాభిషేకం చెయ్యండి సచివాలయ ఉద్యోగులు పండుగ చేసుకోండి

    • @anjammak6838
      @anjammak6838 28 днів тому +2

      కమ్మగా కమ్మా కమ్మాగా 😂😂😂😂😂

    • @chinthamreddychinna443
      @chinthamreddychinna443 27 днів тому +1

      Correct ye bro..... ఎంత చెప్పినా విని chavale మా employees......అనుభవించని..... చేస్తున్నారు ఏడ్చి ఇపుడు....

  • @న్యూస్టీవీ
    @న్యూస్టీవీ 28 днів тому +62

    నెక్స్ట్ బాత్ రూమ్ లు వీరే కడిగి ఫొటో పెట్టాలి .మందు డోర్ డెలివరీ వీరే చెయ్యాలి 😂

  • @krishnasarma2946
    @krishnasarma2946 28 днів тому +8

    వాళ్ళును ఇంటికి పంపే. ఆలోచన ఇది

  • @udayarejeti4584
    @udayarejeti4584 28 днів тому +24

    Jagan job esthey , CBN ne support cheysaru ,anubavenchaney,good

  • @user-by1fs4gy2b
    @user-by1fs4gy2b 28 днів тому +13

    రేపు ఐఏఎస్లు ఐపిఎస్లు గెజిటెడ్ ఆఫీసర్లు సచివాలయ ఉద్యోగులు టిడిపి వాళ్ల ఇళ్లల్లో ఎమ్మెల్యే ఎంపీ వాళ్ల ఇళ్లల్లో బాత్రూములు కడగాలి టాయిలెట్లు కడగాలి ఇదే నెక్స్ట్ జరగబోయేది ఉద్యోగస్తులకు

  • @venkataravi1608
    @venkataravi1608 28 днів тому +20

    ఛైర్మెన్ కూడా two dayes తీయాలి
    Ameer గమనించు

  • @kishoremeruga7481
    @kishoremeruga7481 28 днів тому +8

    జగన్ ప్రభుత్వము
    ప్రజల వద్దకు పరిపాలన
    అందేలా చేసిన
    సచివాలయం వాలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు
    వీళ్ళు
    జగన్ పైన
    ఎన్నికల్లో టీడీపీ జనసేనా పార్టీ లకు
    90% మంది మద్దతు ఇచ్చారు
    చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత
    అనుభవించ వలసినదే
    ప్రజల్లో ఎంతో గౌరవంగా ఉన్న వాళ్ళకి
    ఇప్పుడు వీడు మురికి కుప్పతొట్టి బ్రతుకు చేస్తాడు

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 28 днів тому +11

    వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు కదా ఇలానే చేస్తారు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోఇలానే చేస్తారు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇటువంటిఇలానే చేస్తారు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మంచివిద్యా వైద్యంలో చాలామందికి చాలా మంచి మంచి పోస్టులు ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు

  • @rmcmohanchaitanyaswaroopno4258
    @rmcmohanchaitanyaswaroopno4258 27 днів тому +3

    మా గ్రామంలో సచివాలయ ఉద్యోగస్తులు జగన్ గారు ప్రభుత్వంలో వారు ఏమి రకంగా ప్రవర్తించేవారు అంటే ఈ జగన్ మమ్మల్ని యూనిఫారం వేసుకుని రమ్మంటున్నాడు మాకు యూనిఫార్మ్ ఏంటి ఉద్యోగస్తులకు హనీ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా హీనంగా అవహేళనగా మాట్లాడేవారు పవన్ కళ్యాణ్ అంటే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అని పెద్దపెద్ద ప్రగల్బాలు పలికేవారు ఈ దగుడు బాజీ సచివాలయ ఉద్యోగస్తులు ఎంతగా ఊరు ఏమి కాదు కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామంలో సచివాలయ ఉద్యోగస్తులు ఈ రకంగా ప్రవర్తించారు బాబు గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఇప్పుడు వీళ్ళ దూల తీరుస్తున్నారు

  • @kalyanv2462
    @kalyanv2462 28 днів тому +16

    సచివాలయ వ్యవస్థ పేరు పాకేజ సెంటర్లు గా మారుస్తారు

  • @ramanamurthy8625
    @ramanamurthy8625 28 днів тому +27

    తప్పదు ఉద్యోగం చేయాలి

  • @sudhakarnakka8343
    @sudhakarnakka8343 27 днів тому +3

    జనాలకు మర్యాద ఇచ్చేవాళ్ళు వద్దు పెత్తనం చేసేవాళ్ళు కావాలి

  • @mittapallinagendrababu4016
    @mittapallinagendrababu4016 28 днів тому +16

    TDP ki support chestaru ga anubhavinchandi

  • @suruvumaruthiprasad1432
    @suruvumaruthiprasad1432 28 днів тому +17

    యెవరు chesina karma వారు anubhavinchaka tappadhu

  • @gadereddy6917
    @gadereddy6917 28 днів тому +13

    Sachivalaym employees ki pandaga rojulu vachai enjoy

  • @chinthamreddychinna443
    @chinthamreddychinna443 27 днів тому +3

    నేను కూడా సచివాలయం ఎంప్లాయీనే.... కానీ హ్యాపీ గా ఉంది.... నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది జగన్ కి opposite చేశారు..... ఎంత చెప్పినా ఏదో చేస్తాడు బాబు గారు అన్నారు.... చేశాడు....అనుభవిస్తున్నారు.....😂

  • @surasenudu
    @surasenudu 27 днів тому +2

    వస్తావంగ చెప్పాలంటే జగన్ గారు ఇచ్చిన పథకాలకు అందరూ డబ్బులు బాగానే సంపాదించారు.కానీ cbn kuవేసి మళ్లీ దరిద్రులవుతున్న రు

  • @maheshtangella624
    @maheshtangella624 27 днів тому +2

    తప్పులేదు వీళ్లకు జరగాలి

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly 27 днів тому +1

    సచివాలయం ఉద్యోగుల్లో 80% జగన్ అన్నకు ఓటు వెయ్యలేదు.. విది అందరి సరదా తిర్చేస్తది..అందుకే ఇప్పుడు పెంటదొడ్లుకాడ కాపలా.. సూపర్

  • @sreekanth3009
    @sreekanth3009 27 днів тому +2

    Photos కాదు వాళ్లతో bathroom లు కడిగిచిన తపు లేదు

  • @gadereddy6917
    @gadereddy6917 28 днів тому +11

    Anna sachivalayam employees lo naku telisinodu unadu, vadiki jagan employement iste anni titadooo, vadi vudyogam dengali anna

  • @sunilt8411
    @sunilt8411 28 днів тому +24

    Vallaki atlage..jaragali jobs ఇచ్చినవాడికి kakunda.. patcha partyki votes veseru majority employees 😅😅.. main pawala gadi fans 😂😂

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 28 днів тому +5

    బ్రహ్మానందం, పాకీజా....
    సందమున దొడ్లు కడగాలా..
    శుభ్రత, పరిశుభ్రత.. ఆహా ఓహో.

  • @sivakrishna4266
    @sivakrishna4266 28 днів тому +17

    manchiga jarigindhi job ichina jagan ki kakunda Cbn gariki vote vesi kruthagnatha chupincharu.. gratitude less fellows enjoy...

  • @saminenivinayaknaidu3819
    @saminenivinayaknaidu3819 28 днів тому +2

    చేయాలసిందే.. ప్రజలు 161 seats తో mandate ఇచ్చారు .. చేయని వారిని తీసేయాలి .. అలాగే ఈ gov schools మీద డబ్బులు పేట్టడం బోక్క.. long term lease మీద నారాయణ కి ఆ schools and lands ఇచ్చేయాలి .. జై బాబు

  • @nikinavis
    @nikinavis 28 днів тому +14

    🤣🤣🤣🤣🤣🤣doola teerindi happy pi pi pi pi pi pi piiiiiiiiiiiiiiiiiiiiiiiiiii

  • @manianjineyulu2157
    @manianjineyulu2157 22 дні тому

    స్కూల్ టీచర్ లు కంటే సచివాలయ సిబ్బంది highly qualified

  • @veerrajuaddanki5708
    @veerrajuaddanki5708 28 днів тому +12

    పీకేస్తే బాగుండు

  • @ramakrishnareddy4108
    @ramakrishnareddy4108 28 днів тому +19

    Dula teeripovali😅😅😅😅

  • @arkreddy5060
    @arkreddy5060 28 днів тому +2

    Next step ఏమంటే గ్రామసచివాలయ పరిథిలోని తెలుగుదేశంపార్టీవాళ్ళ ముడ్లు కడగడం

    • @IP_S1692
      @IP_S1692 27 днів тому

      😂😂😂😂😂😂😅😅😅😅

  • @Murthy548
    @Murthy548 27 днів тому

    ఇప్పుడు ఉద్యోగాలు స్వీపర్ బ్రతుకు అయిన్ది అనుభవాలు

  • @Macedonia2404
    @Macedonia2404 28 днів тому +2

    ఇది ముందు జరగ బోయే ది అంతా వు హించిందే. మోసగాడు కి కేరోఫ్ అడ్రస్ చంద్ర బాబు నాయుడు

  • @avlchannel3310
    @avlchannel3310 27 днів тому +1

    సచివాలయం ఉద్యోగులకు 😮😮 చేత రోడ్లు వుడిపించలి 😮😮 అన్నం పెట్టే న వాడినే నరికేసి నా కిరాతకులు 😢😢 ప్రజలు ఎవరూ సానుభూతి వ్యక్తం చేయకండి 😢😢 ఈ పియ్య తినే పందులు 😢😢.. సారీ pk

  • @nakkathiru
    @nakkathiru 28 днів тому +9

    Chesina papam ekkadiki podu karma will return

  • @user-lv8zb1bp5r
    @user-lv8zb1bp5r 28 днів тому +7

    Again Employees fell in his trap by dividing teachers & sachivalaya staff..Educated nishanies never changed its confirm

  • @edaisraeledaisrael4809
    @edaisraeledaisrael4809 27 днів тому

    చదువుకున్న మూర్కులు కదా అనుభవించాలి. ఇంకా అయిపోలేదు ముందుంది ముసళ్ల పండుగ

  • @gonejayaprakash7942
    @gonejayaprakash7942 28 днів тому +2

    సచివాలయం స్టాఫ్ ఎక్కువ మంది SC వాళ్ళు అన్న SC వాళ్ళు అంటే బాబు గారి కి చాలా ద్వాషం

    • @rambabuyyy5128
      @rambabuyyy5128 27 днів тому

      Sc lo 15% మాత్రమే ఉంటారు ప్రతి ఒక్కడు ఎస్సీ కి జాబ్ వచ్చేసింది అని ఏడుపె లెక్కలు తెలియకుండా మాట్లాడతారు

  • @వాషింగ్
    @వాషింగ్ 28 днів тому +8

    E government evm government ani miku anipisthe andaru kuda Mi Watsup, x,instagram, facebook motham sm lo mi Dp evm imaje petti mana nirasana teliyaparachali nijam nirbhayanga cheppali. Jai hind 🙏 we want justice

  • @sabbanamouli7373
    @sabbanamouli7373 27 днів тому +1

    తప్పులేదు వాళ్లకి అలానే చేయాలి

  • @amaraiahgade3604
    @amaraiahgade3604 28 днів тому +5

    One way good.Because they got employment with Jagan.But some of them worked for TDP

  • @balagalokesh1
    @balagalokesh1 27 днів тому

    నా ఆంధ్రా ఉద్యోగులకి దూల తీర్చాలి 😂😂😂.

  • @avlchannel3310
    @avlchannel3310 27 днів тому +1

    Sir ఈ సచివాలయం ఉద్యోగులకు బాత్ రూమ్ లు కడిగించలి.. అన్నం పెట్టినాడు. ఉద్యోగం ఇచ్చాడు 😢😢 ఆ నీతి మాలిన కుక్కలు 😢😢 కాదు. కుక్కలు విశ్వాసం చూపిస్తాయి 😢😢 కానీ వీలు కుక్కలు కన్న హీనం 😢😢

  • @inmyview227
    @inmyview227 27 днів тому +1

    పిసుక్కోవడమే

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 28 днів тому +10

    Jai YSR CP 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @sravanpammi3469
    @sravanpammi3469 27 днів тому

    టీచర్స్ హ్యాపీ నెస్ట్ వాళ్ళు టీడీపీ కి సపోర్ట్ చేస్తారు

  • @boddukollaroja8009
    @boddukollaroja8009 27 днів тому

    సచివాలయం ఉద్యోగస్తులు ఇంటికి తిరిగి సర్వే చేస్తున్నారు ఎంతమంది ఉన్నారు వటర్ ఎంతవడుతున్నారు అని అయినా కూడా చంద్రబాబు ఏది చెప్పిన చేయడానికి వాళ్ళు సిద్దమే కోరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కదా

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 28 днів тому +1

    తాను మెచ్చింది రంభ అంటా అన్నట్లు
    TDP కీ మెచ్చి ఓట్లు వేశారు . ఇప్పుడు ఎందుకు బాధ , 5 సమస్సరాలు సంతోషంగా వుండండి

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 27 днів тому

    మారని మనిషి ,కరెక్టేగా ఆయన చెప్పింది,ఓహో మారిన మనిషి అనుకొన్నారా ,ఇపుడు మారెలా వున్నదెవరు ,ఈ చిన్న లాజిక్ మిస్సయితే, రెడ్ బుక్ లో పేరు పడతది,

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 27 днів тому

    Kavalante resign cheyamantaru, resign chesina taruvatha TDP vallanu recruitment chesi rules marustaru

  • @KS19144
    @KS19144 28 днів тому +4

    Jagan garu villu ila nettimidha ekkutarane teliviga 5 yrs term pettaru taruvatha villu vundakapovachu.

  • @sandanibasha5036
    @sandanibasha5036 27 днів тому

    Cbn intention is they should resign by themselves.

  • @sayyedhameed4711
    @sayyedhameed4711 28 днів тому +1

    Pommanalek poga pettaru😂😂😂😂😂😂😂😂

  • @devikireddy634
    @devikireddy634 28 днів тому +1

    Chesukunnalloku chesukunnantha anubhavinchutaru sammagavuntadi

  • @mohanreddy2879
    @mohanreddy2879 28 днів тому

    CBN asallu supero super . Dulla tirimdhi vedavallaku. viswasam Leni valaki tagina sasthi jarguthumdhi. Elagey jargalli.

  • @nageswararaokoppolu6319
    @nageswararaokoppolu6319 28 днів тому +1

    Don't support govt teachers and sachivalam employees

  • @apparaotelu9899
    @apparaotelu9899 24 дні тому

    Sri Ameer Saab Garu, What happened to the promise of 20 lakhs of jobs to the unemployed in Andhra Pradesh State - Chandra Babu Naidu TDP ?

  • @anrajukalidindi4535
    @anrajukalidindi4535 27 днів тому +1

    KUKKA PANI GADIDHA CHEYSI NATLU, TECHERS KU VOLLU BALISI, TOILETS PHOTOS KU SRAMA EAMI VOUNTUNDHI?

  • @ShaikSaleem-xn7po
    @ShaikSaleem-xn7po 28 днів тому

    Ameer garu sachivalayam.108.valentre.contract employees andrine tesevasharu appudu vellu happy a ga Ameer Anna karma avareni vadaladu

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 28 днів тому +3

    సచివాలయం ఎంప్లాయిస్.తో స్కూల్ బత్రూములను కూదా క్లీన్ చేస్తాడు చూడండి

  • @kevinmanilla9345
    @kevinmanilla9345 27 днів тому

    It is great insult since these people are appointed by Sri YS Jagan mohan Reddy gaaru Dirty fellow CBN most nonsense

  • @Jyothi123-o7l
    @Jyothi123-o7l 24 дні тому

    Life ichina vadine mosam cheyali anukunnaru enduko ardam kavatledu.

  • @Born2Play0007
    @Born2Play0007 27 днів тому

    Sir, the govt also should take note and impart heavy vehicle driving to sachivalam staff from now onwards looking to future.
    In future if RTC staff go on indefinite strike, then the trained sachivalam staff can deployed for driving the buses.
    The lady staff can be given trg. for issuing tickets.
    Remember this is only for future exigency.

  • @sandanibasha5036
    @sandanibasha5036 27 днів тому

    Cbn bathaka nerchinodu, kaabatti athaniki evaru avasaramo vaallaku anukoolangaa unnaadu.

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 27 днів тому

    Veellanu school lo bathrooms clean chepinchali......
    Rooms kuda sweeping 🧹 chepinchali 7:30 am ki vachi bathroom clean cheyyali

  • @Yash-s-h5d
    @Yash-s-h5d 27 днів тому

    Anukunnadi okkati ayanadi okkati boktha paddaru ley 😂😂😂😂😂😂

  • @ukhksa
    @ukhksa 28 днів тому

    jagan must learn to cheat this low level voters..... Politics all about cheating... Jagan must learn.

  • @sarathreddy8813
    @sarathreddy8813 27 днів тому

    Jaragalsinde good sarath.

  • @prabhubammidi1836
    @prabhubammidi1836 28 днів тому

    Anna ..sachivayalam employees nee peeki padeyali...vallu vaste

  • @rameshpannur3998
    @rameshpannur3998 28 днів тому

    అయ్యో పాపం 😂😂😂

  • @sasikumar-mj4of
    @sasikumar-mj4of 27 днів тому

    Vallaki alagey jaragali valla intilo jagan photo pettukunna thappu ledhu

  • @RameshKumar-bt7hl
    @RameshKumar-bt7hl 28 днів тому

    Sachivalaya vevasthanu nirveeryam cheyadam veeri dheyam,endukante eevevasthanu thechindi Jagan garu kada

  • @ramakrishnakandhi-qu5tt
    @ramakrishnakandhi-qu5tt 28 днів тому

    Devudu order istunnadu. Oppukovalsinde. Lekapothe sapistadu. Om phat phat phat

  • @kalyanv2462
    @kalyanv2462 28 днів тому +3

    పిసుక్కుందాం... లేదా G మూసుకొని లాట్రిన్లు కడగడం అలవాటు చేసుకుందాం

  • @ramp8374
    @ramp8374 27 днів тому

    Pisukovatame votu vesaru kada

  • @prasadaraodarapu9863
    @prasadaraodarapu9863 27 днів тому

    2 yellu Service purti chesu koni Test Rasi Pass ai Probation Declaration pondi Permanant Govt. Vudyogulu ayyaru kabatti sari poyindi, lekunte, Jagan Manushule ani Peeki Paresunduremo, Volunteers laga😮😮

  • @Mahesh-oe7ps
    @Mahesh-oe7ps 27 днів тому +1

    అమీర్ గారు మీ పర్సనల్ నెంబర్ పెట్టండి. మీకు మంచి టీడీపీ కళా కండాలని పంపిస్తాను

  • @SrinivasulareddyLekkala
    @SrinivasulareddyLekkala 27 днів тому

    Ippudu nakandi sanka

  • @PatnalaRama-j7w
    @PatnalaRama-j7w 26 днів тому

    NAKU TELISINA OKA FAMILY LO FOUR MEMBERS KI SACHVALAYAMU LO JOBS VATCHINAVI, VALLU MOTHAMU VALLA FRIENDS ANDHARU KUTAMI KE VOTE VESARU

  • @nagkrishna8955
    @nagkrishna8955 28 днів тому

    జగన్ anna time lo sanitation secretary lu 5 years nundi ade పనిచేస్తున్న yavarina పట్టించుకోకుండా ఇప్పుడు నీతులు చెప్తున్నారు,?......

  • @ravinderm8538
    @ravinderm8538 28 днів тому +1

    Babu intlo 40 bathrooms vunavi velli kadugutharu.......tharuvatha Lolesh intiki velli kadugutharu.......tharuvatha Pawala 3 indla ki velli kadugutharu.........mee kemana doubt na....................

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 27 днів тому

    Vudyogastu lu Andaru oktay wallku enta. Melu chesina viswasam vundadu. Babu nay walla Guruvu

  • @bhadrirajusaipraveen3772
    @bhadrirajusaipraveen3772 28 днів тому +2

    Teachers chesinappudu leda

  • @user-hv2rq7wg1t
    @user-hv2rq7wg1t 28 днів тому

    Hisir

  • @nageswararaokoppolu6319
    @nageswararaokoppolu6319 28 днів тому

    Vellaki tagina sasty jaragali

  • @c.venkataramana4383
    @c.venkataramana4383 27 днів тому

    Meeru prajalanu tak huva aunchana vaystunavu ,yrcp nei cheithuga vodenche ,jaghan sunkanakenchei naru ,babu nu gaileipenchadum manchi panai,prajalu road la meeda ,employees ku janmabhumei cametei policy amalu chaydum ,happy nai gaa

  • @r.s.sivareddy.r.s.sivaredd5646
    @r.s.sivareddy.r.s.sivaredd5646 28 днів тому

    Vaadu cheppindhi cheyadu, chesthe kadha maatladali.vote vesemundhe vundaali buddhi.evm lalo mosam jarigindhi thelisi noru medhaaparu.anubhavinchandi