పద్దతి మార్చకోకపోతే ప్రక్షాళన తప్పనిసరి// పార్టీ కోసం పనిచేయండి

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • What’s happen with leaders in YSRCP

КОМЕНТАРІ • 225

  • @vidhur2115
    @vidhur2115 2 роки тому +63

    టిడిపి మరియు వారి తొట్టి గ్యాంగ్ నుండి రాష్ట్రాన్ని,ప్రజలను కాపాడుకోవడానికి మరో ఆంధ్రా ఉద్యమం ఖచ్చితంగా వస్తుంది.జగన్ అన్న చేసే ప్రతి మంచి పనిని అనేక రకాలుగా అడ్డుకుంటూ,కల్పిత ఉద్యమాలు సృష్టిస్తున్నారు.

  • @pulivendulabusstand7547
    @pulivendulabusstand7547 2 роки тому +36

    అది చిలకలూరిపేట చింతామణి
    దానికి మంత్రి పదవి రావడం వైసీపీ కార్యకర్తలకి అభిమానులకు ఎవరికి నచ్చలేదు

  • @vidhur2115
    @vidhur2115 2 роки тому +44

    మీరు చెప్పేది ముమ్మాటికీ నిజం Dr.Garu.

  • @narasaraopet1487
    @narasaraopet1487 2 роки тому +34

    ఈరోజు సాయంత్రం 6.00 గం. లకు 30 వ వార్డు గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమం..స్థానిక power office నుండి ప్రారంభం..
    తనకుసొంత అజెండా అంటూ ఏమీ ఉండదు.. #Cmజగనన్న జెండానే తన అజెండాగా మార్చుకుని గడపగడపకు తిరుగుతూ జగనన్న అందిచే సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు పోతున్న మా ఎమ్మెల్యే గోపిరెడ్డిశ్రీనివాస్రెడ్డి రెడ్డి గారికి స్వాగతం

  • @manikayalaraonimmmakayala9356
    @manikayalaraonimmmakayala9356 2 роки тому +6

    కొడాలి నాని గా రు ఒక సూపర్ స్టార్ ఒక లెజెండ్ హేట్సాఫ్ నానీగారు

  • @satyanandambandaru1660
    @satyanandambandaru1660 2 роки тому +24

    నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను, ఆమెను పార్టీ లోకి తీసుకోవడం వరకు పర్లేదు, కానీ మంత్రివర్గం లోకి తీసుకోవడం నాకే కాదు రాష్ట్రంలో చాలామంది వైసీపీ శ్రేణులకు నచ్చలేదు, జగనన్న అన్ని ఆలోచించి తీసుకుని ఉంటాడు, కానీ ఇపుడు ఆమె ఆ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని సీఎం గారిని ప్రతిపక్షం అటాక్ చేసినపుడు సమర్ధంగా తిప్పికొట్టాలి, కానీ ఆమె కాదు మహిళ శాసన సభ్యులు కూడా ఎవరు ఏమి మాట్లాడడం లేదు కొడాలి నాని ఒక్కడు మాట్లాడు తున్నడు, ఇది ఏమి బాగులేదు, వాళ్లు బండబూతులు మాట్లాడు తున్నారు నాని గారిని మిగతా వారంతా ఏమయ్యారు, ఉండవల్లి శ్రీదేవి, మేకతోటి సుచరిత,పుస్పశ్రివాని, తానేటి వనిత ఎందుకు మాట్లాడటం లేదు, జగనన్న ఫ్యామిలీ మీద అపద్ద పు ఆరోపణ లు చేస్తే వీరు మాత్రం పదవులు ఎంజాయ్ చేసి సైలెంట్ గా ఉండిపోయి నారు. చాలా బాధేసింది,భారతమ్మ స్వచ్ఛ మైన నవ్వు మొకం చూస్తే శత్రువు కూడా నమస్కారం చేస్తారు, మన మంత్రులకు గానీ శాసన సభ్యులు కు గానీ చీమ కట్టినట్టు కూడా లేదు, చాలా బాధేసింది డాక్టర్.

    • @Raghuveer-l2v
      @Raghuveer-l2v 2 роки тому

      Orey lanjakodaka nee ammaku nuvvu puttaledu evado dengithe puttav ante ela untundira niku. Neeku em undadu kavochu endukante nuvvu nijamga entha mandiki puttavo

  • @ravimeenuga
    @ravimeenuga 2 роки тому +17

    అవునన్నా కొడాలి నాని గారి మంత్రి పదవి తియ్యడం నాకు నచ్చలేదు 😔

  • @avlchannel3310
    @avlchannel3310 2 роки тому +20

    అన్న సాక్షి మీడియా లో ఈశ్వర వచ్చాడు. సూపర్ వాయిస్

  • @pulivendulabusstand7547
    @pulivendulabusstand7547 2 роки тому +24

    క్యాబినెట్ మార్పు అందరూ కోరుకుంటున్నారు

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 2 роки тому +27

    మర్రి రాజశేఖర్ గారికి MLA టికెట్ ఇవ్వకుండా రజనీకి ఇచ్చినపుడు,మామామ RRKR గాడికి MP గా ఇవ్వడం మేమందరం చాలా బాధపడ్డాము.వాళ్ళు పనికిరాని చీడ పురుగులు

  • @pulivendulabusstand7547
    @pulivendulabusstand7547 2 роки тому +9

    మంచి సూచనలు సలహాలు ఇచ్చారు సూపర్

  • @AjayGupta-xl4vz
    @AjayGupta-xl4vz 2 роки тому +7

    జగన్ అన్న కష్టాన్ని వైసీపీ మంత్రులు కొందరు ఎం యల్ ఏ లు చాలా తేలికగా తీసుకున్నారు ప్రతిపక్షం జగన్ అన్న ను అన్ని మాటలు అంటుంటే మనకు కళ్ళల్లో నీళ్లు వస్థాయి అన్న పడిన కష్టాలు గుర్తుకు వస్తాయి. పదవులు అనుభవించేవారిలో ఒక్కరు ఇద్దరు మినహా మిగిలిన వాళ్ళు ఏమయ్యారు అన్న వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు చాలా బాధ కలుగుతుంది అన్న

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 2 роки тому +4

    ప్రదీప్ గారు మీరు చెప్పినది అక్షర సత్యం

  • @shankard9371
    @shankard9371 2 роки тому +13

    Good Evening Dr...Pradeep ji
    What you Said is Absolutely right....Fight for Sri..Jagan Mohan Reddy Sir

  • @deviprasadmamidi722
    @deviprasadmamidi722 2 роки тому +3

    హాయ్ ప్రదీప్ అన్న..
    మన ఛానల్లో వచ్చే ప్రతీ వీడియో కూడా మిస్ కాకుండా చూస్తుంటాను. మంచి విశ్లేషణ. వాస్తవానికి దగ్గరగా.. అతికి దూరంగా.. సామాన్యులకు అర్థమయ్యేలా ఉంటుంది. అంతేకాకుండా నా ఆలోచనలకు సారూప్యంగా ఉంటుంది.
    ఇక విడుదల రజనీ గారు గురించి నీవు వ్యక్తం చేసిన అభిప్రాయం బాగుంది. జగనన్నను అభిమానించే ప్రతిఒక్కరు ఆలోచనను నీ విశ్లేషణతో చెప్పావు.
    తర్వాత కొడాలి అన్న విషయం తెలిసిందే.! కొడాలి అన్నకు జగనన్న అంటే ఎంత ప్రాణమే.! ఒకసారి ఎవరినైనా నమ్మితే కొడాలి అన్న ఇలానే ఉంటాడు. ప్రత్యర్ధులకు సరైన రీతిలో సమాధానం చెప్పడంలో సిద్ధహస్తుడు.! కానీ.. అందులో 100% వాస్తవాలు ఉంటాయి. ఇది పక్కా.
    చివరగా.. గత మంత్రి వర్గంతో పోల్చితే.. ఇప్పుడున్న మంత్రి వర్గం గొప్పగా ఉన్నట్లు అనిపించడం లేదు. ఇది నా సొంత అభిప్రాయం మాత్రమే.!
    జై భారత్..

  • @usefulvideostelugu5504
    @usefulvideostelugu5504 2 роки тому +14

    అందరూ సమిష్టిగా పనిచేయాలి అయితే కొంచెం ప్రాణభీతి కూడా ఉంటుందిగా ప్రత్యర్థి కుట్రలు నిమిత్తం సర్.

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 2 роки тому +16

    కొడాలి నాని గార్కి వెటనే మత్రి పదవి ఇవ్వాలి

  • @johnlimmantc9526
    @johnlimmantc9526 2 роки тому +4

    చాలా కరెక్ట్ గా చెప్పారు థాంక్యూ సో మచ్

  • @ramakrishnaprasad3263
    @ramakrishnaprasad3263 2 роки тому +4

    అరెస్ట్ అయిన వారి గురించి పార్టీ పట్టించుకుంటే బాగుంటుంది Sir

  • @Mahesh9633
    @Mahesh9633 2 роки тому +7

    ఎవరు మారాలి అంటే పార్టీ పెద్దలు మారాలి. సోషల్ మీడియా సోల్జర్స్ కు పార్టీ అండ దొరకడం లేదని టాక్

  • @mothukurinageswararao7917
    @mothukurinageswararao7917 2 роки тому +5

    మంచి సూచన తప్పక చేయాలసిన అవసరం ఇప్పుడు ఉంది

  • @avulasree2079
    @avulasree2079 2 роки тому +4

    కింగ్ ఆఫ్ గుడివాడ టైగర్ 🐅🐅 నాని 😻💥💥 జై ✊ నాని 😻💥 జై ✊ నాని 😻💥
    జై ✊ జగన్ 🦁🦁🔥🔥
    అన్న జగన్ అన్న లీగల్ టీమ్ ప్లాప్ అన్న

  • @narasaraopet1487
    @narasaraopet1487 2 роки тому +12

    Jai kodali Nani Anna

  • @yousifyousif6316
    @yousifyousif6316 2 роки тому +1

    దయచేసి జగనన్నకి చాలా విషయాలు తెలియపరచాలి లేకపోతే పార్టీ చాలా దెబ్బతింటుంది అసలు ఎమ్మెల్యే చాలా వరకసలు పనితీరు ఘోరంగా ఉంది

  • @raviparcha8374
    @raviparcha8374 2 роки тому +10

    Pradeep garu,..pls support those are arrested.....pls speak to their families and give moral support...pls support legally also to them.

  • @ANILKUMAR-kn6ko
    @ANILKUMAR-kn6ko 2 роки тому +5

    Nijam chepparu sir, Rajini jagan gaarini tittindhi

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 2 роки тому +5

    ప్రదీప్ సార్ నమస్తే 🙏🌹
    మన గుడివాడ టైగర్ నాని అన్న హోమ్ మినిస్టర్ అంటా నిజామా సార్ చెప్పండి 🥰

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 2 роки тому +3

    God bless you Dr. pradeep sir 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏 thank you sir 🙏🙏🙏🙏

  • @mansoorsmd1100
    @mansoorsmd1100 2 роки тому +9

    Your input thoughts 100% correct anna we have to guide to youth

  • @viswanadhareddy6849
    @viswanadhareddy6849 2 роки тому +5

    పార్టీకి కర్యకర్హలే బలం,partyleader,పార్టీ జెండా,స్టాండర్డ్,కానీ లీడర్స్ వస్తుంటారు,పోతుంటారు jaganmohanreddy leadersni నమ్ముకున్నాడు

  • @annapurnamuppalaneni2815
    @annapurnamuppalaneni2815 2 роки тому +4

    Correct ga chpperu
    Pradeep sir 🙏

  • @dilipmudireddy7846
    @dilipmudireddy7846 2 роки тому +6

    We need Kodali nani and Perni nani in cabinet. Bring them back…

  • @gravinderreddy1849
    @gravinderreddy1849 2 роки тому +7

    Kodali nani gaaru, perni naani gaaru cabinet lo vundi vunte baagundedhi anna govt voice bhalamga velledhi prajalloki

  • @Sts14974
    @Sts14974 2 роки тому

    Kodali Nani anna is a nice human being. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా జగన్ అన్న వెన్నంటీ ఉన్నారు. మంత్రి పదవి నుంచి తొలగించినా అంతే అంకితభావంతో పనిచేస్తున్న ఒక ఉత్తమ కార్యకర్త .
    జై నాని అన్న

  • @prasadk9014
    @prasadk9014 2 роки тому +5

    సార్ ఇలాంటి పరిస్తితులు కొన్నినియేాజక వర్గాలలో కూడాఇదే పరిస్తితి ఉందిసార్ 2019 లో ఉవ్వేత్తున ఎగిసినవైయస్ ఆర్సిపి లోనికికొందరు వేుడంలాంటివాళ్ళుదూరి వాళ్ళ బీటలువారిన కోటలను సరిచేసుకుంటువ్నారు వైయస్ ఆర్ పార్టీ అంటే పిచ్చి ప్రాణమని పనిచేసిన కార్యకర్తలను సైతం మనం ఆపతకానికి అర్హులం కాదంట మనము ఈపతకాలు మనకు వర్తించవు అని తప్పుడుసంకేతాలిచ్చి ఎటతిరగీ పాతపార్టీనే మేలు అని కార్యకర్తలను చెడగొడుతుంటే పెద్ద నాయకులు పదవులన్నోల్లు మాత్రం ఒచ్చినకాటికి ఒసూళ్ళు చేసుకొని ఒచ్చేఎన్నికల్లోజగన్ గెలిస్తే మాకేమ్ ఓడితేమాకేమ్ అన్నట్లు వ్యవహరిస్తుంటే ఈపరిస్తితి చూడలేకున్నాంసార్ తినేది తాగేది మెుగుడి సొత్తు ఉంచుకున్న వాడి పొలంలో వర్షం కురవని అన్నసామెతతలపిస్తున్నారు ఈకన్ వర్టర్సు

  • @nagrajsahadev8508
    @nagrajsahadev8508 2 роки тому +5

    Yes this is KAMMA raa VATHI

  • @solmankotha966
    @solmankotha966 2 роки тому

    Gud speach curect chepparu

  • @narenderreddyanugula2421
    @narenderreddyanugula2421 2 роки тому +7

    Jai Jagan Jai Kodali Nani...✊✊✊

  • @arunkumarsombhotla2939
    @arunkumarsombhotla2939 2 роки тому +9

    Bring back Kodali , Perni and Anil kumar .Also Induct Bhumana, Chevireddy , Kasu Mahesh into the cabinet.
    అప్పుడు ఎల్లో బ్యాచ్ వణుకుతారు

  • @venkateswarlumadabhushi979
    @venkateswarlumadabhushi979 2 роки тому +2

    కొడాలి నాని గారి విషయంలో నిన్న టీడీపీ వాళ్ళు మాట్లాడిన వాళ్ళపై 150 మంది ఎమ్మెల్యేలు,22 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు స్పందించకపోవడం.
    విచారకరం. ఇదే నాని గారు అయితే ఎవరి మీద ఆరోపణ వచ్చినా స్పందిస్తారు ఉదాహరణకు చాలా వున్నాయి.

  • @chilakasriramireddy5475
    @chilakasriramireddy5475 2 роки тому

    Soooooperb

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 2 роки тому

    Excellentsir

  • @karunamannam6825
    @karunamannam6825 2 роки тому +3

    Hats off Pradeep. This is what is needed in all parties. Don’t support turn coats and fools. Even Botsa is one of them

  • @srinivas6325
    @srinivas6325 2 роки тому +1

    భారతి మీద విమర్శలపై వైఎస్సార్ ఆత్మ కెవిపి మూగ చెవిటి గుడ్డి అయ్యాడ

  • @krishna2961
    @krishna2961 2 роки тому

    Kodali v good straightforward manishi . V good man

  • @kishoresunkara4930
    @kishoresunkara4930 2 роки тому

    Excellent brother

  • @manipalreddy4736
    @manipalreddy4736 2 роки тому +6

    Jai kodali

  • @bandariveerarjuna2284
    @bandariveerarjuna2284 2 роки тому

    Super Sir

  • @JeevanKumar-ov4ml
    @JeevanKumar-ov4ml 2 роки тому

    yes 💯

  • @nagarajumachi7984
    @nagarajumachi7984 2 роки тому +1

    Dear sir I am big fan of you and ysrcp.All the best .

  • @nareshkumarpavarala7868
    @nareshkumarpavarala7868 2 роки тому +2

    బొత్స సత్యనారాయణ ఎంతో దారుణంగా తిట్టాడు అయిన మంత్రి పదవి ఇచ్చాడుగా పొలిటిక్స్లో ఎవరి అవసరాలు వాళ్ళకిఉంటాయి

  • @AjayGupta-xl4vz
    @AjayGupta-xl4vz 2 роки тому +2

    మార్పు తప్పనిసరి అన్న మాకు నచ్చలేదు ఈ విడదల రజని ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట లో ఈమె కట్ అవుట్ లు తప్ప అక్కడ ఏమి వుండవు అన్న బస్ స్టాండ్ భయంకరంగా ఉంటుంది ఆమె ఫోజులు తప్ప ఏమి పని లేదు.

  • @rameshvarri7934
    @rameshvarri7934 2 роки тому

    Super Anna 👌👌👌

  • @kalyanchakravarthi783
    @kalyanchakravarthi783 2 роки тому +2

    Good point pradeep bhai

  • @nenuenthe9002
    @nenuenthe9002 2 роки тому

    జై కొడాలి నాని జై జై కొడాలి నాని

  • @veerarajuracherla445
    @veerarajuracherla445 2 роки тому +3

    Most appropriate comparison Dr. Pradeep! Ms. V. Rajani appears to be over active woman! By way of her outbursts doesn't understand yield sour and bitter fruits!

  • @hemaraju60
    @hemaraju60 2 роки тому +10

    Pls change the title, not for jagan, do for the party

  • @birudugaddavijay6845
    @birudugaddavijay6845 2 роки тому

    Good 👍 speech pradeep Anna

  • @comedybits1112
    @comedybits1112 2 роки тому

    అవును మార్పు కావాలి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళు కి భూతులు రావడం లేదు అందుకే భూతులు బాగా వచ్చిన వాళ్ళు కి, అడ్డం గా మాట్లాడే వాళ్ళు కి అవకాశం ఇవ్వాలి

  • @satishsurala6328
    @satishsurala6328 2 роки тому +2

    👍

  • @krishnareddykrishnareddy144
    @krishnareddykrishnareddy144 2 роки тому

    👌💪 nice anna

  • @venkataramanalochala5156
    @venkataramanalochala5156 2 роки тому

    Khachitanga mana support Jagananna ke Dr gaaru

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 2 роки тому +1

    God bless you CM YS jagan sir 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏 God bless you kodali Nani sir 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @kishorekumardoppalapudi7627
    @kishorekumardoppalapudi7627 2 роки тому

    Gud pradeep garu.manchi analysis cgesaru

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 роки тому +2

    రజని గారు నిన్నట్నుంచి గట్టిగా పనిచేయడం మొదలుపెట్టారు 👍

  • @bvr3197
    @bvr3197 2 роки тому +1

    హ్యాట్సాఫ్ టు కొడాలి నాని అన్న .

  • @kumard3622
    @kumard3622 2 роки тому +3

    Hats off to Kodali Naani

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 2 роки тому +1

    Sincerely i do admit u r statement

  • @venkateswarvenkyvepoori1388
    @venkateswarvenkyvepoori1388 2 роки тому

    👍👍🔥🔥🔥

  • @ramanareddy5415
    @ramanareddy5415 2 роки тому +1

    Nani chala manchi manisi ayaniki devudu unadu

  • @yousifyousif6316
    @yousifyousif6316 2 роки тому

    అన్నా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు కరెక్టే మీరు చెప్పింది కానీ మన జగన్ మోహన్ రెడ్డి అన్నకి చాలా విషయాలు మనం తెలియపరచాల చిలకలూరిపేట కాదు చాలా గవర్నమెంట్ హాస్పిటల్ లో పెద్దాపురం పెద్దాపురం హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి చాలా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఘోరంగా ఉన్నాయన్న అసలు పేదవాళ్ళకి కనీసం అందులో ఫ్యాన్స్ కూడా లేవు ఫుడ్ కూడా లేదు అసలు స్టాఫ్ ఎంత కేర్ లెస్కున్నారండి అంత కేర్లెస్కున్నారు అన్న

  • @kishoresunkara4930
    @kishoresunkara4930 2 роки тому

    Kodali, Perni, Anil .... Vellaki anyayam jarigindani Naa feeling kuda..... But. I support YSRP..

  • @RameshBob
    @RameshBob 2 роки тому +2

    Nothing is late party should be rebuilt from grassroots level by enrollment of membership transparently and then real true leader’s will evolve for the party it can’t be done through digital media platform as it is also lacking democracy in the country

  • @123ambati
    @123ambati Рік тому

    💯

  • @sivapasupuleti8827
    @sivapasupuleti8827 2 роки тому +3

    Pradeep Anna Buddha Venkanna video scene

  • @NithishReddy23
    @NithishReddy23 2 роки тому +1

    Kodali Nani Anna Ture Hero always he is well-wisher of YSR family Hatsoff🙏

  • @NithishReddy23
    @NithishReddy23 2 роки тому +2

    మన లాంటి శ్రేయోభిలాషులు ఉన్నంత కాలం జగనన్న ఏమి కాదన్నా

  • @doraikumars7514
    @doraikumars7514 2 роки тому +2

    Hi Pradeep garu,it's very simple. Those who love and respect Jagan garu,for sure they will react. And those who expected only position,they won't raise their voice. But now what about those poor guys, who got arrested. Everyone know Jagan garu is doing best for people,but at the same time, Jagan garu must take care of party members. Jagan garu, rather his team failed to do so. Because of that, as a follower of Jagan garu, I felt very bad.

  • @janakiramyadlapalli453
    @janakiramyadlapalli453 2 роки тому

    Okkadiki subject ledu matladam rani ministers

  • @parashuramu.g4167
    @parashuramu.g4167 2 роки тому

    హాయ్ డాక్టర్ గారు ఎందుకండి ఒక ఆడపిల్ల మీద ట్రోల్స్ ఆమె వైయస్సార్ బీఫామ్ తీసుకున్నపుడే మన మనిషి అనవసరంగా అపార్థం చేసుకోకండి

  • @gudivadaguys6779
    @gudivadaguys6779 2 роки тому

    Roja kuda totally calm ayyipoyindi

  • @chandrareddy263
    @chandrareddy263 2 роки тому +1

    Hi pradeep anna namsthy.
    Jay Jay jagan anna.

  • @vickya4758
    @vickya4758 2 роки тому +5

    yes pradeep... maa voolo YSR CP yooth president in one murder case.. another YSRCP followers will do rowdiijam for land settlements... ika land distribution for poor people lo Gov kona boomlani kamolave...

  • @gowtham2949
    @gowtham2949 2 роки тому

    Pettubadullo AP Orissa top..Latest news

  • @jaiindra9262
    @jaiindra9262 2 роки тому

    anna meeru currect

  • @rambabumaddi6628
    @rambabumaddi6628 2 роки тому

    కోడి కత్తి ఎవరూ ఉపయోగీస్తా రూ

  • @ravibabubommaraju5905
    @ravibabubommaraju5905 2 роки тому

    Good

  • @VRR1818
    @VRR1818 2 роки тому

    Marri Rajasekhar Baga kastapadu broo next mla seat marri gariki evvadam best

  • @dayakaradagumati5411
    @dayakaradagumati5411 2 роки тому

    Very good content

  • @chinnusai
    @chinnusai 2 роки тому

    Yes sir I ts 100% same Opinion for Rajani . She is a ,,,,,,,,,Sorry I not telling

  • @manikman9780
    @manikman9780 2 роки тому

    Jagan garu main ga karyakarthalu chachipoyina pattinchukora.cbi arrest chestunna Lawyer ni provid cheyakunda ela ayite yevru support cheyaru

  • @subhashreddy71
    @subhashreddy71 2 роки тому

    Anna....please...save our social media persons by provoding leagal support ..i know it is not possible with a single person..but you and punch anna can start ....we follow you

  • @christvoiceamenchurch9372
    @christvoiceamenchurch9372 2 роки тому

    Hai Dr Garu

  • @venkataramanalochala5156
    @venkataramanalochala5156 2 роки тому

    Ledanna...Kodaalanna undavalasinavaare

  • @mittapallinagendrababu4016
    @mittapallinagendrababu4016 2 роки тому +2

    Carract Pradeep garu rajani ki minster evvakudadu

  • @varadasuhas6516
    @varadasuhas6516 2 роки тому

    One fellow bro Rajesh mahasena package star gurinchi teeyakandi ah sir great ani feeling

  • @deepthik670
    @deepthik670 2 роки тому +2

    Frankly.. Nenu shock ayya Rajini ni minister cheyadam, nenu Mahanadu video chusa YSRCP ruling ki vachinappudu

  • @gaddeanjali4957
    @gaddeanjali4957 2 місяці тому

    Jagan marali

  • @swarnapapa4038
    @swarnapapa4038 2 роки тому

    Both Nani’s are very important to the ysrcp please reinstate as ministers

  • @ramakrishnarajoli4680
    @ramakrishnarajoli4680 2 роки тому

    God bless Jagan