శ్రీ వారాహి నవరాత్రులు l sri varahi navaratrulu l sanathanam l By Sri Tejaswi sharma
Вставка
- Опубліковано 19 жов 2024
- శ్రీ వారాహి నవరాత్రులు l sri varahi navaratrulu l sanathanam l By Sri Tejaswi sharma
Contact Us : 93901 93901
For more Devotional Videos
Please Subscribe to
UA-cam: goo.gl/ZFGQ6y
#tejaswisharma #sanathanam #srirastu
అయ్యా మళ్ళీ మిమ్మల్ని ఇలా చూడ్డం ఆనందదాయకం 🙏
మీ వీడియోలు చూడగలుగుతున్నాం అంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది
గురువు గారికి పాదాభివందనాలు..🌷🌷 ఎల్లప్పుడూ అందుబాటులో వుండే మీ పరిహార నియమాలు చాలా miss అయ్యాను.. ఈ సందర్భంగా మళ్లీ videos continue చేస్తారని కోరుతున్నాము... 🙏🙏
ఆరు మాసాలు వ్యవధి పడుతుంది అండి
అమ్మ వారాహీ 🙏🙏🙏
Namaste Guruji 🙏🙏
How are you Guruji ???
We are happy to see you again💐💐💐
Thank you Guruji for giving us good informations again🙏🙏
Guruvu garu mimmalanu chudadam ma Bagyam. Evi chadavalo ave cheputharu. Me advice tho nenu 2015 nundi biddanu Podhanu.father arogyam indrakshi sthotram chadivi bed meedha unna vyakthi nadusthunnaru. Land problems thiraye thanks
Namaskarm guruyu garu chalabaga chapparu thanks guruyu garu 🙏🙏🙏🙏🙏 thanks again Guruyu garu 🙏👍🙏🙏🙏
Chala sonthosham guruvu garu. 🙏🙏
శ్రీ గురుభ్యోన్న మః
శ్రీ వారాహీ దేవ్యై నమః
Avunu guruvugaru meeru vavheyandi meeru vachesi cheptunte chala santosangavundi
Guruvu Hariki padbivandanalu mani dvipavarnana Pooja klupthanga veparinchadi 🙏🙏🙏🌺🌺
Chala santhosham 🙏🙏🙏mee matalu vinnaduku ...
శ్రీ గురుభ్యోన్నమః 🙏
Danyavadalu Amulya maina samachar 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
Thank you very much Guru garu
Guru vu gari ke nasakaramulu 🙏🙏🙏 malli vacharu santosham
వందనాలు 🙏🙏🙏
Jaiguru datta gurugaru...guptha navarathi varahi poojavidanam teliyachysaru...thanks
Namasakram guruvugaru
Thank u guru garu 🙏
Very nice to see you like this guruvu garu. Please take care of your health
Guru gariki namaskaram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐🍊🍊🍊🍊🍊🍊🍊🍊🍊
Namaste guru garu 🙏
Thank you very much 🙏🙏🙏🙏
Thank u గురువు గారు
వారాహి.తల్లికి.ఎరోజుపూజచెయలి.గూరువుగారుచెపగలరు.ప్లీజ్
Guruvugaaru 🙏🙏🙏🙏 paadaabhivandanaalu
Guruvu garu 🙏🙏
Chala.rojulaku Mee video vachindi happy ga vundi. 👌🙏🙏
Sri gurubyonamaha
Thank you guruvu garu
గురువు గారికి నమస్కారాలు
స్తోత్ర నిధి వారు కూడా వారాహి సహస్రనామం అచ్చువేశారు
Guru garu namaskaram, meeru varahi ammavaru gurgechi cheppena video chala bagunnadi.ee year navaratrulu chesanu.alage shyamala amma varu grurunchi detail ga cheppandi.
Namaste Guruji
చాలా మంచి విశయం చెప్పారు ధన్యవాదాలు
Thank u sir for very useful information
Super info guruvu gaaru
శ్రీ పంచమ్యై నమ: , శ్రీ దందనాధాయి నమ: , శ్రీ సంకేతాయి నమ: , శ్రీ సమయేశ్వర్యై నమ: , శ్రీ సమయసంకేతాయి నమ , శ్రీ వారాహ్యై నమ: , శ్రీ బిబ్రతే నమ: , శ్రీ శివాయ నమ: , శ్రీ వారాల్యై నమ:, శ్రీ మహసేనకాయై నమ: , శ్రీ ఆజ్ఞా చాక్రేశ్వర్యై నమ:, శ్రీ అర్గిన్యై నమ:
శ్యామల నవరాత్రుల గురించి కూడా ఒక వీడియో చేయగలరు
Guru garu me padalaku shat koti vandanalu🙏🙏🙏🙏
Sri Gurubhyo namaha
Namaste pandit garu
Guruvu garu namaste andi memu ee pujani,, 11 na start cheyalekapoyamu,, malli eppudu start chesukovachunu,,teliyajeyandi swamy ,, danyavadamulu .
TQ Guruji nice information
🙏🙏🙏
Gud to c u sir
Nutananga kaduntunna gruhamlo pilli chanipoindi,yedaina dhoshama guruvugaru
Sri gurubhyonamahaa....🌹🙏🌹🙏🌹
Shriiii vishnuuuu rupayaaa namahaasivaayaa....🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
ఓం
Dakshinayanam punkalam meedah ok video chaygalaru guruvugaru..
🌺🙏🙏🙏🌺
Guruvu garu namaste andi,,, ee puja gurinchi vivarinchinanduku danyavadamulu,,, but ee puja morning cheyala,, evening chesukovalo teliyajeyandi
రాత్రి పూట చేయాలి
Lalithasahasra nama stotram , guru upadesam lekunda,sreechakram lekunda, mandala deeksha laga 40 days intlo pooja cheskovacha guruvu garu
చేసుకోవచ0డి
Namsthe andi miru chala days tharvta vacharu
.pls do videos regularly swami
రెగ్యులర్ వీడియోస్ కి ఇంకా బాగా సమయం పడుతుంది అండి
Guruvu garu e varahi Pooja Last 5 days gani 3 days gani chesukovacha
Chesukovachu andi
Lalitha sahasra nsmalu kuda chaduvukovacha guruvugaru
చదువుకో వచ్చండి
Swami dhanujayakrutha durga sthuti evaraina chadavacha......? lekunte chadavadiki upadesam tesukone chadavala swami......?
ఎవరైనా చదువుకోవచ్చు
Thanx swami
Ayya evarina cheayacha only ladies? Lekunte gents cheayacha
అందరూ చేయవచ్చు
🌹🙏🌹🙏🌹
Guruju namasthe, kasi lo unna ammavaaru eevidena ? Thelipagalaru.
C అవునండి చాలా పవర్ఫుల్ అమ్మవారు
Avunu andi,a ammavarey.chala shakhi gala ammavari
Chala baga chepparu, 9days veelukakunte tharuvatha cheyocha
ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఈ తొమ్మిది రోజులకు ఉండే విశిష్టత రాదు
Nen e roju nundi start cheyavacha andi ante 1 st day cheyaledu
@@aryanmettelu2569 thank you andi 🙏
🙏 nanu eepooja chayali anukutunanu
So pls help
Rapatinunchi start Chayala?
Last day aamanaa chapalaa?
Pls chapagalaru
Mamu Vijayawada loo vuntamu
వారాహి అమ్మవారిని రాత్రిపూట పూజించాలి పదకొండవ తేదీ నుండి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ప్రతిరోజు అమ్మవారి సహస్రనామ స్తోత్రాన్ని గాని ఇతర స్తోత్రాలను గాని యథాశక్తి పారాయణ చేస్తూ పూజించవచ్చు చివరి రోజు సువాసిని తాంబూలం ఇచ్చి ఆశీర్వచనం తీసుకోవడం మంచిది
@@tejaswiastro6937 Tq so much 🙏🙏🙏🙏🙏
@@tejaswiastro6937 how to do pooja, I didn’t Andi, I never did it, pls let me know all details regarding pooja pls
Guruji ma intlo gabbilam vachindhi saturday night 6:30 ki chala sepu 1 hr intlo vundhi konchem sepu thirigindhi house antha okka sare vachindhi dhoshama cheppandi pls
ఉదకశాంతి లేక మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేసుకోవడం వలన దోషం పోతుంది
Namasakar Guruvu garu 🙏 nenu prathi roju ee ammavari sthothra parayanam cheyalini anukuntuna mee video chusaka aythe dhiniki patinchalsina niyamllu amity ante garlic,onion thinocha and bhrammacharyam patinchalla.Prathiroju parayanam cheyalli anukune vallaki niyamallu chepara please.🙏🙏
Please give me reply
నిత్య పారాయణానికి సాధారణ నియమాలు ఉంటాయి రోజు తలస్నానం ప్రతిరోజు బ్రహ్మచర్యం మొదలైన వి అవసరంలేదు భక్తిశ్రద్ధలతో పారాయణ చేసుకోండి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది
ధన్యవాదములు గురువుగారు.
Guruvu garu lalitha sahasranamalu ekkada oka ammavari gudilo tappulu lekunda nerpincharu. Tappulu lekunda chadavagalgutunnanu. Kabatti parayana cheyocha ledante prathyekamga gurupadesam theeskovala. Pls cheppandi. Non brahmins lalitha sahasranamam cheyocha
లలితా సహస్రనామ స్తోత్రాన్ని అందరూ పారాయణ చేసుకోవచ్చు మీరు తప్పులు లేకుండా చదవడం నేర్చుకున్నారు గనుక నిత్యం పారాయణ చేసుకోవచ్చు
Danyavadalu guruvy garu. Mi mate oka vedam. Ammavari anugraham valle miru reply echaru anukuntunna.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్తే గురువుగారు 🙏 ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల స్త్రీలు చేయవచ్చునా?
Yes
Eppati video idi?
Varahi devi ammavari photo intilo petuko vachaa
వారాహీ అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు
మీరు ఈ వీడియో ఎప్పుడు పెడతారా అని ఎదురుచూస్తున్నాము. ధన్యవాదాలు
Same
Photo ledhu intlo.em cheyyali
చిత్రపటం లేకపోయినప్పటికీ పసుపుతో గౌరీదేవిని చేసి పూజించవచ్చు
Night annaru kada snanam chesi pooja cheyaala.
ఏ పూజ అయిన చేసే ముందు స్నానం చేసే చెయ్యాలి.
@@pettasrinivas7364 సూర్య హస్తా సమయం తర్వాత చేయాలి
Sir meru videos peduthune vundali
శ్రీ వారాహి దేవీ సహస్రనామం - ua-cam.com/video/XOLXHRRawo0/v-deo.html
గురువు గారు లలిత సహస్ర నామం పారాయణం ఇప్పటికి 5 సార్లు ఏదో కారణం వాళ్ళ ఆగిపోతుంది అండి. ఒకసారి మీతో అపాయింట్మెంట్ తీస్కుని మాట్లాడాను 2020 జూలై లో. చేసే టైములో ఏదో ఒక ఆటంకాలు వస్తున్నాయ్ అని మీతో చెప్పాను. అప్పట్లో ఒకసారి మా ఇంట్లో 32 రోజులు చేసే సరికి ఫైర్ ఆక్సిడెంట్ ఐయింది.నిన్నటి రోజు మా ఇంటి ముందు కొబ్బరి చెట్టు మీద పిడుగు పడింది. మళ్ళీ ఇది ఒక ఆటంక సూచన అనుకోవాలా. మొదలు పెట్టొచ్చా లేదా భయమేస్తుంది గురువు గారు. ఈ ఒక్కసారి రిప్లై ఇవ్వండి.
లలితా సహస్రనామ స్తోత్రం శుభాలను ఇచ్చేటువంటి దే కానీ ఇబ్బందులు కలగజేసే ది కాదు ఏ దేవత అయినా తనను నమ్మిన వారిని అనుగ్రహిస్తుంది మీకు రావలసిన కష్టాన్ని కొబ్బరి చెట్టు పై పిడుగు పడ్డ వేయడం ద్వారా అమ్మవారు తీసి వేసినట్టుగా భావించి లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి
Pranamamulu.guruvugaru🙏🙏🙏🙏🙏
Thanks guruvu garu
🙏🏻
🙏🙏
Thank you guruji 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏