కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తారీకు నాడే రుణమాఫీ రైతుబంధు చేస్తానని చెప్పి తర్వాత వంద రోజులకు ఇస్తానని మరొక అబద్ధం ఆడి తర్వాత యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టు పెట్టి భద్రాచలం రాముల వారి మీద ఒట్టు పెట్టి వరంగల్ వచ్చి భద్రకాళి మీద ఒట్టు పెట్టి రైతుబంధు రుణమాఫీ చేయనట్లయితే భూకంపం రాణి ఇటు ఉన్న సూర్యుడు అటు పొడవని ఇచ్చి తీరుతానని చెప్పి వగల మాటలు మాట్లాడిన మాట్లాడిన ముఖ్యమంత్రి సమ్మక్క సారక్క పైన కూడా ఒట్టు పెట్టి అబద్ధాలు ఆడుతూనే మేడారంలో భూకంపం వచ్చి లక్షలాది చెట్లు నేలకూలిన తెలంగాణ రాష్ట్రం మొత్తం భూకంపాలకు అల్లాడిపోయింది ఇలాంటి నికృష్టుడు ముఖ్యమంత్రి అయినందుకు రైతాంగం మేము చేసుకున్న పొరపాటు మాకు అర్థమవుతుంది మల్ల ఇప్పుడు ఏమో సంక్రాంతి పండుగ అంట సంక్రాంతికి ఇస్తాడా ఉగాదికి ఇస్తాడు అంటాడు మల్ల ఒక మంత్రి కూడా సిగ్గు శరం ఏం లేవు
అర్హులను ఎంపిక చేయడానికి సలహాలు సేకరించడానికి మీరు పరిపాలించే ఈ ఐదు సంవత్సరాలు కూడా సరిపోవు
వానకాలం యాసంగి రెండు పంటలకు గాను రైతు భరోసా గా చెల్లి ఇస్తారా లేదంటే యాసంగి పంటకు మాత్రమే కల్పిస్తారా
Waste govt runamafi kledu 2lkhs above
లైఫ్ లాంగ్ ఎవరు ఈ వారు
5 years vidi vidanaalu cheskuntune undandi miru next brs vachaka istadi raithubandu
మీరు ఇయ్యండి
Yes correct raithu bandhu smash congress waste government
Raithu bhandu below 5 acres limit pettali and govt employees ki sarpunch mptc zptc mla mp laki kuda ivvakudadhu praja dhanam weaste cheyakudadhu
Vaddu modavesthadu
Telangana lo Andhra panduga hanumata raythu Bharosa 😂😂😂😂😂😂😂
All eligible agriculture farmers wanted rythubarosa two seasons per season twenty Ankaras amount gives shortly not conditions Ankaras
Vaadu ivvadu
Congress waste govt
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తారీకు నాడే రుణమాఫీ రైతుబంధు చేస్తానని చెప్పి తర్వాత వంద రోజులకు ఇస్తానని మరొక అబద్ధం ఆడి తర్వాత యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టు పెట్టి భద్రాచలం రాముల వారి మీద ఒట్టు పెట్టి వరంగల్ వచ్చి భద్రకాళి మీద ఒట్టు పెట్టి రైతుబంధు రుణమాఫీ చేయనట్లయితే భూకంపం రాణి ఇటు ఉన్న సూర్యుడు అటు పొడవని ఇచ్చి తీరుతానని చెప్పి వగల మాటలు మాట్లాడిన మాట్లాడిన ముఖ్యమంత్రి సమ్మక్క సారక్క పైన కూడా ఒట్టు పెట్టి అబద్ధాలు ఆడుతూనే మేడారంలో భూకంపం వచ్చి లక్షలాది చెట్లు నేలకూలిన తెలంగాణ రాష్ట్రం మొత్తం భూకంపాలకు అల్లాడిపోయింది ఇలాంటి నికృష్టుడు ముఖ్యమంత్రి అయినందుకు రైతాంగం మేము చేసుకున్న పొరపాటు మాకు అర్థమవుతుంది మల్ల ఇప్పుడు ఏమో సంక్రాంతి పండుగ అంట సంక్రాంతికి ఇస్తాడా ఉగాదికి ఇస్తాడు అంటాడు మల్ల ఒక మంత్రి కూడా సిగ్గు శరం ఏం లేవు
40% Runa mafi ayindhi, Runa mafi mariyu Raithu Barosa ku enni conditions pedithe, congress next elections lo geluvadhu, congress kell katham
Matala government