త్వరలో సిద్దిపేట జిల్లాలో ముదిరాజ్ గర్జన ర్యాలీ | Mudiraj roar rally in Siddipet dist soon ||@S6News

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • త్వరలో సిద్దిపేట జిల్లాలో ముదిరాజ్ గర్జన ర్యాలీ | Mudiraj roar rally in Siddipet dist soon ||@S6News
    సిద్దిపేట జిల్లా కేంద్రంలో త్వరలో నిర్వహించబోయే ముదిరాజ్ గర్జన ర్యాలీని విజయవంతం చేయాలని ముదిరాజ్ సంఘం సభ్యులు పిలుపునిచ్చారు..// పార్టీలకు అతీతంగా ఈ ర్యాళీ నిర్వహించడం జరుగుతుందన్నారు..// జిల్లా ముదిరాజ్ జర్నలిస్ట్ యూనియన్ ఆద్వర్యంలో జరిగే ఈ ముదిరాజ్ గర్జనకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ముధిరాజ్ సంఘం సభ్యులు భారీగా తరలిరావాలని కోరారు..// సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఫంక్షన్ హాల్లో జిల్లా ముదిరాజ్ జర్నలిస్ట్ యూనియన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో పలువురు ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొని మాట్లాడారు..// రెండు రోజుల్లో ర్యాలీ తేదీని ప్రకటిస్తామన్నారు..// తమకు రావలసిన హక్కులు, ప్రత్యేక రిజర్వేషన్లతో పాటు, చట్ట సభల్లో ముదిరాజ్ వాట అనే డిమాండ్లతో ఈ ర్యాలీ ఉంటుందన్నారు..// కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చేర్మెన్ జంగిటి కనకరాజు, కౌన్సిలర్లు, వివిద పార్టీలకు చెందిన ముదిరాజ్ ప్రజా ప్రతినిదులు, నాయకులు, జిల్లా ముదిరాజ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు పలువురు పాల్గొన్నారు..//
    S6 News is a 24 hour Telugu News Broadcasting Network, owned by ACHALA MEDIA TELEVISION Pvt Ltd. S6 News Network is committed to report news across Telangana and Andhra Pradesh through Live Updates which incorporate Entertainment, Breaking News, Sport News and Current Affairs.
    Subscribe Us: / s6media​​​​​​

КОМЕНТАРІ • 4