ఆ దేవుడు కనిపిస్తే ఒకే ఒక్క కోరిక కోరుకోవాలని ఉంది.. లోక కళ్యాణం కోసం జన్మించిన ఇలాంటి(కళాకారుల) వారికి వయసు ఎక్కువ పెరగకుండా ఒకచోట ఆపేయమని, ఎన్ని వందల సంవత్సరాలైన వాళ్ళు అలాగే ఉండాలని.
Brahmasri Sri Koteswarrao's interpretation of this tarangam was equally mesmerizing-A must to hear narration. Sri Balamuralikrishna rendition is the best, as always
Great song! One of my all time favorite songs. This was part of Tarangas Album by Sri. Balamurali Krishna. Do you happen to have the other songs as well, like Sharanam Bhava, Puraya Mamakamam, etc. If so can you post them as well. I have been trying a lot to get the MP3 version with no luck. Greatly appreciate your posting this song.
ఆ దేవుడు కనిపిస్తే ఒకే ఒక్క కోరిక కోరుకోవాలని ఉంది.. లోక కళ్యాణం కోసం జన్మించిన ఇలాంటి(కళాకారుల) వారికి వయసు ఎక్కువ పెరగకుండా ఒకచోట ఆపేయమని, ఎన్ని వందల సంవత్సరాలైన వాళ్ళు అలాగే ఉండాలని.
Listen
అవునండి
కరెక్ట్ అండి
ఆ తిరుమలేశునికి కూడా అలాగే అనిపించి అన్నమయ్య ని అడిగితే .....అన్నమయ్య ఒప్పుకోలేదు గా....😊
🙏🙏 I agree with Kumar Ravi (2023) Dr. Balamurali garu should have been there with us for ever and ever as an ' Immortal '.
కృష్ణం కలయ సఖి సుందరం బాల కృష్ణం కలయ సఖి సుందరం
కృష్ణం కథవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం
నృత్యంతమిహ ముహురత్యంతమపరిమిత భృత్యానుకూలం అఖిల సత్యం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం
ధీరం భవజలభారం సకలవేదసారం సమస్తయోగిధారం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం
శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరికేళ సంగం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం
రామేణ జగదభిరామేణ బలభద్రరామేణ సమవాప్త కామేన సహ బాల
కృష్ణం కలయ సఖి సుందరం
దామోదరం అఖిల కామాకరంగన శ్యామాకృతిం అసుర భీమం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం
రాధారుణాధర సుతాపం సచ్చిదానందరూపం జగత్రయభూపం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం
అర్థం శితిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థం పరమపురుషార్థం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం
Krishnam gathavishaya...
@@amanas7890 Thankyou 👍
❤
భక్తి అనే మొలక ఉంటే ఈ పాట వింటే ఆ మొలక పెద్ద వృక్షం అవుతుంది..!
Brahmasri Sri Koteswarrao's interpretation of this tarangam was equally mesmerizing-A must to hear narration. Sri Balamuralikrishna rendition is the best, as always
Gudi Ramesh Naidu
His rendition is unique and unparallel. We are great and got opportunity to listen to this mesmerizing and immortal voice.
గురువు గారికి శిరసా నమస్సులు 🙏🙏🙏
balamualikrishnam kalaya saghi sundaram is missing gr loss thank u for upload ofbthis masterpiece
Sundaram.... athisundaram...madhuram..athimadhuram.
thThis is great,joyful singing dr.balamurali is one of my favorite guru
Thanks for great. Balamurali
this is nothing but bliss!!!!!
Though the tune is monotonous , you must appreciate the variation the maestro shows in singing each and every word!!that is mangalampalli!
This was my teenage favourite, in my NEW DELHI DAYS in the 60's. I can still remember the jumping joy in my heart
Melodious voice of late mr. Balamualikrishna sir ... great and immortal legend
Haa Enta hayiga vundi
Mind realif.
Eadayina sadistam
Om namo narayanaya..!
Jai sri krushna parabramhane namaha..!
Aadyantam. Sundaram. Johar. Gaanamuraligaru
I have enjoyed the song. Thanks
I too enjoyed the sweetness of Kirthana via Bala Murali voice.Thanks
Jai Shri Krishna. Jai Shri Radhey
what a sung by mbk who will eqate him in future in ktk classical wth his own kritis god only can say
సాటి లేరు వీరికి ఎవరూ 🙏🙏🙏🙏🙏🙏🙏
Great song! One of my all time favorite songs. This was part of Tarangas Album by Sri. Balamurali Krishna. Do you happen to have the other songs as well, like Sharanam Bhava, Puraya Mamakamam, etc. If so can you post them as well. I have been trying a lot to get the MP3 version with no luck.
Greatly appreciate your posting this song.
Thanks a lot. Pleasing presentation
the tune is same who ever sings, but the glory in his voice is unparall. namo bala krishnam.
బాలకృష్ణుల కలయిక బహుసుందరం. !!
Super ❤
Ituvanti kalakarulako, vridhapyam, murtyuvu undakudatu.
awesome ,racha BMK u r my fav
Mangalampalli Sir 🙏🙏🙏🙏
Nice song 👌👌🌹🌹❣️❣️😘😘
Jai Sreekrishna
Awesome 👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏
krishnam gatha vishaya...
Sacred melody
బాలమురళీ కృష్ణుడు నిజంగా కృష్ణు డే
Mahanubhava malli twaraga puttava, please
Bala Krishna kalaya sakhi sundaram
వారికి వారే సరి
I have enjoyed this song
Please give me this seng in written in commentbox
Awesome...
Outstanding.
excellent song
its his own master and unequivocal
Balam. Mukundham
Manasa. Smarami
super👌👌👌👌👌👌
sakala veda saaram samastha yogi saaram bhava jaladhi paaram!! sadaa balakrishnam..
c
rameshkjkpdev and a
What a divine voice
super sng
Bala(murali)krishnam sundaram
కృష్ణం కలయ సఖి సుందరం - బాల॥
కృష్ణం గతవిషయ తృష్ణం జగత్ప్రభ
విష్ణుం సురారిగణ జిష్ణుం సదా - బాల
నృత్యంత మిహ ముహు రత్యంత మపరిమిత
భృత్యానుకూల మఖిల సత్యం సదా - బాల
ధరం భవజలధి పారం సకలవేద
సారం సమస్తయోగి తారం సదా - బాల
శృంగారరసభర సంగీతసాహిత్య
గంగాలహరీఖేల సంగం సదా - బాల
రామేణ జగదభి రామేణ బలభద్ర
రామేణ సహావాప్త కామేన సదా - బాల
రాధారుణాధర సుధాపం సచ్చిదానంద
రూపం జగత్త్రయ భూపం సదా - బాల
దామోదర మఖిల కామాకారం ఘన
శ్యామాకృతి మసుర భీమం సదా - బాల
అర్థం శిథిలీకృతా నర్థం శ్రీనారాయణ
తీర్థపరమపురు షార్థం సదా - బాల
Immortal legend ...
🙏🙏🙏🙏🙏🙏
krishhnam kalaya sakhi
raagam: mukhaari
22 kharaharapriya janya
Aa: S R2 M1 P N2 D2 S
Av: S N2 D1 P M1 G2 R2 S
taaLam: aadi
Composer: NaaraayaNa Teertar
Language:
pallavi
krSNam kalaya sakhi sundaram bAla
(krSNam)
caraNam 1
krSNam gataviSaya trSNam jagat-prabhaviSNum surArigaNa jiSNum sadA bAla
(krSNam)
caraNam 2
nrtyantamiha muhuratyantam aparimita bhrtyAnukUlam akhila satyam sadA bAla
(krSNam)
caraNam 3
dhIram bhavajaladhi pAram sakala vEdasAram samasta yOgi tAram sadA bAla
(krSnam)
caraNam 4
shrngAra rasabhara sangIta sAhitya gangA laharI khEla sangam sadA bAla
(krSNam)
caraNam 5
artham shithilI krtAnartham shrI nArAyaNa tIrtha parama puruSArtham sadA bAla
(krSNam)
melodious!!!
that one dislike might be on wrong track because of somebody>
it seems mukhari kindly advise me if i am wrong
🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷
Krishnam kalayasaki sundaram
ಙಙ
க்ருஷ்ணம் கலய ஸகி-முகாரி ராகம்
பல்லவி
க்ருஷ்ணம் கலய ஸகி ஸுந்தரம்
பாலக்ருஷ்ணம்
அனுபல்லவி.
க்ருஷ்ணம் கதவிஷய த்ருஷ்ணம் ஜகத்ப்ரப-
விஷ்ணும் ஸுராரிகண ஜிஷ்ணும் ஸதா பால
(க்ருஷ்ணம்)
சரணம்
1)ந்ருத் யந்தமிஹ முஹு ரத்யந்தம பரிமித-
ப்ருத்யாநுகூல மகில ஸத்யம் ஸதா பால
(க்ருஷ்ணம்)
2)தீரம் பவஜலதி பாரம் ஸகலவேத-
ஸாரம் ஸமஸ்த யோகி தாரம் ஸதா பால
(க்ருஷ்ணம்)
3)ச்ருங்கார ரஸ பர ஸங்கீத ஸாஹித்ய-
கங்கா லஹரிகேல ஸங்கம் ஸதா பால
(க்ருஷ்ணம்)
4)ராமேண ஜகதபி ராமேண பலபத்ர-
ராமேண ஸமவாப்த காமேன ஸதா பால
(க்ருஷ்ணம்)
5)தாமோதர மகில காமா கரம் கன-
ச்யாமாக்ருதி மஸுர பீமம் ஸதா பால
(க்ருஷ்ணம்)
6)ராதாருணதர ஸுதாபம் ஸச்சிதானந்த-
ரூபம் ஜகத்ரய பூபம் ஸதா பால
(க்ருஷ்ணம்)
7)அர்த்தம் சிதிலிக்ருதா நர்த்தம் ஸ்ரீநாரயண-
தீர்த்தம் பரம புருஷார்த்தம் ஸதா பால.
(க்ருஷ்ணம்)
ever loving song
Can we get this song downloadable?
Vishnu sahasranamam