Glory to God in the highest through ur testimony pastor garu, vandhanalu yesayya meeru Anni lotu lekunda ichinandhuku, chinna chinna problems ki mimmalni dushinche dhaniga unnanu forgive Lord 😢😢😢, inthakante emi ivvali prabhuva😢,thank you Lord Jesus for giving ur grace in every circumstance touch me use me for ur gospel, all of u give thanks to the Holy One Jesus Christ the Lord cause of he given everything to survive ❤, may God bless you abundantly sir God may use you more for his glory amen
Praise the Lord ... అన్న నా పేరు నాగ పుల్లయ్య. నేను ఒక హిందువు. భయంకరమైన విగ్రహఆరాధించే వాడిని. నేను సజీవ దేవుడు(యేసు క్రీస్తు) గురించి తెలియక అంధకారం లో జీవించిన వాడిని. దేవుడి కృప వలన నిజ దేవుడు ని తెలుసుకుని మారు మనుసు ని పొందివున్నాను. నేను church వెళ్తున్నాను.నేను ఒక సమస్య తో దహించుకు పోతున్నాను అయ్య.. దయతో నా కోసం ప్రార్ధన చేయగలరు. "నేను మూడు సంవత్సరాలు చాలా కఠినంగా రైల్వే exams ప్రిపేర్ అయ్యాను, ఆ exams కోసం 7 సంవత్సరాలు నిరీక్షణ పడ్డాను. చివరకు నేను exam లో top ర్యాంక్ లో ఉతిర్ణత సాంధించా. Hubli రైల్వే zone పరిధిలో మన తెలుగు వారందిరిలో నేను first rank సాధించా, కానీ ఎంతో శ్రమ చేసిన తర్వాత నన్ను మెడికల్ ఎక్సమినేషన్లో ఒక చిన్న mistake రాసినందుకు ఏ ఇతర జోన్ లో లేని విధంగా అన్యాయం గా జాబ్ లో నుండి తీసివేశారు. చాలమంది ని సంప్రదింపులు చేసిన తర్వాత అందరూ CAT court లో case వేయమని సలహా ఇచ్చారు. నా తహతకు భారమైన సరే లక్ష రూపాయలు అప్పు చేసి కోర్ట్ లో కేస్ వేసి యున్నను. ఇంకోవైపు job పోవడంతో నా వివాహం cancel అయింది, నా తమ్ముడు జీవితం పై కూడా ప్రభావం పడింది అయ్య. 32 సంవత్సరాలు ఉండటం career లో gap వుండటం వల్ల బయట ప్రైవేటు jobs కూడా ఇవ్వడం లేదు అయ్య. దిక్కు తోచని స్థితిలో మీ దగ్గరకు వచ్చాను అయ్య. దేవుడు నన్ను క్షమించి రక్షణ తెచ్చిన వాడని మనస్ఫూర్తిగా నమ్మి వున్నాను. దేవుడు నా చేత ఆయన మహిమను ప్రకిటితం చేయించాలని నాచేత నా కన్నీటి సాక్ష్యం చెప్పించాలని ఆయన్ని దివా రాత్రులు వేడుకుంటున్న. అయ్య దయచేసి నా కొరకు నా కోర్టు case కోసం, మా కుటుంబం లో ఎరపడిన అశాంతికి ప్రార్ధన చేయగలరు అని కోరుకుంటున్న.
చనిపోయిన వ్యక్తి బ్రతికాడు అ గ్రామ ప్రజలు చూసి ఉంటారు దేవుని గురించి షాకింగ్ నిజం దేవుడెరుగు దేవుడు చూస్తున్నాడు కనుక దేవుని యొక్క బిడ్డగా మారినందుకు స్తోత్రములు ఆమేన్
అన్నయ్య మనకి దేవుడు వ్యాది తగ్గించాలి అంటే మనం పాపం లేకుండా బ్రతకాలి కదా అలా బ్రతికితే చేలా మంది మన మంచితనాన్ని అందునా గా తిసికోని మనలిని మోసం చేస్తురు కదా అన్నయ్య మరి ఏల ఆయన చేప్పినాట్లా బ్రతకాలి మనం నష్టం పోవడం దేవుని చిత్తము కాదు కదా అన్నయ్య మరి ఏల బ్రతకాలి
@@HOLYPRAYERMINISTRIES-j8o అన్నయ్య నేను మాడు సంవత్సరంలు నుండి నడుము నోప్పి తో వేదన పెడుతున్నాను దేవుడు నాకు స్వస్థ పరుస్తాడా మందులు వాడినా ప్రయోజనం లేదు చనిపోవాలి అనిపిస్తుంది కోన్ని సార్లు నా గురించి ప్రార్థన చేయిండి నేను అయితే లోకంలో ఉన్న మోసాలు బట్టి కోన్ని విషయలలో దేవుని వాక్యను రముగా లేను ఆ పరిస్థితిలో నేను ఏల ప్రవర్తించాలో కూడా నాకు అర్ధం కావడం లేదు అన్నయ్య
Glory to God in the highest through ur testimony pastor garu, vandhanalu yesayya meeru Anni lotu lekunda ichinandhuku, chinna chinna problems ki mimmalni dushinche dhaniga unnanu forgive Lord 😢😢😢, inthakante emi ivvali prabhuva😢,thank you Lord Jesus for giving ur grace in every circumstance touch me use me for ur gospel, all of u give thanks to the Holy One Jesus Christ the Lord cause of he given everything to survive ❤, may God bless you abundantly sir God may use you more for his glory amen
చాలా గొప్ప సాక్షం... 🙏🙏
Prise the lord. దేవునికే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.
సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య కె చెల్లునునుగాక ఆమెన్
Yes praise the lord amen 🙏 hallelujah సర్వ శక్తి మంతుడు దేవునికి సమస్తము సాధ్యమే ఆమెన్ హల్లెలూయ
SHALOM all world is powerful God jesus AMEN AMEN AMEN
Devudu chalagoppavadu I love you my God amen
Aayana Sajeevudu. Naa valana neeku Dheergayuvu
Kalugunu. Ani nato cheppina Deavudu goppavadu. Jesus is great.
Goosebumps vacchai sir ee saksham vintunte nijamugaa najarayedaina yesu naamam goppa .naamam samstha devathalakante goppa devudu mana yessaiah devuniki mahima kalugunu gaaka amen dhaiva saakshigaa nilabadina ayyagaariki naa nindu vandhanaalu
Yesayya maa mummy maa daddy ni divinchunu gaka amen yesayya 🙏🙏🙏🙏🙏
Wonderful testimony.. praise the lord
🙏 యేసు క్రీస్తు అందరికి ప్రభువు 🙏
ఆసమ్. అండ్ worderful testymony may గాడ్ బ్లెస్స్ u
Praise the lord 🙏 ayyagaru
Great testimony... Praise the lord 🙏🎉
కృతజ్ఞత స్తుతులు నీకు యేసయ్య
Praise the Lord ...
అన్న నా పేరు నాగ పుల్లయ్య. నేను ఒక హిందువు. భయంకరమైన విగ్రహఆరాధించే వాడిని. నేను సజీవ దేవుడు(యేసు క్రీస్తు) గురించి తెలియక అంధకారం లో జీవించిన వాడిని. దేవుడి కృప వలన నిజ దేవుడు ని తెలుసుకుని మారు మనుసు ని పొందివున్నాను. నేను church వెళ్తున్నాను.నేను ఒక సమస్య తో దహించుకు పోతున్నాను అయ్య.. దయతో నా కోసం ప్రార్ధన చేయగలరు. "నేను మూడు సంవత్సరాలు చాలా కఠినంగా రైల్వే exams ప్రిపేర్ అయ్యాను, ఆ exams కోసం 7 సంవత్సరాలు నిరీక్షణ పడ్డాను. చివరకు నేను exam లో top ర్యాంక్ లో ఉతిర్ణత సాంధించా. Hubli రైల్వే zone పరిధిలో మన తెలుగు వారందిరిలో నేను first rank సాధించా, కానీ ఎంతో శ్రమ చేసిన తర్వాత నన్ను మెడికల్ ఎక్సమినేషన్లో ఒక చిన్న mistake రాసినందుకు ఏ ఇతర జోన్ లో లేని విధంగా అన్యాయం గా జాబ్ లో నుండి తీసివేశారు. చాలమంది ని సంప్రదింపులు చేసిన తర్వాత అందరూ CAT court లో case వేయమని సలహా ఇచ్చారు. నా తహతకు భారమైన సరే లక్ష రూపాయలు అప్పు చేసి కోర్ట్ లో కేస్ వేసి యున్నను. ఇంకోవైపు job పోవడంతో నా వివాహం cancel అయింది, నా తమ్ముడు జీవితం పై కూడా ప్రభావం పడింది అయ్య. 32 సంవత్సరాలు ఉండటం career లో gap వుండటం వల్ల బయట ప్రైవేటు jobs కూడా ఇవ్వడం లేదు అయ్య. దిక్కు తోచని స్థితిలో మీ దగ్గరకు వచ్చాను అయ్య. దేవుడు నన్ను క్షమించి రక్షణ తెచ్చిన వాడని మనస్ఫూర్తిగా నమ్మి వున్నాను. దేవుడు నా చేత ఆయన మహిమను ప్రకిటితం చేయించాలని నాచేత నా కన్నీటి సాక్ష్యం చెప్పించాలని ఆయన్ని దివా రాత్రులు వేడుకుంటున్న. అయ్య దయచేసి నా కొరకు నా కోర్టు case కోసం, మా కుటుంబం లో ఎరపడిన అశాంతికి ప్రార్ధన చేయగలరు అని కోరుకుంటున్న.
Praise the lord
ఆమెన్ యేసయ్యా కు వందనాలు
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ యేసయ్య ప్రేమ ఎంతో మధురం మధురాతి మధురం❤❤❤
Super testimony. God bless you.
దేవునికే మహిమ.యేసు ఒక్కడే దేవుడు.
Nenunu na intivarunu yehovanu sevinchalani ashaga undayya prayer 🙏 cheyandi
Praise the lord అయ్య
దేవునికి సోస్రం హలేలుయ
దేవునికే మహిమ
Glory to God Amen ❤
God bless you
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు మీ సాక్ష్యం వింటుంటే నాకు నాకు ఏడుపు వచ్చింది దేవునికి స్తోత్రము అన్నా వందనములు 🙏
Anna praise the lord 🙏
Annayya ekkada vuntaaru Anna. Nadi nizamabad district
Praise the Lord,what a wonderful testimony, thank you my Lord Jesus, all glory to God Almighty 🙏🙏🙏
Vandhanamulu annaya
Mirakil God is Jesus. 🙏🙏🙏
Pls share and subscribe for more updates🙏
Jisas is gret Amen Amen Amen 🙏🙏🙏
Nice tastimoni Amen God is great 👍 brother amen
దేవునికి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సర్వ శక్తుమంతుడు యేసయ్య
Jesus goppa devudu 🙏🙏🙏
Ippudu Maroka Lazar ni chusthunnamu praise the lord
Wow 👌 jesus is super
Yes avunu annaya
Amen.. Amen..,,, ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
SHALOM God jesus is great All the time Amen
ఆమెన్..హాల్లేలూయ్య
Amen
Praise the Lord 🙏.
Glory to God. Good testimony 👏
Preslord goppa devudu devuniki maimakalugunugaka
Paise the lord
Suthington mahima ganatha yesu brabhunake
దేవునికి మహిమ కలిగినది. ఆమెన్
చనిపోయిన వ్యక్తి బ్రతికాడు అ గ్రామ ప్రజలు చూసి ఉంటారు దేవుని గురించి షాకింగ్ నిజం దేవుడెరుగు దేవుడు చూస్తున్నాడు కనుక దేవుని యొక్క బిడ్డగా మారినందుకు స్తోత్రములు ఆమేన్
👏🏻👏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chanipoyadu 1month avuthundi kani brathikisthanu ani devudu matladadu prardana cheyandi
Amen ❤
🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭
Aman
👏👏👏👏
Nenu kuda chanipoye paristhithulo unnanu.
Praise the lord Anna🙏
Emayindi Annayya
Prayer chestanu Anna. Nee number pampu
Nee problem ento cheppu church lo nee koraku prayer lo pedutamu ok Anna. Praise the lord 🙏
🙏😭😭😭😭😭😭😭😭
❤
Covid live chustunna
ఆదాము రాజు గారి నెంబర్ :9951113119
Covid
అన్నయ్య ఇది నిజంగా జరిగిందా
@@kvighneswararao7
అవును బ్రదర్...
అన్నయ్య ఏ వ్యాది అయినా తగ్గిస్తుడా
అన్నయ్య మనకి దేవుడు వ్యాది తగ్గించాలి అంటే మనం పాపం లేకుండా బ్రతకాలి కదా అలా బ్రతికితే చేలా మంది మన మంచితనాన్ని అందునా గా తిసికోని మనలిని మోసం చేస్తురు కదా అన్నయ్య మరి ఏల ఆయన చేప్పినాట్లా బ్రతకాలి మనం నష్టం పోవడం దేవుని చిత్తము కాదు కదా అన్నయ్య మరి ఏల బ్రతకాలి
@@kvighneswararao7
పామువలే వివేకము కలిగి, పావురం వలె నిష్కపటులయ్ ఉండుడి 🙏
@@HOLYPRAYERMINISTRIES-j8o అన్నయ్య నేను మాడు సంవత్సరంలు నుండి నడుము నోప్పి తో వేదన పెడుతున్నాను దేవుడు నాకు స్వస్థ పరుస్తాడా
మందులు వాడినా ప్రయోజనం లేదు చనిపోవాలి అనిపిస్తుంది కోన్ని సార్లు నా గురించి ప్రార్థన చేయిండి నేను అయితే లోకంలో ఉన్న మోసాలు బట్టి కోన్ని విషయలలో దేవుని వాక్యను రముగా లేను ఆ పరిస్థితిలో నేను ఏల ప్రవర్తించాలో కూడా నాకు అర్ధం కావడం లేదు అన్నయ్య
Praise the lord
Praise the lord 🙏
God bless you
Amen
🙏🙏🙏
Amen praise the lord
Praise the lord
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord