Mantralayam Sri Ragavendhra Swami Temple | ఎవరికీ తెలియని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయ రహస్యాలు? | TSW

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 5

  • @VASTHU_JYOTHISHYALAYAM
    @VASTHU_JYOTHISHYALAYAM День тому

    *శ్రీ శారదా వాస్తు జ్యోతిష్య పీఠం*
    *"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..*
    *ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."*
    *ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.*
    *"కలౌ పరాశరస్మృతిః..."*
    *అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.*
    *మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, పిల్లలు మాట వినకపోయినా, సరిగా చదవలేకపోయినా, భార్యా భర్తల మధ్య సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.*
    *గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.*
    *గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాస్త్రబద్ధమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.*
    *Ph: 9959940224.*
    *"సర్వేజనా సుఖినోభవంతు..."*

  • @garapatiswarnasree8789
    @garapatiswarnasree8789 День тому +3

    ప్రహ్లాదుడు రాక్షస వంశం కదా

    • @VASTHU_JYOTHISHYALAYAM
      @VASTHU_JYOTHISHYALAYAM День тому

      రాక్షస వంశం లోనే పుట్టాడు కానీ వైష్ణవాంశ సంజనితుడు కావటం చేత అతని గుణము సాత్వికము. పరమ విష్ణు భక్తునిగా, నిరంతర నారాయణ మంత్ర సాధన చేసి మోక్షమును పొందాడు. కాబట్టి జన్మించిన జాతి ముఖ్యము కాదు అతని గుణ కర్మలు మాత్రమే అతన్ని మోక్షమును పొందడానికి అర్హుణ్ని చేశాయి. పుట్టుకతో ఎవడైనా శూద్రుడే అని వేదం చెబుతుంది. "బ్రహ్మ జ్ఞానేన బ్రాహ్మణః" అని కూడా వేదం చెబుతుంది. బ్రహ్మ జ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు. భగవద్గీత లో కూడా శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా చెప్పాడు "చాతుర్వర్ణం మయాసృష్టం గుణః ఖర్మ విభాగశ" అనే శ్లోకాన్ని పరిశీలిస్తే గుణం మరియు కర్మ లను బట్టి వారి వర్ణమును నిర్ణయించాలని అర్థం. పుట్టిన పుట్టక ఎవరికీ అవసరం లేదు, పుట్టిన స్థలం తో పని లేనే లేదు. ఎవరూ తన పుట్టుకను గురించి బాధ పడవలసిన అవసరం అంతకన్నా లేదు. ఇతరుల గురించి ఆలోచించడం మాని తమ జీవిత పారమార్థిక గమ్యస్థానం గురించి ఆలోచించడం ఎవరు ప్రారంభిస్తారో వారిని ఆ శ్రీమన్నారాయణమూర్తి తప్పకుండా అనుగ్రహిస్తాడు. వారికి ఈ ప్రాపంచక విషయాలపై కాక కేవలం పరమార్థిక చింతన కలిగి, పరమ పదాన్ని పొందడానికి అర్హుణ్ని చేస్తాడు. ప్రతి ఒక్కరూ పొందాలని ప్రయత్నం చేయవలసిన ప్రయత్నం అదే తప్ప ఇహలోక వాంఛలతో జీవితాన్ని నరక క్లేశాలకు అంకితం చేయడం కాదు... జై శ్రీమన్నారాయణ...

  • @tippeswamyrajurpee8106
    @tippeswamyrajurpee8106 2 години тому

    🙏🙏🙏🙏🙏

  • @radhayadalapalli6332
    @radhayadalapalli6332 День тому +1

    మేము కూడా అక్కడ కి వచ్చి దర్శనం చేసుకున్నట్టు వుంది మేడం