భగవంతుడు ఏసుప్రభువు మాత్రమే సృష్టించినవాడు ఆయన మాత్రమే లోకమును సముద్రమును అగాధ జలము అగ్నిగుండం ఆకాశమును మధ్య ఆకాశమును మహాకాశమును సృష్టించినవాడు సర్వ సృష్టిని సృష్టించిన భగవంతుడు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది నీలో ఏసుప్రభు ఉన్నాడు మారుమనసు పొంది బ్రదర్ వెంటనే
ఏక్షణమో తెలియదు ఈ జీవిత అంతం ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం .. రచయిత ఎవరో కానీ చాలా గొప్పగా రాసారు .. ప్రతిఒక్కరూ . విని ఆనందించవలసిన పాట.. ఎన్ని సార్లు విన్నగాని వినాలని అనిపిస్తది. పాడుకోవాలని అనిపిస్తది ... గొప్ప జీవిత సత్యము ఉన్న పాట
రెప్పపాటు జీవితం లో ఏ క్షణం ఏమీ జరుగునో ముందు ఎవరికి తెలియదు తెలిసింది దేవుడికి మాత్రమే దేవుడితో ప్రతి దినం కలిసి ఉంటే ఆయన మనలను మన కుటుంబాలను ప్రతి సెకండ్ కాపాడుతూ ఉంటాడు నా కొరకు ప్రాణం పెట్టిన నా తండ్రి నా ప్రాణ ప్రియ యేసుకు విరిగి నలిగిన వృదయం అర్పించను ఆమెన్
ఇంత చక్కటి వాయిస్ ఇచ్చాడు ఆ దేవుడు నీకు.... నువ్వు ఏ సాంగ్స్ పడిన ని వాయిస్ గుర్తు పట్టవోచు.... అలాంటిది మి వాయిస్....... Sp బాలసుబ్రమణ్యం గారు... I miss u sri..... నువ్వు మల్లి పుట్టాలి అని ఆ దేవుని వేడుకుంటన్న....... బాలు గారికి శాంతి కలగాలని కోరుకుంటూ...
ఈ పాట చాలా బాగుంటుంది అంటే ఎంత బ్రతుకు బ్రతికిన చచ్చిపోయాక మెట్లు పెట్టవలసింది అభిమానంతో దీనికి ఈ పాట విలువ తెలిసిన వాళ్ళు కూడా తెలుస్తుందన్న మాట అహంకారంతో విర్రవీగిన ఒక మంచి చేస్తుంది థాంక్యూ థాంక్యూ
ఏ క్షణమో తెలియదు జీవిత అంతం ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం నోరు తెరిస్తే శబ్దము రా నోరు మూస్తే నిశ్శబ్దమురా ఊపిరి ఆడితే ఊగిసలాటరా ఊపిరి ఆగితే సమాధి తోటరా పట్టు పరుపు పైన పొర్లిన నీవు మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదు రా ప్రతి పదం మనసుకు హత్తుకునేలా జీవిత సత్యాన్ని తెలిపేలా ఉంది రచయితకు కృతజ్ఞతాభివందనములు 🙏
What a everlasting song my life my dad brought this cassette to listen in my childhood when I hear this song I remember my dad is in Heaven I never cry because my dad can sit beside in the name of Jesus
ప..కన్నుతెరిస్తే వెలుగు రా ...కన్ను మూస్తే చీకటిరా నోరుతెరిస్తే శబ్దము రా...నోరు మూస్తే నిశ్శబ్దము రా ఏక్షనమొ తెలియదు జీవిత అంతం .. ఈ క్షనమే చేసుకో యేసు ని సొంతం... 1.ఊయల ఊగితే జోలపాట రా ఊయల ఆగితే ఏడుపు పాట రా ఊపిరి ఆడితే ఉగిసలాట రా ఊపిరి ఆగితే సమాధితోట రా ఏక్షనమొ తెలియదు జీవిత అంతం .. ఈ క్షనమే చేసుకో యేసు ని సొంతం... 2.బంగారు ఊయల ఉగినా నీవు భుజములపై నిన్ను మోయకతప్పదురా పట్టు పరుపుపై నా పొర్లిన నీవు మట్టి పరూపు లో నిన్ను పెట్టక తప్పదురా ఏక్షనమొ తెలియదు జీవిత అంతం .. ఈ క్షనమే చేసుకో యేసు ని సొంతం...
సూపర్ సాంగ్ నేను హిందువుని కానీ నేను చుదువుకున్నది తర్లుపాడు మార్కాపురం డివిజన్ పరిధిలో క్రిస్టియన్ మిషనరీ కళాశాల లొ డైలీ ప్రార్థనలో మంచి సాంగ్స్ ఈ సాంగ్స్ నాకు నచ్చిన సాంగ్స్ 🙏🙏🙏 2021. 2022. ఆరవ తరగతి ఏడవ తరగతి
Ekada oka pilaku yaluchdu yasaya Na Devatha Daraku chirithi Na Devatha yalugu prathi kotabanaki valudu Edi Sathiyam kolam matam pratham Nakothilayadu Na Karathivayam Satanaleni Athama chidami Ladati chiratayaga pathidimi pathadam tadam God Ni tudu Ni Nida Na bata Ni korapa Ma Adaraki Adi Ni Deyamaom Amen
ప్రైస్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ నా లార్డ్ సాంగ్ హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ జాడెడ్ జీసస్ క్రైస్ట్ నా లార్డ్ గాడ్ మహిమ గానత ప్రభావములు కలుగును గాక ✝️✝️✝️✝️🛐🛐🎄🌋🎄
Lyrics of the song amazing beautiful wonderful excellent 🙏🙏🙏🙏🙏. really facts about life 🙏🙏🙏. glory to Holy God Amen Hallelujah hallelujah hallelujah 🙏🙏🙏 Thanq my savior 🙏🙏🙏🙏🙏 AMEN
amzn.to/4dGAnOk
నేను ఒక హిందువు ని కాని ఈ సాంగ్ లో ఉన్న అర్ధాలు వింటే మనసు ఏటో
పోతుంది i love this song... ❤
@Gopikay-yi9fs you welcome ☺️
God bless you brother
భగవంతుడు ఏసుప్రభువు మాత్రమే సృష్టించినవాడు ఆయన మాత్రమే లోకమును సముద్రమును అగాధ జలము అగ్నిగుండం ఆకాశమును మధ్య ఆకాశమును మహాకాశమును సృష్టించినవాడు సర్వ సృష్టిని సృష్టించిన భగవంతుడు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది నీలో ఏసుప్రభు ఉన్నాడు మారుమనసు పొంది బ్రదర్ వెంటనే
ఏక్షణమో తెలియదు ఈ జీవిత అంతం ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం .. రచయిత ఎవరో కానీ చాలా గొప్పగా రాసారు .. ప్రతిఒక్కరూ . విని ఆనందించవలసిన పాట.. ఎన్ని సార్లు విన్నగాని వినాలని అనిపిస్తది. పాడుకోవాలని అనిపిస్తది ... గొప్ప జీవిత సత్యము ఉన్న పాట
Pandu premakumar gaaru, Rachana
Ganam Sp Balu garu
@@Sanjaymithravardhan ganam spbalugaru ok. Rachana kuda balugarena?
Avunu correct song
#h in kn
。。。一。被。。…
రెప్పపాటు జీవితం లో ఏ క్షణం ఏమీ జరుగునో ముందు ఎవరికి తెలియదు తెలిసింది దేవుడికి మాత్రమే దేవుడితో ప్రతి దినం కలిసి ఉంటే ఆయన మనలను మన కుటుంబాలను ప్రతి సెకండ్ కాపాడుతూ ఉంటాడు నా కొరకు ప్రాణం పెట్టిన నా తండ్రి నా ప్రాణ ప్రియ యేసుకు విరిగి నలిగిన వృదయం అర్పించను ఆమెన్
బ్రదర్ మీకు వందనాలు
ప్రతిమనిషీ తెలుసుకోవలసినా జీవితసత్యం
ఈ పాట లో ఉన్నది
కులం, మతం, వర్గం, గొప్ప వాడు, పేద వాడు
తేడా లేని పాట 👌👌👌👌
మీకు 🙏🙏🙏🙏🙏
The
Correct
C❤vandanalu@@govindagovinda1084
E
నా చిన్న తనం లో ఇ పాట చాలా చాలా సార్లు విన్నాను
Super song... బ్రతుకు పరమార్థం తెలిపే చక్కని పాట. ఎవరు రాశారో కానీ వారికి నా హృదయపూర్వక వందనాలు.
Lyricist: Pandu Premkumar
ఏ situation కూడ లేకుండా ఈరోజు ఎందుకనో నాకు ఈ పాట గుర్తు వచ్చింది పాడుకోవాలి అనిపించింది 2023 లో ఇంకెవరు?????????
Same to me also
ఇంత చక్కటి వాయిస్ ఇచ్చాడు ఆ దేవుడు నీకు.... నువ్వు ఏ సాంగ్స్ పడిన ని వాయిస్ గుర్తు పట్టవోచు.... అలాంటిది మి వాయిస్....... Sp బాలసుబ్రమణ్యం గారు... I miss u sri..... నువ్వు మల్లి పుట్టాలి అని ఆ దేవుని వేడుకుంటన్న....... బాలు గారికి శాంతి కలగాలని కోరుకుంటూ...
Amam
దేవా మీకే వందనాలు, ఈలోకని ఏలే సృష్టికర్త మీ పాదాలకు వందనాలు జీవిత పరమార్థం తెలిపావు తండ్రీ ఈ పాట ద్వారా ఎన్నో ఆత్మలు రక్షిచబడాలి తండ్రీ ఆమెన్ 🙏🙏🙏🙏🙏
@@Rolexmm దేవునికి స్తోత్రాలు చెప్పాలి
దేవుడు నిరాకారుడు అంటే
మనలాగ ఆకారము ఉండదు
ఈ పాట చాలా బాగుంటుంది అంటే ఎంత బ్రతుకు బ్రతికిన చచ్చిపోయాక మెట్లు పెట్టవలసింది అభిమానంతో దీనికి ఈ పాట విలువ తెలిసిన వాళ్ళు కూడా తెలుస్తుందన్న మాట అహంకారంతో విర్రవీగిన ఒక మంచి చేస్తుంది థాంక్యూ థాంక్యూ
😊❤😎✌
దేవనీవు.నాకోసమేనీవు ప్రాణంపెట్టావు 😭😭😭
Thank.you.balasubramanyam.ankul.garu.super.song.chala.chakkaga.padaru.thanks.
సత్యం జీవం మార్గం యేసయ్య .ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం.ఆమేన్ హల్లెలూయ స్తోత్రము 🙏🙏
Hallelujah ✝️🙌🙏✝️🙌❤️ Naa yesuke Mahima, ghanatha, prabhavamulu chellunugaaka Amen 🙏✝️🙌
బాలు మీరు ఏ పాటలు పడిన.. మీ వాయిస్ గుర్తు పట్టవచ్చు........ సూపర్ సాంగ్...బాలు అన్న
super song Balasubramaniam Garu We Miss you sir
దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్.❤️🙏🙏
S its true amen
Mahima kalagalsindhi devudiki kadhu manaku
బాలు గారు ఈ పాటకు ప్రాణం పోశారు
We miss you sir
ఏదైనా దేవుని చిత్తమే
సమస్త మహిమ యేసయ్యకే
S p Vandanalu thank pranamu. Posaru sir KY rip
We miss you sir
It's true 😭
ఇలాంటి పాట ఉన్నది అని నాకు ఇప్పటి వరకు తెలియదు తెలిసిన వారు స్టేటస్ లో పెడితే చూసి చాలా మంచిగా అనిపించింది.చెప్పడానికి మాటలు లేవు
జీవితాన్ని దిద్దుకొని ఈ కొద్ది కాలమైనా ఎస్సయ్యను తెలుసుకొని జీవించు 🙏
ఇది జీవిత సత్యం మరియు అందరు తెలుసుకోవలిసిన విషయం
Praise the lord బ్రదర్ గారు 🙏🙏
Nijamga e pata vintunte bangaru uyala ugina neev ane charanam super vandanalu
ఏ క్షణమో తెలియదు జీవిత అంతం
ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం
నోరు తెరిస్తే శబ్దము రా
నోరు మూస్తే నిశ్శబ్దమురా
ఊపిరి ఆడితే ఊగిసలాటరా
ఊపిరి ఆగితే సమాధి తోటరా
పట్టు పరుపు పైన పొర్లిన నీవు
మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదు రా
ప్రతి పదం మనసుకు హత్తుకునేలా జీవిత సత్యాన్ని తెలిపేలా ఉంది రచయితకు కృతజ్ఞతాభివందనములు 🙏
ఒక్క పాట ఆనాటి నుంచే
పాడిన పాట
ఎప్పుడు విన్నా మనసు కు
హాయ్ గా ఉంటుంది
🎉🎉🎉
Naku istamaina song chinnappatinundi vintunna e song chala chala sarlu vinnanu padanu eroju 10times vinnanu
Aravindh nd na prema maedhari prema pelli varaku cherela chudandi yesayya.praise the lord.amen yesayya.
What a everlasting song my life my dad brought this cassette to listen in my childhood when I hear this song I remember my dad is in Heaven I never cry because my dad can sit beside in the name of Jesus
సాంగ్స్ చాలా బాగుంది హాట్ ఫుల్ ❤❤🎉🎉🙏🙏🙏👍💐💐💐
ఈ పాట నేను చిన్నపాటి నుంచి వింటున్న .జీవితం అర్దం అయ్యే పాట....
ఈ song పడినవారికి నా ప్రత్యేక అభిందనలు 🙏🙏🙏🙏
I love jesus Avnu prabhaava ninu nami Yano papalu chastunam kshamincha devudu
ఈ జీవితం విలువ తెలిపే సాంగ్
Very meaningful and heart touching song. Praise, honour and glory to Almighty God 🙏
Wonderful Song Yesayya❤❤❤❤❤
ప..కన్నుతెరిస్తే వెలుగు రా ...కన్ను మూస్తే చీకటిరా
నోరుతెరిస్తే శబ్దము రా...నోరు మూస్తే నిశ్శబ్దము రా
ఏక్షనమొ తెలియదు జీవిత అంతం ..
ఈ క్షనమే చేసుకో యేసు ని సొంతం...
1.ఊయల ఊగితే జోలపాట రా
ఊయల ఆగితే ఏడుపు పాట రా
ఊపిరి ఆడితే ఉగిసలాట రా
ఊపిరి ఆగితే సమాధితోట రా
ఏక్షనమొ తెలియదు జీవిత అంతం ..
ఈ క్షనమే చేసుకో యేసు ని సొంతం...
2.బంగారు ఊయల ఉగినా నీవు
భుజములపై నిన్ను మోయకతప్పదురా
పట్టు పరుపుపై నా పొర్లిన నీవు
మట్టి పరూపు లో నిన్ను పెట్టక తప్పదురా
ఏక్షనమొ తెలియదు జీవిత అంతం ..
ఈ క్షనమే చేసుకో యేసు ని సొంతం...
Nice song
Ie f😂
Nice song
M. Ramesh👌👌👌👌🏻👏👏👏👏👏🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍👍👍😄😊😄😄🤩🤩🤩
దయ్యాలకు తెలిసిందన్నో
సత్య మార్గములోనికి నడిపించే క్రీస్తు వెలుగుకు సదృశ్యమైన అద్భుతమైన గీతం amen✝️🛐
Brathuku ardham thelipe song yevvaru raasindi vaallaku🎉🎉
28/10/24 morning time e song vinna manishi jeevitham gurinchi varninchinaru e song lo
Emaina artham undi bro.. Manishi jivitham emauthundo theliyadu aa devuni mahima.. ❤❤
సూపర్ సాంగ్ నేను హిందువుని కానీ నేను చుదువుకున్నది తర్లుపాడు మార్కాపురం డివిజన్ పరిధిలో క్రిస్టియన్ మిషనరీ కళాశాల లొ డైలీ ప్రార్థనలో మంచి సాంగ్స్ ఈ సాంగ్స్ నాకు నచ్చిన సాంగ్స్ 🙏🙏🙏 2021. 2022. ఆరవ తరగతి ఏడవ తరగతి
Meedi markapur aa
Ekada oka pilaku yaluchdu yasaya Na Devatha Daraku chirithi Na Devatha yalugu prathi kotabanaki valudu Edi Sathiyam kolam matam pratham Nakothilayadu Na Karathivayam Satanaleni Athama chidami Ladati chiratayaga pathidimi pathadam tadam God Ni tudu Ni Nida Na bata Ni korapa Ma Adaraki Adi Ni Deyamaom Amen
ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ నా లార్డ్ సాంగ్ హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ జాడెడ్ జీసస్ క్రైస్ట్ నా లార్డ్ గాడ్ మహిమ గానత ప్రభావములు కలుగును గాక ✝️✝️✝️✝️🛐🛐🎄🌋🎄
Super song bro amen👍👌🙏
2024 lo kuda e song vintunnara frnds
Yes
Yes❤
Ee pata veente chinnappati balyam gurtuku vastundi sentiment song
Wonderful lyric, great song, God bless you nanna. Hats off SPB garu. RIP. Jesus loves to you.
Yasaya nenunabava Madhu nek u vandhanalu
Super anna🌹🌹🌹🌹🌹
Nenu Hindu ni kani Jesus Baga vintanu
Meshak. Super. Song❤❤❤
Na చిన్నపుడు ma Amma nannu nidrapimchydhi e song paduthu I love song
అద్బుతం..లిరిక్స్
నిజంగా ఏ క్షణంలో జీవితం అంతమవుతుందో తెలియదు
Good song balu garu devunike mahima kalugunu kaka amen
Super super song
Balugaru meeru padina patalaki nenu pedda fani sir
Asalu appudu am avuthamooo. Anduke kristulo vunte happy ga vundochu
praise the lord
Devudu okkade Anni perlu manam. Peditham kaani ee song lo yentha ardham. Unnadi
Lyrics of the song amazing beautiful wonderful excellent 🙏🙏🙏🙏🙏. really facts about life 🙏🙏🙏. glory to Holy God Amen Hallelujah hallelujah hallelujah 🙏🙏🙏 Thanq my savior 🙏🙏🙏🙏🙏 AMEN
I like this Jesus song praise the lord
Mr Christian allmanthank you
Super song fantastic. Excellent.🥰🥰🥰
Hi
God is great
Praise the. Lord. Real. Life song
I love this song
Ma father ki e song ante chaaala istam, eppudu naaku kuda chaaala istam, e song lo chaaala meaning undhi
L
L
L
L
I'm
@@RaviKumar-wc8xz biiebbiibb
@@RaviKumar-wc8xz
QA
Yes
ఇంత చక్కని పాట
Avunu nijame avariki teliyadu prabhu nive na adaramu
Love you Jesus👏👏👏👏👏
కన్ను తెరిస్తే వెలుగురా
కన్ను మూస్తే చీకటిరా } 2
నోరు తెరిస్తే శబ్దమురా
నోరు మూస్తే నిశబ్దమురా
ఏ క్షణమో తెలియదు జీవితం అంతం
ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం॥కన్ను తెరిస్తే॥
ఊయల ఊగితే జోల పాటరా
ఊయల ఆగితే ఏడుపు పాటరా } 2
ఊపిరి ఆడితే ఊగిసలాటరా
ఊపిరి ఆగితే సమాధి తోటరా ॥ఏ క్షణమో॥
బంగరు ఊయల ఊగిన నీవు
భుజములపై నిన్ను మోయక తప్పదురా } 2
పట్టు పరుపు పైనా పొర్లిన నీవు
మట్టి పరుపులోనే పేట్టక తప్పదురా ॥ఏ క్షణమో ||
😂😂😂😂😂
😂😂😂😂 😢😢😢
Praise the Lord 🙏🙏 e song nenu chinnapatinundi vintunna
Really it's meaning full song....
praise the lord ,luke 9;62
praise the lord brother, james 4;7
Love you yesayya 😭💕 nice song 💓🥰
Bb
I love this song wonderful lyc ❤
Excellent song Anna....
Yes
Hii🤝🤝
Hi
Hi
Hi
Superb song tanqu baalu gaaru👌👌
Gxub
Praise the lord 🙏 I Love this song
Good writer and SP Balu gari voice super
Wow excellent massage and beautiful singer Balu garu praise the lord 🙏🙏 amen
Yella ninna krupe yesayya
Lyrics of the song amazing beautiful wonderful excellent 😭😭😭😭🙏🙏🙏🙏🙏 really facts about the song 👍😭😭🙏🙏🙏🙏 meaningful 🙏🙏🙏🙏
Thank you so much for your lovely replies 🙏🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏🙏 Good morning Sir
Good Christian God bless you
Thanks lord
Praise the lord bro 🙏🙏
Praise the lord
When I die plz sing ds song am weating
,🙄🙄🙄
Nice song 🙏🙏🙏🙏
Shalom My Lord God Jesus Christ bless you brother
Supper💕💕💕 song🎵🎵🎵 I love you so much❤❤ song i am so proud
Uyala Ugithe Jola Pata Ra...Uyala Agithe Edupu Pata Ra..(What A Meaning Full Words👌🙏)
Vandhanalu bro good song
Glory to God.praise the lord.
సూపర్ సాంగ్
Thanks for the holy song praise the lord 🙌
Super song bro 😍😍😍😍😍😍😍😊
Ayya garu praise the lord 🙏🙏🙏
Supar song
సూపర్ సాంగ్ రచిన వారు 🙏🙏🙏🙏🙏