PM Modi Target : 370 సీట్లొస్తే మోడీ చేసేదిదే..? | Facts Behind MODI 370 Seats Target..? |iNews

Поділитися
Вставка
  • Опубліковано 1 кві 2024
  • 370 సీట్లొస్తే మోడీ చేసేదిదే..? | Facts Behind MODI 370 Seats Target..? | India | iNews
    #pmmodi #bjpparty #pmnarendramodi #inews
    ► Like us on Facebook : / inews
    ► Follow us on Instagram : / inewsofficial
    ► Follow us on Twitter : / inewstelugu
    ► Follow us on Official Site : inewstelugu.com/

КОМЕНТАРІ • 1,3 тис.

  • @iNews
    @iNews  2 місяці тому +196

    370 సీట్లు వస్తేనే కొన్ని పనులు చేస్తామనడంలోని కేంద్ర ప్రభుత్వం ఆంతర్యం ఏమిటి?

    • @user-ou4sg5dp3q
      @user-ou4sg5dp3q 2 місяці тому

      నీ బొంద రా నీ బొంద!

    • @prashanthaggusgm9995
      @prashanthaggusgm9995 2 місяці тому +177

      1976లో 42రాజ్యాంగ సవరణ లో మార్పులు and మారుతున కాలానికి అనుగుణంగా కొన్ని సవరణలు. ఇంకా చాలా ఉన్నాయి ఓట్ ఫార్ బీజేపీ

    • @nagireddylingareddy374
      @nagireddylingareddy374 2 місяці тому +56

      2/3 magarity untenee rajyangam change cheyyadaaniki accept cheesthadhi.

    • @myallinoneguru6992
      @myallinoneguru6992 2 місяці тому +46

      2/3 majority is required to do any modifications.

    • @eeretisatyasaisrinivasarao2653
      @eeretisatyasaisrinivasarao2653 2 місяці тому

      Your garbaged face

  • @mrb515
    @mrb515 2 місяці тому +1558

    బీజేపీకి ఓట్ వేసే వాళ్ళు ఎంత మంది ఉన్నారో ఒక లైక్ చేయండి

  • @Truepatriot461
    @Truepatriot461 2 місяці тому +666

    మొదటి సారి అనిపిస్తోంది నా ఓటు తో దేశ చరిత్ర మార్చచ్చు అని..

    • @Vlog-by-mujeeb
      @Vlog-by-mujeeb 2 місяці тому

      ua-cam.com/video/JyJd111Ym7U/v-deo.htmlsi=q_IxxM757KaIwr7E

    • @rajyadav799
      @rajyadav799 2 місяці тому +38

      నేను చూసిన మొట్టమొదటి ఉత్తమ కామెంట్ మిత్రమా.. నీదే కాదు నీతో పాటు వున్న అందరూ bjp కి ఓటు వేసేందుకు ప్రయత్నం చెయ్యి..

    • @lokurthimallesham6501
      @lokurthimallesham6501 2 місяці тому +20

      చాలా ఉత్తమైనది మీ కామెంట్ జయహో బీజేపీ

    • @BharatiStores
      @BharatiStores 2 місяці тому

      ua-cam.com/video/s5aAFjqmN-U/v-deo.htmlsi=JqEGEYfgBiEzi1c6

    • @krishnareddy-vo7vr
      @krishnareddy-vo7vr 2 місяці тому +1

      Ji

  • @madbabymelodies4671
    @madbabymelodies4671 2 місяці тому +579

    మన ఆంద్రప్రదేశ్ ని దృష్టి లో పెట్టుకొని బిజేపికి ఓటు వెయ్యాలా,వద్దా అన్నది పక్కన పెడితే...బి.జే‌.పి దేశానికి చాలా చాలా అవసరం

    • @Vlog-by-mujeeb
      @Vlog-by-mujeeb 2 місяці тому

      ua-cam.com/video/JyJd111Ym7U/v-deo.htmlsi=q_IxxM757KaIwr7E

    • @redyanayak734
      @redyanayak734 2 місяці тому +17

      Ninnu kuda ammestadu last ki chusuko brother 😂

    • @madbabymelodies4671
      @madbabymelodies4671 2 місяці тому +19

      @@redyanayak734 nannu ammataniko...maa jalaganna okkadu chalu

    • @manidhargoppas1235
      @manidhargoppas1235 2 місяці тому

      BJP veyyandi ...veyyamani cheppandi ​@@madbabymelodies4671

    • @appalanaiduejjurothu5501
      @appalanaiduejjurothu5501 2 місяці тому +1

      Before election....

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 2 місяці тому +616

    😮 370 సీట్లు రావడం వలన బిజెపికి హిందూ రాష్ట్రాలుగా ఏర్పడతాయి ucc రావడం వలన ముస్లింల బెడద తగ్గుతుంది కనీసం థర్డ్ వరల్డ్ వారు వచ ్చేవరకు హిందువులు పొందుకుంటారు హిందువులు యుద్ధ సామాగ్రి సమకూర్చుకుంటారు హిందువులు 200 దేశాలతో ఏకధాటిగా యుద్ధం చేసిన ఓడిపోని స్థితికి చేరుకుంటారు ఇదంతా బీజేపీ ప్రభుత్వం ఒక్కటే హిందువులను సురక్షితంగా కాపాడుతుంది పెద్దలు చేసిన తప్పును పిల్లలే సరిదిద్దాలి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి ముస్లింలు చేసే మోసాలను హిందువులు సిక్స్త్ సెన్స్ తో ఆలోచించి గెలవాలి హిందువులు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు 😮మరి ముస్లింలకు దేశాలు ఎలా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ను అంట కట్టారు మన భారతదేశంలో ముస్లింలు ఎందుకు ఉన్నారు స్వాతంత్రం తీసుకొచ్చింది హిందువులు దేశాలు తీసుకెళ్ళింది ముస్లింలు హిందువులు బుద్ధి తెలివితేటలు లేని విధంగా ప్రవర్తించారు మన పూర్వీకులు నమ్మకమే మన శత్రువు ముస్లింలు భారతదేశాన్ని తీసుకోవడానికి అష్ట దిగ్బంధన చేసినారు ఇప్పుడు హిందువులు తెలివితో భారతీయ జనతా పార్టీ వెంబడే ఉండాలి లేదంటే హిందూ దేవాలయాలు హిందువులు దేశంతో సహా కోల్పోతారు మేలుకోండి హిందువులారా ఉచితంగా కండి😢😢😢

    • @r.narasimhacharychary3820
      @r.narasimhacharychary3820 2 місяці тому +28

      సూపర్ బాగా అర్ధం చేసుకున్నావు 👌👌

    • @hampolisathish4390
      @hampolisathish4390 2 місяці тому +13

      Yes

    • @SixersSixers95
      @SixersSixers95 2 місяці тому

      Pora gorre ne laanti vaala vallae e desham ilaa vundhi

    • @santhoshkumar-it8qn
      @santhoshkumar-it8qn 2 місяці тому +5

      Do not send wrong message. They do only required decision, not based on caste, religion

    • @teratiashokmudirajomshanth5740
      @teratiashokmudirajomshanth5740 2 місяці тому +7

      Gandi nehuru lu checina thappidale mana e parsisthihiki karanam eppatikaina manam kallu theruvali be allart 👍

  • @maheshdevarlahnr1486
    @maheshdevarlahnr1486 2 місяці тому +423

    406,BJP స్థానల లో గెలిపిస్తారు ❤❤❤

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 2 місяці тому +372

    బీజేపీ బలమైన పునాదులు ఉన్న party.... దేశానికి ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది.....

    • @Vlog-by-mujeeb
      @Vlog-by-mujeeb 2 місяці тому

      ua-cam.com/video/JyJd111Ym7U/v-deo.htmlsi=q_IxxM757KaIwr7E

    • @shaiksamivulla7587
      @shaiksamivulla7587 Місяць тому

      ఇంతవరకు బొచ్చు చేసిందీ ఇప్పుడు చేస్తది..దేశాన్ని ఎన్నో స్తానంలొ నిలబెట్టాడో గుగూల్ల చూడయ్యసామి

    • @MastanVali-hx7sm
      @MastanVali-hx7sm Місяць тому

      భలే చెప్పావ్

    • @greentiger4740
      @greentiger4740 Місяць тому +1

      😅

    • @kovvuribhaskarreddy5688
      @kovvuribhaskarreddy5688 Місяць тому

      Congratulations correct 💯 world ki kudaa aadarsam Good

  • @eeretisatyasaisrinivasarao2653
    @eeretisatyasaisrinivasarao2653 2 місяці тому +46

    We need to remove 1.Waqft Act 2.Places of worship Act 1991 3. Total removal of Rohingyas from India 4.Boders close at Bengal 5.suryaghar program implementation

  • @user-xy2ge2fw8t
    @user-xy2ge2fw8t 2 місяці тому +239

    We vote BJP 1000 percentage

    • @Vlog-by-mujeeb
      @Vlog-by-mujeeb 2 місяці тому

      ua-cam.com/video/JyJd111Ym7U/v-deo.htmlsi=q_IxxM757KaIwr7E

    • @Bharath99.
      @Bharath99. Місяць тому +4

      🤔🤔🤔ఈ సారి మోడీ పనీ అవుట్😂😂😂🤣🤣🤣
      బిజెపి పార్టీ ఎంత సేపు మతాలు కులాలు అని కొట్టుకొని చస్తుంది..
      కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు అమలు చేస్తుంది ఇది అందరికీ తెలిసిందే ఈసారి గ్యారెంటీగా కాంగ్రెస్సే వస్తుంది
      ఎంతసేపు ప్రజల కోసమే ఆలోచిస్తుంది కాంగ్రెస్.. బిజెపి అలా కాదు చాలా అబదాల పాలన చేస్తుంది ఎందుకంటారా చెప్పిన వాగ్దానం ఏది నిజం కాదు అన్ని మతాల మీదే అదాని లా౦టి వాల్లకి ఉపయోగపడుతుంది.. 😂😂😂🤣🤣

    • @user-ff8pt7ru9v
      @user-ff8pt7ru9v Місяць тому

      Elections ayyaka Ekkada Coment cheyu ...nenu Chusi Navvuta...​@@Bharath99.

    • @user-sv8th4hn4k
      @user-sv8th4hn4k Місяць тому +1

      loffer party bjp

    • @Songscollectionstelugu
      @Songscollectionstelugu Місяць тому

      Congress ee deshaniki pattina pedda virus. Bjp is vaccine.

  • @shyamneeradi2346
    @shyamneeradi2346 2 місяці тому +210

    370 plus vaste
    HINDU deshamga avataristundi

    • @podilasrinivas7847
      @podilasrinivas7847 2 місяці тому +14

      Yes, idi pakka

    • @vijayalaxmi6073
      @vijayalaxmi6073 2 місяці тому +4

      ❤❤❤

    • @shaiksamivulla7587
      @shaiksamivulla7587 Місяць тому +1

      అంటే ఇప్పుడిది ఎవడి దేశంరా😂😂😂😂😂పేరులోనే వుందిగదరా హిందుస్తాన్ అనీ😂😂😂😂😂ఎక్కడనుండి వస్తార్ర సామి

    • @eternity.888
      @eternity.888 Місяць тому +3

      @@shaiksamivulla7587 nuv ardham chesukunnatlu mee vallu kuda ardham chesukunte baguntadi brother, okavela vallaki ardham Avvakaoothe nuvve clear cheppu brother mee vallaku please
      Repu Constitution lo official ga secularism ni teesesi idhi Hindu rashtram ga declare Chesinappudu mee callaku ardham ayyetattu cheptava brother! Idhi eppati nundi hindustan ani okay na

    • @Surya-sr5ud
      @Surya-sr5ud Місяць тому +1

      @@eternity.888bro Nuvu entha chepina waste sulliga galaki ardam kadu manam bjp ki 370plus seats win chepiyali…. Modi 3.0 🔥🔥🔥

  • @upparajaswanth1644
    @upparajaswanth1644 2 місяці тому +372

    దేశం మొత్తం హిందూ దేశంగా తయారు కావాలి. అదే ఈ దేశంలోని హిందూ ప్రజల అభిమతం. జై హిందుస్థాన్ జై భారత్ జై మోడీ.

    • @jayshiv29
      @jayshiv29 2 місяці тому +1

      అరేయ్ బాబు నేను హిందూ కాదు, నేను వైష్ణవుడు

    • @LakshmiKucharlapati
      @LakshmiKucharlapati 2 місяці тому +2

      జై 🕉️hindu జై భారత్ 🚩🙏

    • @mmohan1697
      @mmohan1697 2 місяці тому +7

      South lo gudi kattaledhu ante north chala pavitram South India pavitram kadhu adhoka waste ane kadha BJP vuddesam hinduvulani vidagottatanikey e plan antha
      South ni asalu pattinchukodu.
      South lo vunnavatine private chesthunnasu North lo vunnavatini cheyaledhu. South lo trains thaggincharu. Yekkuvaga tax lu kattedhi South valle kani north ni development chesthunnadu.

    • @pottavathrisairaj5545
      @pottavathrisairaj5545 2 місяці тому

      ​@@mmohan1697నీ బొంద రా నీ బొంద ఏ నాడూ అయిన బీజేపీ కి అధికారం ఇచ్చారా సౌత్ లో ముందు ఆలోచించు

    • @Vlog-by-mujeeb
      @Vlog-by-mujeeb 2 місяці тому

      ua-cam.com/video/JyJd111Ym7U/v-deo.htmlsi=q_IxxM757KaIwr7E

  • @ravindaryellambhatla4410
    @ravindaryellambhatla4410 2 місяці тому +205

    చాలా మంచి నిర్ణయాలు. ఓట్ ఫర్ బీజేపీ

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 2 місяці тому +30

    అవును వాస్తవమే ప్రాంతీయ పార్టీలకు ప్రాంతీయ వాదమే ఉంటుంది కానీ జాతీయ పార్టీల కు అండగా నిలబడవు....
    కేవలం దేశ భవిష్యత్తు కు దేశ భద్రతకు జాతీయ పార్టీలకు సపోర్ట్ చేయడమే ప్రతి పౌరుడు తేలుసుకోవలసిన విషయం....

  • @bujji009pabbineedi6
    @bujji009pabbineedi6 2 місяці тому +319

    ఇంతకన్నా మంచి అవకాశం రాదు దేశం గతి మార్చే అధికారం బిజెపి కి ఉంది 370 సీట్లు రావాలి వస్తాయి

    • @bgnaneshwar7139
      @bgnaneshwar7139 2 місяці тому +4

      NDA Ku 407 Vasthay Pakka

    • @BharatiStores
      @BharatiStores 2 місяці тому

      ua-cam.com/video/s5aAFjqmN-U/v-deo.htmlsi=DQ-I4FvPER4fYfra

    • @shaiksamivulla7587
      @shaiksamivulla7587 Місяць тому +3

      రాజ్యాంగం తీసేసి మనుధర్మ శాస్త్రం అమలు చేస్తాడు బ్రో...అప్పుడు నీ పరిస్థితి ఆలోచించు.

    • @MastanVali-hx7sm
      @MastanVali-hx7sm Місяць тому

      పక్కా వస్తాయ్ తర్వాత గ్యాస్ 2000 పెట్రోల్ 300 మనకు ఇబ్బంది ఉండదు సంతోషంగా వుండ్డోచ్చు

    • @MastanVali-hx7sm
      @MastanVali-hx7sm Місяць тому

      రెండుసార్లు అధికారంలో వుంది నీకు ఏమైనా తినడానికి బియ్యం 10 మూటలు ఇచ్చాడా

  • @prrpriya7298
    @prrpriya7298 2 місяці тому +44

    Not only I vote BJP...my neighbours are eager to vote BJP 100% to reach 400 target....
    Jaisreeram
    Jai Modi 3.0
    🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩💐

  • @nareshjangidi8472
    @nareshjangidi8472 2 місяці тому +77

    1st vaqu bord cancel

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 2 місяці тому +8

      Adhi elagu avutundhi
      99 years british lease to Christian missionaries idhi raddu cheyabotondi
      Inka devalayala swatantrata
      States ki regional parties.
      Central ki 2 party system tevalani chustundhi

  • @tsubbu7298
    @tsubbu7298 2 місяці тому +22

    Out of 543seats minimum362 seats were needed to make changes in Constitution.

  • @ravipendela6540
    @ravipendela6540 2 місяці тому +113

    జై బిజెపి 🚩

  • @Swamyn-hv6nl
    @Swamyn-hv6nl 2 місяці тому +80

    Jai Modi❤❤❤❤❤

  • @bairithirupathi317
    @bairithirupathi317 2 місяці тому +43

    362 సీట్లు గ్యారెంటీగా వస్తయి ✌✊👍

  • @sainepaka7831
    @sainepaka7831 2 місяці тому +65

    ఎందుకు లోక్సభలో అన్ని సీట్లు అడుగుతున్నారా ఆ మాత్రం అర్థం అవ్వట్లేదు మీకు. చాలా ఎక్కువ రాష్ట్రాల్లో బిజెపి ఇతర పార్టీలు ఉన్నాయి. అది ఏ బిల్లు పాస్తానేకుండా రాజ్యసభలో అడ్డుకుంటున్నాయి. ఎక్కువ రాష్ట్రాల్లో అధికారం వస్తే కనుక ఎక్కువ రాజ్యసభ సీట్లు కూడా వస్తాయి. అప్పుడు ఇది చిన్నాచితకా పార్టీలను గాని అడ్డం పెట్టుకొని కేంద్రాన్ని బెదిరిద్దాం అనుకునే పార్టీలను గాని బతిమాలాల్సిన పనిలేదు.

  • @UppariRamanjaneyulu-si3nu
    @UppariRamanjaneyulu-si3nu 2 місяці тому +32

    Jai bjp Jai hind jai Modi ji Jai Sri Ram

    • @namburamam9262
      @namburamam9262 2 місяці тому +2

      Jai Hind, Jai shree Ram but No Modi

  • @SRSrayithunestham
    @SRSrayithunestham 2 місяці тому +121

    I vote for modi

  • @suryasubrahmanyasarmamanth8554
    @suryasubrahmanyasarmamanth8554 2 місяці тому +25

    జమిలి ఎన్నికలు తీసుకు వస్తే మంచిది.

  • @Dhanunjay_patel
    @Dhanunjay_patel 2 місяці тому +119

    Jai BJP
    My vote bjp

  • @rajakumarvarma3095
    @rajakumarvarma3095 2 місяці тому +24

    అసలు సెక్యూలర్ జానికి మీనింగ్ ఏంటి ప్రభుత్వానికి ముఖంతో సంబంధం లేకుండా ఉండటమా లేదా అన్ని మతాలను సమానంగా చూడడం మా?
    అయితే అన్ని మతాలను సమానంగా చూసిన సంఘటనలు కన్నా మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు ఎక్కువగా జరిగింది మరి ఇది ఎలా సెక్యులరిజం అవుతుంది?

    • @Bharath99.
      @Bharath99. Місяць тому +4

      🤔🤔🤔ఈ సారి మోడీ పనీ అవుట్😂😂😂🤣🤣🤣
      బిజెపి పార్టీ ఎంత సేపు మతాలు కులాలు అని కొట్టుకొని చస్తుంది..
      కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు అమలు చేస్తుంది ఇది అందరికీ తెలిసిందే ఈసారి గ్యారెంటీగా కాంగ్రెస్సే వస్తుంది
      ఎంతసేపు ప్రజల కోసమే ఆలోచిస్తుంది కాంగ్రెస్.. బిజెపి అలా కాదు చాలా అబదాల పాలన చేస్తుంది ఎందుకంటారా చెప్పిన వాగ్దానం ఏది నిజం కాదు అన్ని మతాల మీదే అదాని లా౦టి వాల్లకి ఉపయోగపడుతుంది.. 😂😂😂🤣🤣

    • @TejaskrishnanPrayaga-rg1fi
      @TejaskrishnanPrayaga-rg1fi Місяць тому

      ​@@Bharath99.allah lanjakodaka denge khangress valla memu 2 deshalu vadulukunam

    • @rajakumarvarma3095
      @rajakumarvarma3095 Місяць тому

      @@Bharath99. joke 🤣

  • @balrajdeshetty3762
    @balrajdeshetty3762 2 місяці тому +16

    Jai Ho

  • @jindammahesh3787
    @jindammahesh3787 2 місяці тому +48

    400❤jai Modiji

  • @joandodds7036
    @joandodds7036 2 місяці тому +31

    మళ్ళీ బీజేపీ నే వస్తుంది..
    మన దేశంలో మళ్ళీ "రామ రాజ్యం "
    వస్తుంది.
    Vote for BJP
    జై బీజేపీ జై మోడీ జీ 💪🙏🙏🙏

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 2 місяці тому +58

    🚩🇮🇳🛕జయహో మోడీ జీ🛕🇮🇳🚩🙏🙏

  • @sudhakarrajuallala6781
    @sudhakarrajuallala6781 2 місяці тому +108

    Bjp win 450 seats in bharath , that is modi power

    • @RJay-ul4lw
      @RJay-ul4lw 2 місяці тому +8

      Power of Hindus unity...

    • @SwamiReddySingireddy-wn1lf
      @SwamiReddySingireddy-wn1lf Місяць тому +1

      Jai Bharat ,Jai modi ji.vote for Bjp ,SO we all support modi..kalaguragampa congress ,26 parties India kootami vaddhu.

  • @user-fn8nh7er4y
    @user-fn8nh7er4y 2 місяці тому +11

    Best thoughts to change entire Indian politics ❤

  • @SrinivasKachu-tk7fl
    @SrinivasKachu-tk7fl 2 місяці тому +101

    జై మోడీ ఒక్క తెలంగాణ వెస్ట్ నివ్వు మాత్రం తగ్గదు

  • @vishwamohan3869
    @vishwamohan3869 2 місяці тому +57

    BJP 400 pakka

  • @sivanagireddymukkamalla9285
    @sivanagireddymukkamalla9285 2 місяці тому +77

    BJP ki vote వేయండి chala marutayi 370 seats vasthe

    • @namburamam9262
      @namburamam9262 2 місяці тому

      ఇకపై దేశం లో ఎన్నికలు ఉండవు. అంతా మోడీ షా అదానీ అంబానీ ఇడి సీబీఐ ఎస్ బీ ఐ......

    • @Vlog-by-mujeeb
      @Vlog-by-mujeeb 2 місяці тому

      ua-cam.com/video/JyJd111Ym7U/v-deo.htmlsi=q_IxxM757KaIwr7E

  • @spiritualwordbypradeep
    @spiritualwordbypradeep 2 місяці тому +9

    న్యాయంగా ఎలక్షన్ నిర్వహించండి

  • @sateeshgajula2608
    @sateeshgajula2608 Місяць тому +2

    🚩🚩🚩జై శ్రీ రామ్ భరత్ మాతా కీ జై 🚩🚩🚩

  • @rajakumarvarma3095
    @rajakumarvarma3095 2 місяці тому +8

    సెక్యులరిజం అంటే అన్ని మతాలను సమానంగా చూసినట్లయితే కేవలం ఏదో కక్ష కట్టినట్టుగా ఒక మతంలో జరిగినటువంటి అంశాలను మాత్రమే చూపిస్తూ మిగిలిన వాటి గురించి మాట్లాడకపోవడం సందేహాలు వ్యక్తమవుతున్నాయి

  • @119-venkatesh9
    @119-venkatesh9 2 місяці тому +95

    Vote for bjp ❤

  • @Chirpy143
    @Chirpy143 2 місяці тому +19

    POK Bharat lo kalustundi

  • @kishor1667
    @kishor1667 2 місяці тому +9

    ఇందులో నాకు నచ్చింది ఒక వ్యక్తి రెండు సార్లు మించి పదవిలో కొనసాగ కూడదు అనేది, ఇది ప్రాంతీయ పార్టీలకు గట్టి దెబ్బ .

  • @ravimantrireddy2809
    @ravimantrireddy2809 2 місяці тому +40

    దేశ భక్తి గల ఏకైక పార్టీ ❤❤❤❤

    • @MastanVali-hx7sm
      @MastanVali-hx7sm Місяць тому +1

      అవును నిజమే కదా జైశ్రీరామ్

    • @greentiger4740
      @greentiger4740 Місяць тому

      donga desha bhakti vaaridi

    • @user-sv8th4hn4k
      @user-sv8th4hn4k Місяць тому +6

      ramudu mee party member aa ra puka?

    • @user-xi7pw1fv2o
      @user-xi7pw1fv2o Місяць тому

      Neeketi ra erripuka

    • @IrlaVijay
      @IrlaVijay Місяць тому

      మత పిచ్చి పట్టిన ఏకైక డబుల్ బాజి కుత్తల పార్టీ

  • @jagadeeshbarmani4116
    @jagadeeshbarmani4116 2 місяці тому +31

    Jai bjp jai narendra modiji sir

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 2 місяці тому +75

    ❤BJP+350+500❤2024 mein 🙏🌹🔱🕉🚩✌👍Jay modi ji ka Payronko pranam 🙏🌹🔱🕉🚩

  • @okayogi4665
    @okayogi4665 2 місяці тому +5

    Yes all are good for country..!

  • @rajinisingkadamanchi1547
    @rajinisingkadamanchi1547 2 місяці тому +9

    వేయాలి వేయాలి ఓటు బీజేపీ కి
    మార్చేధం దేశాన్ని🇮🇳🇮🇳🇮🇳

  • @maramrajeshwarpatel7675
    @maramrajeshwarpatel7675 2 місяці тому +32

    మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి నాకు నా దేశ ప్రజలు అవకాశం ఇవ్వండి అని ...అభివృద్ధి చెందిన దేశం కావాలని కోరుకునే ప్రతి భారతీయ పౌరుడు మీ వెన్నంటి ఉంటుంది...మేము మారుతున్నాం నా దేశం ముఖ్యం అని ...మీ వల్ల సాధ్యం అని నమ్ముతున్నారు భారత ప్రజలమైన మేము అందరం...జై భారత్✊✊✊✊

  • @rajaksk2733
    @rajaksk2733 2 місяці тому +4

    రాజ్యాంగాన్ని 106సార్లు మార్చలేదు.... సవరణ

  • @skiran548
    @skiran548 2 місяці тому +26

    Jai modi

  • @bkvlogs7076
    @bkvlogs7076 Місяць тому +4

    అన్నిటికైనా ప్రధానమైన సమస్య ఇప్పుడు మనదేశంలో వర్క్ బోర్డు రద్దు

  • @venugopalreddykanchamreddy7791
    @venugopalreddykanchamreddy7791 Місяць тому +1

    జయహో భారత్

  • @marjun36
    @marjun36 Місяць тому +1

    Super Modi ji jay Bharat మాకు కావాల్సింది అదే మార్పు కావాలి

  • @ramj-vl2ir
    @ramj-vl2ir 2 місяці тому +12

    *అంతర్జాతీయ BRICS కూటమి ద్వారా ట్రేడ్ మార్కెట్ లో డీ-డాలరైజేషన్ తీసుకురావడం.
    *CAA అమలు.
    *సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణం.
    *AI టెక్నాలజీ.

  • @rajakumarvarma3095
    @rajakumarvarma3095 2 місяці тому +6

    బైంసా మొన్న జరిగిన చెంగిచెర్ల దాడుల పైన 30 నిమిషాల ప్రోగ్రాం చేయండి కేవలం ఒక మతాన్ని వెనకేసుకుని రావటం ఒక మతాన్ని ఎక్కి చులకన భాగంగా చూడటం ఇది ఎప్పటి నుంచి వస్తున్నటువంటి ఆచారంలో మారిపోయింది నీకు మీరే నిజాలు చెప్పు ఉండుంటే ఈ పరిస్థితి ఇంత దిగజారిది కాదు.
    నిజానికి సెక్యులర్ అని చెబుతూ మైనారిటీ వల్ల సంకన తీసుకునే రాజకీయాలు ఈ మధ్య ఎక్కువ అయ్యాయి

    • @maheshrajrepalle2181
      @maheshrajrepalle2181 Місяць тому +1

      Malli 1947 ki vellipodhama appudu english ippudu hindhu anthe

  • @Freedomfighter5
    @Freedomfighter5 2 місяці тому +24

    కాంగ్రెస్ పార్టీ పార్టీ పాలనలో తుప్పు పట్టిన మన రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలి.

  • @kannappareddy4077
    @kannappareddy4077 2 місяці тому +42

    Vote for BJP

  • @ravidamarasingi2330
    @ravidamarasingi2330 2 місяці тому +22

    దేశ గతిని మార్చడానికి మోడీ కి ఇంకా పవర్ వస్తుంది మాలి దేశం లో బీజేపీ రవళి మాలి దేశం కి మంచిది ✊🏻✊🏻✊🏻

    • @MastanVali-hx7sm
      @MastanVali-hx7sm Місяць тому +1

      అంటే ఇప్పుడు వుండేది పవర్కాద

  • @prasadsurla723
    @prasadsurla723 2 місяці тому +26

    నా వరకూ న అభిప్రాయం ఏమిటంటే రిజర్వేషన్ రద్దు చేయాలి, ఇంకా ఎందుకు రిజర్వేషన్ అందరూ స్థిరంగా ఆర్థికంగా ఎదిగారు రిజర్వేషన్.
    ఎత్తేయాలి, అసలు ఎప్పుడో చేయాలి కొన్ని రాజకీయ పార్టీలు స్వలాభం వల్ల ఇది ముందుకు వెళ్ళడం లేదు ఇది ఎవరైతే వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు వాళ్లు స్వలాభం చూసుకున్నట్టు అందరికీ సమన్యాయం చేయాలి,

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 2 місяці тому +1

      Reservations ilanti multi party system lo teeyaleru
      Central lo 2 party system vaccaka teestaaru

    • @PeaceIndiaMovement
      @PeaceIndiaMovement 2 місяці тому +3

      రిజర్వేషన్స్ వచ్చిందే కుల వ్యవస్థ వల్ల ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ వారికి ఇచ్చారు. కుల వ్యవస్థ నిర్మూలిస్తే ఆటోమేటిక్ రిజర్వేషన్ కూడా పోతాయి కదా. మరి కుల వ్యవస్థ ఎందుకు నిర్మూలించాలని చెప్పట్లేదు.

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 2 місяці тому +1

      @@PeaceIndiaMovement poni reservations valla desham maarinda 3 generations ayina kuda
      Ikkada asamanatala aadaranga reservations vundaali tappa kula aadaranga kaadu
      Reservations ane gajji vunnantavaraku kula gajji podu

    • @b.saikrishnab.saikrishna6569
      @b.saikrishnab.saikrishna6569 2 місяці тому +2

      Kula vyavasta nirmulinchali, kulanthara vivahalu jaragali appudu reservations ettiveyali

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 2 місяці тому +1

      @@b.saikrishnab.saikrishna6569 anta avasaram ledhu sc lone mala madigas chesukoru
      St lalo valla tribes tho valle chesukuntaaru
      Vivaksha lekunda cheyali
      Ante caste certificates issue cheyadam maneyaali
      Bc,sc,st and divisions teseyaali

  • @saikrishnaarigala403
    @saikrishnaarigala403 2 місяці тому +2

    Jai Sree Ram 🎉

  • @119-venkatesh9
    @119-venkatesh9 2 місяці тому +27

    Jai bjp jai modi ❤

  • @shivashankar2815
    @shivashankar2815 2 місяці тому +4

    గత ప్రభుత్వం ఏం చేసింది మల్లన్న? , అతను దేశం రక్షణ కోసం ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు

  • @GaneshKumar-qh2ze
    @GaneshKumar-qh2ze Місяць тому +5

    మన హిందువులకు 2024 ఎన్నికల కన్న మంచి అవకాశం ఇంకోసారి రాదు...!! బీజేపీ కి 370 కి పైగా సీట్లు గేలిపిస్థం మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం..!!! జై శ్రీరామ్ 🚩 జై జై శ్రీరామ్ 🚩🚩

    • @shaikshavali2263
      @shaikshavali2263 Місяць тому

      నువ్వు భలే వాడివి only బ్రహ్మాన్స్ మాత్రమే హిందువులు మీరు c గ్రేడ్ హిందువులు

    • @GaneshKumar-qh2ze
      @GaneshKumar-qh2ze Місяць тому

      @@shaikshavali2263 నువు తుర్కోడివి నీకేం అవసరం రా ... మా హిందువుల మధ్య చిచ్చు పెట్టీ ఇంత కాలం ఆటలు అడుకున్నారు ఇకపై మీ ఆటలు చెల్లవు.. జై శ్రీరామ్

    • @shaikshavali2263
      @shaikshavali2263 Місяць тому

      @@GaneshKumar-qh2ze మీరింతే రా నిజాలు చెబితే వినరు ఎమ్ చేస్తాం

    • @shaikshavali2263
      @shaikshavali2263 Місяць тому

      @@GaneshKumar-qh2ze మరి మా గురించి మాట్లాడానికి మీరేవర్రా

  • @rajuislavath9450
    @rajuislavath9450 2 місяці тому +10

    ఒక దేశ ప్రధాని అంటే అన్ని మతాలకి సమానాలు చూడాలా అన్ని రాష్ట్రాలకు సమానం చూడాలి మణిపూర్ అన్ని రాష్ట్రాలు దేశాలకు సముద్రంలోకి వెళ్ళటానికి ప్రధానికి తీరుకుందిఒక దేశ ప్రధాని అంటే అన్ని మతాలకి సమానాలు చూడాలా అన్ని రాష్ట్రాలకు సమానం చూడాలి మణిపూర్ అన్ని రాష్ట్రాలు దేశాలకు సముద్రంలోకి వెళ్ళటానికి ప్రధానికి తీరుకుంది లేదని మణిపూర్ రాష్ట్రాలకు పోయి చూడ్డానికి దేశ ప్రధానికి తీరికలేదు

    • @ravindervemula7135
      @ravindervemula7135 Місяць тому

      మణిపూర్ కు ఏమి నొచ్చే , నీకేమి నొచ్చే , మణిపూర్కు పోయినవ్వా ,ఎక్కడ ఉందొ తెలుసా ?

    • @muskulanikhil3623
      @muskulanikhil3623 19 днів тому

      @@ravindervemula7135 india lo undhi ra manipur

  • @rajeshnarsingoju5725
    @rajeshnarsingoju5725 2 місяці тому +2

    We always support Modi ji

  • @ssgamer3175
    @ssgamer3175 Місяць тому +3

    Down Down Modi....

  • @durgaprasademani
    @durgaprasademani 2 місяці тому +2

    Jai Ho Modi Ji

  • @Murath_Rajput_S
    @Murath_Rajput_S 2 місяці тому +2

    గణాంకాలు చెబుతున్నాయి...రాదు.!

  • @bravindrareddy-gu1mt
    @bravindrareddy-gu1mt 2 місяці тому +4

    2/3 ravali reservation remove cheyali

  • @ks3270
    @ks3270 2 місяці тому +9

    Monna EWS reservation thechadu . Epudu total reservation ethestadu .

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 2 місяці тому +6

      Bc ga nenu swagastista
      Entakalam reservations medha adarapadataaru

    • @jaipalnaik5156
      @jaipalnaik5156 2 місяці тому

      Yes​@@vamsivikasbuddha123

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 2 місяці тому

      Caste based reservations thesesi andariki EWS implement chesi anual income below 5 lakh chesthe baguntundi.
      EWS only one time use chesukune reservation. Oka family one time use chesukuntaru.
      Appudu andaru reservations use chesukovachu

  • @kameswararaon7933
    @kameswararaon7933 Місяць тому +1

    Definitely he will and should get. It is for our future. Every Indian must vote and invite the changes. Jayaho Bharat... Jayaho Modi.

  • @GopichandDasari-bt2hk
    @GopichandDasari-bt2hk 23 дні тому

    అద్భుతం ....జయహో

  • @thinksgo3853
    @thinksgo3853 2 місяці тому +32

    ఇక నుంచి మన దేశం పేరు కూడా హిందుస్థాన్ అని మార్చాలి

    • @MastanVali-hx7sm
      @MastanVali-hx7sm Місяць тому +1

      ఇంకా మార్చ లేదా మరి నేను ఏమని చెప్పాలి ఇండియా నా జైభారతమాతాన హిందూస్తానా కన్ఫీజ్ చెయ్యొద్దు ప్లీజ్

    • @satheeshnandigama
      @satheeshnandigama Місяць тому

      తలెత్తుకుని హిందూస్తాన్ వని చెప్పుకో ​నో కన్ఫ్యూజ్ ❤❤🇮🇳🇮🇳@@MastanVali-hx7sm

  • @energeticboyramu6800
    @energeticboyramu6800 Місяць тому +3

    భారత దేశానికి నరేంద్ర మోడీ లాంటి బలమైన నాయకత్వం కావాలి
    జై జవాన్
    జై హింద్
    🙏🇮🇳🙏

  • @mahalakshmigst3628
    @mahalakshmigst3628 3 дні тому

    good for contry..

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 Місяць тому +1

    ఉత్తర భారతంలో అన్నీ గెలిస్తే.... దక్షిణ భారతదేశంలో పెద్దగా లేవు

  • @gopalrao9281
    @gopalrao9281 2 місяці тому +15

    No alternation without BJP

  • @Tradebergshorts24
    @Tradebergshorts24 2 місяці тому +4

    ప్రతీ అంశం దేశం కోసం మత్రమే...

  • @S.Srinivas
    @S.Srinivas Місяць тому

    రాజ్యాంగం - మనకు నచ్చిన నాయకుని మనమే ఎన్నుకోవడం.
    మనువాదం - దేశం మొత్తం కేవలం బ్రాహ్మణుల కనుసన్నల్లో నడవాలి.
    కులం అనేది ధర్మానికి స్థంభం లాంటిది కాబట్టి దాన్ని తీయకూడదు.

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 2 місяці тому +1

    ✌️Vote for BJP 🪷👈🇮🇳 ఓటు వేయండి ఏ గ్రామమయినా ఏ ఊరైనా ఏ జిల్లా అయినా 🇮🇳 మోడీ కోసం ఓటు వేయండి 👈💯

  • @prrpriya7298
    @prrpriya7298 2 місяці тому +5

    Jai sreeram🚩🚩🚩🚩🚩🙏💐

  • @Telugufacts3.0
    @Telugufacts3.0 2 місяці тому +7

    Modi❤

  • @DavaraBheem-qq5il
    @DavaraBheem-qq5il Місяць тому +1

    Abaki bar 400 Narendra Modi ji

  • @LakshmiKucharlapati
    @LakshmiKucharlapati 2 місяці тому +2

    🙏🙏🚩

  • @BhGoud
    @BhGoud 2 місяці тому +3

    Jai hind Jai Bharat Jai BJP Jai modiji 🇮🇳🚩🙏

  • @g.yadagiriyadavg.yadagiri8371
    @g.yadagiriyadavg.yadagiri8371 Місяць тому +1

    Jai Modi ji ❤❤❤

  • @G.V.B.9752
    @G.V.B.9752 2 місяці тому +1

    జై మోడీ జి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🇮🇳

  • @ushanaidu3572
    @ushanaidu3572 2 місяці тому +3

    Privatise courts, police. Transport

  • @venkataramanareddy6361
    @venkataramanareddy6361 2 місяці тому +3

    మంచిదేగా, అన్ని నిర్ణయాలు బాగానే ఉన్నాయి. దేశ హితం, దేశ క్షేమం కోసం ఉపయోగపడే విధంగానే ఉన్నాయి.

  • @Jemsbond816
    @Jemsbond816 Місяць тому +1

    అన్ని రాకూడదు దేవుడా

  • @shivakumarkumar7314
    @shivakumarkumar7314 2 місяці тому +8

    MANA HINDU DESHAM jay bjp jay modi ji jay 🕉

    • @user-qg5oj9xg3f
      @user-qg5oj9xg3f 9 днів тому

      E hindustan kosam chala mandi muslimlu Pranatyagam chesaru. Meerokate kadu. India gate meeda perlu chusty Telustundi. Entha sepu hindu desam anadam kadu. Jai HINDH🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Hindustan ☪️✝️🕉🙏

  • @abhishekhebron
    @abhishekhebron 2 місяці тому +7

    అప్పుడు గాని దేశం సంక్క నాకిపోతుంది 😂😂😂😂😂

    • @R.K642
      @R.K642 2 місяці тому +4

      Desam kaadhu nuvvu

  • @arbabu9
    @arbabu9 2 місяці тому +1

    GST bill, seven amendments, EWS, BC, women Reservations.. UCC , 370, Rammandir, jamila elections❤

  • @villageculture7664
    @villageculture7664 2 місяці тому

    👍

  • @narayanarajusagi3831
    @narayanarajusagi3831 2 місяці тому +3

    Jai bjp, jai modiji

  • @bujjiraj1016
    @bujjiraj1016 2 місяці тому +3

    Jai sri ram jai Modiji

  • @NarsaiahRekulapalli-wm9ei
    @NarsaiahRekulapalli-wm9ei Місяць тому +2

    జై కాంగ్రెస్🎉🎉🎉🎉

  • @devaprasad777
    @devaprasad777 Місяць тому +1

    ప్రజాస్వామ్యాన్ని బ్రస్తుపట్టించడానికి 370 సీట్లు బీజేపీ కి కావళి

  • @adinarayanamoorthy7709
    @adinarayanamoorthy7709 Місяць тому +1

    దేశం ఎమర్జెన్సీ కాలంలో కంటే భయానకమైన రోజులను చూడవలసి రావచ్చు ముఖ్యంగా మైనారిటీలకు నిమ్న జాతుల వారికి మరియు శూద్రులకు పరిపాలన అందుబాటులో లేక పోవచ్చు అశాంతి పెరగవచ్చు ప్రపంచ దేశాలు మనలను దూరం పెట్టవచ్చు ఇదే ఆఖరి ఎన్నికలు కావచ్చు రాష్ట్ర నాయకులు అధికార దాహంతో కేసుల భయంతో కేంద్రానికి ఎదురు నిలువక పోవచ్చు అసలు ప్రతి పక్షాలు లేక పోవచ్చు ఏక పార్టీ పాలన రావచ్చు ఏమైనా జరగవచ్చు జరగక పోవచ్చు యదావిధిగా నడువ వచ్చు దీనిపైన రాద్దాంతం ఎందుకు చేయాలి

  • @gainirajgoudgoud8215
    @gainirajgoudgoud8215 2 місяці тому +13

    Good Modi ji

  • @chvijay5071
    @chvijay5071 2 місяці тому

    👌👌👌👌