మీ వీడియోస్ కోసం మరీ ఇంత నీచానికి దిగజారి మాట్లాడతారా? మీకు సిగ్గు లేదా? చెప్పుతో కొట్టాలి

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • వీడియోస్ కోసం మరీ ఇంత నీచానికి దిగజారి మాట్లాడతారా? మీకు సిగ్గు లేదా? చెప్పుతో కొట్టాలి ‪@Middleclassmuchhatlu123‬

КОМЕНТАРІ • 245

  • @eye_feast
    @eye_feast Місяць тому +28

    Exactly అమ్మ...ప్రతి ఒక్కరూ తమ కొడుకులను భయం భక్తి భాద్యతగా పెరిగేలా జాగ్రత్త గా పెంచాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది...మీరు చెప్పింది 💯👍🏻

    • @subbameka1890
      @subbameka1890 Місяць тому

      Veeyannitiki talli tandrulu kuda karanam.Kani addagoluga panchi asmbotulaga behave chastunnaru anta vari pampakam lo kuda tada undi.

    • @tanyadeviyalamanchili7765
      @tanyadeviyalamanchili7765 Місяць тому

      Avunu chala daridram ga vunnayi chudalante bhayam gavundi chanals raka munde samajam bagundi

  • @gantasrinivasarao6491
    @gantasrinivasarao6491 Місяць тому +10

    మీ అభిప్రాయాన్ని చాలా బాగా చెప్పారు.. అందుకు మీకు అభినందనలు.. అలాగే గత నెలన్నర నుండి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ అయిపోయిన మైనర్ ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి కూడా వీడియో చేయండి..
    అలాగే సాయి ధర్మ తేజ గారు కూడా దీని మీద స్పందించాలని కోరుకుంటున్నాము..

  • @pardhuchandu9220
    @pardhuchandu9220 Місяць тому +42

    ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం.

  • @sujathaganguri4540
    @sujathaganguri4540 Місяць тому +51

    ఇలాంటివి ఎన్నో ఉన్నాయి వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను

  • @padmavathichava6923
    @padmavathichava6923 Місяць тому +22

    అమ్మా మీరు చెప్పింది చాలా కరెక్ట్.ఇలాగే జబర్దస్టు గురించి కూడా ఒకసారి మాట్లాడండి.ఎందుకంటే దానిలో ఆడవాళ్ళ బాడీ షేమింగ్ డబల్ మీనింగ్ dialiggulu అలాగే కొంతమంది డ్రెస్ sense ఎంత ఇబ్బందిగా ఉన్నాయో మీరు ఒకసారి చూడండి.అసలు మనము ఉన్న సమాజం ఏమిటి అనిపించేలాగా ఉన్నాయి.ఈ రోజు సాయి ధర్మతేజ మాట్లాడగానే మనము అందరమూ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాము.మనం వ్యతిరేకించే పరిస్థితులు చాలా ఉన్నాయి అమ్మ.మీ లాటి వారే ముందుకు రావాలి

    • @saipranavgaminggaranaff1377
      @saipranavgaminggaranaff1377 Місяць тому +2

      టీవీ ప్రోగ్రాం అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు అని జబర్దస్త్ లో నచ్చనివి చెప్పి అలాంటివి మార్చుకో అని చెప్తే మొన్న మాటీవీలో అనసూయ చేసింది నచ్చలేదు అలాంటివి మార్చుకోండి డాన్స్ ప్రోగ్రాం లో యావర్ వల్గర్ గా అనిపిస్తుంది మార్చుకోమని చెప్తే మీరు పిల్లలతో ఎందుకు చూస్తారు అని మాట్లాడారు అదలా ఉంచితే నా కామెంటు ఒక్కటి పెట్టగానే అప్పటినుంచి కామెంట్ బ్లాక్ చేస్తున్నారు డేటా కొట్టేస్తున్నారు ఇవాళ ఇప్పుడే చూడటం కాసేపటి తర్వాత ఉండదు చూడటానికి సేవ్ చేసుకోవడం ఎలాగో చెప్పండి ఎవరికైనా తెలిసి ఉంటే రిపోర్ట్ నొక్కడం కూడా తెలిసి ఉంటే చెప్పండి

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Місяць тому +27

    చాలా ఉద్వేగం తో మాట్లాడారు అమ్మా. మేమిమీలాగే ఫీల్ అవుతున్నాము. మీలాంటి వారు ఇలా మీ ప్రొటెస్ట్ వ్యక్తం చెయ్యటం చాలా మంచి పని ఎంతో మందిని ప్రేభావితం చేస్తారు మంచిగా. మీలాంటి పెద్ద వాళ్లు ఇట్లాంటి మంచి మాటలు చెప్పటం సమాజానికి చాలా అవసరం
    మీకు వందనాలు కృతజ్ఞతలు 🙏🏼🙏🏼

  • @vedavathidevidecharaju2439
    @vedavathidevidecharaju2439 Місяць тому +24

    అమ్మ అంటే అమ్మ లా చెప్పారు అమ్మ 🙏🏿😍

  • @suryakumaribodigutla1016
    @suryakumaribodigutla1016 Місяць тому +6

    మంచి గురించి ఆలోచించే వాళ్ళు ఇటువంటి విషయాల గురించి ఎక్కువ ఫీల్ కాకుండా మరింతగా వారి మంచి పనులను వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి.చెడు చూడకు,వినకు,మాట్లాడకు.మంచి పనులను చేయడానికి ఇష్టపడని వారిగురించి మనము మన సమయాన్ని వృధా చేయరాదు.

  • @rajasekharkuppa419
    @rajasekharkuppa419 Місяць тому +9

    అమ్మ ఇలాగే పిల్లలు తప్పు చేస్తే కేకలేయాలి. అప్పుడే పిల్లలు పద్ధతి గా పెరుగుతారు.

  • @chinnamswarnalatha1016
    @chinnamswarnalatha1016 Місяць тому +10

    వాళ్ళని. Khathinam. గా. శిక్షించాలి...మీరు100. పర్సంట్. కరెక్ట్. గా. మాట్లాడారు

  • @bhupathivimala9609
    @bhupathivimala9609 Місяць тому +6

    చాలా బాగా చెప్పారు అండి

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala7228 Місяць тому +9

    చాలా బాగా చెప్పారు అమ్మ ❤

  • @ismartjameelachannel6427
    @ismartjameelachannel6427 Місяць тому +6

    Amma meeru great , excellent speech ❤❤

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf Місяць тому +6

    SAI DHARAM TEJ KI KRUTHAGNYATHALU. GREAT BABU CHALA DHYRYAMGA SPANDINCHARU. AMMA MI AVEDANAKUDA ARDMYINDI. ATUVANTIVARINU KATINAMGA SIKSHINCHALI. 🙏

  • @sailaja8889
    @sailaja8889 Місяць тому +5

    ఈజీ మనీ కోసం వేయని వెర్రి వేషాలు లేవు మా ఈ యువత. అసలు ఈ కాలం youtubers మీద govt కాస్త శ్రద్ధ చూపాలి...😢

  • @MNagamaniMNagamani
    @MNagamaniMNagamani 8 днів тому +1

    Miru చాలా ధైర్యవంతులు అమ్మ

  • @DevakiKarukonda
    @DevakiKarukonda Місяць тому +10

    Amma meeru chala Baga chepparu

  • @user-if6vd7hs4n
    @user-if6vd7hs4n Місяць тому +3

    Chala baga chepparu, amma, yilanti vatini manandaramu khandinchali

  • @indiraramprasad3126
    @indiraramprasad3126 Місяць тому +8

    ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి మీరు చెప్పినట్లు శిక్ష వివరాలు కూడా public చేయాలి అప్పుడే ఇలాంటి ఉద్దేశ్యం ఉన్నవారు మారడానికి అవకాశం ఉంటుంది పైన వారు చెప్పినట్లు జబర్దస్త్ లాంటి programmes లో మార్పులు తేవాలి

  • @DevakiKarukonda
    @DevakiKarukonda Місяць тому +12

    Avunamma meeru cheppindhi correct elanti vallaki Sarina siksha padali

  • @swarnakumari9368
    @swarnakumari9368 Місяць тому +4

    Amma meeru chala baga chayppru, very valuable video ,excellent 👌❤️

  • @ramadevigopi1377
    @ramadevigopi1377 Місяць тому +11

    చాలా మంచి గాచెపెరండి

  • @radhaseeram330
    @radhaseeram330 Місяць тому +4

    Amma meeru . Chalabaga chepparu👍👌👏👏

  • @swarnakumari9368
    @swarnakumari9368 Місяць тому +4

    Chala darega mataladinaru amma 🙏🏼 thank you amma ,god bless you ❤️

  • @manjuladevi360
    @manjuladevi360 Місяць тому +1

    చాల బాగ చెప్పారు🙏

  • @vedulajayalakshmi8023
    @vedulajayalakshmi8023 Місяць тому +1

    మంచి విషయాలుతెలిపారు

  • @NagGade-c9j
    @NagGade-c9j Місяць тому +3

    Meeru cheppindi aksharasatyam

  • @LakshmiDevagupthapu
    @LakshmiDevagupthapu 8 днів тому +1

    ❤ సూపర్ అక్క

  • @bhavanikaranam8262
    @bhavanikaranam8262 Місяць тому +2

    Amma meeku Tq.mma

  • @ammupandu-jt1po
    @ammupandu-jt1po Місяць тому +2

    బాగా చెప్పారు. అమ్మ

  • @Janatha750
    @Janatha750 Місяць тому +3

    Correct ga chepparu, janam Ee sikshinchali

  • @padmas8613
    @padmas8613 Місяць тому +1

    Sannasulu తయారవుతున్నారు కొట్టినా తప్పు లేదమ్మా❤❤

  • @sitapitani9929
    @sitapitani9929 Місяць тому +4

    Chala Baga chapparu amma

  • @yernenibalakumari1006
    @yernenibalakumari1006 Місяць тому +2

    Supur

  • @malgarisumithreddy7253
    @malgarisumithreddy7253 Місяць тому +5

    Chaala baaga cheppaaru amma

  • @saraswathicheetirala843
    @saraswathicheetirala843 Місяць тому +6

    Yesamma

  • @AnnapurnaRao-sn3vy
    @AnnapurnaRao-sn3vy Місяць тому +4

    Currect andi

  • @sivaleelanimmagadda7926
    @sivaleelanimmagadda7926 Місяць тому +3

    Meeru Correct ga chepparu

  • @prabhareddy6563
    @prabhareddy6563 Місяць тому +2

    Super madamm u are perfect

  • @SeshakumariBhogaraju
    @SeshakumariBhogaraju Місяць тому +3

    Well said vijayyamma garu yilanti vadalakudadu amma

  • @sujathavemula3592
    @sujathavemula3592 Місяць тому +2

    Baga sheppary amma 👌👌👌👌👌

  • @swathibhashyam9708
    @swathibhashyam9708 Місяць тому +3

    Mee videos chala padhatiga baaguntayi amma, maa ammamma tho vunnatlu vuntundi

  • @vijayachowda4765
    @vijayachowda4765 Місяць тому +5

    Baga chepparu amma

  • @prabhavathik8131
    @prabhavathik8131 10 днів тому +1

    Correct amma

  • @nelimavalli4714
    @nelimavalli4714 Місяць тому +5

    Correct ga chepparu Amma.e trolling valla chala Mandi ebbandi padtunnaru. Vichakshana lekunda unnaru 🙏🏻 e lokam darunam ga undi devudaa🙏🏻

  • @kosuriradhakrishna1338
    @kosuriradhakrishna1338 Місяць тому +2

    సెన్సార్ విధించాలి. యుట్యూబ్ మహా దరిద్రంగా ఉంది. ప్రదీప్ మొ//వారిని ఉరితీయాలి.

  • @WOMANISERMADUGULA2014
    @WOMANISERMADUGULA2014 29 днів тому +2

    😮

  • @AshaLatha-ns8it
    @AshaLatha-ns8it Місяць тому +7

    Emma meeru cheppinatte prati entlo pillalni chuste baguntundi

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 Місяць тому +4

    Super Excellent Analysis Dhanyavadaalu Amma 🙏🙏

  • @satyabhaskarramjinnuri5287
    @satyabhaskarramjinnuri5287 Місяць тому +3

    అమ్మ ఇప్పుడు అంత ఇలాగేవున్నారు ఎవ్వరికి విలువలులేవు వీళ్ళగురించి ఆలోచించకండి.

  • @bhaskarivemulapalli4223
    @bhaskarivemulapalli4223 Місяць тому +3

    Chala baga chapparu

  • @kalavathimuthyala3300
    @kalavathimuthyala3300 Місяць тому +4

    Chalabagachepparu amma

  • @malleshamch565
    @malleshamch565 Місяць тому +1

    Right meerannadi

  • @indiramuppavaram2356
    @indiramuppavaram2356 Місяць тому +6

    Mee matalu akshara satyalu amma

  • @venkataramana1038
    @venkataramana1038 Місяць тому +1

    🙏amma meru chalabaga cheparu 🙏🙏🙏🙏🙏

  • @garikipatipushpavathi
    @garikipatipushpavathi Місяць тому +6

    Baga cheparu veedini vadalakudadu

  • @satyanarayanabhamidi8201
    @satyanarayanabhamidi8201 Місяць тому +1

    శిక్షపాడాలి

  • @sitachilla7234
    @sitachilla7234 Місяць тому +2

    సిగ్గులేని వాళ్ళ గురించి మునము
    మాట్లాడితే మన నోరు పాడేపో తుంది

  • @ksanyasirao6979
    @ksanyasirao6979 Місяць тому +1

    Good advise amma

  • @usharani-or7el
    @usharani-or7el Місяць тому +5

    చాలా బాగా వివరంగా చెప్పారు 👍🏻

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 Місяць тому +1

    Very useful video Andi 👍👏

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 Місяць тому +1

    మంచిగా చెప్పారు 🙏

  • @jhansirani5628
    @jhansirani5628 Місяць тому +3

    Mee badha,avedhana thelustunnayi Vijayagaru,nijamgane mana chattalanu marchali.

  • @SUNEETHABUDATI-sc3oe
    @SUNEETHABUDATI-sc3oe Місяць тому +2

    Namthe Amma. Neraniki padina sisha theliyaali. Tana daka vastey ne samasyaa Anu kovadhu.

  • @lakshmirangarajan5527
    @lakshmirangarajan5527 Місяць тому +3

    Chala Baga vushadeejarinchi chepoaramma....konni channels choodalekunda unnamu....media lu public ku manchi cheyaali..
    Mee ru emotion ga matladatam bagundi..pillalu choosi chedi poraadu...kalikalam lo Anni vipareethale jarugu thunnayi...Mee dairyaniki joharlu...,👍

  • @SuryakumariMarni
    @SuryakumariMarni Місяць тому +3

    Hats off to u Vijayamma to ur concern and giving voice to disgusting video on fathers,daughter bond

  • @Seethamma-yy7tc
    @Seethamma-yy7tc Місяць тому +1

    Super amma Thanks.konni chanals hundhaga levu.

  • @saraswathisristu7442
    @saraswathisristu7442 Місяць тому +4

    Baga respond ayyaru melaga prasninche gatti voice vundali

  • @sethagera6244
    @sethagera6244 Місяць тому +3

    Chala baga chaparu andi

  • @tirutirumala4366
    @tirutirumala4366 Місяць тому +1

    Nice video

  • @skgowada2107
    @skgowada2107 Місяць тому +2

    Amma namaste bagunnara mee video ippude chusanamma chala emotional ayyaru vadi channel nu ban cheyyali lakhala views ante yenta mandi support chestunnaro

  • @padmavathinyayapathi8468
    @padmavathinyayapathi8468 Місяць тому +1

    Madam chala baga chepparu.prathi okkaru spandinchali.mukhyamga aadapillalaki rakshana lekunda potunnadi.age tho sambandham lekunda himsistunna kaamandhulaki janmalo marchipoleni sikha padali adi chusi migitha vallu adapillalni chudalante bhayapadipovali.sikhalu katinamga lenanni rojulu adapillalu dina dina gandamgane bratutaru.😡😡😡😡

  • @girijadeviunguturu4463
    @girijadeviunguturu4463 Місяць тому +2

    Vadini jaillopetttimchi chavagottali.viluvalu theliyani nishta darifrulu. Participants andarini chavagottali.

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 Місяць тому +2

    Namasthey Amma chakkaga matladayru 👏👏👏👏👏👏💕👍👍👍👍👍🙏🙏🙏 Nenu milaga spandhinchanu community post lo .e bhoku veydhavalu unnaru ani variki oka channel undhani . Monna telisindhi .. Mi channel ni last week chusi ...mi peyddha tharaha thing Naku Mucchata anipinchindhi ..miru arogyanga undaali .🙏

  • @shriharidra
    @shriharidra Місяць тому +2

    అవునండి ఇలాంటివి చాలా ఎక్కువ అవుతున్నాయి 🤦‍♀️

  • @nageswararaoadireddy334
    @nageswararaoadireddy334 Місяць тому +3

    Naku thelidu amma..naku evaro cheputey chala bhada anipinchindi...meeru chala Baga matlu aderu...ha vedavalu ki akka cheli leru emo😂😂

  • @vanikrishna4262
    @vanikrishna4262 Місяць тому +15

    సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ లో పెట్టి తెలంగాణ సీఎం తో చెప్పి అరెస్టు చేయించాడు
    సాయి ధరమ్ తేజ్ కు ధన్యవాదాలు కృతజ్ఞతలు 🙏 🙏 🙏 💐
    ఆల్రెడీ ఆ యూటుబర్నీ అరెస్టు చేయడం కూడా జరిగింది
    *పండితపుత్రః బహుశుంఠః*
    ఈ మద్య చాలా మంది
    నేను తప్పుగా మాట్లాడాను కావాలంటే సారీ చెపుతాను అనీ ఒక్క సారీ తో వాళ్ళ అన్నమాటలు మాసిపోతాయా
    ముందు ఈ సారీనీ కనిపెట్టిన వారిని చెప్పుతో కొట్టాలీ
    ఏది పడితే అది నోటికొచ్చినట్లు మాట్లాడటం నేను తప్పు చేశాను సారీ చెపుతున్నాను అనీ ఒక్క సారీ తో సరిపెట్టేస్తున్నారు

  • @NVDmultitalentedsisters2-dm6qv
    @NVDmultitalentedsisters2-dm6qv Місяць тому +1

    Ilamti vatiki sakshalukuda avasaramledu. Mari emduku prabhuthvalu cheryalu theesukovadamledu

  • @bonthubapireddy9230
    @bonthubapireddy9230 Місяць тому +4

    I agree with you mam ye punishment icharo adi kuda breaking news lo chupisthe chala baguntundi i liked this idea very much

  • @bhavanim6195
    @bhavanim6195 Місяць тому +76

    ఇప్పుడు ప్రతియోక్కరు ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు.గత ఐదు సంవత్సరాలుగా ఈ సోషియల్ మీడియాలో చాలా మంది క్యామరల ముందు కూర్చొని తమ నోటికి వచ్చినట్లు ఎంత నీచంగా బూతులతో అసహ్యమైన పదజాలంతో రెచ్చిపోతూ మాట్లాడుతున్నారో మీరు ఒక సారి శ్రీరేడ్డీ పెట్టిన విడియోలు చూస్తె తెలుస్తుంది.ఇలా ప్రతియోక్కరు మనకెందుకులే అని ఉరికే ఉండబట్టే ఈ నీచులు ఇలా దైర్యంగ మాట్లాడుతున్నారు.అసలు వీళ్ళకు చట్టం సమాజంపైన ఎలాంటి భయం గౌరవం లేవు అందుకే ఇలా తెగించి బ్రతుకుతున్నారు.🗣️🗣️🤜🤛

    • @puppalavijayalakshmi60
      @puppalavijayalakshmi60 Місяць тому

      Vallu.manisi.ki.putta.ladu.

    • @krishnagitapendyala7228
      @krishnagitapendyala7228 Місяць тому +6

      మీరు చెప్పింది 100% కరెక్ట్

    • @AnnapurnaRao-sn3vy
      @AnnapurnaRao-sn3vy Місяць тому +2

      @@bhavanim6195 nijamu andi social midiea lo unna viewers vaka association la petti ibbndi karamu ayina videsi lu govt drustii ki tiskelli ban chesi panishment korali

    • @subbameka1890
      @subbameka1890 Місяць тому +2

      Chattalu sariga pani chayatam ladu.

  • @kalavathi-bv4rz
    @kalavathi-bv4rz Місяць тому +2

    Vanni uri tiyyali ekkada chusina kamam tappa emi kaniplchhadam ledu repu prasVanni kooda ela vakreakaristaro eeee kamukulu modallone tumcheyyandi sir

  • @saparna5879
    @saparna5879 29 днів тому +1

    Meeru cheppindhi akshara satyam amma

  • @swathibhashyam9708
    @swathibhashyam9708 Місяць тому +4

    Veellani yi vidhanga penchina parents ni anali amma, yituvanti valla valana samajam nasanam avutundi

  • @marygantiyada
    @marygantiyada Місяць тому +3

    Ucourage🎉

  • @anuradhaseethamraju4529
    @anuradhaseethamraju4529 Місяць тому +2

    Avunu Madam anamasta channel avida kudaa review ichhaaru daani gurunchi 🎉😮😮

    • @Middleclassmuchhatlu123
      @Middleclassmuchhatlu123  Місяць тому

      ప్రతి ఒక్కరూ మాట్లాడాలి అమ్మ దీని గురించి

  • @nkrishnaveni1120
    @nkrishnaveni1120 Місяць тому +3

    Chala Baga chepparu andi

  • @pullelasrinivasarao6617
    @pullelasrinivasarao6617 Місяць тому +3

    Hi vijji aunty vinadaanike chaalaa bayamvesthundi aunty meeru bhale nirbhayamugaa maatladutunnaru hats off aunty nenu padmani aunty

  • @sugandaratnamsaka5787
    @sugandaratnamsaka5787 Місяць тому +13

    చెత్త వెదవలు అన్నం తింటున్నారో అశుద్దం తెలియడం లేదు యాంకర్ సుమా గారు కూడా సపోర్ట్ చేసరమ్మ కర్మ😂😂😂

  • @sthrishakthi5281
    @sthrishakthi5281 Місяць тому +1

    చాలా బాగా చెప్పారు మీరు చెప్పినట్లు శిక్ష వేయాల్సిందే ఇంకా ఎవరు mtldalnna భయపడాలి

  • @AnnapurnaRao-sn3vy
    @AnnapurnaRao-sn3vy Місяць тому +3

    Villu msnushulu kadu sycolu vedhavalu samajaniki chida purugulu .villa lanti vallu lakshallo unnaru vallaki vikruta manasatatavam villani jail lo pettali

  • @rajarapuswamy
    @rajarapuswamy Місяць тому +4

    చెప్పుతో కొట్టడం కాదు, కత్తితో కైమా చేయాలి

  • @manaswiniprathuru6327
    @manaswiniprathuru6327 Місяць тому +4

    Amma chala baga cheparu adapillaki rakshna lekunda poindama eani chatalu vachina vellalo marapu ravadam ledamma

  • @sannykumar4064
    @sannykumar4064 Місяць тому +3

    Hi aunty bagunnara..Teja ele unnadu.uncle ela unnaru..hope all are good...nenu sanny ni..meru manchi videos chestunnaru ...Mee videos ni chustunna ...manumarallatho baga enjoy chestunnaru...god bless you and your family...

  • @GopichandKoganti-ws6cx
    @GopichandKoganti-ws6cx Місяць тому +3

    Bagachepaaru

  • @sugathribagayat9147
    @sugathribagayat9147 Місяць тому +3

    TV lo ee news chusaka okka sari bhayam anipinchindi

  • @pushpanaturalvlogs7086
    @pushpanaturalvlogs7086 Місяць тому +2

    Nijam cheparu amma challa mandhi you tube llo indipendent ga challa mandhi onaru ee video tho challa baga cheparu 😢

  • @prasanthkumar1774
    @prasanthkumar1774 Місяць тому +3

    Daridrapa society..way of thinking chala marali....chattalu strong avvalamma

  • @afsaribegum47
    @afsaribegum47 Місяць тому +1

    Correct gachepparandi chepputo kottatu ilanti vedios choocina vaallani peda neelllu Kottali

  • @padmam4713
    @padmam4713 Місяць тому +4

    Na manasuloni matani mere chepparu

  • @srivanipanchagnula9259
    @srivanipanchagnula9259 7 днів тому

    Tappakunda padina Sakshi Anni channels lo maarumogite neraalu ghoraalu taggutaayani naa abhiprayam kudanu. Meetho 💯 yekeebhavistunnanu pera valid sister