మా ఇంటికి పోకు || MAA INTIKI POKU COMEDY SHORT FILM BY RS NANDA || sadanna comedy ||

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • UA-cam CHANNEL : Sadanna Comedy
    ACTORS : RS Nanda , Satyam , Parameshwar
    #sadannacomedy
    #rsnanda
    #radandisadaiah
    #telugucomedy
    #telanganacomedy
    #teluguprapancham
    My Instagram Account link : / sadanna_comedy
    MyTwitter Account link : / sadannacomedy
    మా ఇంటికి పోకు || MAA INTIKI POKU COMEDY SHORT FILM BY RS NANDA || Sadanna Comedy || #sadannacomedy
    మా ఇంటికి పోకు || MAA INTIKI POKU COMEDY SHORT FILM BY RS NANDA || Sadanna Comedy || #sadannacomedy
    మా ఇంటికి పోకు || MAA INTIKI POKU COMEDY SHORT FILM BY RS NANDA || Sadanna Comedy || #sadannacomedy
    #rsnandacomedy #sadanna #SadannaComedy #sadanna
    #sadannacomedyvideos #rsnandacomedy #rsnandalatest
    #rsnanda

КОМЕНТАРІ • 566

  • @dskdara6035
    @dskdara6035 3 роки тому +190

    సదన్న తెలుగు రాష్ట్రాల సూపర్ స్టార్,, 👌
    మీరు సదన్న అభిమాని అయితే ఒక లైక్ 👍👍👍

  • @dgr3932
    @dgr3932 3 роки тому +27

    సదన్నా జర వీడియోలు జల్దిజల్ది తీయే....
    ఎందరి వీడియోలు వచ్చినా నీకుసాటిలేవన్న 👌👌👌👌👌
    Backgroud music ki ❤

  • @manmohanrangineni5770
    @manmohanrangineni5770 5 років тому +48

    ఎంత సహజంగా ఉందో... మాటల్లో మాండలికాలు బావున్నాయి. చిన్నప్పటి జ్ఞాపకాలు మదిలో తొలుస్తున్నాయి. అభినందనీయం... 🌹🙏🏼🌹

  • @mohamedshakeel6972
    @mohamedshakeel6972 4 роки тому +6

    ఈ లాంటి వీడియోలు చూసి నాకు చాలా సంతోషాన్ని కలిగించింది మా ఊరిలో మేము గడిపిన చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి మేము మా ఊరి నుండి హైరాబాద్ కు బ్రతుకు తెరువు కోసం వచ్చాము కని ఉరు ఊరు అయితది అని మీరు చాలా క్లియర్ గా చూపిస్తున్నారు సదన్న మాటలు వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది మీ టీమ్ అందరికీ కృతజ్ఞతలు

  • @ramgirinaveen513
    @ramgirinaveen513 2 роки тому +9

    సూపర్ ఈ వీడియో చూస్తే మా ఊరు గుర్తుకు వచ్చింది

  • @boyakarthik4923
    @boyakarthik4923 3 роки тому +15

    Telangana navvula raraaju ma sadanna🙏🙏

  • @nsrinu3681
    @nsrinu3681 3 роки тому +24

    సదన్న సూపర్ అన్న మీ వీడియోస్,, నాకు మనసు బాగోలేనప్పుడల్లా మీ వీడియోస్ చూస్తాను,మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి . మీరు నా ఫెవారేట్ హీరో .ఇలాంటి వీడియోస్ ఎన్నో తీయాలని మా లాంటి వాళ్లకు ఇలాంటి వీడియోస్ తీయాలని కోరుకుంటున్నాను, సూపర్ అన్న గారు.

  • @nsrinu3681
    @nsrinu3681 3 роки тому +37

    మీ బాషా యాస ,మీ బాడీ ఎక్సఫ్రెషన్ చాలా బాగుంటది అన్న, మీ వీడియోస్ చూస్తే నా మనస్సు ఉల్లాసంగా ఉచ్ఛహంగా ఉంటది అన్న, థాంక్యూ అన్న గారు,జై సదన్న

  • @venkatrajana7788
    @venkatrajana7788 4 роки тому +4

    సదన్నా నువ్వేడుంటావే నిన్ను ఓసారి కలిసి మంచిగా నీతో మాట్లాడాలని ఉంది. నువ్వు జేసే పొట్టి సైన్మాలు చాలా గమ్మత్తుగా మన గ్రామీణ వాతావరణం లో మన బాల్యం మొత్తం గుర్తుకొచ్చేలా జేస్తావే. నీ క్రియేటివిటీ చాలా మంచిగనిపింత్తందే నాకు. చాలా సంతోషమే సదన్న. నువ్వు దొరకబట్టె నిజంగా మా అదృష్టమే సదన్న. నిన్ను ఎల్లప్పుడూ అభిమానించే నీ అభిమానినే సదన్న. వెంకటేష్ from వైజాగ్.

    • @Cnubpl
      @Cnubpl 4 роки тому

      KARIMNAGAR :DIST
      Ranipur : Vilage
      TELANGANA

    • @Cnubpl
      @Cnubpl 4 роки тому

      karimnagar DIST
      RANIPUR VILLAGE
      telangana

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 4 роки тому +46

    పల్లె జీవితాలు సహజంగా ఉన్నది అందరూ బాగా జీవించారు

    • @koteshtgff1127
      @koteshtgff1127 3 роки тому

      ❤️🙏❤️🙏🙏🙏👍👍🙏👍 Shupar Bavagaru good to go with a beat of a beat the alarm system of claim

    • @gopalkothi2245
      @gopalkothi2245 3 роки тому

      @@koteshtgff1127 ĺ

    • @gopalkothi2245
      @gopalkothi2245 3 роки тому

      @@koteshtgff1127 pp

    • @VEDA_971
      @VEDA_971 3 роки тому

      hi bro

  • @shruthi4292
    @shruthi4292 4 роки тому +7

    Chala bagundhi RS Nanda garu nice👌👌👌

  • @rajireddythatipally6598
    @rajireddythatipally6598 2 роки тому +10

    సదన్ చేస్తున్న యాక్షన్ నీ నడవడిక నీ ఆలోచన చాలా బాగున్నాయి రోజుకు ఒక్కసారైనా ఈ వీడియో చూడాలి అనిపిస్తున్నది from T. Rajireddy siddipet

  • @ramuchekuri1345
    @ramuchekuri1345 3 роки тому +3

    ఒక గవర్నమెంట్ టీచర్ విద్యార్థుల భవిషత్తు తీర్చి దిద్దే ఒకమహోన్నతమైన వెక్తి సమాజంలో నలుగురికి ఉపయోగ పడే మనిషి మినటన మహా అద్భుతం మీరు నాలుగుకాలాలపాటు నటనలో మీకంటూ ఒకప్రత్యేకత ను చాటుకోవాలని కోరుకుంటున్నాను మీ చేకూరి రాము రజక 🙏🙏🙏

  • @vadlaravi5567
    @vadlaravi5567 2 роки тому +8

    తాళ్ల కళ్ళు తాగుడు వీడియో చాలా బాగా చేస్తారు ఇలాంటి వీడియోలు ఇంకా మరికొన్ని చేయాలని కోరుకుంటున్నాను

  • @kethepallyyadaiah9558
    @kethepallyyadaiah9558 5 років тому +317

    ఒక వీడియో చేయడానికి ఎంత కష్టమో అది చేసే వాళ్లకి మాత్రమే తేలుస్తాది.చూసేవలకు ఎంతెలుస్తాది,ఈ వీడియో చాలా బాగుంది.ఈ లాంటి వీడియోలు ఇంకా చేయన్న.

    • @vadlabaswaraj8578
      @vadlabaswaraj8578 4 роки тому +10

      just vedio cheyadaniki anni kastalu unnayanukunte nijamaina raithuki ela untundho alochinchu raithu mundhu e vedio entha cheema kaalantha

    • @bobbilinag905
      @bobbilinag905 4 роки тому +1

      @@vadlabaswaraj8578 ilanti videos naturalga chesi janaalaku kallaku kattinatluga chupinchadam..intha natural ga video chesi manaku present cheyadam venuka vallu padda kastaanni kuda manam ardam chesukovaali brother....enthamandi manaku annam pette raithannala kastalu sukaalu gurinchi alochisthunnaru..ilanti natural videos manam encourage cheyyali brother

    • @rayachotisubbaiah7792
      @rayachotisubbaiah7792 4 роки тому

      H

    • @sridharreddy9514
      @sridharreddy9514 4 роки тому

      Anna nv super

    • @sandasatyanarayana37
      @sandasatyanarayana37 4 роки тому +1

      @@bobbilinag905 u

  • @harieshwaracreations4249
    @harieshwaracreations4249 4 роки тому +8

    మన తెలంగాణా రైతు అధ్యక్షులు మా సదన్న గుడ్

  • @haribollavenaj.c.b251
    @haribollavenaj.c.b251 3 роки тому +2

    Anna jam big fan of you your videos are super Anna elanti video lu cheyanna

  • @kantipudivenkatarao2273
    @kantipudivenkatarao2273 2 роки тому +5

    సదానందం యాక్షన్ wonderful 👌👌👌

  • @trvenisaiduluvolg
    @trvenisaiduluvolg 4 роки тому +3

    Superrrrrrr

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw 3 роки тому +24

    2021చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి

  • @goldcollection369
    @goldcollection369 4 роки тому +12

    పల్లే బతుకు చిత్రాలకు అద్దం పడుతున్నాయి ..సూపర్ సదన్న🙏🙏👏👏👏👏

  • @MrShreedar
    @MrShreedar 4 роки тому +6

    Complete natural video. Ma vuru yadhiki athandhi

  • @charyulukk4124
    @charyulukk4124 4 роки тому +19

    సదానందం ఉరఫ్ R S నందా...
    మాటలు చాలటం లేదు మీ నటన హ్యాట్సాఫ్

  • @harisharepalli873
    @harisharepalli873 3 роки тому +6

    Climax super😂😂😂😂😂

  • @israelvallamalla6541
    @israelvallamalla6541 3 роки тому +1

    Sadanna , Chala bagunnadi ee Katha. Thanks sadanna

  • @peddisurirebel3280
    @peddisurirebel3280 2 роки тому +9

    Sadanna నిజంగా చెప్తున్నా మన గ్రామాల గత జీవన విధానం నేటి తరానికి తెలియ చేస్తున్నావ్ నిజంగా నీకు ఎంత పొగిడినా తక్కువే .....

  • @Maruthiraj.d8745
    @Maruthiraj.d8745 2 роки тому +1

    Sadanna mi acting super sir

  • @agolapuprudhvirajgoud1415
    @agolapuprudhvirajgoud1415 5 років тому +21

    Pure village culture...sadhanna super

  • @sangeeethavlogs
    @sangeeethavlogs 2 роки тому +3

    Really ur slang??maadee warangal ,we r settled in Hyderabad...
    Ee matalu vintunte...parakala lo maa Babu matalu gurthu vasthunde Anna 👌😊

  • @laxmaiahboinpally3867
    @laxmaiahboinpally3867 4 роки тому +4

    కూడవెట్టోనికి పొడగొట్టోడు పుడుతాడు. గుడ్ మంచి సామెత ఇక కళ్ళముందే జరిగినట్టు అనిపించింది .నీలో నువ్వు వేరే వారిమీద చేసే కామెంట్. చాలా చాలా సూపర్ పల్లె వాతావరణం వుట్టిపడుతుంది.

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 2 роки тому

    Nee prathi kathalo kalduknam thalalaku povudu kampani sari peduthavu katha sukantam cheastavu super suuuuuuuuuuuuuuuuper

  • @irfanmohd3551
    @irfanmohd3551 3 роки тому +1

    Super. Video Anna

  • @chandrapalla5547
    @chandrapalla5547 5 років тому +5

    చాలా బాగుంది

  • @kondalkhamampati527
    @kondalkhamampati527 3 роки тому +1

    Super sadanna ne comedy

  • @goudssgoudss2936
    @goudssgoudss2936 3 роки тому +1

    Great Rs nadha

  • @LERAO-rp2lp
    @LERAO-rp2lp 5 років тому +22

    Thelangaana netivity, natural acting. Super

  • @user-hx9qu5df6k
    @user-hx9qu5df6k 3 роки тому +7

    స్టార్ స్టార్ సదాన్న సూపర్ స్టార్ 👍

  • @gousepasha3253
    @gousepasha3253 4 роки тому +24

    History repeating nanda sir.......Pure village videos......Hats of sir

  • @satyanarayanaraju5740
    @satyanarayanaraju5740 3 роки тому +1

    Super sadanna

  • @ramagundamvenu7769
    @ramagundamvenu7769 4 роки тому +1

    Sadhanna mee comedys super ika midhata chala short films🎬🎬 thistu andarini navvichalani koruthunnanu miru comedy hero anna

  • @nagaraninani4604
    @nagaraninani4604 4 роки тому +4

    Climax super

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 Рік тому +2

    సదన్న మీరు గూడ ట్రై చేయండి ఒక మంచి కథ తో మంచి director అవుతారు ఆన్న.దిల్ రాజ్ సర్ కలవండి

  • @VENKATARAMANA-hr6io
    @VENKATARAMANA-hr6io 5 років тому +11

    Chala great intha sahajanga natichadam great

  • @doddisatyanarayana9199
    @doddisatyanarayana9199 Рік тому

    Sadanna ni videos chusta manusuku baleka potey ni videos chusta chala happy ga anipistadi 🙏🙏🙏🙏👌👌👌👌

  • @santhoshdonda2443
    @santhoshdonda2443 4 роки тому +1

    సూపర్

  • @balakrishnabalakrishna4163
    @balakrishnabalakrishna4163 5 років тому +11

    village
    show
    super
    anna
    and
    akka
    marru
    super
    👌👌👌👌👌👌👌👌👌👌

  • @krishnamaddela42
    @krishnamaddela42 5 років тому +7

    సూపర్ సద్ఢన్నా

  • @rajendernaik3248
    @rajendernaik3248 4 роки тому +1

    Anna super

  • @johnnelapudi2936
    @johnnelapudi2936 4 роки тому +3

    Sada anna neevu meeathaentiki
    Velli meemavsperucheppi
    Chicken, winebotel tesukunna
    Commedymasthunnadi.good

  • @kamblebhujangbhujang3185
    @kamblebhujangbhujang3185 5 років тому +14

    Comedy + sentiment+ village culture+ emmotion entertainment @= to saddanna hat's of anna

  • @vangipuramnarsimhan1935
    @vangipuramnarsimhan1935 3 роки тому +10

    Hatsoff sadanand. Very natural action especially sadanand lady artist and money lender. The acting especially boozing wonderful. Great actor and director too.

  • @nagaramjanardhan4881
    @nagaramjanardhan4881 Рік тому

    అన్న మీ ప్రొఫై్మిన్స్ చాలా బాగుంది మాకోసం ఇలాంటి వీడియో లు చాలా తీయాలన్న ప్లీజ్ 👌👌👌👌👌👌

  • @anilkumarysr
    @anilkumarysr 3 роки тому +1

    👌👌👌👌👌

  • @gangadharyadav1225
    @gangadharyadav1225 5 років тому +13

    Chala natural ga undi bro village ni malli gurthucheshav thank you

  • @dearravikumar
    @dearravikumar 4 роки тому +39

    డబ్బులు మిత్తికి ఇచ్చి అప్పు తీసుకున్న వాళ్ల దగ్గర ఫ్రీగా తాగి తినే వాళ్లు ప్రతి ఊళ్లో ఉంటారు ...
    వాళ్ళని చూస్తూ ఉంటే సూపర్ కామెడీగా ఉంటుంది ... ఎందుకంటే వాళ్లని ముందు పొగుడుతారు వాళ్లు పోయిన తరువాత అందరూ తిడతారు ...

    • @ylingaiah114
      @ylingaiah114 4 роки тому

      H

    • @g.lakshmaiahramudu2664
      @g.lakshmaiahramudu2664 4 роки тому

      CBC vv CBC VB vv CBC VB GB of v CBC g by y by g but FCB VB ggvvgg VB gv5fvgg VG g but HF brb g VG v brb vVgv VG getting BG v VB TG too tbgt Chuck g gvvvy2 GT vVgv TG have CBC vv CBC v v vVgv vv CBC can VTG VTG f VB but can't c VTG get VG ggvvgg v VG v vVgv VG ggvvgg VG g v vVgv good VG g VG getting vt GGG vVgv G vVgv VG g VG g vVgv CBC VB v vVgv VG ctg 2g CBC VB vggg get VBv VBv sec VG VB but access vV GB CBC VB V Che vt VG VBv VBv g2 VBv g VG g VBv VBv g CVT vvCBC vtbgvwtgg. VgvVgv vVgv VG ggvvgg VB VB vggg

    • @g.lakshmaiahramudu2664
      @g.lakshmaiahramudu2664 4 роки тому

      CBC VB VBv VG VB vv CBC TG by g g VBv gtf

    • @g.lakshmaiahramudu2664
      @g.lakshmaiahramudu2664 4 роки тому

      @@ylingaiah114 CVT VB ttcvggcvVg

    • @g.lakshmaiahramudu2664
      @g.lakshmaiahramudu2664 4 роки тому

      T VBvVgv g VBv ggvvgg vvCBC vv VT g VBv from vv VTG VG VB cVcgvVvv VG cSgss2 s SC w as vaccine to scsvswvvsvcsc. As Wtvggg very VG gBvv vVgv VG gBvv vVgv tvt TV vVgv TG 6 tvt TG TG ggtfVgv 5vy VBvVgv a ctg vv v wcw VBvVgv VBvVgv

  • @srinivasaraonamburi4026
    @srinivasaraonamburi4026 4 роки тому +4

    I'm ap but mi videos bagumtaie chudaniki

  • @smrudula1819
    @smrudula1819 3 роки тому +5

    Village life style 😎

  • @satya7120
    @satya7120 4 роки тому +3

    Excellent comedy po

  • @sahasraandbhavishyaschanel8868
    @sahasraandbhavishyaschanel8868 4 роки тому +3

    Hi Anna this is Jyothi from bodhan.super comedy Anna. Chaala chaala bhaguntundhi. Nenu me videos Anni chusthanu mana Telangana language bhaga matladatharu.. meeru yeppudu ilage navvisthu 100 years undali. Thank u Anna.

    • @lucky-zt2sm
      @lucky-zt2sm 2 роки тому

      మీకు కలవాలని ఉందా అన్న ని...

  • @SureshKumar-ce6fj
    @SureshKumar-ce6fj 2 роки тому +3

    సాదన్న నువ్వు సూపర్

  • @SamsungAk-vm2eu
    @SamsungAk-vm2eu 4 роки тому +1

    Supar supar.bro 👌👍

  • @mdhanaraj9249
    @mdhanaraj9249 3 роки тому +1

    Naaki raithu ante pranam 😍😍😍

  • @ramagopaltella1389
    @ramagopaltella1389 4 роки тому +13

    Last climax seen from 18.50 to end super

  • @rowdy882
    @rowdy882 3 роки тому +1

    Super anna👍

  • @palapatirajuraju2111
    @palapatirajuraju2111 3 роки тому +2

    Supercomdey

  • @rajk9329
    @rajk9329 Рік тому +4

    19:43 starts hilarious comedy 🤣

  • @goudssgoudss2936
    @goudssgoudss2936 4 роки тому +1

    Super R S AAANA

  • @khammamchintu2067
    @khammamchintu2067 4 роки тому +2

    Super bro

  • @chityalakarnukar9125
    @chityalakarnukar9125 5 років тому +15

    సూపర్ సాదన్న..

  • @devenderraoperala5115
    @devenderraoperala5115 11 місяців тому +1

    Excellent video

  • @venkatreddy5748
    @venkatreddy5748 3 роки тому +4

    Natural comedy from our people ANDHRA comedies are Double meaning ours is Good and Great.

  • @ummidifarmer2168
    @ummidifarmer2168 4 роки тому +1

    R nandham gari ki dhanyavadhalu oka rythu gurinchi super ga chesinnaru ekka rythu nastalu mariyu rythu family mariyu old age farmers no save government of India rythula gurinchi nastalu ekka nija jivithalu gurinchi bhaga chesi chupichali prajalaku government ki nenu e video massage sent chethunna government ki dhanyavadhalu

  • @anjaiahyadavanjaiahyadav1330
    @anjaiahyadavanjaiahyadav1330 4 роки тому +1

    Anna nuvu super

  • @nagarajureporterkodumur9022

    నమస్కారం సదన్న చాలా మంచి సందేశాన్ని ఒక చిత్రం రూపం లో మాకు యువ్ టుబ్ ఛానల్ నుంచి అందించినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేసుతున్నాను. సూపర్ నిన్ను మించిన కామెడీ యాక్టర్ ఇక ఇప్పట్లో లేనట్లే

  • @routhsrinu5148
    @routhsrinu5148 4 роки тому +2

    Super👌👌😆😆
    Sadanna💙💙

  • @shaikshahin6875
    @shaikshahin6875 4 роки тому +9

    this show flet me in rural environment so fascinating the culture of the people.

  • @madhukumarmassfanshootfilm3434
    @madhukumarmassfanshootfilm3434 5 років тому +4

    Osmmmmm anna

  • @SrinuSrinu-ye1qt
    @SrinuSrinu-ye1qt 4 роки тому +1

    Super Anna miru chala baga chesatu vision super

  • @dachepallysrinivas938
    @dachepallysrinivas938 5 років тому +22

    Annaa maamooluga lede super sadanba...

  • @rajeshkanna200
    @rajeshkanna200 5 років тому +3

    Supar kaka

  • @pallamrajuraju2628
    @pallamrajuraju2628 3 роки тому +1

    Super ga thishinavu bro 👌👌👌👌

  • @VijayaKumar-jw5wz
    @VijayaKumar-jw5wz 2 роки тому

    కొత్త వీడియోలు రావడం లేడు. మీ వీడియోలు చాలా నాగున్నై.

  • @sivakumarpalamuru1500
    @sivakumarpalamuru1500 Рік тому

    Nandanna,ni acting language excellent, present unna movie artist lu kuda ni kinde super

  • @localnani3639
    @localnani3639 2 роки тому +1

    Jai sadhanna

  • @VenkateshVenki-vm4ox
    @VenkateshVenki-vm4ox 3 місяці тому

    చాలాబాగుంది మంచి కామడీ

  • @chunchuvenkatesh5551
    @chunchuvenkatesh5551 Рік тому

    excelent acting sadi bai

    • @user-hp1ev9ro2v
      @user-hp1ev9ro2v 10 місяців тому

      Mohammad Nadeem Shravan Kumar Singh and any attachments are confidential and may❤❤❤❤❤❤❤❤❤😂😂😂❤❤❤❤❤❤❤

  • @mandaliraju9250
    @mandaliraju9250 3 роки тому +1

    Sadanna super

  • @bonguramnarendarreddy5654
    @bonguramnarendarreddy5654 5 років тому +14

    Climax kirrakk sadannaaa

  • @sheikhaffaanzi3084
    @sheikhaffaanzi3084 4 роки тому +1

    Sadanna superb.Naturalstar....

  • @kataswamy3
    @kataswamy3 5 років тому +4

    Nuvu super anna

  • @ramulumidde2931
    @ramulumidde2931 5 років тому +12

    super bro i love your voice

  • @kalaliprashanthgoud1956
    @kalaliprashanthgoud1956 5 років тому +7

    R s nanda ur exllent

  • @golinagaschool5778
    @golinagaschool5778 3 роки тому +1

    Super

  • @srikandukuru7289
    @srikandukuru7289 4 роки тому +1

    Anna nee video super I like it

  • @anilkumarkalyanam7803
    @anilkumarkalyanam7803 3 роки тому +1

    Mallana comedy king

  • @raviteja5363
    @raviteja5363 4 роки тому +1

    Annaya.. super... you always... excellent.... Annaya

  • @santhoshchary7695
    @santhoshchary7695 5 років тому +21

    ఇంకా కొత్త వీడియోస్ చేయండి R.S.nandha garu

  • @nareshrajana4433
    @nareshrajana4433 5 років тому +2

    Super Anna nee videos🎥🎥

  • @raghu.0786
    @raghu.0786 5 років тому +2

    super Anna nuvvu

  • @mallemalavillageshow2470
    @mallemalavillageshow2470 4 роки тому +2

    Nice 👌