ఏపీ ఎన్నికల్లో పవన్ మార్క్ వ్యూహం | AP Election Results 2024 - TV9

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 542

  • @sureshmoora3676
    @sureshmoora3676 5 місяців тому +945

    పార్టీ మారగానే టీవీ9 మాటలు కూడా మారిపోయాయి గ్రేట్ టీవీ9😂 ముందు వైసిపి అధికారంలో ఉంటే వాళ్లని పొగిడేవారు ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే కూటమిని పొగుడుతున్నారు వావ్

    • @jagadeshkumar6955
      @jagadeshkumar6955 5 місяців тому +39

      Adhi valla talent anna 😂😂

    • @ganeshrao7526
      @ganeshrao7526 5 місяців тому +33

      *Tv9 : Evadu POWER Lo Vuntay Aa PARTY ku BAJANA Chesthundhi* 🤭🤭🤭
      *ABN & Tv5 & Etv : TDP Yellow BAJANA Channels* 🤣🤣🤣
      _SAKSHI : YCP BAJANA Channel_ 🤗🤣🤗

    • @HrudayaCreations
      @HrudayaCreations 5 місяців тому +11

      Dabb9

    • @Balimiveerababu
      @Balimiveerababu 5 місяців тому

      నిజాం దొంగ టీవీ

    • @mamidiramu878
      @mamidiramu878 5 місяців тому +3

      Nuvvu super pavanna

  • @chantych8621
    @chantych8621 5 місяців тому +238

    ఈ మాటలు టీవీ9 కి ముందు రాలేదా. ఇప్పుడు మాట్లాడుతున్నావు. మీరే ఎక్కువ హేళన చేశారు.

  • @jagadeeshjagadeesh4865
    @jagadeeshjagadeesh4865 5 місяців тому +290

    ఇలాంటి మాటలు టీవీ9 లో ఎప్పుడు వినలేదు అయితే ఫస్ట్ టైం ఐదు సంవత్సరాల తర్వాత

  • @jagadeeshjagadeesh4865
    @jagadeeshjagadeesh4865 5 місяців тому +161

    మీరు చాలా కుతంత్రాలు చేశారు కదా టీవీ9 కూడా చాలా ట్రోల్ చేశారు మర్చిపోయారు అనుకుంటా అవన్నీ

  • @sivagorle756
    @sivagorle756 5 місяців тому +233

    TV9 natanaki hat's off

    • @ganeshrao7526
      @ganeshrao7526 5 місяців тому +4

      *Tv9 : Evadu POWER Lo Vuntay Aa PARTY ku BAJANA Chesthundhi* 🤭🤭🤭
      *ABN & Tv5 & Etv : TDP Yellow BAJANA Channels* 🤣🤣🤣
      _SAKSHI : YCP BAJANA Channel_ 🤗🤣🤗

    • @srinivasulu9054
      @srinivasulu9054 3 місяці тому

      పాపం😂😂

  • @jesusmylife3518
    @jesusmylife3518 5 місяців тому +125

    అప్పుడే...మాటలు మారాయి ...ఇంకా ఎంత మారతారో....
    జై జనసేన

  • @yaswanth4363
    @yaswanth4363 5 місяців тому +300

    కెమెరా మాన్ గంగ తో రాంబాబు లో లాగా వీళ్ళు రెండురకాల వీడియో లు చేసుకుని పెట్టుకుంటారు 😂😂😂😂😂

  • @LokeswaraRaoAddagalla
    @LokeswaraRaoAddagalla 5 місяців тому +155

    Plate thipparu sudden ga tv9

    • @ganeshrao7526
      @ganeshrao7526 5 місяців тому +5

      *Tv9 : Evadu POWER Lo Vuntay Aa PARTY ku BAJANA Chesthundhi* 🤭🤭🤭
      *ABN & Tv5 & Etv : TDP Yellow BAJANA Channels* 🤣🤣🤣
      _SAKSHI : YCP BAJANA Channel_ 🤗🤣🤗

    • @talapatiaparna549
      @talapatiaparna549 5 місяців тому

      Yes

    • @Kiran-fo3ye
      @Kiran-fo3ye 3 місяці тому

      Yes​@@ganeshrao7526

  • @lpaleti6053
    @lpaleti6053 5 місяців тому +75

    ఎటీ TV9 ఈల మాటలడుతునరు ఆపుడే మారీ పొయర

  • @ggdhar
    @ggdhar 5 місяців тому +32

    Hey ప్లేట్ మార్చేశారు టీవీ9

  • @rasingstar2701
    @rasingstar2701 5 місяців тому +28

    Ycp కంటే tv9 చాలా డేంజర్. అవసరాన్ని బట్టి రంగులు మారుస్తుంది.

  • @jagadheeshk9633
    @jagadheeshk9633 5 місяців тому +14

    పవన్ ను బండ బూతులు తిట్టారు అని పవన్ MLA అయ్యాక గాని ఈ టీవీ9 చెప్పలేదు.

  • @venkateshchiruyadav8010
    @venkateshchiruyadav8010 2 місяці тому +3

    శభాష్ పవన్ కళ్యాణ్ గారు ఇన్నేళ్లకి సరైన నాయకుడు వచ్చాడు దటీజ్ పవన్ కళ్యాణ్

  • @lakshmib2215
    @lakshmib2215 5 місяців тому +17

    TV 3*3 GOPI (గోడమీద పిల్లీ)
    పక్షి టీవీ కామెంట్స్ ఆఫ్ చేసింది

  • @luckybindhu9944
    @luckybindhu9944 5 місяців тому +22

    సిగ్గు ఉండాలే చెప్పడానికైనా మీకు...

  • @BesuParamesh-v4i
    @BesuParamesh-v4i 27 днів тому +3

    Jai Megastar Jai Powerstar Jai Megapowerstar
    Jai Janasena

  • @jagadishgandhavarapu4786
    @jagadishgandhavarapu4786 5 місяців тому +5

    మీ ఎనాల్సిస్ వార్తలు రాంగ్‌... గెలిస్తే పొగడ్త... ఓడితే తెగడ్త.. సాధారణ పౌరుని కన్నా ఏమాత్రం మెచ్యూర్ గా లేదు విశ్లేషణ... ఆలోచించేదిగా ఉండాలి...

  • @vlogsforgoodness658
    @vlogsforgoodness658 5 місяців тому +29

    Choosam andi 2014 to 2018 lo .eepudu adhey chesthey .2029 lo malli 2018 ey repeat ayyidhi.

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 4 місяці тому +3

    Janasena Janasenani Kalyan Garu Excellent leader

  • @vutapallijaganmohanrao8374
    @vutapallijaganmohanrao8374 5 місяців тому +5

    అహా అహా అహా ఎంత దౌర్భాగ్యం ఎంత బాధాకరం ఎంత వేగంగా మారిపోతున్న టివీ ఛానళ్లలు

  • @narasimhasimha7055
    @narasimhasimha7055 5 місяців тому +3

    పవన్ is great

  • @surya01432
    @surya01432 5 місяців тому +17

    Enni rojulu akka unnav amma tv9🙏

  • @satyanarayanachitturi8350
    @satyanarayanachitturi8350 5 місяців тому +12

    Yres pawan kalyan is man of the match 👌💐💐💐

  • @Shankar_1236
    @Shankar_1236 5 місяців тому +1

    పవన్ కళ్యాణ్ is Real Hero, Real Power Star.
    పవన్ కళ్యాణ్ sir you truly inspired me a lot.
    Thank you sir.

  • @MuraliKrishna-oz6ew
    @MuraliKrishna-oz6ew 5 місяців тому +3

    Me TV-9 టాలెంట్ కి హాట్స్ ఆఫ్

  • @sravanyadav2932
    @sravanyadav2932 5 місяців тому +3

    జగన్ ఓటమికి ప్రదాన కారణాలు
    1 తిరుమల తిరుపతి దేవస్థానం లొ ఒక క్రిస్టెన్ చెర్మన్ ని చెయడం తిరుపతి దేవస్థానాన్ని విస్మరించడం
    2 రాష్టం లొ అడగొలుగా చర్చిలు కటిచడం లొ కీలక గ జగన్ పెరు వినిపించడం
    3 ఎకడలేని విధింగా రాష్టం లో మూడు రాజధానులు అంటూ రాష్ట్ర ప్రజలకి అర్థం కాకుండ చెయడం
    4 రాష్టం లో రోడ్లు భవనాలు అబివ్రుది అనేది శున్యం
    5 జగన్ దగ్గర పని చేసిన కొందరు మంత్రుల నోటిదురుసు
    6 జగన్ సోదరి షర్మిల జగన్ తొ విభేదించడం

  • @RaviKumar-tv9rf
    @RaviKumar-tv9rf 4 дні тому +1

    Anatha pani chesav kada swamy ❤❤❤❤

  • @aramandlaravikumar9991
    @aramandlaravikumar9991 5 місяців тому +22

    Tv9 ki manchi topic dorikindiga ok asalu kata ikkade modalavvabotundi

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju7489 5 місяців тому +1

    Pawan kalyan is man of the match.🎉👏👏🙏

  • @vardhanapuashok2503
    @vardhanapuashok2503 5 місяців тому +18

    ఒకరి జండా మోయలేదు ఒకే జెండాతో తిరిగాం దట్ ఇస్ వైసిపి జై జగనన్న

    • @Chowreddy786
      @Chowreddy786 5 місяців тому +4

      Piku poyi 😂😂😂

    • @samanthapudivamsivarma9825
      @samanthapudivamsivarma9825 5 місяців тому +4

      Aina 11 enti bhayya neechanga..

    • @raviKumar-wu3oc
      @raviKumar-wu3oc 5 місяців тому

      Bokka la 😂

    • @SubbuPokanati
      @SubbuPokanati 4 місяці тому

      ఆయన వేరే పార్టీతో పొత్తు పెట్టుకుంటాను అన్న ఎవరు పెట్టుకోరు ఎందుకంటే అవినీతి కేసులో వాళ్ళు కూడా ఇరుక్కుంటారు అని భయం ఒక్క బీజేపీ మాత్రమే వాళ్లతో చీకటి ఒప్పందం చేసుకుంటుంది బీజేపీ ఏ వైపు పడుతుందంటే మీ వాడితే ఎవరు పెట్టుకుంటారు

    • @nageswararaochinthapalli4187
      @nageswararaochinthapalli4187 2 місяці тому

      వైసిపి పార్టీ డైరెక్ట్ గా సక్రమ సంబంధాలు ఉండవు అన్ని అక్రమ సంబంధాలే

  • @Amarbbsrvlogs
    @Amarbbsrvlogs 5 місяців тому +9

    TV9 కి బుద్ది వచ్చింది ఇప్పటికి, సిగ్గు లేకుండా భజన చేయడంలో TV9 కి ఉత్తమ అవార్డు ఇవ్వాలి

  • @jagadheeshk9633
    @jagadheeshk9633 5 місяців тому +1

    పవన్ ఎంఎల్ఏ అయ్యాక గానీ పద్ధతిగా మాట్లాడడం లేదు ఈ టీవీ9.వీళ్ళకి నిజాలు అక్కర్లేదు.no 1 న్యూస్ ఛానల్ గా అయిపోవాలి అంతే.

  • @msp2791
    @msp2791 5 місяців тому +3

    పార్టీ మారగానే ప్లేట్ మార్చేసావా తల్లీ

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 5 місяців тому +17

    పవన్ నెగ్గడం కాదు, ఈవీఎం టాపరింగ్ జరిగింది.

    • @vijaykumary9435
      @vijaykumary9435 5 місяців тому +7

      వచ్చాడయ్యా బ్రహ్మంగారు

    • @Madhu10055
      @Madhu10055 5 місяців тому +5

      Wow

    • @ShivaganeshT-dg7fi
      @ShivaganeshT-dg7fi 5 місяців тому +11

      Jagane ki 175/175 vaste tapering... Kadu... 2019..lo jagane ki 150 vaste tapering jaragaledu... Eppudu EVM tapering😂😂😂😂😂 modi ke dikkuledu..

    • @suryachinni25
      @suryachinni25 5 місяців тому

      Evm taparing hunter Modi ki enduku rala Ade mekosthe correct maku vasthe taparing aaaa marandi ea ayya

    • @Mahimsaa
      @Mahimsaa 5 місяців тому +1

      MdGd

  • @SkBasha-s4r
    @SkBasha-s4r 5 місяців тому +3

    పవన్ కాదు గెలిసింది.....
    నిరుద్యోగులు....
    తిక్కనయల్లారా....
    బాబు నీ yedirumchaara నియాబ్బకు పుట్టింటి....
    ప్యాకేజీ వాడి.....

  • @malli-vn5yj
    @malli-vn5yj Місяць тому +2

    వొక్క తొక్కు తొక్కడు 😂😂 11 వచ్చేయ్

  • @andesurya9368
    @andesurya9368 5 місяців тому +2

    ఒక్కాపుడు టీవీ9 సూపర్,,, ఇపుడు వెస్ట్

  • @yugandharroy6204
    @yugandharroy6204 5 місяців тому +5

    ఫస్ట్ టైం టీవీ9 వార్తలు లా వచ్చాయి

  • @vinaykatthi2305
    @vinaykatthi2305 5 місяців тому +1

    Great personality ❤

  • @vardhanapuashok2503
    @vardhanapuashok2503 5 місяців тому +10

    జగన్ సింగిల్ గా పోటీ చేశాడు సింగిల్ గా గెలిచినట్టే జగన్కు ఓటమి లేదు

    • @koti9068
      @koti9068 5 місяців тому

      అయితే అలాగే వుండమను కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాలేదు

  • @alizaangeltwins5101
    @alizaangeltwins5101 5 місяців тому +2

    "Bhajana" starts 😅

  • @pavuluruvinay1177
    @pavuluruvinay1177 5 місяців тому +1

    ప్లేట్ మార్చిన సాక్షి 9

  • @vinodff6738
    @vinodff6738 2 місяці тому +1

    ❤❤❤❤❤

  • @SureshKumar-tg9gf
    @SureshKumar-tg9gf 5 місяців тому +4

    ఏపీ రాజకీయాల్లో నేను తెలుసుకున్నది న్యాయానికి రోజులు లేవు మెయిల్ చేసిన వాడికి కీడు చేసే మనస్తత్వం గల ప్రజలు

  • @kesavvkesavv4610
    @kesavvkesavv4610 5 місяців тому +3

    Tv9 voice lo base thaggindhi...

  • @srinivasulusrinivasulu-hm9mc
    @srinivasulusrinivasulu-hm9mc 5 місяців тому

    సూపర్

  • @rajeshbabu3446
    @rajeshbabu3446 5 місяців тому +50

    Single ga poti cheste yevadu winner telisedi

    • @ganeshrao7526
      @ganeshrao7526 5 місяців тому +3

      *Tv9 : Evadu POWER Lo Vuntay Aa PARTY ku BAJANA Chesthundhi* 🤭🤭🤭
      *ABN & Tv5 & Etv : TDP Yellow BAJANA Channels* 🤣🤣🤣
      _SAKSHI : YCP BAJANA Channel_ 🤗🤣🤗

    • @NarayanaSwamy-y9g
      @NarayanaSwamy-y9g 5 місяців тому +7

      Hooo maku telusu le

    • @ShorewoodInn
      @ShorewoodInn 5 місяців тому +19

      chesadu ga jagan 10 vachai 😂😂😂😂

    • @Think.AI.animates
      @Think.AI.animates 5 місяців тому +4

      Ippudu nda gelichindhi

    • @Madhu10055
      @Madhu10055 5 місяців тому +1

      Avuna

  • @venkateshchiruyadav8010
    @venkateshchiruyadav8010 2 місяці тому

    జై జనసేన జై పవన్ కళ్యాణ్❤

  • @UVenkatesh-n4x
    @UVenkatesh-n4x 5 місяців тому +6

    దట్ ఇస్ పవన్

  • @venky2428
    @venky2428 5 місяців тому +1

    ఎవరు అధికారం లో ఉంటే వాళ్ళది చీకేలా ఉన్నారు టీవీ9 వాళ్ళు😂😂😂😂

  • @ganeshrao7526
    @ganeshrao7526 5 місяців тому +19

    *Tv9 : Evadu POWER Lo Vuntay Aa PARTY ku BAJANA Chesthundhi* 🤭🤭🤭
    *ABN & Tv5 & Etv : TDP Yellow BAJANA Channels* 🤣🤣🤣
    _SAKSHI : YCP BAJANA Channel_ 🤗🤗🤗

    • @bharathkumar3110
      @bharathkumar3110 5 місяців тому +1

      సాక్షి వైసీపీ భజన ఛానల్ కాదు... just వైసీపీ ఛానల్.. అంతే

  • @SidduV-ui2po
    @SidduV-ui2po 5 місяців тому +3

    జై జనసేన 👍👍👍👍👍

  • @gorrelasrinivasarao-ch3sv
    @gorrelasrinivasarao-ch3sv 5 місяців тому +1

    That is Pspk

  • @rajashekarpalla1094
    @rajashekarpalla1094 4 місяці тому

    Good CM CBN AP🎉🎉🎉🎉

  • @495shankar
    @495shankar 2 місяці тому

    Pawan Kalyan gari political journey ni tenth class lo lesson ga pettali ..❤❤true inspiration to youth Pawan Anna .

  • @thrinadhk4992
    @thrinadhk4992 5 місяців тому +1

    ఎలక్షన్ are not fare

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 5 місяців тому

    జై జనసేన పవన్ కళ్యాణ్ గారు

  • @a1printers34
    @a1printers34 5 місяців тому +2

    కూటమి ఈవీఎం టాపరింగ్ జరిగింది.

  • @jhansiranigopathoti9762
    @jhansiranigopathoti9762 5 місяців тому +1

    Movie diolougs yenduku le 😅😅

  • @REBEL682
    @REBEL682 5 місяців тому +2

    EVM mahima anta

  • @ssyministries410
    @ssyministries410 5 місяців тому +3

    ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కాదు గాని టిడిపి బిజెపి ఉంటే గెలుస్తానని నమ్మకం ముఖ్యమంత్రి పట్టుకుని అమ్మ నా బూతులు తిట్టినప్పుడు పాతే తొక్కేస్తా చంపేస్తా ఆ మాటలు గుర్తుకు రావా జనాలకి నెక్స్ట్ దారి లోకేష్ ఉంటది అడ్డం కూడా పీకే చూడండి తర్వాత ఏం జరుగుతుంది 2014 2019 ఫాలోయింగ్ మోసం చేశాడని బయటికి వచ్చి స్వతంత్రం ఉన్న

  • @Bsvgameszone
    @Bsvgameszone 5 місяців тому

    Real great his dedication

  • @d.v.breddy1532
    @d.v.breddy1532 5 місяців тому +5

    ఇది పవన్ గొప్పతనం కాదు.
    గతి లేక బాబు ఆడించినట్లు ఆడాడు.
    దమ్ముంటే,సీంగిల్ గా పోటీ చేసి గెలవాలి.
    అదీ మగతనం అంటే!

    • @Mahimsaa
      @Mahimsaa 5 місяців тому +4

      మగతనం అంటే 175/10 రావటం కాదా???😁😁😁😁😁 అవునులే అయినా మన షీ ఎమ్ మహిళా కదా 🤣🤣🤣🤣🤣

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 5 місяців тому +1

      అవునా రెడ్డి బాబు🤦🤣

    • @dharanikumarseege5822
      @dharanikumarseege5822 2 місяці тому

      Pavan ayya CM kadu

  • @tellingtruewords
    @tellingtruewords 5 місяців тому +2

    ప్రజలు అవసరం పై అబద్దాలు చెప్పి మోసం చేసి అధికారం లోకి వచ్చాడు తప్ప.
    సింగల్ వస్తే ఓడిపోతారు అని తెలిసి
    టీడీపీ జేనసేన, బీజేపీ, కాంగ్రెస్, మిగతా అన్ని పార్టీలుతో కలిసి జగన్ గారిని ఆంధ్రప్రదేశ్ ని మోసం చేసి వచ్చారు తప్ప ప్రజలకు మేలు చేసి కాదు.
    ఈవీఎం లు టాంపరింగ్, మరియు వైస్సార్సీపీ పోస్టల్ ఓట్లు కూడ మోసం చేశారు
    ఇది గెలుపు కాదు వెన్నుపోటు రాజకీయం

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 5 місяців тому +2

      మీరు ఈ ఐదేళ్ళు ఇలా అనుకునే బతుక్కోవాలి😂

  • @suribbaukampasetti860
    @suribbaukampasetti860 5 місяців тому +1

    Jai jagan

  • @ramusri9705
    @ramusri9705 5 місяців тому

    Jai janasena Jai Pavan Kalyan garu 🔥😍

  • @kankanalasandeep9696
    @kankanalasandeep9696 5 місяців тому +1

    Sabhaash tv9.

  • @reddypoguvenkatesh699
    @reddypoguvenkatesh699 5 місяців тому +1

    Pawan Kalyan garu madam

  • @mnarsing501
    @mnarsing501 5 місяців тому

    Jai Pspk ☄️ ☄️ ☄️ ☄️ ☄️ ☄️ ☄️

  • @CNPriya
    @CNPriya 5 місяців тому

    Good job my Pawan garu ❤❤

  • @Suma138
    @Suma138 5 місяців тому +20

    ఇది మిస్టరీ అండి
    కూటమి గెలిచింది అని చంకలు గుడ్డుకోవడం కాదు
    ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కదా
    జులై నెల 7వేలు పెన్షన్స్ ఇవ్వాలి, 3గ్యాస్ సిలిండర్ లు ఇవ్వాలి
    చదుకున్న పిల్లలకు 15వేలు ఇవ్వాలి
    అదీ కూడా ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇవ్వాలి
    మహిళలకి ఉచిత RTC ప్రయాణం
    కలిపించాలి....
    ఇవన్నీ చేస్తే అప్పుడు వప్పు కుంటారు ప్రజలు
    కూటమిది నిజమైన విజయం అని

    • @rameshgondu4180
      @rameshgondu4180 5 місяців тому

      correct guru

    • @nalajalaprasanna6189
      @nalajalaprasanna6189 5 місяців тому

      ​@SatyaPantham-rl2ouala Ela bro memu retippu istam ani chepparu kadha Amma vodi , rythu bharosa , pensions ,50 years ki pension ivvani public chesaka development chestha baguntundhi lekunta party's credibility pothundhi

    • @Honesty7
      @Honesty7 5 місяців тому

      Vennupotu naidu looted ap in 2014 ​@SatyaPantham-rl2ou

    • @AnilKumar-rl4cn
      @AnilKumar-rl4cn 5 місяців тому +2

      Free bus andhuku nayana

    • @SubbuPokanati
      @SubbuPokanati 4 місяці тому

      జగన్ రెడ్డి గారిది కూడా సరైన విజయం కాదు అయితే ఒప్పుకొని తీరాలి ప్రత్యేక హోదా తేలేదు మద్యపాన నిషేధం చేయలేదు కుర్రాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు ఎలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి

  • @chettianuradha2277
    @chettianuradha2277 5 місяців тому +1

    పావలా గాడు తిక్కలోడే 😂😂😂😂

  • @shaiknawazshareefnmpm-made5110
    @shaiknawazshareefnmpm-made5110 5 місяців тому

    Yes correct... Pawan kalyan is the game changer...

  • @SpaceMy-pw6xz
    @SpaceMy-pw6xz 5 місяців тому +2

    Eppudu anandi...Na ventruka kuda pikaleru😂😂

    • @ajayreddy5800
      @ajayreddy5800 5 місяців тому +1

      Yeppatiki aina adhey mata jagan ventruka value cheyyara meeru kalisi vasthey gelichina meerekkada single vacchi mattikaripinchina memekkada(2019)

  • @jayasreesadu5812
    @jayasreesadu5812 5 місяців тому +1

    Abba first time pawan gurinchi veella positive words

  • @sridharvangala7893
    @sridharvangala7893 20 днів тому +1

    😂 gutkha poyadu😂

  • @moraramu3340
    @moraramu3340 5 місяців тому

    #JaiBJP

  • @akulaprasadarao4460
    @akulaprasadarao4460 5 місяців тому +3

    శెభాష్ జగన్ ఫాన్ తమ్ముళ్లు, అన్నలు అక్కలు ధర్మ దేవతలు మనకు తోడుంటారు. ఎవ్వరూ నిరాశ చెందవద్దు. ఒకరికొకరం ఉక్కు వలతో ap అంతా చుట్టి ఎలా పోగొట్టుకున్నామో రెట్టింపు 5 సం. లకు. ముందే పొంది అన్ని విధాలా జగన్(వైస్సార్సీపీ)కి సహకరిద్దాం.

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 5 місяців тому

    Pk సొంతం గా గెలవలేదు మూడు పార్టీ ల ఓటు తో గెలవడం సిగ్గు పడాలి అది గెలుపు కాదు

  • @Prakashpaulministries
    @Prakashpaulministries 5 місяців тому

    Great leadership pawan kalyan garu

  • @devivallabhaneni8638
    @devivallabhaneni8638 5 місяців тому +1

    Em tokkav anna

  • @ullingalasrinivasarao4353
    @ullingalasrinivasarao4353 5 місяців тому

    జై జనసేన ✊✊✊

  • @vutapallijaganmohanrao8374
    @vutapallijaganmohanrao8374 5 місяців тому +3

    టివీ ఛానళ్లలో ప్రసారం చేస్తూ నవారికి ముఖ్య గమనిక ఇది ప్రజా తీర్పు ఫ లేఖ E V M లు తీర్పు మీరే చెప్పాలి ఓకే నా

    • @syamkona7265
      @syamkona7265 5 місяців тому +1

      Erri puvva nuvvokkadive ycp ki vesinantha matrana ycp gelvadhu

  • @raghunathg9678
    @raghunathg9678 2 місяці тому

    మాట మార్చింది టీవి నైన్, వైసీపీ దగ్గర డబ్బులు తీసికొని😅😅

  • @moraramu3340
    @moraramu3340 5 місяців тому

    #JaiJenasena

  • @srinivadaraogudivada4525
    @srinivadaraogudivada4525 5 місяців тому

    నెంబర్ 1 బ్రోకర్ చేనల్ టీవీ 9

  • @B.N.M.Rbulls
    @B.N.M.Rbulls 5 місяців тому +1

    Vodafone film

  • @anilrevoultion7077
    @anilrevoultion7077 5 місяців тому +1

    Evm trap

  • @polamreddypardhu
    @polamreddypardhu 5 місяців тому +9

    Pawan kalyaan did caste based politics clearly. Abused Ex CM publicly. But you are saying PK didn't even raised voice. Media double tounge.

    • @Sriram-r2b
      @Sriram-r2b 5 місяців тому +1

      Abuse చేసింది ఎవడో అందరికీ తెలుసు నువ్వు నోరు మూసుకో
      భార్యల్ని మారుస్తున్నాడు కార్లు అని పవన్ భార్యల్ని కార్లతో పోల్చి Jagan abused Pawan Kalyan

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 5 місяців тому +1

      మీ రెడ్డి బ్యాచ్ ఈ జన్మకి మారరురా బాబు🤦

  • @NsswameNani
    @NsswameNani 2 місяці тому

    Jaijsp

  • @RamuRamu-mr1hu
    @RamuRamu-mr1hu 5 місяців тому

    Ji janasena

  • @asifshaik9666
    @asifshaik9666 5 місяців тому +1

    EVM tho Dhonga Debba teesaru Jai JAGAN

  • @sunkaranagavaralakshmi9366
    @sunkaranagavaralakshmi9366 5 місяців тому

    Jai Pawan ji

  • @chittibabu5276
    @chittibabu5276 5 місяців тому

    Great fighting

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 5 місяців тому +3

    ఇప్పుడు బొల్లినాయుడు వొచ్చాడు. ఈసారి వర్షాలు పడవు.

    • @sumanthmandavilli8478
      @sumanthmandavilli8478 5 місяців тому +1

      జగన్ పోయాడు కదా ఖచ్చితంగా వస్తాయి వర్షాలు

  • @kiranmugada8389
    @kiranmugada8389 5 місяців тому

    జై జనసేన

  • @maribabub5305
    @maribabub5305 5 місяців тому +1

    3:11 😊 3:12 😊 3:12 😊 3:13 3:13

  • @Carpelmango
    @Carpelmango 2 місяці тому

    ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల ముందు దాసోహం అయ్యె రకం ఈ tv9

  • @లలితరెడ్డి
    @లలితరెడ్డి 5 місяців тому +1

    పవన్ మురికి కోతలు గాయత్రి మంత్రం లాగా అనిపిస్తున్నాయి మీకు

  • @KhasimSayyed-ol8vg
    @KhasimSayyed-ol8vg Місяць тому

    CBN maind master he is great