Laxmi garu super song ni perfamence vala inka super vundhi song singing dance expretions super asalu chalaaa pedha fan niku nidhi youtube lo a video kanapada chustha kachithanga i liku u 💐💐💐😊😊
పొద్దుపొడుపు కలం నుండి వచ్చిన అ పాట ఐనా సరే సూపర్ హిట్.... 👌👌బతుకమ్మ మ్యూజిక్ హ మజాకా.....శంకర్ గారు ఇలాంటి మరెన్నో పాటలు రాసి గొప్ప స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...👌👌
శంకర్ అన్న చేతి నుండి జాలు వారిన పెద్దమ్మ తల్లి జానపద గీతం &లక్ష్మి గారి గానం తో మరియు ఈ విడియో లో నటించటం తో మరింత హైప్ వచ్చింది. సుపర్ టీమ్ మెంబర్స్ అందరు చాలా చక్కగా డ్యాన్స్ చేసారు. Bgm, tune,కొరియోగ్రఫి,కెమేరా ఆల్ సుపర్
Jai పెద్దమ్మ తల్లి 🙏jai యల్లమ్మ తల్లి 🙏🙏 ముందుగా బోనాల పండగ శుభాకాంక్షలు 🌹 అమ్మవారి పాటలకు అనగానే ముందుగా గుర్తొచ్చేది మా లక్ష్మి అక్క 🙏🙏 చాలా బావుంది అక్క ని వాయిస్ 🙏🙏
సూపర్ లిరిక్స్ & మ్యూజిక్ ఆడియో &వీడియో కొరియోగ్రఫీ డాన్స్ ఎవెర్య్థింగ్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹👌👌👌👌👌 కాశిపేట సంతోష్ కుమార్. Writer, singer, music. ఇంటర్నేషనల్ అవార్డు విన్నర్ పెద్దపల్లి జిల్లా
Laxmi akka garu miru padi na ee పెద్దమ్మ thalli 💪song chaala bagundhi mi erpresions chaala bagunnai 😍 miru elanti patalu inka ennenno padali ani korukuntunnam Thank🙏 you so much akka Jai mudhiraj jai peddamma thalli 🙏🙏💪💪💪
మంచి పాట చాలా బాగుంది ఈ బోనాలకు ఈ పాట హైలైట్ అవుతుంది. దానికి తోడు మంచి లొకేషన్ మంచి కొరియోగ్రఫీ మీ హావాభావాలు మీ వాయిస్ చాలా బాగున్నాయి మీపై ఎప్పుడు ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు ఉండాలని కోరుకుంటూ జై పెద్దమ్మతల్లి
Heartily congratulations dear Laxmi sister....ee UA-cam charithra lone bonala song ki intha goppa performance yevvarivvaledu..ivvaru kuda nee valla ee paataki 💯 % praanam vocchindi...really smart dignity decency fantastic excellent fabulous good great amazing superb extraordinary performance finally 💥💥💥💥💥all the very best for your bright future in big screen also...keep rocking keep smile
లక్ష్మీ గారు మీ ఖాతాలో మరో సూపర్ హిట్ సాంగ్... Excellent....
Dance.... Expressions... Superb.
Sa dad d DD
ẞ
@@royalsniper8017 mein kru h
@@royalsniper8017 9bkn
@@rajendarbusa2293ऋ त
ఇదే పాటను మళ్ళీ మళ్ళీ
తీస్తూ విసుగు తెస్తున్నారు
లల్లాయిరే మ్యూజిక్ క్కీ
ఆదరణ తగ్గే అవకాశముంది
2021 లో కూడా గిదే పాటను విడుదల చేసినారు 😫🤕
జై పెద్దమ్మ జై ముదిరాజ్ from సిరిసిల్ల మీ అందరి పై ఆ తల్లి ఆశీస్సులు ఉండలని కోరుకుంటున్నాను
ఈ సంవత్సరం బోనాల పాటల్లో ఇదే సూపర్ హిట్ సాంగ్....All the best బతుకమ్మ ఛానెల్💐💐
edi already vachindi
@@velpulasrinivasyadav4604 avunu bro... adi male voice. idi female voice lo malli chesindru.
@@velpulasrinivasyadav4604 ipudu emantav mari
Bbbnn! Jnn! Nn! Mn jn nn❤!!j+njnnnn? ।jnm nojjjy nn( u;nbnhjnj!!!nun!!nnnn n nnn! Nnn!!!n mn n@@seenus180
@@velpulasrinivasyadav4604yyyho😅😅😅
Laxmi garu super song ni perfamence vala inka super vundhi song singing dance expretions super asalu chalaaa pedha fan niku nidhi youtube lo a video kanapada chustha kachithanga i liku u 💐💐💐😊😊
Amma laxmi bonameathukoni eantha adbutanga adavantea eevidanga neekantea seeniyars kuda eevidanga adaleadamma naku tealisinantha varaku neevu great talley AtoZ super super suuuuuuuuuuuuuuuuper ammavariki dandalu 🙏🙏🙏🙏👍👍👍👍👌👌
Super akka mi voice baguntundi...mi songs ante chala estam akka....
జై పెద్దమ్మ తల్లి 🙏🙏
🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Vammo dance matram mamulgaledu poonakalu tespistunnav gaa ne pata tho Dance tho so nice laxmi garu I'm a huge fan of u
జై పెద్దమ్మతల్లి.....🙏🙏🙏🙏
జై ముదిరాజ్ 💥💥💥💥
జై జై ముదిరాజ్.....🐬🐬🐬🐬🐬
సూపర్ మంచిగుంది పాట.
పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుతున్నాను..
జై పెద్దమ్మ తల్లి 🙏🏻
జై ముదిరాజ్ 🔥
Jai peddamma talli Jai ellamm a talli superga vundi song
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏💐💐💐
@@tdanalakshmi1545❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😢😢🎉😊😅😅😅😅❤😂😂😂❤❤❤❤❤❤ 3:39 ❤😂😂😂😅😢😢😢😢😊😅😅😮😅😅😅😅😂😂
Wa @@tdanalakshmi1545
జై ముదిరాజ్ పెద్దమ్మ
ముదిరాజ్స్ తగ్గేదె లే
జై ముదిరాజ్
Super akka👌
పొద్దుపొడుపు కలం నుండి వచ్చిన అ పాట ఐనా సరే సూపర్ హిట్.... 👌👌బతుకమ్మ మ్యూజిక్ హ మజాకా.....శంకర్ గారు ఇలాంటి మరెన్నో పాటలు రాసి గొప్ప స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...👌👌
Meekante side co dancers baga chesthunnaru.vut u r voice soo good
సూపర్ గా ఉంది పాట ఇలాంటి పాటలు మరెన్నో పడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై ముదిరాజ్ జై పెద్దమ్మ తల్లి ✊️✊️💪💪🙏🙏🙏⚔️🗡️🔱🔱🔥🔥🔥
L BP no j khi❤ cc by
😊 mm
@@raghuumbaraveni5591jejdjsdj❤
@@raghuumbaraveni5591in sopög mm😊😊
Djfjdjrdjgjdfj❤
Akka Naku nuvu anna ni songs anna challa estam nuvu eppudu ellane enga manchi manchi songs padali akka 🥰🥰🥰🥰 super song akka
నీ పౌరుషం చూస్తే ఆ..తల్లి లేచి పాట పాడుతున్నట్లు ఉందిరా లచ్ఛవ్వ
Nice lyrics anna congratulations to all💐
ఎల్లవ్వ..పాట లచ్ఛవ్వ నోట plz like and saport
abba super akka🔥🔥
జై పెద్దమ్మ తల్లీ జై ముదిరాజ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Chaalaa baagundi lakshmi gaaru.
జై పెద్దమ్మ తల్లి 🙏
జై ముదిరాజ్ 💪💥🔥
Expressions veeereee level
ముదిరాజ్ ముద్దుబిడ్డ పెద్దమ్మ తల్లి 🙏🙏🙏🙏 జై ముదిరాజ్ 🐬🐋🐳🐋🦈🦈🐋🐟🐠🐳🐋🐬🦈🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Steps chala bagunnai❤️♥️🙀
👌సూపర్ సాంగ్ 🙏జై పెద్దమ్మ తల్లి 🙏✊️జై ముదిరాజ్ ✊️
ఈ వీడియోలో శ్రీ పెద్దమ్మ తల్లి కనిపించింద అన్నా
యాక్షన్ కి పునాకలు వస్తున్నాయి పాట అద్బుతం . లక్ష్మి గారు సూపర్🙏🙏
సూపర్ సాంగ్ జై పెద్దమ్మ జై జై పెద్దమ్మ 🙏🦁🦁 జై ముదిరాజ్ జై జై ముదిరాజ్
ఈ వీడియోలో శ్రీ పెద్దమ్మ తల్లి లేదు
🙏🏻రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిరే జేజమ్మ 🙏🏻
ఈ పాట 2019 బోనాలు పాట ఈ పాట చాలా బాగుంది 🤗
🙏🏻జై జై పెద్దమ్మ తల్లి 🙏🏻
జై జై ముదిరాజ్💪🏻🔥
Jai peddama thalli song
శంకర్ అన్న చేతి నుండి జాలు వారిన పెద్దమ్మ తల్లి జానపద గీతం &లక్ష్మి గారి గానం తో మరియు ఈ విడియో లో నటించటం తో మరింత హైప్ వచ్చింది. సుపర్ టీమ్ మెంబర్స్ అందరు చాలా చక్కగా డ్యాన్స్ చేసారు. Bgm, tune,కొరియోగ్రఫి,కెమేరా ఆల్ సుపర్
Super song
Super song
Jai పెద్దమ్మ తల్లి 🙏jai యల్లమ్మ తల్లి 🙏🙏
ముందుగా బోనాల పండగ శుభాకాంక్షలు 🌹
అమ్మవారి పాటలకు అనగానే ముందుగా గుర్తొచ్చేది మా లక్ష్మి అక్క 🙏🙏
చాలా బావుంది అక్క ని వాయిస్ 🙏🙏
Jai vanadhurgapeddamma thalli Jai mudhiraj
ముదిరాజ్ ల ఆరాధ్య దైవం అయినటువంటి పెద్దమ్మ తల్లి పాటని చాలా చాలా అద్భుతంగా పాడారు.👌🏼👌🏼👌🏼💪🏼💪🏼💪🏼
Emtladuthunav anna nuvvu e cast pichi enti komchem matuerty ga matladau
Mudiraj kadu ami kadu ame brahmins ki adapilla ma intiki ( sc ) kodalu
R@@MadhuSharma-xy3kk
Super hit song thank you Laxmi garu ఇంక మంచి మంచి పాటలు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
అద్భుతమైన స్వరంతో పాటకు, నటనతో చిత్రానికి సంపూర్ణ న్యాయం చేస్తున్నావు లక్ష్మి
సూపర్ లిరిక్స్ & మ్యూజిక్ ఆడియో &వీడియో కొరియోగ్రఫీ డాన్స్ ఎవెర్య్థింగ్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹👌👌👌👌👌 కాశిపేట సంతోష్ కుమార్. Writer, singer, music. ఇంటర్నేషనల్ అవార్డు విన్నర్ పెద్దపల్లి జిల్లా
Qqgsuiiwy
సాహిత్యం
స్వరం
సంగీతం
నృత్యం
అన్ని అదరహో అన్న....
Super vaice akka
లక్ష్మీ గారి గొంతు 1000 watas box 👌👌👌
Cvhhihioiu
Laxmi super singer
జై పెద్దమ్మ తల్లి జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ .
Super akka song end ayyevvaraku ollu antha gusboms vochaie akka super
అబ్బా పాట మరియు డాన్స్ సూపర్ లక్ష్మి అక్క mind booing
Jai bolo peddamma thalli matha ki jai. Miku vinayaka chavithi shubakanskalu.
Laxmi akka garu miru padi na ee పెద్దమ్మ thalli 💪song chaala bagundhi mi erpresions chaala bagunnai 😍 miru elanti patalu inka ennenno padali ani korukuntunnam
Thank🙏 you so much akka
Jai mudhiraj jai peddamma thalli 🙏🙏💪💪💪
Chaala baagundi song.
Future lo elantivi enka padalani korukuntunnaa 👍
Miru padina prathi okka song vinttunna mi అభిమాని😇
Om Shree Paddamma till namah
మంచి పాట చాలా బాగుంది ఈ బోనాలకు ఈ పాట హైలైట్ అవుతుంది. దానికి తోడు మంచి లొకేషన్ మంచి కొరియోగ్రఫీ మీ హావాభావాలు మీ వాయిస్ చాలా బాగున్నాయి మీపై ఎప్పుడు ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు ఉండాలని కోరుకుంటూ జై పెద్దమ్మతల్లి
కానీ ఈ వీడియోలో శ్రీ పెద్దమ్మ తల్లిని ఎక్కడా చూపించలేదు
@@bollithirupathi7172 ముందు అమ్మవారినే కదా చూపించేది
Nice song I watching Maldives 💥
Superb ❤️song jai peddamma thalli🙏💐jai mudiraj🙏💪
Jai pedhamma thalli 🙏🙏🙏jai mudhiraj 🦁💪💪💪
Jaii pedhamaa
@@Anushaanuattitudemudhiraj ❤️
God bless❤
సూపర్ లక్ష్మి 👌💓💓
Heartily congratulations dear Laxmi sister....ee UA-cam charithra lone bonala song ki intha goppa performance yevvarivvaledu..ivvaru kuda nee valla ee paataki 💯 % praanam vocchindi...really smart dignity decency fantastic excellent fabulous good great amazing superb extraordinary performance finally 💥💥💥💥💥all the very best for your bright future in big screen also...keep rocking keep smile
Supero super
E song already. male. Version... Lo undhi..... Ayina. Kani. Laxmi. Voice. Lo. Bangundhi...song. All'the best. Bathukamma. TV
Ammavaari song enni years ayina inka vinaalani vuntundhi.🙏🙏🙏🙏🙏
👌❤👌👌super👌 super 👌👌❤️👌👌
🙏🙏 song bagundi
That sitting step was... Superbb got Goosebumps
Pata Adiripoindi Chala Dj Lo Bathukamma Ki Petude Jai Peddhama Thalli🙏
Laxmi E Song lo Expression 👌👌😍...E Pata Lo Laxmi lo Ammavari Niluvetthu Rupam Kanipisthundhi 🙏🙏❤️
Super mom garu
Super voice akka needhi song👌👌👌👌👌👌👌jai mudhiraj🦁
Jai Mudiraj
జై ముదిరాజ్ సింహా గర్జన కింగ్ ఆఫ్ ముదిరాజ్....✊🚩🙏 జై పెద్దమ్మ తల్లి....💪🙏💥
మీ గొంతు ఎప్పుడూ బాగుండాలి,ఇలానే
జై పెద్దమ్మ తల్లి, మన కుల దేవత ముదిరాజ్ అన్నలకు 🙏🙏
Super sang laxmi varu allamatalli
బ్లాక్ బస్టర్ సాంగ్ ఎన్ని సార్లు చూసినా బోర్ కొడతలేదు అండ్ డాన్స్ అయితే వేరే లెవల్ హిట్ ఆఫ్ ది ఇయర్ ఈ సాంగ్
Buy
Akka nen niku pedha fans ni ,nv pade songs baguntai akka
ఇలాంటి ఇంకెన్నో జానపధ &భక్తి పాటలు పడాలని మనసారా కోరుకుంటున్న లక్ష్మి గారు ❤జై పెద్దమ్మ తల్లి ❤️
లిరిక్స్ అదుర్స్ .
కొరియో గ్రఫి సూపర్ ..
లక్ష్మీ డాన్స్ కెవ్ కేక...
బోనాలు 2022 లో ఈ సాంగ్ నెంబర్ వన్ గా నిలిచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. ఈసాంగ్ చేపించిన వారికి. .అలాగే మిగిలిన టీమ్ మెంబర్స్ అందరీకి అభినందనలు.
को हमको पसंद आया गीत तुम्हारा हमारे को बहुत अच्छा पसंद
Super akkaya sooo nice song sooo super akkaya challa bagunadhi song
సూపర్ డూపర్ లక్ష్మీ సాంగ్స్ మొత్తం.... మా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇంతలా నచ్చితే మీ తెలంగాణ వాళ్ళకి ఇంక ఎంత నచ్చుతాయో
Masth padinav akka allamma thalli dhivenalu niku appatiki untay🙏🙏jai renuka allama thalli
Excellent song shankaranna, laxmi voice nd performance extraordinary 🔥, dancers andharu chala baga chesharu👌, manchi hit kavalani manaspurthiga korukuntunna anna 🙏🙏🙏
Chala supergavundi pata
T news channel lo doom daam muchata tho entry echina mana laxmi akka e stage ki vellinaduku chala santoshaga undhi
Jai mudhiraj🦁🦁
Thalli mi padalaku sathakoti vandanalu thandri thalli 🙏🙏🙏🙏🙏
👌👌👌 Akka
Superb
పెద్దమ్మ తల్లి చూపుకి ఎంత శక్తి వుందో లక్ష్మీ అక్క గొంతుకి అంత శక్తి వుంది 🔥🔥💥
ఈ ఇయర్ లో సూపర్ హిట్ song nic లిరిక్స్ singing,మ్యూజిక్ డాన్స్ సూపర్ 👌👌👌👌🌹🌹🌹🌹
🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️👍👌👌👌👌 super ,
Jai Peddamma thalli 🙏🏻🙏🏻
Super aaka very nice song
Super song lakshimi garu very good singing excellent 👌👌👌
Super super 🎆
Laxmi garu miru thopu andi mi songs and dance chala baguntundhi andi 👍🥰 miru enka manchi position ki ravali ani korukuntunanu 💕💞
సూపర్ సాంగ్ 👌👌👌
లక్ష్మీ నీ పాటలు చాలబాగుంటాయ్...
Mee prathi okka pata nenu chusthnu & vintanu best of luck Mee songs Naku chla eshtam
Maku Peddama thalli undi nijanga e song tho ane Mahima chupincharu Lakshmi akka and shankar garu 🙏🙏🙏
Already e song 2019 lo vachhindhi kadha kani super song
Choreography 🤝 super dance 🤗
సూపర్ సాంగ్ 👌🙏🙏 జై పెద్దమ్మ తల్లి 🙏🙏💥🦁⚔️⚔️జై ముదిరాజ్⚔️⚔️🦁💥🐟💪
చానా మంచి గుంది పాట ముదిరాజ్ పెద్దమ్మా పాట .🙏🙏🙏
🙏🙏🙏🥰🥰🥰lyrics awesome shenkargaru😍😍
Super sis
Super song Annaya nd Laxmi akka ..💞
లక్ష్మీ.. నువ్వే అమ్మవారి రూపంలో ఉన్నవురా..
నీ పాటతో..నీ గళంతో..నీ ఆటతో..
మమ్మల్ని మైమరపించావురా...
అద్బుతం చేసావు.
చల్లగా జీవించురా లక్ష్మి..!!
ఈ పాట మొత్తము షూటిగు గుల్లకోట లో జరిగింది
Choreography and lyric superb 👌