Stock Market లో Success కావాలి అంటే ఎగువ డబ్బులు అవసరంలేదు | Part-1|Karthik Nagidi|Josh Talks Telugu

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2023
  • స్టాక్ మార్కెట్ అంటేనే మహా సముద్రం. సముద్రంలో అలలు లాగానే వీటిల్లో లాభ నష్టాలు కూడా ఉంటాయి. దీంట్లో ఎటువంటి అనుభవం కానీ జ్ఞానం కానీ లేని రోజుల నుండే వేట ప్రారంభించారు కార్తీక్ గారు. కాలేజీ వయసులోనే పార్ట్ టైమ్ గా ప్రారంభించి నేడు 5కోట్ల ఆదాయంలో ఉన్నారు. ఇలా ఆదాయం వస్తుంది కదా అని ఆగిపోతే అది ఆయన వ్యక్తిత్వం కాదనిపించిందో ఏమో కానీ, స్టాక్ మార్కెట్ల మీద, ట్రేడింగ్ మీద యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా అవగాహన కూడా కల్పిస్తున్నారు. మరి ఆయన కథ ఏంటి, మనకి ట్రేడింగ్ కోసం ఏం సలహాలు ఇవ్వబోతున్నారా ఆయన మాటల్లోనే ఈ వీడియోలో చూద్దాం.
    The stock market itself is a big ocean. Like waves in the ocean, there are gains and losses. Karthik who started trading as part-time in college days and today has a trade capital of 5 crores. If he stops wondering whether he will get income like this, it seems that it is not his personality, but he is also creating awareness on stock markets and trading through UA-cam channels. Let's see in this video how Karthik made 5 crore trade capital and what suggestions on Trading he is giving us all.
    Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.
    ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.
    You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at varun@joshtalks.com if you are interested
    ----*DISCLAIMER*----
    All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.

КОМЕНТАРІ • 680

  • @skrmobitech8746
    @skrmobitech8746 Рік тому +225

    DAY trader and Money purse both channels are very good for stock market

  • @tirupathir1531
    @tirupathir1531 Рік тому +22

    యూ ట్యూబ్ ల లో చూసి చాలా మంది నష్టపోతున్నారు.మీరు వ్యూస్ గురించి చెప్పి విషయాలు నిజమని అనుకోని కొంత మంది ఫీల్డ్ లో దిగి నష్టపోతున్నారు.

  • @samiksha530
    @samiksha530 Рік тому +74

    Stock market Best guru for Telugu people is DAY TRADER TELUGU from last 03 yers...
    Nice vedio thank you Karthik garu

  • @sai_views
    @sai_views Рік тому +295

    తెలుగు లో స్టాక్ మార్కెట్ గురించి మంచి knowledge ఇవ్వడానికి day trader telugu, money purse and profit master వంటి మంచి ఛానెల్స్ ఉన్నాయి, ఏవి లేవని చెప్పడం హిపోక్రసీ.

    • @myvillagenature001
      @myvillagenature001 Рік тому +9

      Bro nuvu keka..

    • @BtechDropout_Trader
      @BtechDropout_Trader Рік тому +2

      Basics gurinchi kadu

    • @Hyperfocushuman
      @Hyperfocushuman Рік тому +9

      ​@@BtechDropout_TraderDay Treader Telugu bro😮

    • @ashok_69
      @ashok_69 Рік тому +15

      Present gurinchi anadam ledhuu bro athanuu past gurinchi antunnaduu 👍

    • @madhubabu0026
      @madhubabu0026 11 місяців тому

      @@ashok_69those platforms are there from 5 years

  • @plepakshi2391
    @plepakshi2391 Рік тому +18

    One who knows himself will become leader, legendary king, all the best, what u told is true that every body to realise, u r the stepping stone to younger generation keep going on. Tq

  • @shivakumarpd2206
    @shivakumarpd2206 Рік тому +10

    కార్తీక్ గారు శుభ సాయంత్రం.మీ స్టాక్ మార్కెట్ జర్నీ చాలా ఎఫెక్టివ్ గా చెప్పావు.నీవు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది.కానీ అప్పుడే వీడియో కు శుభం కార్డు పడింది.నీవు అన్నట్లు చాలా వీడియోలు చూసాను నేను,ఆశలపల్లకిలో ఊపుతున్నారు చాలా మంది.కానీ ఆశయం (స్టాక్ మార్కెట్లో విజయం) ఎలా సాధించాలో చెప్పడం చాలా తక్కువ మంది చేస్తున్నారు.త్వరలోనే నిన్ను కలుస్తాను.నేను ఒక టీచర్ ను.నీవు జీవితంలో బాగా రాణించాలని ఆశీర్వదిస్తున్నాను.ధన్యవాదాలు.

  • @jaganinfo
    @jaganinfo Рік тому +29

    ఈ వీడియోలో చూసి ఏమి నేర్చుకోవాలి....
    స్నేహితుల దగ్గర అప్పు తీసుకోవాలి...
    3 లక్షలు దొబ్బెట్టాలి...
    అజ్ఞాతవాసం లోకి వెళ్ళాలి...
    కరోనా సీజన్ రావాలి....
    504 రోజుల్లో 5000 rs తో 5 కోట్లు సంపాదించ వచ్చు... సినిమా బాగుంది

  • @ssrtalks1612
    @ssrtalks1612 Рік тому +6

    Thank you very much for the inspirational speech bro.

  • @Chantichanti143
    @Chantichanti143 Рік тому +13

    Day trader telugu and Money purse were the best channels about markets

  • @chandrasekharsalla3197
    @chandrasekharsalla3197 10 місяців тому +5

    Good teaching & good way sir, thankyou ❤👍🌹

  • @janaganamana3899
    @janaganamana3899 Рік тому +126

    If you want to succeed in the stock market you must have discipline and patience, if you miss these two your capital fly like rocket 🚀

  • @arunkumar-yt7lf
    @arunkumar-yt7lf Рік тому +47

    Day trader Telugu best channel

  • @RamkiGardenVlogs
    @RamkiGardenVlogs Рік тому +3

    Superb sir, we are very happy for your guidelines n suggestions.

  • @harishyadav2394
    @harishyadav2394 Рік тому +33

    Currently I'm knowing the truth... Why he maintain 5cr.. account balance. He is not only doing the trading for gaining the money... He maintains both training and trading. Mainly high income source came from training.... Not from the trading 👏👏👏

    • @ksammireddy
      @ksammireddy 11 місяців тому

      I too have the same perception

    • @shivavirat7934
      @shivavirat7934 11 місяців тому +1

      scam ganlu bro

    • @CAshivachandra
      @CAshivachandra 10 місяців тому

      Same perspection me too😮

    • @nareshg8544
      @nareshg8544 2 місяці тому

      వీడు ట్రైనింగ్స్ మొదలెట్టాడు అనుకుంటా... అందుకే ప్రాఫిట్స్ లోకి వచ్చాడు.

  • @Nagkondru
    @Nagkondru Рік тому +41

    At 10:10 Telugu lo stock market gurinchi nerchu kovadaniki evaru doraka ledu annaru, but there are genuine you tube channels like Day trader telugu, money purse, Mr. trader channel unnai, free content but useful contact

    • @rekulaKiran
      @rekulaKiran Рік тому +2

      Correct
      There are two channels 'Day Trader Telugu' 'Money Purse' A-Z about stock market.

    • @ravirajbhukya
      @ravirajbhukya Рік тому +2

      Kani aa channels 4years back levu bro...

  • @rajeshkanulla806
    @rajeshkanulla806 Рік тому +23

    My stock market gurus are DAY TRADER TELUGU Lekanth and Revath brother😍

  • @ganeshgadi
    @ganeshgadi Рік тому +17

    ఎలా success అయ్యారో ఏమి మార్పులు చేశారో చెప్పకుండానే వీడియో ఎండ్ అయ్యింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఏమి చేశారు ఏమి చేయకూడదు చెప్పలేదు. అంతా సీక్రెట్ గ ఉంది. ఇందులో నేర్చుకునేది ఏముంది. ప్రోమో వీడియో లెక్క ఉంది.

    • @shortsongs4u721
      @shortsongs4u721 10 місяців тому

      అట్లనే ఉంది.... యూట్యూబ్ ఛానెల్ లో ఫాలో అవ్వాలి కదా

    • @muralichennu5651
      @muralichennu5651 10 місяців тому +2

      Business kosam tana sahasra business community penchukodam kosam

    • @nareshg8544
      @nareshg8544 2 місяці тому

      నలుగురు అమాయకులని జమ చేశాను... వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా అని మనిషికి 10000 తీసుకున్నాను... అవి ప్రతి గురువారం జీరో టు హీరో లో CE and PE బయ్ చేసి కూర్చున్నా... పొతే నా మనీ కావు గా.. సక్సెస్ అయిన స్క్రీన్ షాట్ తో ఇంకో నలుగురు బకరా లని పట్టాను... ఆలా ఆలా....

    • @maheshd2709
      @maheshd2709 Місяць тому

      ​@@nareshg8544😂😂

  • @neelteppala7414
    @neelteppala7414 7 місяців тому

    Very inspiring. Thank you.

  • @sravani191
    @sravani191 Рік тому +15

    Kartik garu me explanation Chala bavuntundi very clean and clear and your Genuine person , idi vataku Naku stock market antea Bhayam veseadi but me classes vinnaka a Bhayam mottam poyindi very clean and clear explanation

  • @gudiseyoutubechannel
    @gudiseyoutubechannel Рік тому +3

    Really Inspired Sir, Great job 👏 👍

  • @ramuganagalla46
    @ramuganagalla46 Рік тому +1

    Mee clarity naku chala ante chala baga nachhindi bro super explained

  • @nareshg8544
    @nareshg8544 2 місяці тому +1

    నలుగురు అమాయకులని జమ చేశాను... వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా అని మనిషికి 10000 తీసుకున్నాను... అవి ప్రతి గురువారం జీరో టు హీరో లో CE and PE బయ్ చేసి కూర్చున్నా... పొతే నా మనీ కావు గా.. సక్సెస్ అయిన స్క్రీన్ షాట్ తో ఇంకో నలుగురు బకరా లని

  • @Vasavisivarao
    @Vasavisivarao Рік тому +7

    Congratulations Karthi garu
    All the very best to your journey...Keep going on..

  • @ravindrareddy4478
    @ravindrareddy4478 Рік тому +6

    Day trader and money purse is a good channel free of cost.

  • @user-ix2du1zf9o
    @user-ix2du1zf9o Рік тому

    Thop Mama Nuvvu, Superb. I'm starting my journey now you are also 1 inspiration for me.

  • @MrRaju00007
    @MrRaju00007 Рік тому +8

    Day trader and Mr trader are the best telugu youtube channel

  • @maghamsrinivasu3571
    @maghamsrinivasu3571 Рік тому +1

    Money Purse and Daytrader Telugu are Best and they provide complete valuable knowledge for FREE

  • @sukarnov
    @sukarnov 10 місяців тому

    Super bro ,, every one will find themselves In you ,, god bless you

  • @sharath2915
    @sharath2915 11 місяців тому +4

    Day trader Telugu is no.1
    Veelandaru covid time lo day trader channel nunche nerchukunnaru…
    Even some in my relatives also learned from that channel in covid

  • @openmic..
    @openmic.. 10 місяців тому +1

    @daytradertelugu explaining very well about stock market

  • @narasimhamurthypujari8444
    @narasimhamurthypujari8444 Рік тому +31

    Karthik is one of the very few genuine persons I came across in my life so far. I am currently learning the world of stock market from him, not with the aim ofi becoming a 'corepati' but to learn skills required to minimise losses, sustain, and survive in stock market. So far in the short journey I felt I am lucky to find him at this stage of my life....

    • @nageshteddu
      @nageshteddu Рік тому +2

      Hello dear you know his UA-cam channel?Let me know please

    • @TheStoicTrader2.O
      @TheStoicTrader2.O Рік тому +1

      @@nageshteddu Sahasra trading community

    • @healthtv369
      @healthtv369 Рік тому

      I am Dr Subbaiah Bangalore wants Karthik ji number sir please 🥺

    • @raju260
      @raju260 Рік тому

      They don't make you T-20 players... He make you Test match players. I will make you T-20 players... If you like that

    • @HamburgeR__
      @HamburgeR__ 11 місяців тому

      ​@@raju260how

  • @thulasisekharmu5249
    @thulasisekharmu5249 10 місяців тому

    Karthik and sahshra I am new in entry share market.
    U r continue to give suggestion.

  • @saradac4940
    @saradac4940 Рік тому +1

    Excellent explanation

  • @yaswanthkumar6589
    @yaswanthkumar6589 Рік тому +2

    Iam very big fan of your work

  • @kakarahemavathi5939
    @kakarahemavathi5939 4 дні тому

    Sir very nice sir ,every trader independent trader ga cheyali meeru edhi Mee goal ga petandi

  • @devinenivenkatesh6101
    @devinenivenkatesh6101 Рік тому +1

    Thanks you sir
    Good informations
    Good

  • @malyadrig9884
    @malyadrig9884 Рік тому +3

    Really great sir

  • @srinivasrao75
    @srinivasrao75 Рік тому +2

    Excellent story

  • @user-qv1bf8ht3w
    @user-qv1bf8ht3w Рік тому

    Super information Sir
    Thank You

  • @user-zs7bf1pi2n
    @user-zs7bf1pi2n 11 місяців тому

    Inspiring journey bro, nuvvu మన రేపల్లె దగ్గరేన so happy bro

  • @prakashsanga5568
    @prakashsanga5568 Рік тому +11

    బాబు... నువ్వు తెలుసు అనుకున్నవన్నీ తప్పు ... నీ జీవితం వెచ్చించిన తెలుసుకోలేవు...enter కావటం కాదు exit తెలియాలి. అది నీకే కాదు ఎవరికి తెలియదు... don't give wrong direction to people..take care..

  • @cerryramanamma7460
    @cerryramanamma7460 Рік тому

    Thanks for information sir

  • @shaykhrz9061
    @shaykhrz9061 Рік тому +8

    Advertisement is good. Syllabus is required. Honest comment.
    Where to start how to start what are the pointers are missing everywhere:(
    Hope we can get them

  • @kumarkyatham2283
    @kumarkyatham2283 Рік тому +1

    Really great..

  • @nanda_kumar_reddy353
    @nanda_kumar_reddy353 10 місяців тому

    Good explanation bro you speech is some word's is very important I catched that words I interest to focus business but I'm wait for dream

  • @nossamchetan725
    @nossamchetan725 Рік тому +3

    👌👌 super motivation

  • @rajesh9885792989
    @rajesh9885792989 Рік тому +8

    Hi sir kartheek sir ur motivation is sooo perfect . I also phase this type of negitive impact but when I want to learn about stock market I searched who is the best faculty.literally I saw sahasra trading community. Because the voice of speaching is awesome and ur methodology is great because ur creating negitive impact to positive sourse....thank you kartheek sir I am dieheard fan for you

  • @kanjaneyulu107
    @kanjaneyulu107 Рік тому

    Excellent information

  • @srinivasrandhi628
    @srinivasrandhi628 Рік тому +1

    Pl mention how to hedge with
    some examples in F&O segment
    to minimize margins

  • @Lasya_Mania
    @Lasya_Mania 5 місяців тому +3

    ఇంట్రడే లో చేయటం కంటే షేర్స్ కొనిపెట్టుకోవటం మంచిది ఒక 5 ఇయర్స్ వరకు లేదంటే ఎస్ ఐ పి పెట్టుక్కటం మంచిది

  • @chinnulumendrapu3386
    @chinnulumendrapu3386 Рік тому +3

    excellent sir

  • @kalyaniraakoti585
    @kalyaniraakoti585 Рік тому

    Yes meeru cheppindi correct

  • @pudis5738
    @pudis5738 Рік тому

    hiii bro... really you are great and good learning basics

  • @edupugantisreeramaprasad2923
    @edupugantisreeramaprasad2923 Рік тому +1

    thank you brother

  • @kravi9414
    @kravi9414 Рік тому +22

    Karthik and Sahshra helped me understand the essence of the stock market. I am still in starting stage, but I am confident that relationship with Sahshra will help me in comming out successful in stock market

    • @SAHITH_K
      @SAHITH_K Рік тому

      Sir meru complete gha nerchukonaru kadha sahasra loo meru income earn chesthunarhu in stock market

    • @naveenkumar-ct2pw
      @naveenkumar-ct2pw Рік тому

      Can I talk once pls, I want to join

    • @naveen1508
      @naveen1508 10 місяців тому

      ​@@Deepu_Reddymiru tradera deepa

  • @prashanthkandukuri
    @prashanthkandukuri Рік тому +2

    Excellent

  • @sutapallinarayana3615
    @sutapallinarayana3615 Рік тому

    very nice presentation

  • @tnrgvpl
    @tnrgvpl 5 місяців тому

    Exlent, thank you

  • @RE-dn5kb
    @RE-dn5kb Рік тому +39

    *proudly saying that karthik is my btech classmate* ❤❤❤

  • @LifeCoachKiran
    @LifeCoachKiran 2 місяці тому

    Well explained the journey

  • @pgkgaming4229
    @pgkgaming4229 Рік тому +2

    Can u put the UA-cam link ....i also need to learn ...from basics ...i ❤ your patience in work

  • @revathianneti6729
    @revathianneti6729 Рік тому

    Nice explanation

  • @venkateshnallanki1791
    @venkateshnallanki1791 Рік тому +21

    He is a real talented guy I have been following his videos from last 6 months.
    Congratulations 🎊

    • @doddibargavasivaram919
      @doddibargavasivaram919 Рік тому +3

      From which channel can u say the name of UA-cam channel

    • @somethingmagicalbeats4974
      @somethingmagicalbeats4974 Рік тому

      @@doddibargavasivaram919 sahasra the trading community yt

    • @ekambararao1705
      @ekambararao1705 11 місяців тому

      I am sure Guys pleased don't believe like this basted speech and don't lose your valuable money to come into this market, and don't waste valuable time...

  • @balanjaneyappagn467
    @balanjaneyappagn467 Рік тому +1

    Good talking skill and style

  • @echandu574
    @echandu574 6 місяців тому

    Super teaching bro

  • @tvs9520
    @tvs9520 5 місяців тому

    Good attitude keep continue. This is ROYAL from Narasaraopet.

  • @yprkmohan5105
    @yprkmohan5105 Рік тому

    its very nice sir

  • @srinuvasdeepikasrinuvasdee6647

    Super motivation

  • @shivakonda-nz1qn
    @shivakonda-nz1qn Рік тому +1

    brother excelent👌👌👌👌

  • @krishnaajmeera9368
    @krishnaajmeera9368 Рік тому +4

    Hi kartheek sir...ur the genuine person...thank so much sir...

  • @sudhakarchandana3760
    @sudhakarchandana3760 Рік тому

    Day trader Telugu channel is best option for stock market

  • @sirfan999
    @sirfan999 10 місяців тому

    Thank you sir ... good mgs

  • @raghav2078
    @raghav2078 6 місяців тому

    Purpose of trading varies from person to person..One thing is gauranteed some daily expenses per month can be surely covered from stock market with a probability of 99.9999%. Gains 1 rupee is a worth for middle class people.. But beyond the realistic exponential growth rate over high expectations would result in bad losses...

  • @mohammedkhadeerpasha668
    @mohammedkhadeerpasha668 9 місяців тому

    good morning anna very nice explane

  • @davidtech752
    @davidtech752 10 місяців тому

    Super ga cheppav Anna

  • @vijaynavy231
    @vijaynavy231 5 місяців тому

    Patience and compounding is the main 2 things in the trading

  • @kushivlogs1393
    @kushivlogs1393 Рік тому +2

    mr trader telugu also good channel practical learning untundi

  • @ramakrishnagokarla6337
    @ramakrishnagokarla6337 Рік тому +1

    Super KARTHIK GARU

  • @rafimohammad5908
    @rafimohammad5908 Рік тому

    Super Boss 👍

  • @crazysatyayoutubechannel243
    @crazysatyayoutubechannel243 Рік тому +2

    Tq bro

  • @yugraok
    @yugraok 5 місяців тому

    Super bro thanks

  • @shaikrehman3319
    @shaikrehman3319 Рік тому

    Super ga chepparu sir me journey mottam

  • @srinivasrandhi628
    @srinivasrandhi628 Рік тому +5

    Candle stick, moving average, put call
    entry levels in index as well as equity options,futures, resistance/support levels
    Swings...are common.
    According to you mention best indicators
    to reduce losses and explain thro' your videos

  • @rameshreddysettipalli6996
    @rameshreddysettipalli6996 Рік тому +2

    I agree👍👍

  • @anandputta1895
    @anandputta1895 Рік тому +3

    Day trader telugu is the best and free trading youtube channel don't waste money

  • @mahesh-cg5lk
    @mahesh-cg5lk Рік тому +1

    Beginning lo option seller ga unnanni rojulu market lo long time untamu after experience buyer ga manchi life

  • @leelasaisuri5691
    @leelasaisuri5691 Місяць тому

    One and only day trader telugu😊

  • @pspk5004
    @pspk5004 Рік тому

    Grate sir

  • @kyathamsuresh7616
    @kyathamsuresh7616 Рік тому

    Super Sir

  • @vishnuvardhangandra943
    @vishnuvardhangandra943 Рік тому

    Money purse channel are best channel in stock market

  • @KADAPAtrader
    @KADAPAtrader Рік тому

    I will also come through that stage

  • @prasadpandu5377
    @prasadpandu5377 Рік тому +1

    Super Anna trading tips kavali anna

  • @deepaveronica8095
    @deepaveronica8095 Рік тому

    Good 👍

  • @saivenkataprasadmatta5648
    @saivenkataprasadmatta5648 Рік тому +2

    Day trader Telugu is the no 1 you tuber

  • @prakashn4309
    @prakashn4309 9 місяців тому

    Super keep it up

  • @gowthamivarma8944
    @gowthamivarma8944 Рік тому

    Great 👍 bro

  • @user-yd7hp1ge9j
    @user-yd7hp1ge9j Рік тому

    Super sar

  • @prakashennam1908
    @prakashennam1908 Рік тому

    Good brother

  • @vamshikrishna6166
    @vamshikrishna6166 Рік тому +1

    Nice bro

  • @Mrvenkatesh_
    @Mrvenkatesh_ Рік тому +10

    Day trader Telugu