Paduta Teeyaga New Youth Series Grand Finals - Harini

Поділитися
Вставка
  • Опубліковано 18 чер 2012
  • హరిణి
    పల్లవి:హాయి హాయిగా....
    సినిమా:సువర్ణసుందరి
    సాహిత్యం:సీ॥ సముద్రాల
    సంగీతం:ఆదినారాయణరావు
    గానం:ఘంటసాల,జిక్కి
  • Розваги

КОМЕНТАРІ • 53

  • @ramaprasad8036
    @ramaprasad8036 11 місяців тому +2

    తెలుగు దనం ఉట్టిపడేటట్లు చిరంజీవి హరిణి ఎంత చక్కగా ఉన్నది. తెలుగు వారి ఆహార్యం ముందు మిగతావి దిగదుడుపు. శ్రీ SP బాల సుబ్రహ్మణ్యం గారు పిల్లలకి ఆ సభ్యత కూడా నేర్పారు.
    పాట అత్యద్భుతం గా పాడావమ్మ హరిణి. ఎన్ని సార్లు విన్నా తనివి తీరటం లేదు.
    శ్రీ మోహన్ బాబు గారు ఒకే పదం పలికారు Excellent అని . చాలు ఎక్కువ మాటలు అక్కర లేదు. శ్రీ బాలు గారు నీవు ఆ యుగళ గీతాన్ని ఎంత కష్ట పడి చక్కగా పాడావో
    తెలిపారు. అభినందనలు తల్లీ.
    నిండు నూరేళ్ళు ఆనందం గా పాడుతూ వర్ధిల్లు.

  • @ramaprasad8036
    @ramaprasad8036 11 місяців тому +2

    The only word EXCELLENT
    హరిణి ఇస్ one of the greatest singers

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому +5

    ఓహో!! హరిణి చాలా అద్భుతమైన పాట, మీ గాత్రం అద్భుతం, క్లాసికల్ సాంగ్,!!very talented singer!! Hats off to u harini

  • @kvreddy1269
    @kvreddy1269 4 місяці тому

    Ms Harini that was excellent singing. Even for 2 people, it was wonderful . Thank You .
    🙏🙏🙏🙏 I wish you all the best in the future.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому +1

    చాలా మంచిది హరిణి అక్కయ్య గారు మీరు చాలా చాలా మంచిగా ప్రజెంటేషన్ చేయగలిగారు పాటను బాగా అనుభవించి లీనమై పాడగలిగే గారు అన్న విషయం ప్రేక్షకులు అందరికి తెలిసిందే అయితే ఇలాగే ఇంకా ఎన్నో పాటలు పాడుతూ మీరు ఆనందంగా ఎంతోమందిని ఆనందపరుస్తూ ఉండాలని అందరూ కోరుకుంటున్నారు ప్రజలందరూ హృదయాలలో ఇమిడిపోయే విధంగా అంత మంచిగా పాడగాలి గారు అదేవిధంగా మోహన్ బాబు అన్నయ్య గారు మీకు ఆయన చేతుల మీదుగా ఐదు వేల రూపాయల చెక్కు ఇస్తున్న సందర్భము దృశ్యరూపంలో చూడగలిగాము చాలా ఆనందంగా ఉంది ఏ లోపము లేకుండా పాట గలిగారు కాబట్టి ఆయన ముక్కుసూటిగా వెరీగుడ్ సక్సెస్ఫుల్ అని చెప్పగలిగారు ఆనందం ఉండబట్టలేక రెండోసారి కూడా చప్పట్లు కొట్టండి అని చెప్పి మళ్లీ కూడా చప్పట్లు కొట్టించారు అంటే అది ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థానం లేదా గుణము అనుకుందాము ఆలోచన విధానం అని కూడా అనుకోవచ్చు అలాగే ఎవరి ఈ స్పెషాలిటీ వాళ్లది ఎవరి గోల వాళ్ళది ఈ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ వారి వారి విశిష్ట ఉంటుంది ఎందుకో నాకు ఆయన లో ఉన్న ఆ ఒక్క విషయంలో చాలా ఎక్కువగా నచ్చుతుంది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మకు అక్కడ వింటున్న ఇటువంటివి నటువంటి ఇప్పుడు వింటుంది అటువంటి అప్పుడు విని ఆనందించిన ప్రేక్షక mahanu ఆత్మల అందరికీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి అక్కడ పాడుతా తీయగా గ్రూప్ అందరికీ 84 లక్షల జీవరాశుల అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు థాంక్యూ మోహన్ బాబు అన్నయ్య గారు ❤️❤️❤️🙏🙏🙏🙏👍👍👍 నేను ఈరోజు సాత్ కట్టు వీడియో ల వరకు ఈరోజు లైక్ చేయము ఇచ్చేసాము అని చెప్పాను అంతే గాని పాడుతా తీయగా కార్యక్రమానికి ఇవ్వను అని చెప్పలేదు కాబట్టి ఈ లైక్ ఇస్తున్నాను 👍

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    ❤️*🎉*❤️*🎉*❤️*🎉*❤️*🎉*🙏+👍 all excellent 3 Om Shanti ❤️🎉🙏👍🎉🙏👍❤️

  • @rameshbabugorremuchu2394
    @rameshbabugorremuchu2394 6 місяців тому

    VERY nice 💯 Mark's Allotted her ❤😊

  • @nagarajukati9406
    @nagarajukati9406 Рік тому

    Wow...Excellent

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 2 роки тому

    Super Amma

  • @narayanal7094
    @narayanal7094 3 роки тому +1

    Super super

  • @nmdprasad
    @nmdprasad 3 роки тому +1

    Adbhutham👌👌👌

  • @artistandcreater
    @artistandcreater 4 роки тому +1

    ఆ జైకళామతలె

  • @usharani4487
    @usharani4487 4 роки тому +2

    Supper harini👌👌👌

  • @UmaDevi-cg6zp
    @UmaDevi-cg6zp 4 роки тому +1

    Chala baga padaru Nice

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому

    Aadinarayana rao gari, sangeeta darskatwam lo idi oka sangeeta bhaandagaram! Harini garu extrordinory performance! Very sweet melody voice. No words! Amazing.. U put all effort of dinomics and pronounciation..

  • @vanmurthy8902
    @vanmurthy8902 Рік тому

    An exlent proform good voice. I am watching so many other songs too. Good luck may god bless you always.

  • @prabhakarreddymotati2942
    @prabhakarreddymotati2942 8 років тому +2

    What a nice heart touching performance my dearest golden singer to Telugu public. Haring hats off Urns music lover

  • @narravulathippaiah841
    @narravulathippaiah841 Місяць тому

    Padutha teenage intra mancipataju Andistunna mu Dhanyavadalu

  • @ChandraSekhar-sf4xx
    @ChandraSekhar-sf4xx 5 років тому +3

    Very good

  • @gayatriashramnadigadda4212
    @gayatriashramnadigadda4212 3 роки тому +1

    Excellent

  • @vswarup
    @vswarup 11 років тому +2

    adbhutham maimaripinche alapana .Thanks Harini God bless you

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    ❤️*🎉*❤️*🎉*❤️*🎉*❤️*🎉*🙏+👍All excellent 3 Om Shanti❤️🎉🙏👍❤️🎉🙏👍

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому

    H A R I N I!!Extrordinory presentation this classical song is very difficult song,!!

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому

    This song is classical and melodious song, absolutly ur performance is fantastic chi, harini garu god bless u alwayas to hear on ur voice!!

  • @kotamurthy
    @kotamurthy 11 років тому

    harini..super singer...sp garu ilanti ratnalanu parichahyamchestunnaduku meeku chala dhanyavadalu..hats off...

  • @pdamarnath3942
    @pdamarnath3942 2 роки тому

    Great. Excellent.

  • @RK-pk6sl
    @RK-pk6sl 10 років тому +2

    You have indeed attained the degree of PERFECTION... amma... I heard your song a few tens of times so far... The more I hear the more I am enjoying...Kalakaalam vardhillu thalli...

  • @patchipulususudarsanarao6648
    @patchipulususudarsanarao6648 10 років тому +1

    AMMA HARINI NEE JANMA DHANYAM TALLI

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому

    Your voice is competetion to the orchestra Harini Mind blowing presentation very sweet voice!!👍👍

  • @thungadhanunjayareddy92
    @thungadhanunjayareddy92 3 роки тому

    Harini nee voice Ki fidaa sangeetha saraswathi ni neelo imdchukonnavu

  • @raghuram18
    @raghuram18 10 років тому +1

    nice to lisen hmmm fn singig b harini

  • @prasadnani2234
    @prasadnani2234 9 років тому +1

    Harini gud singing

  • @sreenurudra3162
    @sreenurudra3162 4 роки тому +1

    👏👏👏👌

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому

    Harini garu baaga paadaru,? Kani i am not found any feel expression, but u did good job!!

  • @madhubg7430
    @madhubg7430 7 років тому

    చాలా బాగా పాడారు... గ్రేట్

  • @kavyasrihimasri
    @kavyasrihimasri 8 років тому

    సూపర్ బాగుంది

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 Рік тому

    Harini ante yishtam, mauri ammayi kada ade kadu, kajalo pakam la ammayi gatram lo sudhalurathayi. I bless baby.

  • @babudsm
    @babudsm 3 роки тому

    Awesome!

  • @sudheeorsuorsu9406
    @sudheeorsuorsu9406 11 років тому

    SPB sir , Hats of you and your doing solid back ground for new comers . Harini , Superb voice and great job. Keep it .

  • @satyanarayanavankadari5802
    @satyanarayanavankadari5802 7 років тому

    at the time of song feeling very much happy. May be the ragam and singer. very fine.

  • @leelavinodh8447
    @leelavinodh8447 5 років тому +1

    What a grip in a voice
    Super meeru

  • @kamalanabhamkintalivenkata4201
    @kamalanabhamkintalivenkata4201 4 роки тому +1

    Yentha haayi ga undoo vintunte

  • @agsrao594
    @agsrao594 7 років тому +1

    Nice

  • @somasekhartammali9733
    @somasekhartammali9733 5 років тому +2

    Let

  • @ashwathreddy639
    @ashwathreddy639 3 роки тому +1

    CT

  • @DrLalithaKala
    @DrLalithaKala 11 років тому

    Harini -- you are a great singer.

  • @masterprofession
    @masterprofession 11 років тому

    SPB's son SP Charan at 5:24 of this video.

  • @havishithvarre6415
    @havishithvarre6415 Рік тому

    M km

  • @sreedevidoppalapudi3846
    @sreedevidoppalapudi3846 10 років тому

    Gabbar Singh Telugu film

  • @kavyasrihimasri
    @kavyasrihimasri 8 років тому

    సూపర్ బాగుంది

  • @sreedevidoppalapudi3846
    @sreedevidoppalapudi3846 10 років тому

    Gabbar Singh Telugu film