#Namuta

Поділитися
Вставка
  • Опубліковано 17 гру 2024

КОМЕНТАРІ • 27

  • @MahimapilliMahimapilli
    @MahimapilliMahimapilli 2 дні тому

    ప్రైస్ ది లార్డ్ ఏంటి అన్న అవునన్నా మన ప్రభువైన ఏసుక్రీస్తు వారికి సమస్తము సాధ్యం అసాధ్యమైనది అంటే ఏ తీయలేదు ఎంత గొప్ప ఉన్నతమైన వాగ్దానం మొత్తం చేపట్టిన గొప్ప ఆత్మీయ గీతాన్ని నాకు అనుగ్రహించిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను అలాగే మీకు కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనములు అన్నానా మన తండ్రికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jesushosanna9608
    @jesushosanna9608 3 дні тому +3

    Praise lord 🙏
    Lyrics

  • @Prasadjesussongs-w6j
    @Prasadjesussongs-w6j День тому

    Thank you so much Anna 🙏🙏

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 3 дні тому +1

    Yes amen hallelujah🙏🏼🙏🏼🙏🏼

  • @anthonypaleti6382
    @anthonypaleti6382 3 дні тому +1

    Samasthamu na yesaiahki sadyamu. Àmen super song brother

  • @karlkishoreofficial4769
    @karlkishoreofficial4769 2 дні тому

    Beautiful song anna. Yes, our God is able. That flute preload is very good anna 😍😍
    Wish Many more to come

  • @madhavimatla3940
    @madhavimatla3940 7 днів тому +2

    Wonderful song Nd music very very nice Naveen
    Congratulations whole team 👏👏

  • @PrakashMSA
    @PrakashMSA 3 дні тому +1

    అద్భుతమైన పాట మాకు అందించినందుకు దేవునికి స్తోత్రం పాట మ్యూజిక్ ఎడిటింగ్ అద్భుతంగా వచ్చాయిమ మరెన్నో పాటలు మీ ద్వారా ఇంకా అందించాలి..

  • @peterjgm5566
    @peterjgm5566 7 днів тому +1

    Music excellent sir song kuuda బాగుంది andi

  • @ChinnaGandham-pt7li
    @ChinnaGandham-pt7li 6 днів тому +1

    Very nice Naveen Bhai God bless you

  • @Naniyoutubechannel1234
    @Naniyoutubechannel1234 7 днів тому +2

    Good lyrics 😊

  • @pulagalapavani9392
    @pulagalapavani9392 7 днів тому +1

    Nice music ,all glory to god naveen garu

  • @Ursraghuwithlove
    @Ursraghuwithlove 8 днів тому +2

    Wonderful composition of music & lyrics

  • @rameshmummidiramesh2736
    @rameshmummidiramesh2736 7 днів тому +1

    Super anna music too good lyrics all so good best one this year songs

  • @AnuRoop-gd6rg
    @AnuRoop-gd6rg 7 днів тому +1

    చాలా బాగుంది అన్న

  • @kvvsnvprasad5174
    @kvvsnvprasad5174 8 днів тому +1

    Very nice music very nice song God blees you

  • @ravitejakeerthi1012
    @ravitejakeerthi1012 7 днів тому +1

    Prise the god
    Super song nd lyrics also ❤❤

  • @dhaveeduinukoti2589
    @dhaveeduinukoti2589 7 днів тому +1

    Super sir ❤ God bless you all

  • @suchitrarajarao5745
    @suchitrarajarao5745 8 днів тому +1

    Supar 👍🏻👍🏻

  • @kattutv1669
    @kattutv1669 7 днів тому +1

    Wonderful ❤song

  • @gubbaladr9617
    @gubbaladr9617 7 днів тому +1

    bagundi naveen

  • @kirankottapalli5125
    @kirankottapalli5125 7 днів тому +1

    Super hit song💯🎶

  • @Eaglewings0077
    @Eaglewings0077 6 днів тому +1

    Nice song....

  • @stuthimahima5862
    @stuthimahima5862 6 днів тому +2

    Thank you so much 🙏🙏

  • @SrinubabuVarigeti
    @SrinubabuVarigeti День тому

    brother song lyrics పెట్టండి

    • @paulnaveen7868
      @paulnaveen7868  День тому

      పల్లవి:
      నమ్ముట నీవలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే
      అను: సాధ్యమే సమస్తంసాధ్యమే
      సాధ్యమే క్రీస్తుకు సాధ్యమే
      సాధ్యమే తండ్రికీ...
      సాధ్యమే ప్రభువుకు..
      చరణం:
      శోధనలోనీవున్నావా దుఃఖములో జీవిస్తున్నా
      బ్రతుకుభారమైయున్నావా
      కన్నీటితో జీవిస్తున్నా
      యేసే నీ నమ్మకము యేసే ఆధారము
      క్రీస్తుపై నీ భారము మోపుము సోదరా..
      యేసుపై నీ భారము మోపుము సోదరీ.. ..సాధ్యమే..
      చరణం:
      దీనుడవై నీవున్నావా
      దరిద్రతలో జీవిస్తున్నా
      నిందలలో నీవున్నావా
      నిస్పృహలో జీవిస్తున్నా
      యేసే నీ ఆశ్రయము
      యేసే దుర్గము
      క్రీస్తుపై నీ భారము
      మోపుము సోదరా..
      యేసుపై నీ భారము మోపుము సోదరీ..
      ...సాధ్యమే...
      చరణం:
      పాపములోనీవున్నావా
      నీ శాపము పోవాలన్నా
      దోషివై నీవున్నావా
      నిర్దోషిగా మారాలన్నా
      యేసే నీ రక్షణ
      యేసే మార్గము
      క్రీస్తుపై నీ భారము
      మోపుము సోదరా..
      యేసుపై నీ భారము
      మోపుము సోదరీ..
      ..సాధ్యమే సమస్తము సాధ్యమే..