శ్రీసూక్తం అందరూ చదువవచ్చా?

Поділитися
Вставка
  • Опубліковано 8 лис 2024

КОМЕНТАРІ • 49

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 9 місяців тому +29

    శ్రీ గురుభ్యోన్నమః.శ్రీ మాత్రే నమః.మంచి విషయం చెప్పారు గురువు గారు.వేదాల్లో వున్నవి ఎవరు పడితే వారు చదవకూడదు అని బాగా చెప్పారు.ఇప్పుడు ప్రతి ఒక్కరూ శ్రీ సూక్తం, పురుష సూక్తం,రుద్రం,మంత్ర పుష్పం లాంటి వేద సూక్తాలు తప్పుల తడకగా ప్రతి ఒక్కరూ చదివే స్తున్నారు.చదవవచ్చు అని కొందరు పెద్దలు కూడా చెబుతున్నారు.ఏవేవి ఎవరు చదవవచ్చు, ఎవరు చదవకూడదు అని ఒక వీడియో చెయ్యండి గురువు గారు.

    • @srinivasasastrychallapalli4845
      @srinivasasastrychallapalli4845 9 місяців тому +4

      అందరూ....చదవ వచ్చు...కానీ...స్పష్టం గా చదవాలి. ఆది శంకరులు....సామాన్యుల కోసమే...వందల స్తోత్రాలు రాశారు

    • @Sw.Ananda
      @Sw.Ananda 7 місяців тому +1

      మంచి విషయము/సందేహం గురువు గారిని అడిగారు.
      " ఆ రాయి కా నే ..అనేది ఆ లక్ష్మి/misfortune driver.
      Sri సూక్తం అనేది ఖిల సూక్తం. ఒరిజినల్ గా రుగ్ వేద కాదని (అందరూ చదవ వచ్చు తగిన పరిశుద్ధత, ఇతర నియమాలు పాటించాలి అని వేరే చెప్పాలా ..?)

    • @Sw.Ananda
      @Sw.Ananda 7 місяців тому +2

      ఇక్కడ నియమాలు అనేవి చాలా వుంటాయి.
      ఉదా ; " స ప్ర యజతాం రుతావా.." అంటాడు కవి. అంటే రుతం/సత్యం...నియమం గా కల వాడు అని. (అబద్దాల అసత్య రావు లు కూడదు).

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 9 місяців тому +9

    ఓం శ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🌹🙏

  • @bsubramanyam27
    @bsubramanyam27 9 місяців тому +5

    నమస్కారం గురువుగారు..ఎంతో మంది మనసులలో ఉన్న అనుమానాన్ని తొలగించే,ఎంతో ఉపయుక్తమైనటువంటి వీడియో అందించినందుకు మీకు ధన్యవాదాలు..🙏

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 9 місяців тому +6

    ఎప్పటినుండో ఉన్న సందేహం తీర్చారు 😊 ధన్యవాదములు గురువుగారు 🙏🙏

  • @vasureddy7541
    @vasureddy7541 9 місяців тому +4

    శ్రీ గురుభ్యోనమః
    శ్రీ మాత్రే నమః

  • @balajiraorajapu4421
    @balajiraorajapu4421 9 місяців тому +1

    నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏🙏

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 9 місяців тому +5

    శ్రీ గురుభ్యోన్నమః,శ్రీ మాత్రే నమః. ఖడ్గ మాలా స్తోత్రం,లలితా త్రిశతి లాంటివి ఆడవారు పారాయణ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో తెలియచేయండి గురువు గారు.

  • @HinduVani
    @HinduVani 9 місяців тому +5

    శ్రీ రామ జయం

  • @revathideviperi3266
    @revathideviperi3266 8 місяців тому

    Sri matre namaha 🙏

  • @kodukulajogaarao8035
    @kodukulajogaarao8035 9 місяців тому +10

    ఆలక్ష్మి స్త్రోత్రం స్క్రిప్ట్ పెట్ట గలారు

  • @vasthavdandumenu1165
    @vasthavdandumenu1165 9 місяців тому +1

    Sri Gurubhyo Namaha!

  • @sriramsridatta9882
    @sriramsridatta9882 9 місяців тому

    శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🚩

  • @chakraraokoyyala4985
    @chakraraokoyyala4985 2 місяці тому

    om namaste Guruji, Varalaxiynamah.

  • @ramk4951
    @ramk4951 2 місяці тому

    నమస్కారమండి
    దుర్గాసూక్తం కూడ చేయండి వీలుచూసుకుని
    నఘస్తే

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923 9 місяців тому

    ఓం శ్రీ మాత్రే నమః 🙏

  • @Sanvekadance
    @Sanvekadance 9 місяців тому

    ధన్యవాదాలు గురువుగారు

  • @ravindrasen9453
    @ravindrasen9453 8 місяців тому

    Sri suktam ela chadavalo chakkaga vivarinchru. Dhanya vadalu.

  • @MahaLakshmi-br4xe
    @MahaLakshmi-br4xe 9 місяців тому

    Ghanaapaatigaariki,dhanyavaadaalu.

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 9 місяців тому

    Jai sreerama pranamata govindam paramanandam

  • @sreeramamurthychavali5026
    @sreeramamurthychavali5026 7 місяців тому

    🙏🙏🙏 నమస్తే

  • @padmajarayala9544
    @padmajarayala9544 9 місяців тому

    గురువుగారికి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli 9 місяців тому

    Jai Shree Ram

  • @sampathhhsaitadepalli5735
    @sampathhhsaitadepalli5735 9 місяців тому +1

    Jai Sri Gurudev

  • @santhipriya3143
    @santhipriya3143 9 місяців тому +4

    గురువు గారు, . శ్రీ సూక్తం విన్న తర్వత పురుష సూక్తం కూడా విన వలెన దయచేసి తెలుపగలరు . దీక్షగా వింటే నియమాలు ఎవైనా పాటించాలా? దయచేసి తేలుపగలరు

  • @raghavansai974
    @raghavansai974 9 місяців тому

    Jai sriram

  • @RaviChandra-tl4qx
    @RaviChandra-tl4qx 7 місяців тому +1

    గురుగారు ఉపనయనం అయ్యింది కానీ గురుగారు లేరు. నేర్చుకోవాలని ఉంది.

  • @Devi9192sp
    @Devi9192sp 9 місяців тому +1

    Namaste Guruvu garu
    Satru peda ke remedy chepandi please

  • @svshyd2018
    @svshyd2018 3 місяці тому

    Namasthe guruvu garu
    Alakshmi nasana suktam lyrics dayachesi provide cheyandi

  • @srinivas512
    @srinivas512 9 місяців тому +2

    గురువు గారు download option ఇవ్వండి ఈ వీడియో వరకు .ఎందుకంటే మధ్యలో advertisments వస్తున్నాయి.శ్రీ సూక్తం మధ్యలో
    శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @sandhyapatil5760
    @sandhyapatil5760 9 місяців тому

    🙏🙏🙏

  • @srikanthsarmavemu1463
    @srikanthsarmavemu1463 9 місяців тому

    Ayya brahmi muhurtham lo sandhaya vandanam cheyavachuna.

  • @pavanjalli391
    @pavanjalli391 9 місяців тому +1

    Namaskaram acharyadeva nenu panchamavarnam vadeni neenu durgasuktham nerchukunnanu patanchavachaa naa sandeham.. Meru chepandi

  • @manthrarajamkrishnarjun8155
    @manthrarajamkrishnarjun8155 9 місяців тому +1

    అలక్ష్మీనాశన సూక్తం.pdf పెట్టగలరు.
    ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు.ధన్యోస్మి.

  • @avakayawood
    @avakayawood 9 місяців тому

    🙏🙏🕉

  • @sreevanisadhu4179
    @sreevanisadhu4179 9 місяців тому

    Varalakshmi pooja Srisuktam shahitam vunthudhi. Appufukuda chadavakudadha?

  • @gammingwithphani9642
    @gammingwithphani9642 7 місяців тому

    గాయత్రి మంత్రం స్వరంతో వీడియో చేయగలగా గురువుగారు

  • @padmajarayala9544
    @padmajarayala9544 9 місяців тому

    గురువుగారు PURUSHA SUTKAM ము అందరు చదవ వచ్చునా?

  • @user-bg1fl3oo7c
    @user-bg1fl3oo7c 3 місяці тому +1

    శ్రీ సూక్తం ఒక్కటే చదవితే సరిపోతుందా లేదా ఫలశృతి కూడా చదవాలా గురువు గారు

  • @asrmurty178
    @asrmurty178 9 місяців тому

    ఈమధ్య నమకము, చమురు, పురుష సూక్తము శ్లోకాల రూపములో కూడా ఉన్నవి.(నా దగ్గర). అలాగే ఏదైనా సంహితలో కూడా శ్లోకాల రూపములో అలక్ష్మీ నాశన సూక్తము ఉన్నదా?

  • @nkaladhar8399
    @nkaladhar8399 9 місяців тому +1

    Annapoorni ane dikkumaalina cinema face book lo parts parts gaa upload chestunnaru guruvu gaaru🤦🏻‍♀️😡

  • @wolff_gaming
    @wolff_gaming 9 місяців тому

    ధన్యవాదాలు గురువుగారు

  • @subhadrathopella9497
    @subhadrathopella9497 9 місяців тому

    ఓం శ్రీ మాత్రే నమః🎉

  • @vallim2577
    @vallim2577 2 місяці тому

    🙏🙏