చిన్నప్పుడు మేం కూడా అమ్మోళ్లూరులో ఇలాగే తాటి ముంజలు తినేవాళ్ళం. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చావు తల్లి చల్లగా ఉండు. నీ వీడియోలు చాలా న్యాచురల్ గా ఉంటాయి
ఏమమ్మా బుజ్జమ్మ... ఈరోజుకి ఇంకా వీడియో ఉందా లేదా... అయినా పాపం నువ్వు ఎన్నని పెడతావా.... ఎండలకు ఇన్త మాత్రం పెడుతున్నావ్ అంటే చాలా గ్రేట్... అందులో ఊర్లో కూడా లేనట్టు ఉండావు..... సరే గుడ్ నైట్ చెప్పేస్తుండా....😊😊.
కంగ్రాట్యులేషన్స్ సిస్టర్ మీరు ఇండియాకు వచ్చినందుకు మీ వీడియోస్ చాలా బాగున్నాయి కామెడీగా మాది కూడా పల్లెటూరే మీ బర్రెలు మీ పొలాలు చూసినప్పుడు మా చిన్నప్పుడు మా ఊర్లో మేము చేసిన పనులన్నీ గుర్తొస్తున్నాయి థాంక్యూ సిస్టర్ మళ్లీ అన్ని గుర్తు చేసినందుకు
Hi akka first comment
చిన్నప్పుడు మేం కూడా అమ్మోళ్లూరులో ఇలాగే తాటి ముంజలు తినేవాళ్ళం. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చావు తల్లి చల్లగా ఉండు. నీ వీడియోలు చాలా న్యాచురల్ గా ఉంటాయి
అమ్మ బుజ్జమ్మ... తాటి చెట్ల కాడ తేళ్లు ఉంటాయి జాగ్రత్త.. నిషి కాళ్ళకి చెప్పు లేయీ.... తాటి ముంజలు తినడం అట్టా......😊 బొటనవేలు గుచ్చి లేపుతారు ముంజిని.. బాగున్నావా అంజమ్మ.
Superooo👌👍looks like some village in chitoor district. I remembered my child hood eating ice apples(thati munjulu) in punganur.
తాటి ముంజలు అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు మేము తినే వాళ్ళం మా ఊర్లో
మన పల్లెటూరు ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ అక్క డౌన్లో. వుండరు ఇలాగ. ❤❤❤❤❤❤❤❤
ఏమమ్మా బుజ్జమ్మ... ఈరోజుకి ఇంకా వీడియో ఉందా లేదా... అయినా పాపం నువ్వు ఎన్నని పెడతావా.... ఎండలకు ఇన్త మాత్రం పెడుతున్నావ్ అంటే చాలా గ్రేట్... అందులో ఊర్లో కూడా లేనట్టు ఉండావు..... సరే గుడ్ నైట్ చెప్పేస్తుండా....😊😊.
మీ ఆయన చూపించవా 9:35
Hi🤚 andi me videos chala baguntayi y uvru midi 👍
Great video you are a very hard working women.Keep it up and good luck👍
సూపర్ అక్క చాలా బాగుంది వీడియో థాంక్స్
ఫుల్ ఎండలు కొడుతున్నాయి బయటికి వెళ్ళమాకండి గుడ్ మార్నింగ్
Hi sister how r u.... E... Roju first me vedios chusina.... Naku nachindhe.... Thirupathi madhi.... ❤
అనూ తాటికాయలు వీడియో సూపర్ గా ఉంది
Nice video anu sis enjoy ur vacation with ur loved ones 👌👌👌👌
Thati nunjalu kadhu.thati munjalu
తాటి ముంజలు సూపర్ అను🎉
Ikkada benguluru lo oka kaaya, 40/50 rupayalu.
Anji valla intiki vellakunda mee intlo anduku untundi
Soo nice Andi 👌👌👌👍💕....maaku pampincharaa...Thumb finger use cheyyali....👍
Chala bagundhi video anu, adalu Baga unnae take care
చిన్నప్పుడు నేను కూడా సీమ చింతకాయ తినే వారం మాది కడప డిస్టిక్ మైదుకూరు మండలం
మైదుకూరు ఎక్కడ andi
మాది మట్టం
OM NAMO
GOOD VIDEO
GOOD GOOD
Mee chelikante meeru chinnagaunnaru
ఇంగ్లీష్ లో తాటి ముంజీలని ఐస్ ఆపిల్ అంటారు😊😊
Woww😋😋
E ooru akka, mida, mi telugu nellore slang laga undi.
Very gdevng ANU eppudu nellore lo munjala pandaga anu 10 rs ki 3munjalu estunnaru nellore lo
Akka madii Puttur pakana narayanavanam.maa oorulu jathara nuvvu raa akka.neeku maa orulu chaala fans unarru.maa ooru kailasanatha Kona undi raa akka
Nee manasu chala manchidi anu 🤩
R sarath kumar పాల. 1.50
అక్కయ్య మనది ఏ ఊరు చెప్పగలుగుతారా
Munjulu chaala eshtam naaku
Munjalu antaaru nunjalu kaadu amma
Super andi anu garu 👌👌👌
గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేయండి అను గారు
Ammadu,needi Nellore district lo e vooru? Mee aayana emi pani chestaadu
Mee Chelli na? Akka anukunna.
Super cute😊
👌👌😋😋 అక్క
Home tour cheyandi
Sis prathi vedio ki msgs chestunna kani naku support chestara ani kani reply evvadam ledu.
Anji necklace tiyyatledu 😂😂
Baga tinu enjoy cheai
👌👌👍❤🙂
Good👍👌 super me sister👌👌👌
సూపర్ అనూ..
Nice video
Super video
Me sister valladhi avuru
Spoon thisuku vellalasindhi
Anu full happy.
Venkatagiri lo a vidhi midhi akka
R. Sarath kumar🎉😢😅
E vuru madam midi Anantapur aaa
❤❤❤❤
Amma ni video yemmo gani pilalla chethiki kathulu katarulu evamakka
Correct ga cheparu sis
Akka. Hi👌👌👌👌
Super sister ❤
Hyderabad lo dozen vachi 150 rs..
Hi❤
Super
ఏ ఊరు మీది
Ammameeruve.ichidhinaru
Mee chelli lu red saree avida bagunnaru
నుంజులు కాదు ముంజులు అనాలి
👌👌👌👌👌👌👌
Nice anu
నుంజులు కాదు ముంజలు అనండి
Ye ooru me chellivalladi Mee illu Naku telusu
బాగా తిని వచ్చేయ్..😁
Sister meedi ya urru
Hi 👌👌👌
Hi
తాటి🌴 నుంజులు కాదు తాటిముంజెలు
మీ పిల్లలు ఏమ్ చదువుతున్నారు సిస్టర్
Papa 3rd class babuki inter complete ayindi
@@Mounikayelasiri గుడ్
Thati munjalu thalla nunjalu kaadu
Milkng full video glass milkng baffalo full one video milkng baffalo video
అక్క సహయం కోరు కుంటాన్నను help me
Nujulu kadhu munjulu
Hi akka💗
Hi sis❤
Nunjulu kadu. Munjalu.
HiakkaBagunara
Hii akka
Super video akka
Naku thinalani pistha undhi anu
Hii akka bagunava please pin me comment akka
కంగ్రాట్యులేషన్స్ సిస్టర్ మీరు ఇండియాకు వచ్చినందుకు మీ వీడియోస్ చాలా బాగున్నాయి కామెడీగా మాది కూడా పల్లెటూరే మీ బర్రెలు మీ పొలాలు చూసినప్పుడు మా చిన్నప్పుడు మా ఊర్లో మేము చేసిన పనులన్నీ గుర్తొస్తున్నాయి థాంక్యూ సిస్టర్ మళ్లీ అన్ని గుర్తు చేసినందుకు
Tari nujalu kadu taatimunjelu
Meeru entamandi brothers and sisters?
Hi sis naku support cheyava
మీది.. ఏ క్యాస్ట్. అక్క
Anze me entlone vontara
Hi anu ne india number pettu please.matladali okka sari .iam Lakshmi
Adi lunjaaa... Munjaa... Yemantunnaru... Ardam kaalaaaa......
Super akka
❤❤❤
Super
👌👌👌👌
Hi