C.B.C SONGS 2024 | ONCE UPON A TIME LO | By. CSL TEAM PALAKOL

Поділитися
Вставка
  • Опубліковано 30 бер 2024
  • C.B.C SONGS 2024 by C.S.L. Team.
    LYRICS...
    Once up on a time లో
    UR అనే గ్రామంలో అబ్రహాము ఉండెను
    విశ్వాసులకు తండ్రని పేరు పొందెను
    విశ్వాస వీరుడై జయముపొందెను (2) //Once//
    1. యేసయ్య అబ్రహముతో Communicate చేసెను
    తను చూపించు Country కి ఆయనను వెళ్ళమనెను (2)
    యేసయ్య మాటకు Obey ఆయెను
    Nation's అన్నిటికి తండ్రియెను (2) //Once//
    2. గర్భఫలము లేక Disappoint చెందెను
    విశ్వాసము ద్వారా Capability పొందెను (2)
    ఇస్సాకు ద్వారా Happiness పొందెను
    విశ్వాసము ద్వారా Everything పొందెను (2) //Once//
    For downloading this MP3 file
    drive.google.com/file/d/1-Nwy...
    #cbcsongs #newcbcsongs #cbcsongs2024 #childrensongs #christianchildrensongs #shorts #sundayschool #sundayschoolsongs
    details & CAMPS contact
    Bro. Naveen Kumar
    7780470240
    For content like this
    SUBSCRIBE
    To blessed like us
    LIKE N SHARE.....

КОМЕНТАРІ • 6