కలవరమాయే మదిలో పాతాళభైరవి song by Chintapalli Jayalakshmi

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • కలవరమాయే మదిలో పాతాళభైరవి song by Chintapalli Jayalakshmi
    చిత్రం: పాతాళభైరవి(1951)
    సంగీతం: ఘంటసాల
    రచన: పింగళి నాగేంద్ర రావు
    గానం: ఘంటసాల, పి లీల
    నిజంగానే రెక్కలొచ్చి ఎగిసే హాయి, హాయిగా తియ్యగా ఉంది.చాలా సరళమైన శైలిలో ఎన్నో అమృత ఊహలు రేపే యుగళ గీతం.
    అలనాటి ఆణి ముత్యాలు వినడానికి చాలా వింపు సొంపుగా ఉంది చాలా చక్కగా వర్ణించారు.
    ఆనాటి ప్రేక్షకులు అదృష్టవంతులు.బ్లాక్అండ్ వైట్ సినిమాల్లో ఆ దృశ్యాలు అద్భుతం

КОМЕНТАРІ •