కల్యాణి గారు, మీకు ఇంత ప్రతిభ ఉందనే విషయం ఇప్పటివరకు మాకెవ్వరికీ తెలియదు. ఇంత విద్వత్తు, ప్రతిభ ఉన్న మీరు చాలా చిల్లర విషయాలలో కల్పించుకుంటారెందుకు? మీకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను
ఫిడేలు వాద్య సహకారం ఎంతో వినసొంపుగా ఉన్నది..అయినా నూ ఇక్కడ హరికథ కు గాత్రం గానం స్పష్టంగా వినపడాలి కనుక కొద్దిగా ఆ వాద్య శబ్దం కొంచం తక్కువ చేసిఉంటే ఇంకా చాలా బాగా స్పష్టంగా కథాగానం వినపడేది .అంతే.. కళాకారులందరి ప్రావీణ్యం ప్రశంశాభరితం.. తోకాలం తరవాత మన పూర్వ వైభవమైన హరికథా కాలక్షేపం వీనులవిందుగాను,చూడముచ్చట గాను ఉంది.. మరి మళ్ళీ ఈ కళలు తిరిగి వెనకటి రోజుల జీవన శైలికి తీసుకు వెళితే భావితరాలు,భావి భారతం తన పూర్వ ప్రాభవాన్ని పొందుతుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.. చిరంజీవి కల్యాణిగారి గాత్రం, గానం, అభినయం, కథా వివరణ ఎంతో అద్భుతంగా ఉంది.. ఇంకా ఇంకా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ప్రశంశలు పొందగలరని నేనూ ఒక సంగీత ఉపాధ్యాయిని కనుక మనః పూర్వకంగా ఆశీర్వదిస్తున్నానమ్మా. 👌👌👌👌👏👏👏👏💐💐💐💐💐💐🙌🙌🙌🙌🙌🙌🎉🎊🎊🎊🎊🎊🎉🎉
ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ కళ్యాణి గారు మీరు హరికథా భాగవతారిణి గా మాకు తెలియదు. వైకుంఠంలో శ్రీ లక్ష్మీ నారాయణుల ఆస్థానములో హరికథ చెప్పినట్లుగా ఉంది మీకు లక్ష్మీ నారాయణులు మంచి అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగభాగ్యములను ప్రసాదించాలని ప్రార్థిస్తూ మీకు అభినందనలు🎉🎉🎉
వీరగందం సుబ్బారావు గారు, ధూళిపాళ sivaramakrishna గారు, విన్నకోట రమకుమారి గారు, y వెంకటేశ్వర్లు గారు, సింహాచల శాస్త్రి గారు, కోట సచ్చిదానంద శాస్త్రి గారు, పెండ్ల్యాల ధర్మారావు గారు, నాగరత్నమ్మ గారు, అమ్ముల భాగవతార్ గారు... ఇలా ఎంతో మంది హరికథా గానం చేసి కళామతల్లి కి సేవ చేశారు,, మీరు ఈ సేవను ఇలాగే కొనసాగించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ వున్నాము అమ్మగారు
మీ లో ఇంత కళ ఉండి ఒక హరికదా కళాకారిణి గా హరికదా కాదకుని కూతురు అయి ఉండి ఇలాంటి చిల్లర కళాకారులూ లు తో మీకు తగువులు ఎందుకమ్మా మీ స్థాయి తగ్గించు కోకండి అమ్మ హరికదా అన్ని అభినయాలు మిరే చెయ్యాలి కానీ చినిమా వాళ్ళకు 24 డిపార్టెంట్లు సహాయం చేస్తాయి వాళ్లతో మీకు సాటి కాదు మీరు గొప్పవాళ్ళు మరిచి పోకండి 🙏🙏🙏
మీ హరికథ చాల బాగుంది.. అమ్మ....
ఇదేం షాక్ అండి. ఇంత గొప్ప కళ ఉందా మీలో 🙏
చక్కని రూపం, సుస్వరం. చాలా బాగుంది. హరికధని కొనసాగించి ఉన్నతి పొందండి. శుభమస్తు....
ఇలాంటి మంచి ఉద్దేశాలతో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాను భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది
ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదు.మీ కి ప్రతిభ కు నమస్కారములు.ఇలాగే హరికధా గానకళకు జీవంపోయండి.
TV
కల్యాణి గారు..........
భగవంతుని ప్రసాదం అంటే అవుననే చెప్పాలి మీ హరికథా.
చాలా బాగుంది అమ్మ..
ఈ విద్యా ను మీరు భావితరాలకు అందించడం ధర్మం.
కల్యాణి గారు, మీకు ఇంత ప్రతిభ ఉందనే విషయం ఇప్పటివరకు మాకెవ్వరికీ తెలియదు. ఇంత విద్వత్తు, ప్రతిభ ఉన్న మీరు చాలా చిల్లర విషయాలలో కల్పించుకుంటారెందుకు? మీకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను
వామ్మో, కల్యాణి గారిలో ఈ కళ ఉట్టిపడుతోంది. అద్బుతం ఈ హరికథా గానం.
కకల్యాణిగారు. మీరు హరికథ గమ్యాన్ని మనవడి. ఎంతో అదృష్టం ఉంటేనే ఇలాంటి ఆర్ట్స్ వస్తాయి.
కళ్యాణి గారు చాలాబాగా చేస్తున్నరు
అంతరించే కళ హారికద మీరు ఇంకా దీనికి జీవం ఇస్తున్నారు EXCELLENT
ఫిడేలు వాద్య సహకారం ఎంతో వినసొంపుగా ఉన్నది..అయినా నూ ఇక్కడ హరికథ కు గాత్రం గానం స్పష్టంగా వినపడాలి కనుక కొద్దిగా ఆ వాద్య శబ్దం కొంచం తక్కువ చేసిఉంటే ఇంకా చాలా బాగా స్పష్టంగా కథాగానం వినపడేది .అంతే.. కళాకారులందరి ప్రావీణ్యం
ప్రశంశాభరితం..
తోకాలం తరవాత మన పూర్వ వైభవమైన హరికథా కాలక్షేపం వీనులవిందుగాను,చూడముచ్చట గాను ఉంది..
మరి మళ్ళీ ఈ కళలు తిరిగి వెనకటి రోజుల జీవన శైలికి తీసుకు వెళితే భావితరాలు,భావి భారతం తన పూర్వ ప్రాభవాన్ని పొందుతుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు..
చిరంజీవి కల్యాణిగారి గాత్రం, గానం, అభినయం, కథా వివరణ ఎంతో అద్భుతంగా ఉంది..
ఇంకా ఇంకా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ప్రశంశలు పొందగలరని నేనూ ఒక సంగీత ఉపాధ్యాయిని కనుక మనః పూర్వకంగా ఆశీర్వదిస్తున్నానమ్మా.
👌👌👌👌👏👏👏👏💐💐💐💐💐💐🙌🙌🙌🙌🙌🙌🎉🎊🎊🎊🎊🎊🎉🎉
God bless you
సంప్రదాయాన్ని అనుసరించినందుకు
ధన్యవాదాలు
Goodvoice akka
Super kalyanigaru
Madam గారు మీ గురించి తెలియక ఏదో అనుకున్నాం, మీరు ఇంత మంచి కళాకారిణి అని అర్థం అయింది.మీరు ఇలాంటి programme లు చెయ్యండి . మంచి గుర్తింపు వస్తుంది.
సినిమా వాళ్ళు మిమల్ని తప్పుగా చూపించారు, కానీ మీరు వారికన్నా గొప్పవారు.🙏🙏🙏హారికధా యాక్షగానా చేసేవారు వైకుంఠo నుండి వస్తారట అది నిజం.
Adbhutam amma Kalyani, nanna garu chakkani mridamga vidwan,Ramadasu haru
Very nice, Rajasekhara Lakshmi pathi Rao gari kirthana 🌹🎉
మీరు మారారు
Yes correct 1000/correct
Superb kalyani 👏
చక్కగా చెప్పారు, మల్టీ talented person
కళ్యాణి గారు మీలో ఎంత టాలెంట్ ఉందండీ ! మీకు నమోవాక్కులు
Nice presentation madam.
వండర్ఫుల్ అక్క మాటలే వు 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹
thank you prabha garu gaaru please share n bless us
ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ కళ్యాణి గారు మీరు హరికథా భాగవతారిణి గా మాకు తెలియదు. వైకుంఠంలో శ్రీ లక్ష్మీ నారాయణుల ఆస్థానములో హరికథ చెప్పినట్లుగా ఉంది మీకు లక్ష్మీ నారాయణులు మంచి అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగభాగ్యములను ప్రసాదించాలని ప్రార్థిస్తూ మీకు అభినందనలు🎉🎉🎉
చాలా బాగుంది అమ్మగారు
ಸೂಪರ್ ಸೂಪರ್ ಸ್ಟಾರ್ ಕಲ್ಯಾಣಿ
WOW how talented she is, hse is definitely multi-talented, she is the best representation of Telugu culture.
👌🏻👌🏻అద్భుతం
హరి కథ చెప్పడం అంత సులభం కాదు. సరస్వతీ కటాక్షం తోనే సాధ్యం. God bless you.
మృదంగంతో సహకరిస్తున్నవారు శ్రీమతి కళ్యాణిగారి తండ్రి శ్రీ రామదాసుగారు..ఇదీ విశేషం.
అంతరించే కళ హారికద మీరు ఇంకా దీనికి జీవం ఇస్తున్నారు
ఇంతమంచి ప్రతిభ ఉన్న మీరు,సినిమాలలో ఎవరు గుర్తించడం లేదు.
Super talent undi endukandi Ala vivadhallo vuntaru...
మంచి గాత్రం, కథ అద్భుతంగా చెప్పారు.
వీరగందం సుబ్బారావు గారు, ధూళిపాళ sivaramakrishna గారు, విన్నకోట రమకుమారి గారు, y వెంకటేశ్వర్లు గారు, సింహాచల శాస్త్రి గారు, కోట సచ్చిదానంద శాస్త్రి గారు, పెండ్ల్యాల ధర్మారావు గారు, నాగరత్నమ్మ గారు, అమ్ముల భాగవతార్ గారు... ఇలా ఎంతో మంది హరికథా గానం చేసి కళామతల్లి కి సేవ చేశారు,, మీరు ఈ సేవను ఇలాగే కొనసాగించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ వున్నాము అమ్మగారు
super kalyani garu👌👌👏👏1💐💐
Amma chala baaundi nenupodugu paandu ranga das gaare ammaene
Kalyani garu sooper
These are rare talent skills which is given divine blessings
చాలా బాగుందమ్మా👌👌👌🙏💐
Kalyani garu , you have amazing talent.feeling Happy after the program
ఇంత చక్కటి కళ ను చేతిలో ఉంచుకున్న మీరు యి కళను ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్లండి. 🙏
బాగుంది అక్క..ధన్యవాదములు...
Wow super congrats Akkaya garu👍👏👏👏🌹🌹🌹
బాగుంది
మీ పేరున్న కళ్యాణి రాగ వర్ణాన్ని చక్కగా ఆలపించారు
Great...medamm....wonderful....kalyaani maathaa
Chala baga chepparu. Intha manchi gana prakriya antham ayipovadam chala badhakaram....
Kalyani garu meelo manchi talent vundandi
Chala bhagundi madam, god bless you
Meeku bhagavanthuni blessings tho antha manchi jaragalani asisthunnamu
Chala chala baaga padav kalyani
Kalyani Garu Meeru Yantha Sangeetem Undi Meeru Chala Great. ANDI. MI Abhimaneni. MANU PRIYA.
Really great madam. Baghavantudu chala goppavadu
Kalyanigaru. Meeru. Cinimafieldku. Vaci. Thappu. Chesinaru. Inthagoppa. Talent. Unchukuni. So. You are. Great
వైకుంఠ వాసి ట్యాంక్స్ ఈ సరస్వతీ ని ఓపిక వున్నంతకాలం వడలకు
అద్భుతం ఆశ్చర్యం.
అధ్బుతం
Excellent pl keep our culture alive
Super. Amma
Super Amma
అమ్మ నమస్తే 🙏🙏🙏 మీరు ఇంత ఉన్నతమైన వారు అనుకోలేదు సినిమా వాళ్ళు అనుకున్న
Yes
Very good, god bless you thalli
Great ma.
Hatsup to you...🙏🙏🙏🙏🙏👌👌👌👌👌⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
Very Great ma...🙏👌⚘
Super madam
Superr andi keep it up kalyanigaru👏👏👏👏
Excellent,continue for long life,Kalyani garu
ప్రోగ్రాం బ్రహ్మాండంగా ఉంది
Wow supar Kalyani garu
Ee talent continue cheyandamma.plz
ఏదో చిన్న సినిమా actor అని చిన్న చూపు చూడకండి . తనలో ఉన్న హరికథా ప్రతిభ చూడండి. May God bless her.
Aa
@@ganeshganit8428 vvvvvgvvvvvvvvvvvvvvvgvvgvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvgvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvva 👍
Sar aame chitar
All rounder 🙏🙏🙏
Super 👌
WISH YOU ALWAYS BEST OF LUCK WITH BABA BLESSINGS RESPECTED MY DEAR SISTER KALYANI.VHRAO
Namaste ama God gift talent 🙌
Amma mi talent ki sathakoti vandhanalu
మీ లో ఇంత కళ ఉండి ఒక హరికదా కళాకారిణి గా
హరికదా కాదకుని కూతురు అయి ఉండి ఇలాంటి చిల్లర కళాకారులూ లు తో మీకు తగువులు ఎందుకమ్మా మీ స్థాయి తగ్గించు కోకండి అమ్మ
హరికదా అన్ని అభినయాలు మిరే చెయ్యాలి
కానీ చినిమా వాళ్ళకు 24 డిపార్టెంట్లు సహాయం చేస్తాయి వాళ్లతో మీకు సాటి కాదు మీరు గొప్పవాళ్ళు
మరిచి పోకండి 🙏🙏🙏
👌👏👍🙏🙏🙏
Verry good bangaaru
Respect unnachote manam undali
Mana viluvalu maname nilabettukovali
You are beautiful and
high talent in Harikatha delivery
feel proud of you.
Good job kalyani garu
Good amma. God bless you.
Great jai madav
Wonderful harikatha
All the best👍💯 😀💐
NAA CHINNAPPUDU VAARANIKI OKASARI MAA VEEDHILO VELLI VINEVAALLAM. APPATI ROJULU VERU
Super super super mem, 🙏🙏🙏🌹🌹
Sahakara vayidyalu sound taggimchali.shanmukha Priya karunsvarunalaya🌹👌
సినిమాలోకి ఎందుకు పోయావు తల్లి నీలో ఇంత ప్రతిభ ఉండగా🚩
Super respect you..
superb superb mam👏👏
సూపర్ కళ్యానిఅక్క
Great
Kalyani garu great job hat's of you 👏👏👏👏👏💐
Kalyani garu chala baga cheptunnaru mee kantham chalabagundi marimukhyamga mee abhinayam
Great talent
Good Kalyani garu. Keep it Madam.
కళ్యాణి గారు మీ వద్ద ఇలాంటి విద్య ఉందని అనుకోలేదు. హారికదా కాలక్షేపం చేయండి.
Super Amma inta manchi kala undaga anavasaranga kashtalu techukuntunnavu
Amma Kalyani, God bless you!
Super YADAVA
Exellent really fantastic
Enni rojulu mimmalani tappu ga chusam kaani miru devatha murthu lu🙏🙏🙏