Viplava Cheguveralu l George Reddy Song l Lyrics Yochana l Singer Ramancha Bharath l Telangana Songs

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 102

  • @sathyammbhaire2042
    @sathyammbhaire2042 2 місяці тому +1

    Superb ramancha is great🎉🎉

  • @thirupathigogula6775
    @thirupathigogula6775 2 місяці тому +1

    👌👌❤️

  • @nageshwarvagmuri6972
    @nageshwarvagmuri6972 3 місяці тому +2

    Good song barath brother 👌

  • @shankermadha2892
    @shankermadha2892 3 місяці тому +2

    యోచన అన్న 🙏🙏🙏

  • @sunilpata3309
    @sunilpata3309 3 місяці тому +15

    కంగ్రాట్స్ అన్నా 👌 పానం పెట్టి పాడి విద్యార్థి అమరులకు ప్రాణం పోశారు.. ❤️👍యోచన అన్నా మరో మారు తన రక్తక్షరాలతో రణ నినాదమైన విద్యార్థుల త్యాగాన్ని అక్షరాలతో ఆయుష్షు పోసిండు👌🙏🙏❤️❤️

  • @UpenderVeeradasu-u5s
    @UpenderVeeradasu-u5s 2 місяці тому +1

    Super.anna.yachannasongs

  • @srikanthpeddasaigari8107
    @srikanthpeddasaigari8107 3 місяці тому +2

    మంచి సాహిత్యం ,బాగుంది అన్న

  • @Balu_tv11
    @Balu_tv11 3 місяці тому +5

    అన్నగారు రెడ్ సెల్యూట్

  • @rachakondaramesh
    @rachakondaramesh 3 місяці тому +5

    Nice words anna

  • @ANJIYADAV-en7qs
    @ANJIYADAV-en7qs 3 місяці тому +4

  • @sunitha.g0076
    @sunitha.g0076 2 місяці тому +1

    Exlent lyric anna super Yochana anna alochana exlent 👌👌👌💐💐💐💯💯

  • @balarazuvankudoth98
    @balarazuvankudoth98 3 місяці тому +4

    Congrats Anna

  • @pavanbojjapally8105
    @pavanbojjapally8105 3 місяці тому +5

    Super

  • @rajasekharmallupeddi241
    @rajasekharmallupeddi241 2 місяці тому +1

    E pata lo padalu padunekkina viplava keratalu

  • @udayrachakonda6601
    @udayrachakonda6601 3 місяці тому +2

    మీరే భగతు సింగులు మీరే రాజగురు సుఖదేవులు...
    మీరే మీరే మీరే జంపాల ప్రసాదులు శ్రీపాద శ్రీహరులు.....👏👏👏👏👏👏

  • @konukatiprashanth8355
    @konukatiprashanth8355 3 місяці тому +6

    Super anna

  • @ramulu3202
    @ramulu3202 3 місяці тому +4

    Thank you anna 🎉🎉🎉🎉

  • @madhukhammampati9080
    @madhukhammampati9080 3 місяці тому +4

    లాల్ సలామ్ యోచన అన్న గారు

  • @ktfolkmusic1555
    @ktfolkmusic1555 3 місяці тому +4

    యోచన ని సాహిత్యం అద్భుతం చాలా బాగా పాడిన భరత్ అన్న

  • @nathishyamraj8295
    @nathishyamraj8295 3 місяці тому +5

    Nice Writer all the best ❤

  • @viplavmandula6295
    @viplavmandula6295 3 місяці тому +6

    యోచన అన్నా మీకు రెడ్ సెల్యూట్ ❤️

  • @cherrynani6410
    @cherrynani6410 3 місяці тому +5

    చాలా బాగా పడినావు భారత్ అన్నగారు విప్లవ కళవందనలు నేటి విద్యార్థులు విప్లవ జోహార్లు చేగువేరాలు 🚩🚩🚩

  • @edampakasri1142
    @edampakasri1142 3 місяці тому +4

    మీకు ఉద్యమ ధన్యవాదములు అన్న గొప్ప ఉద్యమ గేయాన్ని అందించారు.

  • @telanganacmrspraveenkumari1330
    @telanganacmrspraveenkumari1330 3 місяці тому +5

    Super barathanna

  • @rajendraprasadkotha6266
    @rajendraprasadkotha6266 3 місяці тому +4

    కంగ్రాట్స్ అన్నా 🙏🙏🙏🙏

  • @georgereddychannel8339
    @georgereddychannel8339 3 місяці тому +5

    Fabulous song annaya

  • @rajendarkandhikonda3963
    @rajendarkandhikonda3963 3 місяці тому +6

    విప్లవ ❤కళాభివందనాలు 🎉🎉

  • @rajubandi5821
    @rajubandi5821 3 місяці тому +4

    Super song Babae

  • @pabbusrinivas5248
    @pabbusrinivas5248 3 місяці тому +3

    Super,Bharath

  • @chandrahasdevulapally7670
    @chandrahasdevulapally7670 3 місяці тому +6

    సూపర్బ్ అన్నా ❤️❤️

  • @basettianjaneyulu5066
    @basettianjaneyulu5066 3 місяці тому +5

    యోచనన్న మీ పాటల్లో అమరులు మళ్లీ మళ్లీ బతుకుతున్నారు

  • @SADACHARYBEJJANKI
    @SADACHARYBEJJANKI 3 місяці тому +5

    👌🏿✍🏿🎤🙏🏿

  • @VASAMKARTHEEK-t1m
    @VASAMKARTHEEK-t1m 3 місяці тому +4

    Lal salam yochana Anna....

  • @GaddamYadagiri-k7k
    @GaddamYadagiri-k7k 3 місяці тому +2

    ఐదు పదుల విద్యా ర్దివీరులనుస్మరిస్తుసాగినపాటయోచనకలానికిసలాం

  • @rajuramancha5372
    @rajuramancha5372 3 місяці тому +4

    బాబాయ్ గొంతు అద్భుతం

  • @namalasaibaba7095
    @namalasaibaba7095 3 місяці тому +5

    నేటి విద్యార్థులు విప్లవ జార్జ్, చేగువేరాలు

  • @chaithanyakranthi4065
    @chaithanyakranthi4065 3 місяці тому +4

    🙏🙏🙏

  • @perumulasidhu993
    @perumulasidhu993 3 місяці тому +6

    యోచన కలం రామంచభారత్ గళం అద్దిరిపోయింది పాట

  • @nareshpuliyala104
    @nareshpuliyala104 3 місяці тому +5

    anna song చాలా బాగుంది సూపర్ లిరిక్ చాలా బాగా పాడారు భారత్ అన్న

  • @VAMSHIKRISHNA-uq4bm
    @VAMSHIKRISHNA-uq4bm 3 місяці тому +5

    భరత్ కాక కాకి గళం. యోచన అన్న ఎర్రని కలం ❤❤❤

  • @RamanchaNagarjuna
    @RamanchaNagarjuna 3 місяці тому +2

    బాబాయ్ నీ గానం గొప్పది
    పాట రాసిన యోచన అన్న పాదాలకు వందనాలు ❤

  • @penumallaramarao6729
    @penumallaramarao6729 3 місяці тому +5

    Hi Yochana Anna very nice

  • @rajasekharmallupeddi241
    @rajasekharmallupeddi241 3 місяці тому +4

    Yochana garu sellute

  • @GANESHYADAV-ti5ls
    @GANESHYADAV-ti5ls 3 місяці тому +4

    Super song anna🎉

  • @rebel5191
    @rebel5191 3 місяці тому +3

    ఇంత అద్భుతంగా పాట రాసిన యోచన అన్నకు ప్రాణం పెట్టి పాడిన భారత్ అన్నకు ఉద్యమ వందనాలు...

  • @kranthikumarvelpula2929
    @kranthikumarvelpula2929 3 місяці тому +3

    విద్యార్థి అమరవీరులపై చాలా అద్భుతంగా ఈ పాట రాశారు మీరు కూడా చాలా బాగా పాడారు

  • @amrutharaj9665
    @amrutharaj9665 3 місяці тому +5

    యవ్వనుడివై ఉడుకు రక్తంతో రాసినట్టుగా వుంది పాట...
    అభినందనలు యోచన అన్న

  • @tongalachanduofficial6121
    @tongalachanduofficial6121 3 місяці тому +1

    అద్భుతం బ్రదర్... అద్భుతమైన సాహిత్యం అందించిన యోచనకు ప్రత్యేకమైన అభినందనలు🎉🎉✊✊✊

  • @venkateshsathuri9571
    @venkateshsathuri9571 3 місяці тому +2

    Great very good song anna garu✍️👌💯🙏👍

  • @BharathiDurgam
    @BharathiDurgam 3 місяці тому +4

    అన్న ఇంత మంచిపాటను వినిపించిన మీకు జోహార్లు అన్న ఇద్దరికీ

  • @kothakondashyam1632
    @kothakondashyam1632 3 місяці тому +5

    👌సూపర్ మామగారు కంగ్రాట్స్ 🔥🎉

  • @madhujadi1992
    @madhujadi1992 3 місяці тому +4

    Super jems...

  • @AshiwiniDivakar
    @AshiwiniDivakar 3 місяці тому +6

    పాట చాలా బాగుంది యోచన అన్న విద్యార్థుల అమరత్వాన్ని వర్ణించినందుకు 🙏🙏🙏 పాట పాడిన భరతన్నకు కళాభివందనాలు🙏🙏🙏👏✊✊

  • @santhugoud9626
    @santhugoud9626 3 місяці тому +7

    రోమాలు నిక్క పొడుస్తున్నాయి అన్న పాట వింటే ....
    లాల్ సలాం కామ్రేడ్..,

  • @JALENDARPSPK
    @JALENDARPSPK 3 місяці тому +3

    తోప్ సాంగ్ అన్న 🔥✊

  • @AilaiahKandhala
    @AilaiahKandhala 3 місяці тому +3

    Madhura gayakudu Ramancha bharath Babai. .
    yochana Anna supar Lerics entha adhbutanga rasaro congratulatians Anna ❤❤

  • @ChinniRaj143
    @ChinniRaj143 3 місяці тому +5

    Anna song liric supar bro🎉🎉

  • @errasri2530
    @errasri2530 3 місяці тому +4

    అద్భుతంగా పాట రాసిన యోచన మహాద్భుతంగా పాడిన భరత్ సంగీతం అందించిన కిట్టు మిత్రులకు జైభీమ్ లాఠీ దెబ్బ తినకుండా, చుక్క రక్తం చిందించకుండా మన బతుకులు మారేందుకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుద్వారా ఎర్రకోటపై నీలిజెండా ఎగిరివేసేలా బహుజనులను అధికారపీఠంవైపు మళ్లించేలా కృషి చేస్తే మరీ మంచిది దయచేసి ఆలోచించండి ఎఱ్ఱశ్రీ,బహుజనకవి,హుజురాబాద్.

  • @midiabalu4213
    @midiabalu4213 3 місяці тому +5

    చాలా బాగుంది యోచన అన్నా 👍❤️👌🙏💐

  • @bhoopalmudiraj
    @bhoopalmudiraj 3 місяці тому +5

    పాట చాలా బాగుంది అన్న

  • @GaddamYadagiri-k7k
    @GaddamYadagiri-k7k 3 місяці тому +4

    చాలా మంచి పాట

  • @jadeeshmuluka8270
    @jadeeshmuluka8270 3 місяці тому +5

    లిరిక్స్ అద్బుతం అన్నా! భరత్ గారి గొంతు బాగుంది.

  • @viplavmandula6295
    @viplavmandula6295 3 місяці тому +4

    టావుచింగ్ ❤️🙏🙏🙏🙏

  • @ajayakinapale1908
    @ajayakinapale1908 3 місяці тому +5

    Salam yochana anna garu ❤

  • @madhukargundekari2738
    @madhukargundekari2738 3 місяці тому +5

    యోచన అన్యకు,రామంచ భరత్ అన్నకు
    విద్యార్థుల విప్లవాల జోహార్లు,

  • @Balugulasrinivas19
    @Balugulasrinivas19 3 місяці тому +5

    మరో నాగన్న లాగా పాడుతున్న భరతన్నకు yochan అన్నకు🙏🙏

  • @DasarapuNaresh-sp8nd
    @DasarapuNaresh-sp8nd 3 місяці тому +5

    అన్నా పాట బాగా రాశారు 👏👏👏

  • @kurakulasaikrishna5418
    @kurakulasaikrishna5418 2 місяці тому +1

    Anna oka pata rangavalli akka gurinche Rayava anna

  • @odelubandi9637
    @odelubandi9637 3 місяці тому +4

    సూపర్ అన్న

  • @laxminarayanachanda6101
    @laxminarayanachanda6101 3 місяці тому +4

    సూపర్ సాంగ్ అన్నగారు

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 3 місяці тому +4

    మంచి పాట👌👍
    ఆశయాల బాట వీడని యోచన అన్నకు,
    అద్భుతంగా పాడిన భరత్ అన్నకు విప్లవ అభివందనాలు.✊

  • @vikramgoud0116
    @vikramgoud0116 3 місяці тому +2

    అన్న మా నాన్న గారు గుర్తుకు లేకుంటే PDSU అమర వీరుల ఐదుగురు ఫోటో లో మా నాన్న ఫోటో ను తీసివేస్తే బాగుండు. మీ గోవర్దన్ అన్నకు స్పెషల్ thanku చెప్పుదును 🙏🙏🙏🤝🤝🤝

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 3 місяці тому +4

    యోచన.నీకలానికి వందనాలు. తమ్మడు.
    ఆగొంతు. అమ్యూజిక్. అన్నీ అద్భుతం.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajasekharmallupeddi241
    @rajasekharmallupeddi241 3 місяці тому +3

    Prathi aksharam ayudhame

  • @abhiscientificchannel9740
    @abhiscientificchannel9740 3 місяці тому +3

    అన్న విప్లవ వందనాలు✊ బాగుంది పాట యోచన్న,భరతన్న✊

  • @puli.saraswathi300
    @puli.saraswathi300 3 місяці тому +4

    యోచన గారు.. మీకు హృదయపూర్వక అభినందనలు సార్ 🎉🎉🎉🎉🎉🎉

  • @vikramgoud0116
    @vikramgoud0116 3 місяці тому +2

    అన్నా ఇంకా చూస్తా ఎన్ని అవమానాలు చూస్తా నాకు కూడాటైం వస్తది అప్పుడు మా కోదారి శీను తోటి పాట రాపిచ్చి రిలీజ్ చేస్తాం ఒకే అన్న గారు 🙏🙏🙏🤝🤝🤝

  • @anilayodhya4227
    @anilayodhya4227 3 місяці тому +5

    వీడియో చేపిస్తే బాగుండు యోచన అన్న గారు

  • @premsagar1847
    @premsagar1847 3 місяці тому +1

    యోచన అన్న నీ కలం పేదవాడి చేతిలో బందుకు

  • @indusmusic2794
    @indusmusic2794 3 місяці тому +3

    యోచనన్న సాహిత్యం అత్యద్భుతంగా ఉంటుంది. నాకు ఇష్టమైన మొట్టమొదటి కవి.

  • @AnkaraoA
    @AnkaraoA 3 місяці тому +4

    ❤️❤️❤️🙏🙏🙏

  • @kspradeep1222
    @kspradeep1222 3 місяці тому +4

    సాంగ్ చాలా బాగుంది అన్న.
    Lyrics తో వీలుంటే వీడియో సాంగ్ చేయండి.
    ఇంకా బాగుంటుంది అన్న.

  • @vikramgoud0116
    @vikramgoud0116 3 місяці тому +4

    Super Anna garu 🙏🙏 మీ కోల. విక్రమ్ గౌడ్ తండ్రి కామ్రేడ్ కోల.శంకర్ గౌడ్( PDSU 1985-1990) సమితి యాదాద్రి భువనగిరి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మరియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ 🙏🙏🙏🤝🤝

    • @yochana09
      @yochana09  2 місяці тому

      ఒక సారి కాల్ చెయ్యి

    • @vikramgoud0116
      @vikramgoud0116 2 місяці тому

      @yochana09 మీ ఫోన్ నెంబర్ send me అన్న

  • @vikramgoud0116
    @vikramgoud0116 3 місяці тому +2

    ఇట్లా అవమానపరిస్తే ఎవరికైనా కోపం వస్తుంది

  • @ravindermiddepaka8477
    @ravindermiddepaka8477 2 місяці тому

    ఈ పాటల్లో మీరు నేటి భగత్ సింగ్ అన్న మాకు

  • @RahimShaik-w2t
    @RahimShaik-w2t 27 днів тому

    👌👌👌

  • @kotturisiresh4089
    @kotturisiresh4089 3 місяці тому +4

    Voice base mafi

  • @namasthemamaa
    @namasthemamaa 3 місяці тому +5

    🫡❤️

  • @ChintamallaKaruna
    @ChintamallaKaruna 3 місяці тому +10

    అమరవీరుల పాటలో నల్లగొండ జిల్లా విద్యార్థి అమరవీరుడు కామ్రేడ్ కోలా శంకర్ పేరు లేకపోవడం చాలా పొరపాటు.

  • @vikramgoud0116
    @vikramgoud0116 3 місяці тому +2

    అన్న మా నాన్న మీకు గుర్తుకు రాలేదా కామ్రేడ్ కోల.శంకర్.

  • @SpoorthiStudiosBLVS
    @SpoorthiStudiosBLVS 3 місяці тому +8

    PDSU 50 వసంతాల స్వర్ణోత్సవాలాసందర్భంగా..
    రచన యోచన
    గానం రామచ భరత్
    విద్యార్థి వీరులు విప్లవ చేగువేరలు 2
    అక్షరాల తారలు జార్జిరెడ్డి వారసులు నిప్పుల దారులల్లో ఎత్తిన ఉక్కు పిడికిళ్ళు నెత్తురు ధారపోసి తెంచిరి బానిస సంకెళ్లు మీరే భగత్ సింగ్ లు రాజగురు సుఖదేవులు మీరే మీరే మీరే జంపాల ప్రసాదులు శ్రీపాద శ్రీహరులు..
    !!విద్యార్థి!!
    కొట్టిరి ఏనుగు కుంభాలు ఎక్కిరి ఉరి కంబాలు ఎత్తిరి ఎర్రని జెండాలు ఎలుగెత్తిరి ఖండ ఖండాలు మాసిపోవు మీ త్యాగాలు వీరులారా ఎర్ర దండాలు..
    మీరే టావ్ చింగులు రంగవల్లి స్నేహలతలు మీరే మీరే మీరే మారోజు వీరన్నలు వీరాధివీరన్నలు.‌..
    !!విద్యార్థి!!
    పట్టణాలను వదిలి పెట్టినారు పల్లెలకు బాట పట్టినారు కత్తులోలె మొన దేరినారు పెత్తనాలను తెగ నరిగినారు విత్తనాలై రాలిపోయినారు భూమి పొత్తిల్లో మొలకెత్తినారు
    మీరే చాంద్ పాషలు చేరాలు రమణయ్యలు మీరే మీరే మీరే వీరారెడ్డి మధుసుదనులు ఆయుధాలకే పదునులు
    !!విద్యార్థి వీరులు!!
    చదువుల సంఘాలు పెట్టినారు సావుతో చెలగాటమాడినారు అడవికి అ ఆ లు నేర్పినారు ఆకలికి ఆయుధాలిచ్చినారు వియత్నాం చైనా వీరులయ్యి మా మాసియాంగ్ ధ్రువ తారలైరీ... మీరే భగత్ సింగ్ లు రాజగురు సుఖదేవులు మీరే మీరే మీరే జంపాలా ప్రసాదులు శ్రీపాద శ్రీహరులు...
    !!విద్యార్థి వీరులు!!

  • @nagaarenews3381
    @nagaarenews3381 3 місяці тому +4

    సూపర్బ్ అన్నా ❤️❤️❤️

  • @kprcharykatloju8140
    @kprcharykatloju8140 3 місяці тому +4

    Super annaya

  • @uduthamanikanta6261
    @uduthamanikanta6261 3 місяці тому +5

    🫡🫡👌👌👏👏❤❤

  • @thirupathienigala7820
    @thirupathienigala7820 3 місяці тому +3

    Super anna