Kiran Kondeti About Pawan Kalyan Contesting In 175 MLA Seats | Janasena | Chandrababu | KK Survey

Поділитися
Вставка
  • Опубліковано 15 чер 2024
  • #KiranKondeti About #PawanKalyan Contesting In 175 MLA Seats | #Janasena | #Chandrababu | #KKSurvey
    For Movie Promotions & Promotional Interviews
    Email Us: filmylookslive@gmail.com
    Filmy Looks is the celebrated hub of our Tollywood Industry. It's All about Movies. Get the latest videos on your favorite Tollywood celebrities and catch them on all the events around you.
    Subscribe and stay connected to view Updates on TELUGU CINEMA......
    Subscribe to Filmylookslive on youtube: goo.gl/AUM3Ue
    Like Filmylooks on FB: filmylooks
    Follow Filmylooks on Twitter: filmylooks
    Follow Filmylooks on Google +: goo.gl/bgnTgy
    Watch the Latest Telugu Trailers Here: • Sunny Leone DEO DEO So...
  • Розваги

КОМЕНТАРІ • 94

  • @ramananarra9089
    @ramananarra9089 День тому +9

    జగన్ వ్యతిరేకత అందరి గెలుపు కి కారణం

  • @tmkrishna9421
    @tmkrishna9421 День тому +1

    🌹 రెండు పర్యాయలు చూసాము కాదా అదేజారిగి ఉండేది

  • @santoshkaranam9906
    @santoshkaranam9906 3 дні тому +5

    Correct sir TDP or janasena kalapi poti cheyyadmu machide
    Kalapi poti chesthe vote chilipodu

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 2 дні тому +10

    TDP ఒంటరిగా పోటీచేస్తే 100 seats తో form చేస్తారు, జనసేన ప్రతిపక్షం లో వుందును.ప్రజల్లో వ్యతిరేకత బట్టి, ఓట్లు చీలక వలన ఇలా జరగొచ్చు.

    • @sagarr132
      @sagarr132 23 години тому +1

      Vidiga unte 100% ycp gelichedhi

  • @narasimharaomonni3040
    @narasimharaomonni3040 2 дні тому +1

    Kiran garu miru super

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 День тому +1

    బ్రహ్మాండమైన జనతా గవర్నమెంట్ లో ప్రతీ నాయకులు ఇగో ప్రాబ్లెమ్ వల్లనే 18 నెలల్లో కూలిపోయింది. జరిగిన నాశనం నుండి రాష్ట్రాన్ని ఎలా బయటకు తేవాలో చర్చలు పెట్టండి.
    భర్త వల్ల పిల్లలు పుట్టారా ? భార్య వల్ల పిల్లలు పుట్టారా ? అని చెత్త చర్చలు, సంసారం చేసేటప్పుడు ఎవరికింద ఎవరు పాడుకోవాలి అని మాట్లాడి ఈ కాపురం కూలి పోనివ్వకుండ చూడండి.
    పుట్టిన పిల్లలను ఎలా పెంచాలి అనే చర్చలు పెట్టండి. సలహాలు తీసుకోండి. కామెంట్స్ ను గమనించండి.

  • @Surya-rq4ps
    @Surya-rq4ps 4 дні тому +8

    ఈ వీడియొ చూస్తూ వుంటే నువ్వు చంద్రబాబు కు పవన్ కు మధ్య తగువులు పెట్టేటట్టు గా కనపడుతోంది. రాష్ట్రం మొత్తం మీద వున్న ఓట్ శాతం లో టిడిపి కి ఎక్కువ శాతం వుండి. జనసేన కు లిమిటెడ్ గా వుండి. అయినా ఇద్దరి మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ పర్ఫెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయింది. అందుకే ఇద్దరు కలిసికట్టుగా విజయం సాధించారు. ఇద్దరు వీడి విడగా పోటీ చేసి ఉంటే ఇద్దరు మొ. గుడిసి పోయేవారు అది తెలుసా నీకు? నువ్వు చెప్పిన అనాలిసిస్ కరరెక్ట్ అయిందని ఇంక ఎక్కువ చేసి మాట్లాడ వద్దు.

    • @siddik910
      @siddik910 15 годин тому

      Kk survey చేయలేదు, cbn చెప్పాడు june1roju

  • @PV-um8pu
    @PV-um8pu 9 днів тому

    Very good questions anchor garu

  • @arakalunagaraja9283
    @arakalunagaraja9283 9 днів тому +4

    Anna e sari AP LO toofan name
    CHANDRAPAVANAM Anna

  • @Surya-rq4ps
    @Surya-rq4ps 4 дні тому +11

    ఇద్దరు వీడి విడగా పోటీ చేసి ఉంటే ఇద్దరు మొ. గుడిసి పోయేవారు అది తెలుసా నీకు?

  • @pamidi1944
    @pamidi1944 7 днів тому

    It's true.

  • @harikrishna9445
    @harikrishna9445 12 годин тому

    ఎవరివల్ల ఎవరు లాభంపడ్డారో గానీ... వాపు చూసి బలుపనుకొని ఎవరికి వారు ఇండివిడ్యుల్ గా వెళ్లుంటే, జలగడి
    దౌర్జన్యంతో, ఇద్దరినీ తొక్కేసింటాడు...

  • @siddhanthisistla8343
    @siddhanthisistla8343 День тому

    This is a super fun...If so .... we could've with our ex CM

  • @govindareddymalapati1642
    @govindareddymalapati1642 23 години тому +2

    ఏమయ్యా వాళ్ళిద్దరి నిప్పు పెట్టటానికి వల వేస్తున్నావా నీ బతుకు చెడా 'ఎంతకు అమ్ముడుపోయావు జగన్ బ్యాచికి '

  • @pavangraphics6322
    @pavangraphics6322 22 години тому

    Anti-incumbency helped TDP and powerful structural position of the Telugu Desam party and sentimental support of people of Jana Sena helped JSP to secure 100% seat contested. Sri NCBN ji's imprisonment derived hurt feelings of many people In this State, nation and abroad holistic support to TDP helped Kutami overall.

  • @kondaiahchintala6378
    @kondaiahchintala6378 День тому

    హలో సార్ సార్ ఓట్లని టిడిపి వి ముఖ్యంగా అది గుర్తుంచుకోండి టిడిపి ఓపెన్ జనసేన పార్టీ కాబట్టి అన్ని సీట్లు వచ్చినాయ్ అది తెలియకుండా మాట్లాడుతున్నారు మిడిమిడి జ్ఞానంతో

  • @padmavathikollapudi3874
    @padmavathikollapudi3874 2 дні тому

    Pown sir. Gelese varu

  • @surendrababuravi3717
    @surendrababuravi3717 16 годин тому

    175 గెలిచేవాడు తరువాత పరిపాలించేది ఎవరు

  • @girivarshinimolli1908
    @girivarshinimolli1908 7 днів тому +8

    ఒక్కటీ గుర్తు పెట్టుకోవాలి రాష్ట్రములో రంగా గారి తరువాత ఆ సామాజిక వర్గానికి చెందిన పెద్దన్న గా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు ఈ యొక్క విజయం లో కాపు ఓట్ బ్యాంక్ 95పర్సెంటెజ్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఈ విజయం

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i 6 днів тому +1

      TDP. Ki 105/110. Jsp 12-15. MLAs, Ychipi 50. MLAs anthe

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i 6 днів тому +1

      Yee extra le vaddu. Nirupinchagalava ? Mari. 2009 lo. PRP. Yendhuku gelavaledu , 2019 lo. PK 2 seats yela vodipoyaru ?

  • @venkateswarraotheegala5514
    @venkateswarraotheegala5514 14 годин тому

    Both would have gone if not united

  • @moredabbing1758
    @moredabbing1758 18 годин тому

    Relationship chedagottaddu bro.

  • @EswarRao-fe6my
    @EswarRao-fe6my 7 днів тому +1

    జై శ్రీరామ్ జై పవనిజం జై జనసెన

  • @ramachandrara58
    @ramachandrara58 13 годин тому

    Pl don’t create differences among ketamine partners

  • @pvnarayana1998
    @pvnarayana1998 День тому

    50+70+55

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 5 днів тому +1

    2019 లో టిడిపి ఒంటరిగా 23 seats 2024 పవన్ కళ్యాణ్ గా రు లేకపోతే వైకాపా కు 175 seats rakudu 😂😂😂😂😂😅😮😮😮

  • @VenkatKatari-kh1et
    @VenkatKatari-kh1et 8 днів тому +4

    Normui. Govt form chesindi pawan

  • @nadamunipokala3131
    @nadamunipokala3131 11 годин тому

    You are all disturbing smooth environment by provoking unnecessary debate

  • @ankalaraobolla7253
    @ankalaraobolla7253 6 днів тому +1

    Jai tdp

  • @user-yr4wj4yk6z
    @user-yr4wj4yk6z 17 годин тому

    Antha seen yemi ledu ippatiki.

  • @nageswararaogannavarapu7925
    @nageswararaogannavarapu7925 15 годин тому

    వేరు, వేరు గా పోటీ చేసినా కూడా వై సి పీ ఓడిపోయి ఉండేది, కాకపోతే మరి కొన్ని సీట్స్ వచ్చి ఉండేవి

  • @nanicreativesmasspublictal7797
    @nanicreativesmasspublictal7797 3 дні тому +1

    Pavan kalyan leanidi tdp adhikaram ledu pavan kalyan support leanidi asalu kurtami ledu

  • @babubonu8610
    @babubonu8610 День тому

    individual ga jsp poticheste geliche anta seen ledu

  • @babubonu8610
    @babubonu8610 День тому +1

    TDP single ga poti cheste 100 to 120
    Seats confirm.janasena ki maximum 3 seats

  • @Hindhu833
    @Hindhu833 10 хвилин тому

    Avuna antha scene ledu babu ante cbn ki zero vacheva goppa analasising valliddaru kalisi chesaru kabatte antha mezority pullalu pette allani thanni pampimchalapothe enka enka chesthu potharu cbn and pk be carefully

  • @guntupallisrkprasad7408
    @guntupallisrkprasad7408 13 годин тому

    120 mla la tho TDP GELISEDHI 23 MP LU KUDA GELISEDHI

  • @KrishnaMurthy-on3ey
    @KrishnaMurthy-on3ey 2 дні тому

    T. D. P పరిస్థితే జనసేన కు వచ్చేది

  • @ramalingeswararao5070
    @ramalingeswararao5070 День тому

    1sheet kuda raadu

  • @atlurunagamani4533
    @atlurunagamani4533 18 годин тому

    Pavan win inadhi Cbn, Tdp voters moolamgane, evvaru emanna Annavaram AP ki CBN kavali, kavali adhi thelusukoni matladandi.

  • @mallikarjunaraokotikalapud4828

    Veellu TDP, janasena karya kartalu, abhimanula madhya godava petti vidadeeyalani choostunnaru. Iddaru okari kokaru support chesikone gelicheru.
    Daya chesi ee vedhavala maatalu care cheyyoddu.

  • @nukalasubrahmanyasarma9043
    @nukalasubrahmanyasarma9043 2 дні тому

    only 21

  • @katkoorireddy1270
    @katkoorireddy1270 13 годин тому

    ఇలాంటి చర్చ ,ప్రశ్న తప్పు.

  • @shaikharunraheed6184
    @shaikharunraheed6184 14 годин тому

    Hellow your prediction of seats to NDA absolutely correct, but now why this type of controversial statement is given that Pawan contested 175 seat no future for Chandra Babu Naidu, it is utterly wrong don't utter this type of dilags, Mr nearly 45 percentage of voters in favour of TDP i.e. every body knows why this type of contravervial statements given, it creates misunderstandings between TDP and Janasena. If you are really belongs to thos AP state don't reveal this type of statements, I think that you are not happy with this present government. JAI AMARAVATI.

  • @n.bharathidevi2087
    @n.bharathidevi2087 23 години тому

    ఏముంది సీట్లన్నీ జగన్ కట్టుకు పోయేవాడు

  • @nagireddypurshothamreddy2995
    @nagireddypurshothamreddy2995 8 годин тому

    Tdp single ga 120seats win avutundi

  • @babubonu8610
    @babubonu8610 День тому

    Jagan meda vyatirekata valla cbn confirm ga gelustadu

  • @babysarojini3405
    @babysarojini3405 14 годин тому

    CBN valla jansena gelisindi

  • @user-yh6bl4le3w
    @user-yh6bl4le3w День тому

    Singalgatdpki105pakkajaicbn

  • @subbarayudumalipeddi1509
    @subbarayudumalipeddi1509 15 годин тому

    నీ మొఖం

  • @ankalaraobolla7253
    @ankalaraobolla7253 6 днів тому

    Tdp ni takuva ancha vestunnaru jai tdp jai cbn jai amaravati

  • @lovababu4908
    @lovababu4908 5 днів тому

    Godavalu creat chestunavu ysrcp party Paytm batch ekkkada

  • @anandsarikonda2258
    @anandsarikonda2258 9 днів тому +44

    పవన్ కల్యాణ్ రాజీనామా చేసి ఒంటరిగా పోటీ చేస్తే కచ్చితంగా ఓడి పోతాడు.. పవన్ నీ గెలిపించింది టీడీపీ ఓటర్లు మాత్రమే జై చంద్రబాబు

    • @ulususrinivasarao5366
      @ulususrinivasarao5366 8 днів тому

      పోరా ఎర్రి పూకా! అంత సీన్ లేదు. Without Pawan, TDP is zero. తేలీకపోతే, KK గారిని అడిగి, తెలుసుకో.

    • @girivarshinimolli1908
      @girivarshinimolli1908 7 днів тому

      మీరు వైస్సార్ పార్టీ కార్యకర్త ఇది కన్ఫామ్ మీరు ఎంత టీడీపీ -జనసేన కూటమిని విడదీయాలన్న మీ తరం కాదు..... మీరు వైసీపీ కార్యకర్తలు

    • @saijaswanthkakumanu7626
      @saijaswanthkakumanu7626 5 днів тому +9

      Correct
      But tdp kuda chala seats lo janasena balam tho gelichidi
      It’s mutual relationship

    • @ChPremkumar-rq8pg
      @ChPremkumar-rq8pg 3 дні тому +5

      ​@@saijaswanthkakumanu7626anthaledhu bayya pavane king

    • @saijaswanthkakumanu7626
      @saijaswanthkakumanu7626 3 дні тому +1

      @@ChPremkumar-rq8pg pavan king ae ….nen kadu analedu…but iam also correct

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 7 днів тому +2

    పవన్ ఒంటరిగా పోటీ చేసిన 40 సీట్ లు గెలిచేవాడు.టీడీపీ కి వైసీపీ ని ఎదుర్కొనే దమ్ము లేదు 23 కూడా వచ్చేవి కాదు...విడి సర్వే కకతలియము. న

  • @prabhakarraokantamneni33
    @prabhakarraokantamneni33 День тому

    Tdp single ga vellina 110 seats pakka ga gelusthaaru pk single ga velithe 3 to 4 seats ycpki50 seats thappakunda vasthayi

  • @saraswathikuchibotla7741
    @saraswathikuchibotla7741 День тому +1

    Babu ki poti ledu. Kutami kabatti pawan gelicharu. Lekapothe babu garu kachithanga gelustharu. Prajalaki baaga thelusu what is Babu ani. Pawan politics knowledge ledu ippati varuku. Ippude inka knowledge gain che su kovali pawan garu.

  • @purnachandrarao8479
    @purnachandrarao8479 День тому

    Jai tdp