భార్యాభర్తలకు షాక్..! ఈ సాక్ష్యాలు చెల్లవిక | Electronic Evidence Latest Judgement | ABN LEGAL
Вставка
- Опубліковано 25 січ 2025
- భార్యాభర్తలకు షాక్..! ఈ సాక్ష్యాలు చెల్లవిక | Electronic Evidence Latest Judgement | ABN LEGAL
#evidence #court #itact #wifeandhusband #divorce #electronicevidenceact #judiciary #law #legalnews #abnlegal
ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most.
Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE, చేయండి, మీ #COMMENTS, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #UA-cam ఛానల్ #SUBSCRIBE చేసుకోండి,
మన న్యాయ వ్యవస్థలు ఎంత చెత్తగా పని చేస్తున్నాోయో తెలుస్తుంది
Ade bro
Correct ga chepparu🎉
Cotrect
Exactly
Court dhvara Divorce ivvam ani direct cheppesthe aipothavi kadha. Enni evidence unna adavallani em cheyyaleru ani ardham aindhi. Pelli lu chesukoni chavadam kante single ga brathakatam melu
అలా చెప్పరు కానీ మీడియేషన్ ప్రక్రియతో, ఇద్దరినీ ఒక రాజీ ఫార్ములకు రావాలని , ఇద్దరి అంగీకారంతో విడాకుల కేసు మార్చుకోమని సలహా చెప్తారు. ఆ రాజీ కుదర్చటం కోసం, భరణం నిర్ధారణ చేసేందుకు, వాళ్ళ లాయర్లు చెరో పది లక్షలు వసూలు చేయటం చూస్తున్నాం. రాజీ పడకుండా, కోర్టులో కేసు వేయటం దండగ! జీవితం నాశనం!
Tku🎉🎉
Yes
👌👌
Ala ne istam vachi natu court chepthe vala Judges enduku eitaru nelaga salahalu estaru 🎉
# అంటే పెళ్ళి చేసుకొని వేరేవాళ్ళతో సంబంధం పెట్టుకుని ఫోన్ లో ఎన్ని అసభ్యకరమైనవి వున్న అది తెలిసి కూడా కోర్టు అనుమతి లేదు కాబట్టి మనం భర్త తో వుంటూ అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు సూపర్ high court ❤❤❤❤❤
Msg meee chepta meku
Worst judicial system in India
maretlantav ? pendlam cheppindi nammi ventane mogudiki uri shiksha vayemantava ? Leka mogudi edi chepite adi vini ventane pellaniki uri shiksha veyamantava ?
@sreekanth2679 nuvu advocate aye po boss ,you can do something edi ayena
Sir konni relationships ni record cheyakudadu andulo wife and husband relationship okati... Ardham chesukondi..
@@voiceofa.p512ante pellam tho tannulu tine yedavalu vallatho pàtu valla families ni anyayam ga laage vaatiki support cheyamantava??
@@sivaramakrishna-srkg4644 sir judicial lo am vundho adhey cheppa sir nenu...🙂🙂 Try to understand...
విడిపోతాననే వాళ్ళను బలవంతం గ బంధం లో పెట్టడం తప్పు ఏడాది లోపు కలిసి ఉండకుండా విడిపోయి ఉంటే ఆటోమేటిక్ గ విడాకులు ఇచ్చేయాలి పిల్లల కు మాత్రమూ ఇరువురు ఆస్తులు పంచి ఇవ్వలిసిందే
Yes
10000000% Correct
సూపర్ జడ్జిమెంట్... తప్పు చేసినవాళ్లు, రంకు చేసిన వాళ్ళు యొక్క సిగ్నచర్ ఇస్తారా..... మా మీద కేసు వేయండి అని? అసలు జడ్జి లు ఏమి అలోచించి ఇలాంటి జడ్జిమెంట్ లు ఇస్తున్నారు.
Okay this will definitely helpful for cheating partners. 😢😢😢
ఈ న్యాయ వ్యవస్థ సహజ సూత్రాల మీద నడవదు...అతి తెలివి తేటలు ఎక్కువ అయ్యి భాదితులకీ జరగాల్సిన న్యాయం కూడా జరగకుండా పోతుంది!!! దండం సామి...ఈ న్యాయ వ్యవస్థకు!!!🙄🙏
Yes 💯 sir
సరే ఇవే ఏవిడెన్స్ సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తే కేస్ ఎందుకు అవుతుంది మరి???
బహుశా తప్పు చేసిన వాళ్ళు జడ్జి ఇంటి వాళ్ళ పోలికలతో ఉంటే బాగుండదని
Privacy ani peru pettaru
అక్రమ సంబంధం న్యాయసమ్మతం అయినపుడు ఇవి ఎందుకు, హిందూ వివాహ వ్యవస్థ పోయి, విదేశీ డేటింగ్ విష సాంప్రదాయాలను భారత దేశం లో ప్రోత్సహించడం కోసమే అని ఎందుకు అనుకోకూడదు
Enduku anukokudadu....kanipistundi kada clear ga .
విదేశాల్లో భార్యాభర్తలు అక్రమసంబంధం పెట్టుకుంటే 10 ఇయర్స్ జైల్ కావాలంటే విడాకులు ఇచ్చాక వారివారి ఇష్టం.
న్యాయ వ్యవస్థ ఇచ్చే తీర్పులు లోపభూయిష్టంగా ఉన్నా, చట్టాల్లో మార్పులు అవసరం అని గుర్తించ లేకపోవటం, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో వాళ్ళ పనితీరు చూసి మనం అంతకన్నా ముందడుగు వేయాలి అనే స్పృహ లేకపోవటం,మన దౌర్భాగ్యం. సమాజం,మనుషుల ఆలోచన సరళి వేగంగా మారుతున్నా,మన వ్యవస్థ మారదు. సివిల్ కేసులు, విడాకుల కేసులు విషయంలో, భర్త బాధితుడు అవుతే, ఏ మాత్రం కనికరం లేకుండా, భార్య ని సమర్థిస్తుంది. స్త్రీ ఏనాడు తప్పు చేయదు అని, ముందస్తు భావన తోనే కోర్టులు వ్యవహరించటం, మామూలు. లింగ సమానత్వం అనేది, మార్చిపోయినట్టే ఉంది. పోనీ, కేసు వేసే ముందు న్యాయవాదులు సరిగా రుజువులు ఉన్నాయా,లేదా చూడకుండా వేయటం, కోర్టులు, 5,6 సంవత్సరాలు కేసు నడిచాక, కొట్టివేయటం కొత్త కాదు. న్యాయవాదులను బ్రతికించటం కోసమో, లేక మాకు ఒక వ్యవస్థ ఉందని దాబు కోసమో అర్థం కాదు. విడాకుల కేసులు విషయంలో భార్య, భర్త, వాళ్లిద్దరి తలితంద్రుల కుటుంబాలు,పిల్లలు ఉంటే వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నా, ప్రజా ప్రతిిధులంతా, ప్రభుత్వాలు, ఏమి తెలియన్నట్టే ఉంటున్నారు కదా! ఈ దేశం ఎదురుకునే సమస్యల్లో ఇదే పాటి. గాడ్ సేవ్ ది ఫ్యామిలీస్!
Tku anna🎉🎉🎉
❤
Correct ga chepparu
Layers bathkadam kosame
తప్పు చేసేటోడు నేను తప్పు చేసిన అని చెప్పి singnature చేస్తారా ఏమైనా 😂 అవ్వి ఎంత కష్టపడి తప్పు నీ ,తప్పు ఆనీ నిరూపిస్తమో వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ,
anumanalu kuda untayi konni nijam kavu.anumanam tho vallani himsistaru cheyyani thappu chesamu ani swayanga himsinchi oppinchevallu untaru vallakosam e law
Tappu chesevadvalu sin pettaruga chattamchuttam
@@anita2053-r1fchuste mimmalni anumaanamtho vedhistunnattu unnaru
Epic reply bro😅😅
తప్పు అండీ అలా అడగకూడదు. పాపం కొవ్వెక్కి తప్పుడు పనులు చేస్తుంటే ఎదుటివారు మట్టికోట్టుకుపోకుండా ఉండాలి, జీవితాలు నాశనం అవ్వకూడదు అని అడుగుతారెంటండీ.
క్రిమినల్ కేస్ లో ఒక రూల్ డివోర్స్ కేస్ లలో ఇంకో రూల్ ఎలా ఉంటుంది? ఏవిడెన్స్ ఎక్కడైనా ఏవిడెన్స్ అవుతుంది కదా?
Tku Anna manalo 🎉
దీని అర్థం విడాకులు అడక్కండి డైరెక్ట్ గా మర్డర్ చేయమని ఎంకరేజ్ చేస్తున్నారా
Ur correct 💯....
🤗🤗
@@a.mallikarjun340🤗🤗🤣🤣🤣
చెత్త చట్టాలు ఆడవాళ్లు తప్పించుకోవడానికి పెడుతున్నారు చl
ఈ మాటలు వినడానికి మాత్రo బాగుంటాయి. ప్రాక్టీకల్ కా అంత లాయర్ మహిమ.
మన న్యాయమూర్తులు జస్ట్ ఫాలోయింగ్ వెస్టర్న్ చర్చి మేట్స్. మన సంస్కృతికి మన ఆచారాలకి అనుగుణంగా మన చట్టాలు ఉండాలి. న్యాయమూర్తులు కూడా అమ్మ సంస్కారాలకి అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వాలి. మన న్యాయమూర్తులు కూడా వేస్ట్ దేశాలని ఆచరిస్తున్నారు. అందుకే మనకి వెస్ట్ దేశాల సంస్కృతి ఇంత తొందరగా రాధిక పోతుంది
My only statement is... One who has given this judgement or his family(either wife or daughter or son) should face exactly this type of situation where courts or judges could do nothing. Finally they are the people who are responsible for the spiked crime rate. And one more really I believe.. Villains/criminals are not born they were made.
Idi litigation thappa inkoti kadu ,
Court ika nunchi litigation vyaparam chesthe baguntundi ..
అబ్బబ్బ ఏమి చట్టాలు మళ్ళీ గవర్నమెంట్ ఎక్కుమంది పిల్లల్ని కనండి అని సలహాలు ఇవ్వటం. తప్పుని ప్రూవ్ చేయటానికి దిక్కులేదు, వివాహ బంధానికి దిక్కులేదుకాని పిల్లల్ని కనాలంట. పిల్లలు పెళ్లి చేసుకోకపోయినా పుడతారు. పెళ్ళికి పిల్లలకి సంబంధం లేదు. పెళ్లి చేసుకుని లేదా చేసుకోకుండా తిన్నగా ఉండకుండా HIV, దీర్ఘకాలిక STD ఇన్ఫెక్షన్లు, శ్వాస(టీబీ, ఆయాసం, ఉబ్బసం) చర్మ వ్యాధులతో తక్కుకాలం వర్ధిల్లండి.
Very lucid explanation of imp aspects.
Courts and the police have actually complicated the lives of people in India....
Thank you for your valuable information Sir
That means... its simple... now people are very clever... they will turn the civil matters into criminal matter... and present the evidence.... once the other persons emotions are instigated... and violence occurs... which is very common in husband and wife fights... it becomes a criminal matter... then all the evidence is taken into account...
Logic🤔🤔🤔
Very good analysis vakeel saab
It is injustice....
Genuine ఎవిడెన్స్ ఇలాంటి రూపం లో ఉన్నా విచారణకు help చేస్తుంది, సహకరిస్తుంది,విచారణ సైంటిఫికల్ గా validity తో ఉన్నదా లేదా అన్నది ముఖ్యం/subjectivity ఉంటే అది పనికిరాని సాక్ష్యం అవడము ఖాయం
@@krishnamurthy6661 then how can a husband proves?? Why did not dare to give solution. Sections intended to damage men in all the ways and extortion of money by PS lawyer and Cunning wife from innocent men.
Idhi politicians and bureaucrats ni corruption nunchi kaapadataaniki pre plan.
ఇవే ఎలక్ట్రానిక్ ఏవిడెన్స్ అనేవి మర్డర్ కేస్ అండ్ వేరే క్రైంస్ లో ఏవిడెన్స్ అవుతుందా మరి?
అవుతాయ్ bro
Super super super 👌👌👌👌👌👌 ga cheppinaru 🙏🙏🙏🙏🙏🙏🙏
మన phoneలో auto call recordingsని సాక్ష్యాలుగా civil cases (ఉదా.ఆస్తి తగాదాలు) లో ఇవ్వవచ్చా,
Yes sec 14 of family court act 1984 act evidences
Criminals are not born, they are made by system.
Expecting more crime stories in Future.
Yes
Devorce anede lekunda cheste Valle Anni unna adjust ayi happy ga untaru .same parents la
U r 100% correct...pakkaku poyi aaduko
Yedchinatundi, proof yedunte adi correct aa kada ani chudali kani digital proof chelladu ante idem dikkumalina logic 🤦🤦🤦🤦
Yes
wife and Husband iddaru, okariki okaru cheppukuni illegal pettukuntara? Pichollara 😅😅😅😅😅
ఒకడు తప్పు చేసిన వీడియో వాడి ఫోన్ నుండి పోలీస్ లు సబ్మిట్ చేస్తే వాడు ఎందుకు సంతకం చేస్తాడు నాది కాదనే చెబుతాడు కదా .పోలీస్ లు తన్ని సంతకం పెట్టించటం తప్ప వేరే మార్గమే లేదు .
Bagachapparu sir🎉
Courts meeda nammakam poindante .....prajaaswamyam lo anyayam.petregipotundi....ippatike courts valla anyayam chesinodu chesukuntu potunnadu
Saakshyam kavalantaru...chuiste chelladu antaru.....ivem courts ra nayana😅
Yes
Bagundi kada logic lekunda
నిద్ర పోతున్న న్యాయ వ్యవస్థ..
బ్రిటిష్ వారి చట్టాలే బాగున్నాయి, ఈ మధ్య కాలంలో కొత్త జడ్జిమెంటల్ లు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తీర్పులు ఇస్తున్నారు, శాసన సభలో సరైన చట్టాలు చేయడం లేదు
Evidence accept cheste case lu tvaraga telipotaayi, ala telipothe lawyer la judge la business bandh, litigation bandh, settlement mafia bandh. So they dont accept electronic evidence
Super sir
Nyaayam jaragakapothe champeyadame
Ante crime rate increase cheyali annamata.....😂😂😂😂
When we are finding an evidence it is a part my opinion it is a admissile
The word "privacy" has no meaning anymore, I don't even remember what AI has done without privacy
భార్యాభర్తల మధ్య క్రిమినల్ మ్యాటర్స్ కి సంబంధించి ఉపయోగించవచ్చా ఉపయోగించకూడదు చెప్పలేదు
indian courts antha dikku maalina courts world lo e country lo undav. dowry is crime but alimony is legal. anduke india ante joke ani andariki telusu siggu leni vallu judges ga work chestunnaru. dikku maalina india ani west vallu anduke antaru.
Yes
Mind ur language bro judges ni Ane right meku ledu
@ bokkem kaadu nenu indian citizen ni nenu taxes pay chestunna. they are getting salaries from taxes which people are paying. sollu aapu
Judges thape cheyara mee udhesam enti judges thapu chesina adagakudadha constitutional lo undha unte cheppu
@@shashikanth9860 evidences bate judges decision tisukoni judgement istaru bro valaki emi spl interest vundi evaru judgements
Every judges decisions depend up on evidence n proofs of a case
Teliyaka pote telusukondi no problem
నిందితులు వాళ్ళు తప్ప చేసినట్లు ఒప్పకోని సంతకం చేసి మరీ అంగీకరిస్తారా ? న్యాయ వ్యవస్థ ఎటు పోతుంది....
ప్రముఖుల పిల్లలు తప్పులు చేసినా తప్పించుకునేలా ఉన్నాయి ఈ చట్టాలు..
ఏంటంట ఇప్పుడు ఒరిగిన న్యాయం ఐతే🙉
Mari inka ala thppu chesevallani yela pattukovali.. Vallu thppu chestunnappudu judge gaarini theesukoni velli direct ga chupinchalemo.. Cheee yem karma ra babu.. Inka chelaregi pothaaru alaanti vallu antha 😢😢
How will prove adultery of wife or husband ?
Maybe you have to caught in live action or in your home cctv. ( I think only this)
Why do you want to prove adultery. If you are sure, then get out from others life. Let them live their life the way they want. Sometimes becoz of work scenarios, we have to behave & talk to people & just that should not torture the other person, that’s why this judgement.
@ Is it easy to get out without proved. It’s a constitutional 13a applicable in family court to prove adultery required evidences. I think you have a illegal affair with other
You can't by digital evidence. A husband caught and recorded. Adultry of wife.. Court called it 50-50 , the era of deep fake and rejected divorce
it feels how they want to prolong for business...
ఎవడితోనో తిరిగి వాడితో చేయకూడని పనులు చేసి వాటిని వీడియో గా ఫోటో లు గా ఫోన్ లో దాచు కొంటె, వివాదం వచ్చినప్పుడు ఆమే తనకు తానే ,ఆ విడియోలను కోర్టుకి సాక్ష్యం గా ఇస్తుంధా. ఏమిటి తీర్పు .??
అక్రమ సంబంధంలలో చివరికీ పోయేది మగాడే
తప్పు చేసింది చేసినవాడు బాగానే బ్రతికేస్తున్నారు ఈ చట్టాలు తీసుకొచ్చిన వాళ్లకి నెత్తి మీద కొబ్బరికాయలు కొట్టాలి అరుంధతి మూవీలా...
Super 🎉🎉🎉🎉
Case enni yeard avuthundo telido ippuduna time lo electronic evidence enthakaalam panichestado telidu
Emm dikumalini chatalu bhayya
Mi voice bavundhi babai chala clarity ga vundhi babai
Antha miss information
Affidavit submit cheyali
Primary source chupettali
Opponent prty lo phone aithe vala concern teeaukovali
Mana phone aithe declaration ivvali
F.C.O.P's lo ite evidence ga consider cheyaru fine, but what about 498A, MC & DVC ???? As these cases comes under criminal.
Samskrutini vedas in vadilesam
In India
Law for women
Law_da for men
Yes
Court layyar lu cheppandi alaa
మనదేశంలోనే చట్టాలు ఇలా ఉన్నాయి ఇంకా బయట దేశాలలో చట్టాలు ఎలా ఉంటాయో😅
It's sad,
It's very bad.
Ee teerpulavalla kapuram chestuna adavallaku chala anyam jarugutundi...
Chattalu kuda ontha friendly iy supporting illegal relationships so they are showing ways to escape 🙏🙏🙏 Nyayam kosam em decisions thesukoru khatina charyalu permission rav chedagotadaniki matram emina rule cheyochu
Cheelavu ani Baga cheppi video off chesaru meeru chappandi ala pruu cheyyali
This is not acceptable act.
How can prove for an intelligent partner. Other person never accept that I committed wrong or does manipulating things. To prove that other proofs are required, either would be mobile camera or voice recording. How it will prove that??..
Most of the plans and intentions will be caught. Then what is the necessary of keeping CC camera???
if adultery done..then how can I catch that??
It may save women's lives Thankyou because men are very stronger than women physicaly
Hmm..so ni meeda case pettali nenu ,ne phone lo unna evidence ivvu ani adigi ,tesukoni, signature chesi case pettinchukovali anamata .. ...nice😂😂😂
worst judiciary
Every DVC is has difference
Jai waheguru,time vachindi
E rojullo courtni lawyersni judgement iche allanikuda nammalem vast idanta
Chi chi em law system ra India lo roju roju ki digajaripotundi...anni digitalise aipotunna ee generation lo proofs kuda digital format lone untai ane minimum common sense consideration lekunda..may be cheyachu ane 50-50 thing...deenivalle indian justice meda ee laws meda citizens ki nammakam poyi nyayam ela jaragadu ani champestunnaru...kallu terichi ee nijanni gurthinchi un biased ga prathi okkariki nyayam jarigela chattalu laws maarite baaguntundi ledante chala bhayamkaram ga undavothundi
Actually..,inthakanna diga jaaradu le anukunna pratisari judiciary prove chestundi....
Lawyer murder plan chesthe adi call recording unte adi chelladante !
E badhalanni anubhavinche badhulu pelli maneiyyadame manchidhi
This janreshnlo alatrnic undi world lo mottham mari ala cheppandi meeru vallu eavvritoniyna samnd pettu kunte ala pru cheyyali
दुनिया में लड़कियों को न्याय क्यों नहीं मिल रहा है, उसमें तलाक का वक्त भी न्याय नहीं मिल रहा है
Why we required privacy between husband and wife???? What ridiculous judgement?
Atulu pikadani ki prapanchamanth dabbu spend cheyyadamenduku, vatti Genunity meda depend kavali anthe kani complete ga reject cheyyakudadu.
Good sir but bharta bharya pillalani vodilesi vallani pattinchukokunda wife number block lo petti unapudu tana wife tana bharta cell call recording tesukovadam tappa
Abn ki ide pani.anthamandhi.divorce ayina modatodu ayina i rosuli ika vergin test cheyala.tada ami vundadhu.
498a criminal case kadhandi law scientist garu , mari electronic evidence enduku panicheyadu
Jadzelu meda case vyalli ity
Mari yela prove chyyali oka ganta chasukuntu vundandi maa jedgeni teesukostanu ani vallaku chappi voopinchala
maretlantav ? pendlam cheppindi nammi ventane mogudiki uri shiksha vayemantava ? Leka mogudi edi chepite adi vini ventane pellaniki uri shiksha veyamantava ?
@@SantoshGedela-r8y hahhahaha
No court self decision
కుటుంబ వ్యవస్థను నాశనం చేయడానికి ఈ చట్టాలు
1984 act time lo mobile phones and electronics vunnaya maava 😂
Evadra logics matladutunnadu akkada👽👽
Brahmam garu cheppina Kalam vachesindi because of devotional pooverty
Mari husband wife ki juice lo Mattu mandu echi phn ni tapping chesi proofs emaina sampadinchi este chellutunda sir
No
🤭🤭🤭🤭🤣🤣🤣🤣🤣
Asalu yenti andi Ela thayaru avuthunnay akrama sambhadam thappu kadu adi valla ishtam vachinattu thiragachu ante mari chesukunna valla sangathi pillalu sangathi yenti villu poyina paravaleda malli elanti rules thechi manchollani bhali thiyandi bajaru vatiki help cheyandi
I feel, it's stupid... It's act to make survive Lawyers & Judges by dragging cases for years.
Pelli ayina tharu vastha privasi ante... InDirect ga encouraging illigal relationship.
e di yela undante inka wife and husband madya oka camera man ni tisukoni tiragali annattu undi,privacy anedi undi,anthakanna viluvayindi nammakam,adadina mogadina nammakam anedi tuncheste anni cheyalisi vastundi
మీరంతా ఇలా మికు నచ్చినట్లు రాస్తునరంటే అధి మన భారతీయ లా ఇచ్చినటువంటి హక్కు అని మరిచిపోకండి
ఎవరో మనకు హక్కులు ఇవ్వటమెంటి ప్రజలను బట్టి ప్రభుత్వాలు ఐన కోర్టులు ఐన నడవాలి
Ur wrong brother evidence can be considered in as per supreme court.
bathakaleka badi pantulu , kaadhu bathakaleka puulic and laiar 's avuthunaru
Ika abbaelaki avado okadu tammudu thoduga untadu vedu poty vadu ravataniki
Nyaniki rojulu levu