@ravikumar-qj8sf i agree కొంత మంది అవసరానికి మించి ఖర్చులు చేసి అప్పులుపాలు అవుతున్నారు,మారేజ్స్,ఫంక్షన్స్ గ్రాండ్ గా చేయటానికి అప్పులు కూడా చేస్తుంటారు, నేను వారి గురించి చెప్పటం లేదు, ఇప్పటికి కొంత మంది వచ్చే ఆదాయం కనీస ఖర్చులకు సరిపోక అప్పులు చేస్తుంటారు ఇంకా సేవింగ్స్ ఏమి చేస్తారు అలాంటి వారి గురించి నేను చెప్పింది
ఈ చట్టం సామాన్యులని శంకనాకిచచ్చేసి బ్యాంకులని బాగుపెట్టడానికి. అత్యవసర పరిస్థితులలో వెంటనే bkanks లేదా గవర్నమెంట్ అప్పేమి ఇవ్వలేవు. లేట్ అయితే ఆగవు. అధికవడ్డీలు వసూలుచేసే వారిని కఠినంగా శిక్షించే చట్టాలు తీసుకొస్తే సరిపోయేదానికి జనాల అవసరాలమీద దెబ్బకొట్టి బ్యాంకులని బాగుపెట్టడం ఏంటి. ప్రతిదానికి బ్యాంక్స్ పైన ఆధారపడితే బ్రతకటం కష్టం. బ్యాంక్స్ పైన ఆధారపడితే Inflation వస్తే అందరు ఎఫెక్ట్ అవుతారు. జనాలని సంకనాకిచ్ఛే చట్టం.
అధిక వడ్డీకి అప్పు ఇచ్చాము అని చెపుతాడా? అప్పుయిచ్చినోడు. లక్ష ఇచ్చి మూడు లక్షలకి నోట్ రాయించుకుంటాడు.అవసరం ఉన్న వాడు తప్పనిసరి పరిస్థితులలో ఎంతకైనా నోట్ రాస్తాడు. అధిక వడ్డీ అని నువు నిరూపించ గలవా? ఇవన్నీ రిస్క్ ఎందుకులే అని ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు అప్పు ఇచ్చేవారు,రిజిస్ట్రేషన్ ఖర్చు అప్పు తీసుకునేవాడే భరించాలి.అప్పు వడ్డీ తో సహా గడువు లోపల కడితే తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తాడు ఖర్చులు మనం భరించాలి, అది వాడికి ఇష్టం ఐతే.లేకపోతే ఆస్థి వదులు కోవాల్సిందే.
@@patibandaanwarkumar1755 ప్రూఫ్ లేకుండానే నీకు అప్పిస్తారా? వడ్డీ తక్కువ అని పేపర్ పై రాసినవాడు ఆ పేపర్ ప్రకారమే వడ్డీ కడతానంటే ఎం చేస్తాడు? కోర్ట్ కి వెళితే ఎక్కువ వడ్డీ కట్టించుకుంటున్నందుకు వాడికే సమస్య, అపుడు చచచ్చినట్టు తక్కువ వడ్డీ తీసుకోవాలి.
అప్పుల విషయాల్లో గవర్నమెంటు వాళ్ళు అప్పులియ్యాలి తీసుకున్న వాడిని అడగవద్దు ఎప్పుడంటే అప్పుడు ఇయ్యలే అప్పుడే మీరు చెప్పి నట్టు న్యాయంగా ఉంటుంది.నిజమైన దొంగల్ని పట్టుకోవాలిగని ఇవేం చట్టాలు ఈ చట్టాలు సామాన్యులకు మంచిజరగదు.అప్పు తేసుకున్నవాడే బాగుపడ్డాడు ఇచివాడే మోసపోయినాడు
బాకీ ఎగవేసిన వాళ్ళ మీద కోర్టులో కేసు వేస్తే వాళ్లకు ఉన్న ఆస్తిని వేలం వేస్తారు ఆస్తి లేక పోతే జైళ్లలో పెడతారు ??సదరు లాయర్ చెబుతున్నది తప్పుడు సమాచారం ??
ఇటువంటి చట్టాలు ప్రజలకన్నా ఎక్కువగా పాలకులకు, కార్పొరేట్ వాళ్ళకు ఎక్కువగా వుపయోగపడుతుందేమో, మన మేధావులు కూలంకషంగా వీటిమీద చర్చించి మంచిచెడులు ప్రజలకు తెలుపాలి, తరవాతనే ఏ నిర్ణయమైనా ప్రభుత్వం తీసుకోవాలి.
ఇలా అనవసర బిల్లులు చేయడం వల్ల సమయం వృథా అవుతుంది. ముందుగా వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టండి. ప్రభుత్వం దానిని మరిచిపోయింది. కానీ అన్ని అనవసర బిల్లులు చేస్తున్నారు.
అప్పిచ్చినోడుకి సమస్య రాకుండా ఉండాలి. అప్పు ఇచ్చిన వాడు దేవుడు లాంటి వాడు. వాడు అప్పు ఇచ్చిన వాడు అడుగుతాడు ఇవ్వాల్సిన బాధ్యత తీసుకున్న వాని కదా సార్. కాబట్టి అప్పిచ్చిన వాడికి ఎప్పుడు సమస్య ఉండకూడదు శిక్ష ఉండకూడదు
Gst రూపంలో ప్రభుత్వాలు ఇష్టమొచ్చినట్లు చేయొచ్చు కరెంటు బిల్లు పై జరిమానాలు వాహనాలకు చలానాలు ఇష్టమొచ్చినట్లు వేయవచ్చు తప్పులేదు కానీ అవసరానికి అప్పు ఇచినోడిని జైలుకి పంపుతారా? అప్పు తీసుకుని జల్సా చేసిన వారు మంచోళ్ళా? మంచి మేధావులే?తీసుకున్నవాడిని పంపితే బుద్ది వస్తుంది. బతిమలాడి తీసుకుంటారు జాలిపడి ఇచ్చినోడు జైలుకు పోవాలా? అమ్మ చేస్తే తప్పు కాదు. బిడ్డచేస్తే తప్పు అన్నట్లు ఉంది చట్టం.
అప్పు ఇవ్వడం అవసరానికి తిసుకోవడం తప్పుకాదు . అధిక వడ్డీ 2రూ కంటే ఎక్కువ తీసుకోవడం అన్నది తప్పు దాన్ని నిషేదించాలి అంతే కాని అప్పు గా ఇవ్వడం అవసరానికి తీసుకోవడం తప్పు ఎలా అవుతుంది . ఇంటికి , పెళ్ళికి , హాస్పిటల్ అత్యవసరం కొరకుతప్పని పరిస్థుతులలో తిస్కుంటారు . ఇలాంటి పిచ్చి రూల్స్ వల్ల నష్టపోయేది అప్పుతిసుకునేవల్లె . ఇలాంటి పనికిమాలిన రూల్స్ వల్ల అప్పులు పుట్టావు . దీనికి బదులు మైక్రో ఫైనాన్సు లు లైసెన్స్ తో ఇవ్వాలి .
ఇది అత్యంత దారుణమైన చట్టం.ప్రభుత్వం ఎలాగో ఉద్యోగాలు అందరికి కల్పించవు. కొంతమంది కొంత డబ్బులు అప్పులిచ్చి పొట్టగడుపుకొంటుంటారు.అలాంటి వారి జేడీవితాలను సమాధి చేసినట్టవుతుంది.అంతేకాకుండా ఆపద సమయాల్లో అప్పులకు వెళుతుంటారు.వారిపరిస్థితి ఏంటి?ప్రభుత్వాలు వారికి అప్పులుబిస్తుందా?ఇప్పిస్తుందా?చెత్త చట్టాలు
@@081harishమీకు exess అమౌంట్ వుంది కాబట్టి ఇస్తున్నారు. నాకు అవసరంవుంది కాబట్టి తీసుకుంటున్న. నాకు కూడా అధికమొత్తంలో డబ్బులు ఏర్పడి ఏం చేయాలో తెలియనప్పుడు, నేను కూడా మీ కు ఇస్తాను. అంతే గాని నన్ను వీధించడం మీకు తగునా, నేను మనిషి నే కదా, మీ లాగ బ్రతక వద్దా.
అలాంటప్పుడు బ్యాంకు కూడా మనం అప్పు తీసుకుంటామో అప్పుడు బ్యాంకు కూడా మనం అడగొద్దు అప్పుడు బ్యాంకులకు కూడా స్విచ్ విధించాలి అప్పుడు మేము కట్టలేని ఎడల బ్యాంకు వాళ్లు మమ్మలను అప్పు అడగకూడదు
విడిగా వ్యాపార సముదాయాల్లో అప్పు ఇచ్చేదరిద్రం పోవాలి వ్యాపారస్తులు కస్టమర్లకి అప్పులు ఇస్తే. కస్టమర్లు ఎగ్గొడుతున్నారు గట్టిగా అడిగితే అడ్డం తిరుగుతున్నారు. ఈ అప్పనే దరిద్రం వల్ల బడిత ఉన్నాడోది బర్రె అన్నట్టుంది. ప్రతి షాపులో అప్పు లేదని బోర్డు పెట్టాలి. 🙏🙏🙏🌹👏🙏
@@aiswarya.gassal kids ye kanakunda , self maintenance ki alimony adigi harras chestunru chaala ladies.Divorce kaavali annapude evari life independent gaa bathakali unless until kids future financial assistance. Mari vaati gurunchi m antaav.
@@Paaru9 nenu chatchina taravatha AINA avutbundi. Kaalam munduke nadustundi, VENAKKI kaad.1000 years taravatha AINA EE ACT vastundi. ALIMONY cancel avutbundi.
It is a vast Discussion topic ,, Middle Class people will face so many problems,,with this act ,,Govt Banks are lending Crores of Rupees to Political Gundas , Corporate Gundas ,,not lending to Common people,, Of course In any Act ,,we can't sure Cent percent perfect ,,So Small Harassment cases cannot refer for Total Concept,,So We are Against this Discriminate act
So many unauthorised persons giving loans at the rate of Rs.5 and 10 per day per 100. Govt not paying any kind of punishments to them. They must come into accountability and scrutinized from past 30 years year by year.
పిల్లలు తెలియక అమాయకంగా లోన్ తీసుకుంటారు కానీ వాళ్ళు మోసంతో ఎక్కువ వడ్డీ వేసి అప్పు ఇవ్వడం అది కోటి వరకూ వెళ్ళడం కూడా చూశాము చాలా దారుణం ఇది పిల్లలను మోసం చేయడమే, కేంద్రం తప్పక చర్య తీస్కోవాలి
ప్రజలకు మంచి చేయాలని భావించి చేసే ఎలాంటి చట్టమైనా సమర్థనీయమైనదే. ఆంద్రా బ్యాంకు కా సా వు లాంటి అనేక మందికి అప్పు ఇచ్చి, తిరిగి వసూలు చేయకుండా నష్టపోయి, చివరకు ఉనికినే కోల్పోయింది. అంతా తెలిసినా అంతకాలం ఆ బ్యాంకు నుంచి జీతం తీసుకుంటూ ఉండి కూడా అవినీతి విషయంలో మిన్నకుండిపోయిన ఉద్యోగులు - యాజమాన్యాలు కూడా చట్టప్రకారం శిక్షార్హులు కారు. అలాగే విజయ్ మాల్యా, నీరజ్ మోడీ లాంటి వారు, వారికి ఉదారంగా అప్పులు ఇచ్చి వసూలు చేయని బ్యాంకులు, వారు విదేశాలకు పారిపోయోలా సహకరించిన ప్రభుత్వాలు కూడా శిక్షార్హమైనవి కాదు. ఇదీ శిక్షా స్మృతి. ఇలాంటి విషయాలలో ముందుగా చర్యలు తీసుకోవడం సమంజసంగా ఉంటుంది కదా !
ఇందులో ఇంకా చెప్పనవి ఉన్నాయి ప్రభుత్వానికి చట్టానికి తెలీకుండా .... పరిచయాలు....అవసరాల నిమిత్తం పల్లెల్లో /పట్టణాల్లో/నగరాల్లో ....బ్యాంకుల కంటే ఎక్కువ లెండింగ్ జరుగుతుంది నా అనుమానం ....మోడీ వాటిని చట్ట పరిధిలోకి తెచ్చి ... టాక్స్ వేసే ఉద్దేశ్యం ఉండవచ్చు
సార్ వందనాలు నేను బజాజ్ పైనాన్సులో పోన్ తీసుకున్న నాకు సదవడానికి ఇంగ్లీస్ రాదు నాకు తెలీయ కుండా హెల్తు ఇన్సు రెంసు నా పేరున అని 8.000 వేలు బెంకులో నాకు తెలియకుండా కటింగ్ చేసారు. నేను తీసుకున్నా పోన్ డబ్బులు మొత్తం కట్టేసాను . అయినా హెల్తు ఇన్సు రెంసు అని పోన్ చేసి నన్ను చాలా బాద పెట్టుతున్నారు ఇన్సురెన్సు ఆపీసుకువెల్లి నాకు ఇన్సు రెన్సు వద్దు అని చెప్పినా వినకుండా నీ మీద కేసు పైలు చేసాను అని బాద పెడుతున్నారు దానికి పరిస్కారం చెప్పండి సార్
Hi sir, nenu cashe Ane oka digital platform nundi theskunnanu, they are harrassing like anything.. Can you please let me know that, weather this organisation is legal or not?
If this Law comes rule then Poor & below rich people Govt employees were very free birds Starting days poor & middle class people suffers more but afew months after they are well settled people.
మంచిది, అప్పే ఇవ్వక పోతే ఎగ్గొట్టే వాడి చేతిలో మోసపోవాల్సిన అవసరం లేదు! 🔥
Lawyer గారూ, మీరు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్స్ ఫర్ అడ్వైస్.
ప్రతిదానికీ tax తగ్గించండి చాలు, జనానికి అప్పులు చేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు
Bro beware of your expenses and practice savings, avoid freebies then you demand to reduce taxes
@ravikumar-qj8sf i agree కొంత మంది అవసరానికి మించి ఖర్చులు చేసి అప్పులుపాలు అవుతున్నారు,మారేజ్స్,ఫంక్షన్స్ గ్రాండ్ గా చేయటానికి అప్పులు కూడా చేస్తుంటారు, నేను వారి గురించి చెప్పటం లేదు, ఇప్పటికి కొంత మంది వచ్చే ఆదాయం కనీస ఖర్చులకు సరిపోక అప్పులు చేస్తుంటారు ఇంకా సేవింగ్స్ ఏమి చేస్తారు అలాంటి వారి గురించి నేను చెప్పింది
ధన్యవాదాలు అడ్వకేట్ గారికి, ఎ.బి.ఎన్. వారికి. అడ్వకేట్ గారు చాలా స్పుటంగా స్పష్టంగా వివరించారు.
బ్యాంకు వాలుకూడా అప్పు ఇచ్చి అడగకుండా మానేస్తే ఇంకా బాగుంటది vaalu ఎందుకు ఆస్తులుతో సహా జాప్తు చేస్తుంటారు
😂😂
Bank vaallu picchollu kaadhu kadaa
జనాలు కూడా అవసరానికి ఒక మాట, అవసరం తీరిన తరువాత ఒక మాట ఉంది ..
ఈ చట్టం సామాన్యులని శంకనాకిచచ్చేసి బ్యాంకులని బాగుపెట్టడానికి. అత్యవసర పరిస్థితులలో వెంటనే bkanks లేదా గవర్నమెంట్ అప్పేమి ఇవ్వలేవు. లేట్ అయితే ఆగవు. అధికవడ్డీలు వసూలుచేసే వారిని కఠినంగా శిక్షించే చట్టాలు తీసుకొస్తే సరిపోయేదానికి జనాల అవసరాలమీద దెబ్బకొట్టి బ్యాంకులని బాగుపెట్టడం ఏంటి. ప్రతిదానికి బ్యాంక్స్ పైన ఆధారపడితే బ్రతకటం కష్టం. బ్యాంక్స్ పైన ఆధారపడితే Inflation వస్తే అందరు ఎఫెక్ట్ అవుతారు. జనాలని సంకనాకిచ్ఛే చట్టం.
అధిక వడ్డీకి అప్పు ఇచ్చాము అని చెపుతాడా? అప్పుయిచ్చినోడు. లక్ష ఇచ్చి మూడు లక్షలకి నోట్ రాయించుకుంటాడు.అవసరం ఉన్న వాడు తప్పనిసరి పరిస్థితులలో ఎంతకైనా నోట్ రాస్తాడు. అధిక వడ్డీ అని నువు నిరూపించ గలవా? ఇవన్నీ రిస్క్ ఎందుకులే అని ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు అప్పు ఇచ్చేవారు,రిజిస్ట్రేషన్ ఖర్చు అప్పు తీసుకునేవాడే భరించాలి.అప్పు వడ్డీ తో సహా గడువు లోపల కడితే తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తాడు ఖర్చులు మనం భరించాలి, అది వాడికి ఇష్టం ఐతే.లేకపోతే ఆస్థి వదులు కోవాల్సిందే.
@@patibandaanwarkumar1755 ప్రూఫ్ లేకుండానే నీకు అప్పిస్తారా? వడ్డీ తక్కువ అని పేపర్ పై రాసినవాడు ఆ పేపర్ ప్రకారమే వడ్డీ కడతానంటే ఎం చేస్తాడు? కోర్ట్ కి వెళితే ఎక్కువ వడ్డీ కట్టించుకుంటున్నందుకు వాడికే సమస్య, అపుడు చచచ్చినట్టు తక్కువ వడ్డీ తీసుకోవాలి.
పేపర్ పైన రాసిన వడ్డీకే అప్పు కడతారయ్య. ఎక్కువ వసూలు చేస్తే కోర్ట్ కి వెళతారు. ఎక్కువ వడ్డీ గుంజెవాడిమేడకే చుట్టుకుంటుంది.
ప్రూఫ్ లేకుండా తెలిసినవాళ్లేవ్వరు ఎక్కువ అమౌంట్ ఇవ్వరు.
@@patibandaanwarkumar1755 As ur opinion if this rule comes givers become less expectors will be 10times.
Bankers have lengthy process😢
😊🤝Thank you very much Sir Advocate and Journalist Garu.... 😊🙏🙏
అప్పుల విషయాల్లో గవర్నమెంటు వాళ్ళు అప్పులియ్యాలి తీసుకున్న వాడిని అడగవద్దు ఎప్పుడంటే అప్పుడు ఇయ్యలే అప్పుడే మీరు చెప్పి నట్టు న్యాయంగా ఉంటుంది.నిజమైన దొంగల్ని పట్టుకోవాలిగని ఇవేం చట్టాలు ఈ చట్టాలు సామాన్యులకు మంచిజరగదు.అప్పు తేసుకున్నవాడే బాగుపడ్డాడు ఇచివాడే మోసపోయినాడు
ఆవును అప్పు ఇచ్చిన వాడి నుంచి తిరిగి ఇవ్వకుండా వేదిస్తారు
అప్పు ఇవ్వకూడదు ఇవ్వకుడధు అని ఎవరు అనడం లేదు. పైన చెప్పిన విధంగా registration చేసుకుని ఇవ్వవచ్చును.
💯% కరెక్ట్
A@@mekalasatyanarayana7780 registration cheskunna em labam...adinappudhu leni.. mohamatam paruvu.... Tirigi dabbulu kattalanappudhu vastayi... Appuu iche vadini champadaniki kuda ready avtaru
First let them collect NPA amounts
అప్పు లేకుండా బతకటం కష్టం బ్యాంకులు టైమ్ నీ డబ్బులు ఇయవు సామాన్య డు బత్కాటం కష్టం
Andhuke chepaadu saamanyudiki dabbu puttaka Ayo laksmana antaaru ani bramham gaaru....
సొంత వాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు అప్పు తీసుకుని అప్పు తీర్చకుండా వేధింపులు చేస్తుంటే మరి అలాంటి వారికి ఎటువంటి శిక్షలను విధిస్తారు
అప్పు ఇవ్వకు ఇచ్చిన నీకు తిరిగి రాకపోయినా పర్లేదు అనుకుంటేనే ఇవ్వు
Same situation
Same sichovaton and same lose
బాకీ ఎగవేసిన వాళ్ళ మీద కోర్టులో కేసు వేస్తే వాళ్లకు ఉన్న ఆస్తిని వేలం వేస్తారు ఆస్తి లేక పోతే జైళ్లలో పెడతారు ??సదరు లాయర్ చెబుతున్నది తప్పుడు సమాచారం ??
@@katikisaivaraprasad9634 అది సివిల్ కేసు అండి క్రిమినల్ ఆఫన్స్ కాదు సివిల్ మాటర్స్ లో క్రిమినల్ యాక్షన్ ఇన్వాల్వ్ మెంట్ ఉండదు
ఇటువంటి చట్టాలు ప్రజలకన్నా ఎక్కువగా పాలకులకు, కార్పొరేట్ వాళ్ళకు ఎక్కువగా వుపయోగపడుతుందేమో, మన మేధావులు కూలంకషంగా వీటిమీద చర్చించి మంచిచెడులు ప్రజలకు తెలుపాలి, తరవాతనే ఏ నిర్ణయమైనా ప్రభుత్వం తీసుకోవాలి.
ఇలా అనవసర బిల్లులు చేయడం వల్ల సమయం వృథా అవుతుంది. ముందుగా వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టండి. ప్రభుత్వం దానిని మరిచిపోయింది. కానీ అన్ని అనవసర బిల్లులు చేస్తున్నారు.
Waqf తో పాటు, హిందువుల, క్రిస్టియన్, Sikh, Jain అన్ని ఆలయ ఆస్తుల మీద కూడా బిల్ ప్రవేశ పెట్టి, సెంట్రల్ Govt పరిధిలో ఉండేలా చేయాలి!
అప్పిచ్చినోడుకి సమస్య రాకుండా ఉండాలి. అప్పు ఇచ్చిన వాడు దేవుడు లాంటి వాడు. వాడు అప్పు ఇచ్చిన వాడు అడుగుతాడు ఇవ్వాల్సిన బాధ్యత తీసుకున్న వాని కదా సార్. కాబట్టి అప్పిచ్చిన వాడికి ఎప్పుడు సమస్య ఉండకూడదు శిక్ష ఉండకూడదు
అధిక వడ్డీ వసూలు చేసేవాళ్ళని కఠినంగా శిక్షిస్తే సరిపోతుంది. ఈ చట్టం సామాన్యులకి మంచి చేయదు, ప్రజలని బ్యాంకుల చేతికి అప్పచెప్పే చట్టం.
adem leedu, appu teesukuni luxuries ki povalsina avasaram leedu
@@narendrachowdharycherukuri.45ఇంటి భాద్యతల కోసం అప్పులు చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు జల్సా కోసం అప్పులు చేసి ఎగొట్టే టైప.
రిలయన్స్ ఫైనాన్స్, అదని ఫైనాన్స్ ,....etc వచ్చేస్తున్నాయి అన్న మాట
😂😂😂😂
కరెక్టే బ్రో....
Public have right to take loans even from people .But govt can reduce the interest rates to 9 %
Wonderfuull amazing absouletly updates 🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you sir very detailed explanation🎉🎉
Gst రూపంలో ప్రభుత్వాలు ఇష్టమొచ్చినట్లు చేయొచ్చు కరెంటు బిల్లు పై జరిమానాలు వాహనాలకు చలానాలు ఇష్టమొచ్చినట్లు వేయవచ్చు తప్పులేదు కానీ అవసరానికి అప్పు ఇచినోడిని జైలుకి పంపుతారా? అప్పు తీసుకుని జల్సా చేసిన వారు మంచోళ్ళా? మంచి మేధావులే?తీసుకున్నవాడిని పంపితే బుద్ది వస్తుంది. బతిమలాడి తీసుకుంటారు జాలిపడి ఇచ్చినోడు జైలుకు పోవాలా? అమ్మ చేస్తే తప్పు కాదు. బిడ్డచేస్తే తప్పు అన్నట్లు ఉంది చట్టం.
మీ అభిప్రాయాన్ని public domain లో చెప్పొచ్చు.
చాలా బాగా అడిగారండి
బ్రహ్మం గారు ముందే చెప్పరు. అప్పులు పుట్టక పెద సాద మనుషులు బాధ పడతారు అని
ఈ చట్టం తీసుకురావడంలో ప్రభుత్వానికి ఎలాంటి అవగాహన లేదని అర్థమవుతుంది పేదల అవసరాలను అర్థం చేసుకొని చట్టాన్ని చేయండి ప్రజలు వచ్చేలా ఉండాలి
మీ అభిప్రాయాన్ని public domain లో చెప్పొచ్చు. Feb 25 దాకా టైం వుంది.
Wow Nice Information And a Good Describe from Lawyer ❤
. అన్ని విషయములు ప్రతి గ్రామము లో సర్వేలు చేసి ఒక సంవత్సరము తరువాత నివేదిక ప్రభుత్వానికి చేరిన వెంటనే నిర్ణయం మేధావుల కు వదిలి పెట్టండి,?...
అవసరానికి అడిగితేనే కదా అప్పు ఇచ్చేది, తీసుకొని న అప్పు ఇవ్వకపోతే ఇచ్చినవారి పరిస్థితి ఏమి, వారు ఏమైపోవాలి? వారు కూడా ఆత్మహత్య చేసుకోవాలసినదేనా?
అప్పు ఇవ్వడం కంటే షేర్ మార్కెట్ లో పెట్టడం నయం 😂
@@kishorepadala-zq8qt yes 💯
Bank lu hand loan ivvavu urgent ga chinna amount kosam ekkada vellali
open overdraft account.
Banks are giving loans if you have money transaction, I got 1 lakh personal loan in 1 minute through online, no documents required
Andariki evvaru saaami akkadi nundi vachavu@@becomecodingexperttelugu6379
Sir nijamuga chala machi work sir 🙏🙏🙏🙏👌👌👌👌👌
Good decision by centre,👌
గ్రేట్ సర్వీస్ గ్రేట్ ప్రభుత్వం
అప్పు ఇవ్వడం అవసరానికి తిసుకోవడం తప్పుకాదు . అధిక వడ్డీ 2రూ కంటే ఎక్కువ తీసుకోవడం అన్నది తప్పు దాన్ని నిషేదించాలి అంతే కాని అప్పు గా ఇవ్వడం అవసరానికి తీసుకోవడం తప్పు ఎలా అవుతుంది . ఇంటికి , పెళ్ళికి , హాస్పిటల్ అత్యవసరం కొరకుతప్పని పరిస్థుతులలో తిస్కుంటారు . ఇలాంటి పిచ్చి రూల్స్ వల్ల నష్టపోయేది అప్పుతిసుకునేవల్లె . ఇలాంటి పనికిమాలిన రూల్స్ వల్ల అప్పులు పుట్టావు . దీనికి బదులు మైక్రో ఫైనాన్సు లు లైసెన్స్ తో ఇవ్వాలి .
Super
Absolutely correct 💯
ఇది అత్యంత దారుణమైన చట్టం.ప్రభుత్వం ఎలాగో ఉద్యోగాలు అందరికి కల్పించవు. కొంతమంది కొంత డబ్బులు అప్పులిచ్చి పొట్టగడుపుకొంటుంటారు.అలాంటి వారి జేడీవితాలను సమాధి చేసినట్టవుతుంది.అంతేకాకుండా ఆపద సమయాల్లో అప్పులకు వెళుతుంటారు.వారిపరిస్థితి ఏంటి?ప్రభుత్వాలు వారికి అప్పులుబిస్తుందా?ఇప్పిస్తుందా?చెత్త చట్టాలు
మీ అభిప్రాయాన్ని public domain లో చెప్పొచ్చు. Feb 25 దాకా టైం వుంది
Good initiative by the government in order to prevent unregulated lending and prevent unscrupulous elements who are harras on innocent people
Who are innocent people? When they can't pay why take loan
@@081harishమీకు exess అమౌంట్ వుంది కాబట్టి ఇస్తున్నారు. నాకు అవసరంవుంది కాబట్టి తీసుకుంటున్న. నాకు కూడా అధికమొత్తంలో డబ్బులు ఏర్పడి ఏం చేయాలో తెలియనప్పుడు, నేను కూడా మీ కు ఇస్తాను. అంతే గాని నన్ను వీధించడం మీకు తగునా, నేను మనిషి నే కదా, మీ లాగ బ్రతక వద్దా.
Good information sir thank you very much
మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ 😊
అలాంటప్పుడు బ్యాంకు కూడా మనం అప్పు తీసుకుంటామో అప్పుడు బ్యాంకు కూడా మనం అడగొద్దు అప్పుడు బ్యాంకులకు కూడా స్విచ్ విధించాలి అప్పుడు మేము కట్టలేని ఎడల బ్యాంకు వాళ్లు మమ్మలను అప్పు అడగకూడదు
What about Bank credit card interest which is more than 5% per month
It's truly sir loan apps double dhamaka purpose sir they are drinking blood sir great decision from central govt sir
Good decision, Respected PM sir Modiji sir vallana matramey prajalaku manchi jaragali,
When we advance against one job , and took security cheque equivalent to advance , if they didn’t do work , will it come under what lending
విడిగా వ్యాపార సముదాయాల్లో అప్పు ఇచ్చేదరిద్రం పోవాలి వ్యాపారస్తులు కస్టమర్లకి అప్పులు ఇస్తే. కస్టమర్లు ఎగ్గొడుతున్నారు గట్టిగా అడిగితే అడ్డం తిరుగుతున్నారు. ఈ అప్పనే దరిద్రం వల్ల బడిత ఉన్నాడోది బర్రె అన్నట్టుంది. ప్రతి షాపులో అప్పు లేదని బోర్డు పెట్టాలి. 🙏🙏🙏🌹👏🙏
Appu theskunavallu ventane chattal amalu cheyyalani korukuntaru ? Ichinvallu devuda 2 rs ki 1 rs ki aasyapadi ichamu ,yedhutivari avsaraniki ichamu ,ma money maku thirugosthe chalu anukuntaru ? Apatidhaka chattam amalu cheyodhayya antaru ? Bank lu mathram ready aypothayi prajalani dhochukotaniki ?
లాయర్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ ఇంకా కొద్దిగా ఇంగ్లీష్ ని తెలుగులో వివరంగా ఇస్తే బాగుంటుందని
మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ బాగుంది
పల్లెల్లో రైతులకు అప్పులు కావలి అంటే వాళ్ళకు ఎవరు ఇస్తారు.
Good Decision, 10rs 20rs interest kii istaru, RBI governor la feel avtaru. Finance business chese variki sammaga untundi
Nice explained sir 👍
సార్ మీకు ధన్యవాదాలు, చాలా మంది సంఘంలో ఉన్నారు, పెద్ద సంఖ్యలో బతికి పోతున్నారు, భగవంతుడా నీవే చూడాలి, కొంత మంది బంకి పోతున్నారు.
Modiji please introduce Alimony Demand Prohibition Act as well like how we introduced Dowry Prohibition Act before 50 years.
I support your demand of demolition of alimony in act
@@aiswarya.gassal kids ye kanakunda , self maintenance ki alimony adigi harras chestunru chaala ladies.Divorce kaavali annapude evari life independent gaa bathakali unless until kids future financial assistance.
Mari vaati gurunchi m antaav.
Adhi avadamma
@@Paaru9 nenu chatchina taravatha AINA avutbundi. Kaalam munduke nadustundi, VENAKKI kaad.1000 years taravatha AINA EE ACT vastundi. ALIMONY cancel avutbundi.
@Paaru9 Then in Future 2-3cr Athul Subhash type case's will increase and Finally Indian Family Lives will change.
It is a vast Discussion topic ,, Middle Class people will face so many problems,,with this act ,,Govt Banks are lending Crores of Rupees to Political Gundas , Corporate Gundas ,,not lending to Common people,,
Of course In any Act ,,we can't sure Cent percent perfect ,,So Small Harassment cases cannot refer for Total Concept,,So We are Against this Discriminate act
Vwey clear explanation abt new act
డబ్బులు కోసం పెళ్ళాం మొగుడి మీద తప్పుడు కేసులు పెట్టి లీగల్ గా వేధించవచ్చు...😊
Good information 🙏
బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే ఇటువంటి శిక్షే ఉండాలి
Chose dhikkuledhu musukora
Sir good information thx
bank appu ichina vallaki jail sikha padudda
So many unauthorised persons giving loans at the rate of Rs.5 and 10 per day per 100. Govt not paying any kind of punishments to them. They must come into accountability and scrutinized from past 30 years year by year.
The advocate has good oratory skills, and yes of course unregulated lending makes lives depressing for both lenders and borrowers!
పిల్లలు తెలియక అమాయకంగా లోన్ తీసుకుంటారు కానీ వాళ్ళు మోసంతో ఎక్కువ వడ్డీ వేసి అప్పు ఇవ్వడం అది కోటి వరకూ వెళ్ళడం కూడా చూశాము చాలా దారుణం ఇది పిల్లలను మోసం చేయడమే, కేంద్రం తప్పక చర్య తీస్కోవాలి
Asalu appu ivvakunda undadam better kada
How do public can share their opinions?
బ్లాంక్ ప్రోనోట్ పై.సంతకం, డబుల్.అమౌంట్ వేసి అప్పులు ఇవ్వటం నేరం అని తెలిసినా
చాలామందిని బాధలు పెట్టె వారికి కనువిప్పు కలగాలి !😢
Explained well Sir
Good IDEA
ప్రజలకు మంచి చేయాలని భావించి చేసే ఎలాంటి చట్టమైనా సమర్థనీయమైనదే.
ఆంద్రా బ్యాంకు కా సా వు లాంటి అనేక మందికి అప్పు ఇచ్చి, తిరిగి వసూలు చేయకుండా నష్టపోయి, చివరకు ఉనికినే కోల్పోయింది. అంతా తెలిసినా అంతకాలం ఆ బ్యాంకు నుంచి జీతం తీసుకుంటూ ఉండి కూడా అవినీతి విషయంలో మిన్నకుండిపోయిన ఉద్యోగులు - యాజమాన్యాలు కూడా చట్టప్రకారం శిక్షార్హులు కారు.
అలాగే విజయ్ మాల్యా, నీరజ్ మోడీ లాంటి వారు, వారికి ఉదారంగా అప్పులు ఇచ్చి వసూలు చేయని బ్యాంకులు, వారు విదేశాలకు పారిపోయోలా సహకరించిన ప్రభుత్వాలు కూడా శిక్షార్హమైనవి కాదు.
ఇదీ శిక్షా స్మృతి.
ఇలాంటి విషయాలలో ముందుగా చర్యలు తీసుకోవడం సమంజసంగా ఉంటుంది కదా !
మోడీ చేసే ద్రోహాలు ఇది ఒక గొప్ప ద్రోహం
modati droham me paster galla funding ni nokkatam kada
Frre schems government esse government ki punishment evvalu kada
Wich bank provide loan
Nicely explained.
బాగా ఎక్సప్లెయిన్ చేసారు.
govt బ్యాంక్స్.పెడిళ్లకు లోన్స్ ఇవ్వకపోవడము.ఉన్నోళ్లకు ఇవ్వడము.పేదోళ్లకు సాయము చేయరు rulus చెబుతారు ఇంకా ఏమి చేస్తారు పాపము పేదోళ్లు ఎక్కడిస్తే అక్కడతీసుకొని బలి అవుతున్నారు....❤🎉🎉😂😂🎉😢
Yes good 👍
Ippudu theesukonnavi lcchesi chttam thesukurandi mr
Chala Mandi chani potuna ru ala kaga ok upayam chepandi pless sr
Thanks for the info
గ్రేట్ సర్వీస్
Sir take immediately action please.
We are supporting the Govt Regulating Lending Act. Pl bsn this digital and NBFC and Cooperative banks, including pvt. Finance companies.
Does giving money to a friend in need also come under "Unregulated money lending" ?
1to 2rs Lopala interest unde vidanga rules tevali. Daily 10/interest, weakly, 15 days, monthly 10 to 30/ interest kuiccevallameada first action teasukovali
And please let me know below organisations as well,
Incred
Cashe
Money view..
It is needed.
ఇందులో ఇంకా చెప్పనవి ఉన్నాయి
ప్రభుత్వానికి
చట్టానికి తెలీకుండా .... పరిచయాలు....అవసరాల నిమిత్తం
పల్లెల్లో /పట్టణాల్లో/నగరాల్లో ....బ్యాంకుల కంటే ఎక్కువ లెండింగ్ జరుగుతుంది
నా అనుమానం ....మోడీ వాటిని చట్ట పరిధిలోకి తెచ్చి ... టాక్స్ వేసే ఉద్దేశ్యం ఉండవచ్చు
చట్టం కరెక్ట్. గూడ్.. 😊
good information
Ekkuva vaddi tho mamalni manasikanga himsa chestunaru sir ....
What about world bank
Super 🙏🙏💐💐💐
అప్పు ఇవ్వవచ్చు తీసుకో వచ్చు కాకపోతే లైసెన్స్ తీసుకొని చేయాలి ok చాలా బాగుంది
But banks are lennding daily.Will the bank managers will be imprisoned Modi ji
Online lendings anni waveoff cheseyyali avi banks ayina, loan apps ayina sare.
Excellent scheeme
సార్ వందనాలు నేను బజాజ్ పైనాన్సులో పోన్ తీసుకున్న నాకు సదవడానికి ఇంగ్లీస్ రాదు నాకు తెలీయ కుండా హెల్తు ఇన్సు రెంసు నా పేరున అని 8.000 వేలు బెంకులో నాకు తెలియకుండా కటింగ్ చేసారు. నేను తీసుకున్నా పోన్ డబ్బులు మొత్తం కట్టేసాను . అయినా హెల్తు ఇన్సు రెంసు అని పోన్ చేసి నన్ను చాలా బాద పెట్టుతున్నారు ఇన్సురెన్సు ఆపీసుకువెల్లి నాకు ఇన్సు రెన్సు వద్దు అని చెప్పినా వినకుండా నీ మీద కేసు పైలు చేసాను అని బాద పెడుతున్నారు దానికి పరిస్కారం చెప్పండి సార్
Mottame appulu evvakandii appulichii Vani avasaranni adhukuni enni risklu avasarama lite thisukondiii😊
Sir madi kakinada ekkada spandana ani group s peti paisalu vasulu chestunaru
Hi sir, nenu cashe Ane oka digital platform nundi theskunnanu, they are harrassing like anything..
Can you please let me know that, weather this organisation is legal or not?
Thanks sir so much
If this Law comes rule then Poor & below rich people Govt employees
were very free birds
Starting days poor & middle class people suffers more but afew months after they are well settled people.
అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చేవారికి పనిష్మెంట్ ఉండాలి
ఎందుకు తీసుకుంటారు
ఎవడు తీస్కోమంటున్నాడు నిన్ను
మనం మన అవసరాలకోసం కాళ్ళు వేళ్ళు పట్టుకుని బ్రతిమాలాడి అప్పు తీసుకుంటాము ఇచ్చేటప్పుడు గోలపెడతాము
తీసుకొనే టప్పుడు కళ్ళు పోయాయ ఎంత వడ్డి అని తెలీదా
అధిక వడ్డీలకు అప్పులు తీసుకునే వారికి ఉరిశిక్ష వేయాలి
Nice modi ji ...