NATIONAL : మాట మార్చిన ప్రశాంత్ కిశోర్ || ABN Telugu

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2021
  • NATIONAL : మాట మార్చిన ప్రశాంత్ కిశోర్ || ABN Telugu
    For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu bit.ly/2XHzSke
    ABN Telugu ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
    ------------------------------------------------------------------------------------------
    Enjoy and stay connected with us!!
    ► Subscribe us on UA-cam: bit.ly/abndevotional
    ► Like us: / abntelugutv
    ► Follow us: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
    ABN App Links
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/ABNAndhraJyothy
    SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
    ► For ABN News Telugu:bit.ly/3cwIbD8/ABNTelugu
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For ABN Indian Kitchen:bit.ly/indiankitchen
    ► For Something Special: bit.ly/2v6Ekfm
    ► For International News : bit.ly/ABNInternational
    ► For National News: bit.ly/ABNNational
    ► For ABN Telangana : bit.ly/abntelangana
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ► For ABN Devotional: bit.ly/abndevotional

КОМЕНТАРІ • 341

  • @RRKPrasad
    @RRKPrasad 2 роки тому +162

    Prasant kishor గాడి వల్లే మేము ఈరోజు ఆంధ్ర లో మేము కష్టాలు పడుతూ ఉన్నాము. నెంబర్ 1 వెదవ

    • @kundanapallykarthik2
      @kundanapallykarthik2 2 роки тому +2

      Andhuloo Mee pathra kuda undhi Anna votelu vesharu kadha

    • @RRKPrasad
      @RRKPrasad 2 роки тому

      @@kundanapallykarthik2 కరెక్టే బ్రో

    • @hanumantharaom5730
      @hanumantharaom5730 2 роки тому

      Mana bangaram bagundaali

    • @mallareddyyenugu7804
      @mallareddyyenugu7804 2 роки тому

      ఇప్పటికైనా అంధ్ర ప్రజలారా మేలుకోవాలి

  • @rameshg1739
    @rameshg1739 2 роки тому +136

    ప్రశాంత్ కిశోర్ గాడు, ఆంధ్రప్రదేశ్ పట్టిన శని, వాడు నాశనము అయిపోవాలి.

  • @aravindacheluri7031
    @aravindacheluri7031 2 роки тому +82

    వీడు ఏ పార్టీ గెలిస్తుందో దానికి అనుగుణంగా ఆ పార్టీ వైపు అడుగులు ముందుకు వేస్తాడు

  • @rajuanusuri3320
    @rajuanusuri3320 2 роки тому +192

    ఓహో అది సంగతి చెప్పరే మరి పునాది అక్కడిద అందుకే సస్యశ్యామలమైన నా ఆంధ్రప్రదేశ్ చూసి ఓర్వలేక బీహార్ తయారుచేయాలనుకున్నాడు....చేసేసాడు కూడా 🙏🙏🙏🙏🙏🙏

    • @SanthiSagar
      @SanthiSagar 2 роки тому

      సమాంతర అభివృద్ధి!!!!!!!

    • @ramanapachwa8900
      @ramanapachwa8900 2 роки тому

      ................. 𝗩𝗔𝗗𝗜𝗟𝗘𝗦𝗜.... 𝗘𝗩𝗔𝗥𝗡𝗢𝗢 𝗔𝗡𝗨𝗞𝗢𝗗𝗔𝗠 𝗘𝗡𝗗𝗨𝗞𝗨 𝗦𝗜𝗥... 😵

    • @lakshminana5393
      @lakshminana5393 2 роки тому +1

      @@SanthiSagar q

    • @lakshminana5393
      @lakshminana5393 2 роки тому

      @@SanthiSagar qqqqqqqqqqqqqqqqqqqq

    • @padamatirajesh6626
      @padamatirajesh6626 2 роки тому

      Yes

  • @111saibaba
    @111saibaba 2 роки тому +19

    మన దౌర్భాగ్యనికి వీడు పట్టిందల్ల విజయం అవుతోంది. రాజకీయాలను ప్రత్యక్ష బిజినెస్ చేసిన ఈ ఘనుడు ఎంత నీచనికైనా పాల్పడి అయినా పద వులు దక్కించు కునే స్ట్రాటెజీ లు వేస్తాడు. పుట్టి పెరిగింది మaరి బీహార్ అయే. మంచి ఆలోచనలు ఎలా వస్తాయి??

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc 2 роки тому +103

    ఇలాంటి వాళ్ళు చాలా danger దేశానికి.
    BJP నీ గద్దె ఎక్కించి ఇప్పుడు ఆ పార్టీ దేశానికి అరిష్టం అంటున్నాడు...

  • @user-zw2qb5no2z
    @user-zw2qb5no2z 2 роки тому +56

    ఈయన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోయింది.దాన్ని మార్చడం వేరే సీఎం వచ్చిన ఇంకో పది సంవత్సరాల వరకు ఏమి చెయ్యలేరు.

  • @reddinaidu2240
    @reddinaidu2240 2 роки тому +44

    వీడి లాంటి వూసర వెల్లులు మాట మార్చకపోతే ఆశ్చర్యం గానీ, మారిస్తే ఏముంది

  • @mukkuvamsikumar9603
    @mukkuvamsikumar9603 2 роки тому +49

    రాజకీయ వ్యభిచారి

  • @vallabhapurapusyam3415
    @vallabhapurapusyam3415 2 роки тому +27

    ప్రశాంత్ కిషోర్ అనేవ్యక్తి ఎవరు డబ్బిస్తే వారి పక్కలో పడుకునే వ్యక్తి, ఎవరి పక్కన పనిచేస్తున్నాడో వారి మైండ్ సెట్ కూడా తెలుసుకొని పడుకోవాలి.

  • @prasaddotcom
    @prasaddotcom 2 роки тому +36

    This fellow is diverting public mind set by his strategies.

  • @apparoacheepurupalli8154
    @apparoacheepurupalli8154 2 роки тому +28

    Pk garu ma papam tagulutundi ap varini

  • @sindhukaruna7031
    @sindhukaruna7031 2 роки тому +33

    PK lanti vaalu vnty desam bagupadadu ,nasanam chestunaru . Dont encourage these people.

  • @ahmadalenzi6393
    @ahmadalenzi6393 2 роки тому +34

    Jai tdp jai amaravathi

  • @indiancitizen1565
    @indiancitizen1565 2 роки тому +32

    ప్రశాంత్ కి స్ నీ కింగ్ ను చే సీ o ది మీడియా నే కదా 🙈🙈🙈🙈🙈🙈🤣😁😁😘😘😜😜🤪🤪🤪🤑🤑🤑🤑🤑🤑

  • @manju7520
    @manju7520 2 роки тому +44

    ఉన్నోళ్ళందరు ఎదవలైతే నా తెలివికేం అని...
    పోటుగాడు అనుకున్న మోదీ చేసింది అవినీతి +రాజకీయం, వ్యాపారాలన్నీ నేల నాకించాడు.
    ఇక రాహుల్ pm ఐతే జనాభా ఆకలితో పోతారు.
    135+ crores ఉన్న నా దేశం లో చదువుకున్న సరైన నాయకుడు pm చేసుకోలేని పాపత్ములమా

    • @ramarajucsk1437
      @ramarajucsk1437 2 роки тому +6

      Congress government better bjp kanna

    • @madhusaipavankumarchundru5721
      @madhusaipavankumarchundru5721 2 роки тому +1

      @@ramarajucsk1437 avunu China ki ammeystaru congress untey ga

    • @ramarajucsk1437
      @ramarajucsk1437 2 роки тому +2

      @@madhusaipavankumarchundru5721 innalu chla ammasindi mere choosaru kada ala ammasindi bjp venakki testunda anti bjp 🙄🙄

    • @madhusaipavankumarchundru5721
      @madhusaipavankumarchundru5721 2 роки тому

      @@ramarajucsk1437 nuvvu power lo ammavu antey verey vallu teesukovadaniki chance ledhu oka vela untey companies court ki velathayi aa matram telidha.okapatti la levu companies ippudu chala and chala sofisticated ga unnai

    • @sukumarjonnalagadda6649
      @sukumarjonnalagadda6649 2 роки тому +1

      Padda statement ichavu intaki Congress enduku waste ani cheppaledu. BJP meeda prema

  • @user-jo7qz6fm6d
    @user-jo7qz6fm6d 2 роки тому +1

    మమ్మల్ని మొట్టమొదటి సారీ గుర్రాలు చేసిన వ్యక్తి తమరనాయన

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 2 роки тому +22

    Vedhava AP ni naasanam chesadu Nasanamypothadu AP prajala vusuru tagili

    • @Satheesh_1489
      @Satheesh_1489 2 роки тому +4

      Meeru votlu vesi papam ayanani enduku thidatharu

    • @Srimanth438
      @Srimanth438 2 роки тому

      @@Satheesh_1489 Chaala correct. Adedo cinema lo annatlu 'vuyyalsindi mee bathukula meeda'

  • @jagadishchalapaka2311
    @jagadishchalapaka2311 2 роки тому +12

    Asalu elanti political statagist ye party ki vunna valla medha dhesadroham case pettali,

  • @balu4076
    @balu4076 2 роки тому +7

    PK నీ నమ్మద్దు

  • @rananageswarrao6402
    @rananageswarrao6402 2 роки тому +17

    ప్రశాంత్ కిషోర్ వల్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పడవలసి వస్తుంది ఇబ్బందికి ప్రశాంత్ కిషోర్ బాధితులు దేవుడు తెలుసు

  • @kameswararaotalluri5510
    @kameswararaotalluri5510 2 роки тому +19

    ఒక నేరస్తుడిని గద్దె ఎక్కించిన వీడి తెలివితేటలూ మంచివా

  • @omnamovenkatesaya6117
    @omnamovenkatesaya6117 2 роки тому +5

    Cheddi Gang leader..

  • @mdadil751
    @mdadil751 2 роки тому +7

    Yes next PM congress party

  • @mdadil751
    @mdadil751 2 роки тому +8

    Next PM congress party

  • @vandanaprocess7589
    @vandanaprocess7589 2 роки тому +1

    ఇతను ఎన్నికల వ్యూహకర్తకాదు. డైవర్టింగ్ పాలిటిక్స్ తో రాష్ట్రాలను బ్రష్టుపట్టించే వ్యూహకర్త. కులాలను, మతాల మధ్య చిచ్చుపెట్టి తన సంపాదన పెంచుకునే ఒక సామాన్యమైన వ్యక్తి. స్ట్రాటజీ అంటే ప్రజల మధ్య చిచ్చుపెట్టడంకాదు. తను ఎక్కడ ఎవరికి బలముందో అంచనా వేసి వారిపంచన చేరే నాయకుడు.

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @user-jo7qz6fm6d
    @user-jo7qz6fm6d 2 роки тому +3

    యూటర్న్ అలా అంబాసిడర్

  • @siddardhakilli1128
    @siddardhakilli1128 2 роки тому +8

    This person spoiled ap state

  • @skasha4959
    @skasha4959 2 роки тому +2

    Ji congrass ji rahul gandi

  • @sudharshanrao5903
    @sudharshanrao5903 2 роки тому +2

    వొటుకు 2000 వేలు ఇస్తే హ్యుహాలు ఏమి అవసరం లేదు..ప్రశాంత్ లేడు గిశాంత్ లేడు

  • @p.ratnaraju2147
    @p.ratnaraju2147 2 роки тому +11

    Look at the style of campaign he ran earlier, particularly in social media, to understand his tactics .... If winning is the only moto, he may fit the bill. But any party with some responsibility has to thing twice ... Which party head with a lot of public life, is lesser than this man, in catching pulse of the people ?

    • @venkatgoura9844
      @venkatgoura9844 2 роки тому +1

      Jai amaravathi

    • @venkatgoura9844
      @venkatgoura9844 2 роки тому +1

      Save amaravathi

    • @venkatgoura9844
      @venkatgoura9844 2 роки тому +2

      Prashant kishore moolamga a.p.chidramai poendi. Vedhava a.p.lo akkadaina kanipiste tarimi tarimi kottandi.

  • @mallikarjunyadavbobbala9886
    @mallikarjunyadavbobbala9886 2 роки тому

    Amount ఎక్కువ మొత్తంలో ముట్టి నట్టు ఉన్నదా లేక మాఫియా బెదిరించి ఉంట దా

  • @gvrcabs
    @gvrcabs 2 роки тому +1

    Opportunist Kishore... He's an inspiration for aspiring capitalists

  • @venkateshvenkatesh-nr3yn
    @venkateshvenkatesh-nr3yn 2 роки тому +4

    Don't allow this guy.because of him today AP was spoiled.

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 2 роки тому +14

    ఇంతకూ వీడు ఈ దేశంలోని ఒక citizen గా ఉన్నాడా లేకుంటే విదేశీ అజెంట,లేక deshdrohi అయిన క్రిమినల్ గా పరిగణించ వచ్చా. ఇంతకూ దేశ పౌరుడుగా వీడికేమి బాధ్యత లేదా, గుండాల కు రాజకీయ ఎత్తుగడ లు నేర్పే వీడి పని న్యాయబద్ధంగా ఉందా?,ఆలోచించి ప్రజలు ,లేకుంటే కోర్టులు, వీడికి బుద్ధి చెప్పాలి.వీడి తెలివి దేశ ప్రగతి కోసం ఉపయోగిస్తే పరవాలేదు.కానీ దేశానికి హితం చెయ్యని వాడిని కటినంగా శిక్షించాలి.

    • @chiranjeeviv3166
      @chiranjeeviv3166 2 роки тому

      Super madam baga చెప్పారు...వీడికి బాధ్యత లేదు.. డబ్బు ఉంటే చాలు..

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 2 роки тому +2

    PK is like CM in present AP like Big
    Jackal plus jumping cat on wall mindset and political
    Business magnets diplomatic on nature.

  • @swamyyn1892
    @swamyyn1892 2 роки тому +6

    ఈఅలాంటి నీచుడ్ని మోస్తున్న భారతమాత ఎంత బాధపడ్తుందో

  • @rajeswarithanksakula4275
    @rajeswarithanksakula4275 2 роки тому +1

    Prashant kishore garu you don't come Ap please I request you please

  • @obulesuvaradhi4642
    @obulesuvaradhi4642 2 роки тому +19

    Asal కోర్ట్ ఎం chestunay .ఇతను అన్ని అసత్యాలు .abhadhalu చెపుతాడు ..అవతల పార్టీ లను గెలిపిస్తే .వాడు state mi నాశనం చేస్తాడు

  • @forpeopleforgoodnation6569
    @forpeopleforgoodnation6569 2 роки тому +2

    Pk పైన ఏ కేసు నై నా పెట్టొచ్చు అని చెల్లుబాటు అయ్యేవే కారణం @ ekkkda ఎల్లెక్షన్ వ్యూహ kaartha గా చేసిన అక్కడ la అండ్ order issue ని , create చేసే సలహాలు ఇస్తాడు , ap లొ కోడికత్తి , మమత గారి ఫై ఎలక్షన్ క్యాంపైన్ లొ దాడి నాటకము ఇవన్న్నీ కిషోర్ అండ్ teeam కొ యావజ్జివం వేసే cases ఏ

  • @kedandu4209
    @kedandu4209 2 роки тому

    Yes media should give least importance to people like Prashant Kishore and destablise him from Politics,

  • @user-zw2qb5no2z
    @user-zw2qb5no2z 2 роки тому +1

    జనాలు ఈయన మాటలు నమ్మి ఇట్లు వేస్తున్నారా

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 2 роки тому +1

    అభివృద్ధి లేని రాష్ట్రం లో వాళ్ళు వచ్చి, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ చక్రం తిప్పి , ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి లేని రాష్ట్రం గా, తయారు చేసి ప్రశాంతంగా ఉన్నారు.

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 2 роки тому +3

    Don't bring him on the ABN screen

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 2 роки тому

    కుటుంబం పాలన అవస్తాం లేదు

  • @narayanraomamidipalli1227
    @narayanraomamidipalli1227 2 роки тому

    All politicians should manage.tobe away from anti national acts.

  • @kmmnews
    @kmmnews 2 роки тому +4

    Now pk is thing right way👍

  • @vlnmurthy4241
    @vlnmurthy4241 2 роки тому

    It seems there is no originality in political parties. All parties are depending on parties. It is shame.
    Whether the amounts being given by
    Political and receiving by pk are being shown to income tax?

  • @padmaleela8988
    @padmaleela8988 2 роки тому +3

    Prashanthi kishor vedhava vadi valley andhra pradesh nasanam ayyindii

  • @kirankumard2001
    @kirankumard2001 2 роки тому +2

    Backstep is his failure

  • @krishnakumarready9174
    @krishnakumarready9174 2 роки тому

    Stopim ports from china we can service without them

  • @vijay.bhaskar9494
    @vijay.bhaskar9494 2 роки тому

    Music vintunte asahyam vestundi

  • @b.v.6137
    @b.v.6137 2 роки тому +1

    P.K, You can't pluck anything of Cong.

  • @srinivasgoud5974
    @srinivasgoud5974 2 роки тому

    IN. TELANGANA. STATE. ANDHRAPRADESH. STATE. NUMBER. OF. PRASHANTH. KISHORE. ARE. THERE. FROM HYDERABAD. VANGA SRINIVAS GOUD

  • @krishnakumarready9174
    @krishnakumarready9174 2 роки тому

    India must help balooch food med arms to fight pak chinese continuosly. Gorilla war

  • @krishnakumarready9174
    @krishnakumarready9174 2 роки тому

    Onlyskirmishes will take place with Chinese army from time to time

  • @venkats4115
    @venkats4115 2 роки тому +8

    ఈయన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోయింది.

  • @shaikallabakshu678
    @shaikallabakshu678 2 роки тому +2

    Ilanti vari valla desam nasenam avuthundi

  • @krishnakumarready9174
    @krishnakumarready9174 2 роки тому

    Chinese have built villages houses. On their side of india border. No Indian should move into them. But are our people do patriotic

  • @iamvenugopal
    @iamvenugopal 2 роки тому +3

    ఒరేయ్ నీ వల్ల మా ఆంధ్ర వెనిజులా అవుతూఉంది కదరా....

  • @ramacharysrungaram3954
    @ramacharysrungaram3954 2 роки тому

    పది మంది ప్రశాంత్ కిషోర్ లు వచ్చిన బీజేపీ విజయం ఖాయం తెలంగాణ లో కెసిఆర్ ఓడిపోవడం ఖాయం

  • @saisudheer7046
    @saisudheer7046 2 роки тому

    He is congress fellow, a clever fellow in wrong root

  • @uphaniutukuru6635
    @uphaniutukuru6635 2 роки тому +12

    Veedu potey India ki daridram potundi...

  • @krishnakumarready9174
    @krishnakumarready9174 2 роки тому

    Stop out rivers flowing into pak as a first step

  • @krishnakumarready9174
    @krishnakumarready9174 2 роки тому

    How many poltical leaders in India visited saichin arunachal dhoklam nefa to assess situation. Army will help them. Let them live for a week to see for themself. Before they comment on army

  • @sireeshatluri5886
    @sireeshatluri5886 2 роки тому +1

    Inko bihar ni thayaruchesadu Ap ni

  • @dhumattikrithikdhumattikri422
    @dhumattikrithikdhumattikri422 2 роки тому

    Mafiya

  • @prakashraopratapa327
    @prakashraopratapa327 2 роки тому +1

    Most dangerous fellow...to the country...people should vote against to the party which he is supporting.should not allow him in AP.

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 2 роки тому +1

    PK spoiled AP. Useless felow to society

  • @sangibhanuchander9202
    @sangibhanuchander9202 2 роки тому

    Congress party zindabad...

  • @mosdemorg
    @mosdemorg 2 роки тому

    కాంగ్రెస్ లేకుండా ఫ్రంటు ఉండదని మొన్న స్టాలిన్,
    ఈ రోజు శివసేన తేల్చేసాయి.
    TRS కూడా కాంగ్రెస్ తోనే కలిసి పోటీ చేస్తుందా లేదా తేల్చాలి! కలిసి పోటీ చేస్తే గెలిచిన వారిని తెరాసలో కలుపుకోవడమే లక్ష్యం!

  • @naginiform
    @naginiform 2 роки тому +1

    prasanth kishore is a broker .. his statements depends on who pays more

  • @dhananjayaraopudi628
    @dhananjayaraopudi628 2 роки тому

    Okasaari chance ipoindi close

  • @crazyneha8004
    @crazyneha8004 2 роки тому

    Pk strategytho pavanni CM cheyagalada

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 2 роки тому

    అయితే దేశ వ్యాప్తంగా కుల,మత రాజకీయాలు పెరుగుతాయి ..ఏపీ లో లాగా

  • @santhaborra3393
    @santhaborra3393 2 роки тому

    Ilanti persons society ki avasarama ?

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 2 роки тому

    Telesipoyindi emoo results Munday..

  • @narrasrinivasarao435
    @narrasrinivasarao435 2 роки тому +1

    It’s over for this pover broker

  • @p.ratnaraju2147
    @p.ratnaraju2147 2 роки тому +1

    Chi chi. This man is further damaging the polity and taking it to a point of no return with his divisive, hate and body shaming tactics ... Do the experienced leaders and who were in politics for longer periods need help of such persons ? How could earlier political leaders won the hearts and votes of the masses without such strategists ?? The parties need to do some introspection before accepting his advises ...

  • @krupasmurna8755
    @krupasmurna8755 2 роки тому

    Prashant kaadu asanthi kishore

  • @mdadil751
    @mdadil751 2 роки тому +5

    Congress party is prajala party

  • @mdadil751
    @mdadil751 2 роки тому +6

    Desh bachao BJP hatav desh bachao modi hatav

  • @shaikrafi9577
    @shaikrafi9577 2 роки тому

    Anna p.kumar biharlo chushko.ap.lo avasaram.ledu

  • @kishorea8432
    @kishorea8432 2 роки тому

    Bihar lo kula rajakeeyalu poyi development side velthunte....ap matram development poyi kula rajakeeyala vipu velthundhi

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 2 роки тому

    BJP and NDA.

  • @ruksanabegum2954
    @ruksanabegum2954 2 роки тому

    Prashant Kishore TDP radani cheppademo andukani ABN Badha padutundi

  • @aravindp2969
    @aravindp2969 2 роки тому

    Most dangerous person. Will go with deal rather than thinking about consequences. Mind game aadagala samarddhudu. Not a joke. Have to be utter careful with him

  • @NK-hv7xe
    @NK-hv7xe 2 роки тому +1

    Janala mundu e strategy work avdu ra prashant kishore ap ra ninu cheppulu ralla tho kotto champestharu

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 2 роки тому

    PK గాడు
    ఆఖరుకి చేరదీసి నితీష్ కుమార్నీ, ఎసరు పెట్టాలని చూసాడు.
    BJP ఉప్పు అందించగా, వీడ్ని నితీష్ ' తరిమేశాడు ,'.
    అందుకే, BJP అంటే అంత కోపం.

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 2 роки тому

    ఓరి బ్రోకర్ తెలంగాణ ని ఆటలు సాగవు ముస్కో

  • @nelavalajohn7480
    @nelavalajohn7480 2 роки тому

    Pk sab Pay Reduction Committee, is this your plan?

  • @hariprasadannadanam695
    @hariprasadannadanam695 2 роки тому +2

    P k బోస్ dk

  • @gundluru.ramachandrag.rama3577
    @gundluru.ramachandrag.rama3577 2 роки тому +4

    Prasanthkisor gani evarana lepeyandi desaniki pati na daridram pothundi

  • @varikuppalasriramulu6299
    @varikuppalasriramulu6299 2 роки тому

    ఇప్పుడు తెలంగాణ లొ ప్రతిపక్షాల మీద గొడవలు జరుగుతున్నయి ఆంటె విని వల్ల నె మన రాష్ట్రం మరొ బిహర్ కావొదు ఆనుకుంటె విడు మన రాష్ట్రనికీ రాకుండ ఆడ్డుకొవాలి లెకుంటె విడి పై క్రిమినల్ కేసులు పెట్టాలి.. ఈదెశంలొ ఉండకుడదు విడు.......

  • @srinivasmaganti3824
    @srinivasmaganti3824 2 роки тому

    High time this fellow should be kept in his place. He is not only a strategist but also a cunning fox. Divide and rule by using media is his speciality. His own Bihar CM has thrown him after knowing his dirty politics. Today Punjab is also facing problems due to his ill advise to the then CM Captain. He should be prosecuted for his actions and deeds after seeing AP position.

  • @rajeswarithanksakula4275
    @rajeswarithanksakula4275 2 роки тому

    You will not help anyone. Please don't spoil.

  • @jyothibandaru8613
    @jyothibandaru8613 2 роки тому

    Ayana thelivi thetalni deshanni abivruddhi cheyadam lo vadithe chaala bagundedi..

  • @Joshinka1612
    @Joshinka1612 2 роки тому +2

    వీడు దొరికి తే చెప్తా వీడి పని

  • @bollampallliravikumar5727
    @bollampallliravikumar5727 2 роки тому

    vedu. a party adhikaram lo vastndi ante. daniki support chestadu