MLA Alla Ramakrishna Reddy Sensational Comments On Chandrababu And Revanth Reddy |

Поділитися
Вставка
  • Опубліковано 17 кві 2024
  • MLA Alla Ramakrishna Reddy Sensational Comments On Chandrababu And Revanth Reddy | @SakshiTVLIVE
    #allaramakrishnareddy #cashforvote #chandrababu #noteforvote #cmrevanthreddy #supremecourt #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 112

  • @GVReddy-sn8mm
    @GVReddy-sn8mm 13 днів тому +15

    Cbn చేసే రాజకీయ అరాచకాలన్నిటికీ కోర్టులు కొమ్ము కాయడం చాలా అన్యాయం. దీని వల్ల న్యాయస్థానాలమీద ప్రజల్లో గౌరవం నమ్మకం కూడా పోతుంది.

  • @NTRAM-uc9zr
    @NTRAM-uc9zr 13 днів тому +33

    ఇంకా ఎన్నాళ్ళు సార్ 7 ఏళ్ళు దాటింది... కనీసం దర్యాప్తు కూడా చెయ్యమని కాకుండా... వాయిదాలే వాయుదాలు వేసుకుంటూ పోతూనే వుంటారా 🤔🤔

    • @syedpeershaik1983
      @syedpeershaik1983 13 днів тому

      న్యాయ వ్యవస్థను విచారణ వ్యవస్థలకు నారా చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ఎన్వీ రమణ రామోజీ రావు భ్రష్టు పట్టించారు.

  • @angelpriya314
    @angelpriya314 13 днів тому +29

    గుంపు మేస్త్రి, చంద్రం తాత ఇద్దరూ జైల్ ke ఇంక

    • @bharathiduggineni4334
      @bharathiduggineni4334 11 днів тому

      జైలు, జైలు అని పదే పదే అంటున్నారు పాపం పోతాడేమో జగన్ జైలుకి జాగ్రత్త 😭😭😭

  • @rkc1958
    @rkc1958 13 днів тому +25

    ఇంకెప్పుడుర నా దేవుడా ఆ లంగాగానికి శిక్ష పడేది .. వాస్తవానికి ఆ చండాల బాబుగాడికి ఇప్పటికే 80 ఏళ్లు దాటినయి .. చిన్నప్పటినుండి వాడు అట్లనే పాడైండు

  • @joshuakaila6322
    @joshuakaila6322 13 днів тому +17

    ఎంత కాలం వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు? చేసిన పాపము ఊరకనే పోదు. ఆ పాపమే బోనుగా మారి తగిన సమయంలో పట్టుకుంటుంది.

  • @prabhara123
    @prabhara123 13 днів тому +13

    న్యాయం చెప్పడం ఇంత late చేస్తే ఎలా supreme court గారూ? రేపు నిజంగానే రేటెంత రెడ్డి దొంగ అని తేలితే, అనవసరంగా అటువంటి దొంగ వ్యక్తికి CM post ఇచ్చి ప్రజలకు అన్యాయం చేసినట్టు కాదా? అప్పుడు ఆ అన్యాయానికి సుప్రీం కోర్టు బాధ్యత వహిస్తుందా? అలాంటి బాధ్యత వహించ వలసి వస్తుందనే భయంతో ఇప్పుడు సుప్రీం court ఈ కేసును కొట్టేస్తుందన్న అభిప్రాయం మా ప్రజలకు కలుగుతూ ఉంది...

  • @satheeshp2069
    @satheeshp2069 13 днів тому +15

    సాక్ష్యాలు గుంపు మేస్త్రీ ఉంచుతాడ.....

  • @pjr6560
    @pjr6560 13 днів тому +7

    అప్పుడు ఎప్పుడో దాసరి గారు కోర్టులు గురించి బొబ్బిలి పులి సినిమా లో అద్భుతంగా చెప్పాడు ఒక కోర్టులో శిక్ష వేస్తె వేరే కోర్టు శిక్ష రద్దు చేస్తుంది ఇలా తీర్పులు రావడం వల్ల ప్రజల్లో నమ్మకం కోల్పోతుంది.

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 13 днів тому +13

    Yes Sir RK Sir is good human being ❤

  • @jairajdiyya8587
    @jairajdiyya8587 13 днів тому +5

    You are super sir.
    Justice will come soon.
    CBN will be punished.

  • @rolexxhynus9556
    @rolexxhynus9556 13 днів тому +11

    RIP TDP 😭

  • @chintalaprasad6148
    @chintalaprasad6148 13 днів тому +4

    I విష్ you success

  • @sudheeramere
    @sudheeramere 13 днів тому +5

    T congressని AP TDPని BJP ఆక్రమించ వలసిన దృష్ట్యా కేసు చక చకా ఒక కొలిక్కి వస్తుంది అని ఆశించవచ్చు. 👨‍⚖️👩‍⚖️

  • @nagabhushanaraomajji8449
    @nagabhushanaraomajji8449 13 днів тому +1

    Exlent information Sir

  • @veligantivenkateswararao
    @veligantivenkateswararao 13 днів тому +4

    Good

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 13 днів тому +1

    Good explanation RK garu🎉👏👏👏👏👏

  • @venkataramireddy3605
    @venkataramireddy3605 13 днів тому +3

    Super super rk garu

  • @bethalababurao4824
    @bethalababurao4824 13 днів тому +5

    పచ్చల రామయ్య తాతా చనిపోయిన తర్వాతే తీర్పు వస్తుంది.యూటర్న్ బాబు కేసులు కూడ ఆయన పోయాకే తీర్పు వస్తూంది సార్
    అదే మన న్యాయ్యవస్థ గొప్పతనం

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 13 днів тому +2

    చంద్రబాబు, రామోజీరావు చట్టాన్ని చుట్టం గా మలుచుకున్నారు, చట్టం అందరికి సమానమే అనేది తప్పు, అని వుండవల్లి అరుణ్ కుమార్, డాల్ఫిన్ అప్పారావు గారి ఆవేదన

  • @user-ki2yk6dh9j
    @user-ki2yk6dh9j 13 днів тому +4

    Justes medha prajalaku namakamu kalagali

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 13 днів тому +2

    CBN ki age peruguthundi thondara case ni complete cheyyandi judiciary 😮😮

  • @chittemramachandra2993
    @chittemramachandra2993 13 днів тому

    Yes it's true

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 13 днів тому +4

    AP prajala blood peelchi Pippi chesadu CBN 💯

  • @raja.k1650
    @raja.k1650 13 днів тому +2

    బాబు నీ అతని బాగోతాన్ని ఆపలేక పోతున్న రు.మీకు ఆ సత్తా లేదా.ఆయన వ్యవస్థలను మెయింటైన్ చేస్తాడు అంటూ వుంటారు.సత్యానికి సత్యం ఆయుధం. అబదానికి అబద్ధం ఆయుధం.మీరు చెయ్యండి వ్యవస్థలను మెయింటెయిన్. ఎంటి సార్ చిన్న పిల్లలు లాగ

  • @venkataramireddy3605
    @venkataramireddy3605 13 днів тому +4

    Vote ki kotlu sodhara

  • @bandaruchandrasekhar4362
    @bandaruchandrasekhar4362 13 днів тому +2

    Chatham babu gari ki enduku varthinchadu ? MLC ni kondamand MLAs ni kontadu Babu money tho kutralu chestu ne untadu sir

  • @duttalalakshminreddy8469
    @duttalalakshminreddy8469 11 днів тому

    We support you sir

  • @kargaaru.3202
    @kargaaru.3202 13 днів тому +1

    GOD BLESSES YOU BROTHER YS JAGAN MOHAN REDDY GAARU MERCIFUL MAN DON'T WORRY ABOUT IT.175"MLA SEATS AND 25"MP SEATS ARE WON BY IN 2024TH ELECTIONS,BEST OF LUCK.JAI JAGAN.JAI YSRCP.

  • @RameshBob
    @RameshBob 13 днів тому +1

    The judiciary system should be reformed and there should be time bound for cases like in all progressive countries even our ipc is copy of Great Britain they have changed it to time bound

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh 13 днів тому +2

    Chandrababu Naidu గాడు ఎంత నీచూడో. అప్పుడు N.V. Ramana గాడిని వాడాడు ఇప్పుడు రేవంత్ గాడిని వాడుకుంటున్నాడు. ప్రతీ వ్యవస్థలో వీడి మనుష్యులే

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 13 днів тому +12

    ఓహో ఆ 10 కేసులు 10 ఏళ్లనుండి పెండింగ్ లొ ఉన్న కేసులతో జైలుకు పోతాడా

  • @sivasankarmuddala3556
    @sivasankarmuddala3556 13 днів тому +16

    ఈ సారి ఎవరు ఓడిపోతే వాళ్ళు జైలుకే

  • @radhakrishnadulaguntla3388
    @radhakrishnadulaguntla3388 13 днів тому

    Time always not oneside Papalu Pandina roju every body must be punished by judiciary or by god in the form public.

  • @cvnraocvn8924
    @cvnraocvn8924 13 днів тому

    Judge shield cover lo pettam antadu, yemchestharu

  • @ankaraoareti4644
    @ankaraoareti4644 13 днів тому

    RAMAKRISHNA REDDY GARU MERU FIGHT CHEYDAM 100% CORRECT PLEASE CONTINUE SIR

  • @kattanageswararao3143
    @kattanageswararao3143 13 днів тому +1

    Ok samnyudaite and employees aite employment pounding jailing panpevallu

  • @Mrparaselli
    @Mrparaselli 13 днів тому +1

    If this case still in high court of AP or Telangana, then CBN will manage because he filled all judges and lawyers with kamma people when he was CM.

  • @satheeshp2069
    @satheeshp2069 13 днів тому +9

    ఉరి తీయాలి.....

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam 13 днів тому +1

    Porata vyodhudu pattu vadalani vikramarkudu rk gaariki johaar.god bless you.pakka sakshalu unna case post pone yenduku chestunnaru. Yevariki arthamu kaani vishayamu.already 7 years daatipoyindi.

  • @satyamurthyvennala6816
    @satyamurthyvennala6816 13 днів тому +2

    Great sir Rk garu

  • @kirankumarjana2486
    @kirankumarjana2486 13 днів тому

    Courts are save rich people

  • @revannandru3279
    @revannandru3279 13 днів тому +1

    Janam marchipoyyaru anukunttunnaru no velthadu by by babu

  • @ShankarJagila-vl4bx
    @ShankarJagila-vl4bx 13 днів тому +1

    ఆ మహా దేవుడు దయ వల్ల 🙏, gouravaniyulu sri YS JAGAN MOHAN REDDY gariki అఖండ మెజార్టీతో విజయం సాధిస్తారు 👍 🙏 ♥️ 🎉, పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి , YSRCP పార్టీ ప్రభుత్వం చాలా మంచి స్పందన తో ప్రజలు కు పరిపాలనా చేశారు ,gouravaniyulu sri YS JAGAN MOHAN REDDY gariki ధన్యవాదాలు 🙏 అభినందనలు 🎉

    • @ashokposhala7219
      @ashokposhala7219 13 днів тому

      SUPERANNA
      SUPERANNA
      🙏🙏🙏🙏🙏🙏🙏
      Jaijaganna
      ♥️♥️♥️♥️♥️♥️♥️
      MAI. ♥️♥️♥️♥️♥️

  • @kumard3622
    @kumard3622 13 днів тому

    Ramakrishna Reddy gaaru
    Hats off to your courage and patience. please don't stop.keep fighting until Revanth reddy and Bolli Naidu go to jail

  • @AnilkumarKanaparthi-kv6bc
    @AnilkumarKanaparthi-kv6bc 13 днів тому

    Closed come soon ncbn tdp best action arrested come soon my India 🇮🇳 judgement come soon

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 13 днів тому

    Ayyo kamal hassan 😅

  • @prasadareddyasam4996
    @prasadareddyasam4996 13 днів тому +5

    దరిద్ర జన్మ తూ cbn

  • @kirankumarjana2486
    @kirankumarjana2486 13 днів тому

    He will manage judges

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 13 днів тому

    Stay మీదనే వున్నము.

  • @rammohangodthi
    @rammohangodthi 13 днів тому

    M L A R K is superb

  • @user-fe5dy2qj5w
    @user-fe5dy2qj5w 13 днів тому

    పేదవారికి చిన్న చిన్న తప్పు కేసు నమోదు చేసి జైలు శిక్షలు కలర్ ఎగరేసు కోని దర్జా తిరుగుతున్నారు పెద్ద కేసు ఉన్నవారికి జైలు శిక్షలు ఉండావు.

  • @Animelover_147
    @Animelover_147 13 днів тому +1

    పిచ్చి ఆర్కే గారు..అప్పుడు వీడియో ఉన్నా అందరూ ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు..ఇంకేంటి కేసు..

  • @kirankumarjana2486
    @kirankumarjana2486 13 днів тому

    Raghurama raju is the best example how s.c save him but if farmers not pay they look they give justice take they lands

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 13 днів тому

    ఈ కేసు 2015 లోనిది.అంటే దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది.ఇంత కాలము వాయిదా వేయడం ఏమీ అర్థం కావడము లేదు. పెడిదొకికి ఒక న్యాయము.పెద్దోడికి ఒక ఒక న్యాయము.

  • @cvnraocvn8924
    @cvnraocvn8924 13 днів тому

    Courts ki sigguledu, stay lu yivvadamenti

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 13 днів тому

    Even if chandra babu is capable of mnaging CBI , bjp will not allow it in view of possiblity of implicating REVANTH REDDY.
    so babu will be housed in TIHAR JAIL getting promoted from RAJMUNDRY jail.

  • @ramamohanrao1784
    @ramamohanrao1784 13 днів тому

    First Jagan should go to Jail for looting 43000 crores. Before this CBN case very small

  • @rameshvv4445
    @rameshvv4445 12 днів тому

    Aenduku rk vrudha prayasa ippatike o 50 pyna issues starting meeru okala cheptharu. Results different.

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 13 днів тому

    Cbn గారిని ఏమీ చెయ్య లేరు.ఇన్ని కేసులు ఉన్నా యదేచ్చగా తిరుగుతున్నారు.మన ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.అనేది ఒట్టి మాట.ghreddy.

  • @venuyreddy8970
    @venuyreddy8970 8 днів тому

    Babu ni arrycheyali

  • @hanmandlukama5546
    @hanmandlukama5546 13 днів тому

    Theerpu immediate ivvali inni years pending pettavaddu.donga Darjaga samaajajamlo thiruguthaada?

  • @raghuramnaidu7444
    @raghuramnaidu7444 13 днів тому

    NO MLA SEAT , KAALI NUVVU , EDO KOTHA NAATAKAM

  • @venuyreddy8970
    @venuyreddy8970 8 днів тому

    First reventh Reddy ni arrest CHEYALI

  • @maddajosaph
    @maddajosaph 13 днів тому

    అవునా! అంతేగా , అంతేగా, హి హి ఇహి సాబ్ దొర

  • @bhargavtalks8254
    @bhargavtalks8254 10 днів тому

    మరీ మా జగన్ మరియు భారతి మొగుడు అవినాష్ ఎప్పుడు జైలు కి😂😂

  • @Honesty7
    @Honesty7 13 днів тому

    Chandram gaadini okka case lo kuda loopaa veyyatleadhu courts. Very bad that he got many stays in all his dirty cases

  • @prasadaraodarapu9863
    @prasadaraodarapu9863 13 днів тому +1

    Revanta Reddy CM ga vunnadu. Alasyam Avadaniki Askaram Vuntademo😊😊

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 13 днів тому

    బాబు కు ఏమి కాదు .

  • @kshaikkhadarbasha3312
    @kshaikkhadarbasha3312 13 днів тому

    Telangana news manuku avasarama time waste

  • @raghuramnaidu7444
    @raghuramnaidu7444 13 днів тому

    AAPARAAA KARAKATTA KAMAL, BABAI GODDALI POTUNI EVARU MANAGE CHESTUNNARU?

  • @kattanageswararao3143
    @kattanageswararao3143 13 днів тому +1

    TAPPU CHESINA VADU SIKSHA ANUBHAVINCHALI

  • @satishkumar_sk
    @satishkumar_sk 13 днів тому

    Aa Chamba gadini Tihar jail correct place

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 13 днів тому

    సమాజ ద్రోహులు jail ki povaali

  • @rammohangodthi
    @rammohangodthi 13 днів тому

    TUPPU is a cunning jackal ☘️

  • @nmraobommakanti9877
    @nmraobommakanti9877 13 днів тому

    చంద్రబాబు జైలు కివెళ్లడం ఖాయం

  • @chunduravi8401
    @chunduravi8401 13 днів тому

    Ayite baboriki dabidi dabide

  • @Andhra369
    @Andhra369 13 днів тому

    ఎప్పుడు తీర్పు వస్తుంది.తీర్పు వచ్చెవరకు చంద్రబాబు ఉంటాడా...? లేక, పోయాక తీర్పు వస్తుందా? ఎందుకు అంటే జబ్బులు కోర్టుకు చూపించి వేరే కేసులో బెయిల్ మీద బయటకు వచ్చి ఉన్నారు.
    జై హింద్

  • @shivaindia2133
    @shivaindia2133 13 днів тому

    ,పిల్లలు మీరు

  • @raghuramnaidu7444
    @raghuramnaidu7444 13 днів тому +1

    Bokkale

  • @nareshsapfi8336
    @nareshsapfi8336 13 днів тому

    జగన్ అయితే 10 ఇయర్స్ నుంచి బెయిల్ మీదనే ఉన్నాడు కదరా

  • @ashokputta6109
    @ashokputta6109 13 днів тому +1

    వెంట్రుక కూడా పికలేవు

    • @ngsreenivas5187
      @ngsreenivas5187 13 днів тому

      Anduke chippakudu thinnadu50 days

    • @ashokputta6109
      @ashokputta6109 13 днів тому

      @@ngsreenivas5187 ఇంటి భోజనం చిప్పకుడూ కాదు అండి

    • @ngsreenivas5187
      @ngsreenivas5187 13 днів тому

      @@ashokputta6109 ABBA EMI REPLY ICCHAV JUNE 4Th PRAJALU ISTARU THIRPU

    • @ashokputta6109
      @ashokputta6109 12 днів тому

      @@ngsreenivas5187 Waiting Bro