Balakrishna: మళ్ళీ జగనే సీఎం.. | Debate On Chiranjeevi CM Ramesh |TDP BJP Janasena Alliance

Поділитися
Вставка
  • Опубліковано 20 кві 2024
  • Balakrishna: మళ్ళీ జగనే సీఎం.. | Debate On Chiranjeevi CM Ramesh | TDP BJP Janasena Alliance | @SakshiTV
    #Balakrishna #CMRamesh #TDPJanasenaBJPAlliance #KSRLiveShow #Balakrishna #APElections2024 #SakshiTV
    Video Description:
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/channel/0029VaAu...

КОМЕНТАРІ • 163

  • @bosureddy1779
    @bosureddy1779 23 дні тому +21

    మీరు కూడా ముళ్ళ పందుల గుంపులో కలిసిపోతున్నారు చిరంజీవి గారు

  • @pauldanieluba
    @pauldanieluba 23 дні тому +12

    ఒరేయ్ మీరు ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది జగన్ గారే

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 23 дні тому +12

    జై జగన్ మోహన్ రెడ్డి 🙏♥️🎉

  • @bosureddy1779
    @bosureddy1779 23 дні тому +18

    అసలు పరువు అంటూ ఉంటేనే కదా!!!!!!!! పరువు పోతుంది అనే మాట అనడానికి,,

  • @KondaKista-wl3oq
    @KondaKista-wl3oq 23 дні тому +35

    జగన్ గారిని చూసి చిరంజీవి ఓర్చుకోలేక పోతున్నాడు

    • @designermunikumar
      @designermunikumar 23 дні тому

      Vaadi ki biksha pettindi nijamu Raayalaseema Tirupathi muddhu biddalamu 🗳️Vote vesi gelipiste, inchi kuda, seva cheyaledu. Vidu deserve seva prajala seva chesaadaa.
      Nammamu Anna ani.
      Ippudube silly chebutunnadu, bidu party lo ki velli, padav la kosamu.
      Assalu veyaru raa niku votes, me tammuni ki.

  • @ramaraonurukurthi8357
    @ramaraonurukurthi8357 23 дні тому +11

    చిరంజీవి బయటకి కనిపించని లోభి పవన్ఎగిరేగిరి పడే ఎంగిలి కు

    • @Chkeshwar
      @Chkeshwar 23 дні тому

      Ee rendu ap ki bokke prajalu thelusukuntunnaru jai jagan

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 23 дні тому +21

    చంద్రబాబు వంటి పరమలుచ్చా చేసేపనులు ఇవే

    • @rajenederparasker1027
      @rajenederparasker1027 20 днів тому

      bahusha neeku chippu dobbi unda vachu enduku aiana okka saari mental hosptal ki velli chech cheyinchuko

  • @UppatlaSarvesh84-bk7cw
    @UppatlaSarvesh84-bk7cw 23 дні тому +8

    ఓటరు దేవుళ్ళని ఎదవలు అంటున్నాడు వీడు

  • @simhachalamjammu4017
    @simhachalamjammu4017 23 дні тому +8

    Sir, కాపు కాపు అనే కుల పదం నాలుక నుంచి తీసేయండి. ఈ సమాజములో ఎన్నో కులాలు ఉన్నాయి. అందువలన కుల ప్రసక్తి వద్దు దయచేసి.

    • @KK55582
      @KK55582 23 дні тому

      కాపు కులం ఉనికి కోసం మిర్యాల వెంకట్రావు గారి సమయం నుంచీ ఉంది...ఓం పక్క రెడ్లు కమ్మలు ము.మంత్రి అవుతున్నారు...మనం అవ్వాలంటే ఏంచేయాలి...ఏం చెయ్యాలి???

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 23 дні тому +15

    అమెరికా లో చిరంజీవి అభిమానులు, జై చిరంజీవి అంటే, కమ్మ వారు attack chesaru

    • @Mkvijayk
      @Mkvijayk 23 дні тому

      Kamma valla kalla daggara Baanisalu Chiranjeevi and Pavan kalyanlu,Anduke appudu kamma producers ga bayapadi Ranga intike vaste ledu ani cheppina Kamma Banisa Chee Ranjivi😂

  • @pravindranath5363
    @pravindranath5363 23 дні тому +3

    Jaigagan 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @bosureddy1779
    @bosureddy1779 23 дні тому +12

    రాజకీయంగా ప్రజల మదిలో మా నాన్న పొందండి మీ తోడేళ్ల గుంపులో అలాంటి స్థితి లేదని అనిపిస్తుంది నిజమా

  • @ramanamurthybalivada9665
    @ramanamurthybalivada9665 23 дні тому +5

    అప్పటికే సీఎం రమేష్ కి పంచకర్ల రమేష్ కి చిరంజీవి మాటలు నమ్మకండి

  • @bhavanicreations4300
    @bhavanicreations4300 23 дні тому +4

    మా పేదల పాలిట మనసున్న మారాజు మా సీఎం జగన్ సార్ మళ్లీ మళ్లీ మళ్లీ మా జగన్ సార్ సీఎం ఏపీ కి 🎉🎉🎉🎉🎉

  • @bosureddy1779
    @bosureddy1779 23 дні тому +6

    డబ్బులతో తాత్కాలిక ఆనందం మాత్రమే. ఈ 14 సంవత్సరాలలో మీరు సాధించింది పాలనాపరంగా ఏమీ లేనప్పటికీ ప్రజల మదికి దగ్గర అవ్వ లేక పోవడమే కాకుండా చాలా చాలా దూరం అయిపోయారు అంటే పార్టీ పతనావస్థలో కి వెళ్ళిపోయింది

  • @user-fi8xc3dp3j
    @user-fi8xc3dp3j 23 дні тому +4

    వెరిగూడ్ సార్

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 23 дні тому +5

    EXCELLENT ANALYSIS. DEFEAT THREE DEVILS, DEFEAT THREE IDIOTS, DEFEAT THREE CHEATERS

  • @varaprasadramakrishna5410
    @varaprasadramakrishna5410 23 дні тому +4

    Chirenjivi ప్యాకేజ్ actors.

  • @simhachalamjammu4017
    @simhachalamjammu4017 23 дні тому +5

    Sir, డబ్బువున్నవారు low middle/middle class people vaari బాధా తెలియదు. వారి mind peacefully గా ఉండదు. వారే ఈ భూమి పై ఉండాలి.

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 23 дні тому +12

    చంద్రబాబు బినామీలు సుజనా, సీఎం రమేష్

  • @bosureddy1779
    @bosureddy1779 23 дні тому +4

    పాలనతో ప్రజా అవసరాలు తీర్చలేని ప్రభుత్వాలకు ఓట్లు అడగడానికి అర్హత లేనట్లే కదా అవసరాలు అందించలేని వారు డబ్బుతో కొనుక్కో గలరా అలా ఎన్నికైన ప్రభుత్వాలు నిలబడతాయా ఉదాహరణకు చంద్రబాబే!!!,,, అలాంటివారు పోటీ చేస్తారే తప్ప, ఎన్నికకు మాత్రం బహుదూరం

  • @raobk7605
    @raobk7605 23 дні тому +3

    Well good debate sir Super Super excellent sir God bless you and CM Sir and YCP Government ❤❤❤❤❤❤❤❤❤❤

  • @bosureddy1779
    @bosureddy1779 23 дні тому +8

    జగన్ చేసే పనులు మేము చేస్తాము గతంలో చేసాం అని చెబితే జనాలు నమ్ముతాు రండి లేకపోతే ఎలా నమ్ముతారు చెప్పండి మీరు, ఏమంటే చిరంజీవి గారు మీరు కూడా అంత అమాయకంగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతారు అవార్డు గ్రహీత అయి ఉండి కూడా నవ్వొస్తుంది సుమా

  • @tadiparthirao5735
    @tadiparthirao5735 23 дні тому +6

    super debate

  • @pravindranath5363
    @pravindranath5363 23 дні тому +2

    Jaigagan 🙏 🙏

  • @30619
    @30619 23 дні тому +2

    ఏముంది అందులో..అన్న కాంగ్రెస్ కు అమ్ముకున్నాడు తమ్ముడు టీడీపి కి ఆమ్ముకున్నాడు. అప్పుడు అన్న,ఇప్పుడు తమ్ముడు కాపులను వాళ్ళ ఓట్లను చూపించి కాంగ్రెస్,టీడీపి లకు అమ్ముకున్నారు.ఈ అన్నతమ్ములను ఏపీ ప్రజలు రాజకీయంగా శిక్షించాలి..సినిమా గ్లామర్ ను రాజకీయాల్లో ప్రజలు ఆమోదించినంత కాలం ఇలాంటి వాళ్ళ ఆటలు ,రాజకీయ ఆగడాలు, కొన సాగుతూనే ఉంటాయి

  • @jayababu3086
    @jayababu3086 23 дні тому +2

    జై జై జై జగన్

  • @bosureddy1779
    @bosureddy1779 23 дні тому +3

    మీరు దుష్ట చతుష్టయం కాదు!,,,,,, ఐదున్నర కోట్ల ప్రజాగ్రహం రుచి చూస్తున్న పెత్తందార్ల కూటమి!,,,,,,,,,,,,,,,,

  • @johnbasha3203
    @johnbasha3203 23 дні тому +4

    👍

    • @durgaraokasthala4398
      @durgaraokasthala4398 23 дні тому

      చిరంజీవి, పవన్ కల్యాణ్ చేసేవన్నీ కోజ్జా రాజకీయాలు, దొంగ రాజకీయాలు

  • @NagGade-kr5eu
    @NagGade-kr5eu 23 дні тому +2

    Chiranjeevi anukunnanta manchi vadu kadu

  • @khanpeera2366
    @khanpeera2366 23 дні тому +1

    ఒక్క mla తో అభివృద్ధి ఎట్లాచూస్తావుచిరంజీవి సిగ్గుండాలి
    జై జగన్

  • @user-pg5wx9cx6o
    @user-pg5wx9cx6o 23 дні тому +1

    160 seats vasttayi KSR garu
    Last time kuda 151 seats cheppanu 23 sets MP

  • @Chkeshwar
    @Chkeshwar 23 дні тому +2

    Abhivrudhi nirodhakalu,chiru congilovundi sampinchukini inka rajinama kuda cheyakunda timepas chesthundu

  • @malleshyellamelli9792
    @malleshyellamelli9792 23 дні тому +2

    Jai Jagan Anna 💯💯 Next C M Jai Jagan 🎉🎉🎉
    175/167/25/24

  • @saikumarmanugula5845
    @saikumarmanugula5845 16 днів тому

    Jai Jaganna

  • @nswamye9416
    @nswamye9416 23 дні тому

    No doubt

  • @kargaaru.3202
    @kargaaru.3202 22 дні тому +1

    GOD BLESSES YOU BROTHER YS JAGAN MOHAN REDDY GAARU MERCIFUL MAN DON'T WORRY ABOUT IT.175"MLA SEATS AND 25"MP SEATS ARE WON BY IN 2024TH ELECTIONS,BEST OF LUCK.JAI JAGAN.JAI YSRCP.

  • @naveenkumarreddy3596
    @naveenkumarreddy3596 23 дні тому

    కంచె ఐలయ్య గారు 10 ఇయర్స్ బ్యాక్ కె చెప్పాడు, 10 ఇయర్స్ తరువాత తెలంగాణను చౌరస్తాలో ఉంటుంది అన్ని V6 లో, వెంకన్న ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఇపుడు ఇలాగే తాయిరింది సర్. ఏపీలో సోషల్ డెవలప్మెంట్ బాగావుంది సర్ మీరు కరెక్ట్ సర్.

  • @ulabalasathibabu6434
    @ulabalasathibabu6434 23 дні тому

    Miru cheppithe vine rojulu poenai chiranjeevi garu

  • @user-zn7rd9xq8q
    @user-zn7rd9xq8q 23 дні тому +1

    Adukkunevadiki ammukunevadi vantha pata!

  • @user-rj3vp4zc3o
    @user-rj3vp4zc3o 23 дні тому +1

    దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి

  • @vijayb6253
    @vijayb6253 23 дні тому +1

    Jagan ✅

  • @gopalarajumanthena2718
    @gopalarajumanthena2718 23 дні тому

    C m ramespakanaskusiranjeve tapucestanaru 26:39

  • @adurivssubrahmanyam1369
    @adurivssubrahmanyam1369 23 дні тому

    Chaala maryaadagaa diplomatic gaa chiranjivi gurinchi kottugaaru selavichaaru kulabandhamo votla equationo theliyadu.

  • @drsankarreddykusuma4877
    @drsankarreddykusuma4877 23 дні тому

    Dear Chiranjeevi don't involve in present politics.

  • @palakurisuryababu6397
    @palakurisuryababu6397 23 дні тому

    జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్

  • @veerareddy7109
    @veerareddy7109 23 дні тому +3

    Mega family motham mental gaallu

  • @user-lv3ny7wi7o
    @user-lv3ny7wi7o 23 дні тому

    ❤jai. Jagan. 😊

  • @reddypaka
    @reddypaka 23 дні тому

    జై జగన్అన్న 🇸🇱🇸🇱🇸🇱💯💯💯❤️❤️❤️

  • @thelastdaysministers8380
    @thelastdaysministers8380 23 дні тому

    Padma Vibhushan Birudhu iche mundhu Kendram tho ennikala prachara oppandame idhi..

  • @venkatrao5516
    @venkatrao5516 23 дні тому +1

    Who cares sir?

  • @kotagiriramakrishna3026
    @kotagiriramakrishna3026 23 дні тому

    చిరంజీవి గారిని మంత్రిగారు ఇంకా కొంత వెనుక వేసుకొని వస్తున్నారు.చిరంజీవి పక్కా అవకాశవాది.

  • @gonnabattulakanakaraju9348
    @gonnabattulakanakaraju9348 23 дні тому +1

    Again CM jagan gare

  • @veenakaranam5943
    @veenakaranam5943 23 дні тому

    Manushulu ( kasulu kosam) yentha vichitranga maaripotharu...!😮

  • @nadinarayareddy6934
    @nadinarayareddy6934 23 дні тому

    Chiranjeevi congress party lo vundi very parti variki support cheyuadam ante vari vignathake vadilesthamu.

  • @narsireddypassam9359
    @narsireddypassam9359 23 дні тому

    జై జగన్ గారు

  • @bojjibabu6162
    @bojjibabu6162 23 дні тому

    Richest cm in India is a capitalist orpauper

  • @SarmaKeasapragada
    @SarmaKeasapragada 23 дні тому

    చిరంజీవి ఒక దౌర్భాగ్యుడని 2009- 14 మధ్యనే తేలిపోయింది. రోగాలు వెంటాడుతున్న, బుద్ధులు మారవు...

  • @veenakaranam5943
    @veenakaranam5943 23 дні тому

    Chiranjeevi chepthe votlu veyadaniki prajalem amayakulu kaaru😊....!

  • @veenakaranam5943
    @veenakaranam5943 23 дні тому

    Assalu Janasena party yekkada vundi ...😂...!

  • @SreeramReddyB
    @SreeramReddyB 23 дні тому +1

    ee CM Ramesh CBN style politics chesthunnadu... eddariki polikalu daggaraga unnayi.. e.g., shortcuts tho andalam ekkadamani choosthunnadu CM Ramesh, very manipulative fellow.

  • @suvitpch
    @suvitpch 23 дні тому

    Now Chiranjeevi loosing respect by supporting CM Ramesh

  • @peketimohanrao8754
    @peketimohanrao8754 23 дні тому

    మీరు చెప్పినదే కాకుండా, వాళ్ళ అమ్మ గారిని అవమానించిన వాళ్ళని అందలమెక్కిస్తున్నారు. వాళ్ళకి సిగ్గు లేదా. వాళ్ళు కడుపు కి అన్నం తింటున్నారా లేక ఏమి తింటున్నారు. వాళ్ళకి డబ్బు ముఖ్యం అనుకుంటాను. అంత డబ్బు సంపాదించాడు. ఇంకా ఏమి చేసుకుంటాడు.

  • @thelastdaysministers8380
    @thelastdaysministers8380 23 дні тому

    Pawan kalyan Chiranjeevi lu Andhra Pradesh rajakiyala tho Vyaparam chesukontunnaru.. Andhra Pradesh ki shapanga vunnaru..

  • @joshikunnel5781
    @joshikunnel5781 23 дні тому

    Nobody in this chiranjeevi's family is known for credibility, loyalty, or values. People are already watching a nonresident actor in AP making umpteen U-turns. That's their gene. So, let it be.

  • @kotagiriramakrishna3026
    @kotagiriramakrishna3026 23 дні тому

    చిరంజీవి ఎప్పుడూ జగన్ను వ్యతిరేకిస్తూనే వున్నారు.చిరంజీవికీ అవసరం ఉన్నప్పుడే జగన్ను పొగుడుతూ ఉంటారు.ఒక అవిశ్వాస బలప్రదర్శన సందర్భంగా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి లబ్దిపొందారు
    అందరికంటే చిరంజీవే ప్రమాదకరం.

  • @bhaskarreddy2212
    @bhaskarreddy2212 17 днів тому

    Congres. Kanna BJP mari Heenagaundi

  • @bojjibabu6162
    @bojjibabu6162 23 дні тому

    Jagan made chiranjeevi walk 1km when he went to his house.all kapus will remember when voting.

  • @veenakaranam5943
    @veenakaranam5943 23 дні тому

    Jagan is very Good Visionary.....!

  • @KishoreSadhu-lf8gu
    @KishoreSadhu-lf8gu 23 дні тому

    168 ycp pakka my analysis

  • @umap2388
    @umap2388 23 дні тому

    సిగ్గు లేకుండా చిరంజీవి సీఎం రమేష్ కు మద్దతు పలకడం ఏమిటండి బాబూ.

  • @user-ld4er4mp4p
    @user-ld4er4mp4p 23 дні тому

    Yemtha golachesukunte
    Amtha manchidi

  • @venkateshwarasinghbondili9992
    @venkateshwarasinghbondili9992 23 дні тому +2

    Jai jagan anna

  • @KishoreSadhu-lf8gu
    @KishoreSadhu-lf8gu 23 дні тому

    Chiranjeevi andharivadu ga vunddali

  • @iiigraghu
    @iiigraghu 23 дні тому

    It's High Time that Sakshi Channel to focus on Development Activities on All Fronts by the YRCP Government from 2019 to 2024. Stop this concentration on opposite party's deliberate built up. Please avoid this type of debates on unwanted opinions on unwanted topics projected for the last five years. It's trap set up by the Opposition Parties and it's Yellow Media - Print, Electronic, Social and Word of Mouth publicity.

  • @b.abhiram1466
    @b.abhiram1466 23 дні тому

    Chiranjeevi kapu kadu madhiga

  • @user-ye6re7bm3r
    @user-ye6re7bm3r 23 дні тому

    Chiranjeevi neelaantodi tho rastram veellaki maddathivvadam valana née brathukento ardamayyindi

  • @b.abhiram1466
    @b.abhiram1466 23 дні тому

    1200 cr nee party anmesavu kada

  • @ReddyGopal-mn3gg
    @ReddyGopal-mn3gg 23 дні тому

    కోమటి జయరాం పెళ్ళాని వెధవలు, పేదలు అందరు దెం. ....లి.అవిధం గా దే.......వారికి 2.లక్ల లు ఇస్తారు.యిష్టం ఉన్నారు ఎన్ ఆర్ ఐ జయరాం ను కలవండి.

  • @krishnababud6841
    @krishnababud6841 23 дні тому

    Memu jagan Garki pranam pettesthamu.

  • @KbRao-vo8pn
    @KbRao-vo8pn 23 дні тому

    ఆంధ్ర కి ఆకుటుం బం సేని

  • @madhukiran2402
    @madhukiran2402 23 дні тому

    Manchin Vaari Votlu Avaru konaleru

  • @lalithadevi1416
    @lalithadevi1416 23 дні тому

    YSRCP zindabad next CM jagan only,

  • @bandelasreenivasulu2021
    @bandelasreenivasulu2021 21 день тому

    Nuvu entira marchedi already prajalu decide ayyaru again cm ys jagan to ap

  • @reddy461
    @reddy461 23 дні тому

    Kottu chusthe Chiranjeevini anadaniki mohamatu paduthunnadu

  • @lalithadevi1416
    @lalithadevi1416 23 дні тому

    K, Chiranjeevi Prajalani mosam chesvtunnadu vari party congress velinam chesi Kendra Mantri ga. Undhi AP. Prajalani mosam chesvtunnadu

  • @subrahmanyamrudravajhula3114
    @subrahmanyamrudravajhula3114 23 дні тому

    pakage taken and sold to congress

  • @kargaaru.3202
    @kargaaru.3202 22 дні тому +1

    LUCHA CHIRANJEEVI, PAVALA PACKAGE, YELLOW WORST FELLOWS THROUGHOUT ALREADY FROM AP STATE. JAI JAGAN.JAI YSRCP .

  • @user-hd9dn5ky2x
    @user-hd9dn5ky2x 22 дні тому

    Jai jagan come again

  • @hospital9381
    @hospital9381 23 дні тому

    Kapu caste loo this konidela family worst fellows they have no values . Their family married all reddy community girls only . And pavan multiple marriages multiple women. All this fellows also used drugs in their life . Next they didn’t help one kapu person to develop other than their own family. Wat Value they have . Chiru party left many kapu bankruptcy, he never helped any one person after closing party . This is konidela family . All girls in their family marry and leave them . Money is not life it’s character from heart . Ur character is also acting. Tell me one help Atleast u did to ur village in Nellore .

  • @abbaskhan-vo8qp
    @abbaskhan-vo8qp 23 дні тому

    Kommineni garu eppudu jaraga boye ennikalu swarada parulu dustta saktulu tummachettulu enni unna tulasichettu laanty C M jagan mohan reddy gari ne pujisttaru prajalu

  • @rajkiran8105
    @rajkiran8105 23 дні тому

    Antha brokarna nayalu

  • @adurivssubrahmanyam1369
    @adurivssubrahmanyam1369 23 дні тому

    Oka waste fellowship

  • @DK-sm7cb
    @DK-sm7cb 23 дні тому

    TDP ki andaru swachandamga pani chestunnaru, ee saari ycp odipotadi

  • @venkateshwarasinghbondili9992
    @venkateshwarasinghbondili9992 23 дні тому

    JAI jagan anna

  • @reddy461
    @reddy461 23 дні тому

    Anakapalli vaadu Ramesh gelavadu., vaadu vundedekkada aa nakka uvula pettedekkada. Anakapalli prajalara Pavithra myna sharada nadi saakshiga alochinchandi sarà rowdini thukku thukkuga odinchandi

  • @bhaskarreddy2212
    @bhaskarreddy2212 17 днів тому

    Chiranjive musugu Theesadu

  • @user-qx6gg1dc1l
    @user-qx6gg1dc1l 23 дні тому

    వాడు ఒక బ్రోకర్ సార్ వాడి ఇల్లు గ్రంథాలయం కి ఇమ్మని మొగల్తూరు ప్రజలు అడిగితే లక్ష రూపాయలకు లోపు అమ్ముకున్న ప్రబుద్ధుడు
    వాడితో చదువు కున్న విద్యార్దులు నరసాపురం కాలేజి కి పూర్వ విద్యార్దులు రమ్మంటే రాణాన్నాడు వస్తె చాలా నశ్రపోతను అన్నాడు
    బలవంతం చేస్తే హెలికాప్టర్ పంపితే వస్తానన్నాడు
    పేద ప్రజల మధ్య తరగతి ప్రజలు సొమ్ము తో పైకి వచ్చిన వాడు
    5. పైసలు కట్టె పిల్లలు రెండు చేతులమీదుగా పట్టు కెళ్ళితే వాళ్ళ అమ్మ వంట చేసి అన్నం వండేది అని అతనే చెప్పాడు తిరుపతి లో చెప్పాడు
    సినిమా నటులు బతుకు దెరువు లేక నటించుతున్నారు
    పేద ప్రజల లు చెమటుడ్చి కష్ట పడి న కూలి పనులకు వెళ్లి కాలక్షేపానికి టిక్కెట్లు కొనిన డబ్బు వీళ్ళ దగ్గర వుంది
    కళ్ళు కా ళ్ళు లేని కష్ట పడి నివారికి ఈ చెమటోడ్చి సంపాదించిన ధనం నుండి వారికి ధర్మం చేస్తున్నారు సినిమా వారికి ధర్మం చేస్తున్నారు
    సినిమా వాళ్లు బతుకులు రక్తకన్నీరు లో నాగ బుసనం బతుకే పోయిన తరువాత

  • @AnilKumar-nc8ep
    @AnilKumar-nc8ep 23 дні тому

    Mugguru ru bros chala denger gaalu dabbu kosam edaina chestharu.

  • @rangarajukanteti365
    @rangarajukanteti365 18 днів тому

    Okka chance ke inta arachakama.bye bye jagan Reddy.