పాడెద దేవా నీ కృపలన్ | Padeda Deva nee krupalan | Zion SongBy Bro.John Sukumar Pitta

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • పాడెద దేవ నీ కృపలన్ నూతన గీతములన్
    స్తోత్రము చెల్లింతున్(2) ఆ..ఆ..ఆ...(2)
    1. భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి
    ప్రేమ పునాదులు వేసితివి బ్రోచితివి
    ఈ దీనుని బ్రోచితివి ||పా||
    2. ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నిచ్చితివి
    ప్రేమకృప మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి
    నా పాపము తుడిచితివి ||పా||
    3. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి
    అపరాధములచే చచ్చిన నన్ను థర బ్రతికించితివి
    నన్ను బ్రతికించితివి ||పా||
    4. దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి
    చీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివి
    చెరవిడిపించితివి ||పా||
    5. ముద్రించితివి శుద్ధాత్మతో నను భద్రము చేసితివి
    సత్యస్వరూపి నిత్యనివాసి సొత్తుగా చేసితివి
    నీ సొత్తుగా చేసితివి ||పా||
    6. అన్యుడనై నిన్ను ఎరుగక యున్నను ధన్యుని చేసితివి
    ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరముల నొసగితివి
    కృప వరముల నొసగితివి ||పా||
    PRAISE THE LORD TO EVERYONE
    VOCAL; BY BRO. JOHN SUKUMAR PITTA
    KEYBOARD ; BY BRO. JOHN SUKUMAR PITTA
    CARMEL PRAYER HOUSE
    DUBACHERLA
    FOR PRAYER REQUEST YOU CAN CONTACT US;
    Bro.JOHN SUKUMAR PITTA : 9701587779
    FOR SUGGESTIONS YOU CAN CONTACT US;
    Bro. JOHN SUKUMAR PITTA : 9701587779
    Bro. LAZAR DAN PITTA : 7032309779
    Please Like, share , subscribe to our channel for more updates
    GOD BLESS YOU
    AMEN

КОМЕНТАРІ •