చాలా మంచి వీడియో చేశారు.గోవా లో మొత్తం మాఫీయా ఎలుతుంది. పోలీసులు, గవర్నమెంట్ వ్యవస్థలు పూర్తిగా విఫలం అయ్యాయి. దయచేసి గోవా కు వెళ్ళేవారు ఒక్కసారి ఆలోచించండి.
@@movieteamkannada7669 It will increase employment to locals and government will get revenue... Banglore ?? Even Google, tcs founder's aren't kannada people why you guy's are working there 😂?
Nuvem cheyalsina pani ledu akada unna vallu dochukuntu untaru, adi question chesthe chache daka kodtaru. Idi INDIA lo matrame avtadi Akada local vallani manam gelkalsina pani ledu valle geliki mari tantaru
మా ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ వెళ్లి వచ్చారు. వచ్చాక అందరికీ motivate చేసేది ఏమంటే చైనా వెళ్లిన పర్వాలేదు కాని గోవా వెళ్లకండి అని motivate చేస్తున్నరు ఏంటి మన దేశాని ఇలా అంటున్నారు అనుకున్న కాని ఇది చూశాక clarity వచ్చింది. అంత డ్రగ్స్ బ్యాచ్ anta మనీ వేస్ట్ టైమ్ వేస్ట్.
చక్కని వీడియో... కానీ జాగ్రత్తగా చెప్పిన సమాచారం...! ఇలాగే కొనసాగించండి 👏👏👏 నేను గోవా సందర్శనలో జరిగిన నా వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. ఒక రోజు, మేము ఒక దీవి ట్రిప్‌కు వెళ్లాము, అక్కడ అవిరామ ఆహారం మరియు పానీయాలు అందించారు. తిరిగి వస్తున్నప్పుడు, ఒక పోలీస్ అధికారి మరియు అతని స్నేహితులు మద్యం అడిగారు, అయితే వారు ఇచ్చిన మొత్తం సరిపోలేదని వాదన మొదలైంది. తరువాత జరిగినది ఆశ్చర్యకరమైంది. మద్యం తాగిన బోట్ సిబ్బంది కర్రలు, రాడ్లు, కుర్చీలు తీసుకుని పోలీస్ అధికారిపై దాడి చేయడం ప్రారంభించారు. అతడిని పిత్తరగా కొట్టడం, జుట్టు పట్టుకోవడం, కాళ్లతో తన్నడం వంటి దారుణ చర్యలకు పాల్పడ్డారు. ఆ దృశ్యాన్ని చూడలేక మేము కన్నులు మూసుకున్నాము. పోలీస్ అధికారి తనకు సాధ్యమైనంత రక్షణగా ప్రయత్నించినా, అతను తీవ్రంగా గాయపడి చివరకు తన స్నేహితులతో వెళ్లిపోయాడు. ఇది ఒక భయానక అనుభవం, గోవాలో కొంతమంది స్థానికులు పర్యాటకులను ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రశ్నించేటటువంటిది. మరొక సంఘటన మేము టాటూ షాప్‌కు వెళ్లినప్పుడు జరిగింది. ఆర్టిస్ట్ డిజైన్ ప్రక్రియను బాగా వివరించి, షోల్డర్ మీద స్టిక్కర్ వంటి డిజైన్ ప్రింట్ చేసి డెమో చూపించాడు. అయితే, మాకు అది నచ్చలేదు కాబట్టి మేము కొనసాగించకుండానే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాము. కానీ, వారికి ఆ టాటూ కోసం డబ్బు అడిగారు. మేము నిరాకరించగానే, వారు బ్లేడ్లు మరియు పదునైన వస్తువులతో మాకు బెదిరించారు. చివరికి, మాకు నచ్చకపోయినా టాటూ చేయించుకోవాల్సి వచ్చింది, అదనంగా రెట్టింపు ధరలు చెల్లించాల్సి వచ్చింది. ఇంకొక సంఘటన కాళంగూట్ బీచ్‌కు వెళ్తున్నప్పుడు నా స్నేహితుడు అనుకోకుండా ఒక స్థానిక కాబ్ డ్రైవర్ భుజాన్ని తగలడంతో జరిగింది. డ్రైవర్ కోపంగా స్పందించి, అతనిపై చేయి చేసుకొని, దుర్భాషలాడుతూ ఆ ప్రదేశం వదిలి పోవాలని చెప్పాడు. ఈ సంఘటనలు షాకింగ్ మరియు అంగీకరించలేనివి. మేము గోవా వెళ్లినప్పుడు ఒక సంతోషకరమైన, రిలాక్సింగ్ అనుభవం ఆశించాము. కానీ, దాని బదులు మాకు ప్రమాదకరమైన అనుభవాలు ఎదురయ్యాయి. కాబ్ డ్రైవర్ ఒక మంచివాడిని చెమటోడ్చడం మరియు ఒక రోజు ముందు జరిగిన పోలీస్ అధికారి సంఘటన మాకు భయంకరంగా మరియు కలవరపెట్టేలా చేసింది."
Its real and genuine incident. First three days I was in arambol beach for this new year. I was drinking coffee in morning in one of the bakery..Seen a new XUV 700( KA Registration vehicle)smashed all the glasses and hitted all the car and car very badly damaged. To check whats happening in beach I been there .Eight people of the car sitting down in beach and surrounded by 30 to 40 goons with sticks and bats and hitted them so badly that none of them able to walk and move and one of the person head is opened and with full blood. They are not allowing any one to take video and warning them. And making false video saying they( tourist 8) people made mistake . The seen was so scary we can't cal police nor take a video of the situation people are just watching and helpless. Tourist only mistake they came late night and parked car in wrong parking place . When one guy asked them to remove there small issue happend next day morning more then 40 people came and they dragged these eight people injured them so badly none of them unable to walk you can think how badly they have hitted them
Addukutintaru ante enni families depend ayyi untadi neku Tesla urkane istam ochinattu matladithe em ostadi employes and valla family’s entha effect aitai addukuthintaru anta brain unda?
బ్రదర్ నేను కర్నాటకకు చెందినవాడిని కానీ నాకు నువ్వు అంటే చాలా ఇష్టం ఎందుకంటే సమాజం గురించి పట్టించుకునే వాళ్ళంటే నాకు చాలా గౌరవం మరియు మీలాంటి వాళ్ళు ఉంటే మన దేశం రక్షింపబడుతుంది.❤జై పునీత్ రాజ్‌కుమార్ జై కర్ణాటక😘🕉️
Asalu mana AP lo ఎన్నో beaches 🏖🏖🏖 ports, hills🗻places, riverbays, 🌊🌊 forest eco tourism etc., చాలా ఉన్నాయీ knchm కూటమి govt దీనిమీద ద్రుష్టి పెడితే మంచిది...... Aa వేదవ states ki వెళ్లాల్సిన అవసరం ఉండదు😢
I was concerned coz the video is not uploaded yet ani, my frnd was telling you might be busy in pooja or something. Lots of love from Canada! You fill me with necessary daily dopamine information dose! Take care of your health !
Memu 3 friends amailam Goa plan eskunam 2015 lo, tarvatha naku mrg indhi. Next plan esem Covid vachindhi Next plan esem nenu concieve ianu Next plan esem vere amai conceive indhi Next plan esem nenu 2nd conceive ianu Inka na frineds nanu vadilesi valu vala husbands tho veleru. E incident tarvatha inka velalsina avsaram ledhu anipisthndhi. #BoycottGOA
మిత్రమా మీరు చెప్పింది నిజం...... అక్కడి వారిది తప్పు వున్నా మనకే శిక్ష..మాములు బలుపు ఉండదు కోడుకులకు.... ఏది ఏమైనా తెలుగు రాష్టాల ప్రజలను చీఫ్ గా చూస్తారు....
Ajay Anna I’m following your videos from 2024 July, they are very informative and changed my perspective on looking at an issue. Meeku kudirinappdu mana students masters ki ani jobs ki ani abroad vachi struggle avtunaru kindly do a video on this issue.With ❤️ Mee telugu abbayi from UK.
AJ Anna Nenu vellinappudu Goa Ala Ledhu Chala Nyc & Comitted ga Undi Akkada Unna shop's Also Because Of Nenu 3 night's & 4 day's unna But Not Now 2017 Eppudu Intha Darunga Undi ante Wee allredy planned With My Friends Wee or friends 2025 February Go to Goa I see THIS Video my Mindset Is Change' Vere Place Chusukuntam Anna TQ
నేను ఎప్పటినుంచో 2014 గోవా వెళ్లాలి అని అనుకునే వాళ్ళు నేను మా ఇకనుంచి మన ఇండియా నుంచి గోవా వెళ్లకూడదని ప్రభుత్వం ప్రకటిస్తే బాగుంటుంది దాని బదులు థాయిలాండ్ నింపే బాగుంటుంది నా అభిప్రాయం మీరు చెప్పింది దాన్ని బట్టి చూస్తే అదే😮😮
hyd meridian hotel panjagutta lo extra raita adigadu ani kotti champesaru ... soft ga adagali evvanu ante vadhiyali anthy kani vadi hotel ki velli vadi tho godava pettukunte ?? chima kuda dani putta lo velu pedithy kuduthundhi edhi anthy.... so vellama vachama anttu unte pakisthan vellina yem kadhu extra lu mingithy bangkok vellina body dorakadu
Your opinion on GOA for a holiday in 2024? Worth it?
Hlo sir
Yes anna❤
Haa budget lo bangkok vella vachu
Absolutely No... Locals have become goons and they don't respect fellow Indian tourist and see them as 3rd country citizens.
Goa avi endhuku Anna ma west Godavari narsapur dhaggara perupalem beach vuntadhi maku adhe Goa ❤
Goa is one of the dangerous place for tourists
yes 👏
Yess chaala danger place
Exactly, it has become an avoidable place for Tourists!!! 😬😬😬
I had a similar experience, locals behave like they own us and police support them.
Yes sir
బైకట్ గోవా.! జై తిరుపతి & అరుణాచలం & అరకు లంబాసింగ్ &
Mana chinna chinna hill areas and caves near Eluru
Bro Vietnam, bankok is more cheaper than goa , expect flight tickets, if it is non season blindly go to Vietnam or thai or indo
And safer
Finally I liked it as you started expressing your thoughts. Nice . Good work .
మీరు చెప్పే విధానం బాగుంది
Sir u have said it so right. Make Indian Tourism more affordable and safe to each everyone whether the tourist is from India or foreign countries.
Am addicted with your news topics
Thank you Bayya... For giving this updates
My family addicted ur videos sir.inka ilanti videos cheyyandi sir.
గోవా పోలీస్ వాళ్ళు ఆంధ్ర వెహికల్ చూస్తే చాలు ఫైన్ వేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు
నాడు జరిగింది కూడా
Exactly same... Chala misbehave chestharu
Even rental vehicalle unna anthe
Yes
Yes
చాలా మంచి వీడియో చేశారు.గోవా లో మొత్తం మాఫీయా ఎలుతుంది. పోలీసులు, గవర్నమెంట్ వ్యవస్థలు పూర్తిగా విఫలం అయ్యాయి. దయచేసి గోవా కు వెళ్ళేవారు ఒక్కసారి ఆలోచించండి.
వాస్తవం చెప్పారు
Swamy mee way of explanation practical gaa vuntadi Goa lo ee mafia culture povali Raviteja ki justice jaragali
Ayana swamy kadhu
🤐 @chandrasekartj9681 mala lo vunnaru kada vaarini swamy Ane palakali
Yem deeksha?@@princevineet1661
Video chala bagundi, jarigina facts chalabaga explain chesaru, present Goa scenario chupincharu!!!
Best narrative
All the best
I will watch regularly
Your Content and Consistency on the on going issues are priceless❤☮️
Compared to Goa, visit Udupi, Murudeshwara, Kundapura, Karwar, St. Mary island like coastal areas in Karnataka.. Its too good...
Dont come here and spoil like bengaluru.
@@movieteamkannada7669 It will increase employment to locals and government will get revenue... Banglore ?? Even Google, tcs founder's aren't kannada people why you guy's are working there 😂?
Quick Fact :- In the world wherever you're, Never mess with local people. Always stay in your discipline.
Agreed 👍
Ippudu chudu, Ah local tourism Mingipoiendi.....Or Ah local valane vala hotels lo undi vala income penchukomanalsindhi....
Nuvem cheyalsina pani ledu akada unna vallu dochukuntu untaru, adi question chesthe chache daka kodtaru. Idi INDIA lo matrame avtadi
Akada local vallani manam gelkalsina pani ledu valle geliki mari tantaru
Golden rule !
Injustice is injustice doesn't matter weather they are local or non-local
మన తెలుగు రాష్ట్రాల్లో అధ్బుతమైన బీచ్ లు ఉండగా అసలు గోవా ఎవడు వెళ్ళమనాడు ఇక నుంచైనా బుద్ధి తెచ్చుకోవాలి మన తెలుగు యువత
నా మనసులో మాట నువ్వు చెప్పావా అన్న 👏👏
Liquor rates Cheppu ikkada..
Mana dagar kuda dochukuntunari and antha freedom undadhu liquor is main important
చీరాల రామాపురం బీచ్ 👌👌👌
అసలు అలా దాడి చేయటం చాలా బాధాకరం, #boycutgoa
#saynotogoa
మా ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ వెళ్లి వచ్చారు. వచ్చాక అందరికీ motivate చేసేది ఏమంటే చైనా వెళ్లిన పర్వాలేదు కాని గోవా వెళ్లకండి అని motivate చేస్తున్నరు ఏంటి మన దేశాని ఇలా అంటున్నారు అనుకున్న కాని ఇది చూశాక clarity వచ్చింది. అంత డ్రగ్స్ బ్యాచ్ anta మనీ వేస్ట్ టైమ్ వేస్ట్.
Na anveshana recent ga oka video chesadu Goa vs Thailand , apatinundi same topics I saw multiple times , but fact is fact
Mama india eppatiki top place lo endhulonu undaledhu
Reason:our fellow Indians and their cheap mindset
చక్కని వీడియో... కానీ జాగ్రత్తగా చెప్పిన సమాచారం...!
ఇలాగే కొనసాగించండి 👏👏👏
నేను గోవా సందర్శనలో జరిగిన నా వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను.
ఒక రోజు, మేము ఒక దీవి ట్రిప్‌కు వెళ్లాము, అక్కడ అవిరామ ఆహారం మరియు పానీయాలు అందించారు. తిరిగి వస్తున్నప్పుడు, ఒక పోలీస్ అధికారి మరియు అతని స్నేహితులు మద్యం అడిగారు, అయితే వారు ఇచ్చిన మొత్తం సరిపోలేదని వాదన మొదలైంది. తరువాత జరిగినది ఆశ్చర్యకరమైంది. మద్యం తాగిన బోట్ సిబ్బంది కర్రలు, రాడ్లు, కుర్చీలు తీసుకుని పోలీస్ అధికారిపై దాడి చేయడం ప్రారంభించారు. అతడిని పిత్తరగా కొట్టడం, జుట్టు పట్టుకోవడం, కాళ్లతో తన్నడం వంటి దారుణ చర్యలకు పాల్పడ్డారు. ఆ దృశ్యాన్ని చూడలేక మేము కన్నులు మూసుకున్నాము. పోలీస్ అధికారి తనకు సాధ్యమైనంత రక్షణగా ప్రయత్నించినా, అతను తీవ్రంగా గాయపడి చివరకు తన స్నేహితులతో వెళ్లిపోయాడు.
ఇది ఒక భయానక అనుభవం, గోవాలో కొంతమంది స్థానికులు పర్యాటకులను ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రశ్నించేటటువంటిది.
మరొక సంఘటన మేము టాటూ షాప్‌కు వెళ్లినప్పుడు జరిగింది. ఆర్టిస్ట్ డిజైన్ ప్రక్రియను బాగా వివరించి, షోల్డర్ మీద స్టిక్కర్ వంటి డిజైన్ ప్రింట్ చేసి డెమో చూపించాడు. అయితే, మాకు అది నచ్చలేదు కాబట్టి మేము కొనసాగించకుండానే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాము. కానీ, వారికి ఆ టాటూ కోసం డబ్బు అడిగారు. మేము నిరాకరించగానే, వారు బ్లేడ్లు మరియు పదునైన వస్తువులతో మాకు బెదిరించారు. చివరికి, మాకు నచ్చకపోయినా టాటూ చేయించుకోవాల్సి వచ్చింది, అదనంగా రెట్టింపు ధరలు చెల్లించాల్సి వచ్చింది.
ఇంకొక సంఘటన కాళంగూట్ బీచ్‌కు వెళ్తున్నప్పుడు నా స్నేహితుడు అనుకోకుండా ఒక స్థానిక కాబ్ డ్రైవర్ భుజాన్ని తగలడంతో జరిగింది. డ్రైవర్ కోపంగా స్పందించి, అతనిపై చేయి చేసుకొని, దుర్భాషలాడుతూ ఆ ప్రదేశం వదిలి పోవాలని చెప్పాడు.
ఈ సంఘటనలు షాకింగ్ మరియు అంగీకరించలేనివి. మేము గోవా వెళ్లినప్పుడు ఒక సంతోషకరమైన, రిలాక్సింగ్ అనుభవం ఆశించాము. కానీ, దాని బదులు మాకు ప్రమాదకరమైన అనుభవాలు ఎదురయ్యాయి. కాబ్ డ్రైవర్ ఒక మంచివాడిని చెమటోడ్చడం మరియు ఒక రోజు ముందు జరిగిన పోలీస్ అధికారి సంఘటన మాకు భయంకరంగా మరియు కలవరపెట్టేలా చేసింది."
❤
Well said... Goa is dangeroud
Its real and genuine incident. First three days I was in arambol beach for this new year. I was drinking coffee in morning in one of the bakery..Seen a new XUV 700( KA Registration vehicle)smashed all the glasses and hitted all the car and car very badly damaged. To check whats happening in beach I been there .Eight people of the car sitting down in beach and surrounded by 30 to 40 goons with sticks and bats and hitted them so badly that none of them able to walk and move and one of the person head is opened and with full blood. They are not allowing any one to take video and warning them. And making false video saying they( tourist 8) people made mistake . The seen was so scary we can't cal police nor take a video of the situation people are just watching and helpless.
Tourist only mistake they came late night and parked car in wrong parking place . When one guy asked them to remove there small issue happend next day morning more then 40 people came and they dragged these eight people injured them so badly none of them unable to walk you can think how badly they have hitted them
Chala badakaramaina visham 😢
#bangoatourism
Unbelievable that it's the same Goa I visited in 2008 & 2011 !! Govt must take strict action.
You are the only one who made me to subscribe keep going my man❤
Avoid travelling to Goa,,, Goa total ga depend ayyi undedi tourism paine andaru akkadaki velladam apeste appudu akkada unna vyaparastulu aduku tintaru
ua-cam.com/video/QfBy8aPEMWg/v-deo.htmlsi=vZU6dKVS04TG5yip
Thailand cheaper than Goa now
antha ledu years chesina chetha ki haiga untaru daridram viragada ayindu ani...brothels, drug cartels ani pothayi
Addukutintaru ante enni families depend ayyi untadi neku Tesla urkane istam ochinattu matladithe em ostadi employes and valla family’s entha effect aitai addukuthintaru anta brain unda?
@@karthikeya7286alantappudu govt strict undali mari
@@karthikeya7286alantappudu tourits ki respect iyyalii
Very well explained the reason behind the scene..yes if GOA GDP is good these kind of incidents wouldn't happen
నాకు తెలిసినంతవరకు గోవా ఎందుకు వెళ్తున్నారంటే మందు రేట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి వెళ్తున్నారు చాలామంది
ఆ రూం రెంట్స్ ట్రావెల్స్ చార్జెస్...
Chala costly goa .. very dangerous akdaa
@@villans9879 Liquor kuda chala costly,things chnaged a lot after covid .
Travelling charges pette badhulu HYD lo ne thagochu
Kakinada pakkana yanoom unnadhi nayallaraa
True translation from firstpost... Thank you translators.
బ్రదర్ నేను కర్నాటకకు చెందినవాడిని కానీ నాకు నువ్వు అంటే చాలా ఇష్టం ఎందుకంటే సమాజం గురించి పట్టించుకునే వాళ్ళంటే నాకు చాలా గౌరవం మరియు మీలాంటి వాళ్ళు ఉంటే మన దేశం రక్షింపబడుతుంది.❤జై పునీత్ రాజ్‌కుమార్ జై కర్ణాటక😘🕉️
Mee consistency ki 🙏dandalu swami
Completely agree with you... Swami garu
Govt need to give special focus to tourism.
Also tourists should be careful.
🙏 నమస్కారం స్వామి 🙏👌👍🙏🇮🇳 భరత్ మాతకీ జై 🙏🚩 జై శ్రీ రామ్
Miru cheppindhi 💯% correct anna...
#BoycottGoa
😂😂😂
Good decision
Anna, absolutely correct ga cheparu.. boycott goa..
Asalu mana AP lo ఎన్నో beaches 🏖🏖🏖 ports, hills🗻places, riverbays, 🌊🌊 forest eco tourism etc., చాలా ఉన్నాయీ knchm కూటమి govt దీనిమీద ద్రుష్టి పెడితే మంచిది...... Aa వేదవ states ki వెళ్లాల్సిన అవసరం ఉండదు😢
Akkada Dr**s, massage lu dorkav kada.. Anduke vektaru chala mandi
Right 🙏🙏
I love the way u expressed differences between the countries ur absolutely correct about that
I like the way you explain the topics very clear and on point keep it up 👍
Simply superb explanation and everyone should aware on this
Prathi roju anna video choodamdhe nidra pattadhu naakju❤❤
Well said andi. Proceed.
@10:05,
Taxi mafia.. not only in Goa ,same as in Renugunta Airport, No uber /ola r not coming from Airport.
Renigunta small town in future it will establish
Bokkem kaaadhu Renigunta lo many other options
Renigunta kante pedda cities lone ola uber ledu😅😅😅
Superb explanation...your way of thinking is correct 💯
😢😢😢😢😢😢 మన రాష్ట్రంలో ఏం తక్కువ బ్రో అందరు పక్క రాష్ట్రం వెళ్లి చచ్చిపోతారు
I lived in Goa for 10 years but nothing like my Hyderabad and Andhrapradesh. Telugu people need to be United without any discrimination.
@@Dannyjournal👏👏👏
dhhula anna
Both are different...eka chaalu ega mammalni dobbadam
Alcohol and gambling
Good coverage
I was concerned coz the video is not uploaded yet ani, my frnd was telling you might be busy in pooja or something. Lots of love from Canada! You fill me with necessary daily dopamine information dose! Take care of your health !
Correct ga chepparu andi
#Boycott_Goa
Nice information🎉
Memu 3 friends amailam Goa plan eskunam 2015 lo, tarvatha naku mrg indhi.
Next plan esem Covid vachindhi
Next plan esem nenu concieve ianu
Next plan esem vere amai conceive indhi
Next plan esem nenu 2nd conceive ianu
Inka na frineds nanu vadilesi valu vala husbands tho veleru. E incident tarvatha inka velalsina avsaram ledhu anipisthndhi.
#BoycottGOA
🤦🤦🤦
Plan esesthe saripodhu akkai execute cheyyali 😂!!
Akka nuvvu great akka 10 years lo oka place ki Podaniki avvaledu ante nuvvu great akka 😂😂😂
@@Dr_jai 😊 Thanks. Ma native place velthe chalu e outings ki vele kana inka ekuva happy ga untadhi
@@akiranmayi5713 Native ekkada ? Konaseema area na..
You are 💯 right 👍
Yes bro goa lo motham scams and rowdyism kooda undhi.... Goa is overhyped...akkada yem ledhu dolla worse behaviour of goa people
Nuvvu super anna 👌👌 me lanti vallu social media la undali anna Apude andharki ardam itadi ilantivi ❤️🙏🏻
Really, Good information ❤
❤ Nice Episode😊
He is from my place TADEPALLIGUDEM
So sad😢😢
మీరు అందరు పవన్ అన్నయ్య దృష్టికి తేవాలి. మన పవర్ ఏంటో గోవా గవర్నమెంట్ కి మన గవర్నమెంట్ చూపెట్టాలి
Pentapadu pakkana thadepalligudem yena??
@@Manojmamuduriyes
ఇంకా ఎగీసుకుని ఏళ్ళండెహే గోవా కా...
Thadepallegudem lo thanadhi aa area anna
Nicely presented article
Superb anna
We will support you
Neat explanations good sir 🎉
anna AMERICA lo mana telugollu mana tellugu vallani chesina blackmail incident gurinchi kuda video chey anna
Telugu vallu Telugu vallani black mail chesara
@@JayaMeghana15Vaka yes ..ok restaurant ki velli akkada swalpa tedalu ,lopalu chupinchu $100,000 = 8500000 demand chesaru ...
Telugu vallu anta mararu
ua-cam.com/video/QfBy8aPEMWg/v-deo.htmlsi=vZU6dKVS04TG5yip
Thailand cheaper than Goa now
@@JayaMeghana15Vakayes
Nyc speech ana ❤🎉
7:45 French influence kadu Portuguese influence.
Yes
French - Pondicherry.
Edokati Levoy
Jalsa lo Sunil character same nee laage😅
@@fherozzz1 you mean gutle..😅?
మిత్రమా మీరు చెప్పింది నిజం...... అక్కడి వారిది తప్పు వున్నా మనకే శిక్ష..మాములు బలుపు ఉండదు కోడుకులకు.... ఏది ఏమైనా తెలుగు రాష్టాల ప్రజలను చీఫ్ గా చూస్తారు....
Ajay Anna I’m following your videos from 2024 July, they are very informative and changed my perspective on looking at an issue. Meeku kudirinappdu mana students masters ki ani jobs ki ani abroad vachi struggle avtunaru kindly do a video on this issue.With ❤️ Mee telugu abbayi from UK.
Thank you for your Information
Video starts at 2:30 🎉
Nice clarification sir
We have to say thank you to you
For providing this content.
Good video, rightly said
❤
10:46 manaa country develop avvadhu broh idhi pakkaa 😢
Telugu ppl should ban GOA, it's much economical to travel Thailand, Bali & much better experience.
Love ❤❤❤❤ from Adilabad swamy
AJ Anna Nenu vellinappudu Goa Ala Ledhu Chala Nyc & Comitted ga Undi
Akkada Unna shop's Also
Because Of Nenu 3 night's & 4 day's unna But Not Now
2017
Eppudu Intha Darunga Undi ante Wee allredy planned With My Friends
Wee or friends 2025 February Go to Goa
I see THIS Video my Mindset Is Change'
Vere Place Chusukuntam Anna TQ
Well said, where ever the tourist places, the local people seems like that only. Total transportation in their control only.
Due to scams in Goa tourism taggindi
ఇది 💯 నిజం సూపర్ అన్నయ్య ❤
నేను ఎప్పటినుంచో 2014 గోవా వెళ్లాలి అని అనుకునే వాళ్ళు నేను మా ఇకనుంచి మన ఇండియా నుంచి గోవా వెళ్లకూడదని ప్రభుత్వం ప్రకటిస్తే బాగుంటుంది దాని బదులు థాయిలాండ్ నింపే బాగుంటుంది నా అభిప్రాయం మీరు చెప్పింది దాన్ని బట్టి చూస్తే అదే😮😮
పక్క దేశాల వాళ్ళది మంచిగుంటది నీకు
తు నీ బతుకు
hyd meridian hotel panjagutta lo extra raita adigadu ani kotti champesaru ... soft ga adagali evvanu ante vadhiyali anthy kani vadi hotel ki velli vadi tho godava pettukunte ?? chima kuda dani putta lo velu pedithy kuduthundhi edhi anthy.... so vellama vachama anttu unte pakisthan vellina yem kadhu extra lu mingithy bangkok vellina body dorakadu
@@candlearts2948 Nuvvu kuda goa lo scam's chestha vuntava ? Edho oka place lo aithe anukovochu train dhigina dhaggara nundi anni scams ee.. Dhani Bangkok tho compare chesthunav 😂
అన్న స్వామి thank you.... Me vdos chala chala useful.... Koncham ante 2sec slow cheppandi... Konni konni ardam katlev.. Me vdo chussthe update lo unnattu anipisthundi... అన్నస్వామి జై హింద్ జై హనుమాన్... 🙏
8:23 na anveshana kuda edhe chepedu anna live proof ✅
Super Anna 👏🤝✊
ఆంధ్రప్రదేశ్ కి 2లక్షలకోట్లు పెట్టుబడులు వచ్చినాయా వీడియో గాని షాట్ వీడియో గాని చెప్పండి బ్రదర్ ప్రజలకు కూడ తెలుసుంది నిజామా అబద్దమా అని 🙏🙏🙏🙏
Yes meru cheppindi nijam, i lived in 2022 and 2023 two years
Yes goa going to full rowdyism nd rude bhvr from all hotels m from Karnataka
Subscribed🎉
Yes brother 😮
Superb clearable words anna🚩🙏🏻
Super jai sreeram
Police lu kuda ela vivaramga cheppaleru nice information and nice video 😳
Chala jargutadi bro last year nenu naa kallanindara chusa chinna godavalakinkuda chala react avtari akkada vallu
Nice❤
Narikeyali Nakodukulani Adedo movie Lo NTR Champutadu ga alaga 😢
cinema pichi odulukuntey manachidi...real life lo naruku poi emcounter chesi sgavam kuda intiki pampakunda untaru
@ chpevallu Leka
😂😂😂😂🎉 samba
You only talk on internet but in real i am sure you will run.
TQ for gud information sir
❤ critical concern significant content super delivery
Swamy everyday me channel chudatam chala happy ga undi with latest updates thank you 😊😊
Anna subscribe ani only videos end lo cheppandi. Two times cheppadu
Yes, Very True Ajay🙏
He is from my hometown Tadepalligudem.. one of my close friend 😭 Rest in peace ra Teja 🙏🏻
Super explend swamy
Anna PSCMR college incident mida Vedio chai Anna 😢😢