82 సంవత్సరాల క్రితం మన భారతదేశ సంస్కృతి, ఆచారాలు, మూఢనమ్మకాలు ఎలా ఉండేవో కళ్ళ ముందు కన్పిస్తుంటే ఆనందంగా ఉంది. అప్పటి కాలం లో తెలుగు భాష మాట్లాడే పద్ధతి, అప్పటి హాస్యం ప్రస్తుత కాలానికి ఎంతో మార్పు వచ్చిందనే చెప్పాలి. సినిమా ల వల్ల ఆనందమే కాకుండా పాతకాలాన్ని తరువాతి తరం ప్రజలు తమ కళ్ళ తో తాము చూసే అదృష్టం కలుగుతుంది అలాగే, ఎన్నో మంచి విషయాలను కూడా పూర్వకాలాన్ని చూసి నేర్చుకోవచ్చు. ఇలాంటి పాత సినిమాలను అప్లోడ్ చేసిన మీకు దధన్యవాదాలు.
The younger sister who acted in this movie is my Nainamma (Sundaramma)… I am lucky enough to watch this movie now. Thanks for uploading the movie 🙏 Any one have copies of the movie “Aada brathuku” directed by B.A Subba Rao and produced under A.N Productions. Producer is A.Narasaiah, my maternal grand father… Aada Brathuku rights was unfortunately sold my Ammama without knowing the value of the movie and don’t know who has the copy of this movie now… He also produced another movie Bhishma. My mother told me this was produced even before the NTR’s Bheeshma movie in 1965 and my mother don’t know much about Bhishma’s copy as well. If can find the copies of these two movies will be great! My mom also told me Sri Ranjani was debuted as the heroine in one of the above movies that my grandfather produced and Krishna Kumari (Sister of sowkar Janaki) acted as the bad woman character and actress Roopa’s father was introduced as the hero in one of the movies…
This is a reflection of mind set of present people with deep rooted caste feelings and an expression of set of politicians 2:mm 2:07:19 2:07:19 2:07:19 2:07:19
చాలా గొప్ప చిత్రం అందించారు,వారికి వేయి వేయి కృతజ్ఞతలు,ఇంత మంచి సినిమా చూసి మనం అనాల్సిన మాట"జై మానవత్వం" కానీ జై మాల అని కాదు,ఎంత మంచి సాహిత్యం అయిన సినిమా అయిన మనుషులను మార్చలేక పోతున్నందుకు చింతగ వుంది,అనిలేషన్ ఆఫ్ caste ఎంత దూరం వుందో?
మాలపిల్ల పేరుతో గొప్ప సినిమా తీశారు కమ్మ కులానికి చెందిన రామబ్రహ్మం గారు🙏. చివరిగా ఏ ఒక్క కులాన్ని తక్కువ చేయకుండా సమ సమాజమే ధ్యేయంగా చాలా చక్కగా చూపించారు.. నేను నాస్తికుడినే అయినా నాటి పరిస్థితులను బట్టి ఈ సినిమాను ప్రశంసించకుండా ఉండలేను.. ఎంతైనా ఆనాటి సినిమాలు ఆణిముత్యాలు❤.. నేటి ఆధునిక సమాజంలో నాలాంటి యువత ఇలాంటి సినిమా చూడటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.. గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సర్ధార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ వంటి ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేటి భారతం.. కులమత భేదాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వంగా మన పెద్దలు మనకు ప్రసాదించిన స్వేచ్చా స్వాతంత్య్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.. మతోన్మాద శక్తుల నుండి దేశాన్ని రక్షించుకుందాం.. జై హింద్ 🇮🇳
అబ్బబ్బ ఎం సినిమా ఎప్పుడో విన్నాను ఈ సినిమా గురించి ఈ రోజు చూసాను స్వాతంత్ర్యానికి ముందు వున్న సామాజిక కళ్ళకు కట్టినట్లు చూపించారు చక్కని సినిమా ఎందరో బాహానుబావుల త్యాగఫలమే ఈనాడు అనుభవిస్తున్న స్వేచ్ఛ సమానత్వం ప్రముఖ రచయిత తాఫీ ధర్మారావుగారి రచన యే మా "మాలపిల్ల ".
చాలా మంచి సినిమా చూసిన నే భావన. కాంచన మాల పేరు విన్న, కానీ ఇదే చూడ టం మొదటి సారి. ఎంత అందం ఆమెది. ఆ రోజుల్లో కూడా ఉరుము లు, మెరుపులు, గాలివాన scenes ఎలా చూపించి నరో. డైలాగు లు భలే చెప్పారు. ఈ సినిమా నిజం గా సాహస మే 👌👌🙏🙏
మనకు స్వాతంత్ర్యం రాకముందు ఈసినిమా తీసారంటే గ్రేట్ ❤🎉🎉 ఇదే మాలపిల్ల పేరుతో ఇప్పుడు సినిమా తీస్తే , రాబందుల్లా పోడుచుకు తినేవారు... అప్పట్లో సినిమా సూపర్... 🎉🎉😊
ఆ రోజుల్లో ఇలాంటి టైటిల్ తో సినిమా తీయడం గొప్ప విశేషంగా చెప్పవచ్చు , అదే ఇప్పుడు ఇలాంటి పేరుతో సినిమా తీస్తే "కులగజ్జీ" మామూలుగా ఉండదు అందరూ రోడ్డుపైకి వచ్చి రచ్చలేరచ్చలు జరగేవి, మంచి సందేశాత్మకమైన సినిమాబాగుంది....🙏💕🙏
I don’t know how to thank UA-cam and the people who upload such classic s.. I know only NTR gari era… but wanted to see Kanchanamala….she is breath taking beauty even in de-glamourised role Just now I have watched Tamil classic Avvaiyar By Gemini Vasan
మాలా,మాదిగా అంటారుగానీ మాలావారు మాదిగలను తమతో సమంగా అంగీకరించరు మిగతా కులలావారి మాదిరిగానే తమకన్న మాదిగలను తక్కువ నిమ్నజాతి వారిగా భావించి దూరంగా పెడతారు నిష్టూరంగా వున్న నిజం
శ్రీ రామ జయం! జయహో భారత దేశం...సర్వజనులు దైవసమానులే...చాలా మంచి సందేశాత్మక చలనచిత్రం ...భారత రాజ్యాంగ సామ్యవాద సౌధానికి కుల మత రహిత సమాజం పునాది...శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష...
1:17:05 నుండి 1:20:37 వరకూ కాంచనమాలను చూస్తే కన్నీళ్ళు ... ఈ అమాయకురాలికా భగవంతుడు అంత ధుర్భర జీవితం కలిగించాడు అని బాధ కలుగుతుంది... 40 సంవత్సరాలు నరకయాతన అనుభవించారు.. పగవాడికి కూడా అంతటి కష్టం రాకూడదు.. 1:47:48 నుండి 1:49:38 వరకూ కాంచనమాల కాఫీ తాగుతున్న స్టిల్ ఆంద్ర దేశాన్ని ఒక ఊపు ఊపింది.. కాంచనమాల స్లీవ్ లెస్ జాకెట్లో ఆ స్టిల్ ఇప్పటికీ పాపులర్ అని కిరణ్ ప్రభ గారి వీడియొ ద్వారా తెలిసింది ఇక గోవిందరాజు సుబ్బారావు గారి నటన నభూతో నభవిష్యతి ఈ సినిమా వచ్చి 82 సంవత్సరములు అయినా కుల పిచ్చి పెరిగింది కానీ తగ్గలేదు
@@chandrashekarbikkumalla7075 ఆల్రెడీ '1947 లో ఒక గ్రామం ' అనే సినిమా ఉంది 2008 లో రిలీజ్ అయ్యింది . హీరో (బాలాదిత్య )మాదిగ. హీరోయిన్ (శ్రీ రమ్య ) బ్రాహ్మణ అమ్మాయి
చాలా చక్కగా చెప్పారు ఈ.చిత్రం లో..... మంచి గుణం ఉన్న ప్రతి మనిషి బ్రాహ్మణుడే..... చెడు గుణం కలిగిన ఏ మనిషైనా మాలే, అతడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా సరే ,..... గుణమే గొప్పది, కులం కాదు.....
మీది మంచి గుణామా! మంచి గుణాలు గురించి మాట్లాడే కుల గజ్జి కుక్కలు. ఏనాడో ఓకరిని ఉన్నత వర్గల్లో ఉంచి మరోరిని శ్రామికులుగా చేసిన కులం మీది ! దోచుకోని తినే మురుగు పట్టిన కుళ్ళిపోయిన కులం మీది సమాజానికి నీ బొక్కలో కామెంట్తో ఏం మెసెజ్ ఇయ్యదల్చుకున్నావురా గుట్లే వేరే కులం గురించి తప్పుగా మాట్లడితే జాడిస్తామ్ ఖబడ్దార్ బడ్కవ్!!!
1938 è movie ni tesaru antey chala chala goppa director and movie team ki 👌💯 ipudu unna generation mana directors ki enta guts levu elanti movie teyadaniki #start_living_unity
Hats off to the Director who was daring enough to make this movie and depict social impediment in our society. MRS KANCHANAMALA IS GREAT. I have seen Balanagamma during my childhood. GOVINDARAJULU was a great actor who acted as Mantrikudu.
Super movie.. Aa time lo Harijanulaki Temple lo entrance ledani books lo chavamu. Ee movie valla appatlo adi enta pedda daring issue no artham ayindi.. Super movie.. Heroin and Hero are super.. Jai Humanity..
My name Praveen nice movie good massage "dr.BhimraoAmbedkar"garu give Support jai bheem jai mala present no changes present suffering same situations ""jai bheem jai bheem "Johar Ambedkar"🙏
మొత్తం గా సినిమా సారాంశం:- మాలలను బ్రాహ్మణులు నీళ్ళు కూడా తాగానివ్వలేదు, గుడుల్లో రానివ్వలేదు...మాల పిల్లను బ్రాహ్మణ యువకుడు ప్రేమించడం గొప్ప కాదు....బ్రాహ్మణ పిల్లను మాల యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం గొప్ప...
మాల మాదిగ కాపు రాజు రెడ్డి కమ్మ ఎ కులం వాడిని కోస్తే బేల్డ్ ఎరుపు కదా మాల మాదిగ బలిజ నలుపా అందరి బ్లేల్డ్ ఎరుపు కదా మరి ఎక్కవ తక్కవ ఏంటి అందరు అన్న దమ్ములే కదా కులం లేదు కొట్టుకుని చావండ్ర అని పెట్టారు ఛీ
Thank You Divya Media people for giving another vintage picture- Mala Pilla. The song - Nallavade golla pillavade was on everybody's lips during my childhood. No wonder , Sri Sri wrote - Roxylo norma sharar, broadway lo kanchana mala . Can you please get the picture Samsaram of 1951 of NTR,ANR etc ??? I searched You Tube i am getting only the Tamil Picture. Is it true that the film was lost in a fire accident ?? Thank You again.
మాలపిల్ల సినిమా గురించి తెలుగు బాష గొప్పతనం గురించి ఈ రోజుల్లో కూడా కామెంట్స్ ద్వారా ఇంత మంది మాట్లాడుతున్నారు అంటే
నాకు చాలా ఆనందం గా ఉంది
ఆ రోజు ల లో మాల పిల్ల టై టీ ల్ పెట్టి మూవీ తీసారంటే గ్రేట్.
మాలపిల్లను బ్రాహ్మణ యువకుడు ప్రేమించినట్లు కాకుండా
బ్రాహ్మణ పిల్లనే మాల యువకుడు
ప్రేమించినట్లు చూపిస్తే అదీ గ్రేట్
ఇదేంపెద్ద గ్రేట్ కాదు.
@@chandrashekarbikkumalla7075 yes bro
@@sujsheel
DVk. దేవరకొండ
MLG. మిర్యాలగూడెం
HYD. హైదరాబాద్
GDK అంటే ఏంటి సార్.
@@chandrashekarbikkumalla7075 my life journey bro
@@sujsheel ok ok
82 సంవత్సరాల క్రితం మన భారతదేశ సంస్కృతి, ఆచారాలు, మూఢనమ్మకాలు ఎలా ఉండేవో కళ్ళ ముందు కన్పిస్తుంటే ఆనందంగా ఉంది. అప్పటి కాలం లో తెలుగు భాష మాట్లాడే పద్ధతి, అప్పటి హాస్యం ప్రస్తుత కాలానికి ఎంతో మార్పు వచ్చిందనే చెప్పాలి. సినిమా ల వల్ల ఆనందమే కాకుండా పాతకాలాన్ని తరువాతి తరం ప్రజలు తమ కళ్ళ తో తాము చూసే అదృష్టం కలుగుతుంది అలాగే, ఎన్నో మంచి విషయాలను కూడా పూర్వకాలాన్ని చూసి నేర్చుకోవచ్చు. ఇలాంటి పాత సినిమాలను అప్లోడ్ చేసిన మీకు దధన్యవాదాలు.
మంచి అన్నది మాల అయితే..ఆ మాల నేను అవుతా..JAi Mala.Jai bheem
మాల బాయ్స్ ఐస్ క్రీమ్ చీకాలి అని ఉంది... Evaraina ఉన్నారా ప్లీజ్.... I'm boy
@@prabhasprince2273 p}} pm
@@prabhasprince2273 pp🔥🎉
@@jillellapaulraju3412 hiii
Gurijasa words great inspiration words this are in 1887 indian Congress meet
ఆ రోజుల్లో ఇలాంటి సినిమా రావటం చాలా గొప్ప విషయం.చూసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా.
👍
ఆ రోజుల్లో ఇలాంటి subject ని touch చేయడం చాలా సాహసోపేతం. Great director and great actors 👍👍👍
ఈసినిమా తిసినవారికి మాకుచూపించినవారికి నాకృ తజ్ఞాభివందనాలు ఇటువంటివి బయటపెట్టింది ధన్యవాద ములు
The younger sister who acted in this movie is my Nainamma (Sundaramma)… I am lucky enough to watch this movie now. Thanks for uploading the movie 🙏
Any one have copies of the movie “Aada brathuku” directed by B.A Subba Rao and produced under A.N Productions. Producer is A.Narasaiah, my maternal grand father…
Aada Brathuku rights was unfortunately sold my Ammama without knowing the value of the movie and don’t know who has the copy of this movie now…
He also produced another movie Bhishma. My mother told me this was produced even before the NTR’s Bheeshma movie in 1965 and my mother don’t know much about Bhishma’s copy as well. If can find the copies of these two movies will be great!
My mom also told me Sri Ranjani was debuted as the heroine in one of the above movies that my grandfather produced and Krishna Kumari (Sister of sowkar Janaki) acted as the bad woman character and actress Roopa’s father was introduced as the hero in one of the movies…
Meeru chaala lucky brother alaanti great actors family lo puttinanduku meeku meeru vetukutunna movie copies dorakalani ashistunnanu
Ok..
oh,....wow....plz make a video of your grandmother,.....plz share her biography....
Oh! Is it great ❤👍
🙏🙏🙏
1936 లో ఈ టైటిల్ తో సినిమా తీసారంటే గొప్ప విషయం ఎంతో ముందు చూపుతో తీసారు....!ఈ సినిమా చూడటం అదృష్టంగా భావిస్తున్నా...!
It's just a propaganda movie
This is a reflection of mind set of present people with deep rooted caste feelings and an expression of set of politicians 2:mm 2:07:19 2:07:19 2:07:19 2:07:19
చాలా గొప్ప చిత్రం అందించారు,వారికి వేయి వేయి కృతజ్ఞతలు,ఇంత మంచి సినిమా చూసి మనం అనాల్సిన మాట"జై మానవత్వం" కానీ జై మాల అని కాదు,ఎంత మంచి సాహిత్యం అయిన సినిమా అయిన మనుషులను మార్చలేక పోతున్నందుకు చింతగ వుంది,అనిలేషన్ ఆఫ్ caste ఎంత దూరం వుందో?
మాలపిల్ల పేరుతో గొప్ప సినిమా తీశారు కమ్మ కులానికి చెందిన రామబ్రహ్మం గారు🙏.
చివరిగా ఏ ఒక్క కులాన్ని తక్కువ చేయకుండా సమ సమాజమే ధ్యేయంగా చాలా చక్కగా చూపించారు..
నేను నాస్తికుడినే అయినా నాటి పరిస్థితులను బట్టి ఈ సినిమాను ప్రశంసించకుండా ఉండలేను.. ఎంతైనా ఆనాటి సినిమాలు ఆణిముత్యాలు❤..
నేటి ఆధునిక సమాజంలో నాలాంటి యువత ఇలాంటి సినిమా చూడటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను..
గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సర్ధార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ వంటి ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేటి భారతం.. కులమత భేదాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వంగా మన పెద్దలు మనకు ప్రసాదించిన స్వేచ్చా స్వాతంత్య్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి..
మతోన్మాద శక్తుల నుండి దేశాన్ని రక్షించుకుందాం..
జై హింద్ 🇮🇳
అబ్బబ్బ ఎం సినిమా ఎప్పుడో విన్నాను ఈ సినిమా గురించి ఈ రోజు చూసాను స్వాతంత్ర్యానికి ముందు వున్న సామాజిక కళ్ళకు కట్టినట్లు చూపించారు చక్కని సినిమా ఎందరో బాహానుబావుల త్యాగఫలమే ఈనాడు అనుభవిస్తున్న స్వేచ్ఛ సమానత్వం ప్రముఖ రచయిత తాఫీ ధర్మారావుగారి రచన యే మా "మాలపిల్ల ".
ఇలాంటి సినిమా చూసే అవకాశం కలిగింది , చాలా కృతజ్ఞతలు .
అప్పటి రో
చాలా మంచి సినిమా చూసిన నే భావన. కాంచన మాల పేరు విన్న, కానీ ఇదే చూడ టం మొదటి సారి. ఎంత అందం ఆమెది. ఆ రోజుల్లో కూడా ఉరుము లు, మెరుపులు, గాలివాన scenes ఎలా చూపించి నరో. డైలాగు లు భలే చెప్పారు. ఈ సినిమా నిజం గా సాహస మే 👌👌🙏🙏
అలనాటి పాత చిత్రాలు చూస్తున్న ఇప్పుడు మనకు గొప్ప వరం 👏🌺👏
మంచి అన్నది మాల అయితే ఆ మాలను నేనవుతా💞💞😍😘😍😘
👌👌👌
Excellent
Gurajada apparao said this words
Jai bheem.. Jai mala
Love u bro
అద్భుతమైన తెలుగు చిత్ర ఖండము జై భీమ్ జై మాల
చిత్రఖండమేంటీ!!!!!?
చిత్రరాజం అనాలి గానీ!!!!!
😃😃😃
మనం జై మాల అన్నప్పుడు వాళ్ళు జై కమ్మ, జై రెడ్డి, జై రాజు అనడం లో తప్పేముంది
@@pothurajubandikalla3136 tappu ledu anocchu. Adi maatallo kadu, manasulo nundi ravali. Entho kaalam nundi anagadokki, naligipoyina manasulonundi vacche ea jayam aina thappuledu
What a great movie! What a daring and great director Rama Brahmam garu! Hats off to you. It is un- imaginable that this movie was produced in 1938.
True 💕💕God bless him😇reat in piece great soul🤗
It's not 1938 I think it's 1918
@@vijaytravelvlogs Telugu talky cinema started in 1931 only.
@@shivshankarjangala9599 ohk sorry brother I got confused thanks for your clarification
This picture is reflection of independence movement with emancipation of social reforms.
మాట్లాడడానికి వీలులేని విలువైన అద్భుత చిత్రం.
ఇది సినిమా కాదు ఒకప్పటి గాధ.
ఎంతో మంది త్యాగాల ఫలితమే ఇప్పటి స్వాతంత్రానికి నిజమైన అర్థం.
జై హింద్
మనకు స్వాతంత్ర్యం రాకముందు ఈసినిమా తీసారంటే గ్రేట్ ❤🎉🎉 ఇదే మాలపిల్ల పేరుతో ఇప్పుడు సినిమా తీస్తే , రాబందుల్లా పోడుచుకు తినేవారు... అప్పట్లో సినిమా సూపర్... 🎉🎉😊
ఈ సినిమా చూడటం నా అదృష్టం గా భావిస్తున్న
ఇలాంటి థీం కలిగిన సినిమాలు నేటికాలములో చూడరేమో . హాలులో విడుదల చేస్తే చూడాలని ఉంది
ఆ రోజుల్లో మాలపిల్ల టైటిల్ పెట్టారు అదే టైటిల్ ఇప్పుడు పెడితే జైల్లో కూర్చుంటారు సూపర్ మూవీ
Ndku jail lo krchuntaru
ఇలాంటి సందేశయాత్మక చిత్రాలకి చావులేదు .
Wow excellent movie 🎥 Great..it is the real Legend Movie 🎥 Hats off to Gudavalli Ramabraham Garu...
ఈ సినిమా 🎦 చుడ్డానికి కారణం ముఖ్యంగా పెద్దలు శ్రీ కిరణ్ ప్రభ గారు కి ధన్యవాదాలు 🙏 అయన సినిమా 🎦 గురించి చెబుతుంటే సినిమా చుసినంత పిలింగ్ ❤👍
Excellent movie which depicts unity among the touchables and untouchables. Enumclaw, WA, USA.
అంతా బాగుంది సినిమా బాగుంది. అందరూ సమానం అనే సినిమాలో చెప్పారు. కానీ ఈ జై భీమ్ జై మాల నినాదాలు అందుకు కామెంట్స్ లో!?
అదే కదా . ఈ సినిమా లో అసలు అంబేద్కర్ గారి గురించి కనీసం ఒక్క డైలాగ్ కూడా లేదు .
Way ahead of time... what a classic
ఆ రోజుల్లో ఇలాంటి టైటిల్ తో సినిమా తీయడం గొప్ప విశేషంగా చెప్పవచ్చు , అదే ఇప్పుడు ఇలాంటి పేరుతో సినిమా తీస్తే "కులగజ్జీ" మామూలుగా ఉండదు అందరూ రోడ్డుపైకి వచ్చి రచ్చలేరచ్చలు జరగేవి, మంచి సందేశాత్మకమైన సినిమాబాగుంది....🙏💕🙏
గ్రేట్ సినిమా. చూసాను ఈరోజు
ఎంచి చూడక మనుషులందున మంచి చెడు లను రెండే కులములు మంచి అన్నది మాల అయితే నేను మాలని అవుతా...!!-- గురుజాడఅప్పారావు
Can’t thank you enough for this priceless vintage film. Best wishes
Thanks a lot for this rare vintage film
Aa heroin (Kanchanamala)maa Tenali ne Chala santhosam ga Undi
L
Ayitey
Meedi Tenali Maadi Tenali Manadi Tenail
Ani Dance lu vestaaraa
Thanks for making by Producer & director
సినిమా అద్బుతం
కాంచనమాల గారు మహా అద్బుతం
I don’t know how to thank UA-cam and the people who upload such classic s..
I know only NTR gari era… but wanted to see Kanchanamala….she is breath taking beauty even in de-glamourised role
Just now I have watched
Tamil classic Avvaiyar
By Gemini Vasan
Super movie valla Alochana jynaniki salam
మాలా,మాదిగా అంటారుగానీ మాలావారు మాదిగలను తమతో సమంగా అంగీకరించరు మిగతా కులలావారి మాదిరిగానే తమకన్న మాదిగలను తక్కువ నిమ్నజాతి వారిగా భావించి దూరంగా పెడతారు నిష్టూరంగా వున్న నిజం
ఏవడ్రా అంది మంద కృష్ణ మాదిగ చేసిన రాజకీయం వాడు డబ్బు సంపాదించి మాల మాదిగ లకు రాజ్యాధికారం దూరం చేసాడు వెధవా ఎపుడు సమానమే
Ala m ledhu bro e caste vallaina alochana vidhanam anthe present generation andaru maruthunnaru
పోయేకాలం
S
ఎవరన్నారు?
మాలవారే మాదిగ వారికంటే తక్కువ అని భావిస్తారు.. ఐనా వారు ఎప్పుడూ ఒకేవిధమైన వివక్షను అనుభవించారు..
ఇది అంతా శివమహిమే!
Yedhi antha
అందరూ లవ్ పెళ్ళిల్లు చేసుకోవాలి...
ఇ దేశంలో నే కాదు విదేశాలలో వాల్లని కూడా చేసుకోవాలి.......ప్రేమే అందరిని ఏకం చేస్తూంది
పక్కన ఉండే అమ్మాయిని కంట్రోల్ చేయడం కష్టం ఇంక direct గా other countries.... అయ్యా thamaridhi ఏ ఊరు.
@@writers007.
ua-cam.com/video/ZpCjZEikUGs/v-deo.html
its give unconditional joy 🙏
@@writers007.
యద్బావం తద్బవతి 🙏
Mathalu Marina manushulu
Maraledu very Nice movie
Oka manchi Avagahana
Kalpinchina pata chitram 🙏🙏🙏👌
Excellent movie Hats of to Director and producer
Daridrulu
I appreciate director for making this movie with mala pilla tittle👏👏👏👌
శ్రీ రామ జయం! జయహో భారత దేశం...సర్వజనులు దైవసమానులే...చాలా మంచి సందేశాత్మక చలనచిత్రం ...భారత రాజ్యాంగ సామ్యవాద సౌధానికి కుల మత రహిత సమాజం పునాది...శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష...
👍❤
ఈ సినిమాని కలర్స్ చేసి మళ్ళీ విడుదల సేస్తే అందరు సూస్తారు.
Telugulo entamanchi samskrakartalu unnara, salute sir
8థ్క్లాస్ సోషల్ లో ఉంది అక్కడ చదువి మూవీ చూసినా వారు లైక్ చేయండి
Such a great.. Movie...👌👌👌👌👌is never before never after
1:17:05 నుండి 1:20:37 వరకూ కాంచనమాలను చూస్తే కన్నీళ్ళు ... ఈ అమాయకురాలికా భగవంతుడు అంత ధుర్భర జీవితం కలిగించాడు అని బాధ కలుగుతుంది... 40 సంవత్సరాలు నరకయాతన అనుభవించారు.. పగవాడికి కూడా అంతటి కష్టం రాకూడదు..
1:47:48 నుండి 1:49:38 వరకూ కాంచనమాల కాఫీ తాగుతున్న స్టిల్ ఆంద్ర దేశాన్ని ఒక ఊపు ఊపింది.. కాంచనమాల స్లీవ్ లెస్ జాకెట్లో ఆ స్టిల్ ఇప్పటికీ పాపులర్ అని కిరణ్ ప్రభ గారి వీడియొ ద్వారా తెలిసింది
ఇక గోవిందరాజు సుబ్బారావు గారి నటన నభూతో నభవిష్యతి
ఈ సినిమా వచ్చి 82 సంవత్సరములు అయినా కుల పిచ్చి పెరిగింది కానీ తగ్గలేదు
Emaindi brother aameki??
అలాంటి రోజులు మల్లీ రావాలి .ఆ అమయ కత్వం స్వచ్ఛమైన ప్రేమ
Oh my God , this movie is awesome.. Kanchanamala madam . We miss you ..bad luck..
మాల పిల్ల,చాల ధైర్యంతో ఈ సినిమా పేరు పెట్టారు అప్పట్లోనే
మాలపిల్లను బ్రాహ్మణ యువకుడు ప్రేమించినట్లు పెడితే ఏం ధైర్యం!!!!
మాల యువకుడు బ్రాహ్మణ పిల్ల ను
ప్రేమించినట్లు పెడితే అదీ ధైర్యం.
@@chandrashekarbikkumalla7075 u r correct
@@chandrashekarbikkumalla7075 ఆల్రెడీ '1947 లో ఒక గ్రామం ' అనే సినిమా ఉంది 2008 లో రిలీజ్ అయ్యింది . హీరో (బాలాదిత్య )మాదిగ. హీరోయిన్ (శ్రీ రమ్య ) బ్రాహ్మణ అమ్మాయి
Great movie. Great Director. Great Producer.
ఆ రోజుల్లో ఆ క్యారెక్టర్ కొప్పుకున్నందుకు నువ్వు చాలా గ్రేట్ తల్లి
Very very good movie..... Thanks to the entire team of the film
జై భీం జై జై మాల 💐💐💐👌👌
జై మాదిగ. జై అంబేద్కర్. అమరావతి ని అంబేడ్కర్ నగర్ గా ప్రకటించి ఆంధ్ర శాసన రాజధాని గా ఉంచాలి
మల్లయోధులు మాలా🔥🔥🔥
I am proud of director and producer
Good movie. Innocent and natural action by Kanchanamala garu. Overall all are acted very well. Thanks to Divya Media for uploading this rare movie.🙏
చాలా చక్కగా చెప్పారు ఈ.చిత్రం లో.....
మంచి గుణం ఉన్న ప్రతి మనిషి బ్రాహ్మణుడే.....
చెడు గుణం కలిగిన ఏ మనిషైనా మాలే, అతడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా సరే ,..... గుణమే గొప్పది, కులం కాదు.....
Ante Chedu Gunam unte Mala antavu. Mala lo pudithe Cheddoolla... Konchem aaalochinchi maatladu
మీది మంచి గుణామా! మంచి గుణాలు గురించి మాట్లాడే కుల గజ్జి కుక్కలు.
ఏనాడో ఓకరిని ఉన్నత వర్గల్లో ఉంచి మరోరిని శ్రామికులుగా చేసిన కులం మీది !
దోచుకోని తినే మురుగు పట్టిన కుళ్ళిపోయిన కులం మీది
సమాజానికి నీ బొక్కలో కామెంట్తో ఏం మెసెజ్ ఇయ్యదల్చుకున్నావురా గుట్లే
వేరే కులం గురించి తప్పుగా మాట్లడితే జాడిస్తామ్
ఖబడ్దార్ బడ్కవ్!!!
Gopikrishna
Sigguledu ala matladataniki mala Kulam ninnem chesindi Ela cheddadaindi okasari manusmriti chaduvu evaru cheddavallo telustadi
నీబొంద నీబోకి సన్నాసి
కామెంట్ పెట్టడం రాకపోతే
మూసుకోని కూర్చోవాలి
అంతేకాని తలతిక్క కామెంట్స్
పెట్టొద్దు!!
@@vsofvenkat6279 వాడొక తల తిక్కలోడు కామెంటు పెట్టడం రాని కాకి
సురేష్ కుమార్ గారు వ్యక్తపరిచిన అభిప్రాయం నాది కూడా. ఆ నాటి అంటరానితనం ఈ రోజుల్లో కూడా కొన్ని చోట్ల కొనసాగడం మన దురదృష్టం
ప్రజా ప్రతినిధులు కూడా పాటిస్తున్నారు ఇది జగమెరిగిన సత్యం
1938 è movie ni tesaru antey chala chala goppa director and movie team ki 👌💯 ipudu unna generation mana directors ki enta guts levu elanti movie teyadaniki #start_living_unity
అప్పుడేమోగానీ మాలసోదరులు అన్నిరంగాలలో ముందున్నారు,ఎంతగా అంటే మాలవారు తమసాటి దళితులైన మాదిగ,రెల్లి వారిని పల్లేల్లో హరిజనులు అంటారు
Harijanulu ante enti bro
Gudavalii ramabrahmam garu great
One person like that Chowdary is enough to built a great nation........ Adbuthamaina movie......
సమాజానికి మంచి మెస్సేజ్ మూవీ 👌👍❤
What a great movie 🙏🙏🙏🙏🙏
Hats off to the Director who was daring enough to make this movie and depict social impediment in our society. MRS KANCHANAMALA IS GREAT.
I have seen Balanagamma during my childhood. GOVINDARAJULU was a great actor who acted as Mantrikudu.
ఈ సినిమా చివరిలో నా మాల మనస్సు మల్లె పూల తోటలా ఉన్నది
అప్పట్లో కులాలు కలిపే పోరాటం ఇప్పుడు అన్ని బాగున్నా కులాలుగా విడి విడి పోరాటం. ఇప్పుడు ఒకటే కులం డబ్బు కులం.
Epude chusaanu.. nice 👍
Super movie.. Aa time lo Harijanulaki Temple lo entrance ledani books lo chavamu. Ee movie valla appatlo adi enta pedda daring issue no artham ayindi.. Super movie.. Heroin and Hero are super.. Jai Humanity..
Wow nice movie appudu time chala baga undhi appudu life baga undhi eppudu life kana old is gols really
Thank u malapilla movie team
Good movie 2024 lo chusinavallu like vesikondi
You gave a good information
Nice Movie ❤... Great 👍
Great 👍👍👍👍👍 Film
Great director And producer
Excellent movie Hats of to you
Excellent and message GIVING movie tp society UNDOUBTEDLY SURELY
My name Praveen nice movie good massage "dr.BhimraoAmbedkar"garu give Support jai bheem jai mala present no changes present suffering same situations ""jai bheem jai bheem "Johar Ambedkar"🙏
manchi message vunna cenema kani ippatiki janalu maraledu.
But direct gaa ledu indirectgaa chupistunnuraru
manavathvame....manchu kulam...
Well said
Andaru nela alochisthe andaram samanam avtham reservation pothay thaq for support us
Vallu yepatiki mararu
మొత్తం గా సినిమా సారాంశం:- మాలలను బ్రాహ్మణులు నీళ్ళు కూడా తాగానివ్వలేదు, గుడుల్లో రానివ్వలేదు...మాల పిల్లను బ్రాహ్మణ యువకుడు ప్రేమించడం గొప్ప కాదు....బ్రాహ్మణ పిల్లను మాల యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం గొప్ప...
అవును...
అది కూడా జరిగింది
గోరా గారు ఆయన పెద్ద కూతురిని తక్కువ కులం వాడు అయిన ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేసారు.
super 🎉
God
Seriously our old generation was struggling a lot for this caste issues
Still politics around caste
మాల మాదిగ కాపు రాజు రెడ్డి కమ్మ ఎ కులం వాడిని కోస్తే బేల్డ్ ఎరుపు కదా మాల మాదిగ బలిజ నలుపా అందరి బ్లేల్డ్ ఎరుపు కదా మరి ఎక్కవ తక్కవ ఏంటి అందరు అన్న దమ్ములే కదా కులం లేదు కొట్టుకుని చావండ్ర అని పెట్టారు ఛీ
Yes
Enthaki medhi a kullam ravi garu
మధ్యలో కులమే నుంచి వచ్చింది
కులాలని భ్రష్టుపట్టి ఇచ్చేది మీలాంటి వాళ్లే
S
Mala pilla =👑👑👑👑👑👑👑👑👑👑jai mala
Hi jai mala
Ye pilla love u
జై మాల..జై భీమ్
Yeah
Excellent effort
First heroine ... Kanchana Mala
Thanks for the divya media
Pure Telugu spoke by artists🙏🙏
What a great movie
Thank you
Excellent movie, ippudu movie ela unna parvaledhu. Asalu story unna lekapoyina parvaledhu. Pedda Pedda cutouts unte chaalu. Cutout unte cinemalu adesinatte. Okappudu cinemalu theaters lo vatiki Ave adevi. Ippudu kastapadi 💯 rojulu adinche sthayiki cherukunnaru. Hats off
చాలా మంచి సినిమ
Mala pilla grate🙏 jai bheem👍🙏
Chalaa manchi cinema. Eerojullo ayithe ilanti cinema asalu release ayyedi kaadu. Cinema ni cinema laa choose rojulu kaadu ippudu.
Already aapesaru gaa Mee "saranam gachaami'' movie
Good message to humanism Of men mala..
Thank You Divya Media people for giving another vintage picture- Mala Pilla. The song - Nallavade golla pillavade was on everybody's lips during my childhood. No wonder , Sri Sri wrote - Roxylo norma sharar, broadway lo kanchana mala . Can you please get the picture Samsaram of 1951 of NTR,ANR etc ??? I searched You Tube i am getting only the Tamil Picture. Is it true that the film was lost in a fire accident ?? Thank You again.
జై భీమ్
జై భీమ్, కాని దీనిలో అంబేద్కర్ గురించి కనీసం ఒక్క సీన్ కూడా లేదు