Aaradhana Full Length Telugu Movie | ANR, Mahanati Savitri - TeluguOne |

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 289

  • @VijayalakshmiGudari-kc6pu
    @VijayalakshmiGudari-kc6pu Рік тому +12

    ఎలా అమ్మ ఎలా ఇంత బాగా నటనలో జీవిస్తారు అలా చూస్తూ వుండి పోవాలని పిస్తుంది మితో పాటూ నేను కూడా విషాదం లో పోతున్న సినిమా చివరిలో చాలా బాగా వుంది . ఐ మిస్ యూ సావిత్రి అమ్మ ఐ మిస్ యూ.

  • @Vanimamidi7582
    @Vanimamidi7582 5 років тому +15

    Wonderful story.ANR,Savitri gaaru unique hit pair in black and white days..Savitri acting is marvelous especially in the last 15 minutes.Naa Hrudayamlo Nidurinche cheli... fantastic music and lyric...
    Really ANR,Savitri and few of the then stars are big asset to the telugu film industry..
    Continue to upload this kind of movies..Love you ANR and Savithri garu..love old classic love stories...

  • @sastrykommu4761
    @sastrykommu4761 3 роки тому +21

    This film, Aradhana, inspired me to go to London for my Ph.D.
    ANR and Savithri lived in their roles

  • @simhagirikona3118
    @simhagirikona3118 2 роки тому +21

    నా వయస్సు 56 సంలు.
    మనిషి మీద సినిమా ప్రభావం ఉంటుంది, ఈ సినిమా 24 సార్లు చూసాను నా టీనేజ్ లో, డాక్టర్ అవుదామని, బహుశా నా అర్హతకు,నా శక్తి కి మించి కోరుకున్నానేమో, నేను డాక్టర్ ని కాలేకపోయాను.
    కానీ ఈ సినిమా నాపై చాలా ప్రభావం చూపింది.

    • @nageshyadav582
      @nageshyadav582 Рік тому +3

      Prabhavam antunnaru adhi yela

    • @satyanarayanampkm
      @satyanarayanampkm 3 місяці тому

      నాగేశ్వర్ రావు సినిమాలు చూసి చెడి పోయిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు !

  • @yesuratnamyesuratnam6495
    @yesuratnamyesuratnam6495 Рік тому +11

    Devadasu, araadhana,
    Chaduvukunna Ammayilu,
    Manglyabalam
    All are gems, and
    Beloved combination.
    Can not be forgotton

  • @veeraraghavaraoboddani520
    @veeraraghavaraoboddani520 6 років тому +34

    What a wonderful pair of ANR and SAVITRI, Indian screen never seen such a legend pair....

  • @lavanyak1311
    @lavanyak1311 6 років тому +52

    ANRs acting is mind blowing...Savithri is superb.... as usual

  • @suryaallada2798
    @suryaallada2798 3 роки тому +6

    Nageswara rao. Savitry. Ever. Green. Made. for. Each. Other.......Beautiful. Diamonds. of. Telugu. film. Industry......

  • @l.n.vlucky4558
    @l.n.vlucky4558 6 років тому +43

    మనం సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాం ntr anr
    గొప్ప నటులని ఇప్పటి వాళ్ళు అప్పటి సినిమాలు ఒక్కసారి చూస్తే తెలస్తుంది ఎవరు మహానటులో ఎవరు గొప్ప వారో కేవలం మనం మగవాళ్ళం అన్న అహంకారంతో ఎంత సేపు వీరే గొప్ప నటులు అనుకున్నాం అస్సలు సావిత్రి గారు కన్నాంబ గారు సూర్యేకాంతం గారు వారు నటులంటే భారత ప్రభుత్వానికి బుధి ఉంటే భారతరత్న ఇప్పటికైనా మహానటి సావిత్రి గార్కి ఇవ్వాలి

    • @Rajatha831
      @Rajatha831 6 років тому +1

      l.n.v luncky yes u are right

    • @l.n.vlucky4558
      @l.n.vlucky4558 6 років тому +2

      Love & Enjoy థాంక్యూ

    • @sumathivudayagiri1296
      @sumathivudayagiri1296 6 років тому +1

      l.n.v luncky g

    • @krishnanarahara3614
      @krishnanarahara3614 6 років тому +6

      I agree but NTR and ANR are the personalities who brought name and fame to Tollywood. However, other actors are no less to these. So no harm in telling ANR and NTR are good actors. It is not about male domination, if so Savitri garu, Krishna Kumari garu, Anjali Amma Garu and others would have got such good name. Its all about our assumption. Hope you too agree.

    • @NMaths785
      @NMaths785 4 роки тому

      Tq lucky Garu...

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +6

    మహా నటి సావిత్రీ మరియు ఏ.ఎన్.అర్
    నటించిన చిత్రము.సూపర్ మూవీ.సూపర్
    సాంగ్.

  • @andiboinaramana9855
    @andiboinaramana9855 6 років тому +10

    My best classical move since my childhood. Actions of great Legends ANR and Savithri are superb and excellent. All songs are enjoyable for ever.

  • @sunandmabbula3556
    @sunandmabbula3556 2 роки тому +12

    I have seen this movie in Hyderbad in 1963, when I was 23 and I have seen it again in WA, USA at the age of 82. It is an excellent movie and ageless.

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 6 років тому +41

    నాగేశ్వరరావు-సావిత్రిగార్ల కాంబినేషల్లో ఎన్నో చిత్రాలు విజయవంతమైనవి. వాళ్ళిద్దరి కాంబినేషల్లో ప్రేమకథా చిత్రాలు విషాదాంతాలు లేక కొన్ని చిత్రాలలో వారి ప్రేమ విషాదాంతము! ఈ 'ఆరాధన' చిత్రమొక్కటే పూర్తిగా ప్రేమకథా చిత్రమై ఉండి సుఖాంతమైన చిత్రము! ఏ.ఎన్.ఆర్ - సావిత్రి తమ అద్భుత నటనతో ఈ చిత్రాన్ని అజరామరం చేశారు.

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 років тому +36

    ఈ 'ఆరాధన' చిత్రం "దేవదాసు"ని మించిన ప్రేమ కథా చిత్రమని పిస్తుంది! ఎందు కంటె "దేవదాసు‌"లో వాళ్ళ ప్రేమ విఫలం, విషాదాంతం! "ఆరాధన"లో వాళ్ళ ప్రేమ సఫలం, సుఖాంతం!

    • @mazumdarsankar4920
      @mazumdarsankar4920 4 роки тому +5

      1966 లో విదుదల అయిన "సాగరిక" అనే బెంగాలీ చిత్రం తెలుగు "ఆరాధన" చిత్రానికి మూలం. ఆ చిత్రాన్నే తెలుగులో రీమేక్ చేశారు. "సాగరిక" చిత్రం లో బెంగాలీ చిత్ర పరిశ్రమ లెజెండ్స్ ఉత్తమ్ కుమార్, సుచిత్ర సేన్ హీరో, హీరోయిన్లుగా సటించారు. మరపురాని మధురమైన పాట "నా హృదయంలో నిదురించె చెలి" పాట బాణి ని "సాగరిక" చిత్రంలోంచి యథాతథంగా తీసుకున్నారు. అమర గాయకుడు "ఘంటసాల" తన గాంధర్వ గానంతో ఆ పాటను చిరస్మరణీయం చేశారు..

    • @gopinathgali7781
      @gopinathgali7781 4 роки тому +1

      @@mazumdarsankar4920 g 3D ET

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 4 роки тому +2

      @Marella Sambasiva Rao Thank you for your opinion. But Devadasu is a land mark Indian in history.It remains as a best acting in love stories.ANR as a heart burn love failure drunken acting is never before and never after.Even today a alcoholic addict is called as Devadasu. It has branded in that way.In my opinion no other love story can reach the heights of Devadasu.

    • @marellasambasivarao5920
      @marellasambasivarao5920 4 роки тому +3

      నాగరాజ్ గారు నటన విషయంలో నాగేశ్వరరావుగారు ఒక్క దేవదాసు లో నటించి,ఆయన నటించిన ఇతర చిత్రాల్లో నటించక పోయినా తెలుగు సినీ చరిత్రలో మహోన్నత నటుడిగా నిలిచిపోయే వారే!అంతటి నటనని ప్రదర్శించారు దేవదాసు లో! కాని 'దేవదాసు' 'సుమంగళి' చిత్రాలు చూచి ప్రేక్షకులు విషాదంగా థియేటర్లో నుండి బయటకు వచ్చేవారు.ఈ 'ఆరాధన' చిత్రం చూసి చాలా సంతోషంగా,హుషారుగా వచ్చేవారు.ప్రేక్షకులకు సంతోషం కలిగించటం లో ఈ ఆరాధన అద్భుత ప్రేమ కథా చిత్రం!
      ఇక నాగేశ్వరావుగారు 1948 నుండి 1974 వరకు నటించిన చిత్రాలన్ని ఒక పారిజాత పుష్పమాల.అందులో ఏ పుష్పం
      పరిమళం లేనిదని చెప్పగలం!
      ప్రేక్షకుల అభిరుచి ఎంతగా మారి పోయినా నాగేశ్వరరావుగారి ప్రేమ కథా చిత్రాలు కలాతీతంగా నిలుస్తాయి!

    • @sudhadevi1086
      @sudhadevi1086 4 роки тому

      .

  • @saikrish1144
    @saikrish1144 6 років тому +9

    one of the best movie in savatri ammas career!! when hero become blind no one comes near to him except the one who loves him !! true love story !! old is gold!! Thanks for uploading such a great movie for us !!

  • @mmallikarjuna8890
    @mmallikarjuna8890 2 роки тому +5

    Always great actor and wonderful excellent ANR we are miss u sir anr action never before never after miss u sir 😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @suryaprakash-zl6yj
    @suryaprakash-zl6yj 8 років тому +13

    one of the best classic movie in telugu...i enjoyed allot through out the movie . nee hrudayam lo nidhurinche cheli song is best melody song , love that song

  • @ramamoorthi5180
    @ramamoorthi5180 4 роки тому +15

    Corona lockdown in house watching old film we are in tamilnadu coimbatore what a legends no chances nowdays

    • @anasiazza3060
      @anasiazza3060 4 роки тому +1

      Same here BT the only difference is that I'm Moroccan

    • @bvrrao8876
      @bvrrao8876 4 роки тому

      True bro.

  • @telugudata
    @telugudata 9 років тому +19

    #Aaradhana is one unique classic in telugu cinema which established #ANR #Savitri as the number one pair and creating so many wonders.

  • @AI-Investments
    @AI-Investments 2 роки тому +6

    Gem of many movies! Great actors, story, emotions, social culture, many

  • @rheumaarvind5636
    @rheumaarvind5636 4 роки тому +5

    Best actress. Shri Savitri Amma. Excellent dialogue delivery. Shri ANR most handsome

  • @abhishekvardhanperi8530
    @abhishekvardhanperi8530 6 років тому +16

    Savitriii amma 🙏👌👌👌👌👌😘😘😍 excellent , mesmarising beauty

  • @sravanbala3785
    @sravanbala3785 4 роки тому +4

    Extraordinary movie... Savithri acting, expressions, dialogues next level

  • @jeyalakshmivadivel6511
    @jeyalakshmivadivel6511 3 роки тому +3

    சாவித்ரிஅம்மா நடிப்பு அற்புதம்

  • @ramanisyannaneti4166
    @ramanisyannaneti4166 Рік тому +1

    A very good movie. Anr and savithri a great combination of telugu film industry.

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 4 роки тому +8

    నట శిఖరం నాగేశ్వరరావుగారి కోసం కథలుండవు! కథల కోసం నాగేశ్వరరావుగారు ఉంటారు.కథలలోని పాత్రలలో నాగేశ్వరరావు ఒదిగి పోతారు!కథలో పాత్ర చిన్నదైనా,పెద్దదైనా నాగేశ్వరరావుగారి కోసం కథ మారదు.కథ కోసం నాగేశ్వరరావు ఉంటారు!
    అందువల్లే నాగేశ్వరరావుగారి సినిమాలు చూస్తున్నంతసేపు నాగేశ్వరరావు కనిపించరు.ఆయా పాత్రలే కనిపిస్తాయి! అక్కినేని నటించిన చాలా సినిమాలలో ఆయన వేసిన పాత్రలు కాలాతీతమైనవి.కాల గర్భంలో కలిసి పోయేవి కావు!కాలానికి ఎదురీది నిలబడేవి!

    • @bvrrao8876
      @bvrrao8876 2 місяці тому +1

      💯 nijam sambasivarao garu.... ANR garu, bharata chitra seema ke kohinoor vajram laanti vaaru.

    • @marellasambasivarao5920
      @marellasambasivarao5920 2 місяці тому +1

      ఔను సార్ రావు గారు, నాగేశ్వరరావు, ఘంటసాల గార్లకు అసలు replacement లేదు. కాలాతీత కళా కారులు.

    • @bvrrao8876
      @bvrrao8876 2 місяці тому

      @@marellasambasivarao5920 💯🙏

    • @bvrrao8876
      @bvrrao8876 2 місяці тому

      @@marellasambasivarao5920 .... 💯 nijam sir🙏

  • @divakarlabalamurthy120
    @divakarlabalamurthy120 Рік тому +1

    Chala adbhutamina cinima super artists ea ranspgamu lonu 👌

  • @nalluriravikumar3276
    @nalluriravikumar3276 3 роки тому +3

    Super nice action savitri garu

  • @vasanthkumarpakki4836
    @vasanthkumarpakki4836 Місяць тому

    అజరామరమైన చిత్రం,ఇద్దరు వారికి వారే సాటి, కళ్ళతోనే భావాలు పలికిఇంచేస్తారు, ఎన్నో చిత్రాలు.

  • @kameswarikatraj4239
    @kameswarikatraj4239 9 років тому +26

    savitri is good character is a mixture of love, sacrifice, responsibility and service best movie in legendry actress savitri

  • @carnaticclassicalmusicbyad1319

    Savitri amma ku Naa kalaabhi vandanamulu Naa PAADABHI VANADANAMULU.
    Amma kaliyuga lady daana Veera soora karna 😭😭🙏🏾😭🙏🏾😭
    Amma nu MINCHINA NATI KAANI NATUDU KAANI LERU. Amma nu MINCHINA goppa vyakti leru . Bharath rathna award IVVAALISINDE 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏻.
    Kondaru amma nu vaadukoni mottam dochukunnaaru.
    Amma Laxmi, saraswathy kaali
    Amma ku 🙏🏻🙏🏾🙏🏻🙏🏾🙏🏻🙏🏻🙏🏾

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 2 роки тому +3

    అరాధన సినిమా ఎన్ఆర్, జగ్గయ్య, సావిత్రి ల మధ్యన నడిచే సంభాషణలతోనే 100 రోజులు ఆడింది.

  • @sristisomeswararao2846
    @sristisomeswararao2846 4 роки тому +14

    Savithri NTR ANR SVR legends in telugu industry.

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 років тому +4

    Nice n beautiful film nice memorable acting of evergreen actor anr he is very young handsome beautiful savitri her eyes r very beautiful all anr movies sobgs r memirable evergreen old is diamond i enjoyed watching telegu old films songs nice story cant understand telugu beaytful language in writing telegu resemble some words kannada we can read n write. Nice fipm.

  • @phanikumarramisetty9154
    @phanikumarramisetty9154 4 роки тому +4

    Hats Off ANR And Savithri Garu

  • @teluguvelugu2269
    @teluguvelugu2269 6 років тому +3

    Very Good filim, with very good human values. A.L.P.RAJU

  • @ramanaiahmalla211
    @ramanaiahmalla211 4 роки тому +1

    Fantastic very classical old movie one must share for the most heart touching dialogues.

  • @mazumdarsankar4920
    @mazumdarsankar4920 4 роки тому +4

    1966 లో విదుదల అయిన "సాగరిక" అనే బెంగాలీ చిత్రం తెలుగు "ఆరాధన" చిత్రానికి మూలం. ఆ చిత్రాన్నే తెలుగులో రీమేక్ చేశారు. "సాగరిక" చిత్రం లో బెంగాలీ చిత్ర పరిశ్రమ లెజెండ్స్ ఉత్తమ్ కుమార్, సుచిత్ర సేన్ హీరో, హీరోయిన్లుగా సటించారు. మరపురాని మధురమైన పాట "నా హృదయంలో నిదురించె చెలి" పాట బాణి ని "సాగరిక" చిత్రంలోంచి యథాతథంగా తీసుకున్నారు. అమర గాయకుడు "ఘంటసాల" తన గాంధర్వ గానంతో ఆ పాటను చిరస్మరణీయం చేశారు..

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 7 років тому +14

    This film is a remake of Sagarika, a Bengali film of Uttamkumar-Suchitra sen . One of the most classics of Telugu cinema. A fine example of best acting of legendary pair of Telugu cinema Anr-Savithri. A treasure of telugu cinema!

  • @Karthik-oc8wk
    @Karthik-oc8wk 9 років тому +15

    I love classic movies and watch black and white movies regularly good pair ANR Savitri ......

  • @humbleRaj
    @humbleRaj Рік тому +3

    Savitri gaaru ni Mahanati Ani enduku antaaro, easy ga telustundi ee movie choostey
    She outperformed Anr in psychological role

  • @Bharatiyudu116
    @Bharatiyudu116 2 роки тому +6

    What an actress Savithri is 🙏

  • @UmaDevi-ob4ht
    @UmaDevi-ob4ht 6 місяців тому +1

    A.N.R actions mind in blowing A.N.R is so handsome.Nice movie

  • @Rajatha831
    @Rajatha831 6 років тому +19

    Mahanati Savitri garu gurinchi entha cheppina takve she is a wonder💟💟💟💟

  • @indurama7763
    @indurama7763 5 років тому +6

    Today December 06 2018 happy birthday my sweet heart savithrijiji konni Vela kotla yuga yugalaku tharatharalaki meru sajivam ga malo migilipothavammaaa.....love u ma love you so much forever.....

  • @laxmanbotla7393
    @laxmanbotla7393 6 років тому +6

    Ralangi Garu comedy spr and anr savitramma spr acting Amma meedhi

  • @jayaramreddy551
    @jayaramreddy551 2 роки тому +4

    Family movie with legendary padmashree ANR and mahanati Savithri super acting .

  • @epilupu7147
    @epilupu7147 9 років тому +13

    Iam a fan of ANR aradhana movie is a entertaining and heart touching film. fantastic music ....

  • @dr.p.sudhakararao4580
    @dr.p.sudhakararao4580 4 роки тому +4

    Mana savithri amma..great actress

  • @RamaDevi-my5bl
    @RamaDevi-my5bl 2 роки тому +2

    Supar amma savithramma cinimalu

  • @srijagottimukkala5066
    @srijagottimukkala5066 6 років тому +6

    Savitriamma is the best actress ever and ever forever😍😍😍😍😍

  • @sharadarani2667
    @sharadarani2667 6 років тому +26

    I love savithri garu😘😘

  • @nukalakshmireddychlakshmir6803
    @nukalakshmireddychlakshmir6803 5 років тому +3

    Na aardha devata sweet heart savitrigaru ever ever ever ever ever ever ever ever forever

  • @subbaraojonnalagadda124
    @subbaraojonnalagadda124 Рік тому +1

    Abnormal super tremendous feast to eyes great performance of the hero and heroine.

  • @suryaprakashraotadepalli4511
    @suryaprakashraotadepalli4511 5 місяців тому +1

    First time I watched in a Touring talkies at Hanuman Junction, and again 7.5.24 two songs missing

  • @kothanarayana2468
    @kothanarayana2468 7 місяців тому

    It’s a wonderful picture for Telugu people we are unfortunate for the great actress loss

  • @josephrocky1255
    @josephrocky1255 6 років тому +66

    Whos watching ❤️savitri❤️ amma movies one by one after ❤️MAHANATI ❤️

  • @ARUNKUMAR-rz5rg
    @ARUNKUMAR-rz5rg 4 роки тому +3

    Super acting by savithriamma, anr

  • @shyameshthatiparthi5516
    @shyameshthatiparthi5516 2 роки тому +4

    Savitri acting is super 💖💖💖🤗🤗🤗😍😍

  • @srinivasrao88888
    @srinivasrao88888 Рік тому +3

    Savitri amma 🙏🏻

  • @jeldivenkat8849
    @jeldivenkat8849 4 роки тому +8

    Anr+savitri =evergreen

  • @rajanichandrap
    @rajanichandrap 7 років тому +3

    This marvelous movie has some cuts (up to 17 mins of the movie!), especially the most magnificent song of the movie "Vennalaloni vikasame"..Hmmm.

  • @jammannajammanna1043
    @jammannajammanna1043 3 роки тому +12

    Miss you savitri garu for ever and ever ✍️✍️🙏🙏

  • @simharayalusalikiti554
    @simharayalusalikiti554 Рік тому +1

    సూపర్ సినిమా

  • @venkateshwarlupalla930
    @venkateshwarlupalla930 6 місяців тому +1

    ఆరాధన మరపురాని సినిమా ఏవో లోకల్లోకి. తీసుకెళుతుంది

  • @jammannajammanna1043
    @jammannajammanna1043 3 роки тому +4

    Savitri Gari moveki savitri garei hero heroin truly legend 💪💪👏👏

  • @krishnaprasadvavilikolanu873

    It contains hit songs from master and Suseelamma.Very decent classic.

  • @deepikab597
    @deepikab597 4 роки тому +1

    Remake of 1956 sagarika ..bengali movie ..even the Naa hrudayam lo song is copied ...but acting of Anr n savitri amma is commendable..hats off

  • @pravenkumarpravenkumar3046
    @pravenkumarpravenkumar3046 6 років тому +16

    I love savithri amma

  • @venkatagandhimongam4064
    @venkatagandhimongam4064 7 років тому +5

    Aradhana is one of the classical movie that can
    be seen any number of times

    • @aravanageswararao1530
      @aravanageswararao1530 4 роки тому

      You are simple correct

    • @EK-rn9el
      @EK-rn9el 2 роки тому

      This movie Bengali sagarika remake like ANR savitri in Bengali Uttam Kumar and suchitra sen moonmoon Sen mother, nahrudàya mulo nidu rinche celi song in that movie amaar Swapna dekha Rajkonna THA ke satsagoreteronadir परेमयूरपंख भीरिदिये dekh eyalà mtare,nice song

  • @seoconsultant9474
    @seoconsultant9474 9 років тому +6

    iam enjoyed a lot this movie especially songs "Naa Hrudyam lo Nidhurinche Cheli"

  • @palakapriyanka9200
    @palakapriyanka9200 4 роки тому +3

    Super 👌👌👌

  • @hindientertainmentnews9819
    @hindientertainmentnews9819 9 років тому +6

    i love hindi movies, but my favorite all time telugu film aradhana.....

  • @deviprasadvandranki4070
    @deviprasadvandranki4070 6 років тому +13

    Anr savitri jodi bagundi movie exelent

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 Рік тому

    Super hit movie under the banner of Jagapathi art Pictuers. This movie was relesed on 16th February, 1962 he was acting 3rd bengali movie this movie

  • @hanumantharaochigurupati5732
    @hanumantharaochigurupati5732 8 місяців тому

    Angatlo aadamanishi enduku ra...! Super dialogue by Ramanareddy

  • @Lobster16763
    @Lobster16763 2 роки тому +1

    Some say “marriage by choice but not by chance.” What I say is “if you have no choice better be alone. Atleast your love will be intact, undiluted and your inseparable, priceless asset till you cease your existence and your shadow be your companion.” No regrets. 🌿

  • @Starvalt
    @Starvalt 2 роки тому +1

    Anr become blind acting is superb

  • @billakantivenu465
    @billakantivenu465 Рік тому

    Wonderful movie to see in my life

  • @PRNadh
    @PRNadh 3 роки тому +1

    Excellent movie, 👌

  • @arunagorthi4522
    @arunagorthi4522 3 роки тому +1

    🙏🙏Mahaanatulu Savitramma,ANR

  • @gangadharedge9954
    @gangadharedge9954 3 роки тому +2

    Anr Garu and savitre Garu supper acting

  • @umakanthrao1300
    @umakanthrao1300 7 років тому +4

    Very good movie everlast

  • @RajKumar-hj9qp
    @RajKumar-hj9qp 5 років тому +3

    All Savitri movies my feveret

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 роки тому +1

    Aaradhana Old Katha Chitram
    Very good movie

  • @nagasriankam6
    @nagasriankam6 3 роки тому +1

    Excellt movie 🙏👌👌 elanti prema lu e kalam lo levu ravu & motham commercial aypondhi. Preminchadam ప్రలిచేడ్కోవడం 😒😒😒

  • @krishnasiri89
    @krishnasiri89 7 років тому +3

    excellent movie nata siromani Inka super

  • @sastrykommu4761
    @sastrykommu4761 3 роки тому +1

    The best pair ANR and Savithri

  • @siddharthabrahma6697
    @siddharthabrahma6697 День тому

    The original movie is 1955 bengali movie
    Sagorika
    Cast
    Legendary actor uttam kumar and actress Suchitra sen

  • @prabhakaroasis4503
    @prabhakaroasis4503 Рік тому

    Super movie for society

  • @sristisomeswararao2846
    @sristisomeswararao2846 4 роки тому

    Movie baagundhi. 1/6/2020

  • @tallasirishnigjhja1950
    @tallasirishnigjhja1950 5 років тому +2

    nice movie

  • @RajKumar-fz8ti
    @RajKumar-fz8ti 9 років тому +7

    the movie is remembered & will be remembered forever....

  • @RajKumar-hj9qp
    @RajKumar-hj9qp 5 років тому +2

    Savitri Amma feveret movies Mahanati Savitri Rajkumar

  • @engineeringisthepartoftech5461
    @engineeringisthepartoftech5461 3 роки тому +2

    This flim orginaly in Bengali flim Sagarika .It is remake it is based on sagrika flim. This bengali flim is acting uttam kumar and Suchitra sen

  • @kasiviswanath8271
    @kasiviswanath8271 2 місяці тому

    Verygoodmoovi vprasad sarma

  • @gorletirupathirao2645
    @gorletirupathirao2645 6 років тому +1

    Super love story...

  • @vijayasarathig6977
    @vijayasarathig6977 2 роки тому +1

    అంత పెద్ద ఆపరేషన్ జరిగీ జరగగానే పేషెంట్ స్పృహలోకి వచ్చి అమ్మా అనేస్తాడు. అదేం ఆపరేషనో గాని, బ్యాండేజ్ చిన్న గాయానికి కట్టిన కట్టులా ఉంది!

  • @prasanthiarigela8763
    @prasanthiarigela8763 5 років тому +4

    classic 💜

  • @habeebaliteb9407
    @habeebaliteb9407 6 років тому +2

    Great love story