నిజమేనండీ...మన దేశం పై పాశ్చాత్యుల ప్రభావం చాలానే ఉంది ఇప్పుడు మనం వాడుతున్న గ్రెగోరియన్ క్యాలెండర్ గురించి తప్ప.. అందులో మన సాంప్రదాయ బద్దంగా పాటించే నెలల గురించి చెబితే నేటి తరానికి అది ఒక "పాఠం" గానే మిగిలిపోతోంది.. ఆదిత్యుడు.. మనకు కనబడే ప్రత్యక్ష దైవం... నిరంతరం పయనిస్తూ మనకు వెలుగును పంచే భానుడికి మన పూర్వీకులు వందనాది సత్కార్యాలతోనే రోజును ఆరంభించేవారు.. కోవెలలోని అసలు దైవాన్ని మేల్కొల్పాలన్నా ముందు ఈ ప్రత్యక్ష దైవమే మేల్కొనాలిగా.. విజ్ఞానపరంగా చెప్పాలన్నా మిగతా అన్ని గ్రహాలు తన చుట్టూ తిరుగుతూ అతన్ని ఆరాధిస్తున్నట్టేగా...ఈ చిన్న విషయాన్ని కూడా మనమెందుకు మర్చిపోతున్నాము.. తిథులు,మాసాలు,నక్షత్రాలు, సంవత్సరాల గురించి నేటి సమాజంలో.. ఎంతమందికి అవగాహన ఉండి ఉంటుంది చెప్పండి...ఏదో ముహూర్తాల,జాతకాల ప్రస్తావన వచ్చినప్పుడు...తప్ప.. ఇది సందర్భం కాక పోవచ్చు కానీ.. నేటి దుస్థితికి గుర్తుకు వచ్చింది. 200 సంవత్సరాల వారి పాలనలో వాళ్ళు మన సంపదనే కాదు..మన సంస్కృతిని కూడా పిండేసి వెళ్ళారనిపిస్తుంది.. భరతఖండంబు చక్కని పాడియావు అందు హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచుండిరి పాలు మూతులు బిగియగట్టి. పాశ్చాత్య దేశాలన్నీ మన ధార్మిక సంస్కృతిని గౌరవిస్తుంటే .. భారతీయులమై ఉండికూడా మనలో కొందరు మతం మార్చుకుని ఉన్న సంస్కృతిని కాలరాస్తున్నారు..😔 మన హైందవ సంస్కృతిని మరచిపోయేలా చేసుకుంటున్నారు..😔 కనీసం మీలాంటి వారి మాటల్లో నైనా నేటి తరానికి కనువిప్పు కలిగి...కాస్త మన సంస్కృతీ,సాంప్రదాయాలను అలవర్చుకుంటారని ఆశిస్తాను..🙏 చాలా విలువైన మంచి సమాచారాన్ని అందించారు..🙏
థాంక్యూ సార్🙏🙏🙏 భారతీయ విలువల్ని బాగా గుర్తు చేస్తున్నారు మీరు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది మాకు తెలియని విషయాలని తెలియజేస్తున్నారు మీకు ధన్యవాదములు ఇంకా ఇట్లాంటివి చెప్పాలని కోరుకుంటున్నాను💐💐💐💐
Good information. Really amazing architecture and Indian sculptures. It's true British people inculcated the habit of happy Sunday...jolly Sunday concept to destroy our culture. In olden days our ancestors never ate nonveg on sundays. Still we are going towards western culture but corona has taught the whole world that indian culture and food habits are the best to stay healthy and happy. Thank you making an enlightening vedio.
Nice video sir mana Bharata prabuthvam niyama nibandhanalatho adhivaram seluvu nu radhu chesi vere adhaina varam selavu dhinam ga prakatinchi Sunday yokka gopathananni prajala theliya cheyali jai hindh
Gurugaru meeku padhabivandanalu🙏🙏 elati charithra vishayalu unna mana Hindu la gopathanam chala santhosham mari elanti video s cheyandi mana gopathanam Andhariki teliyajeyandi Guru Garu 🙏🙏 namaskaram
Such a wonderful voice sir ...The way u r explaining makes us feel pleasant n informative too...we r expecting this type of old temples histories n about our kings histories ...Requesting u pls do such videos sir. Thank u ...
ఒకొక్క వారం 🌝అంటే ప్రతి రోజు 🎇ప్రాతః కాలంలో ( ఉదయం కొద్ది సేపు మాత్రమే ) ప్రత్యేకమైన కిరణాలు భూమికి తాకుతాయ్, 🙏అవి ⭐ 🌟 🌠 🌤️ ☀️ 🌥️ ఏ రోజుకారోజు ప్రత్యేకమైనవి, ఈరోజు ఉదయం వచ్చిన కిరణాలు ☄️రేపు మరుసటి 6 రోజులు రావు,అందులో 🔃ఆదివారంనాడు తాకిన⚡ కిరణాలు🌬️ ధన్వంతరి కి సంబంధించినవి ఎన్నో రోగాలు మన శ్రద్ద 🛐తోడైతే నశింపచేస్తాయ్, free🌈 of cost , 🌞 🌈🌈🌈🌈🌈🌈🎊
సూర్యుడు ఆత్మ ఆరోగ్య పితృ సంబంధమైన దేవత కర్మ సాక్షి మొక్కలోకిరణజన్యా సమీయోగ క్రియ ద్వారా ఋతువుల మనుష్యులకు కావాల్సిన పోషకాలు తన సప్త కిరణాల ద్వారా ప్రసాదించే ప్రత్యక్షదైవం ఆదిత్యుడు
🙏🎉🎉 Pranamalu master 🙏 What a research 👍 Really we lost ancient knowledge 🙏 our education system framed by English people 😂 You are doing great JOB Master 🙏🙏🙏🙏
Before British colonised our Nation, the holidays used to be : DAY BEFORE POURNAMI, POURNAMI, DAYAFTER POURNAMI, EKAADASI AND ALL THE FESTIVAL DAYS THAT FALL IN THAT MONTH OF 30 DAYS (MAASA). The English people could not digest the cultural supremacy of India 🇮🇳 and imposed all alien things on us. We are simply following them blindly. Sunday was never a regular holiday.
నిజమేనండీ...మన దేశం పై పాశ్చాత్యుల ప్రభావం చాలానే ఉంది
ఇప్పుడు మనం వాడుతున్న గ్రెగోరియన్ క్యాలెండర్ గురించి తప్ప.. అందులో మన సాంప్రదాయ బద్దంగా పాటించే నెలల గురించి చెబితే నేటి తరానికి అది ఒక "పాఠం" గానే మిగిలిపోతోంది..
ఆదిత్యుడు.. మనకు కనబడే ప్రత్యక్ష దైవం... నిరంతరం పయనిస్తూ మనకు వెలుగును పంచే భానుడికి
మన పూర్వీకులు వందనాది సత్కార్యాలతోనే రోజును ఆరంభించేవారు.. కోవెలలోని అసలు దైవాన్ని మేల్కొల్పాలన్నా
ముందు ఈ ప్రత్యక్ష దైవమే మేల్కొనాలిగా..
విజ్ఞానపరంగా చెప్పాలన్నా మిగతా అన్ని గ్రహాలు తన చుట్టూ తిరుగుతూ అతన్ని ఆరాధిస్తున్నట్టేగా...ఈ చిన్న విషయాన్ని కూడా మనమెందుకు మర్చిపోతున్నాము..
తిథులు,మాసాలు,నక్షత్రాలు,
సంవత్సరాల గురించి నేటి సమాజంలో.. ఎంతమందికి అవగాహన ఉండి ఉంటుంది చెప్పండి...ఏదో ముహూర్తాల,జాతకాల ప్రస్తావన వచ్చినప్పుడు...తప్ప..
ఇది సందర్భం కాక పోవచ్చు కానీ..
నేటి దుస్థితికి గుర్తుకు వచ్చింది.
200 సంవత్సరాల వారి పాలనలో
వాళ్ళు మన సంపదనే కాదు..మన సంస్కృతిని కూడా పిండేసి వెళ్ళారనిపిస్తుంది..
భరతఖండంబు చక్కని పాడియావు
అందు హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచుండిరి పాలు మూతులు బిగియగట్టి.
పాశ్చాత్య దేశాలన్నీ మన ధార్మిక సంస్కృతిని గౌరవిస్తుంటే ..
భారతీయులమై ఉండికూడా మనలో కొందరు మతం మార్చుకుని ఉన్న సంస్కృతిని కాలరాస్తున్నారు..😔
మన హైందవ సంస్కృతిని మరచిపోయేలా చేసుకుంటున్నారు..😔
కనీసం మీలాంటి వారి మాటల్లో నైనా నేటి తరానికి కనువిప్పు కలిగి...కాస్త మన సంస్కృతీ,సాంప్రదాయాలను అలవర్చుకుంటారని ఆశిస్తాను..🙏
చాలా విలువైన మంచి సమాచారాన్ని అందించారు..🙏
అద్భుతంగా వివరించారు పద్మావతి గారు 🙏 నా ఆశ కూడా అదేనండీ..
Correct ga cheppav anna
🙏❤
S sir what u said right 🙏🙏🙏🙏
థాంక్యూ సార్🙏🙏🙏 భారతీయ విలువల్ని బాగా గుర్తు చేస్తున్నారు మీరు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది మాకు తెలియని విషయాలని తెలియజేస్తున్నారు మీకు ధన్యవాదములు ఇంకా ఇట్లాంటివి చెప్పాలని కోరుకుంటున్నాను💐💐💐💐
Ee okka vedio tho naamanusune gelichesaru Swamy👏👏👏👏
మీకు శతకోటి వందనాలు
ఓం ఆదిత్యాయ నమః 🙏🙏🙏🙏🙏🙏
🙏 manchi information sir.... And me voice👌
Mana sanathana dharmam chaala goppadhi...
Dharmo rakshathi rakshithah....🙏
Ohm aadhitya namo namah
ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే |1|
mesmerising voice! excellent. దర్శన భాగ్యం కల్పిస్తే అందరం సంతోషిస్తాం. A V చేయంషడి దయచేసి.
Thank you very much Veera Kumar garu 🙏 thappakunda prayatnisthanandi..
మనదేశంలో ఇంత గొప్ప శిల్పాలు రథసప్తమి కి చాలా చక్కగా చూపారు🙏🌻
Om namo veerabrahmendraya
🙏🙏🙏
👍👍👍 jai jai jai shree krishna
These are facts
Please respect Sunday
Hats off sir for giving real education
Thank you very much Sunil garu 🙏
Chala goppaga chepparu sir
Thank you very much Deva garu 🙏
Good information. Really amazing architecture and Indian sculptures. It's true British people inculcated the habit of happy Sunday...jolly Sunday concept to destroy our culture. In olden days our ancestors never ate nonveg on sundays. Still we are going towards western culture but corona has taught the whole world that indian culture and food habits are the best to stay healthy and happy. Thank you making an enlightening vedio.
Perfect ga analyse chesaru Geeta garu... Thanks for the encouragement 🙏
Om sri suryanarayanaya namaha
Om sri khagolkha aadithya namaha🙏
ఓం నమో సూర్య దేవాయా నమః
🙏🙏🙏
Great sir don't know this till now 🙏🙏🙏🙏🙏thank u somuch sir do more like this knowledge
Excellent narration and useful information. Namasthe.
Thank you very much Hithasri garu 🙏
🙏🙏🙏 ఓం సూర్యనారాయణ నమః 🙏🙏🙏🙏
Nice video sir mana Bharata prabuthvam niyama nibandhanalatho adhivaram seluvu nu radhu chesi vere adhaina varam selavu dhinam ga prakatinchi Sunday yokka gopathananni prajala theliya cheyali jai hindh
Thank you very much Sai Raghava garu 🙏
Om adhithya namaha 🙏🙏🙏
సప్తాశ్వ రథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్
శ్వేతపద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ |2|
EXCELLENT MESSAGE THANKS
Thank you very much Murthy garu 🙏
Gurugaru🙏🙏 chala santhosham elanti video cheyandi mana Hindu gopathanam andhariki teliyali gurugaru meeku 🙏🙏🙏
Chala baga chepinaru sir om suryadevaya namaha
Thank you very much Nagesh garu 🙏
Gurugaru meeku padhabivandanalu🙏🙏 elati charithra vishayalu unna mana Hindu la gopathanam chala santhosham mari elanti video s cheyandi mana gopathanam Andhariki teliyajeyandi Guru Garu 🙏🙏 namaskaram
తప్పకుండా యోగిరామ్ గారు 🙏
om namo bhagawathe suryaya
🙏🙏🙏
Awesome, good information, tq sir
So nice of you Mohan garu 🙏
Such a wonderful voice sir ...The way u r explaining makes us feel pleasant n informative too...we r expecting this type of old temples histories n about our kings histories ...Requesting u pls do such videos sir. Thank u ...
Sure and Thank you very much sir 🙏
ధర్మో రక్షతి రక్షితః 🙏🏻🚩 మన వేదాలను ఎవరు చదవచ్చు ? ఎవరు చదవ కూడదు? పుట్టుకతో ఎవ్వరూ కూడా బ్రాహ్మణుడు కాదు అంటారు కదా! మరి మన వేదాల పరిస్థితి ఏంటి?
వేదాలు అందరూ చదవవచ్చు కృతజ్ఞతలు
Vedalu Evarina chadavocchu kani vallaku konni lakshanalu undali. Madu mamsalu tyajinchali. 3 sandyalu suryaradana cheyali para sthri meda vyamoham undakudadu.
Enno vishayalu enta vipulamga cheputunnduku dhanyavadalu guruji
Thank you very much Mehervani garu 🙏
Good information tq maheedara channel voice explanation super
Thank you so much Lakshman garu 🙏
Chala chala baga chepparu sir.meeku naa danyavadalu .
Dhanyavadalu Madhu garu 🙏
Nice information
So nice of you Naresh garu 🙏
Kavvali mangalavaram Telugu
Om namo bhagavathe surya ya
Om good voice and all good
Thank you very much Nani garu 🙏
ఒకొక్క వారం 🌝అంటే ప్రతి రోజు 🎇ప్రాతః కాలంలో ( ఉదయం కొద్ది సేపు మాత్రమే ) ప్రత్యేకమైన కిరణాలు భూమికి తాకుతాయ్, 🙏అవి ⭐ 🌟 🌠 🌤️ ☀️ 🌥️
ఏ రోజుకారోజు ప్రత్యేకమైనవి, ఈరోజు ఉదయం వచ్చిన కిరణాలు ☄️రేపు మరుసటి 6 రోజులు రావు,అందులో 🔃ఆదివారంనాడు తాకిన⚡ కిరణాలు🌬️ ధన్వంతరి కి సంబంధించినవి ఎన్నో రోగాలు మన శ్రద్ద 🛐తోడైతే నశింపచేస్తాయ్, free🌈 of cost , 🌞 🌈🌈🌈🌈🌈🌈🎊
Great information 🙏
🙏🙇Dharmo rakshati rakshitah
ధర్మో రక్షతి రక్షితః 🙏
అవును ఇప్పటికీ మంగళవారం నాడు అంగ
డులు పని దినాలు సెలవు ఉంటాయి కొన్ని ఉరులలొ టవున్ లలొ ఇప్పటికీ ఈ ఆచారం ఉంది
అవును సంగీత గారు 🙏🙏🙏
మా విజయనగరం లో మంగళవారం సెలవు. ఆదివారం పని దినమే. 🙏🙏🙏
అద్భుతం ఆండీ 🙏
Very nice video sir
Thank you very much Satyanarayana garu 🙏
సూర్యుడు ఆత్మ ఆరోగ్య పితృ సంబంధమైన దేవత కర్మ సాక్షి మొక్కలోకిరణజన్యా సమీయోగ క్రియ ద్వారా ఋతువుల మనుష్యులకు కావాల్సిన పోషకాలు తన సప్త కిరణాల ద్వారా ప్రసాదించే ప్రత్యక్షదైవం ఆదిత్యుడు
👌🙏🙏
Baga chepparu andariki buddivastundi mahi garu
కనీసం కొందరిలో మార్పు వచ్చినా నా జన్మ సార్ధకమే జయశ్రీ గారు 🙏
చాలా నిజాలు తెలిపారు...
ధన్యవాదాలు 🙏
Thank you sir 🙏🙏🙏
So nice of you Srinivas garu 🙏
సూపర్
కృతజ్ఞతలు 🙏
Great video Sir 👌👍🙏🙏🙏🙏
Thank you very much Prakash garu 🙏
Selavu rojuna chakkati sandesam ichharu sir mee voice vini chala rojulu ayyindi
Thankyou very much Lakshmi garu 🙏
Astral projection gurinchi cheppandi pls
Thappakunda prayatnisthanu Srinivas garu 🙏
Nice video.... Good information..
Thankyou very much Sai Sudha garu 🙏
Correct ga chepparu
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏 ఓం సూర్యాయ నమః
🙏🙏🙏
Omnamo Suryadevaya namah 🙏🙏🙏🙏🙏🏵️
🚩 ఓం సూర్యాయ నమః 🙏
Ok sir tq
Thank you very much Apparao garu 🙏
It's true
Thank you very much Kishore garu 🙏
yes👌👌👌
🙏🙏🙏
I'm writing
Hmm
🙏🙏🙏 super super super
Thank you very much Karun garu 🙏
🙏🎉🎉 Pranamalu master 🙏 What a research 👍 Really we lost ancient knowledge 🙏 our education system framed by English people 😂 You are doing great JOB Master 🙏🙏🙏🙏
So nice of you Madhu garu 🙏🙏🙏
Super
Thank you very much Durgaprasad garu 🙏
ಅದ್ಭುತ ಸಮಾಚರಂ ತೇಲಿಪರು
🙏🙏🙏
👍👍
Excellent explanation sir.🙏🙏🙏🙏🙏
Thanks and welcome Venkaiah garu 🙏
🙏🌅
Govt must change holiday Sunday to Tuesday
Sir ujjayani Mahankali gurinchi batti ,vikramarkidu,bartuhari, gurinchi kuda cheppandi sir mana kings entha goppavallo telustundi
Thanks for the suggestions Lakshmi garu. Thappakunda work out chesthaanandi...
Mahabharatam videos cheyyandi..
Mahabharatham, Ramayanam lantivi manamu chese process baga costly affair Muralidhar garu. Channel baga run loki vochinatharuvatha thappakundaa prayatnisthaanu 🙏
Kevalam manam marachipoina nijam matrame kadu sir chalamandiki teliyani nijam kuda chepparu
Thank you very much Lakshmi garu 🙏
I will eat non veg Tuesday 🙏🙏🙏
🙏
Before British colonised our Nation, the holidays used to be : DAY BEFORE POURNAMI, POURNAMI, DAYAFTER POURNAMI, EKAADASI AND ALL THE FESTIVAL DAYS THAT FALL IN THAT MONTH OF 30 DAYS (MAASA). The English people could not digest the cultural supremacy of India 🇮🇳 and imposed all alien things on us. We are simply following them blindly. Sunday was never a regular holiday.
Well said Harimohan garu 🙏
Yes it is British vari kuyukti
బాగా చెప్పారు 🙏
Miss you a lot sir... After long time... 😊😊😊
Same here Sandeep... Hope all is well. Expecting your encouragement through comments regularly...
Avunandi. English vari Valla manadesa prajalu sarvanasanam avutunnaru
correct ga chepparu Lakshmi garu 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Anna einka ea guide younda
Today onwords I will not eat Sunday non veg 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
లోహితం రధమారూఢం సర్వలోక హితేరతం
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ |3|
Sunday visistatha chalamandiki teleyadu sunday gurinchi prathi okkaru disicacuess chasukolasina time appudo datipoyyidi prathi swamiji sunday gurinchi telijayali
🙏🙏🙏
🚩🙏🙏🚩
🚩 ఓం నమో సూర్యనారాయణాయ 🙏
Sir could you please explain the origin of muneshwara swamy
Let me check and try Venu garu 🙏
@@VoiceOfMaheedhar
Thank u sir
Sir
Me voice la meru challa baguntaru anukunta epudu me face chustaru
Hahaha. Abhimananga meerichina compliment ki chala thanks Ranjith garu 🙏
@@VoiceOfMaheedhar Mari epudu live lo ki vastaru sir
Prasthuthaaniki emee anukoledu Ranjith garu. May be channel baga run loki vochinatharuvatha plan cheyyochchu 😃
Sir Vizianagaram lo ippatiki Tuesday ne holiday, Sunday kadhu
Super Srinivas garu 🙏
Tuesday is holiday in Tanuku and Tadepalligudem also
,🚩🙏
🙏🙏🙏
Anduke eppatiki vizianagaram mangalavaram selavudinam ga vundi
అద్భుతం శ్రీ లయ గారు 🙏
@@VoiceOfMaheedhar manam talchukunte mangalavaram selavu prakatinchavachu kani manalo aikyata chala shatam taggipaoyindi mana varaku vaste chuddam aane dhorani chala yekkuvaga vundi kani mi video chusina tarvata sunday ni nonveg leni rojuga marchalani ma entilo sabhyulandaram bhavincham..thank u andi...eelanti goppa videos miru marinta ga chesi prejalalo chaitanyam vachela sahayapadataru aani ashistunnam...jai sri ram jai shivaji maharaj..
🙏🙏🙏👌👌👌🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️
🙏🙏🙏
Edhi chepthuna miraina kanisam Sunday thinadam manesthunara
Nenu 100% patisthunnaanu 🙏
ఆదివారం శెలవు దినంగా తొలగించి సోమవారం శెలవు దినంగా ప్రకటించాలని కోరుతున్నాను...🙏🙏🙏
🙏🙏🙏
0.16 start no time west one and only youtube chanel first arun surya teja....Next your
Thank you very much sir 🙏
Super
Thank you so much Narayana garu 🙏
🙏🙏