నీతా అంబానీ కౌగిలితో కెరీర్ ని కోల్పోయిన సెలెబ్రెటీస్ వీళ్లేనా? Dont Miss Last one | Cr Muchatlu

Поділитися
Вставка
  • Опубліковано 1 лис 2024

КОМЕНТАРІ • 667

  • @crmuchatluofficial
    @crmuchatluofficial  8 місяців тому +224

    whatsapp.com/channel/0029Va9tkoR1yT23tj93ZW0X
    మేము చేసిన ఈ వీడియో మీకు
    నచినట్లైతె ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. Subscribe చేయడం మాత్రం మరిచిపోకండి 😃😀Thank you all

    • @srinivasaraorangu-y8o
      @srinivasaraorangu-y8o 8 місяців тому +5

      Kk

    • @shekarkontham4143
      @shekarkontham4143 7 місяців тому +3

      Film Bogota channel lo choosina same dialogues

    • @vennelaganesha9506
      @vennelaganesha9506 6 місяців тому +2

      Sir namasthe mi chanal lo add ఇవ్వాలి అనుకుంటున్న వేస్తారా

  • @Allha428
    @Allha428 2 місяці тому +12

    ఇంత నీచంగా ఉంది కాబట్టే అతని చిన్న కుమారుడికి ఆయుష్ పూర్తిగా పోయే స్థితిలో ఉంది తల్లిదండ్రులు చేసే పాపం వల్ల పిల్లలకు తగులుతాయి అంటే ఇదేనేమో చి అసలు వీళ్ళు భార్యాభర్తలేనా ఆడది తప్పు చేస్తే మగాడికి కోపం రావాలి గాని అది భార్యపైన కాకుండా వేరే వాళ్లపైన చూపించాడు వాడొక మగాడేనా చాలా నీచంగా ఉంది దేవుడు ఏదో ఒక రోజు చూస్తూ ఉంటాడు సర్వనాశనం చేయడానికి ఈరోజు ఎంతో మంది జీవితాలు నాశనం చేసిన ఏదో ఒక రోజు మీ జీవితాలు కూడా అంతకంటే దౌర్భాగ్య జీవితం గా మారుతుంది ఇది కచ్చితంగా ఉంటుంది

    • @Allha428
      @Allha428 2 місяці тому

      @@shekarchandra7543 నాకెందుకు ఇస్తారు ఉండదే దోచుకుంటారు వాళ్ళు జియో రీఛార్జ్ పెంచినారు కదా ఇంకా మిగిలింది ఇంకా ఏమైనా ఉంటే దోచుకుంటారు

    • @saradaskitchen7826
      @saradaskitchen7826 Місяць тому +2

      Alanti matalu adakandi.... pillalu health problem gurinchi matladakandi

  • @NemmadiLakshminarayana
    @NemmadiLakshminarayana 7 місяців тому +350

    బ్రో నీతాఅంబానీ గురుంచి యిలా చెప్పినందుకు అంబానీ నిన్నుకూడా ఏమైనా చేస్తాడేమో జాగ్రత్తగాఉండు😂

  • @AGAINSTMITRADROHI
    @AGAINSTMITRADROHI 8 місяців тому +331

    భర్తగా ఒక బిజినెస్ మాన్ గా ధీరుభాయ్ అంబానీ 100% పర్ఫెక్ట్

    • @crmuchatluofficial
      @crmuchatluofficial  8 місяців тому +2

      Thanks for your love and support❤❤❤

    • @a.ravindranath.
      @a.ravindranath. 7 місяців тому

      👌👌
      ua-cam.com/video/5Dnq22JEUtk/v-deo.htmlfeature=shared

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 7 місяців тому +74

    షారూఖాన్ సల్మాన్ ఖాన్ లు బతికిపోయారనమాట 😮😅
    చాలా చాలా విషయాలు చెప్పారు ... ఇలా కూడా ఉంటారనమాట మనుషులు అనిపించింది

  • @kumarivloges44
    @kumarivloges44 3 місяці тому +28

    పంజరంలో చిలుకంటే ముకేష్ అంబానీకి ఎంతో ఇష్టం.., చిలుకకు భయటి ప్రపంచం ఇష్టం., చిలుక తాకీన ప్రతి కొమ్మ విరగడం కాయం

  • @lak3720
    @lak3720 6 місяців тому +43

    Worrest థాట్స్, అతని భార్య కి చెప్పు కోవాలి కానీ , ఇలా అందరి లైఫ్ లను నసిననం చేస్తే ఇతని పిల్లలు లైఫ్ ను దేవుడు nasinam చేస్తాడు

  • @gvenugopal1051
    @gvenugopal1051 7 місяців тому +176

    నీత ను ముకేశ్ అంబానీపెళ్లి చేసుకోకపోతే ఇంకా టీచర్ గానే ఉండేది

    • @prawintutorials4301
      @prawintutorials4301 7 місяців тому +8

      తనని చేసుకున్నాడు కాబట్టి అతను ఇంకా బాగా సంపాదించాడు

    • @PedadevuduPandra
      @PedadevuduPandra 3 місяці тому +2

      Adrustam

    • @rajeswariguttula-mw7cs
      @rajeswariguttula-mw7cs Місяць тому

      Ee patiki andham poyi musali thanam kuda ochesedi 😅

  • @saisrinivas218
    @saisrinivas218 7 місяців тому +27

    గొప్పవాళ్ళ పెళ్లిళ్లు, డబ్బు హోదా , కోసమే గాని, ప్రేమతో జరగడం చాలా తక్కువ.
    అవసరాలు వేరేచోట తీర్చుకుంటారు..

  • @sramajevulaudhyamalaapawuc4113
    @sramajevulaudhyamalaapawuc4113 3 місяці тому +21

    కోట్లు ఆస్తి కలిగి ఉన్న రత్నాల మీద నడిచిన డైమండ్లు పొదిగిన బట్టలు వేసుకున్న ఆ బ్రతుకు ఎందుకు నీచమైన బ్రతుకు కూలికి పోయే ఆ రోజు కూలీ తెచ్చుకొని బ్రతికే శ్రమజీవుల బతుకు ఎంతో మేలు ఆనందం ధ ధన్యత

  • @Samskruth-mm
    @Samskruth-mm 8 місяців тому +492

    డబ్బు ఉంటే కొండ మీద కొతి మీద ఆడించంచు అని నిరూపించారు అహకారం తొ విర్ర విగే బాలీవుడ్ ఖాన్స్ ని పెళ్లి లో సర్కస్ ఆట ఆడించారు 🔥🔥గ్రేట్ అంబానీ

    • @040mimi
      @040mimi 8 місяців тому +7

      Dirty thought

    • @sdjntu4059
      @sdjntu4059 7 місяців тому +21

      Valla Vrutti aadatam, Mana RamCharan kuda adindu kada

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe 7 місяців тому +13

      Vallemi oorike aadaledu. aadinadaaniki dabbulu teesukunnaru.

    • @phnxgamingyt990
      @phnxgamingyt990 7 місяців тому +7

      Khan's ku ahankaram ledu

    • @varanasidurga5551
      @varanasidurga5551 7 місяців тому +8

      ​@@040mimi
      డర్టీ though!! మరి ఈ వీడియో లో లేనిపోని కథలు ఒకావిడ మీద చెప్పారు. ఇది డర్టీ thought అని అనిపించలేదా?
      NIA సోదాలు జరుపుతున్నా కూడా ఆ కేస్ సివియారిటీ తెలియకుండా government చేయిస్తుంది అనుకునేంత వెధవలు ఉన్నారు. మరి ఆ వెధవలు ఎవడో పెట్టిన వీడియో ను మాత్రం గుడ్డి గా నమ్ముతారు.
      ముగ్గురు ఖాన్ లు డబ్బులు తీసుకుంటే ఏదైనా చేస్తారు. అసలు ఈ ఫ్యామిలీ ముందు వారు గొప్ప వాళ్ళే కాదు.దావూద్ relatives పెళ్లిళ్ల లో కూడా ఇలాగే డాన్స్ లు వేస్తారు. అది డర్టీ thought ఎందుకు అవుతుంది. ముగ్గురు మగ వాళ్ల గురించి ఇలా మాట్లాడితే డర్టీ thought అదే ఒక నీతూ అంబానీ గురుంచి లేనిపోని వి చెప్తే మాత్రం అది డర్టీ thought కాదు.

  • @manoharchinni2437
    @manoharchinni2437 7 місяців тому +52

    ఒకరు కోరికలను అదుపులో పెట్టుకోలేక పోతున్నారు,ఇంకొకరికి కోరికలే పుట్టడం లేదు🥺

  • @amruthsathvik989
    @amruthsathvik989 8 місяців тому +250

    ఇంత మంది నీ శిక్షించే బదులు భార్యని హద్దుల్లో పెట్టు కుంటే సరిపోతుంది

    • @-nq8px
      @-nq8px 8 місяців тому +12

      బుధ్ది లేని మహను బావుడు

    • @janiahania6454
      @janiahania6454 8 місяців тому +26

      She is out of control bro

    • @MrPoosala
      @MrPoosala 7 місяців тому +5

      ముకేష్ దగ్గర అంత సంపద ఉన్నంతవరకు మీరు చెప్పింది సాధ్యపడదు మరియు అది జరగదు

    • @LaxmideviManasgal
      @LaxmideviManasgal 7 місяців тому +1

      Is true

    • @maradaramesh.8263
      @maradaramesh.8263 7 місяців тому +2

      Adi జరగదు బాబు

  • @mastanc4347
    @mastanc4347 7 місяців тому +51

    ఇంట్లో ఉండాల్సిన రోలు బజార్ లో పెడితే ఎవరైనా రోకలి బండతో దంచు కోవాలనే చూస్తారు. ఇందులో తప్పు ఏమాత్రం లేదు ?

  • @manuschool748
    @manuschool748 8 місяців тому +185

    మీ వీడియోలో ఉన్నది ఉన్నట్టుగా చాలా క్లారిటీగా చెబుతారు అందుకే మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం.

    • @crmuchatluofficial
      @crmuchatluofficial  8 місяців тому +1

      Thanks for your love and support❤❤❤

    • @a.ravindranath.
      @a.ravindranath. 7 місяців тому +1

      👌👌
      ua-cam.com/video/5Dnq22JEUtk/v-deo.htmlfeature=shared

  • @raviprasad6655
    @raviprasad6655 8 місяців тому +159

    బాగుంది సార్ లాస్ట్ లో సింపుల్ గా రోబో ఆన్ని విదాలుగా సహాయపడుతుంది అన్నారు అంటే 😂

    • @m.bharadwajayyappa4552
      @m.bharadwajayyappa4552 7 місяців тому +3

      😂

    • @VMC2809
      @VMC2809 7 місяців тому +7

      అన్ని విధాలుగా సాయపడుతుంది అంటే అంటే.....🤔😭😧😧

    • @ramanababu4525
      @ramanababu4525 7 місяців тому +6

      Kissing, hugging and extra..extra...

    • @chandrasekharsampathirao313
      @chandrasekharsampathirao313 7 місяців тому +4

      అన్నివిధాలుగా అంటే నాకర్ధం కాలేదు సర్

    • @yamarthirambabu9999
      @yamarthirambabu9999 7 місяців тому +1

      yes అవును అదే

  • @harindarrao4467
    @harindarrao4467 8 місяців тому +199

    మొత్తానికి సైలెంట్ కిల్లర్ అన్నమాట 😂😂😂

  • @annaparthicharitha4638
    @annaparthicharitha4638 7 місяців тому +17

    వాళ్లకు ఈ హాగ్, కిస్ లు చాలా కామన్. ఎందుకంటే అందరు us కల్చర్ ని ఫాలో అయ్యో వాళ్లే. ఇది ఎంతవరకు నిజమో తెలియదు.

  • @Shwethasweety185
    @Shwethasweety185 8 місяців тому +174

    నీతా అంబానీ గురించి తెలియని ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలియజేశారు థాంక్యూ.

    • @crmuchatluofficial
      @crmuchatluofficial  8 місяців тому

      Thanks for your love and support❤❤❤

    • @ssri1675
      @ssri1675 7 місяців тому

      Ya...eeyana valla intlo naukaru

    • @anushananavath7796
      @anushananavath7796 7 місяців тому

      Anna ambani gari ki telugu radhu 😂 kada

    • @vasavigoli-uw8cx
      @vasavigoli-uw8cx 6 місяців тому

      Ethanu cheppedanilo nijam ledhu, netha garu perect wife, tappu ga matladoddhu, respect women

  • @sv1732
    @sv1732 8 місяців тому +52

    Silent Killer = Mukesh Ambani.

  • @pcr8208
    @pcr8208 7 місяців тому +98

    మొత్తానికి ఒక కౌగిలి తో కొందరి కొంప కొల్లేరు అయిందంటవ్...😂

  • @sv1732
    @sv1732 8 місяців тому +92

    దానికి కామా కకూర్తి, వీడికి అది అంటే కకుర్తీ. ఈశ్వరా for design of people Lives is Really Hat's off.

  • @vijayalakshmipanati5797
    @vijayalakshmipanati5797 8 місяців тому +115

    దీన్ని బట్టి చూస్తే YSR మరణంలో ముఖేష్ హస్తం ఉంది అనేది నమ్మవచ్చు. కానీ ఇలాంటి వాళ్ళమీద దేవుడు ఎందుకు దయ చూపిస్తాడో తెలియదు.

    • @bothamreddy
      @bothamreddy 8 місяців тому +20

      Mee YSR emi goppavadu kaadu.

    • @Samskruth-mm
      @Samskruth-mm 8 місяців тому +1

      Ysr ఏమి నీతిమంతుడు కాదు వందల మంది ని చంపాడు అధికారం ముసుగులో

    • @vijayalakshmipanati5797
      @vijayalakshmipanati5797 8 місяців тому +11

      @@bothamreddy YSR గొప్పవాడు అని నేను అనలేదే రాజకీయ నాయకులు గొప్పవాళ్లు, మంచివాళ్ళు అనేవాళ్ళు కూడా మంచివాళ్ళు కాదు. అది తెలుసుకోండి ముందు. నేను పెట్టిన కామెంట్ కు మీ రిప్లై బాగా లేదు

    • @IndianSoldierInsideBorder
      @IndianSoldierInsideBorder 8 місяців тому

      ​@swethapraveen9557
      కృష్ణా నది, గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం లో సముద్ర గర్భంలో.. లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే "గ్యాస్", "పెట్రోల్" నిల్వలు ఉన్నాయి.
      అవి 2001 లో చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో బయటపడ్డాయి.
      అయితే చంద్రబాబు ఒక ప్రభుత్వ కంపెనీ ఏర్పాటు చేయకుండా, వాటిని రిలయన్స్ కంపెనీ కి వదిలేశాడు. వెలికితీసి, రిఫైన్ చేసి అమ్ముకోమని.
      రిలయన్స్ కంపెనీ వీటిని టేకోవర్ చేసింది.
      కానీ 2004లో వైఎస్సార్ సీఎం అయ్యాక... ఇవి ఆంధ్రప్రదేశ్ లో బయటపడ్డాయి కాబట్టి, స్వయంగా ఏపీ ప్రభుత్వానికి వాటా ఉంటుందని.. ఇది ప్రజలందరి ఆస్తి అని.. కాబట్టి రిలయన్స్ కి ఏకపక్షంగా అప్పగించడం కరెక్ట్ కాదని సెంట్రల్ గవర్నమెంట్ కి లెటర్ రాసాడు.
      దీంతో రిలయన్స్ కంపెనీ vs వైఎస్సార్ మధ్య ఘర్షణ నడిచింది.
      ఆ తర్వాత 2009 లో వైఎస్సార్ ఏరోప్లేన్ ప్రమాదంలో చనిపోయారు.
      అయితే.. అప్పట్లో వైఎస్సార్ గారు కాంగ్రెస్ లో సోనియా కంటే పవర్ఫుల్ గా మారుతుండటంతో.. చిదంబరం లాంటి కొందరు నేతలు సోనియాగాంధీ కి చెప్పుడుమాటలతో భయపెట్టారు. చివరికి వైఎస్సార్ ని అడ్డు తొలగించుకున్నారు.

    • @couragecub1473
      @couragecub1473 8 місяців тому +1

      Use kuda 100s of murders cheyinchadu

  • @MamidipalliAnilKumar
    @MamidipalliAnilKumar 3 місяці тому +3

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరూ కూడా హద్దు మీరు ప్రవర్తించకూడదు ఎవరు హద్దుlo వారు ఉండాలి

  • @varunreddy8619
    @varunreddy8619 8 місяців тому +30

    నిన్న మీరు చేసిన వీడియో చాలా ఇన్ఫర్మేషన్ గా ఉండే కానీ ఈ వీడియోలో తెలియని ఎన్నో విషయాలను నీతో అంబానీ గురించి తెలియజేశారు.

  • @mukundasingam6948
    @mukundasingam6948 7 місяців тому +12

    ఏం చెప్తాం భయ్యా... మీరు చెప్పినవన్నీ నిజాలే అని నూటికి నూరు శాతం అర్థమయ్యింది... ఇదే ఈ వీడియో మీద నా అభిప్రాయం😊

  • @itsdorado644
    @itsdorado644 7 місяців тому +5

    100% currect ముకేశ్ అంబానీ

  • @rubenshreedhar5846
    @rubenshreedhar5846 7 місяців тому +7

    Mukesh sir meedhi nijamayina Prema🎉🎉🎉

  • @dsoujanya8860
    @dsoujanya8860 8 місяців тому +29

    Your Way of Explaining fabulous

  • @TheJovial1970
    @TheJovial1970 8 місяців тому +27

    ఇంతకీ విజయ్ మాల్యా లలిత్ మోడీ మరియు రాజీవ్ శుక్లాలతో నీతాకు మంచి పరిచయం ఏర్పడిందా ఆ పరిచయం సాన్నిహిత్యంగా మారిందా అని చెప్పడం మర్చిపోయారు మీరు .

  • @vinayaka3657
    @vinayaka3657 8 місяців тому +24

    అభిప్రాయం ఏముంటుంది.. వాళ్ళు డబ్బున వాళ్ళు.. మనమెంత చెప్పండి

    • @KiranKumar-p1q
      @KiranKumar-p1q 8 місяців тому +7

      డబ్బుంటే సరిపోదు కదా ఎథిక్స్ వాల్యూస్ కూడా ఉండాలి మేడం.

    • @shekartg1988
      @shekartg1988 8 місяців тому +3

      ​@@Dpu143👏👏👏👍👍👍👌👌👌 Well Said

    • @shekartg1988
      @shekartg1988 8 місяців тому +3

      Don't say that words
      Don't degrade ur self

  • @puppalashanker7094
    @puppalashanker7094 8 місяців тому +5

    అన్న మీ వీడియోస్ బాగుంటాయి కానీ వీడియో లొ 1st 20 సెంకండ్స్ భయం వేస్తది 😅😢

  • @mallesawariivaturi7454
    @mallesawariivaturi7454 8 місяців тому +3

    Meeru chesina vedio samaachaaram chaala aasaktikaramga vundi.Mind blowing information regarding Ambanis Thankyou sir.

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 8 місяців тому +30

    ముల్లు వెళ్లి అరిటాకు మీద పడ్డా అరిటాకు వెళ్లి ముల్లు మీద పడ్డా చిరిగేది ఆకే . నీత ఓ కరెంట్ తీగ, పట్టుకుంటే ముకేష్ లో రగులుతుంది పగ, వాడు భగ భగభగ భస్మం.😮😮😮

  • @kiranmaithummala2260
    @kiranmaithummala2260 7 місяців тому +129

    ఇంత మందికి శిక్ష వేసే బదులు ఆవిడనే లేపేసి ఉంటే బాగుండేది😂

    • @padmaraj98
      @padmaraj98 7 місяців тому +7

      Ala cheyyaledu kada bcoz he loves her

    • @A.S-t1h
      @A.S-t1h 7 місяців тому

      😂😂😂😂😂😂

    • @sreedevi8023
      @sreedevi8023 7 місяців тому +1

      Correct

    • @prakasamkolli6418
      @prakasamkolli6418 7 місяців тому

      ఇక,ఇక,ఇక, ఇలా ఎన్ని సార్లు.

  • @IndianSoldierInsideBorder
    @IndianSoldierInsideBorder 8 місяців тому +101

    ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో..
    కృష్ణా నది, గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం లో,
    సముద్ర గర్భంలో.. లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే "గ్యాస్", "పెట్రోల్" నిల్వలు ఉన్నాయి.
    అవి 2001 లో చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో బయటపడ్డాయి.
    అయితే చంద్రబాబు ఒక ప్రభుత్వ కంపెనీ ఏర్పాటు చేయకుండా, వాటిని రిలయన్స్ కంపెనీ కి వదిలేశాడు. వెలికితీసి, రిఫైన్ చేసి అమ్ముకోమని.
    దీంతో చంద్రబాబు కు రిలయన్స్ కంపెనీ నుండి వేలకోట్లు లంచం అందింది, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విలువైన పెట్రోల్ బావులను కోల్పోయి.. నష్టపోయింది.
    రిలయన్స్ కంపెనీ ఆ పెట్రోల్ బావులను టేకోవర్ చేసి, వ్యాపారం చేసుకుని లక్షల కోట్ల లాభం పొందింది.
    కానీ 2004లో వైఎస్సార్ సీఎం అయ్యాక... ఇవి ఆంధ్రప్రదేశ్ లో బయటపడ్డాయి కాబట్టి, స్వయంగా ఏపీ ప్రభుత్వానికి వాటా ఉంటుందని.. ఇది ప్రజలందరి ఆస్తి అని.. కాబట్టి రిలయన్స్ కి ఏకపక్షంగా అప్పగించడం కరెక్ట్ కాదని సెంట్రల్ గవర్నమెంట్ కి లెటర్ రాసాడు.
    సెంట్రల్ గవర్నమెంట్ & స్టేట్ గవర్నమెంట్ కలిసి ఈ పెట్రోల్, గ్యాస్ బావులను టేకోవర్ చేసి..
    ప్రజలకు చీప్ గా పెట్రోల్ & గ్యాస్ అందించాలని ప్రయత్నించారు వైఎస్సార్ గారు.
    దీంతో రిలయన్స్ కంపెనీ vs వైఎస్సార్ మధ్య ఘర్షణ నడిచింది.
    ఆ తర్వాత 2009 లో వైఎస్సార్ ఏరోప్లేన్ ప్రమాదంలో చనిపోయారు.
    అయితే.. అప్పట్లో వైఎస్సార్ గారు కాంగ్రెస్ లో సోనియా కంటే పవర్ఫుల్ గా మారుతుండటంతో.. చిదంబరం లాంటి కొందరు నేతలు సోనియాగాంధీ కి చెప్పుడుమాటలతో భయపెట్టారు. చివరికి వైఎస్సార్ ని అడ్డు తొలగించుకున్నారు.

    • @spandana6955
      @spandana6955 8 місяців тому +4

      Nijam

    • @MrUvikram
      @MrUvikram 8 місяців тому +5

      Very good script

    • @karekalraghavendra6472
      @karekalraghavendra6472 8 місяців тому +14

      మరి జగన్ వాళ్లకు రాజ్యసభ పదవి ఎందుకు ఇచ్చాడు
      ఒహో నన్నాను లేపినందుకు గిఫ్ట్ ఇచ్చార

    • @jayanthsai3481
      @jayanthsai3481 8 місяців тому +4

      అంత లేదు

    • @spandana6955
      @spandana6955 8 місяців тому +3

      @@karekalraghavendra6472 politics ante anthe

  • @narasimhulu.gadige9131
    @narasimhulu.gadige9131 8 місяців тому +81

    లోపల ఇంత రాజకీయం వుంటదా, ఇవ్వన్నీ చాలా మందికి తెలియదు

    • @Satyakrishna-ut3lt
      @Satyakrishna-ut3lt 8 місяців тому +3

      Nee pellanni pattukunte nuvvu kuda alage chesta ra babu.

    • @nadharuna460
      @nadharuna460 7 місяців тому

      ​@@Satyakrishna-ut3ltthanu ala chudadu bro...thana bharya ki budhi chapthadu...vere valla carries debba theyyaru...mana bangaram manchidi kakapothe em chestham chappu😂😂

  • @P2Tmedia
    @P2Tmedia 7 місяців тому +11

    Really great video like a detective movie
    So ambani showing his personal frustration on whole country

  • @tikkar466
    @tikkar466 8 місяців тому +32

    నేను ఏదైనా ఒక అనుకూలమైన విషయం జరిగిందని సంతోషిస్తే , త్వరలోనే ఒక అననుకూలమైన విషయం జరుగుతోంది.

  • @ChVVv
    @ChVVv 8 місяців тому +19

    Mukhesh Ambani. You are real Male husband. Your reactions are excellent. Keep them on.❤❤❤

  • @sssaisiva6460
    @sssaisiva6460 7 місяців тому +16

    Naaku ardam ayyindi enti ante mukesh ki matter ledu ee neetha ki korikalaki addu adupu ledu😅😅😅

    • @sadghjkkgg
      @sadghjkkgg 7 місяців тому

      Jambu ఎవరు బ్రో ​@@carryminati1675

    • @Sairam30722
      @Sairam30722 3 місяці тому +2

      😂😅😢😞😭

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 8 місяців тому +83

    నీతా వాళ్ళ ను వాటేసుకుంటే శిక్ష వారికేనా😂😂 అంబానీ కుటుంబం కూడా పూర్వం పేదవారేగా

    • @lee.ramala
      @lee.ramala 8 місяців тому +1

      🎉🎉🎉🎉

    • @SanaparajeshRajesh
      @SanaparajeshRajesh 7 місяців тому

      😊

    • @inciteviews-TV
      @inciteviews-TV 7 місяців тому +1

      Leaf ...needle ...needle ...lLeaf ...story.....here needle is Neeta amba.....!

    • @brammeswarijavvaji4581
      @brammeswarijavvaji4581 7 місяців тому

      Aaku velli mullu meeda padda mullu velli aaku meeda padda debba mulluke😂aaku ki kaademo😂

  • @pjanhavidevi8794
    @pjanhavidevi8794 8 місяців тому +18

    Anil Ambani very intelligent. He followed Chanukya tantra inNeetu matters

  • @sri6709
    @sri6709 8 місяців тому +21

    నీత అంబానీ చాలా మెచ్యూరిటీ గా డీసెంట్ గా ఉంటుంది. ఆ మాత్రం చిన్న చిన్న కిస్ లకే అలా అనుకుంటే మాములు జనాలు ఎంతోమంది క్యారెక్టర్ పాడుచేసుకుంటున్నారు. వాళ్ళని ఏమి అనాలి. ఆదర్శదంపతులు వాళ్లు చల్లగా ఉండాలి వాళ్లు. జై శ్రీరామ్ 🙏

  • @umaananthanarayan257
    @umaananthanarayan257 8 місяців тому +22

    నేను ఇంత వరకు నీతా అంబాని చాల మంచిది అనుకుంటున్నాను.
    మధ్య మధ్య లో ఆవిడ వాళ్లని విల్లని Hug చేసుకుంటూ ఉంటే ఇదెక్కడి culture అనుకున్నాను కాని అసలు విషయం తెలియ లేదు.

  • @venkatg1435
    @venkatg1435 8 місяців тому +21

    నీతూ అంబానీ గారిది బిల్డప్స్ తప్ప ఇంకేమి ఉండదు. నక్క తోక తోకింది కాబట్టే దిరు అంబానీ కి పెద్ద కొడాలి గా ముకేశ్ అంబానీ గారికి భార్య గా లగ్జారి లైఫ్ అనుభవిస్తున్నారు. పాపం ముకేశ్ గారు లోలోపల చాలా ఫీల్ అవుతూ ఉండచ్చు.

    • @crmuchatluofficial
      @crmuchatluofficial  8 місяців тому

      Thanks for your love and support❤❤❤

    • @venkatji833
      @venkatji833 8 місяців тому +1

      The only reason for the family to come up is because of that house wife. If two brothers who share the property equally,one person come up and the other does not come, then only the female of that house is the reason.Moreover, it is easy to tell what kind of mother is the culture of the children brought up at home. Even the uneducated people know this.

    • @venkatji833
      @venkatji833 8 місяців тому +7

      ఒక కుటుంబం పైకి రావడం లేదా నాశనం అయిపోవడం ఆ ఇంటి ఇల్లాలు మీద మాత్రమే ఆధార పడివుంటుంది.ఆ ఇంట్లో పెరిగిన పిల్లల సంస్కారం చూసి ఆ తల్లి ఎటువంటిదో తేలికగా చెప్పవచ్చు.సరి సమానంగా ఆస్తులు పంచుకున్న అన్నదమ్ములు ఇద్దరిలో ఒకరు బాగుపడి రెండో వారు పతనం అయితే వారికి తెలుస్తుంది భార్య విలువ. జీవితంలో పైకి వచ్చినవాడికి, చదువుకున్న వాడి పిల్లలకు ఇంటి ఆడదాన్ని ఎలా గౌరవించాలో ఎవ్వరూ చెప్పనవసరంలేదు. ముఖేష్ కు వారి పిల్లలకు ఆమె దేవతతో సమానం, అమ్మవారి పట్ల ఆమెకి ఉన్న భక్తి,భర్త, పిల్లల పట్ల ఉన్న అనురాగం, అలుపెరగని శ్రమతో ఆమె సాధించింది, కేవలం డబ్బు మాత్రమే గొప్ప అయితే చాలా మందికి ఉంది. కానీ ఎన్నో సంక్షేమకార్య్రమాలు,దానాలు ఒంటి చేత్తో చేస్తూ ఉన్నది. అవి ఎవ్వర్కి కనపడవు. కానీ సోషల్ మీడియా లో వచ్చే చిల్లర, కుళ్ళుబోతు, కడుపుమంట,ఒకరు పచ్చగ ఉంటే చూడలేని మహానుభావులు చేసే వీడియోలు మాత్రమే వైరల్ అవుతుంటాయి. లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే వారు, సంపద సృష్టించే వారు,వేలకోట్లు పన్నులు కట్టేవారు మన దృష్టిలో దేశానికీ పనికి రారు,దొంగ రేషన్ కార్డులు(దేశంలో సగానికి పైగా అవే) వాడు కొని పేదల కడుపులు కొట్టేవాళ్ళు,వచ్చే జీతాలు చాలక లంచాలు కొట్టే ఉద్యోగులు,ప్రతి సినిమాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టే హీరోల కు మాత్రమే మనం సపోర్ట్ చేస్తాం,దేశం బాగు ఎలా బాగుపడుతుంది అని దిగులు పడుతూ ఉంటాం.

    • @venkatji833
      @venkatji833 8 місяців тому +4

      జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నవారికి, ప్రతిక్షణం ఏదో సాధించాలనుకునే వారికి,తీరిక లేని పనులలో నిమగ్నమై ఉండేవారికి సెక్స్ గురించిన ఆలోచనలు అతి తక్కువ గా ఉంటాయి, మామూలు ప్రజలకు వారి లైఫ్ స్టయిల్ , లక్సురీ చూసి వారికి పడుకోవటమే పని అనుకుంటాము. వారికి సెక్స్ ఒక శారీరక అవసరం, రెండు నిమిషాలు సుఖం గురించి రోజంతా ఆలోచిస్తూ కూర్చుంటే ఎందుకూ పనికి రాము అని వారికి బాగా తెలుసు. ఆడైనా, మగైనా సెక్స్ అంటే ఒకరికి లోబడటమే, దానికి ఎంత విలువ ఇవ్వాలో తెలిసిన వారే జీవితంలొ పైకివస్తారు,ఎందుకంటే మానవుడి మెదడు రెండు ఆలోచనలు ఒక్కసారి చెయ్యలేదు. ఒక స్థాయికి వెళ్ళిన తరువాత సెక్స్ సుఖం చాలా చీప్ గా అనిపిస్తుంది. ఎవ్వరికైనా దేముడు 24. గంటలే టైం ఇచ్చాడు, సరిగ్గా వాడుకున్నవాడు అట్టడడుగునఉన్నా పైకి వస్తాడు, అనుభవిస్తాడు, సమాజానికి ఉపయోగపడతారు,వాడుకొలేని వాడు కోటీశ్వరుడైన మట్టి కొట్టుకు పోతాడు. టైమ్ విలువ తెలుసుకోగలిగితే మెదడు ను సరైన దారిలో ఉంచితే చదువు,అందం, ఆస్తి ఏమీ లేకున్నా పర్వాలేదు. అలా జీవితంలో ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు.

    • @raghunathreddybudda-hk1jc
      @raghunathreddybudda-hk1jc 8 місяців тому

      ​@@venkatji833non sense so just because of woman earned no need of Hard work and smartness

  • @VenkateshGoud-l7x
    @VenkateshGoud-l7x 8 місяців тому +356

    నీతా అంబానీ ది బిల్డప్ తప్ప బిజినెస్ ఏమి ఉండదు

    • @crmuchatluofficial
      @crmuchatluofficial  8 місяців тому +2

      Thanks for your love and support❤❤❤

    • @AGAINSTMITRADROHI
      @AGAINSTMITRADROHI 8 місяців тому +10

      శారీరక సమస్యకి అతడు ఏం చేస్తాడు. అది దేవుడు ఇచ్చింది. ఇలాంటి మాటలుమాట్లాడకండి

    • @manikantabheema9137
      @manikantabheema9137 8 місяців тому +30

      Maree me business yekkada undhi ? Vaala oka sec karchuki saripodhu mana brathuku

    • @shyamsundar3374
      @shyamsundar3374 8 місяців тому

      Nik ndhuku ra saale nuv pettu business pichakuntla pukula sulli

    • @asdfghklqwerty
      @asdfghklqwerty 8 місяців тому +8

      Emi business chesaaru meeru ametho.. anthagaa teliyataaniki... vurike video chusi judge cheyatamenaa manushulni..?

  • @Madhravi-ww4ft
    @Madhravi-ww4ft 8 місяців тому +35

    రోబో అన్ని విధాలుగా సహాయపడటం ఏంటి బ్రో

    • @rajaiahmasa7138
      @rajaiahmasa7138 8 місяців тому +6

      మీరు అనుకుంటున్నదే....

  • @MUDAVATHTHIRUPATHICHOUHANAssis
    @MUDAVATHTHIRUPATHICHOUHANAssis 7 місяців тому +7

    Robo Anni vidhaluga sahayapadunu super 😂😂😂😂😂😂😂

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 8 місяців тому +45

    Inthamandhi career ni spoil cheyyadam kante Neetha Ambani kaallu viraggotti intlo kurcho bedithe saripoyedhi kadhaa....

    • @ranganathtariboina4203
      @ranganathtariboina4203 7 місяців тому

      Apudu Neetha media ke chepthundhe na husband Ela Ambani unpopular avathadu vedio confirm ga chepadu current thega manamedha padina manam poe current thega medha padina shock manake 😅😅

    • @proudtobeanindian3496
      @proudtobeanindian3496 7 місяців тому

      @@ranganathtariboina4203 Thana manishini control cheyyaleka andharni kaksha sadhimpu cheyyadam avasarama....😂

  • @RAJA1984ism
    @RAJA1984ism 8 місяців тому +10

    Neetha Ambani Bajji carrier kuda spoil chesindi oka chinna Hug tho ...Pollard kuda same anukunta

  • @naadawath1286
    @naadawath1286 8 місяців тому +30

    ఆ బ్రదర్ నా కోసం విజయ్ మాల్యా గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్.

    • @crmuchatluofficial
      @crmuchatluofficial  8 місяців тому +1

      Very soon❤

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 8 місяців тому +1

      ​@@crmuchatluofficial..yes Vijay malya meeda video cheyandi...film teeste Inka బాగుంటది విజయ్ మాల్యా మీద....చిక్కడు దొరకడు 2024 వెర్షన్ title vundali

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 8 місяців тому +1

      లలిత్ మోడీ..సుష్మిత సేన్ వీడియో కూడ చేయండి

  • @lakshmij9762
    @lakshmij9762 7 місяців тому +3

    వీళ్ళ జీవితాలు నాశనం కావటానికి కారణం ముకేష్ అంబానీ అహహ కొత్త విషయం చెప్పావ్ బ్రో....😮😄

  • @BestintheNews
    @BestintheNews 8 місяців тому +41

    అన్నా,😢😢😢😢😢ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుస్తుంది.

  • @laxmivsm7316
    @laxmivsm7316 8 місяців тому +5

    Namasthe crjifirst time ee video chusi nenu shock ayyanu.societylo yentho big familyga name, fame vunna neetha Ambani gurincjhi Ela వింటం ___.but Mukesh Ambani ki neetha meda vunna ప్రేమకి hhatsoff .really great.

  • @hashu59
    @hashu59 8 місяців тому +21

    Big fan of your voice sir

  • @ARAVIND_KARANAM
    @ARAVIND_KARANAM 7 місяців тому +3

    ఆవిడ గారు మంచి రవ్వల రాణి లాగున్నారు సార్

  • @kennykennals8086
    @kennykennals8086 8 місяців тому +10

    Do a video on Nithya ram and Rachita ram

  • @crstories1
    @crstories1 8 місяців тому +7

    ఈ వీడియో చాలా బాగుంటుంది.

  • @SandhyaRani-pk8jb
    @SandhyaRani-pk8jb 7 місяців тому +3

    Ippativaraku good impression undedhi ame ante edo relation undani kadu gani antha pedha family nundi vachindi kabatti koncham dignity ga undunte bagundedhi

  • @kalasatheesh2712
    @kalasatheesh2712 7 місяців тому +12

    E video mukesh ambhani chustey nuv india vadhili vellipothavemo😂😂😂😂

  • @vishnupriyabattini6479
    @vishnupriyabattini6479 3 місяці тому +2

    Recent గా cricketer Rohit Sharma కి deep hug ఇచ్చింది😮😮😮😮

  • @nandiniveeru7622
    @nandiniveeru7622 8 місяців тому +5

    9:21 daggara photo chudandi 😂😂😂😂😂😂😂

  • @raja-xo5in
    @raja-xo5in 7 місяців тому +3

    Ivi friends neetha Ambani gurinchi nammaleni nijaalu kaadhu. 😮
    Ivi friends Mukesh Ambani gurinchi nammaleni nijaalu.😂

  • @shravanreddy2270
    @shravanreddy2270 8 місяців тому +12

    చేసిన పాపం ఊరికే పోదు

  • @umadevibopparaju9995
    @umadevibopparaju9995 8 місяців тому +32

    మీ research work కి hats off detailed information

  • @sridharKumbha-tb9vp
    @sridharKumbha-tb9vp 8 місяців тому +5

    intha money unna emi ladamuuuu charcter ledu poor family and rich family same nice instersting story

  • @maheshgogikari852
    @maheshgogikari852 8 місяців тому +7

    ఒక ఆడ దాని వల్ల ఇంత మంది జివిత లు నాశనం అయి పోయయ్

  • @gvprasad6235
    @gvprasad6235 7 місяців тому +2

    Mukesh 100% Correct. Because he loves his wife forever.

  • @mdk7416
    @mdk7416 8 місяців тому +22

    Pellanni control lo pettukunte ipothundhi kada?

  • @sunithabhagavathula5153
    @sunithabhagavathula5153 8 місяців тому +3

    Mee videos chala baguntayi meeru Prachi episode chala chala bagachaparu good job cr voice

  • @sv1732
    @sv1732 8 місяців тому +26

    Evadra India పేద దేశం అన్నది.

  • @newchannel-es9oo
    @newchannel-es9oo 8 місяців тому +7

    HARE Krishna hare Rama Rama Rama hare hare --mantra speak

  • @KiranKumar-p1q
    @KiranKumar-p1q 8 місяців тому +11

    Hello brother, video super

  • @raviravi-kx8pw
    @raviravi-kx8pw Місяць тому

    Super... Mukesh Ambani.... But ilu neeta

  • @srinivasperivilli4958
    @srinivasperivilli4958 8 місяців тому +3

    Middle class ఆడవాళ్లే ఎక్కడా తగ్గడం లేదు.. ఇండియన్స్ సంపాదించే సొమ్ము అంతా అంబానీ ఇంట్లోనే ఉంది.
    వాళ్లకి ఆడోల్లు ఎలా ఉంటారు మరి.
    ఇంతకీ రోబో చేసేపనులెంటీ.... ఇంకో వీడీయో చేయండి మరి. 😄

    • @Evamorn
      @Evamorn 8 місяців тому +1

      అభో ఎంత intrest ఓ... రోబో మీద

    • @proo1276
      @proo1276 7 місяців тому

      ​​​@@Evamorninterest robo chese panula meeda ata

  • @AmruthaPothala
    @AmruthaPothala 8 місяців тому +12

    Odiyamma emi unndu husband cool husband kada 🥰🥰🥰🥰

  • @Arif2016
    @Arif2016 7 місяців тому +9

    రోబో మాత్రం అన్నీ విధాలు ఉపయోగ తప్పకుండా పడుతుంది 😂😂😂

  • @lathadharanikota3349
    @lathadharanikota3349 8 місяців тому +8

    Sir dabu leka oka badha elamti vallaku ekkuvai emkoka badha eni una badha kaman edi mee vedio valla janalu koddi mandi aina ardham chesukomte manchidi

  • @sriindusri6596
    @sriindusri6596 8 місяців тому +5

    అతి ఎప్పుడూ మంచిది కాదు....

    • @గ్యాంగ్లీడర్-వ9మ
      @గ్యాంగ్లీడర్-వ9మ 7 місяців тому

      హాయ్ ఏల ఉన్నారు దానికి sex కావాలి వీడు సరి పెట్టలేడు 😅😅అదే ప్రాబ్లం

  • @haseenakhan1998
    @haseenakhan1998 8 місяців тому +5

    Wife ni haddulo pettukovatam chethakaka eduti manishi life ni carrier ni nasanam chesyadu..... Dabbu unte emayina cheyagalam ani nirupinchyadu ante....aa devudu kudda unnavadike inka isthune untaru.....evarni rm cheyalem🙏

  • @devotionvoice5487
    @devotionvoice5487 7 місяців тому +4

    ముసలమ్మ ఎంత పని చేసింది 😮

  • @dappamchannamalli8417
    @dappamchannamalli8417 8 місяців тому +3

    Kareena Kapoor gurunchi vedio cheyi anna

  • @srushtiramakuri8574
    @srushtiramakuri8574 8 місяців тому +6

    Money unna vallu emi chesena nadusthadhi anna
    But money antha kaina teyggesthundhii

  • @sikkolusavvadi5801
    @sikkolusavvadi5801 7 місяців тому +2

    అతను చేసింది తప్పు కాదు...... కానీ ఒక ఆడదాని వలన ఇంత మంది జీవితాలు నాశనం అయ్యాయి..... ఈ వివరాలు బయట పడ్డవాల్లవి.... ఇంకా ఎంత మంది సమాధి అయిపోయారో.... మనకు తీయకుండా

    • @james-so6xu
      @james-so6xu 7 місяців тому

      Atanu chesindi tappu bro tappu tana wife di mundu Danni vadileyali anthe kani idi correct kadu Ame manchidi ayite vallu ameni touch kuda cheyaleru ame istam lekunda touch chesthe appudu tappu avvadu

    • @james-so6xu
      @james-so6xu 7 місяців тому

      Tappu ye brother

  • @gayathril9602
    @gayathril9602 8 місяців тому +10

    Ante ippudu neetha lage radhika kooda dabbu kosame ananth ni pelli chesukuntunda papam ananth asale ala vunnadu radhika chala beautiful ga vundi mari antha dabbu atthagarila cheyyochu radhika amma nanna alochinchi plan prakaram ee pelliki oppukunnara chi naaku appatinunchi dought koduthundi

  • @saineniraoalla
    @saineniraoalla 8 місяців тому +5

    ఇలాంటి వీడియోలు ఇంకా చెయ్యండి.

  • @luckkyuday
    @luckkyuday 7 місяців тому +2

    ayithey nitha utthamuralu annamata ,lalith modi,vijaymalya .harbajan ,rajiv sukla,salman ,sharuk khan list peddadhey

  • @prasanakumar9953
    @prasanakumar9953 8 місяців тому +6

    Money is very powerful

  • @ranganathtariboina4203
    @ranganathtariboina4203 7 місяців тому +1

    Correct bro current thega manamedha padina manam poe current thega medha padina shock manake 😅😅

  • @AkhilG143
    @AkhilG143 7 місяців тому +1

    వీడియో బాగుంది రా బామ్మరిదీ 💐🥇👍🙌

  • @malinidevi6268
    @malinidevi6268 8 місяців тому +12

    Unbelievable really shocked to know these secrets

  • @nagarjunav648
    @nagarjunav648 3 місяці тому +1

    OM SREEMATHREE NAMAHAA.THANK YOU FREND.THANK YOU UNIVERSE.🙏🙏🙏

  • @jvb2601_knl
    @jvb2601_knl 3 місяці тому +6

    60 ఏళ్ల అవ్వా..! 😊😊😊

  • @BtsArmy-dq8jv
    @BtsArmy-dq8jv 8 місяців тому +8

    Neetha ambani ni marchali...andarni kaadu👁️👄👁️

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 7 місяців тому

      Yes... ఆవిడ ఫస్ట్ లో స్ట్రిక్ట్ గా వుంటే అందరూ ఆవిడని ఎందుకు టచ్ చేస్తారు
      మన భారత సంప్రదాయం కేవలం నమస్కారం దూరం.నుండి చెప్పాలి...success vaste claps కొట్టాలి..
      1947 before success ni women's Ela celebrate చేసేవాళ్ళు అలా చేయాలి...ఎత్తుకొని తిప్పడం ఎంటి

  • @sudharanikandikattu3950
    @sudharanikandikattu3950 8 місяців тому +6

    Great lover. Assalu 🥰🥰

  • @venushanigarapu3152
    @venushanigarapu3152 8 місяців тому +10

    Kamalini mukharji gurinchi oka video chey brother

  • @yoyo-om8xo
    @yoyo-om8xo 7 місяців тому +1

    Sir idi nijama mukesh ambani gurinchi❤

  • @chandra1160
    @chandra1160 7 місяців тому

    At 9:24 mukesh di super pic 😂😂😂😂😂

  • @srinudeluxe9391
    @srinudeluxe9391 8 місяців тому +9

    రోబో అన్ని విధాల సహాయపడుతుందంటే ఏంటి బ్రదర్.

    • @dsaichary9421
      @dsaichary9421 8 місяців тому

      అదే అర్ధం కావాట్లే bro😂😂😂

    • @srinudeluxe9391
      @srinudeluxe9391 8 місяців тому

      @@dsaichary9421 ఓహో అర్థమైంది అర్థమైంది...

    • @manojbharathpasala1245
      @manojbharathpasala1245 7 місяців тому

      Yes.....Adhey😂😂😂😂